శరీర రోగం కంటే మనో రోగమే ప్రమాదకరం! | Mind Over Matter | Holistic Healing | PMC Telugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FNwnt4fX7jQ
Transcript:
(00:01) మనలో అనారోగ్యం ఎందుకు ఏర్పడుతుంది మనసు ద్వారా మనసులో మనకు కలిగే ద్వంద్వాల ద్వారా సంకల్ప వికల్పాలు వస్తాయి మనలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడతాయి మనసులో ఎన్నో ఒత్తిడులు వచ్చేస్తాయి ఆందోళనలు వచ్చేస్తాయి భయం వచ్చేస్తుంది దాన్ని ఈ మనసును జయించడానికి శ్వాస మీద ధ్యాస కావాలి ఎవరైతే శ్వాస మీద కరెక్ట్ గా పట్టుకుంటారో ఆ సూక్ష్మమైనటువంటి శ్వాసను ఆ ప్రాణశక్తిని అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని సర్వశక్తిమంతుడిగా చేస్తుంది.
(00:39) ఎంత శక్తిని ఇస్తుంది అంటే మీకు మీ శరీరంలో ఏ అనారోగ్యం లేకుండా తీసేస్తుంది ఇప్పటివరకు చాలామంది ఆ మాస్టర్స్ యొక్క అనుభవాలు విన్నాం ఈ శ్వాస మీలో ఉన్నటువంటి ఒక్కొక్క జబ్బుని తీసేయగలిగే శక్తి దానికి ఉంది. అన్నిటికంటే ఇంకా గొప్ప ఆ మనకి వరం వస్తుంది ఒక గొప్ప ఆ ఉపయోగం ఒకటి ఉంది అదేంటంటే అన్ని రోగాల కంటే ఒక పెద్ద రోగం ఉందండి ఏదైనా చెప్పగలరా అది ఏది పెద్ద రోగం అన్నిటికంటే పెద్ద రోగం ఏందండి క్యాన్సరా ఏదండీ ఎయిడ్స్ ఆ లివర్ డిసీజ కిడ్నీ డిసీజ ఏం డిసీజ
(01:25) అన్నిటికంటే పెద్ద రోగం ఉంది మనుషుల అందరికీ వస్తుంది ఆ రోగం ఏదండి బద్ధకం అనే రోగం ఓకే నేను చెప్పేస్తాను అది భవరోగం భవరోగం అంటే జనన మరణ చక్రాల్లో ఈ చావు పుట్టుకలతో మనం తిరుగుతూ ఉంటాం రంగుల రాట్నంలో తిరిగినట్టుగా తిరుగుతూ తిరుగుతూ జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దీన్నే భవరోగము అని అంటాం. ఈ భవరోగం ఏం చేస్తుందంటే మనల్ని ఒక బలి పశువుగా అయ్యే విధంగా ఫీల్ అయ్యేట్లుగా చేస్తుంది ఓ నేను రామ చిలుక పంజరంలో ఇరుక్కున్నట్టుగా మనం కూడా ఈ పంజరంలో ఇరుక్కుపోయామే
(02:10) ఈ జీవుడు ఇరుక్కిపోయాడు ఇక్కడ ఈ జన మరణ చక్రాలు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు మళలా వస్తాం మళ్లా వస్తాం మళ్లా పుడతాం మళ్లా సస్తాం మళ్లా వస్తాం ఇక్కడ ఏం చేస్తున్నాము ఏం జీవించాము ఆ ఎరుక మనకి లేనే లేదు ఎందుకంటే అంటే దీన్నే భవరోగము అని అన్నాం. ఎవరైతే శ్వాస జ్ఞానాన్ని పట్టుకుంటారో వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది ఈ ఆత్మజ్ఞానం వలన ఈ భవరోగం అనేది వెళ్ళిపోతుంది మనలో అన్నిటికంటే పెద్ద రోగం అది మనలో భవరోగం వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా అన్ని రోగాలు ఏది మీ చింతకి రావే రావు నేను వచ్చే ముందే వింటున్నాను రాములు గారు మీకు చెప్తున్నారు 72వ000 నాడుల గురించి
(02:54) మీకు చెప్పారు మన యొక్క షట్చక్రాలు సహస్ర స్థితి గురించి మాట్లాడారు ఇవన్నీ నాడులు గాని సహస్రార స్థితికి చేరుకోవడానికి గాని ఈ శ్వాస విద్య మనకి ఉపయోగపడుతుంది. ఈ శ్వాస అన్నిటికంటే కూడా మూలమైనది అన్నిటికంటే కూడా మనకి ఉపయోగపడే సాధనము ఇప్పుడు మనకి రామాయణం అందరం విన్నాము రామాయణంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ మహా గ్రంథంలో మనకి రాముడు సీతామాత గురించి తెలుసుకుంటాం శ్రీరాములు గురించి తెలుసుకుంటాం మరి
(03:40) ఇంకొక మాస్టర్ ఉన్నారండి వీళ్ళద్దరే కాకుండా రామ రామ సీతారాములే కాకుండా ఇంకొక గొప్ప మాస్టర్ ఒకరు ఉన్నారు ఆంజనేయ స్వామి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం ఈ ముగ్గురు గురించి అయితే కంపల్సరీగా మాట్లాడుకుంటాం ఇప్పుడు ఈ శ్వాస విద్య గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రామాయణం నుంచి మనం ఒక ఒక గొప్ప కాన్సెప్ట్ ని మనం నేర్చుకుందాం.
(04:12) రామాయణంలో శ్రీరాముల వారు పురుష చైతన్యం గురించి మనకి సంకేత రూపంలో ఉన్నటువంటి మాస్టరు అంటే సహస్రార స్థితిలో వెలుగుతున్నటువంటి ఒక గొప్ప మాస్టర్ శ్రీరాములు వారు ఆయన పరమాత్మ ఆయన గొప్ప గ్రాండెస్ట్ మాస్టర్ దశావతారాల్లో ఒక అవతారము విష్ణుమూ మూర్తి యొక్క అవతారమే సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమే శ్రీరాముల వారు వారిని మనము పురుష అని అనుంటాం పురుషుడు మరి జానకీ మాత సీతామాత ఎక్కడి నుంచి పుట్టింది
(04:56) భూమిలోనుంచి పుట్టింది. దున్నుతున్నప్పుడు భూమిలోనుంచి ఉద్భవించింది ఆ జానకీ మాత సో సీతామాత ఏంటంటే ప్రకృతి తత్వానికి సంకేతము మూల ప్రకృతిక శక్తి సీతామాత మూల ప్రకృతిక శక్తి రాములవారు సహస్రారంలో ఉన్నటువంటి పురుష చైతన్యము చైతన్యము మనందరిలో కూడా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మన కళ్ళు చూస్తున్నాయి అంటే ఎలా చూస్తున్నాయి కళ్ళు ఇప్పుడు నన్ను మీరందరూ చూస్తున్నారు ఎలా చూస్తున్నారు మీ కళ్ళని
(05:42) ఎవరు ప్రేరేపిస్తున్నారు చూసే విధంగా చెవులు వింటున్నాయి నేను చెప్పే ప్రతి మాట మీరు ఆలకిస్తున్నారు ఎలా ఆలకిస్తున్నారు మీ చెవులు పని చేయడానికి ఏది ఉపయోగపడుతుంది మీలో బ్లడ్ సర్క్ులేషన్ జరుగుతుంది మరి ఎలా జరుగుతుంది బ్లడ్ ఎవరు దాన్ని చక్కగా మీలో 7000లీటర్ల బ్లడ్ లంగ్స్ హార్ట్ ద్వారా పంప్ చేయబడుతుంది.
(06:13) ప్రతి 24 గంటల్లో 7000 లీటర్లు ఒక సర్క్ులేషన్ లోపలంతా కూడా ఒక ప్రవాహం లాగా ఎప్పుడు ఆగట్లేదు మరి ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా మనం శ్వాసిస్తున్నాం 71వే 600 శ్వాసలు 24 గంటల్లో తీసుకుంటున్నాం మరి ఈ శ్వాసలు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు ప్రేరేపిస్తున్నారు ఏదో ఒకటి ప్రేరేపించకపోతే మనం తీసుకోం కదా దాన్నే చైతన్యము అని అంటాము.
No comments:
Post a Comment