Friday, April 10, 2026

బాబాజీకి క్రియా యోగా ఎలా లభించింది? Mahavatar Babaji Kriya Yoga | MYKJYL

బాబాజీకి క్రియా యోగా ఎలా లభించింది? Mahavatar Babaji Kriya Yoga | MYKJYL

Author Name:MYKJYL Kriya Yoga Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@MYKJYLKriyaYogaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XCEUdxLryVw



Transcript:
(00:19) హరి ఓం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చి మహాదర్ బాబోజీ ఇంకా గారి ఒక చిన్న కథ చూడబోతున్నాం. సో ఎవరైతే క్రేవ్ నేర్చుకోవాలి వాళ్ళ అనేవాళ్ళు ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి జాయిన్ యు ఫీస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో అవన్నీ మీకు పంపిస్తాం ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి నేర్చుకోవచ్చు. అంటే బాబాజీ గారి గురించి వినడం మాత్రం కాకుండా ఆయన చెప్పినట్టు మనం ఈ క్రియ చేయాలి.
(00:43) బాబాజీ గారు అగస్తీయుడు ఆయన అగస్తీయముని రావాలని ఎంత తప్పనపడి ఆయన వచ్చి ఆ క్రియాని నేర్చుకున్నారంటే 18 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా అంటే తిండి అవన్నీ కూడా మానేసి ఇంకా ఇంకా ఆ రేంజ్ కి వెళ్ళిపోయారు. భోగ భోగని ఉంటారు కదా భోగనాధుడు ఏమన్నాడంటే నాగరాజు ఆయన పేరు నాగరాజు కదా బాబాజీ అనకముందు నాగరాజును వచ్చి ఒక్కొక్క రోజు కఠిన ధ్యానం చేస్తున్నాం ఇట్లాంటి ధ్యానం చేసే వాళ్ళందరికీ అసలు ఆశ ఉండకూడదు నువ్వు ఏం ఆశపడుతున్నావ్ అని అడిగారు.
(01:26) అప్పుడు భోగనాధర్కి ఈయన ఇచ్చిన రిప్లై నాకు ఏది వద్దు నీ జన్మం దేవుడి కోసం ఇంకా అంకితం అయిపోవాలి. అప్పుడు అది అవ్వాలంటే నాకు ఆ క్రియ కావాలి. క్రియ అంటే క్రియలో థర్డ్ స్టేజ్ ఉంటుంది. అదన్నీ మనం ఇక్కడ నేర్పిస్తున్నాం అందరికీ అది నేర్చుకోండి 18 రోజులు చేయాలి. సో 1800 చేసే వాళ్ళకే అది వచ్చి లభిస్తుంది. దీంట్లో ఈ 18 ఇయర్స్ రెడీ అయ్యి థర్డ్ స్టేజ్ అనేది వాసి అంటారు.
(01:53) ఆ వాసి అనేది ఆయనకి దొరికి అగస్తీరు ముని దగ్గర తీసుకోవాలి అప్పుడు నేను వచ్చి దేవుడి దగ్గర వెళ్ళగలను అనేది ఆయన నమ్మకం అదే నిజం కూడా అప్పుడు అట్లాంటి అగస్తీ ముని ఇంకా రాలేదు ఎక్కడ లేదు అంటే ఆయన అసలు భూమిలోనే లేడు. ఆయన రావాలంటే ఆయన ఎక్కడి నుంచి రావాలి అది ఒక క్వశ్చన్ అప్పుడు ఆయన వచ్చేదాకా మహాతర బాబాజీ వెయిట్ చేసి ఏం చేద్దాం ఏం చేద్దాం అని చూసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇప్పటిదాకా ఇచ్చిన భోగనాధుడు ఇచ్చిన ప్రాక్టీస్ చేసుకుంటూ అంత పేషెంట్స్ తో ఆయన వెయిట్ చేసి ఆ టెక్నిక్స్ ని ఆయన తీసుకున్నారు.
(02:32) అప్పుడు అగస్త్యుడు వచ్చినప్పుడు ఏడ్ చేసి ఇంకా ఆ ఫారెస్ట్ లో అంటే శ్రీలంక దగ్గరే ఉంది. అక్కడ ఆయన వచ్చి పట్టేసుకుని కతరాగామ అనే ఒక ఊరులో అక్కడ ఆయన క్రియ థర్డ్ స్టేజ్ ఇనిషియేషన్ తీసుకున్నారు. అప్పుడు అగస్తీరు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావ్ నీలాంటి ఒకడే ఈ మొత్త దేశాన్ని మారుస్తాడు అనేది ఆయన అప్పుడు చెప్పి క్రియని ఇస్తాడు.
(02:59) అంటే ఇదంతా నిజంగా జరిగిన విషయం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూసేవాళ్ళు ఏం చేయాలంటే ఈ క్రియ మనం ఎందుకు చేస్తున్నాం ఏం చేయాలి ఎందుకోసం ఇది అనేది ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. దేవుడు అనేది ఎక్కడక్కడో లేదు మనలోనే ఉంది. ముందు ఆ తత్వాన్ని తెలుసుకొని దాంతో పాటు మనం వెళ్ళాలి గుడికిలి గుడికి వెళ్ళ శివాలయానికి ఇవన్నీ అవసరం లేదు. వీళ్ళందరూ అట్లా వెళ్ళలేదు.
(03:23) సో వీళ్ళందరూ చేసింది ఏంటో అది మనం పట్టుకుంటే చాలు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని మాట్లాడిన నువ్వు చావాలి ఈ దేవుడు గొప్పని మాట్లాడలేకపోయినా నువ్వు చావాలి. చావు అనేది నిజం అది మారదు. నువ్వు కూడా అబద్ధం నీ చావు నిజం నా చావు నిజం అప్పుడు ఆ చావునే మనం విన్ చేసే టెక్నిక్ ఏంటనేది పట్టుకోండి.
(03:47) అదే మనం ఇక్కడ అందరికీ నేర్పిస్తుంది. అందుకే ఈ కథని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి మహనీయులు ఈ భూమిలో పుట్టేదే పెద్ద విషయం. ఇట్లాంటిోళ్ళు పుట్టి ఇంత లీనేజ్ తో మా నాన్నగారి ద్వారా నాకు ఈ క్రియ వచ్చి నా ద్వారా మీకు రావాలి ఆ ఫలితం మీకు కావాలి అనేదాని కోసమే ఇప్పుడు ఈ వీడియోని నేను చేసేది. మీ అందరి కోసమే ఇదంతా రికార్డ్ చేసేది.
(04:13) సో అందరూ ప్రాక్టీస్ ని ఫోకస్ చేయండి. దాని మించి ఏది లేదు అది గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పి సెలవు తీసుకుంటున్నాను. యేసు

No comments:

Post a Comment