Friday, April 10, 2026

🚨 India lo ZOMBIE Reality? The SHOCKING Visuals From Bengaluru & Punjab Explained | MR Shiva

🚨 India lo ZOMBIE Reality? The SHOCKING Visuals From Bengaluru & Punjab Explained | MR Shiva

Author Name:MR SHIVA

Youtube Channel Url:https://www.youtube.com/@itsmrshivafacts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nVxiGzjsp4A



Transcript:
(00:00) నడి రోడ్డు మీద ఒక మనిషి కళ్ళు తెరిచే ఉన్నాడు ఊపిరి పిలుస్తున్నాడు కానీ ప్రాణలేని సెవన్ల విగ్రహంలో నిలబడిపోయాడు రెండు గంటలు మూడు గంటలు చుట్టూ ప్రపంచం పరిగెడుతున్న వాళ్ళలో ఎలాంటి కదిలెక లేదు ఒక రాయిలా గట్టగట్టుకుపోయాడు. హాలీవుడ్ సినిమాలో మాత్రమే చూసిన జాంబీ నిజంగానే మన ఇండియా విధుల్లోకి వచ్చేశారా వీళ్ళు మనుషులా లేక ప్రాణాలు తీసుకునే ఒక భయంకరమైన కెమికల్ కి బానిసలైనా బ్రతుకున శవాల వెల్కమ్ టు ద డార్క్ రియాలిటీ ఆఫ్ జాంబీ డ్రగ్.
(00:25) కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా విపరీతంగా వైరల్ అయింది అండ్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక భయం ఒక వణకు మొదలయింది. ఆ వీడియో ఎక్కడో అమెరికాలోనో యూరోప్ లో తీసింది కాదు మన దేశంలో మన కళ్ళ ముందు తీసిన వీడియో మొదట పంజాబ్ లోనే చండీగర్ లో ఒక సంఘటన జరిగింది. ఒక రద్దీగా ఉండే రోడ్డు మీద ఒక డెలివరీ బాయ్ తన బండి మీద కూర్చుని ఉన్నాడు.
(00:44) అకస్మాత్గా అతను అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. ఒక గంట కాదు రెండు గంటలు కాదు కన్నురెప్ప కూడా వాల్చకుండా గాలిలో ఎదురు చూస్తూ అలాగే విగ్రహంలో నిలబడిపోయాడు. చుట్టూ జనాలు వస్తున్నారు వెళ్తున్నారు హార్న్లు కొడుతున్నారు కానీ వాడిలో ఎలాంటి చలనం లేదు. ఎవరో తన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. అందరూ అదొక వింత వ్యాధి అనుకున్నారు. కానీ అసలు భయం మొదలైంది ఆ తర్వాతే సరిగ్గా కొన్ని రోజులకే మన దేశపు సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరులో సేమ్ టు సేమ్ అలాంటి సీనే రిపీట్ అయ్యింది.
(01:12) బగలూరు ఏరియాలో నీట్ కాలేజ్ దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ పక్కన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని ఉన్న యువకుడు అచ్చం ఒక బొమ్మలా ఫ్రీజ్ అయిపోయాడు. చుట్టూ వెళ్తున్న జనాలు అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు పలకరించడానికి ప్రయత్నించారు కానీ అతని కళ్ళల్లో అసలు ప్రాణం లేదు. అతని శరీరం అతని కంట్రోల్ లోనే లేదు.
(01:29) రెండు గంటలకు పైగా నడి రోడ్డు మీద ఒక స్టాచూలో నిలబడిపోయాడు. ఈ వీడియో బయటికి రాగానే ఎక్స్ లో ఉడతా పెంగళూరు అనే హాష్టాగ్ బాగా ట్రెండ్ అవ్వడం మొదలయింది. పేరెంట్స్ బాగా వణకిపోయారు. ఎలహంగా పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ వీడియో ఎక్కడిది ఆ యువకుడు ఎవరని ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. అసలు వీళ్ళకి ఏమైంది? గుండెపటు రాలేదు, పెరాలసిస్ రాలేదు, మూర్చ రాలేదు.
(01:47) మరి ఒక మనిషి నడుస్తూ నడుస్తూ అకస్మాతుగా రాయిలా ఎందుకు మానిపోతున్నాడు ఇక్కడే అసలైన మిస్టరీ కూడా ఉంది. వాళ్ళ నరాల్లో ప్రవహిస్తుంది రక్తం కాదు ఒక విషయం ఆ విషయం పేరే జాంబీ డ్రగ్. జాంబీ అనగానే మనకు ద వాకింగ్ డెడ్ సిరీస్ లాంటివి గుర్తొస్తాయి. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రక్తం కోసం మాంసం కోసం మనుషుల మీద పడి దాడి చేయడం చూసాం.
(02:06) అది ఫ్యాంటసీ కానీ సైన్స్ క్రియేట్ చేసిన ఈ నిజమైన జాంబీలు ఎవరి మీద దాడి చేయరు. వీళ్ళు తమను తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. తమ శరీరాన్ని తామే తినేసుకుంటారు. అండ్ ఈ జాంబీ డ్రగ్ ని మెడికల్ టైం లో జైలజీన్ అంటారు. వీధిలో దీన్ని ట్రాంక్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ జైలజిన్ అంటే ఏంటి అది మనుషుల కోసం తయారు చేసిన మందేనా కాదు దీన్ని తయారు చేసింది గుర్రాలు ఆవులు ఇంకా ఏనుగుల కోసం అవును మీరు ఉన్నది అక్షరాల నిజమే.
(02:28) ఇది ఒక వెటర్నరీ ట్రాంక్ లేజర్ ఒక పెద్ద గుర్రానికి సర్జరీ చేయాలన్నా లేదా ఒక ఏనుగుకి మత్తు ఇవ్వాలన్నా ఈ జైలజని వాడతారు. ఒక 500 కిలోల జంతువుని కింద పడేసి స్ృహ కలిపేలా చేసేంత పవర్ఫుల్ కెమికల్ ఇది. మరి జంతువులకు వాడే ఈ మత్తు మందు మనుషుల నరాలోకి ఎందుకు ఎక్కింది ఎందుకంటే మనిషికి ఉన్న దురాశ వల్ల డ్రగ్ కార్టిల్స్ కి ఉన్న కాసులు కక్కుర్తి నిజానికి డ్రగ్ బానిస్ లో కేవలం జైలన్ ని తీసుకోరు. వాళ్ళు తీసుకునేది ఫెనాటిల్.
(02:51) ఫెనాటిల్ అనేది హెరోయిన్ కన్నా 50 రెట్లు, మార్ఫిన్ కన్నా 100 రెట్లు బలమైన ఒక పెయిన్ కిల్లర్. కానీ ఫెనాటిల్ లో ఒక ప్రాబ్లం్ ఉంది. అది ఇచ్చే హై లేదా మత్తు కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ డ్రగ్ కావాలి. ఇక్కడే డ్రగ్ డీలర్స్ ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేశారు. ఫెటనల్ కి ఈ గుర్రాల మొత్తం మందైన జిలజిన్ ని మిక్స్ చేయడం మొదలు పెట్టారు.
(03:10) అండ్ ఈ కాంబినేషన్ ని ట్రాంక్ డూప్ అంటారు. ఈ జైలజన్ ని కలపడం వల్ల ఆ 30 నిమిషాల మత్తు కాస్త గంటలు తరబడి ఉంటుంది. అండ్ డ్రగ్ డలస్ కి ఫైనాటిల్ ఖర్చు కలిసి వస్తుంది లాభాలు పెరుగుతాయి. కానీ దాన్ని తీసుకునే వాళ్ళ పాలడ అది ఒక మరణ శాసనం అవుతుంది. ఒక్కసారి ఈ ట్రాంక్ డోప్ మని శరీరంలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలిస్తే మీకు రాత్రి కూడా నిద్ర కూడా పట్టదు.
(03:27) ఈ సైలజన్ అనేది ఒక ఆల్ఫా టు అడ్రజనిక్ యగ్నిస్ట్ ఇది నేరుగా మన మెథడ్ మీద సెంట్రల్ నర్వస్ సిస్టం మీద దాడి చేస్తుంది. మనిషి మెదడుకి శరీరానికి మధ్యన కనెక్షన్ ని పూర్తిగా కట్ చేస్తుంది. అందులో నెంబర్ వన్ ద ఫ్రీజ్ డ్రగ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే హార్ట్ రేట్ దారుణంగా పడిపోతుంది. బ్లడ్ ప్రెషర్ సగానికి పడిపోతుంది. మనిషికి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా స్పృహ ఉంటుంది కానీ కండరాలు కదలవు.
(03:48) అందుకే ఈ బెంగళూరు ఇంకా పంజాబ్ ఇడియాలో వాళ్ళు అలా రాయల నిలబడిపోయారు. వాళ్ళకి వినిపిస్తుంది కనిపిస్తుంది కానీ వాళ్ళ బాడీ వాళ్ళ మాట వినదు. అచ్చం ఒక జైల్లో బంది అయిపోయినట్టు వాళ్ళ సొంత శరీరంలోనే వాళ్ళు బందీ అయిపోతారు. కనీసం కనురెప్ప కూడా ఆర్పలేరు. స్టెప్ టు ద పోస్టర్ మెల్లగా వాళ్ళ తల ముందుకు వాలిపోతుంది. వీపు వంగిపోతుంది. చేతులు వేలాడిపోతాయి.
(04:08) అచ్చం సినిమాలో చూపించే జాంబీ లాగా నడుము దగ్గర వంగిపోయి నేల వంక చూస్తూ గంటల తరబడి నిలబడిపోతారు. దీన్నే ట్రాంక్ పోషర్ అంటారు. ఆ పోస్టర్ లో వాళ్ళు వెన్ను మొక్క దెబ్బ తింటుంది. కానీ ఆ నెప్పి వాళ్ళకి తెలియదు. స్టెప్ త్రీ ద రోటింగ్ ఫ్లెష్ నెక్రోసిస్ అంటారు. ఇది అన్నిటికంటే భయంకరమైన స్టేజ్ అన్నమాట. జైలజన్ రక్తనాలను కుంచించుకుపోయేలా చేస్తుంది.
(04:27) అంటే కండరాలకు చర్మానికి వెళ్లాల్సిన రక్తం ఆగిపోతుంది. రక్తం లేకపోతే ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ లేకపోతే కణాలు చనిపోతాయి. దీన్నే నెక్రోసిస్ అంటారు. వాళ్ళు డ్రగ్ ని చేతికి ఇంజెక్షన్ చేసుకుంటే కాలికి పెద్ద పెద్ద పుండ్లు పడతాయి. చర్మం నల్లగా మారిపోయి లోపల ఉన్న మాంసం కుళ్లిపోవడం మొదలవుతుంది. అండ్ ఆ కుళ్ళన మోసం వాసన వస్తుంది ఎముకలు బయటకి కనిపిస్తాయి.
(04:46) డాక్టర్ ఆ పుండ్లు చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అవి కాలిపోయిన గాయల్లా ఉంటాయి. చివరికి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి కాలు లేదా చెయ్యి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. బయట నుంచి చూస్తే చర్మం కుళ్లిపోతుంది. లోపల చూస్తే అవయవాలు ఆగిపోతాయి. మనిషి బ్రతికుండగానే తన శరీరం ముక్కలు ముక్కలుగా కుళ్లిపోవడం ఇంతక నరకం ఏదైనా ఉంటుందంటారా చెప్పండి. అసలు ఈ జాంబీ అపోకలిప్స్ ఎక్కడ మొదలైంది అని చరిత్ర వదిగితే మనం అమెరికాలో ఉన్న ఫిల్దెల్లిఫియా నగరానికి వెళ్ళాలి.
(05:05) అందులోనూ కెన్సింగ్టన్ అవెన్యూ అనే ఒక వీధి ఉంది. ఆ వీధిని ప్రపంచంలోనే అతి పెద్ద ఓపెన్ ఏరియా డ్రగ్ మార్కెట్ అంటారు. ఆ వీధుల్లో పగలు వెళ్ళిన రాత్రి వెళ్ళిన ఒక భయంకర నిశబ్దం. అండ్ ఆ నిశబ్దాన్ని చీల్చుకుంటే వచ్చే మూలుగులు వినిపిస్తాయి. రోడ్ల మీద వందలాది మంది మనుషులు ఎవరు నిటారుగా నిలబడరు. అందరూ వంగిపోయి చేతులు వేలాడేసుకొని అచ్చం స్మసాం నుంచి వచ్చిన వాళ్ళ శవాల్లా కనిపిస్తారు.
(05:25) రోడ్డు పక్కన టెంట్లు ఎక్కడ పడితే అక్కడ వాడేసిన చిరంజీలు కుళ్లిపోతున గాయలతో నరకం అనుభవిస్తున్న యువత. 2010 చివర్లో ఈ జైలజైన్ ని టెస్ట్ చేయడం అక్కడ మొదలు పెట్టారు. అది కాస్త ఇప్పుడు అమెరికా మొత్తాన్ని కబలిస్తుంది. మొన్నటి దాకా కేవలం అమెరికాకే పరిమితమైన దరిద్రం ఇప్పుడు ఖండాలు దాటి సముద్రాలు దాటి మన ఇండియాలోకి ఎలా చేరుకుంది ఇక్కడే ఉంది ఒక పెద్ద కుట్ర అమెరికాలోని డ్రగ్ ని కంట్రోల్ చేసేది ఎవరంటే మెక్సికన్ కార్టల్స్ వాళ్ళకి జైలజన్ ఇంకా ఫెనాటిల్ లాంటి సింథెటిక్ డ్రగ్స్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సర్కిల్ అంటే కెమికల్స్ అన్నమాట ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువగా
(05:52) చైనా నుంచి వస్తాయి. కానీ చైనా మీద అమెరికా కొన్ని శంక్షన్స్ పెట్టడంతో కార్డల్స్ కన్ను ఇండియా మీద పడింది. మన ఇండియా ప్రపంచంలోనే ఫార్మస్యూటికల్స్ కి పెద్ద రాజధాని లాంటిది. మన దగ్గర బోల్డెన్ మందులు కంపెనీలు ఉన్నాయి. ఈ వెంటనే మందులు తయారు చేయడం మన దగ్గర ఎక్కువే అనుకోండి ఈ కార్డల్స్ డార్ప్ ద్వారా మన దేశంలోకి కొంద స్మగ్లర్ ని కాంటాక్ట్ చేసి ఈ డ్రగ్స్ ని ఇండియా నుంచి ఎగుమతి చేయడం మొదలు పెట్టేశారు.
(06:12) అండ్ అదే సమయంలో మన దేశంలో కూడా విపరీతమైన పార్టీ కల్చర్ కూడా పెరిగిపోయింది. బెంగళూర్, ముంబై, గోవాలని నగరాల్లో రేవు పార్టీలు కొత్త కొత్త కిక్ కోసం వెతికే యువత ఎక్కువైపోయారు. వాళ్ళకి కొకైన్ హెరోయిన్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. సో ఈ డ్రగ్ డీలర్స్ కి ఒక ఐడియా వచ్చింది. చాలా చీప్ గా దొరికే ఈ జైలజంట్రీని ఇతర డ్రగ్స్ తో కలిపి ఇక్కడ అమ్మడం మొదలు పెట్టారు.
(06:28) పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చే డ్రగ్స్ తో పాటు ఈ సింతటిక్ కెమికల్స్ కూడా కలుస్తున్నాయి. ఒకప్పుడు గంజాయి బ్రౌన్ షుగర్ కే భయపడే వాళ్ళం. ఇప్పుడు ఏకంగా ల్యాబ్ లోనే పుట్టిన ఈ కెమికల్స్ మన వీధుల్లో పారుతున్నాయి. అమెరికాలో అయితే ఎవరైనా డ్రగ్ డోస్ ఓవర్ అయి పడిపోతే ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ దగ్గర నేరకన్ ఒక మందు ఉంటుంది.
(06:44) ఇది ఇస్తే వెంటనే శ్వాస్ ఆడుతుంది. కానీ ఈ జాంబీ డ్రగ్ ఉన్న అతి పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది ఓపియోడ్ కాదు. కాబట్టి నెరకన్ పని చేయదు అంటే డాక్టర్ దగ్గర వెళ్ళ బ్రతికించే మందు లేదు పడిపోతే చావాల్సిందే ఇది నిజంగా భయపెట్టే విషయమే ఈ డ్రగ్ వల్ల మనం వణకిపోతుంటే ఇప్పుడు డ్రగ్ ఆర్డర్స్ కి ఇంకొక కొత్తది మార్కెట్లోకి వదిలారు. దాని పేరే మెడిటోమిడిన్ అది కూడా జంతువులకు వాడే మత్తే కానీ ఈ జైలజన్ కన్నా 200 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అవును 200 రెట్లే అది మన మదర్లోనే ఆల్ఫాట రిసెప్టర్స్ ని ఇంకా దారుణంగా బ్లాక్ చేస్తుంది.
(07:11) ఇది వాడిన వాళ్ళు అసలు రోజులు తరబడి కోమాలోకి వెళ్ళిపోతారు. అండ్ 2024 లెక్కల ప్రకారం ప్రపంచంలో అమెరికాకి ఈ మెలడాన్ ని ఎక్కుమతి చేసే దేశాలు ఇండియా రెండో స్థానంలో ఉంది. అంటే మన దేశం నుంచి ఈ కెమికల్ సప్లై అవుతుంది. మళ్ళీ అదే కెమికల్ తిరిగి వేరే రూపంలో మన విధిలోకి వస్తుంది కూడా ఈ సప్లై చైన్ కట్ చేయకపోతే రేపు ఇండియా కూడా ఇంకొక కెన్సింగ్టన్ ఎవెన్యూ లా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు.
(07:32) గతంలో మత్తు పదార్థాలు తీసుకుంటే ఒక కుటుంబం నాశనది. కానీ ఈ జాంబీ డ్రగ్ వల్ల ఆ మనిషి బ్రతుకుండగానే తను తన నరకంలో పడేసుకుంటున్నాడు. బెంగళూరు వీడియో చూసి మనం ఆశ్చర్యపోతున్నాం. అరే ఏమైంది వీడికి అనుకుంటున్నాం. కానీ అది మన ఇంటి తలుపు తట్టేదాకా మనం ఆ భయాన్ని అర్థం చేసుకోలేం కూడా ఇవాళ ఆ నడి రోడ్డు మీద నిలబడిన ఆ యువకుడు ఎవరో కాదు మన భవిష్యత్తు పట్టిన ఒక పీడకల లాంటిది.
(07:50) పోలీసులు అథారిటీస్ ఎంత ప్రయత్నించా డార్క్ వెబ్ ద్వారా జరిగే ఈ చీకటి వ్యాపారాన్ని పూర్తిగా ఆపడం కష్టం. ఎందుకంటే ఒక పౌడర్ రూపంలో వస్తాయి. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్స్ ని పట్టుకోవడం కష్టం అధికారులు కూడా సవాల్ లాంటిదే. మరి పరిష్కారం ఏంటి? మొదటిది అవేర్నెస్. తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాత్రిపూట పార్టీల పేరుతో ఏం చేస్తున్నారు అనేది గమనించాలి.
(08:08) ఒకసారి సరదాగా తీసుకుందాం అనుకున్న ఈ కెమికల్స్ వాళ్ళ జీవితాన్ని శరీరాన్ని శాశ్వతంగా వికలాంగులు చేసేస్తున్నాయి. చేతులు కాళ్ళు కోలిపోయి పురుగుల్లా బతకాల్సి వస్తుంది. ఎలహంగా పోలీస్ వాళ్ళు ఈ బెంగళూరు వీడియో మీద పూర్తిగా దర్యాప్త అయితే చేస్తున్నారు. అండ్ అదృష్టం కొద్ది ఆ వీడియోలో ఉన్న యువకుడు ఇంకా ప్రణాలతోనే ఉన్నాడని వాడిని ఆసుపత్రి తర్లించారని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి.
(08:24) కానీ వాడి మెదర్ మీద ఆ డ్రగ్ ఎంత ప్రభావం చూపించిందో డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. అండ్ చండీగర్ లో ఆ యువకుడి పరిస్థితి కూడా అంతే. మన ప్రభుత్వం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈఎన్సిపి జైలజని ఇంకా మెడిటోమిడియన్ లాంటి వెటర్నరీ డ్రగ్స్ వాడకం మీద అత్యంత కఠినమైన నిగా పెట్టాల్సిందే. ఫార్మా కంపెనీ నుంచి ఇవి బ్లాక్ మార్కెట్లకి ఎలా లీక్ అవుతున్నాయో కనిపెట్టి ఆ చైన్ ని కూడా తుంచేయాలి.
(08:43) లేదంటే ఉడతా పంజాబ్ ఉడతా బెంగళూరు కాదు మన దేశం మొత్తం ఒక జాంబీ ల్యాండ్ గా మారిపోతుంది. అండ్ సృష్టిలో అతి భయంకరమైన జంతువు ఏదని అడిగితే మనమేమో సింహం పులి అని చెప్తాం. కానీ దేవుడు ఇచ్చిన అద్భుతమైన శరీరాన్ని కేవలం కొన్ని గంటల కిక్ కోసం తన చేతులతో తనే కుళ్లపెట్టుకున్న ఒక డ్రగ్ బానిసం చూస్తే వాడికి వాడే అతి పెద్ద శత్రువుని మనకు అర్థం అవుతుంది.
(09:00) ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ మన రక్తంలోకి మనం ఒక విషయాన్ని వదిలితే అది మనల్ని క్షమించదు. ఈ ట్రాంక్ అనేది మందు కాదు అదిఒక మృత్యువు లాంటిది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి దారుణ మత్తులో పడుతున్నారని అనిపిస్తే వెంటనే వాళ్ళని డాక్టర్ల దగ్గరికి రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకవెళ్ళండి. ఎందుకంటే ఒకసారి ఈ జాంబీ స్టేజ్ కి వెళ్ళాక తిరిగి రావడం అసాధ్యం.
(09:17) మరి ఈ వీడియో గురించి ఈ జాంబీ డ్రా గురించి మన దేశంలో ఎంటర్ అవ్వడం గురించి మీరేమ అనుకుంటున్నారు ఇది నిజంగానే మన యవతను నాశనం చేసే కుట్ర అంటారా లేక కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతుంది అంటారా మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment