⚠️BANNED CHEMICALS IN FOODS ? PARENTS తప్పక చూడాల్సిన వీడియో | panikoche muchata | పైలం బిడ్డ EP 3
Author Name:Panikoche Muchata
Youtube Channel Url:https://www.youtube.com/@Panikochemuchatabysrinu65
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-qEzwedGLfs
Transcript:
(00:00) ఇది ఒక ఫేమస్ కెచప్ బ్రాండ్ బ్రాండ్ సంగతి కూడా వదిలేయండి ఇండియాలో తయారైన ఒక కెచప్ ప్యాకెట్ మామూలుగా ఇలాంటి ప్యాకెట్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవును ప్రాడక్ట్ పాడు కాకుండా ఉండాలి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కెచప్ లో కెచప్ అనే కాదు దేనిలో అయినా ప్రిజర్వేటివ్స్ అనేది వాడతారు కామన్ కదా ఎస్ ఇండియాలో తయారైన ఈ ప్యాకెట్ లో ఉండే ప్రిజర్వేటివ్ యూజువల్లీ వేరు వేరు రకాలుగా ఉంటాయి కంపెనీ కంపెనీకి వేరు ఉంటాయి.
(00:24) ఇందులో ఇది ఫేమస్ కదా దీనిలో వాడేది ఏందంటే e2వ1 కోడ్స్ ఉంటాయి అబ్బా ప్రతిదానికి ఎసిడిటీ రెగ్యులేటర్స్ గానిీ స్టెబిలైజర్స్ గానిీ ఫ్లేవర్స్ గానిీ కలర్స్ గానిీ ప్రిజర్వేటివ్స్ గాని కెమికల్స్ కి ఒక కోడ్ పెడతారు. చూడంగానే దడుచుకుంటాం కదా అట్లా కాకుండా కోడ్స్ పెడతారు ఇప్పుడు ఎస్డిట రెగ్యులేటర్స్ అని చెప్పి e260 అని స్టెబిలైజర్స్ స్టెబిలైజర్స్ కింద e1422 e415 ఇట్లాంటి కెమికల్స్ ఉన్నాయి.
(00:44) సరే అన్నిటి గురించి కాకుండా మనం జస్ట్ జస్ట్ ఒక ప్రిజర్వేటివ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఉన్న ప్రిజర్వేటివ్ E21 చాలా దేశాలలో యూరోప్ కంట్రీస్ లో యూరోపియన్ కంట్రీస్ లో అండ్ అమెరికా లాంటి కొన్ని కంట్రీస్ లో పెద్ద కంట్రీస్ లో అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ని వాడకుండా ఇందులో వెనిగర్ అండ్ సాల్ట్ ఈ రెండు మాత్రమే వాడే ప్రయత్నం చేస్తారు ఎక్కువ రోజులు నిలువ ఉంచడానికి అంతకుమించి ఇలాంటి కెమికల్స్ వాడడం వల్ల పిల్లల మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తాయి హైపర్ యక్టివిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్తే కొంచెం
(01:14) డౌట్ వస్తుండొచ్చు మన జెమినీ మామ ఉన్నాడుగా జెమినీ అన్నని అడుగుతా అడిగితే చెప్తాడు కదా అన్న నమస్తే ఎట్లున్నావ్ అంత మంచిదేనా నమస్తే అన్నా నేను మంచిగా ఉన్నాను అంతా మంచేనా నువ్వు ఎట్లున్నావ్ ఏం సంగతులు ఆగగు ఇగో నాకు ఒక డౌట్ ఉన్నది ఈ 21వ అనే కెమికల్ ఉంటది కదా ప్రిజర్వేటివ్ అది ఫుడ్ లో చిన్న పిల్లలు తినే ఫుడ్ లో వాడడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవునన్న ఈ 21వ అనే ప్రిజర్వేటివ్ పిల్లలు తినే ఆహారంలో వాడటం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు.
(01:46) ముఖ్యంగా ఇది కొంతమందిలో అలర్జీలు, చర్మంపై దత్తులు, శ్వాస ఇబ్బందులు కలిగించవచ్చు. అంతేకాకుండా ఇది కొన్ని రకాల ఫుడ్ కలర్స్ తో కలిసినప్పుడు పిల్లల ప్రవర్తనలో మార్పులు అతి చురుగుదనం పెరిగే అవకాశం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దేనికోసం అడుగుతున్నారు అన్న మీకు ఏదైనా స్పెసిఫిక్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలని ఉందా? ఏమలే చిన్న పిల్లలు తినే కెచప్ లో ఇది ఉంది ఇది తినడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అట్నే ఇవి ఏ ఏ దేశాలలో బ్యాన్ చేసిరో చెప్పు చేయరా మీరు అన్నట్లు చాలా రకాల కెచప్స్ లో ఈఈ 211 అంటే సోడియం బెంజోయేట్ ప్రిజర్వేటివ్ ని వాడుతూ
(02:16) ఉంటారు. దీనివల్ల పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎలర్జీలు ఆస్తమ ఉన్న వాళ్ళలో ఇది ఇంకా తీవ్రమైన ప్రతిచర్యలను కలిగించవచ్చు. అలాగే విటమిన్ సి ఉన్న ఆహారంతో కలిపినప్పుడు ఇది బెన్జీన్ అనే పదార్థంగా మారే ప్రమాదం ఉంది ఇది క్యాన్సర్ కారకం. చాలా దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు దీని వాడకం పై కఠినమైన నిబంధనలను విధించాయి.
(02:37) అమెరికాలో కూడా దీని పరిమాణం పై పరిమితులు ఉన్నాయి. మీరు ఏదైనా స్పెసిఫిక్ కెచప్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ బ్రాండ్ పేరు చెబితే నేను ఇంకా డీటెయిల్స్ ని వెతకగలను. ఏ వద్దులే ఇది ముచ్చట అర్థమైందా మీకు ఆ అంటే సి విటమిన్ తో కలిస్తే ఇది బెంజిన్ అనేది ఏర్పడుతది అంటారు ఇప్పుడు టమాటో కెచప్ లో టమాటోస్ లో విటమిన్ సి ఉంటదా ఉంటది కదా మరి దాంతో కలిసినప్పుడు బెంజిన్ అనేది ఏర్పడుతది కదా అట్నే ఇందులో ఉండేది టమాటో 28% అదే ఫారిన్ దేశాలలో ఉండే టమాటో పర్సంటేజ్ 33% ఇక్కడ 28% వాడతారు.
(03:05) అండ్ ఇది ఒక మంచి బ్రాండ్ గా మంచి కంపెనీ అదే లత్కూర్ కంపెనీలు లఫుడ్ కంపెనీలు బొచ్చర అని ఉంటాయి. ఆ పేరు తెలవదు ఊరు తెలవని కెస ప్యాకెట్లు బొచ్చరని ఉంటాయి. అందులో వాడు టమాటా వాడతాండా కలర్లు ఇస్తాండా కెమికల్స్ చేస్తాండా ఏమఎత్తుడో నీకు తెలుసా ఈ వీడియో నా అన్నలు తమ్ములు చూసినా చూడకపోయినా నా అక్కలు చెల్లెలు మాత్రం కచ్చితంగా చూడురి మీరు చూస్తే ఇల్లు మారుతది ఇల్లు మారితే లోకం మారుతది.
(03:28) నువ్వే నువ్వే మెయిన్ అక్క నువ్వు చూసినావా నువ్వు పాటిస్తావు నువ్వు పాటించినావా ఇల్లు మంచిగా ఆరోగ్యంగా తయారవుతది. ఇల్లు ఆరోగ్యంగా తయారయిందా దేశం ఆరోగ్యంగా తయారవుతది. ప్లీజ్ అక్క చూడు ఓపిక పెట్టుకొని చూడు నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంత అంతసేపు చూసినా చాలు మొత్తం చూసే ప్రయత్నం చెయ్ ఓకేనా కంటిన్యూ చేద్దాం ఇసోటి వీడియోలు ఎక్కువ మందికి రీచ్ కావాలక్క ఒక లైక్ కొట్టి చూసే ప్రయత్నం చెయ్ రైట్ ఇది పురాణకి ఇస్తే మెదడు పనితీరు మీద ప్రభావం ఉంటది బెంజిన్ ఏర్పడినప్పుడు క్యాన్సర్ కారకంగా మారుతదిఅని తెలుసు కానీ నీ పురాణలకి పిండి పిండి పిండి పిండి పెడతా ఉంటావ్ ఇంట్లో
(03:58) తయారు చేసుకోవచ్చు మంచిగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇసోండి నాలుగుైదు ప్రాడక్ట్లు పట్టుకొచ్చి చూపించి చెప్దాం అనుకున్నా పైసలు ఖర్చు చేస్తాయి అని చెప్పి 15 రూపాయలు ఈ ప్యాకెట్ కొనుక వచ్చిన ఏం చెప్పాలంటే సాతమ్మ మంచిగా ప్రిపేర్ అయితది ఓన్లీ టమాటోస్ తోటి తయారు చేయొచ్చు షుగర్ షుగర్ ప్లేస్ లో మేము బెల్లం వేసుకుంటాం కానీ షుగర్ అనా బెల్లం అన్నా వేసి మంచిగా టమాటాలని మంచిగా చేసి దాన్ని ప్రెజర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలు బయటకి తీసి పెడితేనేమో ఫంగస్ వస్తే ఖరాబ్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగానే ఉంటది. ఓ టెంపరేచర్ దగ్గర మంచిగా
(04:22) మెయింటైన్ చేయొచ్చు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అన్న ఇది ఒక్కటి కాదన్న ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాడక్ట్స్ గురించి చూస్తే నువ్వు అంటావ అరే ఏం తిని బతకాలిరా అఫ్కోర్స్ చాలాసార్ల ఫుడ్ కి సంబంధించిన వీడియోలు మనం చూసినప్పుడు అరే ఏమి తిని బతకాలిరా ఏమి తిని బతకాలిరా చవాలనా ఏందిరా ఓడేమో మంచి నీళ్లు కాడికెళ్లి ఇది మంచిది కాదు అది మంచిది కాదు అది మంచి కాదు ఇది మంచి కాదా అంటే ఏమి తిని బతకాలిరా నాయన అన్న ఫీలింగ్ గాలి పీల్చుకొని బతకాలినా అందులో కూడా పొల్యూషన్ ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు కానీ మన గురించి
(04:46) కాకపోయినా మన పూరాణల గురించి అయినా ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఎప్పుడు కాదు కానీ మా పొలగాని ఒక మాట చెప్తారట అది వినురి అటకనే నేను మాట్లాడతా చిన్న పిల్లలకి హెల్దీ ఫుడ్స్ పెట్టండి అన్ హెల్దీ పెడితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విధంగా మీకు పిల్లల మీద ప్రేమితే వాళ్ళ అడిగిన కొనియడం కాదు ఏది మంచిదో అదే పెట్టండి.
(05:13) ఇంట్లోనే అన్ని చేసుకోండి పిల్లలు అడిగితే ఇంట్లోనే చేసి పెట్టండి మీ అందరూ అదే మా రిక్వెస్ట్ అన్నల్ని పెట్టకండి పిల్లలకి వెళ్లినా పెట్టండి బికెట్ ఇంకా టాకెట్ తినొద్దు బాయ్ పనికవచ్చి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పనికటే ముట్టలని పని సబ్స్క్రైబ్ గాళ్ళ కోసం అన్నా మన మంచి ఆహారం అంటే ఏంటిది ఎండల చెత్తు ఉన్నది ఆల్రెడీ దేశాన్ని చెత్తబూట కింద తయారు చేసినం మనం ఎందుకంటే మనమే చెత్త చెత్త బ్యాచ్ అంటే మనమే దేశాన్ని చెత్తబూట వేసినం ఫారెన్ కంట్రీస్ అంతా మురికి కంట్రీ ఏదిరా అంటే ఇండియా అనే పేరు చెప్తూరు.
(05:52) వాట్ ఇస్ ద dirt countrం in the world indiaా it's not india good one అసలు అట్లా తయారు చేసిన ఎందుకంటే ఎటు చూసిన చెత్త ఇంత చెత్త చేసిన తర్వాత ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఫారిన్ కంపెనీలకి మన దేహం అంటే మనం దేశాన్ని చెత్త చేస్తే చెత్త బుట్ట చేస్తే మన దేహాన్ని చెత్త బుట్ట కింద వాళ్ళు ఫీల్ అయి గ్రాంటెడ్ గా తీసుకొని ఏ కెమికల్స్ పడితే ఆ కెమికల్స్ కలిపారేత్ దీనికి నిబంధనలు ఉన్నాయా అంటే నా బోధనలు ఉన్నాయి ఏ పైసలు ఇస్తే పనిైపోయే రాజ్యంలో బతుకుతున్నాం.
(06:24) ఏ రాజ్యమైనా ఈ ప్రభుత్వం అత్తే మంచిది ఆ ప్రభుత్వం అంతే మంచిది అంటే ఏండ్ల తరబడి నుంచి 70 80 ఏళ్ల నుంచి వెళ్లి కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇండియాల ఎవరు పర్మిషన్ ఇచ్చిరు ఏ రాజ్యం పర్మిషన్ ఇచ్చింది ఈ రాజ్యం మంచిది గా ప్రభుత్వం మంచిది గీ ప్రభుత్ బొందా నువ్వు ఇంకా రాజకీయాలకి వత్తాసు పలుకుతా ఉండకు నీ గురించి నువ్వు తెలుసుకో నీ డిమాండ్ పెంచితే అది వాడు తయారు చేస్తాడు నువ్వు డిమాండ్ తగ్గించిన అనుకో అది కొనకపోతే వాడు మంచి తయారు చేస్తాడు.
(06:47) అర్థం చేసుకొని బతుకు ముంగడికి సలగా బతకాలి నీ నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ లో బతకాలి అసలు మనుషులు ఉనికి ఉండాలి ఇండియాలో అంటే నేరంతా చూడు ఫోకస్డ్ గా చూడు ప్రభుత్వాన్ని నిందించడం కాదు నువ్వు మారు నువ్వు మారితే ఆటోమేటిక్ గా డిమాండ్ అండ్ సప్లై ఉంటది. నువ్వు మంచి పదార్థాలు కొనడం స్టార్ట్ చేస్తే వాడు మంచిగా తయారవుతాడు. హైలైట్ ఏందంటే ఫారెన్ లో అదే రేటు కి మంచి ప్రాడక్ట్ ఇస్తూ ఇండియాలో అదే రేటు కి మంచి ప్రాడక్ట్ ఇస్తాలే ఎందుకంటే మనం ఎడ్ ఎక్కిరోలం ఏదైనా కొంటాం అడ్వర్టైస్మెంట్ చూస్తాం కొంటాం అని చెప్పి వాడు గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. కెచ్చ ప్యాకెట్ సంగతి
(07:11) చెప్పినాయి కదా లేస్ తింటావా నువ్వు లేసు మస్తు తింటావు కదా వాడు ఎవడో అన్నాడయ్యా రోజుకి 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తింటా అని చెప్పి ఒకడు చెప్పిండు. వాడు ఎడ్డకరడు ఉంటాడు. ఫారెన్లలో అమెరికా గాని యూరోప్ గాని అట్లాంటి దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో తెలివికల్లోలు ఉన్న దేశాలలో ఆలుగడ్డని గోలించడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు.
(07:30) మన దగ్గర ఏం వాడతారు పామ్ ఆయిల్ వాడతారు. అంటే నీ బతుకు పామ ఆయిల్కే అదే రేట్ు అక్కడ తీసుకుంటాడు అదే రేట్ు ఇక్కడ తీసుకుంటాడు కాకపోతే నీకు ఇచ్చే క్వాలిటీ ఇది. గ్రాంటెడ్ గా తీసుకున్నారు ఫాంటా ఉందా ఫాంటా మన దేశంలో ఆ కలర్ పేరెంట్ సన్సెట్ ఎల్లో అనే కలర్ ని గాని ఇంకా రకరకాల ఎల్లో కలర్ ఇచ్చే కార్సినోజిక్ ఏజెంట్స్ వేరే దేశాలలో బ్యాన్ చేసిన కెమికల్స్ ని మన దగ్గర వాడతారు.
(07:49) అదే ఫారెన్ లో నాచురల్ కలర్స్ నాచురల్ నాచురల్ ఫ్లేవర్స్ నాచురల్ కలర్స్ ప్రిజర్వ్ చేయడానికి కూడా నాచురల్ ప్రిజర్వేటివ్స్ వాడతారు వెనిగర్ లాంటివి అంతా నాచురల్ గా ఉంటది డ్రింక్ తాగినా గాని ఇక్కడ రియల్ జ్యూస్ అని చెప్పి అన్రియల్ జ్యూస్ ఫేక్ జ్యూస్ మనకి మార్కెట్ లో దొరుకుతది ఖరాబైన జ్యూస్ దొరుకుతది.
(08:05) అర్థమైందా మనని ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటాయి కంపెనీలు విచ్చేపల కంటే అద్వానంగా చూస్తురు మనని ఎవ్వ వీనికి చూతే గానికి ఇదే ఇచ్చుడు ఎక్కువరా అదే రేట్ తీసుకుంటారు మళ్ళీ మనం తాగే మందు ఉందా మనం ఇక్కడ తాగే మందు నేను ఎవరికి ఒకసారి లెక్కేసి చెప్పిన 180 రూపాయలు 190 రూపాయలకు ప్రిపేర్ అవుతది దాన్ని బయటకి 1000 కి అమ్ముతారు. అదే 1000 రపీస్ లో ఫారెన్ లో స్కాచ్ దొరుకుతది స్కాచ్ అదే 1000 రపీస్ మనం ఇక్కడ పెడితే చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ అది కూడా డైరెక్ట్ మన మొలాసిస్ నుంచి ప్రిపేర్ అయ్యే వితనాలు ఉంటదా దానిలో ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇస్తున్నారు. అంటే క్వాలిటీ
(08:35) నువ్వు కోరుకోవట్లేదు వాడు ఇవ్వట్లేదు. నువ్వు డిమాండ్ చేయట్లేదు క్వాలిటీ గురించి వాడు ఇస్తలేడు మార్కెట్ లో ఏది దొరుకుతే అదే తీసుకుంటాను నేను అది బెల్లమైనా చక్కరయనా అయినా ఏదైనా తాగేస్తాను నేను అనుకుంటే వాడు అదే ఇస్తుండు ఇదొక్కటే కాదబ్బా ఓరియో బిస్కెట్ ఉందా మధ్యలో వాడే క్రెమ్ క్రీమ్ కాదు క్రెమ్ బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని క్రీమ్ బిస్కెట్స్ అంటే మిల్క్ సాలిడ్స్ వాడాలి వీళ్ళు ఏం చేస్తారంటే క్రెమ్ అంటే పామ ఆయిల్ వాటర్ షుగర్ వేసి మిక్సీ కొట్టేసి మొత్తం అది క్రీమ్ అయితే దాన్ని రుద్దేస్తురు ఇన్ను గ్రాంటెడ్ గా తీసుకున్నారు బయ ఫారెన్
(09:03) కంట్రీస్ మ్యాగీల మోనో సోడియం గ్లూటామేట్ ఉండదు మన దగ్గర మగీల మోనో సోడియం గ్లూటమైట్ ఉంటది. ఫారెన్ కంట్రీస్ మ్యాగీల సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు మన దగ్గర అమ్మే మ్యాగీల పామ ఆయిల్ వాడతారు. మన బతుకది ఫారెన్ కంట్రీస్ మ్యాగీల సోడియం 7% ఉంటే మన దగ్గర మ్యాగీల డబుల్ 14 15% ఉంటది. ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారో చూడండి వాళ్ళ దగ్గర వీట్ ఫ్లోర్ అనేది కామన్ గా వాడితే మన దగ్గర వీటికి సపరేట్ రేటు మౌంటైన్ డ్యూ ఫాంటా లాంటి కొన్ని కూల్ డ్రింక్స్ లా బ్రోమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ అనేది మన దగ్గర వాడతారు థైరాయిడ్ కారకం అది వేరే కంట్రీస్ లో వాడతారా వాడరు. కెలాక్స్
(09:35) కార్న్ ఫ్లెక్స్ అని ఉంటదా అది మన దగ్గర షుగర్ ఎక్కువ విటమిన్స్ తక్కువ ఫారెన్ కంట్రీస్ లో షుగర్ తక్కువ విటమిన్స్ పర్సెంటేజ్ ఎక్కువ యడెడ్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి మన దగ్గర జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ బేబీ టాల్కం పౌడర్ ఉంటదా అందులో టాల్క్ ఉంటది. ఫారిన్ కంట్రీస్ లో కార్నర్ స్టార్స్ వాడతారు ఎందుకంటే టాల్క్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి పిల్లలకి అది మనకి తెలవకుండా ఒక తరాన్ని కరాప్ట్ చేసినం తెలుసా ఆ ఇప్పుడు యూట్రస్ క్యాన్సర్లు వస్తున్నాయి అంటే ఒక తరాన్ని కరాప్ట్ చేసినం ఆ టాల్క్ వల్ల క్యాన్సర్ ఏర్పడుతది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా
(10:03) పెరుగుతది అది మనకి తెలవక వాడుతున్నాం ఇప్పటికి ఎన్నో పౌడర్స్ లో టాల్క్ అనేది వాడతారు. అదే ఫారెన్ కంట్రీస్ లో దాని ప్లేస్ లో కార్నర్ స్టార్స్ లాంటివి వాడతారు. ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారు మనల్ని మనల్ని మనల్ని మానవ ప్రయోగశాల కాదు మన దేహాలు చెతగుండాలి అనుకున్నారు వాళ్ళు మన దేశాన్ని చెతండి చేస్తా అంటే వాడు మన దేహాన్ని చెతకొండి చేస్తున్నాడు ఫారెన్ కంపెనీస్ ఈ ఓఆర్ఎస్ లిక్విడ్ దాని గురించి మనం మాట్లాడాం కదా ఆ ఓఆర్ఎస్ఎల్ ఈఆర్జెడ్ఎల్ గా మారింది అని అది కూడా జాన్సన్ అండ్ జాన్సన్ ఉందే మన మీద ఇవ్వడికి రెస్పాన్సిబిలిటీ లేదు ఎందుకంటే మనకు మన
(10:34) మీద లేదు లేబుల్ పడేగా ఇండియా అన్నది ఏడిచింది వెనకాల తిప్పి లేబుల్లో ఏమ ఉన్నాయిగ ఉన్నది జెమినీ వాడు ఉన్నాడు వానికి ఒక ఫోటో కొట్టి అరేయ్ మామా ఇది ఏందిరా అంటే వాడు చెప్తాడు మొత్తం నీట్ గా అరేయ్ ఇది డేంజర్ రా బయ ఈ కెమికల్స్ ఇట్ ఇట్ట డేంజర్ రా వేరే కంట్రీలలో ఇవేమైనా బ్యాన్ చేసిన కెమికల్స్ ఉన్నాయని చూడొచ్చు వాళ్ళక అంత ఓపిక ఇక్కడిది ఇన్ని ఇన్నిన్ని డీమార్ట్ లో చూస్తాంటా సమ్మర్ వచ్చింది అంటే కూల్ డ్రింక్లు డబ్బాలు డబ్బాలు వేసుకొని పోతుంటా ఇండలకే సస్తర్రా పురాణలకి క్యాన్సర్లు తెపించి చంపుతారురా ఏ అన్ని తిన్నోడు ఆ ఇప్పుడు ఏం
(11:03) తిన్నోడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడా అన్ని తిన్నోడు తక్కువ రోజులు బతుకుతున్నాడా అందరికీ అన్ని రోగాలు వస్తున్నాయి గా అంటే అంటే వానికి వానికి అత్త లేదా వానికి అత్త ఉంది కదా నాకు అత్త ఏంది అన్నట్టు ఉందా నీకు ఏంది అన్నట్టు నీ కాన్సెప్ట్ ఏందిరా నాయనా నువ్వు నీ బుర్ర ఒకటి చెప్తా ఒక తరం తరమే లై బాయ్ సోపులు అన్నం లై బాయ్ సోపులు ఫారిన్ కంట్రీస్ ల ఎస్పెషల్లీ యూరోప్ అండ్ అమెరికాలో ఓన్లీ జంతువుల్ని కడగడానికి మాత్రమే వాడతారు.
(11:26) మన దగ్గరనేమో లై బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని అమ్మ మీరు ఆ స్కిన్ కి మంచిది కాదు అక్కడనేమో ఓన్లీ పశువులకు వాడతారు మన దగ్గరే మనుషులకే వాడారు. ఒక చాలా చాలా హెవీలీ సెల్ అంటే సేల్ చేసిన సోప్ అది బాడీ సోప్ అవునా కాదా [నవ్వు] అంటే మనని ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారు రెడ్ బుల్ అనే దానిలో కెఫిన్ ఉంటది అది చాలా ఫ్రాన్స్ డెన్మార్క్ లాంటి కంట్రీస్ లలో స్ట్రిక్ట్లీ దానికి సెపరేట్ రూల్స్ ఉంటాయి అది తాగాలంటే ఒక ఏజ్ ఒక కథ ఉంటాయి.
(11:52) మన దగ్గర అట్లా ఏమన్నా ఉందా అది చాలా డేంజరస్ డ్రింక్ రెడ్ బుల్ లాంటివి ఎనర్జీ డ్రింక్ లాగా మనం తాగుతారు స్టింగులు బొంగులలో కూడా అదే కథ మాన్ స్టార్ బీన్ స్టార్ అన్ని ఉంటాయి అన్నిట్లలో కూడా కెఫిన్ లోడెడ్ గా ఉంటది. అంత కెమి తాగితే నీ మెథడ్ జుమ్మ అంటది తొందరలో టుప్మా అంటది. హెవీ వోల్టేజ్ తలిగిందనుకో ఫిల్మెంట్ ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతది బ్రెయిన్ అర్థమైందా ఇన్ని చెప్తున్నా కదా ఇంతకు మించి మనని గ్రాంటెడ్ గా తీసుకున్న విషయం ఒకటి చెప్తా చిన్న పిల్లలకు తాగిపించే సెర్లాక్ ఉంటది చూడు సెర్లాక్ పుట్టిన పిల్లలకుి తాగిపించే సెరిలాక్
(12:20) దానిలో ఫారెన్ కంట్రీస్ లో 0% షుగర్ ఉంటది. షుగర్ ఫ్రీ ఉంటది జీరో యడెడ్ షుగర్ మన దగ్గర 3గ షుగర్ యాడ్ చేసి ఉంటది. అంటే మన పిల్లలకి అంటే మన పిల్లల మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మన జాతి మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఎందుకు నిన్ను గ్రాంటెడ్ గా తీసుకున్నాంటే ఇప్పుడు చూడు ఫారెన్ లో బ్యాన్ అయిన కెమికల్స్ ఇండియాలో ఎన్ని నడుతున్నాయో ఇంతకుముందు చెప్పిన చూడు సన్సెట్ ఎల్లో చాలా కంట్రీస్ లో నార్వే ఫిన్లాండ్ యూరోపియన్ కంట్రీస్ లో బ్యాన్ అయింది.
(12:47) ఎందుకంటే దాన్ని సాఫ్ట్ డ్రింక్లలో వాడుతురు సాఫ్ట్ డ్రింక్స్ పిల్లలు ఎక్కువ మంది యూత్ ఎక్కువ మంది తీసుకుంటారు దాని వల్ల మెమోరీ లాస్ లాంటివి దారి తీస్తున్నాయి అని చాలా కంట్రీస్ బ్యాన్ చేసేసినాయి. ఎక్కడ నీళ్లలో కలర్ వేసి ఇచ్చేతే చాలు అనుకొని మనలాంటి వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకుంటారు కాబట్టి అక్కడ ఆర్టిఫిషయల్ కలర్స్ వస్తున్నాయి.
(13:03) ఎల్లో కలర్ ఉంటది ఇది చాలా ఫుడ్ ఐటమ్స్ లో వాడేస్తుంటారు. ఇంకోటి కార్మోసిన్ అని ఉంటది ఐన్ఎస్ 122 ఇది కెనడాలో జపాన్ లో అమెరికాలో చాలా వాటిలలో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇది జాములలో వాడతారు. ఇది పిల్లలకి చాలా అనర్థం ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లో చాలా మార్పులు జరుగుతాయి. అది పిల్లలకి ఎఫెక్ట్ ఇవన్నీ కూడా పిల్లలకి ఎఫెక్ట్ ఇస్తాయి. ఆర్టిఫిషియల్ కలర్స్ దీనిలో వాడి ఇప్పుడు ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడి దాంట్లో ప్రిజర్వేటివ్ వేస్తాడు.
(13:24) అది ఇది కెమికల్ రియాక్షన్ జరుగుతది పానం హరి గోవింద గోవింద అది అయితది అన్నట్టు టైటానియం డైాక్సైడ్ ఎన్నో కంట్రీస్ లో బ్యాన్ బబుల్ గమ్స్ లో వాడతా ఉంటారు టూత్ పేస్ట్ లో వాడుతా ఉంటారు ఇండియాలో నడుస్తా ఉంటది ఇది జీనో టాక్సిసిటీని కలిగి ఉంటది అంటే నీ dఎన్ఏ ని కరాప్ట్ చేస్తది నీ జీన్స్ ని కరాప్ట్ చేస్తది. ఇక నువ్వు బతికే ఎందుకు ఈజీగా క్యాన్సల్ అయితే ఈజీగా రోగాలు వస్తాయి నీ జీన్ ఖరాబ్ అయిపోతే నీకు ఏదో ఒకటి అవుతది కదా బోయ అది మన దగ్గర వాడుతున్నారు ఫారెన్ కంట్రీస్ లో బ్యాన్ చేశారు మన దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అంటే ఎక్కడ ఇగో బేకరీలలో కలర్స్ అన్ని
(13:52) వాడతా ఉంటారు విచ్చలవిడిగా వాడుతారు అయన ఫుడ్ కంపెనీలలో ప్రాడక్ట్స్లో వాడుతాంటారు. దాన్ని పోయి చెక్ చేసేటోళ్ళు ఉంటారా ఎప్పుడో సుక్క దగ్గ పడ్డట్టు చెక్ చేస్తే ఎట్లా ఉంటది రాంగానే వాడికి ముట్టేటి ముడతాయి. ముట్టంగానే ఆ మనకఏది సుభాని హోటల్ అనే దగ్గర కాళ్ళతోటి దొక్కుతురు ఏంది అని చెప్పి దొరకంగానే అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు.
(14:09) అది అనుకోకుండా తొక్కారంట కొత్తగా వచ్చిన ఎంప్లాయి అంటే అది ఎంబటి పారబోసిరట తొక్కంగానే వాళ్ళు చూసి పారబోసిరంట పడబోసిన ఫోటోలు కూడా నాకు ఇచ్చిర అంటాడు ఏంది స్టోరీ అలీ చెప్తాడు అంతే అంటే ఇక్కడ మనక ఏందంటే మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దగ్గరికి పోదామా ఎఫ్ఎస్ఎస్సిఐ వాళ్ళు వచ్చి ఏమనా చేశారా అంటే అదేమ ఉండదు గట్టిగా మాట్లాడితే ఇలాంటి మంచి విషయాలు బయట పెట్టినందుకు మన అంటారు అంతే అంతకుమించి ఏమ ఉండదు పొటాషియం బ్రోమైడ్ చాలా కంట్రీస్ లో బ్యాన్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి బ్యాన్ చేశారు బ్రెడ్ తయారీలలో వాడతారు ఇది మన ఇండియాలో ఇప్పటికి వాడుతారు మన దగ్గర కూడా
(14:35) బ్యాన్ చేశారు కానీ ఇప్పటికే వాడుతున్నారు నిషేధం అయినా కానీ వాడుతున్నారు చాలా చాలా బేకరీస్ లలో ఇది వాడుతా ఉంటారు. దీని వల్ల ఏందంటే బ్రెడ్ చాలా మంచిగా తయారవుతది మంచిగా స్పంజీగా అయితది మంచి ఇట్లా చూడడానికి ఇట్లా ముట్టుకోగానే మెత్త మెత్తగా మన ఇంట్లో తయారు చేస్తే బ్రెడ్ ఎందుకు అట్లా రాదు అంటే నువ్వు కెమికల్ వాడవు కాబట్టి రాదు.
(14:49) ఇవన్నీ చూడు అన్నీ పిల్లల మీద ప్రయోగాలే ఇవన్నీ పిల్లలు నాశనం చేయడానికే ఇప్పుడు బ్రెడ్ జాము క్యాండీస్ ఇప్పుడు ఈ సన్సెట్ ఎల్లో అనేది ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా మనకు మ్యాంగో ఫ్లేవర్ లో ఉండే చాక్లెట్స్ ఉంటాయా ఆ అందులో వాడతారు. ఇన్ని కెమికల్స్ ఇన్ని కలర్స్ కూడా మెయిన్ గా ఎక్కడెక్కడ వాడుతుంటారో తెలుసా పురాన్లో జెమ్స్ ఉంటాయా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కెమికల్ అది రకరకాల కలర్స్ ఉంటదా లోపల చాకో ఉంటది చాక్లెట్ ఉంటది.
(15:13) దాని పైన కలర్ కోటింగ్ ఉంటది. ఆ కలర్ కోటింగ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కెమికల్ అంటే నీ పోరానికి జెమ్స్ అనే పేరుతోటి క్యాన్సర్ ఇస్తున్నావ్. నువ్వు అర్థం చేసుకో చాలా డేంజరస్ సిచువేషన్ నీకు అర్థం కాదు నువ్వు పోరాడానికి ఏడిచింరా వాడు ఏడ్చి [నవ్వు] వాడిని కాదు నిన్ను అనాలి వాడు ఏడితే వాని క్యాన్సర్ ఇస్తావా నువ్వు ఆహ వాని క్యాన్సర్ ఇస్తావా అంటా వాడు ఏడిచి క్యాన్సర్ ఇస్తావా నువ్వు చిన్నప్పుడు తిన్న చాక్లెట్ గింత దానికే నీకు షుగర్ వచ్చింది డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా అంటే దానికి గింత చాక్లెట్ కి నీకు షుగర్ వచ్చింది గింతప్పుడు చాక్లెట్
(15:42) ఇస్తావు వానికి ఏమ వస్తది అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్నాయి వాడు ఆర్టిఫిషియల్ అయిపోతాడు మొత్తం ఇక సరే ఇవన్నీ కాదురా బయ మనం ఇంటికి వచ్చే పండుకుందాం ఇంటికానే తిందాం మంచిగా తిందాం అని అనుకుంటే మన రైతుల్ని పిచ్చోళ్ళని చేసి కెమికల్స్ అంపిస్తురు వాళ్ళకి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎస్టేట్స్ కొడుతురు అరే ఒక మాట పారక్వైట్ ఉంది గడ్డి మందు అంటారు.
(16:03) అది చానా దేశాలలో బ్యాన్ మొన్న చూసిన గడ్డి మందు ఇద్దరు చిన్న పిల్లలకి తాగిపించి చంపేసి వాడి తండ్రి ఆడపిల్లలు అని చెప్పి చంపేసి బయలు పడేసిండు గుర్తుందా అక్కడఏంది పారాక్వెట్ గడ్డి మందు గడ్డి మందు చాలా పాయిజనస్ గడ్డి మందు కొట్టిన పంట అంటే గడ్డి మందు గడ్డి మీద కొడితే అటు ఇటు ఉన్న పంట మీద కూడా పడతది కదా అట్లాంటి పంట నీ ఇంటికి వచ్చిన డేంజరే చాలా డేంజరస్ అది ఎంత పాయిజనస్ అంటే 30 కి పైగా దేశాలలో నిషిద్ధమైంది 2026 లో ఇంకో 30 యాడ్ అయినాయి మన దేశంలో విచ్చలవిడిగా వాడతారు.
(16:33) అది బ్యాన్ చేయండిరా నాయన భూమి మొత్తం ఖరాబ్ అయిపోతుంది భూమి నాశనం అయిపోతుంది భూమి మీద పంటమాడటం కూడా అయిపోతది ఫ్యూచర్ లో అని చెప్పినా ఎవడికీ అర్థం కాదు మోనోక్రోటోఫస్ 60 దేశాల కంటే ఎక్కువ దేశాలలో బ్యాన్ చేసిరు నేను చెప్పేటివి చాలా తక్కువ నెంబర్ లిస్ట్ తీస్తే 100 వందల కెమికల్స్ ఉంటాయి నేను జస్ట్ హైలైట్ అయిన కెమికల్స్ గురించి చెప్తున్నాను మోనోక్రోఫాస్ 60 దేశాల కంటే ఎక్కువ దేశాలలో బ్యాన్ చాలా ప్రమాదకరం కానీ ఇండియాలో ఇష్టమైనట్టు వాడతారు పండల మీద ఇంకోటి క్లోరోఫ్యూరిఫోస్ అనే అమెరికాలో యూరోప్ లో చాలా దగ్గర బ్యాన్ చేశారు కానీ మన దగ్గర పండ్ల మీద కూరగాయల మీద వంకాయలు
(16:59) టమాల మీద చాలా ఇష్టం వచ్చినట్టు కొట్టి పాడేస్తారు అండ్ ఇది ఏంది ఇప్పుడు వంకాయలకి ఆపిల్స్ కి చైనింగ్ రావడానికి చేస్తారు అందుకే ఇంటికి తీసుకొచ్చిన కూరగాయల్ని ఫస్ట్ టబ్బులో పడేసి నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల వరకి బేకింగ్ సోడా వేసి వదిలేయాలి వదిలేయాలి వదిలేస్తే దానిలో ఉన్న కెమికల్ అంతా కూడా బయటకి వస్తది వచ్చిన తర్వాత అవి మళ్ళీ ఇంకొకసారి వాటితో కడిగిన తర్వాత వాడుకోవాలి లేదంటే నువ్వు పొరగా కెమికల్ తినిపిస్తున్నట్టే వాడు పోతాడు వా మెథడ్ ఖరాబ్ అయితది వా జీన్స్ ఖరాబ్ అయితే వాకి తొందర క్యాన్సర్ వస్తది క్యాన్సర్ కి కూడా
(17:27) క్యాపిటల్ సిటీగా మారుతుంది ఇండియా తెలుసా చాలా క్యాన్సర్లకి క్యాపిటల్ సిటీ ఇండియాగా మారింది ఎందుకు మనని గ్రాంటెడ్ గా తీసుకున్నారు మన ఫుడ్ ని గ్రాంటెడ్ గా తీసుకున్నారు మనకి ఏది ఇచ్చినా తింటాం ఏది ఇచ్చినా తాగుతాం ఏంలే తరబడి కూల్ డ్రింక్స్ తాగినవ నువ్వు లీటర్లు లీటర్లు తాగినవ్ పందెం కట్టుకొని మరి లీటర్ కూల్ డ్రింగ్ తాగిన రెండు లీటర్ల కూల్ తాగినా నాలుగు బీర్లు తాగిన అంలో ఏముంటుందో తెలుసారా నీకు నీకు ఉపయోగపడేది ఏమ ఉండలేదు అని గోస నాకు చెప్పాలని ఇక కాస్మోటిక్స్ విషయానికి వస్తే మనని ఎంత గ్రాంటెడ్ గా ప్రభుత్వాలు తీసుకుంటాయి అంటే ప్రభుత్వాలకి మన మీద
(17:57) ఇంట్రెస్ట్ లేదు ఏ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే పిఎఫఏఎస్ అని ఉంటాయి ఫర్ఎవర్ కెమికల్స్ ఇవి చాలా డేంజరస్ ఎందుకంటే అవి ఎప్పటికీ నాశనం కావు అవి బయట ఉంటాయి లేదంటే మనిషి లోపల ఉంటాయి క్యాన్సర్ ని తెప్పిస్తాయి మనని చంపేస్తాయి ఫర్ఎవర్ కెమికల్స్ ఈ ఫర్ఎవర్ కెమికల్స్ ఇటలీలో ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బ్యాన్ చేసి అక్కడ నుంచి తీసేయిస్తే ఇండియాకి వెల్కమ్ అని చెప్పి తీసుకొచ్చి మహారాష్ట్రలో పెట్టినాం దాని గురించి ఎంతమంది పోరాడితే పోరాడినోళ్ళని చంపేస్తారు చెప్తున్నా పోరాడినోళ్ళని వేసేస్తారు అంతే ఎందుకంటే అది పెడితే కొన్ని కోట్ల రూపాయలు ఎవడైతే పర్మిషన్స్
(18:25) ఇప్పించి అదంతా కుమ్మక్కయ ఉన్నాడో వానికి వచ్చేస్తాయి వాడు హ్యాపీ వీడు హ్యాపీ అందరూ హ్యాపీ కంపెనీని పెడతాడు మనం బలి పశువులు ఆ కెమికల్స్ నుంచి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన బయటక వచ్చిన ఉద్గారితాలు ఏవైతే వేస్టేజ్ ప్రాడక్ట్స్ ఉంటాయో అవి కూడా చాలా డేంజరస్ ఎందుకంటే ప్రకృతిలో కలిసినాయి అంటే పోవు నదిలోకి విడిచిపెడతారు అంతే నదులు మోర్లు మన దగ్గర ఏ దేశంలోనైతే నదుల్ని దేవుళ్లుగా దేవతలుగా పూజిస్తారో గంగ సింధు కావేరి యమున నర్మదా ఎంతో గొప్ప గొప్ప పేర్లతో అవన్నీ జీవనం అవే జీవనాధారం అని చెప్పి మనం మొక్కి కొలిచి దండం పెట్టి దానిలో మునిగి తేలి
(18:57) దానికి మనం కుంభమేలాలు నిర్వహిస్తుంటాం మో ఆ నదులు మురికాల లేకుంటాయి బయట దేశాలలో వాటిని దేవుని లెక్క చూడరు వాటర్ వాటర్ సోర్స్ లేక చూస్తారు అవి చాలా నీట్ గా ఉంటాయి అద్దాలు లేకుంటాయి కాయిన్ వేస్తే కింద కనబడుతది. అట్లా చూసుకుంటారు అట్లా చేస్తారు మా దగ్గర మోరి గటారు అన్ని డ్రైనేజ్లు దానికే లింక్ నీకు ఏడ వాటర్ సోర్స్ కనబడితే దానికి లింక్ పెట్టేయడమే నాకు మంచి నీళ్లు అత్తలేవు ఏడికలు వస్తాయిరా నువ్వే కదా ఖరాబ్ చేసింది గోమాత గోమాత గోమాత గోమాత ఏం చేస్తావ్ నువ్వు గోమాత అని పోయి దండం పెట్టుకుంటావ్ అక్కడ డ్రైనేజ్ పక్కనో ఎక్కడనో తింటా ఉంటే అక్కడ
(19:27) పోయి ఆ దండం పెట్టుకొని నేను గోమాతకు సేవ చేస్తున్నా ఒక రొట్టె ముక్కనో ఏదో ఒకటి అడ పెట్టేస్తావ్ గోమాత మోరి మీద పడి తింటాంది గోమాత ప్లాస్టిక్ తిని కడుపు ఉబ్బి చచ్చిపోతుంది పేరుకే ఇంత నాటకాలు అంటే హిందూ ధర్మం సనాతని గోమాత ఇన్నీ హెచ్చల మాటలు ఏం లేదు నిజం చెప్తాను ఇవన్నీ చెప్పే బిల్డప్లు ఇచ్చే అంటే హిందువులు మెజారిటీగా ఉన్న దేశం గోవుని దేవతగా కొలిచే దేశంలా గోలు రోడ్ల పౌండు ఉంటాయి గోలు మోర్ల పండు ఉంటాయి గోలు డస్ట్ బిన్ల దగ్గర ఉంటాయి మీ ఏరియాలో ఆవులు ఏడు ఉంటాయి చెప్పురి ఒక డస్ట్ బిన్ పెద్ద డస్ట్ బిన్ ఎక్కడ ఉంటే చెత్త ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటాయి అవునా
(20:02) కాదా చెత్తను తింటా బతుకుతా ఉంటాయి అదే ఫారిన్ కంట్రీస్ లో గోవుని గోవు లెక్క చూస్తారు ఆవు లెక్కనే చూస్తారు ఒక అనిమల్ లెక్క చూస్తారు. ఐదర్ పాలు ఇచ్చే అనిమల్ గా చూస్తారు లేదంటే ఫుడ్ కోసం మేపే అనిమల్ గా చూస్తారు రెండు జాగాల్లో కూడా దాన్ని మంచిగా మేపుతారు. మన లెక్క నరకం చూపారు. మనం వాళ్ళు చంపేటప్పుడు నరకం చూపిస్తున్నాడు మనం బ్రతి ఉండగానే దాన్ని నరకం చూపిస్తున్నాం.
(20:21) అవునా కాదా ఇది మన కంట్రీ నేచర్ ఉం భూమిని తల్లిగా కొలుస్తాం భరతమాత అంటాం. ఆ భూమి మీద నువ్వు ఎన్ని చేయాలో అను చేస్తావు. మధ్యలో పాడలేదు. ఆ భరిస్తాంది అని చెప్పి నువ్వు ఏడ పడతా చెత్త ఎత్తావు అవునా కాదా కచ్చర కచ్చర కుండి చేసినావు. అందుకే మన బాడీని వాడు కచ్చకుండా అనుకుంటాడు. పెద్ద పెద్ద సైంటిస్ట్ులు అంతా కూడా వ్యాక్సిన్ల ప్రయోగాలు మన దగ్గరనే చేసి పడేస్తారు.
(20:43) ఆ పెద్ద పెద్ద సైంటిస్ట్ులు పెద్ద పెద్ద బిలియనర్స్ అంతా కూడా మన దగ్గరనే అన్ని ప్రొడక్ట్స్ ని అన్ని కెమికల్స్ ని ప్రయోగించి చూస్తారు మన గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తాయి మనలకి ఏంది పైసలు ఇస్తున్నామా ఖతం రామ రామ కాస్మోటిక్స్ ఫారెవర్ కెమికల్స్ దగ్గర నేను ఇటు తిరిగిన కదా కాస్మోటిక్స్ లో మనకి ఎడ్గోలం ఫారెన్ కంట్రీస్ లో ఎన్నో బ్యాన్ అయిన కెమికల్స్ ని మన కాస్మోటిక్స్ లో పడేస్తారు.
(21:02) నేను ఒక వీడియో చూసినబ్బా ఏంది కన్సీలర్ క్లెన్సర్ మాయిస్్చరైజర్ ప్రైమర్ కలర్ కన్సీలర్ ఫౌండేషన్ స్ట్రోక్ క్రీమ బరనా పౌడర్ కాంపాక్ట్ కాంటూ క్యాన్సర్ క్యాన్సర్ అందుకు క్యాన్సర్ కే ఆన్సర్ ఎందుకు ఆన్సర్ అవన్నీ పెట్టినాక నీకు క్యాన్సర్ రాకపోతే ఏమ వస్తది అనిరుద్ధుడు ఎందుకు నీ మొఖమా మోర అనిరుద్ధుడు కూడా ఎందుకు అనిరుద్దితే నీ ఫేస్ కి ఉన్నది నీ అందమా అనిపించేది నీ బొందా అనిరుద్దిన తర్వాత అది మేకప్ అది నువ్వు ఆర్టిఫిషియల్ మనిషివి కాదు నువ్వు నాచురల్ మనిషివి కాదు కదా నీ అందమైంది నీ బొంద అందం కాద [నవ్వు] అందమా ఇదో దొడ్డు మందమా కౌంటర్ పెయింటర్
(21:36) పెయింట్ గోడలక వేసి పెయింట్ కంటే అద్వానంగా అన్ని రంగలు ఎత్తే అన్ని కెమికల్స్ ఒక కెమికల్ కి ఇంకో కెమికల్ రియాక్షన్ కాదా తెలవదు నీకు అందులో ఏమున్నాయో లిప్స్టిక్ లో లాంగ్ లాస్టిక్ లిప్స్టిక్ అని వాడతా ఉంట చూడు అందులో ఫర్ఎవర్ కెమికల్స్ ఉంటాయి అది నీ పెదాల నుంచి లోపలికి పోతాయి లోపలికి పోయి క్యాన్సర్ వస్తది వస్తది నాకు నేను చాలా హెల్తీ గా ఉంటాది చాలా ఫిట్ గా ఉంటాను క్యాన్సర్ వచ్చింది ఎందుకు రాదు నీ స్కిన్ చాలా ఏంటి లోపలికి పోర్స్ ఉంటాయి నువ్వు ఇలా ఏదైనా బాం్ రాస్తే క్రీమ్ రాస్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోదా నువ్వు మేకప్
(22:03) వేస్తున్నాను అనుకుంటున్నావ్ అది లోపలికి పోతది లోపలికి పోయి రక్తంలో కలుస్తది. ఆ ఫర్ఎవర్ కెమికల్స్ రక్తంలో కలుస్తాయి. సెంట్ కొట్టుకోంగానే టాలెట్స్ రక్తంలోకి పోతాయి రక్తంలోకి పోయి నీకు క్యాన్సర్ వచ్చేస్తది. ఇవన్నీ కారణాలే సబ్బులు కూడా మంచిగా వాడాలి సున్ని పిండితోటి రుద్దుకున్నది నయ్యం శనగపిండి వేసుకొని మంచిగా రుద్దుకునేది నయ్యం.
(22:21) నువ్వు ఏ కెమికల్స్ ఉన్న సోపు వాడినా అవన్నీ కూడా నీకు క్యాన్సర్ కారకాలు అయితాయి రక్తంలోకి పోతాయి కలుస్తాయి బయటకి రావు ఫార్మాల్డిహైడ్ ని బ్యాన్ చేసిరబ్బా అయినా మన దగ్గర నడుతా ఉంటది. మన దగ్గర ఎన్నిటిలో వాడతారో తెలుసా హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొడక్ట్స్లో వాడతారు నెయిల్ పాలిష్లలో వాడతారు జపాన్ లో స్వీడెన్ లో అన్నిటిలో నిషేధం ఇవి దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మన దగ్గర వాడరు ఎందుకంటే ఇవి తక్కువ ధరలు వస్తాయి.
(22:42) ట్రైక్లోసాన్ ఉంది యంటీ బ్యాక్టీరియల్ సోప్ కింద వాడుతా ఉంటారు. ట్రైక్లోసాన్ని చాలా వాటర్లో వాడతారు. అమెరికాలో గాని ఇంకా చాలా కంట్రీస్ లో గాని ఇది బ్యాన్ దీని బదులు వేరే వాడతారు. వైటింగ్ క్రీమ్స్ లో మెర్క్యూరీ వాడతారు మన దగ్గర కూడా నిషేధం కానీ వాడుతా ఉంటారు. ఇప్పటికి లో గ్రేడ్ అన్ని ప్రొడక్ట్స్ లలో ఇది యూస్ చేస్తూనే ఉంటారు.
(22:58) బ్రెస్ట్ క్యాన్సర్ వస్తది ఇట్లాంటి వాటి వల్ల. పారాబిన్స్ వాడతా ఉంటారు. యూరోప్ లో స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అన్నట్టు ఉంటాయి. అయితే మన దగ్గర షాంపూస్ లో ఫేస్ వాషెస్ లో లోషన్స్ లో అన్నిట్లలో వాడతారు. దీనిలో లోషన్స్ బాడీ అంతా రుద్దుకుంటారు. బ్రెస్ట్ కాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వీటిని వాడడం వల్ల కానీ వేరే కంట్రీస్ లో బ్యాన్ మన దగ్గర నడుస్తా ఉంటాయి.
(23:15) అర్థమైందా సేమ్ ప్రాడక్ట్ మన దగ్గర ఒక రకం ఉంటది ఫారెన్ లో ఒక రకం ఉంటది. ఎన్నో ప్రాడక్ట్స్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ ఇంకా వెరీ స్ట్రిక్ట్ గా ఫాలో అయితాయి అబ్బా ఈ అమెరికా కంటే మెదడు పనితీరు మీద దెబ్బ తీసే చాలా రకాల పెస్టిసైడ్స్ అంటే ఆ పెస్టిసైడ్స్ వాడడం వల్ల వచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి చూడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి తింటే మన మెదడు పనితీరు మీద దెబ్బతీసే చాలా కెమికల్స్ ని విచ్చలవిడిగా మన రైతులు తెలవక వాడుతూరు అది కొట్టేటప్పుడు కూడా వీల్చుకొని వాళ్ళు చచ్చిపోతున్నారు చాలా ఇబ్బందికరమైన సిచువేషన్ జరుగుతున్నాయి.
(23:40) చాలా మంది పురుగుల మందు తాగి చనిపోయినట్టు పురుగుల మందు కొడుతూ కూడా పారాకట్ లాంటి కెమికల్స్ కొడుతూ కూడా అవి లోపలికి పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అపల బాగా భరించలేక చనిపోయిన సూసైడ్ కేసులలోనే అది కూడా కలిసిపోయినాయి చాలాసార్లు టార్టార్జిన్ అనే ఒక కెమికల్ ఉంటది ఐఎన్ఎస్ 112 అని ఉంటది నార్వేలో ఆస్ట్రియాలో బ్యాన్ ఎల్లో కలర్ కోసం మెరిండా మౌంటైన్ డ్యూ లాంటి వాటిలలో కొన్ని రకాల పప్పులలో కూడా కలుపుతాంటారు కొన్ని రకాల స్వీట్స్ బేకరీ ఐటమ్స్ లలో కూడా ఎల్లో కలర్ కోసం వాడుతా ఉంటారు.
(24:04) దీని వల్ల ఆస్తమా హైపర్ యాక్టివిటీ చిల్డ్రన్స్ ఇలాంటివి చేస్తాయి అంటే పిల్లల మెదడు ఖరాబ్ అయితా ఉంటుంది. పిల్లలు ఈ మధ్య చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు అంటే దానికి కారణం ఏంటంటే అడ్డమైన గడ్డి తినిపించే వానికి వాని మెదర్ ని ఖరాబ్ చేసి చిన్న వయసులో వాని మెదర్ ని డామేజ్ చేసి నువ్వు హే పిల్లలు బాగా హైపర్ ఆక్టివ్ ఉంటారు ఒకప్పటి పిల్లల ఇప్పుడు మెయంటైన్ చేయాలంటే చాలా కష్టం నువ్వే తయారు చేసినావ అన్న అట్లా బేకరీలో వాటికిపోయి అడ్డమైన గడ్డి తినిపించేయ్ ఇంత తయారు చేయమన్నా ఏ బుద్ది అయితే నీకు ఓపిక ఉంటే చెయ్యి లేదంటే సెపరేట్ గా ఎండ పెట్టు వాని అన్నం పెట్టు
(24:31) చపాతి పెట్టు అంతే ఇంకా నీ వల్ల శాతన అయింది చెయి అనవసరంగా వాడిని మెదడు ఖరాబ్ చేయకు ఎరిత్రోసిన్ కూడా చాలా కంట్రీస్ లో బ్యాన్ ఎర్రకల ఎక్కించిన మన దగ్గర వాటర్ మెలన్ లో ఎక్కిస్తారు అని చెప్పి అంటారు చూడు ఎరిత్రోసిన్ చాలా కంట్రీస్ లో బ్యాన్ అమెరికాలో కూడా బ్యాన్ అది మన దగ్గర జామ్లలో వాడతారు క్యాండీస్ లో వాడతా ఉంటారు.
(24:47) క్యాండీస్ క్యాండీస్ అని తింటారు కదా వీళ్ళు క్యాండీలో వాడతారు చాలా డేంజర్ క్యాండీలు ఏవి ఏమో ఉంటాయి చూడు కిట్ట కిట్ట మెత్త మెత్తగా ఉంటాయి. ఆ గబిట్లలో కూడా వాడేస్తా ఉంటారు జెల్లీలు అన్నిటిలో వాడుతా ఉంటారు. బిహచ్ఏ బిఎస్ట అనే కెమికల్స్ ఉంటాయి జపాన్ లో అట్లాంటి వాటిలో బ్యాన్ మన దగ్గర చిప్స్ ప్యాకెట్లలో ఉంటది అది మనం తినే చిప్స్లలో ఉంటది.
(25:05) ఎన్నో రకాల రోగాలు వచ్చే కెమికల్స్ ఇవన్నీ చాలా దేశాలు స్ట్రిక్ట్లీ మా పిల్లలు ఖరాబ్ కావద్దు అని చెప్పి బంద చేశరు కానీ ఇక్కడ మాత్రం విచ్చల విడి ఇదే కాదు ఆఫ్రికాలో కూడా చాలా కంట్రీస్ లో కూడా వాడేస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మనం బకరా లేక దొరుకుతే వాళ్ళకి ఇష్టం ఉన్న వాడేస్తారు మన మీద రుద్దుతారు మనం మానవ ప్రయోగశాల కింద మానం ఇండియా చైనాకి మనకి జమీన్ ఆస్మాన్ పరక ఉంటది.
(25:22) అక్కడ ఎడ్యుకేషన్ కి మనకి జమీన్ ఆస్మాన్ పరక ఉంటది. అక్కడ లీడర్స్ అవినీతి అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది కానీ ఈ ఇదిఉందా సివిక్ సెన్స్ కామన్ సెన్స్ ఇన్నిటి వల్ల నాన్ సెన్స్ ని ఆపోజ చేసే క్వశ్చన్ చేసే సెన్స్ ఉంటది హ్యూమన్ సెన్స్ ఉంటది గవర్నమెంట్ సరిగ్గా లేదు అనుకో అప్పుడుఏంది అందర అందరికి ఒక అలవాటు ఉంది రోడ్డు మీద మనం చెత్తే నీట్ గా ఉంచుకుంటాం అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏదన్నా రాంగ్ వర్క్ చేసినప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం అలవాటు అయిపోతుంది మనకి ఒరేయ్ తప్పు చేస్తున్నారా అనిపిస్తది మనం అంతా చెత్తలు పోరినాక ఆడు చేసేది తప్పు అనిపియదు మనకి రోడ్డు మీద కుప్పలు
(25:51) తెప్పలుక చెత్త చూసినాక ఇంటి దగ్గరికి ఇంతంత చెత్త చూస్తే చెత్త అనిపి మనం కొండనే చూసినాం బండేంతరా అన్న ఫీలింగ్ వస్తది అవునా కాదా అది అదే ప్రాబ్లం అయింది ఇప్పుడు మనకి చెత్తలో బతుకుతున్నాం ఇంకా కొత్త చెత్తను చూస్తే పెద్ద చెత్త అనిపిస్తలేదు అన్నట్టు రాజకీయాలలో కూడా వాడు వచ్చి ముంచిపోయిండు వాడికంటే వీడు తక్కువ తిన్నాడుగా అంటారు వీడు తిన్నాడుగా అన్నారు వాడికంటే వీడు తక్కువ తిన్నాడు అంటారు.
(26:10) మళ్ళీ వీడు పోయిన తర్వాత ఆ ముందోడే నయం ఏంరా వాడే తక్కువ తిన్నాడు వీడే ఎక్కువ తిన్నాడు అందరూ తినడానికే ఉన్నారు మన దగ్గర టాక్స్లు వసూలు చేస్తారు వాళ్ళు తింటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఒక్క మాటలు చెప్పాలంటే మనం తింటున్న ఫుడ్ కాదు ఎక్స్పైరీ లేని పాయిజన్ నా దృష్టిలో మన ఫ్యూచర్ జనరేషన్ ని కాపాడుకున్న ఒక అద్భుతమైన టాపిక్ నేను చెప్పినా అన్న ఫీలింగ్ ఉంది.
(26:29) చాలా మందికి మీలో సోది చెప్తురా బయ అన్న ఫీలింగ్ కూడా వచ్చిఉండొచ్చు. అరే భయపడుతున్నావ ఏందిరా అనవసరంగా అన్న ఫీలింగ్ కూడా వచ్చి ఉండొచ్చు. కానీ నా బాధ అర్థం చేసుకుంటారని ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఈ వీడియో షేర్ చేసినా ఓకే ఈ వీడియోని పార్ట్స్ కట్ చేసి పంపించుకున్నా ఓకే క్లిప్లు కట్ చేసి పంపించినా ఓకే లేదా ఈ వీడియోని మీ దానిలో అప్లోడ్ చేసుకున్నా ఓకే మీరు ఎట్లానా చేసుకోరి నేను కాపీరైట్ కూడా ఇయ్యా మీరు ఎట్లానా చేసుకోరి ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే నేను సంతోషపడతా బస్ అంతే ఇది క్రియేటివ్ కామెంట్స్ లో పెట్టేస్తా మీరు వాడుకోరి ఎట్లానా
(26:57) చేసుకోరి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అయి ఎక్కువ మంది ఆ అవేర్నెస్ పొంది ఫ్యూచర్ ని కాపాడుకుంటారు మన పిల్లలు ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మన జనరేషన్ ఖరాబ్ అయిపోయింది భయ మనకు అల్యూమినియం గిన్నెలలో తింటే దాని వల్ల అల్యూమినియం సిల్కేడ్ బాడీలోకి పోయి మనకి ఇప్పుడున్న జనాలకున్న ఈ పిల్లలు పుడకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న సంగతి కూడా మనక అప్పుడు తెలవదు అవేర్నెస్ చెప్పినోడు లేడు అల్యూమినియం గిన్నెలలో తింటే నపుంసకత్వం వస్తది అల్యూమినియం గిన్నెలలో తింటే చాలా రకాల క్యాన్సర్లు వస్తాయి అన్న విషయం మనకు తెలవదు మన
(27:24) పేరెంట్స్ కి చెప్పినా అర్థం చేసుకోలే మనకు తెలిసింది కదా మనం ఇంకొంత మందికి షేర్ చేద్దాం ఈ వీడియోని మీరు వాడుకోరి చెప్తున్నా ముక్కలు ముక్కలు చేసుకొని వాడుకుంటారా డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకుంటారా మీ ఇష్టం అవేర్నెస్ స్పెడ్ కావాలి అంతే నా గోస్ అదే నా పాయింట్ అదే ఫుడ్ ఫార్మర్ లాంటి వాళ్ళని ఫాలో కార్ చాలా విషయాలు తెలుస్తాయి మనకి అర్థం చేసుకోండి నెక్స్ట్ జనరేషన్ ని స్ట్రాంగ్ గా బిల్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.
(27:47) ఆల్రెడీ నూనెల గురించి గానుగా నూనెల గురించి వీడియో పెట్టిన చూసిరా చూస్తే గనుక ఆ వీడియోని కూడా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయరి. ఎక్కువ అవేర్నెస్ రావాలి ఎక్కువ మందికి ఒక ఏమంటారు తెలవాలి బయ తెలుగు గలం కావాలి మనం ఎడ్డ ఎక్కరో చదువుకునే ఎడ్ ఎక్కరోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతెంత మేధావులు ఎంతెంత మంచోళ్ళు రోడ్ల మీద చెత్తేసుకుంటూ పోతారు అయ్యా మస్తు బాగా అనిపిస్తది కలకల కలకల అనిపిస్తది ఏం చేస్తాం ఏం చేయలేని సిచువేషన్ లో ఉంటాం సరే [గురకలు] సివిక్ సైన్స్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం అనుకుంటున్నా.
(28:21) మీ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉంటే కింద పెట్టండి. అన్ని కలిపి మాట్లాడదాం. సరేనా నేను మీ సిరిపరం శ్రీనివాస్ అలియాసి 65 సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment