Friday, April 10, 2026

Your praarabdha karma 😭 is distroy 🔥then god 🙏 give you this sighns 🤗

Your praarabdha karma 😭 is distroy 🔥then god 🙏 give you this sighns 🤗

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3iokXql2fKw



Transcript:
(00:00) నమో నారాయణాయ ప్రారబ్ధ పాప కర్మలు అంటే ఏంటో ముందు చెప్తా అండి తొందరగా చెప్తా ఒక టూ త్రీ సెకండ్స్ లలో మనము ఇదే జన్మ ఇదే శాశ్వతము ఈ జన్మే శాశ్వతము ఇదే జన్మ ఈ ఇప్పుడు అనుభవించే సంపద ఈ కూడబెట్టుకున్న ధనము ఇదే శాశ్వతం అని అనుకుంటూ ఉంటాం కదా కాదండీ మనము వెనకాల ఎన్నో కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ సత్యయుగంలో కోటి జన్మలు ద్వాపర యుగంలో త్రేతా యుగంలో ఇట్లా ఒక్కొక్క యుగంలో కొన్ని కోట్ల కోట్ల జన్మలు ఎత్తుతూ వస్తున్నామండి వరం ఒకే జన్మ కాదు అన్ని జన్మలలో మనం ఎన్నెంత సంపాదించుకున్నామో మనకే తెలవదుఅన్నమాట ఆ సంపదనం మొత్తం మనతోని రాదు నెక్స్ట్ జన్మలో ఈ జన్మలో
(00:44) వచ్చిందా ఈ జన్మలో మళ్ళీ మనం కొత్తగా సంపాదించుకుంటున్నాం కదా అట్లానే పూర్వజన్మలలో సంపాదించుకున్న పాప కర్మ ఏదైతే ఉంటదో పుణ్యకర్మ కూడా వస్తది మొత్తం పాప కర్మతోనే పుట్టడం అనేది ఏం జరగదు ఏదో కొంచెం పుణ్యం అయినా భగవంతుడు ఇస్తాడు మరీదరి దరిద్రం జన్మల ఏవైతే ఎవ్వరికీ ఉండవు అయితే ఆ పూర్వజన్మలలో చేసిన ప్రారబ్ధ పాపకర్మ అంతా ఒక 10 గంపలు అయింది అనుకోండి ఆ 10 గంపలలో నుంచి ఈ జన్మలో 10 గంపల ప్రారబ్ధ పాపకర్మ అనుభవించి చేస్తే నా బిడ్డ పుట్టగానే పుట్టుకోమంటది కాబట్టి ఏం చేయాలి అనుభవిస్తేనే పోతది కాబట్టి ఆమె బ్రతికే ఉండాలి కాబట్టి ఏం చేస్తంటే ఆ 10
(01:23) గంపల నుంచి ఒక గంప ప్రారబ్ధ పాప కర్మ ఈ జన్మకు భగవంతుడు మనకి ఇస్తాడు అన్నమాట అనుభవించాలి కాబట్టి అట్లయితేనే అనుభవిస్తాం మరి మనం అవునా ఆ ఒక గంప ప్రారబ్ధ పాపకర్మ అనేది ఉంది కదా అది ఈ జన్మలో రాసుకొని వచ్చినం అన్నమాట దాంతో పాటు కొంచెం పుణ్యకరం ఏదైనా మనం సంపాదించుకొని ఉంటే దాంట్లో గురించి కూడా కొంచెం ఇస్తాడు మనకి భగవంతుడు ఆ కొంచెం తెచ్చుకుంటాం అన్నమాట మనం అందుకని అప్పుడప్పుడు సంతోషంగా ఉంటాము మనము అసలు అకారణంగా కూడా తర్వాత కొన్ని సంతోషకరమైన సంఘటనలు జరుగుతుంటాయి ఒక్కొక్కసారేమో ఏడుస్తూ ఉంటాం అకారణంగా ఎవరో మనల్ని నిందిస్తారు అకారణంగా మన సొమ్ము దోసుకొని
(02:00) వెళ్ళిపోతారు. ఆ కారణంగా చిట్టీలలో చిట్టీలు వేస్తాము అదే ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు డబ్బులన్నీ అట్లా లాసు ఆర్ధిక లాస్ వస్తది లేదా బంధాల లాసు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కొంతమందికి చిన్న వయసులోనే విధవరాండ్రులు అయిపోతూ ఉంటారు ఆ భర్త చనిపోతాడు యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒకటి అయ్యి ఇట్లాంటి కష్టాలు కూడా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా ప్రారబ్ధ పాప కర్మలే అనమాట ఆ ఇంతే కాకుండా ఇంకా రకరకాలైన అవమానాలు నిందలు ఆ ఇంకా చాలా అన్నమాట కొంతమంది ఈ ఈ జన్మలో భక్తి మార్గంలోకి గనుక వచ్చి ఉన్నట్టయితే వాళ్ళకి ఏం జరుగుతదింటే ఇంకా ఎక్స్ట్రా ప్రారబ్ధ పాప
(02:39) కర్మలు అంటే ఇంకా మనం ఆ ప్రారబ్ధ పాప కర్మలు అనుభవించేటప్పుడు డబ్బు లేదనుకోండి ఇతరుల అన్యాయంగా ఇతరుల సొమ్ము దోసుకుంటామా ఆ దోసుకోవాలని అనిపిస్తది దొంగతనంగా ఏదైనా రాబరీలు చేయడం ఏదైనా దొంగతనాలు లేకపోతే ఏదైనా ఇట్లా చిట్టీల వ్యాపారాలు చేయడం ఇట్లాంటివి చేసి ఏం చేస్తారంటే ఆ ప్రారబ్ధ పాపకర్మ అనుభవిస్తూ దరిద్ర ఉందని చెప్పేసి ఇంకా దరిద్రాన్ని వేసుకుంటారుఅన్నమాట అంటే ఇంకా నెక్స్ట్ జన్మలకు ఇంకొక గంప వెనకాల గుడ పెట్టుకుంటారు అన్నమాట 10 ఆ 10 గంపలలో నుంచి తొమ్మిది గంపలు మిగిల్చుకున్నాం కదా ఈ జన్మకు ఒక గంప తెచ్చుకొని మీరేం చేస్తారంటే ఈ ఒక గంప అనుభవించడమే కాకుండా
(03:17) ఇంకో గంప వెనకాలే వేసుకున్నారు మళ్ళీ 10 గంపలు చేసిరన్నమాట వెనకాల దాన్నే సంచిత పాప కర్మ అంటారన్నమాట అయితే ఈ ఈ ప్రారబ్ధ పాప కర్మ అనుభవిస్తూ తప్పులు చేయకుండా ఉంటామ అన్నమాట మనము మన బుద్ధిహీనత అనేది కలగకుండా మనము పాపకర్మ చేయకుండా భక్తి మార్గంలో మనల్ని భగవంతుడు గైడెన్స్ చేస్తూ ఇది తప్పు అని మొట్టికాయలు వేస్తూ ఒక్కొక్కసారి ఆ ప్లాన్స్ అన్ని ఫెయిల్ చేస్తూ తప్పు చేస్తుంటే తప్పు చేద్దాం అని చూస్తే ఆ ప్లాన్స్ ఫెయిల్ చేస్తూ మనల్ని నీతి నియమాలతో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట భక్తి మార్గంలో భగవంతుడు ఇంకా కొన్ని గంపలు ఇంకా కొన్ని పాపకర్మ గంపలు
(03:54) నెత్తిన వేసుకోకుండా మనల్ని కాపాడుతూ ఉండడమే కాకుండా ఈ జన్మలో మనం తెచ్చుకున్న ఒక గంప ప్రారబ్ద పాప కర్మ ఏదైతే ఉందో దాన్ని మనకు తొందర తొందరగా దాన్ని అనుభవించేటట్టు చేస్తూ మళ్ళీ దాన్ని అనుభవించేటప్పుడు మనకు ఆ ఓ బాధ పడకుండా వేదన చెందకుండా కొంతమంది చూడండి కొన్ని ప్రారబ్ధ పాప కర్మ అనుభవిస్తూ ఏం చేస్తారు బలవన్ మరణానికి పాల్పడతారు.
(04:20) అవునా అట్లా కూడా చేస్తారు అట్లా కూడా చేయకుండా నిన్ను అనుభవించేటట్టు చేస్తాడు మళ్ళీ నువ్వు వేదన పడకుండా చేస్తాడు నువ్వు డిప్రెషన్ లోకి పోకుండా చేస్తాడు నీకు ఆత్మ ధైర్యాన్ని ఇస్తాడు ఆ ఏముందిలే పిచ్చి కష్టాలు పిచ్చి మాయా జీవితం మాయ కష్టాలు అని ఈజీగా తీసి పారేసేటట్టు మనకు మనోధైర్యాన్ని కూడా పరమాత్మ అందిస్తాడు అన్నమాట ఇదే అన్నమాట భక్తి మార్గంలో జరిగే అద్భుత చర్య ఇదే అన్నమాట అయితే ఈ ప్రారబ్ధ పాప కర్మలు అనేది ఆ గంప ప్రారబ్ధ పాపకర్మ తెచ్చుకున్నాం కదా అది ఈజీ ప్రాసెస్ లో తొందరగా కలిగిపోయేటట్టు భక్తి మార్గంలో జరిగే చర్య అన్నమాట పరమాత్మ చేసే
(04:52) అద్భుతమైన ఒక చర్య అన్నమాట అది అయితే ఈ ప్రారబ్ధ పాపకర్మ అనుభవించే సమయంలో కొన్ని కష్టాలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అట్లా వస్తూ ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ కి ఇప్పటివరకు తెలిసిపోయి ఉండాలి ఎందుకంటే భక్తి మార్గంలో ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు కదా అంటే భక్తి మార్గంలో కుండలిని జాగృతి అవుతది కంపల్సరీ అవుతది ఏదో కొంచెం అవుతది చిటికెడంత అయినా అవుతది చీమకాలంతైనా అవుతది అర్థమైందా అట్లా అవ్వగానే మనకు భగవంతుడు మనం తెచ్చుకున్న గంప ప్రారబ్ధ పాప కర్మలు వెంటవెంటనే ఇచ్చేయడం అనేది జరుగుతది అన్నమాట ఆ మన భక్తి యొక్క శక్తిని వేగాన్ని బట్టి వెనకాల దాచి
(05:33) పెట్టుకున్న ఆ తొమ్మిది గంపలు ఉన్నాయి చూడండి వాటిని కూడా భస్మీ పటలనం చేయడం అనేది జరుగుతది. భక్తి యొక్క వేగం అంటే ఇక్కడ భక్తి యొక్క వేగము ప్లస్ మన మంచితనం అన్నమాట మన మన ఆత్మ పవిత్రకరణంగా అవ్వడము మనము చీమ కూడా హాని కలగజేయనంత పవిత్రంగా అవ్వడము మనం జాలి దయ కరుణ ఉద్భవించడమో దీనివల్ల సిద్ధి దేవతలు జాగృతి కావడమో మన సంచిత పాప కర్మలు కూడా భస్మీ పట్టలం కావడం అనేది జరుగుతది అది కూడా జరుగుతది.
(06:02) అయితే ఈ జన్మలో తెచ్చుకున్న ప్రారబ్ధ పాపకర్మ ఉంది చూసిరా అది భస్మీ పటలనమో అయ్యింది అనడానికి మనకు భగవంతుడు కొన్ని సంకేతాలు రూపంలో తెలియజేస్తాడు కూడా అన్నమాట ఆ తెలియజేసేస్తాడు కాబట్టి మీకు తెలిసిపోతుంటది మెల్లిమెల్లిగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇంకా నా ప్రారబ్ధ పాపకర్మ నశించబోతుంది ఇంకా స్టాప్ అయిపోతది ఇంకా నాకు అంతే ఇగ భగవంతుడు నశింపచేసేసిడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నా గంప పూర్తిగా ఆ ఖాళీ అయిపోయింది అన్నప్పుడు ఎట్లు ఉంటది భగవంతుడు యూనివర్స్ అనే పరమాత్మ మనకు తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట కొన్ని సందేశాల ద్వారా అవేంటి అనేవి నేను ఇప్పుడు
(06:41) తెలియజేస్తా ఓకేనా ఆ సంకేతాలు ఏంటో చెప్తా వినండి. మొట్టమొదటిది మీ మనసు తేలిగ్గా అవుతది అన్నమాట ఇంతకుముందు బరువు బరువుగా ఉండేది ఎప్పుడు బాధపడుతూ ఉండేది మనసులో ఆనందం అనేది అకారణంగా కూడా ఆనందం అనేది వస్తూ ఉంటది అన్నమాట అంతేకాదు మీకు అవకాశాలు అనేవి మెల్లి మెల్లిగా ముందరికి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంతకుముందు మీకు ఏవైనా జరగని పనులు అవి జరిగేటట్టు పరమాత్మ డిజైన్ చేశాడన్నమాట ఎవరో వచ్చి మీకు చెప్పడము ఆ పనులు కావడము అనేది దిగ్విజయంగా కావడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట ఇంట్లో అన్ని పరిస్థితులు సానుకూలంగా జరగడం అనేది జరుగుతది. ఇంట్లో
(07:20) దీపాలు ఎక్కువసేపు వెలగడం అనేది కూడా జరుగుతది. నిత్య పూజ చేయాలని అనిపించడము అంతేకాకుండా ఇంట్లో ఒక ఒక అందమైన అనుభూతి అన్నమాట ఇంట్లో ఇంతకుముందు ప్రారబ్ధ పాప కర్మలు అనుభవించేటప్పుడు దుఃఖము అనేది ఉండేదన్నమాట ఇంట్లో అలాంటిది ఏదో జరగబోతుంది మంచి రోజులు రాబోతున్నాయి నాకు ఇంకా నా కర్మ నశించింది అని చెప్పేసి కూడా మీకు ఇంటిమేషన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఆ అంతేకాదు ఇంకా ఎవరికైనా ఇంట్లో అనారోగ్యాలు ఉన్న వాళ్ళక కూడా వాళ్ళు స్లో ప్రాసెస్ లో మెల్లిమెల్లిగా మంచిగా అవుతూ ఉంటారు అన్నమాట ఆ ఇంతకుముందు ప్రారబ్ధ పాప కర్మ అనుభవించే సమయంలో భక్తి అనేది గాలికి
(07:58) ఎగిరిపోతది అన్నమాట బద్ధకంగా ఉంటారన్నమాట భక్తి అనేది చేయబుద్ధి కాదు అబ్బా ఏం భక్తి చేస్తానులే ఇంకా చాల్లే అని చెప్పేసి నాకు చేత కావట్లేదు నాకు ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి ఏదో ఒక వంక వెతుకుతాం అన్నమాట ఆ నాకు ఇంట్లో పని ముఖ్యం కదా అబ్బా పూజ చేయడం ముఖ్యం కాదు కదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు కదా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ మనకు మనమే సృష్టించుకొని పూజ అనేది కూడా మనం చేయకపోకుండా ఉంటాము అన్నమాట కానీ భగవంతుడి మీద విశ్వాసం నమ్మకం అనేది ఉంటది కానీ ఆ ప్రారబ్ధ పాప కర్మలు అనుభవించే సమయంలో ఎట్లా ఉంటదింటే ఈ దైవశక్తి అనేది ఎక్కువగా
(08:31) ఫామ్ కాకుండా ఈ దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఆ సమయంలో మనం పూజ చేయాలని కూడా అనిపించదు అసలు ఇంతకుముందు మనము ఎంతో బాగా మనకు భగవదనుభూతులు కలిగేవి మంచి మంచి కలలు పడేవి ఆ ఒళ్ళు రోమాజితం అయ్యేవి ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అలాంటివన్నీ స్టాప్ అయిపోతాయి అన్నమాట ప్రారబ్ధ పాపకర్మ అనుభవించే సమయంలో మళ్ళీ ఈ ప్రారబ్ధ పాపకర్మ నశిస్తుంది అనే పీరియడ్ అనేది వచ్చేసరికి ఇక కంప్లీట్ అవ్వబోతుంది అనేసరికి మనకు విపరీతమైన భక్తి మనసులో రన్నింగ్ ఇస్తూ వచ్చేస్తది అన్నమాట ఇంకా మనకి ఇక తెల్లారి లేవంగానే నిత్య పూజ చేయడము చక్కగా ఇల్లు నీట్ గా సర్దుకోవడము
(09:12) ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇంకా ఏం జరుగుతుది అంటే మీరేమైనా పాత ఆస్తులు ఏమైనా ఉంటే అవి కోర్ట్లో కేసులలో ఉంటే అవన్నీ రావడము అంతేకాదు మీకు సడన్ గా కూడా ఏమైనా అంటే మీ అమ్మ వాళ్ళయనా మీకు వచ్చే ఏదైనా వచ్చే వచ్చేవి అప్పులు ఇచ్చే ఎప్పుడో అప్పులు ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు అని వదిలేసినవి కూడా వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి అన్నమాట అంటే ధనం కూడా రావడం అనేది అది అది స్టార్ట్ అయిపోతది అన్నమాట.
(09:46) ప్రారబ్ధ పాపా కర్మ నశిస్తుంది అనగానే మనకు ధనం కూడా రావడం అనేది కూడా స్టార్ట్ అవుతది. మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడం అనేది జరుగుతది అన్నమాట. ఆరోగ్యం ఎట్లా మెరుగుపడతదో ఈ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడం అనేది జరుగుతది. మన మొహంలో ఇంతకుముందు ప్రారబ్ధ పాపకర్మ అనుభవించే సమయంలో చాలా ఏదో మొహం అంతా డల్లుగా అయిపోయి మచ్చలు మచ్చలు ఒక రకంగా కాంతి విహీనంగా ఇట్లా ఉన్న వాళ్ళం కూడా ప్రారబ్ధ పాప కర్మ నశించిన తర్వాత మొహం కాంతివంతంగా తయారు కావడం అనేది కూడా జరుగుతది అన్నమాట అది భగవంతుడి తేజస్సు అన్నమాట భక్తులకి తమ భక్తి వలన ప్రారబ్ధ పాప కర్మ నశించింది తర్వాత భక్తి యొక్క
(10:24) శక్తి వాళ్ళ జీవితంలోకి లోపలికి ప్రవేశించి భగవంతుడు ఇప్పుడు నేను ఉన్నాను అని చెప్పేసి సంకేతాలు తెలియజేస్తూ మళ్ళీ కలలల్లో కూడా భగవత్ దర్శనాలు కావడం అనేది స్టార్ట్ అవుతది అన్నమాట మధ్యలో స్టాప్ అవుతది మనం అనుభవించే సమయంలో ప్రారబ్ధ పాపకర్మ తర్వాత స్టార్ట్ అవుతది అన్నమాట అది కంప్లీట్ అవుతుంది అనగా మన కలలు మంచి మంచి కలలు సరస్సులు పువ్వులు ఆ కొండలు ఎక్కుతున్నట్టు నదులు దాటుతున్నట్టు గాలిలో ఎగురుతున్నట్టు బంగారం కలలో రావడం డబ్బులు కలలో రావడం పున్నమి చంద్రుడు కలలో రావడం ఇలాంటి ఇవన్నీ మంచి కలలుఅన్నమాట మనం నవ్వుతూ ఉన్నట్టు చిన్న పిల్లలు కలలో రావడము పట్టు
(11:03) పరికినీలు కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని ఆడవాళ్ళు కలలో రావడము మన పితృ దేవతల కలలో రావడము పితృ దేవతల యొక్క ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా అవి కూడా శాంతిస్తాయి అన్నమాట కాబట్టి పితృ దేవతలు కూడా కలలల్లో రావడము శివలింగాలు నందీశ్వరుడు ఇలాంటి కలలన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ మనము భక్తి మార్గంలోకి చుచ్చుకొని వెళ్ళిపోతామ అన్నమాట ఎట్లా ఎట్లా అంటే ఇంతకుముందు మనకు భక్తి చేద్దాం అన్నా కూడా భక్తి జయ బుద్ధి కాకపోయేది అన్నమాట అదే ప్రారబ్ధ పాప కర్మ సమయంలో భక్తి అనేది ఆటకెక్కుతదని నేను ఒక వీడియో కూడా చేసిన ఆ తర్వాత అది నా ప్రారబ్ధ పాప
(11:38) కర్మ కంప్లీట్ అవ్వబోతుంది అన్నప్పుడు మళ్ళీ మనం భక్తి ఎక్కువైపోతది అన్నమాట మనం స్తోత్ర పారాయణాలు విపరీతంగా చేస్తాం భజనలు కీర్తనలు ఇవన్నీ చేస్తూ మనం భక్తి యొక్క శక్తిని అనుభవిస్తూ మళ్ళీ స్పిరిచువల్ జర్నీలో కూడా స్పిరిచువల్ గ్రోత్ అవుతూ ఉంటామ అన్నమాట ఎక్కువగా సూచన ఏంటంటే మనకి కి ప్రకృతి కూడా తెలియజేస్తూ ఉంటది అన్నమాట ఎట్లా అంటే తెల్లటి పావురాలు ఇంకా తెల్లటి సీతాకోక చిలుకలు రంగు రంగుల సీతాకోక చిలుకలు పక్షులు అందమైన పక్షులు మీ ఇంటికి రావడము ఇలాంటి వాటి ద్వారా కూడా మీ ప్రారబ్ధ పాపకర్మ నశిస్తుంది అని పరమాత్మ మీకు ఇంటిమేషన్ ఇస్తాడు అన్నమాట మీకు
(12:17) తెలుస్తుంటది. ఆ నాకుఇక మంచి రోజులు రాబోతున్నాయి నా కర్మ నశించబోతుంది ఇంకా అని చెప్పేసి మీకు ఆ విధమైన ఇంటిమేషన్స్ అనేవి పరమాత్మ మీకు ఇస్తాడు అన్నమాట ఇంతకుముందు మన ఇంట్లో మొక్కలు కూడా వాడిపోయినట్టుగా అసలు పెరగకుండా చీడబట్టటం అలాంటివి కూడా జరుగుతాయండి మన ఇంట్లో ప్రారబ్ధ పాపకర్మ మనం అనుభవిస్తుంటే మన ఇంటి చుట్టూ మన ఇంట్లో ఉన్న మొక్కలు కూడా అవి కూడా అనుభవిస్తాయండి ఆ ప్రారబ్ధ పాపకర్మని అవి కూడా డల్గా అయిపోతాయి అన్నమాట అలాంటిది ప్రారబ్ధ పాపకర్మ నశించబోతుంది అనగా మొక్కలన్నీ చిగుర్లు పెడతాయి అన్నమాట అందంగా ఏపుగా పెరుగుతాయి
(12:54) ఎంత అట్రాక్షన్ తులసి మొక్క కూడా గుబూరుగా పెరుగుతది అన్నమాట తులసి మొక్క కూడా అంత అద్భుతంగా మల్లెపువ్వులు చెట్లు పువ్వులు పూయవ అన్నమాట మన ఇంట్లో వాలేనప్పుడు కొన్ని ప్రకృతి మనకు సింటమ్స్ ఇస్తది అన్నమాట మనమే గుర్తించాము పువ్వులు పూయవు మన ఇంట్లో ఉన్న చెట్లు కానీ తర్వాత మన కర్మ నశిస్తుంది అనగా చెట్లు విరగబూస్తాయి అన్నమాట పూలు విరగబూస్తాయి ఇది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట చాలా వరకు నేను చాలాసార్లు ఇది అనుభవించిన ఎందుకంటే ప్రారబ్ధ పాప కర్మ అనేది ఒక పీరియడ్ లో వస్తది మళ్ళీ తర్వాత అది నశించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రారబ్ధ
(13:29) ఇంకొక గ్రహదోషాలు లాగా వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు వచ్చే ముందు ఏం జరుగుతది వచ్చిన తర్వాత ఏం జరుగుతది అనేది నాకు చాలా వరకు అర్థంయపోయింది అన్నమాట అట్లా భక్తి మార్గంలో ఎట్లా ఉంటది అంటే భగవంతుడు మన ప్రారబ్ధ పాపకర్మని మనం అనుభవించకుండానే అనుభవింప చేసేస్తాడు అన్నమాట అంటే మనం అసలు ఫీలే కామ అన్నమాట మనం బాధపడము మనం దుఃఖించము అట్లని మన ప్రారబ్ధ పాప కర్మని ఆయన రిమూవ్ చేసేసి తర్వాత మళ్ళీ మనకు మంచి రోజులు అనేవి ఇస్తాడఅన్నమాట మనము ఎక్కడా కూడా భక్తులకి లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడం అనేది జరగదన్నమాట నువ్వు స్పాయిల్ అయిపోయినావు
(14:04) నువ్వు మొత్తం ఆ చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయినావు అనేది ఉండదన్నమాట ఎందుకంటే పరమాత్మ కన్నతండ్రి లాగా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఎట్లా అంటే మనల్ని స్పాయిల్ అవ్వకుండా మనము బానే ఉంటాం అన్నమాట ప్రారబ్ధ పాప కర్మ టైంలో కూడా బానే ఉంటాము ఆ అట్లా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట చెట్లు కూడా విరగ బూస్తాయి అన్నమాట ఇంకో సంకేతం ఏంటంటే సడన్ గా మీరు అనుకోకుండా మీరు గుడికి వెళ్ళిపోతారు అంటే మీరు గుడికి వెళ్ళాలి అని ఒక ప్లానింగ్ లేదు ఏమీ లేదు ఎవరో మీ ఫ్రెండ్ ఏ గుడికి వెళ్ళద్దాని రా అంటారు ఏ నేను
(14:40) తీసుకెళ్తారా నేను ఆటో చార్జీ పెట్టుకొని కూడా తీసుకెళ్తారా అని అంటారు అట్లా గుడికి వెళ్ళిపోతాం అట్లా వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇంకో గుడి పక్కనే ఇంకో గుడి ఉంటే ఆ గుడికి కూడా వెళ్తాం ఆ అంటే గుడికి వెళ్ళడం అనేది కూడా దైవ కృప ఉంటేనే గుడికి వెళ్తాం ఆ పక్క వీధిలోనే గుడి ఉన్నా కూడా మనం వెళ్ళం అవును అది నిజం ఎందుకంటే నాకు పక్క వీధిలోనే ఉంది దుర్గమ్మ గుడి కానీ నేను వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళను అది అమ్మవారి కృప ఉంటేనే వెళ్తా అది నాకు అర్థమైపోయింది కొన్ని ఏడ్ల క్రితమే ఎందుకంటే ఎన్నో సార్లు వెళ్ళాలని అనుకున్నా కూడా వెళ్ళలేకపోయేదాన్ని
(15:11) ఒక్కొక్కసారి నేను వెళ్ళాలి అని అనుకోకపోయినా కూడా వెళ్ళిపోయేదాన్ని అట్లా అన్నమాట ఈ ప్రారబ్ధ పాప కర్మ నశించిన తర్వాత ఏం జరుగుతదిఅంటే ఈ గుడులకు యాత్రలల్లకు ఎవరో ఎవరో ఒకరు ప్రోత్సహించడం ఎవరో ఒకరు వెళ్దాంరా అని అనడమో తీసుకెళ్ళడము లేతే అప్పుడు అప్పటికప్పుడు మనము రెడీ అయిపోతాం ఇంకా ఒక్కొకసారి విచిత్రంగా రేపే రేపే ఒక యాత్ర ఉందని ఎవరైనా చెప్తే ఇక్కడికి వెళ్తున్నా అంటే అప్పటికప్పుడు మనం అన్ని సర్దుకొని వెళ్ళిపోతాం కూడా ఇంతకుముందు వారం ముందు ప్లానింగ్ వేసుకున్నా కూడా ఆ యాత్రకు వెళ్ళం మనం డ్రాప్ అయిపోతాం ఆ యాత్ర కానే కాదు అట్లా అన్నమాట మనకు కర్మ నశిస్తుంది
(15:49) మన కర్మ ద్వంసం అవుతుంది అన్నప్పుడు ఇలాంటివి చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకో సంకేతం ఏంటంటే చిన్న పిల్లలు పసిపిల్లలు ఉంటారు కదా మంత్స్ బేబీస్ వన్ ఇయర్ బేబీస్ వన్ అండ్ హఫ్ ఇయర్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళు మన దగ్గరికి చేతులు చాపి వస్తారన్నమాట ఆ మన దగ్గరికి అంటే చేతులు చాపినమ అనుకోండి వెంటనే మన దగ్గరికి వచ్చేస్తారు ఆ పిల్లలు ఎవ్వరి దగ్గరికి కూడా తల్లిని తప్ప ఎవ్వరి దగ్గరికి కూడా వెళ్లారన్నమాట యాక్చువల్ గా కానీ మనం మనం ఎత్తుకుంటా అని ఇట్లా అనగానే భక్తులం మనం ఓన్లీ నేను ప్రారబ్ధ పాప కర్మ గురించి చెప్పట్లేదు ఇక్కడ భక్తులు
(16:24) ప్రారబ్ధ పాప కర్మ నశించినప్పుడు మళ్ళీ భక్తి మార్గంలో స్పిరిచువల్ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు దైవం యొక్క శక్తి మనం ఆపాదించుకుంటాం కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఎనర్జీ మన చుట్టూ ఫామ్ అయిపోయి దైవ శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి అది పసిపిల్లలు గుర్తించగలరు కాబట్టి వాళ్ళు మనము చేతులు చాపకుండానే మన దగ్గరికి ఇట్లా వచ్చేస్తారన్నమాట ఎత్తుకోమని మనం ఎత్తుకుంటాం అన్నమాట తల్లి కూడా ఆశ్చర్యపోతది అన్నమాట నా పిల్లాడు నా పిల్ల ఎవ్వరి దగ్గరికి రారు పోరు అసలుకి ఎవరి దగ్గరికి పోరు మీ దగ్గరికి ఎట్లా వచ్చిందో అని వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నమాట ఆ విధంగా దైవశక్తిని ఆపాదించుకొని
(16:56) మనం అబ్సర్వ్ చేసుకొని ఉంటాం కాబట్టి ప్రారబ్ధ పాపకర్మ నశించగానే మనం పూర్వపు సాధనల యొక్క ఆ ఎనర్జీ మొత్తం మళ్ళీ ఫామ్ అయిపోతది వెంటనే కాబట్టి పసిపిల్లలు కూడా మన దగ్గరికి రావడం పశుపక్షాదులు కూడా మన దగ్గరికి ఆకర్షణతో రావడం తోక్కుంటూ రావడం కుక్కలు ఆవు మనల్ని నాకడము ఇలాంటివన్నీ ఇట్లాంటివన్నీ జరుగుతది అన్నమాట ఎందుకంటే మనము మనం కాదు మనం ఇప్పుడు మనము పరమాత్మకి ఎనర్జీని అబ్సర్వ్ చేసుకొని ఉన్నాం కాబట్టి పరమాత్మ యొక్క ముద్దు బిడ్డలం కాబట్టి ప్రకృతి అంటే పరమాత్మే కాబట్టి ఆ ప్రకృతి అనే పరమాత్మ మనల్ని ఇష్టపడుతుంది అనింటే మన దగ్గర దైవశక్తి అపారంగా ఉంది మన
(17:33) కర్మ నశించింది అని అర్థం అన్నమాట ఈ ప్రారబ్ధ పాప కర్మలు అంటే ఏవో కాదు దుష్ట శక్తులు అన్నమాట మన చుట్టూ ఉండే దుష్ట శక్తులే మన ప్రారబ్ధ పాప కర్మలు అన్నమాట కాబట్టి ఆ పీరియడ్ లో మన చుట్టూ దైవశక్తి కూడా ఫామ్ అయినా కూడా అది నిద్రావస్థలో ఉంటదిఅన్నమాట మన భక్తి కూడా అందుకే అటకెక్కిపోతది అని చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు అప్పుడు మీరు తెలుసఅనుకుంటారు పాత సబ్స్క్రైబర్స్ కి ఇంకా కలలల్లో పువ్వులు సముద్రాలు నీళ్లు నీళ్లు కలలకు వస్తే దుఃఖం అని అనుకుంటారు కాదండి స్వచ్ఛమైన నీరు సముద్రపు నీరు మంచి సెలయేరు వాటర్ ఫాల్స్ ఇలాంటి కలలు రావడం మంచిది ధనరాశులు
(18:10) గురుస్తాయని అర్థం మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం అర్థమైందా అండి ఓకే అండి చాలా వరకు చెప్పిన కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment