What Men Want | The Truth About Men No One Talks About (Must Watch)
Author Name:Ashitha Varma
Youtube Channel Url:https://www.youtube.com/@Ashitha_Varma
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Gjyt4ABZbqE
Transcript:
(00:00) నువ్వు మొగపిల్లోడివి నువ్వు వేడవ్వకూడదు నువ్వు మొగపిల్లోడివి నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు మొగపిల్లోడివి నువ్వే సంపాదించాలి నువ్వు మొగపిల్లోడివి సొసైటీలో ఎలాగైనా బ్రతికేస్తావ్ నువ్వు మొగపిల్లోడివి ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా [సంగీతం] నీదే ఇదే కదా బీయింగ్ ఏ మ్యాన్ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వింటుంది లేదా సొసైటీ మిమ్మల్ని అంటుంది ఈ ప్రపంచం మొత్తంలో మనుషుల్లోనైనా లేకపోతే ఎలాంటి అనిమల్ స్పీషీ కింగ్డమ [సంగీతం] లో అయినా సరే మెన్ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగర్ దన్ విమెన్ ఒకప్పుడు ఎర్లీ మెన్ టైం లో మెన్ యూస్ టు గో ఫర్ హంటింగ్ [సంగీతం] ఫర్ సర్వైవల్ ఆ
(00:34) తర్వాత రాజుల కాలం వచ్చింది. ఆ టైంలో అక్కడున్న విమెన్ కోసమో లేదా [సంగీతం] పిల్లల కోసమో వాళ్ళ రాజ్యాన్ని కాపాడడం కోసమో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవారు. ఇప్పుడున్న కాలంలో వాళ్ళ [సంగీతం] ఫ్యామిలీ కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉన్న పరిస్థితి కోసం వాళ్ళు బయటికి వెళ్లి కష్టపడుతున్నారు. [సంగీతం] ఇక్కడ కాలమే మారింది కానీ మెన్ అనే వాడు ఒక ప్రొవైడర్.
(00:52) ఒక ఇచ్చే వాళ్ళని [సంగీతం] సొసైటీ చూసింది కానీ ఎప్పుడైనా తనకేం కావాలి. అసలు తనే ఏంటి అని ఎవరు ఆలోచించలేదు అడగలేదు. [సంగీతం] ఇప్పుడు ప్రెసెంట్ ఉండే రిలేషన్షిప్స్ లో కూడా విమెన్ కొంచెం టైం ఎక్స్పెక్ట్ చేస్తారు మెన్ నుంచి అదే వాళ్ళు టైం ఇస్తే [సంగీతం] నువ్వు సంపాదించట్లేదు అంటారు. సరే ఇదంతా వదిలేసి బయటికి వెళ్లి సంపాదిస్తే మళ్ళీ నువ్వు టైం ఇవ్వట్లేదు అని చెప్పి అంటారు.
(01:14) కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామా అసలు బయట ప్రపంచం వాళ్ళకి [సంగీతం] ఎంత భయంకరంగా ఉంటుంది ఎంత హార్ష్ గా ఉంటుంది. అసలు వాళ్ళ అన్షేర్డ్ బర్డెన్స్ వాళ్ళ లోపల ఎన్ని ఉంచుకుంటున్నారో అని నేనేమి ఈ వీడియో మెన్ ఆర్ గ్రేట్ విమెన్ [సంగీతం] ఆర్ నాట్ అని చేయట్లేదు. ఈ వీడియో నేను మెన్ అర్థం చేసుకోవడానికి చేస్తున్న వీడియో అసలు అబ్బాయి లైఫ్ లో [సంగీతం] చిన్నప్పటి నుంచే కంపారిజన్స్ అనేది స్టార్ట్ చేస్తారు.
(01:36) అసలు ఎమోషన్స్ అంటే ఏంటో తెలియని వయసులోనే నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు ఏడవ్వకూడదు అని చెప్పి పేరెంట్స్ చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న పిల్ల ఆడపిల్ల సైకిల్ తొక్కుతూ పడిపోయింది అనుకోండి అయ్యో బంగారు తల్లి పడిపోయావా అని చెప్పి దగ్గరికి తీసుకుంటారు. అదే అబ్బాయి [సంగీతం] సైకిల్ తొక్కుతూ పడిపోతే ఏయ్ ఏంట్రా ఏడుస్తావ్ లేచి తొక్కు అని అంటారు.
(01:53) కానీ ఆ చిన్న పిల్లోడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాడికి ఆడపిల్ల అయితే ఏంటి మొగపిల్ల అయితే ఏంటి నెప్పి ఇద్దరికీ ఒక్కటే కదా కానీ ఆ ఆడపిల్లకు ఉన్న ఎమోషన్స్ ఈ మగపిల్లోడికి కూడా ఉంటాయి. వాళ్ళకున్న భయాలే వాళ్ళకున్న ఏడుపే లేకపోతే వాళ్ళు ఒక [సంగీతం] బొమ్మ గీస్తే బాగా గీసావు అని చెప్పే అప్రిసియేషన్ే లేకపోతే మమ్మీ డాడీ పక్కన ఉంటే బాగుంటుంది [సంగీతం] అనుకున్న ఆ లవ్వే ఇవన్నీ కూడా ఒక మగపిల్లోడికి ఉంటాయి కానీ ఆ చిన్న ఏజ్ నుంచే నువ్వు ఏడవ్వకూడదు నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి ఇలాంటివన్నీ వాళ్ళ మైండ్ [సంగీతం] లో అసలు తెలియని ఏజ్ లోనే పెట్టి
(02:23) పెట్టి వాళ్ళకి అసలు ఎమోషన్స్ అనేవే లేకుండా [సంగీతం] చేస్తారు. ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అసలు మొగపిల్లలకి ఎవరైనా చెప్తారా నువ్వు బాధ వేస్తే ఏడువు నాన్న భయం వేస్తే పర్వాలేదు భయం పడడం ఇదంతా ఓకే ఎమోషన్స్ అని ఎవ్వరూ చెప్పారు వాళ్ళు ఏదో స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి ఇలానే పెంచుతారు కానీ ఇవి కూడా ఒక ఎమోషన్సే కదా ఇవి కూడా ఒక మనిషిలో ఉండాలి కదా ఇవన్నీ మే బి ఒక మగ పిల్లోడికి చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే మే బి పెద్దయ్యక వాళ్ళకి అనిపిస్తుంది ఒకే ఎమోషనల్ గా వీక్ గా ఉండడం కూడా ఇట్ ఇస్ ఫైన్ అది కూడా ఒక మనిషి లక్షణమే అని కానీ చిన్నప్పటి [సంగీతం]
(02:56) వాళ్ళు ఒక ఫియర్ అనేది డెవలప్ చేయడం వల్ల ఏడవకూడదు స్ట్రాంగ్ [సంగీతం] గా ఉండాలి అని ఇలాంటివి పెట్టడం వల్ల పెరిగినా సరే వాళ్ళు పెద్దయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న భయాలు ఇవన్నీ వాళ్ళ లోపల దాచుకుంటూ [సంగీతం] ఉంటారు కానీ ఏవి బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ జనరేషనల్ ట్రోమా వాళ్ళు చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తూ పెరుగుతున్నవి.
(03:15) నాకు తెలిసిన ఫ్రెండ్ మెన్ గురించి ఒక మాట చెప్పాడు. [సంగీతం] ఇది విన్న తర్వాత నాకైతే చాలా ఎమోషనల్ గా బాధేసింది. ఒక మెన్ లైఫ్ లోటెన్త్ క్లాస్ వరకే తను ఒక హ్యాపీగా ఉండగలడు బయటికి వెళ్లి ఆడుకోగలడు [సంగీతం] ఎలాంటి బాధ తన మైండ్ లో లేకుండా తను ఫ్రీగా ఉండగలడు. తర్వాత సొసైటీ [సంగీతం] బర్డెన్ వల్ల లేదా రెస్పాన్సిబిలిటీ వల్ల వేరే థాట్స్ వల్ల వి లూస్ ద బాయ్ విత ఇన్ అవర్సెల్ఫ్ విల్ బికమ్ [సంగీతం] ద మన్ అని.
(03:38) నాకు అది వినడానికి కొంచెం బాధేసింది ఎందుకంటే అంత చిన్న ఏజ్ నుంచి ఒకటెన్త్ క్లాస్ నుంచే మనం సొసైటీ బర్డెన్స్ [సంగీతం] ఇవన్నీ తీసుకుంటే అసలు ఎమోషన్స్ ఎలా చూపిస్తాం మన బాధలు ఇవన్నీ ఎలా పెడతాం [సంగీతం] మనం అంటాం అసలు నువ్వు ఏమి బయటకి చెప్పవు ఇది అది అని కానీ అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ [సంగీతం] అసలు ఇంత సొసైటీ ట్రామాని క్యారీ చేస్తే వాళ్ళు అంత ఎమోషనల్ లెస్ గా అన్ని లోపల [సంగీతం] పెట్టుకొని ఏది బయటకి చెప్పకుండా ఉండిపోతారు.
(04:03) నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద ఒక విషయం చెప్తున్నాను. ఒక ఆడపిల్లకి 13 ఇయర్స్ నుంచి 14 [సంగీతం] ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నా లేదా ఫస్ట్ మెన్సురేషన్ అయినా సరే మేము వెళ్లి మదర్ దగ్గర షేర్ చేసుకుంటాం లేదా సొసైటీలో ఎక్కడికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వెళ్లి నాన్నకి చెప్తాం. [సంగీతం] మదర్ ఫాదర్ గైడెన్స్ ఇద్దరిది ఉంటుంది. కానీ అదే మొగపిల్లోడిది అయితే వాడి ఫస్ట్ టైం వచ్చిన బియర్డ్ [సంగీతం] షేవ్ చేసుకోవాలన్నా సరే ఒక్క మినిట్ అయినా ఆలోచిస్తాడు కచ్చితంగా నేను వెళ్లి నాన్నకుి షేర్ చేసుకోనా అమ్మకి షేర్ చేసుకోనా అసలు ఇప్పుడు ఎవరికి చెప్పాలి లేదా ఏదైనా ప్రాబ్లం్ వస్తే నేను
(04:31) ఫ్రెండ్స్ కి [సంగీతం] షేర్ చేసుకోనా అని థాట్ ప్రాసెస్ లో వాడు ఉండిపోతాడు. అసలు ఎవరికి వెళ్లి చెప్పుకోవాలో అనే ఒక థాట్ కూడా వాళ్ళకి సడన్ గా స్టక్ అవ్వదు. ఎస్పెషల్లీ అబ్బాయిలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ [సంగీతం] నుంచి అయితే వాళ్ళ స్టోరీయే వేరేగా ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్లి క్రికెట్ ఆడుకుందాం అయినా సరే లేదా ఒక స్కేటింగ్ చేద్దామన్న [సంగీతం] సరే ఆ స్కేటింగ్ షూస్ కావాలనిపిస్తుంది ఆ క్రికెట్ బ్యాట్ కావాలనిపిస్తుంది.
(04:51) కానీ ఇంటికి వెళ్లి చెప్తే నాన్న ఏమంటారో లేదా డబ్బులు అయిపోతాయి అనే ఆలోచనతో వాళ్ళ చిన్న చిన్న కోరికలు అంత చిన్న [సంగీతం] ఏజ్ నుంచో వదిలేసుకుంటారు. మనం అనుకుంటాము అసలు ఈ మెన్ కి ఎందుకు ఇంత మోటార్ సైకిల్స్ పిచ్చి అని [సంగీతం] కానీ వాళ్ళు చిన్నప్పుడు ఒక బాయ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకున్న కార్స్ అయినా బైక్స్ అయినా మే బి వాళ్ళకి అది లేకపోవచ్చు [సంగీతం] లేకపోతే వాళ్ళకి దాని మీద విపరీతమైన ఇష్టం ఉండడం వల్లో వెన్ దే టర్న్ ఇంటూ ఏ మ్యాన్ వాళ్ళు చిన్నప్పుడున్న [సంగీతం] బాయ్ గా ఉన్న కోరికలన్నీ వాళ్ళు తర్వాత తీర్చుకుంటారు లేదా ఫ్యామిలీ బర్డెన్స్ వల్లో లేకపోతే
(05:20) వాళ్ళకున్న బాధ్యత వల్లో చాలామంది ఆ [సంగీతం] కోరికలు వాళ్ళ లోపలే ఉంచుకుంటారు. వాళ్ళు చిన్న చిన్న కోరికలు కూడా వాళ్ళు తీర్చుకోరు. మెన్ మైండ్ [సంగీతం] ఎప్పుడు కాన్స్టెంట్ గా రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. జాబ్స్ కోసమో లేకపోతే ఫ్యామిలీ కోసమో లేకపోతే వైఫ్ కోసమో పిల్లల కోసమో ఈఎంఐస్ కోసమో నేను ఇవన్నీ [సంగీతం] చేయాలి నేను ఒక ప్రొవైడర్ గా ఉండాలని ఆలోచనలోనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు.
(05:44) కానీ ఇది కూడా ఒక బాడీ ఇది కూడా ఒక శరీరం. దీనికి కూడా ఒక మైండ్ అనేది ఉంటుంది. దానికి కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఈ థాట్స్ [సంగీతం] అన్ని ఒకసారి ఆపేవాలి ఒక్క మినిట్ అయినా నేను ప్రశాంతంగా ఉండాలి బ్రేక్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి [సంగీతం] రాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న బాధ్యతల వల్ల అసలు వాళ్ళ గురించి వాళ్లే వాళ్ళు పట్టించుకోరు.
(06:02) [సంగీతం] మన లైఫ్ లో ఉండే మెన్ చాలా మంది దగ్గర మనం ఇది అబ్సర్వ్ చేస్తాం. వాళ్ళు అసలు ప్రెసెంట్ మైండ్ లో ఉండరు. లైట్ ఆఫ్ [సంగీతం] చేసి వెళ్ళిపోతారు లేదా వాష్ రూమ్ లో టాప్ ఇప్పేస్తారు లేదా ఫుడ్ సరిగ్గా తినరు వెంటనే వెళ్లిపోవాలని ఏదో ఒక హీరి బర్రీ లో ఉంటారు. [సంగీతం] అండ్ చాలా మంది కూడా రాత్రులు సరిగ్గా పడుకోరు. నెక్స్ట్ ఏంటి రాత్రి పడుకోలేదు అని అడిగితే నిద్ర పట్టలేదు అని ఈజీ గా చెప్పేస్తారు.
(06:22) [సంగీతం] మనం కూడా అనొచ్చు ఏంటి నిద్ర పట్టలేదా అని నీకేమైంది బానే పడుకున్నావు కదా అని. కానీ [సంగీతం] ఆయన రాత్రి నిద్ర పట్టకపోవడం వెనకాల వాళ్ళకి ఎన్ని థాట్స్ ఉంటాయి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి నేను సెటిల్ అవ్వాలి నేను నా ప్రేమించిన [సంగీతం] అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తనని బాగా చూసుకోవాలి మా నాన్నని బాగా చూసుకోవాలి ఈ అమ్మాయి [సంగీతం] అన్ని తీర్చాలి ఇల్లు కట్టాలి ఇలాంటి ఎన్నో డ్రీమ్స్ వాళ్ళ వెనకాల రన్ అయి ఆ రాత్రులు కూడా వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు.
(06:45) అబ్బాయిలకి [సంగీతం] ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళ నాన్న ఒక హీరో లాగా కనిపిస్తాడు. అసలు మా నాన్న ఇన్ని సంవత్సరాలు మాకు తెలియకుండా ఇంత కష్టపడ్డాడా ఇన్ని బాధల్ని ఫేస్ చేస్తాడా ఇంత హార్ష్ [సంగీతం] గా ఉన్న సొసైటీని భరించి మా కోసం ఇదంతా చేశాడా అని అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైం లో [సంగీతం] వాళ్ళ నాన్న దేవుడి కన్నా ఎక్కువలానే కనిపిస్తారు.
(07:05) ఎందుకంటే తర్వాత వాళ్ళ నాన్నలాగే వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని అంత సేఫ్ గా చూసుకోవాలి అంత [సంగీతం] బాగా చూసుకోవాలి అంత ప్రొటెక్షన్ హ్యాపీనెస్ ఇవన్నీ వాళ్ళ నాన్న ఇచ్చినట్టే వీళ్ళు కూడా నెక్స్ట్ ఇవ్వాలి అని ఆ పాయింట్ [సంగీతం] ఆఫ్ టైం లో వాళ్ళ బాధ్యత వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ టైం లో వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడో వాళ్ళకి అర్థం అవుతుంది.
(07:22) మెన్ లైఫ్ సైకిల్ మొత్తంలో తను ఒక బాయ్ నుంచి ఒక మెన్ కి ట్రాన్స్ఫార్మ్ [సంగీతం] అయ్యే ఫేస్ లో తన లైఫ్ లో చివరి వరకు ఉండిపోయే పదం రెస్పాన్సిబిలిటీ అది ఈఎంఐస్ అయినా అవ్వచ్చు లేకపోతే [సంగీతం] హౌస్ లోన్స్ అయినా అవ్వచ్చు లేదా ఫ్యామిలీ అయినా అవ్వచ్చు గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు వైఫ్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. [సంగీతం] ఒక రోడ్ సైడ్ ఉండే కూలీ అయినా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి అయినా లేదా ముకేష్ అంబానిీ అయినా వీళ్ళంతా కష్టపడేది వాళ్ళ లైఫ్ లో ఉండే విమెన్ కోసం [సంగీతం] సిస్టర్ మదర్ డాటర్ ఫ్యామిలీ కోసం వీళ్ళంతా కష్టపడతారు ఒక ప్రొవైడర్ లాగా మేము వాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలి సెక్యూరిటీ
(07:52) ఇవ్వాలని చెప్పి [సంగీతం] ఫ్యామిలీ గురించి ఆలోచించి ఏ కష్టాన్నైనా సరే వాళ్ళ లోపల ఉంచుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడతారు. యస్ ఏ వైఫ్ ఆర్ ఏ గర్ల్ ఫ్రెండ్ మనం అనుకోవచ్చు వీళ్ళు అసలు మన మీద ప్రేమ చూపించట్లేదు ఎమోషన్స్ ఏమి బయటకి చూపించట్లేదు [సంగీతం] అని కానీ వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉన్నా ఎంత చూపించాలన్నా సరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్లకున్న బర్డెన్స్ వల్ల ఈ భీమి వాళ్ళు బయటకి చూపించలేరు.
(08:18) ఒక మెన్ లైఫ్ లో ఫ్యామిలీ మ్యాన్ స్టేజ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే [సంగీతం] ఆ టైంలో వాళ్ళు ఫ్యూచర్ సెక్యూర్ చేయడం అనే దాని మీదే ఉంటారు. ఈ ప్రాసెస్ లో వాళ్ళు అసలు ఏం వేసుకుంటున్నారు ఏం [సంగీతం] తింటున్నారు అసలు రోజుకి ఒక్కలానే కనిపిస్తున్న సరే ఇవేమి వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళు బిజీగా వర్క్ అనే ప్రెజర్ లోనే ఉండిపోతూ ఉంటారు.
(08:36) [సంగీతం] వాళ్ళ బర్త్డే డేస్ ని మర్చిపోవచ్చు యనివర్సరీస్ మర్చిపోవచ్చు ఇలాంటివి ఇంపార్టెంట్ డీటెయిల్స్ [సంగీతం] కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ మన లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనకి అసలు వాళ్ళు కావాలన్నా సరే మనక ఎవరు బయట వాళ్ళు ఉండరు. మన లైఫ్ లో ఉండే మెన్ ని అందరికన్నా [సంగీతం] ముందు మనకోసం వచ్చి నిలబడతారు. మెన్ లవ్ అనేది వర్డ్స్ కన్నా వాళ్ళు యాక్షన్స్ లో ఎక్కువ చూపిస్తారు.
(08:57) మెన్ ఎంత ధైర్యంగా బయటకు ఉన్నా సరే వాళ్ళ డిప్రెషన్స్ వాళ్ళ యంజైటీస్ వాళ్ళ ఫియర్స్ [సంగీతం] ఇవేమి బయటకి చూపించరు. ఎందుకంటే బయటకి చూపిస్తే వాళ్ళ సొసైటీ వీక్ గా అనుకుంటుందని అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉండే వైఫ్ కి లేదా [సంగీతం] గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రెండ్స్ కి కూడా కొన్ని ఎమోషన్స్ కొన్ని భయాలు వాళ్ళు బయటికి చెప్పరు. ఎందుకంటే వాళ్ళని సొసైటీ వీక్ గా చూపిస్తుందని.
(09:14) ఒకవేళ సెటిల్ అవ్వకపోతే నువ్వేం చేస్తావురా [సంగీతం] నువ్వు సెటిల్ అవ్వలేవు అని చెప్పి ఈజీగా తీసి పడేస్తారు. ఇలాంటి ఫియర్స్ వాళ్ళు ఎన్నో లోపల ఉంచుకుంటారు. అసలు మెన్ ఎమోషనల్ వెల్నెస్ గురించి జనాలు ఎక్కడ బయట కూడా అంతలా మాట్లాడరు. అసలు మెన్ [సంగీతం] కి కూడా డిప్రెషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంటర్నల్లీ చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు.
(09:32) ఇలాంటివి [సంగీతం] సొసైటీలో ఎక్కువ మంది ఎందుకు మాట్లాడరు నాకైతే అర్థం కాదు. మన లైఫ్ లో ఉండే మెన్ కి మనం సిస్టర్ అయినా వైఫ్ అయినా గర్ల్ ఫ్రెండ్ [సంగీతం] అయినా డాటర్ అయినా ఎంత క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ చాలా భయంకరమైన ఇన్సిడెంట్స్ ఎవ్వరికీ చెప్పుకోలేనివి ఇవన్నీ [సంగీతం] వాళ్ళ లోపలే ఉంచుకుంటారు.
(09:51) అవి అన్నీ అన్షేర్డ్ బర్డెన్స్ లా వాళ్ళ లోపల ఉండి దట్ కిల్స్ దెమ విత ఇన్ అసలు ఎప్పుడైనా మన లైఫ్ లో ఉండే మెన్ వాళ్ళు ఎంత ఇంటర్నల్ ట్రౌమా ఫేస్ చేస్తున్నారని ఎవ్వరైనా కూర్చోపెట్టి నీ పేరు నాకు చెప్పు అని అడిగామా ఈ వరల్డ్ ఓన్లీ విమెన్ [సంగీతం] కే క్రూయల్ కాదు మెన్ కి అంతకన్నా క్రూయల్ గా ఉంటుంది. వాళ్ళు బయటకి వెళ్లి సంపాదిస్తుంటే వాళ్ళని ఎంత తక్కువ చూపు చూస్తారో ఇవేమి మనకి వచ్చి చెప్పుకోరు.
(10:13) [సంగీతం] ఎందుకంటే అది నేను చెప్తే నా వైఫ్ నన్ను ఎక్కడ అనుకుంటుందో తను నన్ను అంత గొప్పగా చూస్తుంది ఇది చెప్తే తను ఏం అనుకుంటుందో [సంగీతం] లేదా పేరెంట్స్ కి ఏం చెప్తాం ఇలాంటివి అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవి కూడా బర్డెన్స్ లాగే వాళ్ళ లోపల బిల్డప్ అయిపోతూ [సంగీతం] ఉంటాయి కానీ ఎవ్వరు వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ అయినా వాళ్ళ బాధలు అయినా సరే అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయం.
(10:36) వాళ్ళ ఎమోషన్స్ [సంగీతం] ని అంతా కేర్లెస్ గా వదిలేస్తాం అసలు మెన్ అనేవాడు ఒక సంపాదించేవాడు ఒక తెచ్చేవాడే [సంగీతం] అని చూస్తాం కానీ తనకి కూడా మనం ఇద్దాం తనకు కూడా మన ప్రేమని చూపిద్దాం అని ఎవ్వర [సంగీతం] అనుకోరు అందుకనే చెప్తున్నాను మెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి అసలు అన్డిస్కస్డ్ టాపిక్స్ లానే ఉండిపోయాయి.
(10:54) ఇప్పుడు చాలా వరకు సూసైడ్స్ [సంగీతం] చూడండి లేదా మోసాలు చూడండి ఇవన్నీ కూడా విమెన్ కైనంతే మెన్ కి కూడా అవుతున్నాయి. [సంగీతం] కానీ ఒకవేళ ఏదైనా తప్పు అయితే ఫస్ట్ పాయింట్ అవుట్ చేసేది మెన్నే వాడు ఏదో చేసి ఉంటాడు అందుకే ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది [సంగీతం] అందుకనే ఆ అమ్మాయి అలా చేసుకుంది అని కానీ తప్పు ఎవరిదో అసలు క్లోజ్డ్ రూమ్ లో ఎవరికి తెలుస్తుంది మేబీ ఆ అమ్మాయి [సంగీతం] అసలు తప్పు చేసి ఉండొచ్చు మేబీ వీడికే ఏమి తెలియకపోవచ్చు కానీ ఈజీగా మెన్ ని బ్లేమ్ చేసేస్తూ [సంగీతం] ఉంటారు ఎందుకంటే మెన్ అనే వాడు ఒక ఇచ్చే వాడిలా అనే సొసైటీ చూస్తుంది కానీ ఎంతవరకు
(11:21) వాళ్ళకి ఒక సహనం ఉంటుంది కానీ ఎంతవరకు వాళ్ళు ఆ ట్రౌమా అయినా సరే ఆ బర్డెన్స్ అయినా [సంగీతం] వాళ్ళు భుజాల మీద తీసుకోగలరు. బిఫోర్ వి జడ్జ్ ఎనీ మనీ ఇదైతే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కూడా మనలాగే ఫియర్, పెయిన్, బాధ ఇలాంటి ఎమోషన్స్ అన్ని [సంగీతం] ఉంటాయి. వీలైతే గివ్ దెమ కైండ్నెస్ లవ్ అండ్ అప్రిసియేషన్ అండ్ రెస్పెక్ట్ నా నుంచి విమెన్ కి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే [సంగీతం] మీ లైఫ్ లో ఉండే మెన్ మీకు నచ్చినట్టు మారాలనుకుంటే డోంట్ ఫైట్ విత్ దెమ డోంట్ షౌట్ అట్ దెమ దీనివల్ల దే విల్ నాట్ చేంజ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇంకా స్టబ్ ఆన్ అవుతారు. [సంగీతం]
(11:50) మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించుకుంటా దే విల్ గో టు అదర్ విమెన్ ఇన్స్టెడ్ ట్రై టు గివ్ దెమ లవ్ ట్రై [సంగీతం] టు అప్రిషియేట్ హిమ తను ఏదైనా మీ కోసం చిన్నది చేస్తే అప్రిషియేట్ హిమ దట్స్ హౌ యు కెన్ చేంజ్ ఎనీ మన్ ఇన్ యువర్ లైఫ్ బీయింగ్ ఏ విమెన్ నేను చాలాసార్లు అనుకున్నాను నా లైఫ్ [సంగీతం] లో ఉండే మెన్ కి కూడా చెప్పాను అసలు నేను అబ్బాయిన అయి ఉంటే బాగును నేను లైఫ్ ని హ్యాపీగా బ్రతికేసి ఉండేదాన్ని అని కానీ నాకు రియాలిటీ తెలిసిన తర్వాతే అర్థమైంది.
(12:12) మెన్ ఆర్ ఫైటింగ్ [సంగీతం] ద బాటిల్ దట్ వ కెనాట్ సీ కానీ వాళ్ళు బయటికి నేను బానే ఉన్నానమ్మ నాకేం [సంగీతం] కాలేదు ఐ యామ్ ఫైన్ అని ఈజీగా చెప్పి అన్ని స్కిప్ చేసేస్తారు. కానీ వాళ్ళు ఇంటర్నల్లీ ఎంత పెయిన్ ఫేస్ చేస్తున్నారో ఎంత బాధని భరిస్తున్నారో అది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆల్ ఐ వాంట్ టు టెల్ ఇస్ బి కైండ్ టు మెన్. [సంగీతం]
No comments:
Post a Comment