😈"సైకో కేర్ అనే ట్రాప్ ⚠️"#viral #shorts #bikelove #lovetrap #dangerouslove #relationshipadvice #fyp
Author Name:Stories In Kuwait
Youtube Channel Url:https://www.youtube.com/@StoriesInKuwait
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LvBAhBvRWTo
Transcript:
(00:00) ఒకసారి ఆగు మొదట్లో అతను నీకు ఒక దేవదూతలా కనిపిస్తాడు నీ ప్రతి చిన్న అవసరానికి నేను ఉన్నాను అంటూ ముందు ఉంటాడు నీకు ఇష్టమైనవి అడగకుండానే తెచ్చిస్తాడు. నువ్వు బాధలో ఉంటే గంటలు గంటలు ఫోన్లో ఓదారుస్తాడు అప్పుడు నీకు అనిపిస్తుంది నాకోసం పుట్టిన వ్యక్తి ఇతనే [సంగీతం] అని కానీ ఆగు అక్కడే అసలైన ట్రాప్ ఉంది. అతను నీకు ఇస్తున్నది ప్రేమ కాదు అది నీ వీక్ పాయింట్స్ తెలుసుకోవడానికి వేస్తున్న ఎర నువ్వు దేనికి ఎమోషనల్ అవుతావో దేనికి పడిపోతావో అతను నోట్ చేసుకుంటాడు.
(00:31) ఒకసారి నీ నమ్మకాన్ని పూర్తిగా గెలిచాక మెల్లగా తన అసలు రంగు చూపిస్తాడు. అతను వేసే ప్రతి అడుగు వెనక ఒకొక పక్కా ప్లాన్ ఉంటుంది. అతని ఫోన్ ఎప్పుడూ లాక్ అయి ఉంటుంది కానీ నీ ఫోన్ పాస్వర్డ్ [సంగీతం] మాత్రం అతనికి కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ ఎవరితో మాట్లాడుతున్నావ్ అని ప్రేమ పేరుతో నిగా పెడతాడు. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది.
(00:53) కానీ ఇక్కడ అతను నీ చుట్టూ ఒక ఇనుప గోడ కడుతున్నాడు. నువ్వు ఊపిరి ఆడని స్థితికి చేరాక కానీ నీకు అర్థం కాదు [సంగీతం] నువ్వు ఒక సైకో ప్రేమలో పడ్డావని అమ్మాయిలు అతిగా ప్రేమ చూపిస్తూ ప్రతి విషయంలో వేలు పెడుతున్నారంటే అది కేర్ కాదు కంట్రోల్ అతని మాటల వెనక ఉన్న నిజాన్ని చూడండి కేవలం పై పైన కనిపించే [సంగీతం] మంచితనాన్ని కాదు బంగారు పంజరం అయినా సరే అది బానిసత్వమే కదా ఈ వీడియో చూసి కొందరు అందరూ అబ్బాయిలు ఇలా ఉండరు అని సింపతీ కార్డు ప్లే చేస్తారు.
(01:24) కానీ నిజాయితి ఉన్నవాడు ఎవడు ఈ వీడియో చూసి కోప్పడడు. కేవలం తప్పు చేసేవాడికే [సంగీతం] ఈ మాటలు తగులుతాయి. ఇప్పుడు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి సైకో కేర్ ఫేస్ చేశారా లేక మీరు కూడా అలాంటి క్యేటగిరీ కిందకే వస్తారా అబ్బాయిలు ఆన్సర్ మీకే వదిలేస్తున్నాను. [సంగీతం]
No comments:
Post a Comment