April 8, 2026
Author Name:Mounika Sunkara - Shakthi Vahini
Youtube Channel Url:https://www.youtube.com/@MounikaSunkara-ShakthiVahini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nYKuJn9wsBM
Transcript:
(00:01) జై శ్రీరాం జై శ్రీరాం భారత్ మాతాకి [అరుస్తున్న ముఖం] భారత్ మాతాకి ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మకి ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మకి సీతాపతి రామచంద్రకి రాధాపతి కృష్ణ చంద్రకి గవిపతి చంద్రచూడికి పవనసుతః [నవ్వు] హనుమానికి రామలక్ష్మణ జానకి [కేరింతలు] రామలక్ష్మణ జానకి మనము హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం ఇక్కడ హిందూ అంటే ఏంటిది ఒక నాగరికత ఒక సంస్కృతి
(00:50) ఇది మతం కాదు మతం అంటే ఇస్లాం క్రిస్టియానిటీ అనేవి మతాలయతే హిందూది ఇది ధర్మం ఇది సంస్కృతి ఇది నాగ నాగరికత ఎందుకు ఇది నాగరికత ఎందుకు ఇది సంస్కృతి అంటే ప్రపంచంలో ఇస్లాం క్రిస్టియానిటీ రాకముందు ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మమే ఉండేది ఏమేమి ఉంటున్నాయి అందులో కాకపోతే పేర్లు వేరేలాగా ఉంటుండే ఒకటి సూర్యారాధన చేస్తుండే లేదా చంద్ర ఆరాధన చేస్తుండే లేదా ప్రకృతిని ఆరాధిస్తుండే లేదా అగ్నిని ఆరాధిస్తుండే లేదా స్త్రీని కొలిచే వాళ్ళు లేదా పునర్జన్మని నమ్మేవాళ్ళు వీటిలలో ఏది ఉన్న కూడా అది సనాతన ధర్మానికి కి కిందికే వస్తది. ఇప్పుడు ఒక చెట్టుకి ఎట్లైతే
(01:32) బ్రాంచెస్ ఉంటాయో అట్లా ఆ నాగరికతలన్నీ కూడా సనాతన ధర్మంలోని భాగాలే అట్లే భారతదేశంలో కూడా జైనం గాని సిక్కిజం గాని బౌద్ధ మతం గాని ఇవి కూడా సనాతన ధర్మంలోని భాగాలే ఎందుకంటే ఆ మతాలు కూడా పునర్జన్మని నమ్ముతాయి. పునర్జన్మని నమ్మని మతాలు అంటే రెండు ఆ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ కాబట్టి మనది ధర్మం అది మతాలు ఈ విషయం మనం తెలుసుకోవాలి అయితే ఒక హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి ఆ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు ఎట్లా తీసుకెళ్తున్నాము అనే మాటలలో ఒక హిందూ పెళ్లి జరుగుతుంది అనుకోండి ఒక హిందూ వివాహం జరుగుతుందంటే మనం ఏం
(02:17) చేస్తామంటే మొదటి పత్రిక సాకలు వస్తామట మన ఇంటి సాకలు ఆయనకి ఇస్తే పిల్లా పిల్లగాడు సల్లంగా ఉంటారు అది మంగళాలు రాని పెళ్లి పెళ్లి అయితదా మంగళ స్నానం చేయించండి కాదు కాబట్టి పెళ్లి కావాలంటే కచ్చితంగా మంగళ ఇంటి నుంచి వెళ్లి మనకొచ్చి మంగళ స్నానం చేయించాల్సిందే మనం కురాళ్ళు పెడతాం ఐరన్లు పెడతాం వాటికి కుమ్మరింటి నుంచి వెళ్లి కుండలు రావాల్సిందే కుండలు లేకుండా ఐరన్ లేకుండా కురాలు లేకుండా శుభకార్యాలు జరుగుతాయా మన ఇళ్లల్లో జరిగాయి కాబట్టి ఆ కుమ్మరోల ఇంటి నుంచి కూడా రావల్సిందే.
(02:56) పిల్లకు పుస్తే మట్టెలు ఉండాలంటే హౌస్లయన్ ఇంటి నుంచి కూడా పుస్తే మట్టలు రావల్సిందే. హౌస్లు ఎట్లా పడితే అట్లా ఏరోజు పడితే ఆరోజు చూసుకొని పుస్తే మట్టలు చేయడు ఒక పుస్తే మట్టెలు హౌస్లయన్ వేస్తున్నాడు అంటే ముహూర్తం చూసుకొని మంచి రోజు చూసుకొని తలస్నానం చేసి ఒక దైవ కార్యానికి కూర్చున్నట్టు కూసని చేస్తాడు. అవునా కాదా అట్లా వడ్రంగి మనకి ఇంటికి బీరువా గాని పిల్లకు సామాన్లు మంచాలు గాని పంపియాలి అన్నప్పుడు వడ్రంగి ఇంటి నుంచి వెళ్లి వడ్రంగి సామాన్లు వస్తున్నాయా గిన్నెలు బాసలు కావాలంటే కంసాలి కంచరి ఇంటి నుంచి వెళ్లి రావాల్సిందే మనం శుభకార్యం చేసేటప్పుడు తుమ్ములు ఇవన్నీ
(03:34) వినబడద్దు అంటే డప్పు ఉండాలి మరి మాల డప్పు చేయాల్సిందే ఆ డప్పు కొట్టాల్సింది మాదిగా మరి ఇట్లా ఇన్ని కుల పెద్దలందరూ ఒక మేనమామల లెక్క నిలబడి ఒక హిందూ సంప ఒక హిందూ పెళ్లిని సంపన్నం చేస్తున్నప్పుడు మనము ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అనే మానసికతతో ఉన్నామ అంటే మనము రాక్షసులమా కాదా ఒక కులం కాళ్ళ ముక్కుతో ఒక కులాన్ని గుళ్ళక్రానియం నీవు ఏం చేస్తున్నట్టు అక్కడ ఈశ్వర సర్వభూతానాం అని చెప్తారు సనాతనంలో అంటే ప్రతి మనిషి మనిషిలో ఈ ఫర్ దట్ మటర్ చెట్టు పుట్ట పశువులలో కూడా ఆ పరమాత్ముని అంశం ఉంటది అని మనం చెప్పుకున్నప్పుడు ఒక
(04:20) ఎదుటిగా ఒక వ్యక్తి కనిపించినప్పుడు నమస్కారం పెడదాం అంటే నీ లోపల ఉన్న దానికి నేను నమస్కారం చేస్తున్నాను నమః అస్తు అంటే నీ లోపల ఉన్న దైవ శక్తిని ఆ దైవిక శక్తిని ఆ చైతన్యానికి నేను నమస్కారం చేస్తున్నా అన్నప్పుడు నువ్వు ఒక కులం వ్యక్తిని గుళ్ళకు రానియకపోతే నువ్వేం మనిషివి నువ్వేం హిందువు మనం ఇట్లా ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అనే నీచపు ఆలోచనతో ఉంటాం కాబట్టి పిల్లలు అది గమనించి అచ్చా ఏ కులం ఎక్కువో ఏ కులం తక్కువో వాళ్ళకి తెలవదు ఇదంతా లో ఎందుకు అని అప్పుడే వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు అయ్యో నా బిడ్డ
(05:00) ముస్లిం పెళ్లి చేసుకునే నా బిడ్డను క్రిస్టియన్ ఎత్తుకపోయా అని ఏడుస్తాం అదా మరి మనం ఇంట్లోనే కులం గురించి వెళ్లి నీచమైన ఆలోచనలు పక్కన పెట్టి హిందూ ధర్మంలో ప్రయోజకుడైన వ్యక్తి ఎవరైనా ఓకే అనే ఆలోచనతో ఉంటే అప్పుడు పిల్లలకు అదే ఆలోచన వస్తది. నేను ఒక లవ్ జిహాద్ కేసుని చూసినా ఆ అమ్మాయి పేరు ఆ సోనిీ యాదవ్ అది అసలు యాక్చువల్లీ లవ్ జిహాద్ కాదు ఫ్రెండ్షిప్ జిహాద్ నేనే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఆ కేస నేనే టేక్ అప్ చేశ అప్పుడు అక్కడ సిఐ మాధవి మేడం ఉంటుండే.
(05:37) ఆ అమ్మాయి ఏంటిదంటేటెన్త్ క్లాస్ నుంచి వెళ్ళే ముస్లిం ఫ్రెండ్ తోన ఉంటుంది ఆ అమ్మాయి పేరు అమీనా బేగం అమీనా బేగం ఈ అమ్మాయి పేరు సోనీ యాదవ్ అమ్మాయికి 18 ఏళ్ళ నిండే లోపలనే పాస్పోర్ట్ చేయించింది అమీనా బేగం చేయించి 18వ బర్త్డే అయిన తెల్లారి అమీనా బేగం సోనీ జాదవ్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ కేస్ అయి నాలుగు సంవత్సరాలు అయింది ఆ పిల్ల ఇంతవరకు అమ్మ నాన్నతోని మాట్లాడలేదు.
(06:06) నేను మధ్యలో ఒకసారి కేస వేసి కోర్టులో ఆ పిల్ల చచ్చిపోయిందని మా అనుమానం అని చెప్పేసి ఆ అమ్మాయిని సబ్మిట్ చేయాలి కోర్టులో అని అడిగితే అప్పుడు కోర్టు దీన్ని పిలిపిస్తే అప్పుడు వచ్చింది ఆ పిల్లని చూసిందంటే వాళ్ళ అమ్మ ఇంతవరకు మళ్ళా ఆ పిల్ల పత్తాలేదు ఇంకో కేస్ నేను చూసిన ముగ్గురు ఆడపిల్లలు మొదటి అమ్మాయి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసింది రెండో అమ్మాయి డిగ్రీ చదువుతుంది మూడో పిల్ల చాలా బాగా చదువుతుంది ఎంబిబిఎస్ ఫ్రీ సీట్ తెచ్చుకుంది గైనకాలజీ కూడా ఫ్రీ సీటు చదివింది ఆ పాప ఆ పాపకు టెన్త్ క్లాస్ లోనే బాప్టిజం తీసుకొని ఏర్ క్లాస్మేట్ అన్నమాట క్లాస్మేట్టెన్త్
(06:39) క్లాస్ లోనే బాప్టిజం తీసుకున్నది వాళ్ళ నాన్న చర్చికు ఫాదర్ అట పెళ్లి కూడా చేసుకున్నది ఎంబిబిఎస్ అయినక గైనకాలజీలో సీట్ వచ్చినక వన్ ఇయర్ తర్వాత అమ్మ నాన్న చెప్పి ఇంకా అమ్మా నాన్న అంటదట మీరు రాళ్లకు రబ్బలకు మొక్కుతారు అది కాదు నిజదేవుడు ఏసుప్రభువు యేసుప్రభువుని నమ్మాలి అని చెప్తున్నాడు. ఎందుకు ఇట్లాంటి కేసులు మన ఇళ్లల్లో అవుతున్నాయి అంటే మనం మన పిల్లలకు మన కులం గురించి మన కుల గురువు గురించి మన కులంకి ఆధారమైన మన హిందూ ధర్మం గురించి మన సంస్కృతి గురించి మన నాగరికత గురించి మనం చెప్తలేము వాళ్ళు ఒక క్లియర్ గా స్లేట్ లెక్క ఉన్నారు అన్నమాట ప్లేన్ స్లేట్ మీద
(07:15) మీరు ఏం రాయకుండా ఉంటే వాడు వచ్చేసి ఏదో ఒకటి రాసేస్తున్నాడు వాడు రాసిందే నిజం అనుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కేరళ స్టోరీ అనేది రియల్ గా జరిగింది నేను చూసిందే ఇక్కడ ఫ్రెండ్షిప్ జిహాద్ అయితే మీరు అంటుంటున్నారు ఆహా ఇప్పుడు రెండు ఆ వనపర్తిలో జరిగింది ఆ అమ్మాయి ఎంబిబిఎస్ అమ్మాయే ఇక్కడ సోనీ జాదవ్ కూడా అమ్మాయే ఆడపిల్లలు ఉన్నోళ్ళందరూ వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి నాకు మొత్తం నాకు ఇద్దరు మొగపిల్లలే నేను కింగ్ అనుకుంటున్నారేమో పొందలేవో అనుకుంటారు కదా వాళ్ళకి ఇద్దరు మొగపిల్లలేని ఇప్పుడు ఆ కింగ్ బొంగు ఎట్లా
(07:49) అయిపోతాడో చెప్తా అన్న కింగ్ బొంగు చేద్దాం ఇప్పుడు ఒక కేస నా క్లాస్మేట్ ఇంజనీరింగ్ లో అతని పేరు సతీష్ ఆదిరెడ్డి అతను నేను అమెరికా పోయి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత మొన్న కనబడ్డాడు కనబడినప్పుడు మేము మాట్లాడుకుంటుంటే తెలిసింది ఏందంటే ఆయన టెన్త్ క్లాస్ లో క్లాస్మేట్ క్రిస్టియన్ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోవడానికి బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ మతం మారి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఇక సరైతి ఎవరైతే ఏంది ఏ కోడలు అయితే ఏంది అని కర్మ కర్మ అని ఒప్పుకున్నారు పిల్లల అయిన తర్వాత ఇ ఒప్పుకున్నారు.
(08:24) ఆ కోడలు ఇంట్లో దిగుతాది బొట్టు పెట్టదు మొహానికి పుస్తే మట్టే లేయదు ఓ బతుకమ్మ చేద్దాం అంటే రాదు బోనం పెట్టమంటే పెట్టదు అది ఏందో ఇక అత్తకే తెలవాల కోడలకే తెలవాలి ఆ కష్టాన్ని ఆ దిగమింగుకొని ఆంటీ నడుస్తు నడుస్తుండగా ఒకరోజు అంకుల్ కి సడన్ గా బైపాస్ సర్జరీ చేయించినక రెండు మూడు రోజులకు నిద్రల చచ్చిపోయిండు ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ కోడలు ముందే బ్రెయిన్ వాష్ చేసిండు మొగునికి ఆ క్రిస్టియన్ కోడలు నువ్వు మీ నాన్న చచ్చిపోతే పిండం పెట్టొద్దు ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నవాడు నువ్వు పిండం పెట్టినావ అంటే మనఇద్దరికీ తేడా వస్తది అని
(08:59) చెప్పంగానే చచ్చిపోయిన తండ్రికి పిండం పెడతలేడు ఆ కొడుకు చెప్తున్నాడట వాడు ఇంకా మేము శవాన్ని కూడా క్రిస్టియన్ మతంలకు బాప్టిజం చేసే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని శవాన్ని మనం క్రిస్టియన్ మతంకి మారుస్తున్నామ అని అన్నా అంటే తల్లి చచ్చిపోయింది అంకుల్ చచ్చిపోయి ఆంటీ సగం చచ్చిపోయింది కొడుకు అన్న మాటకు పూర్తిగా చచ్చిపోయింది కాబట్టి మన పిల్లలు మన సంస్కృతి గురించి మన కులం గురించి మన కులానికి ఆధారమైన మన హిందూ ధర్మం గురించి మీరు నేర్పియకపోతే వాళ్ళు ఇట్లా ఆడపిల్ల మొగపిల్ల అనే తేడా లేకుండా బలైపోతారు
(09:38) వాళ్ళు బల అయిపోయిన తర్వాత మీరు నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు ఇక ఇట్లాంటి మేధావులలో ఒక తండ్రిని చూసినా నేను ఆ పాప ఏమైందంటే మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుండే అమ్మకు అంటే ముస్లిం ని పెళ్లి చేసుకున్నది ఆ స్కూల్లో క్లాస్మేట్ తర్వాత ట్యూషన్ అయిపోయిన తర్వాత ట్యూషన్ నేర్చుకొని వచ్చి వచ్చి అట్లా వాళ్ళ అన్నకి ఇచ్చి పెళ్లి చేపించింది ఆ తుర్క పిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఇది మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేసి ఏడుస్తుండే అయితే అప్పుడు అమ్మో వాళ్ళ మేనత్త ఇద్దరు పోయి సామాన్లు ఇచ్చి బట్టలు ఇచ్చి అవన్నీ ఇచ్చేసి ఎందుకు ఇట్లా
(10:12) పిల్లని ఏడిపిస్తున్నారు ఎవరో ఒకరు అయిపోయా మంచిదే కదా ఉంచుకోండి మంచిగా చూసుకోండి అని చెప్పేటటుడు మళ్ళా రెండు రోజులకు ఆ పిల్ల ఫోన్ చేసి ఇంకోసారి నువ్వు మా అత్తగారి ఇంటికి రాకు అనేద మళ్ళా రెండు నెలల తర్వాత తవాత మళ్లా ఫోన్ చేసి ఏడ్చేదట మళ్ల ఈ అమ్మ మళ్ళ అమ్మ ఉన్ను మేనత్త ఇద్దరు మళ్ళ సామాన్లు పట్టుకపోడు వాళ్ళని బతిలాడు మళ్ళ వచ్చుడు మళ్ళ తర్వాత మళ్ళ రెండు నెలకు రెండు రోజులకు నువ్వు ఇంకోసారి రాకు మా అత్తగారి ఇంటికిని తిట్టేద ఇది ఒక సంవత్సరం కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు ఈమెకు తెలిసిందట పిల్లక ఏదో మందు పెట్టిరు అందుకే మందు
(10:40) దిగినప్పుడల్లా ఏడుస్తాంది మందు మళ్ళీ ఎక్కీయంగానే అమ్మ నాన్నను ద్వేషిస్తాంది. అయితే మీరు అనుకోవచ్చు అరే ఏంది మందులు నల్ల మందులు బ్లాక్ మ్యాజిక్ గిసోంటి అన్ని చెప్తుంది ఇవన్నీ మనం నమ్మొద్దు కదా మనం వార్డ్ ఉన్నాయి మనం చాలా ఎడ్యుకేటెడ్ అమెరికాతోని పోటీ పడాలి దేవునికి నైవేద్యం పెట్టకండి మీ చచ్చిపోయిన పితృ దేవతలకు పిండం పెట్టకండి అవి పెడుతున్నాం కదా అవి నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్ముతలేరు నమ్మకపోతే మన పిల్లలే పోతారు ఇదివరకు ప్రతి ఇంటికి ప్రతి కులానికి ఒక గురువు ఉంటుండా గురువు నుంచే ఒక మంత్ర దీక్ష ఉంటుంది ఆ మంత్ర దీక్ష చేయడం వల్ల ఒక రక్షణ కవచం ఉంటుండే
(11:22) పిల్లలకు ఇప్పుడు ఏమ ఉండలేదు గురువు లేరు గురుకులాలు లేవు ఒక ఆధ్యాత్మిక చింతన లేదు ఏం లేదు ఉట్టిగానే అట్లా తిన్నామా పన్నమా తెల్లారిందా రిపీట్ తిన్నమా పన్నమా తెల్లారిందా ఆడోళ్ళఅయితే వండుకునుడు తొంకునుడు మళల సీరియల్ చూసడు పండుకుడు మళ్ల తెల్లారి మళ్ల వంట మళ్ళ గిన్నెలు తోముడు మల్ల తినుడు పండు ఇంతకుమించి ఏం చేస్తలేము కాబట్టి మన పిల్లలకు రక్షణ ఉండలేదు ఆ రక్షణ ఉండాలి అంటే మనము ఒక గురువు దగ్గర దీక్ష తీసుకొని పిల్లలకు ఆ మంత్ర శక్తిని ప్రసాదించాలి.
(12:03) ఇట్లా మీరు వారంలో కనీసం ఒక్కసారైనా కూర్చొని పిల్లలతోని మాట్లాడాలి ఆ వారంలో పిల్లలు ఎక్కడికి వెళ్ళిరు ఎవరితోని కొత్త ఫ్రెండ్షిప్స్ చేసింరు ఆ ఫ్రెండ్స్లల్లో ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారా లేదా ఎందుకంటే వాళ్ళు మతం మార్చుతున్నారు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్ ఫ్రెండ్లు ఉన్నారా లేదా అని గమనించుకోవాలి. లేకపోతే ప్రాబ్లం అయితది కాబట్టి కుటుంబం అంతా కూడా కలిసి ఒకసారి కూర్చొని తినడం భజన చేయడం పిల్లలను ఒక సింహం దాని పిల్లను కాపాడుకుంటది ఒక పశువు ఏదైనా కుక్క పిల్లి చూడండి ఎంత గట్టిగా కాపాడుకుంటది దాని బిడ్డ దగ్గరకి పోతే అది మనల్ని రక్కి
(12:37) విడిచి పెడతది అట్లాంటిది మనుషులం ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ ఉన్న ఇంత మేదో సంపత్తి కలిగిన మనుషులం మన పిల్లల్ని ఇంత ఈజీగా ఎట్లా వదిలిపెడుతున్నాం ఆ తండ్రి లవ్ జిహాద్కి పోయిన ఆ పిల్ల మూడు నెల ఒకసారి ఫోన్ చేసి నా పిల్ల తండ్రి అంటాడు అది చచ్చిపోయింది నాకు ఏనాడో నాకు ఒక్కడే కొడుకు పుట్టిండు అని అనుకుంటా నేను అన్నా నీకేమన్నా సిగ్గున్నదా కొడుకు ఉన్నాడు కదా మొగపిల్లడు పోయి వాడిని చంపి పిల్లల్ని తీసుకరా అని చెప్తావా అట్లా అంటావా ఇందన్న అని అడిగితే వాడికి భవిష్యత్తు లేదా వాడి జీవితం పాడైపోదా చంపమని గట్ల చెప్తున్నారు మరి నువ్వేం పిక్కుతున్నావ్ నీ బిడ్డ కదా
(13:12) నువ్వు కదా కన్నది అది అక్కడ ఏడుస్తా ఉంటే ఆడపిల్ల ఇంట్లో ఏడుస్తా ఉంటే నీ పితృ దేవతలు కూడా శపిస్తది నీ వంశం కూడా నాశనం అయతది ఆ శాపం తగులుతది పోయి మరి నరికి తీసుకరా ఆ పిల్లను మా అంటే దానికి మొగుడు ఉండడు అంతే కదా జీవితం అయితే ఉంటది కదా అది చేసిన తప్పు తను చేసిన తప్పు కాదు కదా తెలవక చేసింది ఎందుకంటే మనం మన సంస్కృతి మన పిల్లలకు నేర్పియాలే కాబట్టి మన పిల్లలు అట్లాంటి తప్పు దోవలలో అడ్డారు పోయి సంపూ ఏమైతది ఏమ్మా అంటే మూడు నెలలు జైల్ పోతాం మళ్ళీ వస్తాం ఐదేళ్ళు మాక్సిమం మంచి సత్ప్రవర్తన ఉంటే ఇంకా జల్దీ రావచ్చు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా
(13:54) కాపాడుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పిల్లలకు చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా మన పిల్లల మీద కన్న వేసినా మన పిల్లల మీద కుదృష్టి పెట్టినా వారిని అహింస పరమో ధర్మ కాదు ధర్మ హింసా తతైవచ అంటే అహింస గొప్పదే కానీ ధర్మం కోసమా హింసం చేస్తే అది తప్పు కాదు ఒక తండ్రిగా నీ కర్తవ్యం ఏంటిది అంటే నీ పిల్లల్ని కాపాడుకోవడం ఒక తల్లిగా నీ కర్తవ్యం ఏంటిది అంటే పిల్లల్ని కాపాడుకోవడం ఆడవాళ్ళయతే సీరియల్ చూసి ఆ సీరియల్ల విలన్లను చూసి ఆ సీరియల్లలో ఏడ్చే హీరోయిన్ని చూసి జీవితమంతా ఒక లక్ష్మీదేవిలాగా ఉండాల్సిన మొహాలన్నీ మాడుతూ మొహాలు చేసేసుకుంటున్నారు. అసలు ఆ
(14:38) సీరియల్ చూడడం మానేయాలి. ఎందుకు ఆ సీరియల్లో విలన్ కూడా లేడీనే ఉంటది మీకు నిజ జీవితంలో అట్లాంటి విలన్లు ఉంటారా మీరే విలన్లయం మనమే విలన్లయం మీరంటే మళల నన్న మనమే విలన్ల అవునా కాదా ఒకసారి ఇటుసైడ్ మగవాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళు వేసుకున్న బట్టల రంగులు చూడండి మనం వేసుకునే చూడండి మనం ఎన్ని కలర్స్ వేసుకున్నాం అట్లాంటి కలర్స్ మగోళ్ళు వేసుకుంటే వాళ్ళు వాళ్ళే డ్రాగింగ్ చేసుకుంటారు నవ్వుకుంటారు ఏమ వేసుకున్నాం రవాయి పూల రంగళ లెక్క అని వాళ్ళు వాళ్ళే అనుకుంటారు కాబట్టి వాళ్ళే వేసుకోరు మరి మనము ఒక రంగు ఉంటదా రెండు మూడు రంగులు
(15:12) ఉండాల్సిందే అవునా ఎక్కడైనా మనం షాపింగ్ కి పోయినం గాజుల్లో కూడా షాపింగ్ మొగోళ్ళ నమ్మినా కూడా మనకే ఉంటాయి చెవులకి మనకే అన్ని మనకే ఉంటాయి. అసలు మా గురువుగారు చెప్తారు రిషి ప్రభాకర్ జీ అని ఆడవాళ్ళంతా బాసులట మొగళ్ళంతా వర్కర్ల అట్ల ఇట్లా అనండి అడిగితే ఇప్పుడు ఇంట్ల నల్ల లీకింగ్ అయితుంది అనుకోండి నీళ్లుు పడుతుంటే ఏం చెప్తాం మనం ఏవండీ అని చెప్పంగానే ఆయన వచ్చేసి పాపం పట్కాల పట్టుకొచ్చి ఆ నల్ల ఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు ఆయన వల్ల కాకపోతే అప్పుడు బయటికి వెళ్ళిపోయి ఒక ప్లంబర్ ని పట్టుకొచ్చి చేస్తాడు.
(15:47) పాపం వర్కర్ అయిండా కాలేదా ఫ్యాన్ ఏమనా ప్రాబ్లం అయిందనుకో ఫ్యాన్ ఏమనా ప్రాబ్లం కాగనే ఎలక్ట్రిసిటీ పాపం ఆయననే అదఏంటిద ఏంటిదన్న అది కటింగ్ అదేదో పట్టుకవచ్చేసి పాపం రిపేర్ చేస్తాడు ఆయన వల్ల కాకపోతే బయట నుంచి ఎలక్ట్రీషియన్ని తీసుకొస్తాడు పెద్ద ఎలక్ట్రీషియన్ ఈయనే చిన్న ఎలక్ట్రీషియన్ ఆ బయట ఆయన అయిపోయిందా ఇప్పుడు మనం ఏదనా ఫంక్షన్ పోవాలనుకో మొత్తం నగలు వేసుకుంటాం వఐపి నరేంద్ర మోదీ ఎప్పుడైనా బాడీగార్లు లేకుండా పోతాడా పోడు నగలు మనమే వేసుకునేది పాపం ఆయన చెప్పుకోవాలి అవన్నీ చేయించింది నేనే నేనే కానీ వేసుకోవడానికి లేదు.
(16:22) మనం వేసుకొని పోతుంటే మన ఇంక పాపం బాడీగార్డు లెక్క రావే వచ్చానా మళ్ళీ మనం ఏదనా కూరలు చేసినము వంట వేసినం ఫస్ట్ ఆయన తినింటే మనల్ని మనమ తినాలని మన నాగరికత చెప్పింది మన సంస్కృతి చెప్పింది మన ఋషులు మన గురువులు చెప్పిన ఎందుకంటే సాంబార్ చేసి మీదంతా నీళ్ళ నీళ్లు ఉంటాయి తొందర తొందర తినేసి వెళ్ళిపోతాడు కిందంతా మంచిగా పప్పు ఉంటది కూరగాయలు ఉంటాయి అన్ని గట్టిగా ఉంటాయి మనం తింటాం కాబట్టి మనం గట్టిగా ఉంటాం మొగోళ్ళు తొందరగా తెచ్చిపోతారు ఆడోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు మరి ఇంత చేసిన తర్వాత ఆయన నన్ను ఏం నడవనియడు నాదేం నడవనియడు అంత ఆయనదే
(16:59) నడుస్తాది అంత ఆయనదే నడుస్తది అని అనొచ్చా తప్పు కదా మగవాళ్ళు పొద్దున బయటికి పోయింటే సాయంత్రం వచ్చేసరికి పిల్లలకు ఇంట్లకు తిండి దేనికి పోతాడు బ్రెడ్ ఎర్నింగ్ అంటారు దాన్ని మనం ఏం చేస్తాం మనకు జాబ్ చేయబుద్ది అయితే చేయొచ్చు చేయబుద్ది కాకపోతే ఇంట్లో ఉండొచ్చు మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాల మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఒక నాగరికతను ముందుకు తీసుకెళ్లే బాధ్యత స్త్రీ పైన ఉంటది పురుషుల పైన ఉండదు అందుకే మనం నల్లపూసలు వేసుకుంటాం అందుకే మనం మట్టెలు పెట్టుకుంటాం మట్టెలు నల్లపూసలు అంటే ఏంటిది మన నాగరికతలో వివాహానికి చిహ్నం కాబట్టి ఆ సివిలైజేషన్
(17:36) ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత స్త్రీల పైన ఉంటది కాబట్టి మనమే బాధ్యతాయుతంగా ఉండాలి మన నాగరికతలో భరతమాత అంటాం భరతమాత స్త్రీ ఆరాధన ఉంది కదా దేవుడు లేడు కదా మగదేవుడు అనట్లేదు కదా గంగను కూడా మనము గంగమ్మ అంటాం నీటిని చదువుని సరస్వతి శక్తిని పార్వతి సంపదని లక్ష్మి మనం ఇంట్లో పిలిచేటప్పుడు కూడా పెళ్ళప్పుడు ఏమని పిలుస్తారు సీతాపతి ఇంతసేపు ఏమనుకున్నాం మనం సీతాపతి రామచంద్ర రాధాపతి కృష్ణ చంద్ర గౌరీపతి చంద్రచోడు అంటే మనల్ని ముందుపెట్టి వాళ్ళు వెనక ఉన్నారు అంటే మనకు ఏదో బాధ్యత ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించకుండా సినిమాలు చూసుడు సీరియల్లు చూసడు సినిమాలు సీరియల్
(18:20) చూసుడు ఆ వాళ్ళకేం చీరుంది నాకేం చీర ఉంది వాళ్ళకేం నగంది నాకేం నగదు శరీరం మీద ఎన్ని నగలు వేసుకున్న ఎన్ని చీరలు కట్టుకున్న వయసు అయిపోతున్న కొద్దీ అందం తగ్గిపోతది ఇది ఏదైతే ఉంటదో దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి తల్లికి ఎప్పుడైతే దీని మీద ఫోకస్ ఉంటదో పిల్లలు దాన్ని గమనించి పిల్లలు కూడా అది పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
(18:40) ఇప్పుడు మీకు ఈ జనరేషన్ లో సోషల్ మీడియాలో YouTube లలో మన సంస్కృతికి సంబంధించి చెప్పేటివి చాలా ఛానల్స్ ఉన్నాయి. నా ఛానల్ే ఉంది మౌనికా సుంకర అని ఉంటది యూట్యూబ్ లోఇన్గ్ర లో ఇట్లాంటివి ఫాలో అయ్యి ధర్మం కోసం నిలబడాలి మహిళ దేశం కోసం నిలబడాలి మహిళ మగవాళ్ళల్లో మస్కులైన్ ఎనర్జీ అంటే పురుష తత్వం ఒకటే ఉంటది కానీ స్త్రీలో పురుష తత్వం ఉంటది స్త్రీ తత్వం ఉంటది అందుకే మనము మగబిడ్డకు జన్మనిస్తాం మనమే ఆడపిల్లకు కూడా మనమే జన్మనిస్తాం మనం మన మేధా సంపత్తిని పెంచుకొని ఇంటలెక్చువల్ గా మనం గ్రో అయితే మనం మన పిల్లలని ఛత్రపతి శివాజీగా తయారు చేయొచ్చు మన ఆడపిల్లలని ాన్సీ
(19:21) లక్ష్మీబాయిగా తయారు చేయొచ్చు అట్లా తయారు చేసి మనము దేశం కోసం ధర్మం కోసం మన పిల్లల్ని అంకితం చేస్తే వాళ్ళప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పుణ్యం మనకు వస్తది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉంది భారతదేశం ఎందుకు సుఖంగా ఉన్నది హీరాబెన్ అనే ఒక మహిళ ఒక తపస్విని నరేంద్ర మోడీ లాంటి ఒక యుగ పురుషుని కారణ జన్ముడికి జన్మనిచ్చింది దేశానికి అంకితం ఇచ్చింది.
(19:49) మన దేశం నుంచే విడిపోయింది ఆఫ్ఘనిస్తాన్. మన దేశం నుంచే విడిపోయింది పాకిస్తాన్, మన దేశం నుంచే విడిపోయింది బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్ అంటే కాంధార్ దాని క్యాపిటల్ సిటీ మనకు ఢిల్లీ లాగా అది గాంధారి ఒకప్పుడు అంటే గాంధారి కౌరవుల అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట గాంధార్ ఆ దేశం మన దగ్గర నుంచి విడిపోయింది అంటే హిందూ దేశమే కదా అది విడిపోయి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పాకిస్తాన్ మీద మిసైలు ఆఫ్ఘనిస్తాన్ే ఇస్తాందా ఆఫ్ఘనిస్తాన్ మీద మిసైలు పాకిస్తాన్ ఇస్తాంది కాశ్మీర్లో కూడా హిందువులు అక్కడి నుంచి వచ్చేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనము కుల
(20:22) కంపులో భాష కంపులో ప్రాంత కంపు లో పంది బొర్లు బొర్లుతున్నాం కాబట్టి అందుకే మనం కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువుగా జీవించాలి. కులం అనేది దానికి ఆధారం మన హిందూ ధర్మం ప్రాంతం అంటే మన తెలంగాణ ప్రాంతానికి మనం మాట్లాడొద్దు మన భారతదేశం గురించి మాట్లాడాలి భాష మన భారతదేశంలో ఉన్న ప్రతి భాష కూడా సంస్కృతి ఆధారంగానే సంస్కృత భాష ఆధారంగా వచ్చినవి కాబట్టి భాష పట్ల కూడా మనకు మన భాష పట్ల అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండదు మన కులం పట్ల మనకు అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండదు కాబట్టి మనం హిందువులుగా భారతీయులుగా నిలబడి మన పిల్లలకి ఈ ధర్మాన్ని నేర్పించి
(21:04) వాళ్ళను శివాజీ లాగా ఛత్రపతి శివాజీ లాగా జాన్సీ లక్ష్మి లాగా తయారు చేయాలి. చేద్దామా ఒకసారి అందరూ గురుదేవు మీద చెయ్యి వేసుకోండి ఒక ప్రమాణం ఇస్తున్నాం నేను అనండి నాతో పాటు ఏమైంది నిద్ర వస్తుందా లేకోతే నేను చెప్పిన దాన్ని ఆలోచిస్తూ వెళ్ళిపోయిందా మళ్ళీ వచ్చేసేయండి నేను నా దేశం కోసం నా ధర్మం కోసం నా హిందూ సమాజం కోసం వారంలో రెండు గంటల సమయం ఇస్తానని ఆ ధర్మ ధర్మదేవత సాక్షిగా భరతమాత సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నా ఇష్ట దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హిందూ సంఘాలతో
(21:52) కలిసి పని చేశానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను నేను ఏ వస్తువు కొన్నా నా తోటి హిందువు దగ్గరే వస్తువులు కొనుకుంటానని నా హిందూ బంధువుల్ని కుల ప్రాంత భాష షకతీతంగా [నవ్వు] హిందువులుగా ప్రేమిస్తానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకునే శక్తి ఆ భరతమాత నాకు ఇవ్వాలని వేడుకుంటున్నాను వెళ్దామా మన ధర్మం కోసం ఉన్న వాళ్ళ దగ్గరనే కొనాలి అట్టిపండు మన హిందువు దగ్గరనే కొనుక్కోవాలి కూరగాయలు మన హిందువుల దగ్గరనే కొనుక్కోవాలి ఏదైనా మన
(22:37) హిందువు దగ్గర ముందు ఇల్లు చక్కపెట్ పెట్టుకొని తర్వాత బయటికి రావాలి ఇప్పుడు నేను ఇంటికివచ్చి ఇంట్లో వంట వేసి పిల్లలక అన్ని అరేంజ్ చేసి ఇడిక వచ్చినాను ఆడన్నీ ఇసగట్టి ఇడిక వస్తే ఏమనుకుంటారు అది బాధ్యత రహితమవుతది కాబట్టి మనం మన హిందూ సమాజం కోసం నిలబడి తర్వాత మానవత్వం తర్వాత విశ్వ కళ్యాణం అవన్నీ తర్వాత ముందు హిందూ కులాలన్నిటిని కలుపుకొని హిందువుకే మన పైసలు వెళ్లేటట్టు మనం మన భాషని మన సంస్కృతిని మన నాగరికతని మన చీరలని మనదేశ దేశంలో తయారైన హ్యాండ్లూమ్ చీరల్నే కొనుక్కోవాలి మన దేశంలో తయారైన సరుకులు సబ్బులు ఇవే కొనుక్కోవాలి బయట దేశం
(23:16) కొనుక్కోవద్దు ఓకేనా నిలబడదామా ఒకసారి మళ్ళీ చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ [అరుస్తున్న ముఖం] మాతాకి ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మకి ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మకి కి సీతాపతి [అరుస్తున్న ముఖం] రామచంద్రకి రఘాపతి కృష్ణ చంద్రకి గౌరీపతి చంద్రచూడికి పవనసుత హనుమానికి రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి ధన్యవాద్ ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని
(24:03) ఇంత ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళన కమిటీ సభ్యులకు వేదికపై పైనఉన్న స్వామీజీకి సంఘ పెద్దలకు పరివార క్షేత్రాలకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు నా తోటి హిందూ బంధువులందరికీ నా కృతజ్ఞతలు జై హింద్ జై భారత్
No comments:
Post a Comment