నిజమైన ఆధ్యాత్మికత అంటే పనుల నుండి పారిపోవడం కాదు.చేసే పనిలోనే స్వేచ్ఛను పొందడం.
రోజంతా ధ్యానంలో కూర్చున్నప్పటికీ: మనసు ఇంకా ఇటూ అటూ తిరుగుతూనే ఉండవచ్చు, కోరికలు పుడుతూనే ఉండవచ్చు. కానీ, పనులు చేస్తూ కూడా ప్రశాంతంగా ఉండగలిగితే, అదే *ఉన్నతమైన యోగం* .
http://youtube.com/post/UgkxA3w39SuB0-QT22Eu1uNaQ5KPHlAccxCv?si=VxZhrOAbSFbj8FUm
No comments:
Post a Comment