Thursday, April 9, 2026

 దశమహావిద్యలు 🌹

విద్య అంటే సరైన జ్ఞానం, మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు.

1. కాళీ - రూపాంతరం, కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి
2. తారా - నీలవర్ణంతో భాసించే శ్రీతారాదేవి, వాక్కుకి అధిదేవత
3. త్రిపుర సుందరి - అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి
4. భువనేశ్వరి - ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే శ్రీ భువనేశ్వరీదేవి
5. భైరవి - వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి
6. చిన్నమస్త - ప్రచండ చండికా రూపాంతరం, శ్రీ ఛిన్నమస్తాదేవి
7. ధూమావతి - ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవి
8. బగళాముఖి - పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవి
9. మాతంగి - మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి
10. కమలాత్మిక - పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి

ఈ దశ మహావిద్యలను ఆరాధిస్తే సకల కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. 🌹

No comments:

Post a Comment