Thursday, April 9, 2026

#AskHR 246 | మాటకు మాట.. | Hari Raghav | Square Talks

#AskHR 246 | మాటకు మాట.. | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gC2izovjCgg



Transcript:
(00:05) [సంగీతం] తిరిగి సమాధానం చెప్పాలి నువ్వు చెప్పలేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటారు కదా మ్ చెప్పకపోతే నిన్ను వీక్నెస్ అనుకుంటారేమో చెబితే నిన్ను స్ట్రాంగ్ నువ్వు తిరిగి సమాధానం చెప్తే మళ్ళీ నీ జోలికి రారు కదా అనేటువంటి దాంట్లో మనల్ని పెంచుతూ ఉంటారు. అంటే ఒక మాట ఎవరనా అంటే దానికి మనం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయి మళ్ళీ మనం తిరిగి మాట అనాలి మాట అనకుండా మనం గనుక మౌనంగా ఉంటే మనం ఒక బలహీనమైన వాళ్ళం వీక్ వీక్నెస్ ఉంది మనకి ఆత్మస్థైర్యం లేదు అని అన్నట్లుగా మన సమాజం మనల్ని బ్రెయిన్ వాష్ చేసింది.
(00:49) ఓకే కానీ ఒకటి అర్థం చేసుకోండి ఎవరు మాటకు మాట అంటారు సహజంగా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు తమకు తెలుసో తెలియకో తము చాలా మంచివాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ సిబ్లింగ్స్ కానీ కొలీగ్స్ కానీ పేరు గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అన్నట్టుగా వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క చెడ్డ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది సహజంగా బికాజ్ బయాసడ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు ఏంటంటే నువ్వు వాళ్ళతో తిరగకూడదు వీళ్ళతో తిరగకూడదు వాళ్ళు చెడ్డవాళ్ళు
(01:29) మ్ బాగా చదువుకోవాలి. హలో సార్ నా పేరు మధు సార్ మాట్లాడండి. సార్ ఇప్పుడు నాకు సహజంగా మనం మానసిక సమస్య అంటే ఇది అదే శారీరకంగా దాన్ని ఏమంటారంటే ఇది అనేదంట పేరు గుర్తు రావట్లా ఆ అలా ఉండేది ఉంటది లేదంటే సోషల్ గా వచ్చేటువంటి సమస్యలు రెండు రకాలుగా మీకు క్యాటగిరీ చేస్తారు కదా సో అంటే అసలు మీరు అనేవాళ్ళు నాకు పరిచయం కానప్పుడు నాకు ఉన్నటువంటి సహజమైనటువంటి జ్ఞానం ఏమండేదంటే ఆ అసలు మానకత సమస్య అంటే రోడ్లో ఇట్లా బట్టలు ఇప్పేసి తిరిగి మాట్లాడి ఏదేదో
(02:13) చేస్తూ ఆ ఉండేవాళ్ళు సినిమా నాలెడ్జ్ ప్రకారం పిచ్చ ఆస్పత్రిలో పెట్టి కరెంట్ చాకులు కొట్టి సంథింగ్ అలా సో ఇక్కడ నాకు ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈ పిచ్చ ఆస్పత్రిలో గాని సంథింగ్ అటువంటి చోట్ల ఉండే వాళ్ళందరూ కూడా మానసిక అంటే ఐ మీన్ అది ఇందాక చెప్పిన పదం విరాల శారీరకమైనటువంటి శారీరకమైనటువంటి మానసిక సమస్య లేకపోతే సోషల్లో ఉండేవాళ్ళ కలిపి ఒకటే చోట తారా రైట్ మనకి పిచ్చాస్పత్రి అంటూ ఉంటారు కానీ అది యాక్చువల్ గా ఏంటంటే మెంటల్ మెంటల్ అనే వర్డ్ పిచ్చి కాదు యాక్చువల్ గా మాడ్ ఇస్ డిఫరెంట్ మాడ్ అనే వర్డ్ వాడరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా సైకియాట్రిస్ట్లు
(02:53) సైకాలజిస్ట్లు పిచ్చి మాడ్ అనే పదాలు వాడరు వాళ్ళు ఏం వాడతారుంటే మెంటల్ కండిషన్ లేదా సైకలాజికల్ కండిషన్ అని వాడుతుంటారు. సైకలాజికల్ అంటే ఏంటి అనింటే ఒక మనిషి యొక్క భావోద్వేగాలు అనేక కారణాలతో మారుతూ ఉంటాయి వాళ్ళ కంట్రోల్ లో లేకుండా వాళ్ళ యొక్క కాన్షియస్ ఆ అంటే ఆలోచన లాజిక్ అనేది వాళ్ళు కోల్పోయినప్పుడు దాన్ని మనం మానసిక సమస్య లేదంటే మానసిక రుక్మత అంటూ ఉంటాం.
(03:23) సో గతంలో అంటే మీరు ఏమన్నారంటే నాకున్న సహజమైన నాలెడ్జ్ అన్నారు అది సహజమైన నాలెడ్జ్ కాదు పెరిగిన వాతావరణంలో మనకి సినిమాలు లేకపోతే మన మీడియా మన పెద్దలు మన టీచర్స్ వలన వచ్చినటువంటి నాలెడ్జ్ అందులో ఏంటింటే మానసిక సమస్య అంటే పిచ్చివాడు అంతే అతను ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు అతనికి ఏమీ తెలియదు అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ ఇటువంటివి చెప్తూ ఉంటారు అండ్ సినిమాల్లో కూడా అలాగే చూపిస్తూ ఉంటారు ఒక అమ్మాయిని ప్రేమించి పిచ్చివాడైపోవడం లేకపోతేనేమో ఇంకొకటి ఏదో జరిగి ఎక్కువగా జరిగి పిచ్చివాడ అయపోతాము అలా చూపిస్తూ ఉంటారు బాగా ప్రేమిస్తే పిచ్చివాడు
(03:59) అవుతారా ఆలోచించండి అలా ఉండదు అయితే ఇక్కడ మరి ఏముంది అంటే మానసిక రుక్మత మానసిక సమస్య డిసీజ్ అండ్ డిసార్డర్ గా రెండుగా చెప్తున్నాం రెండిటి మధ్య కూడా కొంచెం స్లైట్ లేయర్ ఉంటుంది. ఎప్పుడు మనము సైకయాట్రిక్ అంటామ అంటే ఎప్పుడైతే మనకు శారీరకమైన మార్పు ద్వారా సమస్యలో జరిగిన అంటే బ్రెయిన్ నెర్వస్ సిస్టం హార్మోన్స్ బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇటువంటి మార్పు ద్వారా ఉన్న వాళ్ళని సైకియాట్రిక్ అంటూ ఉంటాం.
(04:33) అలాగే దానికి సంబంధం లేకుండా కేవలం మనసు మనసు బిలీఫ్ సిస్టం ఆటిట్యూడ్ ఇటువంటి వాటి వలన ఇబ్బంది పడుతుంటే సైకలాజికల్ డిసార్డర్ అంటాం. అయితే ఈ రెండిట్లో కొన్నిటికి మూలమేమో జెనటికల్లీ మెదడు నెర్వస్ సిస్టం సంబంధించినటువంటి వాటిల్లో ఉన్న ఇబ్బందుల వల్ల వస్తూ ఉంటాయి. అంటే వంశ పారపర్యంగా ఆ హెరిడిటీ తోన వస్తూ ఉంటాయి అవి స్కిజోఫ్రేనియా లాంటివి బైపోలార్ డిసార్డర్ లాంటివి అవి పేరెంట్స్ కి ఉన్నట్లయితే లేదా ఆ పేరెంట్స్ లో ఎవరికైనా మేనమామకో మేనత్తకు తాతయ్యకో ఎవరికైనా ఉన్నట్లయితే వచ్చినట్లయితే ఆ స్కిజియోఫ్రీనియా లాంటివి సైకియాట్రిక్ డిసార్డర్స్ ఆర్ డిసీజెస్
(05:18) అంటూ ఉంటాము వాటికి అవి ట్రిగర్ అయిన తర్వాత డాక్టర్ డాక్టర్ మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ డోసేజ్ లో మార్పులు చేసుకుంటూ డాక్టర్ మేనేజ్ చేస్తూ ఉంటారు డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళ జీవనాన్ని సాగించవచ్చు. అది మొదటిది రెండవది మానసిక సమస్య అంటున్నాం కదా ఇది సమాజంలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టం అంటే ఆటిట్యూడ్ ఒకటి గొప్పది ఒకటి హీనమైని ఆ ప్రేమించటం గొప్ప పని ప్రేమించకపోతే హీనమైనది టాపర్ అవ్వటం గొప్పది ఆ ఎకాడమిక్ క్వాలిఫికేషన్ లేకపోతే మార్కులు రాకపోతే హీనమైన వాళ్ళు పవిత్రమైంది అపవిత్రమైంది శుభ్రమైనది అశుభ్రమైంది అంటే క్లీన్లీ సో
(06:01) సిడి అంటాడు ఇటువంటివి నైతికంగా కానీ స్పిరిచువల్లీ కానీ చట్టపరంగా కానీ లేదంటే సైంటిఫిక్ గా కానీ ఒక విషయాన్ని గొప్పది హీనమైనదిగా మన బ్రెయిన్ వాష్ చేయబడినప్పుడు మనం వాటిని నమ్ముతున్నప్పుడు అవి అలా జరగకుండా అలా జరగనప్పుడు లేదా జరగట్లేదని ఆలోచన వచ్చినప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళని సైకలాజికల్ డిసార్డర్స్ ఆర్ మానసిక సమస్య కింద అంటున్నాం.
(06:29) వీళ్ళకు కూడా ఈ సమస్య పెరిగినప్పుడు దీర్ఘకాలం అందులో ఉన్నప్పుడు వీళ్ళకు కూడా శారీరకమైన మార్పులు వచ్చినప్పుడు మళ్ళీ మనము సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అంటే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోకపోవచ్చు బట్ ఆ ట్రీట్మెంట్ తో కలిపి మనం చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటాయి కొంతమంది తము గొప్పని నమ్మటము ఇతరులందరూ తక్కువని నమ్మటము ఇలాంటి రకరకాల పర్సనాలిటీ నాసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటుంటాయి తను ఈ పర్సనాలిటీ డిసార్డర్స్ లో భయం ఉండదు ఇతరులుని తక్కువగా భావిస్తూ వాళ్ళలో ఏమాత్రం గిల్ట్ గాని నెగిటివ్ ఎమోషన్
(07:07) ఉండదు అది పర్సనాలిటీ డిసార్డర్స్ ఇందులో ఏది జరిగినా బయలాజికల్లీ మారితే కచ్చితంగా మనము ఆ హాస్పిటల్ కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మరి హాస్పిటల్స్ పిచ్చికి వేరే హాస్పిటల్ ఉంటదన్నో పిచ్చి ఆస్పత్రి అంటూ ఉంటాం దాని మీద అట్లా రాసి ఉండదు. చూడండి రాసిఉన్నా సరే ఈ మధ్య మళ్ళీ దాన్ని కరెక్ట్ కూడా చేయా చేసి ఉంటారు చేయకపోతే చేయాల్సిన అవసరం ఉంటుంది.
(07:32) సో మానసిక మళ్ళీ అలాగే మానసిక వికలాంగులు ఉంటారు. మెంటల్లీ డిసేబుల్ పీపుల్ పుట్టగానే వాళ్ళకి రకరకాల సమస్య వల్ల మనం ఎట్టి వాళ్ళు అంటుంటాం. వాళ్ళది వేరు సమస్య. అలాగే వచ్చేసి ఆటిజం ఏడిహెచ్డి ఇలాగే వచ్చేసి ఇంకోటి ఏంటి దాన్ని అటు ఇటు తిప్పి చదువుతూ ఉంటారు ఆ వర్డ్ మర్చిపోయాను డిస్లేక్షియా డిస్లెక్షియా ఇటువంటివి కూడా ఉంటూ ఉంటాయి వీటికి ఒక్కొక్క దానికి ఆరిజన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గర ఉంది వీటలన్నిటిని కూడా తీవ్రత ఎక్కువయి అన్ కంట్రోలబుల్ గా ఉన్నప్పుడు మనము హాస్పిటల్ సేమ్ హాస్పిటల్లో పెడతారు సేమ్ ట్రీట్మెంట్ మెడిసిన్ సిమిలర్ సేమ్ అంటే సేమ్ కాదు
(08:15) సిమిలర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ మెడిసిన్ అలాగే వచ్చేసి మెడిసిన్ ఓవరాల్ గా ఇవ్వటము లేదంటే ఇంజెక్షన్ చేయటము సం టైమ్స్ కరెంట్ శాఖ అది ఈసిటి వంటి పెట్టటము అలాగే ఆర్టిఎంఎస్ అని రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి. ఈ ఈ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది అన్కంట్రోలబుల్ గా ఉన్నా సెల్ఫ్ హామ్ చేసుకుంటున్న ఇతరులకు హామ్ చేసినా సరే డాక్టర్స్ ఆ ట్రీట్మెంట్ ఇస్తారు.
(08:42) అది అయిపోయిన తర్వాత మానసిక సమస్య అయినట్లయితే మనకు దీని దగ్గరికి వస్తది ఏది కౌన్సిలింగ్ దగ్గరికి వస్తారు. అలా కాకుండా రుక్మత అయితే కౌన్సిలింగ్ తీసుకున్నా సరే మెడిసిన్ కంటిన్యూ చేయాలి వాళ్ళు మెడిసిన్ మానేస్తాను ఉండదు. ఇట్లా ఏదైనా సరే అక్కడికి వెళ్ళేసరికి శారీరకంగా మారేసరికి డాక్టర్ చూడాల్సి ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీరు అన్న పాయింట్ అంటే ఎక్స్ట్రీమ్ గా వెళ్ళినప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆ విధంగా అంటే నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారంగా ఈ చాప ట్రీట్మెంట్ కావచ్చు మనిషిని చేతులు కట్టేయడం కా ఏదో సంథింగ్ అవును
(09:17) వెళ్ళినప్పుడే అలాంటి పరిస్థితిలోకి తీసుకొస్తా అన్నమాట ఎగజక్ట్లీ ఇప్పుడు మనకి ఆ యాక్సిడెంట్ అయింది చేతికి దెబ్బ తగిలింది కొట్టుకుపోయింది బ్లడ్ బ్లీడ్ అవుతుంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. అలా కాకుండా సరదాగా ఒకరినొకరు భార్యా భర్తలు ఏదో ఆడుకుంటూ తగువులాడుకుంటూ ఉండగా గిరిగిపోయి బ్లడ్ బ్లీడ్ అవుతుంది అనుకోండి అప్పుడు కూడా సేమ్ ట్రీట్మెంట్ కదా శారీరకంగా జరిగినటువంటి గాయాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది.
(09:45) ఆ ట్రీట్మెంట్ బయలాజికల్ గా ఎప్పుడైతే వచ్చిందో డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం అది కూడా అవసరం ఉంటుంది. ఓకే సో కనపడటానికి అన్ని ఒకటే రకంగా ఉంటాయి కానీ హార్జన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఏమి తెలియని వాళ్ళకి బయట వ్యక్తులకు మాత్రం అందరిని ఒకటే గాడి కట్టే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట ఎగజక్ట్లీ కామన్ మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ లేమెన్ అంటే వేరే దాంట్లో ఎడ్యుకేషన్ ఉంది బట్ ఆ ఈ విషయంలో నాలెడ్జ్ లేకపోవడం అన్నిటిని కలిపి సినిమాల్లో గాని డైరెక్టర్లు ఈ విషయంలో నాలెడ్జ్ ఉండదు కదా సినిమా డైరెక్టర్స్ కి సో వాళ్ళు ఏదో తీస్తూ ఉంటారు అది చూసి మన
(10:22) దురదృష్టం ఏంటంటే చాలా వరకు సమాజం నాలెడ్జ్ సినిమాల నుంచి వెబ్ సీరీస్ నుంచి టీవీ మీడియా ఛానల్స్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి వాళ్ళకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు మీడియాలో కూడా న్యూస్ పేపర్ లో ఉండేటువంటి జర్నలిస్టులు 10ెన్త్ ఇంటర్మీడియట్ చదువుకున్నారు లేదా డిగ్రీ చదివిన విషయ పరిజ్ఞానం లేకుండా ఏదంటే అది రాసేస్తూ ఉంటారు.
(10:46) వాటిని చదివి ఈనాడులో వచ్చింది, సాక్షిలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. లేకపోతే ఫలానా టీవీలో టెలికాస్ట్ అయిందని సినిమాల్లో ఉన్న వాటిని నమ్ముతూ ఉంటారు. రాతిపూలలో ఒక ఆర్టికల్ ఉంది దెయ్యాల్ని వదిలిస్తారా అని చెప్పి ఒక అమ్మాయి నన్ను అడిగింది దెయ్యాన్ని వదిలిస్తారా అని ఫోన్ చేసి అడిగితే నేను వదిలించనమ్మ సైకాలజిస్ట్ అంటే సినిమాల్లో ఇట్లా వదిలిస్తారు కదా అంటుంది చంద్రముఖిలో ఆ రజనీకాంత్ వదిలించాడు కదా అంది అట్లా కాదమ్మా అని చెప్తే సరే మీకు రాకపోతే ఎవరనా మంచి సైకాలజిస్ట్ చెప్పండి దెయ్యాలను వదిలిచ్చే సైకాలజిస్ట్ అని అదే దాంట్లో ఉంది ఆమె సో ఈ విధమైనటువంటి మిస్
(11:22) కాన్సెప్ట్స్ అన్ని ఇదే కాదు అనేక విషయాల్లో మిస్ కాన్సెప్ట్ అది లా ఆఫ్ అట్రాక్షన్ మెడిటేషన్ లేకపోతే అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ చేసుకోవటం పాజిటివ్ థింకింగ్ ఇట్లా అనేక మిస్ కాన్సెప్ట్ సమాజంలో ఉన్నాయి అవి అంత తేలిగ్గా తొలగిపోవు. సో మరింత మరింత మనము లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ రైట్ ఓకే థాంక్యూ వెల్కమ సో నువ్వు మంచిదానివి నువ్వు వాళ్ళతో స్నేహం చేయొద్దు వీళ్ళతో స్నేహం చేయొద్దు నువ్వు చక్కగా చదువుకోవాలి మంచివాడివి నువ్వు వాళ్ళతో తిరగొద్దు వీళ్ళతో తిరగొద్దు అన్నప్పుడు ఆ పిల్లలు తెలియక
(12:03) కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు అనుకొని ప్రతి వ్యక్తిలో అతని మంచి మంచివాడా చెడ్డవాడా మంచివాడా చెడ్డవాడా అని చూసుకుంటూ ఏదో ఒక చిన్నదిగా అనిపించగానే వాళ్ళని చెడ్డది అనుకొని వాళ్ళని కట్ చేస్తూ ఉంటారు. హలో నమస్కారం సార్ మా బ్రదర్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ తెలిసిన వాళ్ళకి అమ్మాయిలు ఇద్దరు ఓకే వాళ్ళకంటే అమ్మాయిలకి అంటే పెళ్లిళ్లు అంటే 29 అట్లా ఏజ్ ఉంది పెళ్లిళ్లు అంటే వాళ్ళకి ఏందంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల మీసాలా వస్తున్నాయి అన్నమాట ఊ ఏందంటే ఇంకా పెళ్లి కావట్లేదని అంటే వీళ్ళకి తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్న
(12:39) తర్వాత ఒక తెలిస్తే ఇలా ఉంటదని వాళ్ళు అంటే డిప్రెషన్ లో ఉన్నారు. ఎలాగ దాన్ని అంటే ఇది అంటే ఎలా దాన్ని చేసేయొచ్చు సార్ రైట్ ప్రతి ఆడపిల్ల మగవాళ్ళు మగవాళ్ళలో టెస్టోస్టిరన్ ఉంటుంది ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ డామినేట్ చేస్తది అయితే ఆడవాళ్ళలో కూడా కొంత టెస్టోస్టిరన్ ఉంటది జీరో ఉండదు అలాగే మగవాళ్ళలో కూడా కొంత ఈస్ట్రోజెన్ ఉంటుంది.
(13:05) అది డామినేట్ చేసేది మెగవాళలో టెస్టోస్టరన్ టీనేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి 10 11 సంవత్సరాలు వచ్చేసరికి టెస్టోస్టరన్ డామినేట్ చేస్తు వాళ్ళకి ఈస్ట్రోజెన్ డామినేట్ చేస్తుంది. దానివల్ల కొంత ఆ యొక్క ఫేషియల్ హెయిర్ అంటే మీసాల్ లాగా కొంచెం గడ్డం లాగా రావటం అనేది 99.9% 9% ఆడపిల్లల్లో కూడా అందరిలో ఉంటుంది ఆ ఆడపిల్లల్లోనే కాదు అందరిలో ఉంటుంది కాకపోతే వచ్చినటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్లతోనే మేకప్పులు చేసుకొని మనకి సినిమాలో అలా కనిపిస్తారు కానీ నిజానికి ఆడపిల్లలో కూడా కొద్దిగా అన్నా సరే దాన్ని ఏమంటారు ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది.
(13:44) అదేమి నెగిటివ్ కాదు అది వాళ్ళు ఒక్కరికే ఉండటం కూడా కాదు. కొంచెం మనకి ఈ మధ్య లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఆ రకరకాల వేరే ట్రీట్మెంట్లు వచ్చినాయి. ఆ ట్రీట్మెంట్ల ద్వారా ఏంటది? లేజర్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ లాంటివి వచ్చినయి వాటితో పర్మనెంట్ గా రిమూవ్ చేయొచ్చు ఆ పిల్లలు ఏమ అధైర్య పడాల్సిన పని లేదు మంచి డాక్టర్ని డర్మటాలజిస్ట్ ని కలిసినట్లయితే మంచి సీనియర్ డాక్టర్ని కలిసినట్లయితే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత నార్మల్ ఉంటుంది.
(14:10) రైట్ బక్కలు పడ్డ లేకపోతే మళ్ళీ రావడం లాంటివి జరుగుతు అలాగే ఎక్కువగా వస్తున్నట్టు ఉంది సర్ వీళ్ళకి అంటే నార్మల్ అది దాని మీద స్టడీ చేయాలి రీసెర్చ్ చేసి ఆ మంచి డాక్టర్ని కలవాల్సి ఉంటది మన పూర్వపు రోజుల్లో అయితే చిన్నప్పుడే ఆ ముఖానికి ఆ నలుగు పెట్టి రుద్దటము పసుపు రుద్దటం ఇటువంటివి ఏవో చేస్తే వచ్చాయి కావు అంటారు మా మదర్ లాంటివారు చిన్న పిల్లలకి నలుగు పెడితే ఆ ఆ బాడీ మీద హెయిర్ రాదు అంటుంటారు అట్లాగే ఆడపిల్లల్ని పసుపు తోని మొక్కు స్నానం చేయటం ఇటువంటివి చెప్పేవాళ్ళు బట్ ఇంకా మరింత దాని మీద అధ్యయనం చేసి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది అనేది నా
(14:47) ఉద్దేశం. దానికి అధైర్య పడాల్సిన పనిఏమ లేదు. ఒకవేళ ఉన్నా సరే ఆక్సెప్ట్ చేసి ముందే అంటే పెళ్లికి ముందే పార్ట్నర్ కి చెప్పాలా లేకపోతే ఆక్సెప్ట్ చేసి అది ఎవరికైనా ఉంటుంది కొంచెం దాన్ని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఉన్నట్లయితే అది మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే చెప్పితే వాళ్ళు అంగీకరిస్తారా లేదా అంటే అంత ఇష్యూ కాదు అది ఆ ఒకవేళ ఎంత ఉందో నాకు తెలియదు వాళ్ళకి ఆ చెప్పినట్లయితే లేకుండా వాళ్ళ మీద ఫోకస్ లేని ఫోకస్ అక్కడికి వెళ్తుంది ఇప్పటి దాకా పట్టించుకోరు అందరిలాగానే ఉన్నారు వీళ్ళంట ఆ పిల్లలు మాత్రమే అది ఆ కుటుంబం
(15:23) మాత్రమే వాళ్ళకే ఉందేమో అని బాధపడుతుంటారు. ఎప్పుడైతే మీరు అబ్బాయికి చెప్పారో లేని ఫోకస్ అక్కడికి వెళ్లి అది చెక్ చేస్తూ ఉంటాడు. కొంచెం కనిపించగానే అమ్మ ఉందేమో అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ ట్రై చేయండి ఎక్కడ ఉంటారు వాళ్ళు ఒకసారి వీలైతే నన్ను ఒకసారి కలవమని చెప్పండి. జగత్యాల జగిత్యాలలో ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఏదైనా హాలిడేస్ లో నన్ను ఒకసారి కలవమండి వాళ్ళ పేరెంట్స్ తో కలిసిరై ఓకే సార్ థాంక్యూ సార్ వెల్కమ్ రైట్ [గొంతు సవరించుకోవడం] సో ఏ వ్యక్తిలో ఏ నెగిటివ్ కనిపించిన వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళతో నేను స్నేహం
(15:59) చేయకూడదు. హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి. సర్ నా పేరు రేణుక సార్ అయితే నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే రీసెంట్ గా ఒక అబ్బాయి చూడడానికి వచ్చారు సో అతనితో మాట్లాడడం వల్ల ఆ ఒక అనుమానంగా అనిపించి ఆ సంబంధాన్ని అక్కడే ఆపాము అది ఆ సంబంధం మళ్ళీ వచ్చింది అయితే అనుమానం ఏంటంటే ఇంతకుముందు అబ్బాయి కూతురు భర్త అమ్మాయితో వెళ్ళిపోయారంట సైరెంట్స్ వాళ్ళందరూ తీసుకొచ్చి అమ్మాయికి వేరే పెళ్లి చేశారు.
(16:36) సో అదే మాట మాట్లాడుతుంటే నేను మా బాబాయి వాళ్ళు అందరూ మీ దగ్గరికి వచ్చి చూస్తారు కదా అప్పుడు నిర్ణయిస్తారు ఈ పెళ్లి గురించి అంటే మీ బాబాయికి ఏంటి అంత ఇంట్రెస్ట్ మీ పైన అని చెప్పారు. సో అలా అనేసరికి మేము ఆ సంబంధాన్ని అక్కడ ఆపేసాం మళ్ళీ వాళ్ళు ఆ అబ్బాయి తెలియక అన్నారు ఆ ఉద్దేశం కాదు ఆ అబ్బాయినిది ఇంత ప్రేమగా ఉంటారా మీరు అన్న కాన్సెప్ట్ లో అన్నారు అని అంటున్నారు.
(16:57) ఉమ్ సో నేను ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటే అబ్బాయి పాస్టర్ అలా చేశారు కాబట్టి ఔట్ తో అన్నాడని తెలుసుకోవచ్చా అని ఒకటి అండ్ ఈ కొంచెం ఈ స్ట్రెస్ ఓసిడి యంజైటీ ఈ ఉన్నవాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయా సార్ మొదటిది ఏంటంటే అబ్బాయి ఇంతకుముందు పెళ్లి బ్రేక్ అయిందా అతనిది లేదు సార్ ఆ కూతురు వస్త అమ్మాయితో అతను వెళ్ళిపోయారు ఆ అబ్బాయే వెళ్ళాడా ఆ అబ్బాయే వెళ్ళాడా ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వెళ్ళారు అన్న చెల్లలు సారీ అబ్బాయి వర్త అవుతారు ఆ మరి వెళ్లిపోయి పెళ్లి చేసుకోలేదా మళ్ళీ ఇప్పుడు సెపరేట్ అయిపోయారు మళ్ళీ ఆ సపరేట్ అయిపోయారు అమ్మాయికి పెళ్లి
(17:38) చేశారు అమ్మాయి మరి ఎందుకు అట్లా చేసాడు అబ్బాయి ఆ సార్ ఎందుకు ఆ అబ్బాయి అలా చేశడు అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విషయం ఏందంటే అలా వాళ్ళద్దరు అట్రాక్ట్ అయ్యారు ఒకరి పక్క ఒకరికొకరు అదే ఎంత వయసు ఉంటుంది బయట పడిన తర్వాత అది రాంగ్ అని మేము చెప్పి విడదీసాము అని చెప్పారు ఈ అబ్బాయికి నాకు ఇప్పుడునైన్ ఇయర్స్ గ్యాప్ వస్తుంది సార్ ఆల్రెడీ నాకు కూడా మ్యారేజ్ అయి డైవోర్స్ అయిపోయింది అవును నాకు తెలుసు అయితే ఆ అబ్బాయి వయసు ఇప్పుడు 30 ప్లస్ ఉంటాయి కదా అవును సార్ ఆ అమ్మాయితోని ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆ అది ఒక 10 ఇయర్స్ అవుతుంది అని చెప్పారు
(18:18) సార్ స్టిల్ ఒక 20 ఇయర్స్ వాళ్ళకి ఇలా వెళ్ళిపోకూడదు కూతురు వరసామితోని తనకి నిజంగా కూతురు వరుస ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కసారి దూర బంధువులు ఉంటే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. దగ్గర కౌన్సిలింగ్ వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నథింగ్ ఇస్ రాంగ్ అట్లా వెళ్ళిపోవటము వెళ్ళిపోయి మళ్లా బ్రేక్ చేసుకుని అమ్మాయికి వేరే పెళ్లి చేయటం అనేది దాంట్లో అతని యొక్క ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది.
(18:43) అండ్ డెఫినెట్ గా తన కూతురు వారి స్వామితో రిలేషన్ పెట్టుకున్నాడు కాబట్టి బాబాయి మీ బాబాయి ఇంట్రెస్ట్ అంటే మీ పట్ల శ్రద్ధ చూపిస్తుంటే మీ మధ్య ఏమో రిలేషన్ ఉందేమో అని అనుమానించడంలో ఆశ్చర్యం లేరు ఓకే సార్ రైట్ అయితే మిగతా విషయాలు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆ విధమైనటువంటి యాక్షన్ పాస్ట్ లో ఉంది మిగతావన్నీ కూడా కొంత డీప్ గా స్టడీ చేసినప్పుడు మనకు అతను స్టేబుల్ గా ఉన్నాడా లేదా అనేది అర్థమవుతుది.
(19:11) అండ్ ఓసిడి ఈ మానసిక సమస్యలకు మీరు ఇంకోటి ఏమని చెప్పారు వెరికో వెరికోస్ యక్చువల్ నేను వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను సార్ అది జాబ్ మానేసి నేను వేరే దగ్గర ఎక్కువగా నుంచి నా దగ్గర చేయొద్దు అంటేను నా ప్రొఫెషన్ే నాకు కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టు ఉందని చెప్పేసి నేను అది మానేసుకొని వేరే చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఉమ్ మళ్ళీ అది కూడా బంద చేయాల్సి వచ్చింది.
(19:31) మళ్ళీ మాకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఒక జాబ్ గాని హెల్త్ గాని ఏది పెట్టలేదు కానీ ఈ యంజైటీ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది అందులో ఈ నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈ స్పెస్ అయితే నాకు ఎక్కువగా ఉంది వెరికోస్ కూడా ఎక్కువగా అవుతున్నాయి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా అని నా అంటే డైరెక్ట్ లింక్ లేకపోవచ్చు బట్ ఏ శారీరక సమస్య అయినా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆ సమస్య పెరుగుతుంది అది ఏదైనా సరే ఇంక్లూడింగ్ మనకి వైరల్ ఫీవర్ దగ్గర నుంచి ఏదైనా సరే అది వచ్చినప్పుడు మన స్ట్రెస్ పెరిగినప్పుడు దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటది అట్లాగే ఇప్పుడు మీరు చెప్పే హెల్త్ డిసార్డర్స్ హెల్త్
(20:05) ఆరోగ్య సమస్యలు అది డయాబెటిక్ కానీ లేకపోతేనేమో హైపర్టెన్షన్ కానీ లేకపోతే ఇతర ఇతర సమస్యలు ఏమన్నా చర్మ వ్యాధులు కానీ సోరియాసిస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటాయి. దానికి రూట్ కాజ స్ట్రెస్ కాకపోవచ్చు బట్ స్ట్రెస్ ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీ పెరుగుతూఉంటుంది. రైట్ అమ్మ ఆ అబ్బాయిని మరింత డీప్ గా అనలైజ్ చేసుకుని పెళ్లి చేసుకోండి ఒకసారి ఇబ్బంది పడ్డారు రెండోసారి పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కాదు అంటే సమాజం మళ్ళీ మరింత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎవరో ఒకరిలే దిక్కు లేదు అన్నట్టుగా
(20:42) పెళ్లి చేసుకునే కంటే కూడా పెళ్లి చేసుకోకుండా బ్రతకడం అనేదే బెటర్ అని నా ఉద్దేశం. ఒక మంచి సంబంధం వస్తే చేసుకో అలా అంటున్నారు కదా పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అని కానీ సొసైటీ అలా కూడా బ్రతకనివ్వట్లేదు కదా సర్ పేరెంట్స్ కూడా అలా లేరు కదా అంటే మీరు అనొచ్చు అలా దూరంగా ఉండొచ్చు అని ఇలాంటి ఒక మానసిక సమస్య ఉన్నప్పుడు గాని శారీరకంగా సరిగ్గా సపోర్ట్ చేయనప్పుడు గాని ఏదో ఒక నీడ్ని ఏదో ఒక హెల్ప్ ని కోరుకుంటాం కదా కోరుకోవచ్చు లేనప్పుడు [గొంతు సవరించుకోవడం] ఏదో ఒకటి వాళ్ళకి సరెండర్ అయితేనన్న ఉంటానేమో సర్వే అవుతానేమో అన్న ఒక ఒక
(21:19) హెల్ప్లెస్ దానికి వెళ్ళిపోతాం కదా ఎక్లీ ఎగజక్ట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్ చెప్పారు అయితే ఆ కోరుకునేది వేరే రకంగా వీక్ ఉన్నా పర్లేదు ఆర్థికంగా వీక్ ఉన్నా లేకపోతే శారీరకంగా ఏదైనా సరే శారీరక వికలాంగులైనా ఇంకో రకంగా ఇంకో రకంగా ఎలా ఉన్నా షార్ట్ ఉన్నా లేకపోతే సమాజం చెబుతున్నటువంటి దృష్టిలో అందంగా లేకపోయినా బట్టతల ఉన్న వయసు పెద్దదైనా పర్లేదు కానీ ఈ అనుమానాలు రాంగ్ రిలేషన్స్ పెట్టుకోవటము భార్యని వేధించటము ఒకరినొకరు వేధించుకోవటం ఇటువంటివి ఉన్న వాళ్ళతో పెళ్లి చేసుకుంటే మీ సమస్య మరింత పెరిగా ఈ మూఢ విశ్వాసాలు లాస్ట్ టైం జరిగినట్టుగా ఉన్నప్పుడు
(21:58) వాళ్ళు మరింత టార్చర్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రెండు మెట్లు దిగి పెళ్లి చేసుకోండి తప్పేమ లేదు కానీ ఆ ఆటిట్యూడ్ సరిగ్గా లేని వాళ్ళని చేసుకున్నప్పుడు కష్టమవుతుంది. అది చెక్ చేసుకోండి మీరు ఒక ఆటో డ్రైవర్ ని చేసుకోండి రిక్షా పుల్లర్ని చేసుకోండి లేకపోతే ఇంకొకరిని చేసుకోండి మంచి వ్యక్తిని చేసుకున్నట్లయితే వీ అంటే మంచి వ్యక్తి అంటే మంచి అంటూ ఎవరు ఉండరు కానీ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇతరులను హింస చేసేటువంటి మనస్తత్వం అనుమానాలు కానీ లేదంటే మూఢ విశ్వాసాలు కానీ ఇర్రేషనాలిటీ ఉన్నవాళ్ళని చేసి లేకపోతే బాగా సంపాదించాలనో బాగా చదవాలనో చదివించుకోవాలి
(22:36) పిల్లలనో ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆటిట్యూడ్ ఉన్నవాళ్ళతోని మరింతస సమస్య అయ్యే అవకాశం ఉంది. చూడండి ఓకేనా రైట్ ఈ ప్రతి వ్యక్తిలోనూ కొంచెం చెడు కనిపించగానే వాళ్ళు నా వాళ్ళు కాదు అనుకున్న దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు ఉంటారు మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలన్న దాంట్లో వీళ్ళు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలేక ప్రతి దగ్గర ఇరుక్కుపోతూ ఉంటారు అక్కడ ఎవరు ఏమన్నా సరే వాళ్ళకి సమాధానం చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అన్న దాంట్లో తీవ్రంగా మదనప పడదు మ్ సమాధానం చెప్పకపోతే నేను పేరెంట్స్ ఏం చేశారు కొన్నిసార్లు సమాధానం చెప్పమన్నారు కొన్నిసార్లు వద్దన్నారు. టీచర్స్ కూడా
(23:21) అంతే చెప్పి కొన్నిసార్లుేమో నువ్వు సమాధానం చెప్తే గ్రేట్ అన్నారు కొన్నిసార్లు చెప్పడానికి తప్పు అన్నారు సినిమాలో అంతే అన్నారు నీతి కథలో అంతే చెప్పి కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషం అన్నారు కొన్నిసార్లు నిదానమే ప్రధానం అన్నారు దేన్ని పాటించాలి వారు అన్న దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోన అవుతూ ఉంటారు.
(23:48) రైట్ అయితే మాటకు మాట అనాలా వద్దా అన్నప్పుడు ఎవరు మాటకు మాట అంటారు అంటే ఎవరైతే ఆ మాటకు హర్ట్ అవుతారో వాళ్ళు అనాలా వద్దా అనేది వస్తుంది అంటే మాటకు మాట అనాలి వద్దు అనే థాట్ వచ్చిందంటేనే వాళ్ళు హర్ట్ అయ్యారు. మరి హర్ట్ అయ్యాం కదా ఒకే ఇన్సిడెంట్ కి అందరూ ఒకే లెవెల్ లో హర్ట్ అవ్వట్లేదు. హర్ట్ అవ్వటము కాకపోవటము అనేది ఆ వ్యక్తి యొక్క ఆటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది.
(24:15) ఓకే హలో మాట్లాడండి మాట్లాడండి సార్ ్ ఇప్పుడు ఇప్పుడు బాగనే ఉంది సార్ కాకపోతే మనుషులు అందరి మీద మనుషులు ఫీలింగ్ వస్తుంది సార్ హమ్ అంటే వాళ్ళ అంటే నాకు వాళ్ళ దూరంగా ఉండాలి ఇప్పుడు Facebook లో కూడా మొత్తం అందరిని కొట్టేసాను సార్ హమ్ డిలీట్ చేసేసాను మ్ అంటే అదే అంటే డయాలిటీ ఉంది కదా సార్ డ్యూయాలిటీ ఉంది పూర్ణచందర్ మీకు కూడా డ్యూయాలిటీ ఉంది.
(24:54) ఉంది సార్ కానీ అది ఎంతవరకు సార్ అది అది ఎంతవరకు అనేది మీకు సమస్య ఉంది కాబట్టి పూర్ణచందర్ మీరు బాధపడుతూ మనుషుల్లో డ్యూయాలిటీ చూస్తూ ఉన్నారు ఉందని అంటున్నారు. ఒకవేళ మీకు ఏ సమస్య లేకుండా ఒక మంచి పొజిషన్ లో మీరు జీవితం ఏర్పడి లేకపోతే వాళ్ళకి పుట్టినట్లయితే మీరు కూడా డ్యూయాలిటీ చూపించేవాళ్ళు కదా అదే సార్ అదే ఆ డ్యూయాలిటీ నేను చూపిస్తానా లేదా నాకు తెలియట్లేదు సార్ అది అది ఎవరైనా ఏ వ్యక్తి అయినా సమాజం యొక్క ప్రొడక్ట్ కాబట్టి సమాజం ఇప్పుడు రియాలిటీ చూపించే వాళ్ళు కూడా వాళ్ళు పుట్టుకతో అన్ని తెలుసుకొని పుట్టి కావాలని రియాలిటీ
(25:29) చూపించట్లేదు. వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళక అంత లేకపోతే బ్రతకలేరు. మీరు పని చేసే దగ్గర ఎవరో మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా లేకపోతే బ్రతకలేరు వాళ్ళు సమాజం యొక్క ప్రొడక్టే మరొకరు ఇంకోలాగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆ ప్రొడక్ట్ ఒక మరొకరు వచ్చి ఒక రౌడీ వచ్చి దబాయిస్తున్నాడు అతను కూడా సమాజం ప్రొడక్టే వీళ్ళు చెడ్డవాళ్ళా మంచివాళ్ళా ఇప్పుడు అదే చెప్పేది చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉండరు మనుషులు ఉంటారు.
(25:56) మీకు మంచి మనుషులు కావాలి అంటే ఈ భూమి మీద ఎవరు దొరకరు నాకు కూడా డ్యూయాలిటీ ఉంది నేను మంచి వాడిని కాదు మీరు కూడా మంచి వాళ్ళు కాదు మనుషులు ఉంటారు కానీ ఈ ప్రపంచంలో మంచి మనుషులు కావాలని వెతికితే మంచి మనుషులు ముసుగేసుకున్నటువంటి మనుషులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు తప్ప ఆ మంచి మనుషులు అనే వాళ్ళు ఉండరు. నేను కూడా అలా నటించలేకపోతున్నాను సార్ నటించమని నేను అనట్లేదు మిమ్మల్ని మారమని నేను అనట్లేదు.
(26:24) మీ అండర్స్టాండింగ్ మారాలి మీ అవేర్నెస్ మారాలి మీ [గొంతు సవరించుకోవడం] యొక్క సమాజం పట్ల అవగాహన మారాలి. ఆ అవగాహన ప్రకారం మంచివాళ్ళు ఉంటారు మంచి వాళ్ళతో మనం మంచిగా ఉండాలని చెడ్డవాళ్ళతో కూడా మీరు మంచిగానే ఉండండి. మోసపోతున్నాను మోసపోవడానికి కారణం మీరు మంచిగా ఉండటం కాదు మీ యొక్క అత్యాశ లేదంటే మీ యొక్క అమాయకత్వం వల్ల మోసపోతున్నాను.
(26:48) హానెస్ట్ వల్ల కాదు పని చేయండి గంట ఒక ఎనిమిది గంటలు పని చేయమంటే 10 గంటలు పని చేయండి తప్పేమీ లేదు కానీ మనం ఎనిమిది గంటలే పని చేయాలి అప్పుడు జీతం రావాలంటే వాడుఎనిమిదిఏడు గంటలే పని చేస్తే నేను జీతం ఇస్తా అంటాడు ఇంకొకడు నా దగ్గర ఒక అబ్బాయి పని చేసేవాడు అబ్బాయి చదువుకోలేదు అప్పట్లో 2000 సారీ 1997 98 ఆ టైంలో 800 రూపాయ జీతం ఇప్పుడు అది 8000 కంటే ఎక్కువ ఇంకా ఎక్కువ జీతం అతను మెల్లమెల్ల మెల్లమెల్లగా పెరిగి అతనికి 10,000 శాలరీ ఇచ్చేవాడిని నేను ఆ 10,000 శాలరీ ఇచ్చే అతను ఎవరో చెప్పారు కదా 40,000 ఇస్తాము ఇదో వర్క్ చేస్తే అన్నాడు. అతను నా దగ్గరికి వచ్చి జీతం
(27:30) పెంచమన్నాడు అక్కడ 40 ఇస్తాను అన్నారు నేను పెంచను కావాలంటే అక్కడికి వెళ్ళు 40 ఇస్తే హ్యాపీ కదా నువ్వు వెళ్ళమని చెప్పాను వెళ్ళాడు రెండు నెలలు పని చేసుకున్నాడు ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి నేను వేరే వాళ్ళని పెట్టుకున్నాను. సో ఏమైంది అంటే అక్కడ ఎందుకు అతను ఎందుకు మోసపోయాడు మంచి అతను హానెస్ట్ గా ఉండటం వల్ల మోసపోయాడా నో అతను అత్యాస గురవటం వలన అతను అవతల వ్యక్తి ముసుగేసుకొని వచ్చాడు.
(27:59) సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి ఎప్పుడూ కూడా సమాజం మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు. మీ వర్త్ మీకు తెలియాలి. మీ వర్త్ ప్రకారం మీరు అంచనాతో మీరు వెళ్తుంటే ఇబ్బంది అవుతది. అనవసరం మ్ నా విలువను తక్కించుకుంటున్నాను సార్ నలుగుట్లో నాకు అదే మ్ ఒక 50,000 వర్త్ వర్క్ చేసి నేను నేను అడగలే 50,000 వర్త్ వర్క్ అని ఎవరు డిఫైన్ చేశారు సార్ స్క్వర్ఫీట్ కి ఆ టెక్నికల్స్ ఇక్కడ నడవు ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు ఇదే కౌన్సిలింగ్ నేను 500 కి కూడా ఇచ్చాను.
(28:39) 7500 కి ఇచ్చారు అప్పుడు నా వర్త్ 7500 అని నేను 500 అప్పుడు అడిగితే ఎవడు రాడు వర్త్ ఎలా పెరుగుతది మీ ఎక్స్పీరియన్స్ మీ యొక్క డిమాండ్ పెరిగితే వర్త్ పెరుగుతది. ఓకే ఒక నేను ఇదే కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటది మీరు తక్కువ ఉన్నప్పుడు వచ్చారు. మరి ఇప్పుడు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను.
(29:03) మరి ఇది 5000 వర్త 7500 వర్త 2000 వర్త 1000 500 150 పీస్ ఎలా డిఫైన్ చేస్తాము నాకున్న డిమాండ్ ని బట్టి వర్త ఉంటది ఇప్పుడు అదే వేరేవాళ్ళు అదే గంట ఇస్తే వాళ్ళకి 10,000 ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా 10,000 ఇవ్వండి అని కొత్తగా వచ్చిన సైకాలజిస్ట్ డిమాండ్ చేస్తే వారు రారు కదా కాబట్టి మీరు 50,000 వర్త్ అని భ్రమలో మీరు ఉన్నారు.
(29:28) మీకు ఎత్త ఇస్తున్నారో అది మీ వర్త్ ఇప్పుడు నేను ఇవ్వను అంటే కౌన్సిలింగ్ ఇవ్వను అంటే ఎక్కువ ఇచ్చినా తీసుకుంటున్నారు అది నా వర్త్ మొదట్లో అలా తీసుకోలేదు కదా అప్పుడు నా వర్త్ అంతే కాబట్టి మీరు ఎస్ఎఫ్టీలు ఈ లెక్కలు జీవితంలో పని దట్ ఇస్ ద ప్రాబ్లం మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి లైఫ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేకపోవడం మీరు బీటెక్ చదివారు కదా దట్ ఇస్ ద ప్రాబ్లంబ ఎప్పుడైతే మీరు ఎంపిసి కి వెళ్ళారో ఈ యొక్క బిహేవియరల్ సైన్స్ రిలేటెడ్ మథమెటిక్స్ ఉంటాయి వేరే మథమటిక్స్ స్టాటిస్టిక్స్ అని ఇవన్నీ ఉంటాయి బిహేవియరల్ సైన్స్ సంబంధించినవ అన్నీ కూడా అవసరమే లేదు అన్నట్టు పక్కకు పడేసేసి ఈ
(30:07) టెక్నికల్ వర్క్ అంటే వృద్ధి విద్యని నేర్చుకుంటలోకి వెళ్ళిపోయారు మీరు చేసింది నేర్చుకున్నది ఏంటంటే కూలి పని చేయటం జీవితంకి సంబంధించిన అనాలసిస్ మీ దగ్గర లేదు అందుకని మీరు ఎస్ఎఫ్ట లెక్క వేసుకుంటున్నారు ఎస్ఎఫ్ట లెక్క వేయొద్దు మీ వర్త్ మీ బ్రాండ్ మీ యొక్క డిమాండ్ ఇవన్నీ ఉంటాయి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు సపోజ్ నేను ఒక 2014 ఆ టైంలో ఒక పిహెచ్పి లో ఒక ప్రోగ్రామింగ్ డెవలప్ చేశాను.
(30:37) అది యాక్చువల్లీ నేను ఒక కంపెనీకి వెళ్తే ఒక దగ్గర నా ఫ్రెండ్ కి ఇంటర్వ్యూ ఉంటే అక్కడికి వెళ్తే తెలిసిన వాళ్లే ఉన్నారు నాలుగు కోట్ల ప్రాజెక్ట్ అది అప్పటికి వన్ ఇయర్ నుంచి దాదాపుగా 30 మంది పని చేస్తున్నారు వాళ్ళ శాలరీస్ ఆఫీస్ అడావిడ అదంతా ఉంది. దాన్ని నేను వాళ్ళకి కావాల్సిన దాన్ని నేను ఫోర్ మంత్స్ నేను స్టడీ చేసి ఓన్ గా డెవలప్ చేశను.
(30:59) డెవలప్ చేసి వాళ్ళకి చూపిస్తే తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్తే వాళ్ళ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పిలిసి మీటింగ్ లో కూర్చోబెట్టి మాట్లాడాడుఅన్నమాట వాళ్ళందరితో కూర్చోబెట్టి స్టిల్ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇంత ఈజీగా చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియలేదు ఇప్పుడు నేను చేసిందినాలుగు కోట్ల వర్త అంటే ఇంకో దగ్గర 40 కోట్లు కావచ్చు మరో దగ్గర 4000 కూడా కొనకపోవచ్చు.
(31:26) ఇప్పుడు నేను ఈ స్టోన్స్ అండ్ థాన్స్ అనేటువంటి ఒక బుక్ 144 పేజెస్ ఉంటది అంతే ఈ బుక్ ని 500 పీస్ కి చెప్పున అమ్మితే నా ఎక్స్పెక్టేషన్ కంటే డబల్ కంటే ఇంకా ఎక్కువ వెళ్ళింది. అదే బుక్ ని నా ఎంప్లాయి వాళ్ళ ఇంటికి రూమ్ కి తీసుకెళ్తే వాళ్ళ రూమ్ మేట్ ఇది ఎంత అని అడిగితే 500 అంటే 20 కూడా ఎవరు కొన్నాడు అన్నాడు. సో ఇప్పుడు ఆ బుక్ వాల్యూ 20 నా 500 ఆ లేదా 5000 ఆ అంటే డిపెండ్స్ ఆ అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ చేసే వాళ్ళ యొక్క బ్రాండ్ ని బట్టి ఉంటుంది.
(32:06) రైట్ కాబట్టి మీరు ఎస్ఎఫ్టి లెక్కని వేసుకోవద్దు మీ డిమాండ్ పెరిగితే అది మీ వర్త్ మీరు వాళ్ళకి ఎంత ఉపయోగపడింది అని కాదు ఇక్కడ వేరేవాళ్ళు చేసేవాళ్ళు లేక మీరు తప్ప వేరే వాళ్ళు లేనప్పుడు ఆటోమేటిక్ గా మీ డిమాండ్ పెరుగుతుంది రైట్ అలా చూడండి రైట్ వెల్కమ్ సో ఇలా మిస్ అండర్స్టాండ్ చేసుకోవడం సమాజం వలన తిరిగి మాట అంటే మనల్ని అనరేమో తిరిగి మాట అంటే ఏమవుతుందంటే అవతల వాళ్ళకి నువ్వు ఈ మాటకు హర్ట్ అవుతున్నావు నీ ఆటిట్యూడ్లో ప్రాబ్లం వలన నువ్వు ఈ మాట అంటే నొచ్చుకుంటావు అని అర్థమయి అదే మాటను అనటం పదే పదే మొదలు పెడతారు ఆ ఒక్కరే కాదు పది
(32:49) మంది అదే మాట అంటూ ఉంటారు ఓకే నీకు ఎందుకు కోపం వస్తుంది అక్కడ నువ్వు వల్నరబుల్ ఉన్నావ్ ఆ మాట నన్ను ఎవరు అనొద్దని బలంగా కోరుకుంటున్నావ్. పెళ్లి కాని అమ్మాయికి 27 ఇయర్స్ వచ్చిన పెళ్లి కాలేదు అని అంటే ఆమెకి కోపం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు నిన్ను హర్ట్ చేయాలంటే అది వాళ్ళకి దొరికిన అవకాశం. ఓకే హలో హలో నమస్కారం సార్.
(33:13) నమస్తే మాట్లాడండి. సార్ ఇప్పుడు పెట్రోల్ లో మామూలు క్రీడాకలు, కలలు గట్టిగా మాట్లాడండి. సర్ కలలు పీడకలలు అంటారు కదా అవును అవును కలలు మనకి ఆ వస్తూ ఉంటాయి పగలు ఎలాగైతే రకరకాల ఆలోచనలు వస్తున్నాయో రాత్రి నిద్రలో కూడా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి మనం తెచ్చుకోవట్లే వాటికి అవే వస్తూ ఉంటాయి రాండమ కాంబినేషన్ లో వస్తూ ఉంటాయి రాండమ అంటే అర్థం లేకుండా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా కలిసి ఉంటాయి అన్నమాట అలా వచ్చిన కలలు వాటిని వాటిలో కొన్ని మనకి ఇష్టమైన వాటినేమో మధురమైనటువంటి స్వప్నాలు అంటూ ఉంటాము మనకి ఇష్టం లేనివి ఉంటాయి ఎవరో వెంటబడుతున్నట్టు పులి
(33:54) తినేస్తున్నట్టు లేకపోతే పోలీసులు వెంబడిస్తున్నట్టు ఇట్లాంటి ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు ఎగ్జామ్ కి టైం అవుతుంది హాల్ టికెట్ మర్చిపోయినట్టు రీచ్ అవ్వలేకపోతున్నట్టు ఇటువంటివి వస్తుంటాయి వాటిని పీడకలలు దెయ్యాలు రాక్షసులు పాములు ఇటువంటి హానికరమైన అనుకున్నటువంటివి వచ్చినప్పుడు వాటిని పీడకలలు అంటూ ఉంటాము అవి అనేక కారణాలతో పీడకలలు పీడకలలే ఎక్కువ గుర్తుంటాయి ఎందుకంటే అవి భయమ ఇస్తది కాబట్టి అనేక కారణాలతో వస్తాయి అవి నేను నిద్రలేమి అనేటువంటి ఒక ఎపిసోడ్ లో చేసినట్టు ఉన్నాను అవి చూడండి లేకపోతే మరొకసారి దీని మీద ఇంకో ఎపిసోడ్ చేస్తాను
(34:29) రైట్ టైం అయింది అందుకని రైట్ రైట్ రైట్ సో ఇక్కడ రియాక్ట్ అవ్వాలా వద్దా క్వశ్చన్ కాదు క్వశ్చన్ ఏంటి అనింటే అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది అంటే నేను గొప్పద వ్యక్తిని నన్ను ఎవరు ఇలా అనొద్దు అని కోరుకుంటం వల్ల కోపం వస్తుంది. కోపమే రానప్పుడు రియాక్ట్ అవ్వాల వద్ద ప్రశ్న లేదు. నన్ను ఆ అబ్బాయి నిద్రముఖం అన్నాడు మరొకరు ఇంకోటి ఏదో అన్నారు మరొకరు ఇంకోటి ఏదో పల్లెటూరోడు అన్నాడు ఇంకొకరు పలకటం రాదు అంటారు ఇంకొకరికి ఏదో చెప్తూ ఉంటారు.
(35:04) నాకు కోపం రావట్లేదు ఇక రియాక్ట్ అవ్వాలా వద్దా సమస్య లేదు. కోపం వచ్చినప్పుడు కదా రియాక్ట్ అవ్వాలా వద్దా కోపం వచ్చిన తర్వాత నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండలేవు రియాక్ట్ అవ్వకుండా దాచిన వేరే దగ్గర బయట పడుతుంది. ఆ ఆటిట్యూడ్ మారకుండా నువ్వు రియాక్ట్ అయితేఎక్స్ వైజెడ్ ప్రాబ్లం వస్తది అవ్వకపోతే నువ్వు మానసికంగా నీకు ఇంకా మరింత సఫర్ అయిపోయి నీకు బాడీలో డామేజ్ అవుతుంది.
(35:32) రెండు ప్రాబ్లమే ఇక్కడ ఎంతసేపు మన సోకాల్డ్ సోషల్ బీయింగ్స్ ఏం చెప్తారంటే ఇక్కడే చూస్తూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు రియాక్ట్ అవ్వడం మంచిది రియాక్ట్ అవ్వకపోవడం మంచిది. ఇలాంటివి ఏవో చెబుతూ ఉంటారు కాబట్టి అది కాదు కోపమే రాని స్థితికి వెళ్ళాలి ఆ ఆటిట్యూడ్ మారాలి తప్ప రియాక్ట్ అవ్వటం సొల్యూషన్ కాదు అవ్వకపోవడం కూడా సొల్యూషన్ కాదు అవ్వకపోతే మరింత సమస్య హలో హలో సార్ నమస్తే అండి నమస్తే అమ్మ మాట్లాడండి.
(36:02) సర్ ఇది మీరు చర్చ్ గురించి నేను మీకు దగ్గర కౌన్సిలింగ్ సెషన్స్ అవును అవును గుర్తుంది అవును ఇప్పటికి నాకు ఎవరైనా చనిపోయారని తెలుస్తున్నా లేకోతే ఎవరినైనా ఆ టైంలో మాట్లాడించినా చాలా భయం వస్తుంది ఇవ పోయింది మళ్ళీ ఈ మధ్య మీ బిడ్డ మ్యారేజ్ అయిపోయిందా సర్ అయిపోయింది సార్ అయిపోయింది కదా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశరా అక్కడ అన్నీ కూడా పూజలు అవన్నీ ఉంటాయి కదా అవును సార్ అవన్నీ ఉన్నప్పుడు సహజంగా మళ్ళీ ఆ ట్రాప్ లోకి వెళ్తూ ఉంటాం.
(36:37) మతము రిచువల్స్ ఉన్నప్పుడు మరణం అంటే భయం కంటే కూడా మరణం వలన వచ్చే కీడు అంటే ఎక్కువ భయం ఉంది. ఆ కీడు వల్ల మీ భర్తకు కానీ మీ కొడుకుకు కానీ మీ కోడలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏమన్నా అవుతదేమో అని భయం బికాజ్ వాటిని మళ్ళీ తెంచుకోవాలి మతం అంటేనే అబద్ధం ఏ మతమైనా సరే అబద్ధం అంటే మతం ఒక్కటే అబద్ధం కాదు.
(37:00) అనేక అబద్దాలలో ప్రపంచంలో ఉన్న దాంట్లో ప్రేమ, దేవుడు ఇవి రెండు పెద్ద అబద్దాలు. రైట్ ఆ పేరు చెప్పుకొని అనేక వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి అందులో మతం అనేది అతి పెద్ద వ్యాపారం ఓకే దానిని హేతుబద్ధంగా రేషనల్ గా బ్రేక్ చేసుకోకపోతే మళ్ళీ ఆ విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భయం వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే రైట్ అమ్మా దాన్ని హేతుబద్ధంగా చర్చించండి.
(37:26) మన గ్రూప్ లోనో ఇంకొక దగ్గరో ఇంకో దగ్గరో చర్చించండి ఆ వీడియోస్ చూడండి. ఆ బాబు గోగినేని లేకపోతేనేమో ఆర్జివినో లేకపోతే మన జేవివి రమేష్ గారు ఉన్నారు ఆ విజ్ఞాన దర్శిని అని విజ్ఞాన దర్శిని విజ్ఞాన భారతినో విజ్ఞాన దర్శిని అనుకుంటా అలాగే రకరకాల వాళ్ళ నాస్తికులు హేతువాదులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విషయమే అన్ని విషయాలు వాళ్ళు నమ్మమని చెప్పట్లేదు.
(37:53) మతము మతపరమైన విశ్వాసాల విషయంలో వీళ్ళందరినీ వాళ్ళతో చర్చించండి వాళ్ళ వీడియోస్ చూడండి తర్వాత లాజికల్ మీరు తర్కించుకోండి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తామ అంటే బాబుగో నేను చెప్పింది యక్సెప్ట్ చేయటం అంటే చాగంటి గారు చెప్పింది కూడా యక్సెప్ట్ చేయడం రెండు ఒకటే అవుతాయి ఎవరిని యాక్సెప్ట్ చేయద్దు తర్కించండి ఒక పాయింట్ వదిలేసాను మళ్ళీ ఈ రీజన్ కరెక్ట్ అవును రీసెంట్ గా జరిగిన వాటి వల్ల వస్తాయి అవును మళ్ళీ భయం పెరుగుతది మళ్ళా మనం ఇదే ఎప్పుడు కూడా నిరంతర మనం కొంత నెగ్లెక్ట్ చేస్తే ఆఫీస్ మొత్తం దుమ్ము పడిపోతది.
(38:26) దుమ్మ పడిపోతే మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాలి కెమెరాలు అవన్నీ కూడా ఆ టేబుల్స్ మీద ఎప్పుడు కూడా తుడుచుకోవాల్సిందే కదా సేమ్ అలాగే మన మైండ్ ఎప్పుడూ కూడా మళ్ళీ ఆ భ్రమల్లోకి వెళ్ళే అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ లాజికల్ ని మనం చేస్తూ ఉండాలి. రైట్ అమ్మా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ వెల్క సో కాబట్టి రియాక్ట్ అవ్వటము డేంజర్ సామాజికగా రియాక్ట్ అవ్వకపోతే మానసికంగా శారీరకంగా డేంజర్ ఇది కాదు పరిష్కారము అక్కడే ఉంటారు కాబట్టి మనం చెప్పేది అర్థం చేసుకోరు అసలు నీకు ఉన్నటువంటి అహం మొత్తం కూడా జీరో అయిపోవాలి.
(39:02) నేను గొప్ప నన్ను మాట అనొద్దు నిన్ను అంటారు నన్ను అంటారు అందరినీ అంటారు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి అంటారు అంతే తప్ప నన్ను టార్గెట్ చేస్తున్నారు చేస్తారు డెఫినెట్ గా టార్గెట్ చేస్తారు మోడీని టార్గెట్ చేస్తారు ఆ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు కేసిఆర్ ని చేస్తారు ట్రంప్ చేస్తారు ఎవరినైనా చేస్తారు. కాబట్టి నేను గొప్ప నేను ఫలానా వాళ్ళు హీనము లేకపోతే నేను హీనము వాళ్ళు గొప్ప అనేది పోవాలి గొప్పతనం అనేదే ఈ భూమి మీద లేదు జీవితం ఆస్వాదించటం ఎక్స్పీరియన్స్ చేయటమే అనే ఉద్దేశం వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి తప్ప ఆ
(39:38) ప్రూవ్ చేసుకోవాలని చూడటం వల్లనే మనకి సమస్య వస్తుంది రైట్ అమ్మ టైం అయింది కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ చూసారు కదా సార్ చెప్పినట్లు ప్రతి ఒక్కరిలో కూడా డ్యూయాలిటీ అనేది కామన్ గా ఉంటుంది కానీ కానీ ప్రతి ఒక్కరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మేము మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వాళ్ళ నుంచి రావాలి అది రాకపోతే అది రాంగ్ అని వస్తే రైట్ అని ఇలా పరిగణిస్తూ ఉంటాము.
(40:02) సో మారాల్సింది మన ఆటిట్యూడ్ మాత్రమే అండ్ మారకపోతే జీవితంలో ఇంకా ఎప్పుడూ ఈ సంతోషాన్ని చాలా కోల్పో అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ముందు మీరు మారడానికి ప్రయత్నించండి తిరిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి స్క్వస్ టక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment