Thursday, April 9, 2026

సెక్స్ తర్వాత విరక్తి ఎందుకు వస్తుంది? Male Psychology & Post-Nut Clarity Explained | Nagna Satyam

సెక్స్ తర్వాత విరక్తి ఎందుకు వస్తుంది? Male Psychology & Post-Nut Clarity Explained | Nagna Satyam

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pd2zoXfyUyg



Transcript:
(00:00) మగాడి సైకాలజీలో ఒక వింతైన ఫినామినన్ ఏంటంటే సెక్స్ కి ముందు తను చూపించే ఆరాటం ఆ ఎగసైట్మెంట్ ఆ పీక్ పాయింట్ ని టచ్ చేయగానే ఒక్కసారిగా చల్లారిపోతాయి. ఆ తర్వాత వచ్చేది సాటిస్ఫాక్షన్ కాదు ఒక రకమైన పోస్ట్ సెక్స్ డిస్గస్ట్ అంటే అప్పటివరకు తనకి సర్వస్వం అనుకున్న పార్ట్నర్ మీద ఒక్కసారిగా విరక్తి కలగడం అక్కడి నుండి పారిపోవాలనిపించడం ఇదంతా మన పూర్వీకులు అడవుల్లో ఉన్నప్పటి నుండి మన బ్రెయిన్ లో లోడ్ అయిన ఒక సాఫ్ట్వేర్ ఇది.
(00:36) మొదటి పాయింట్ ది రిఫ్రాక్టరీ పీరియడ్ అండ్ కెమికల్ ఫ్లష్ మగాడి బాడీలో ఒక పని పూర్తఅవ్వగానే డోపమిన్ లెవెల్స్ పాతాళానికి పడిపోతాయి. అదే టైంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బాడీని షూట్ చేస్తుంది. ఈ ప్రొలాక్టిన్ పని ఏంటో తెలుసా బాడీకి ఇక చాలు ఆపు అని సిగ్నల్ ఇవ్వడం. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల మగాడికి తన పార్ట్నర్ మీద ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ ఒక్కసారిగా జీరో అయిపోతుంది.
(01:02) సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఆ మోమెంట్ లో మగాడికి తన పార్ట్నర్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతకుముందు అందంగా కనిపించిన ముఖం ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంది. దీనికే పోస్ట్ నట్ క్లారిటీ అని పేరు అంటే హార్మోన్ల మైకం దిగిపోయాక వచ్చే ఒక కర్కసమైన నిజం అన్నమాట. ఈ విషయంలో సైంటిస్టులు ఎలుకల మీద ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ చేశారు.
(01:28) దీన్నే కూలీజ్ ఎఫెక్ట్ అంటారు. ఒక మగ ఎలుకని ఒక ఆడ ఎలుకతో ఒక కేజీలో ఉంచారు. అవి రెండు సెక్స్ లో పార్టిసిపేట్ చేశాక కొద్దిసేపటికి మగ ఎలుక పూర్తిగా అలసిపోయి ఆ ఆడ ఎలుక మీద ఆసక్తి కోల్పోయింది. ఆ ఆడ ఎలుక ఎంత రెచ్చగొట్టిన మగ ఎలుక స్పందించలేదు. కానీ అదే కేజీలోకి ఒక కొత్త ఆడ ఎలుకను ప్రవేశపెట్టగానే అలసిపోయిన మగ ఎలుకలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది.
(01:53) మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే మగాడికి ఉన్నది ఫిజికల్ అలసట కాదు కేవలం ఆ పాత పార్ట్నర్ మీద కలిగిన సెన్సరీ స్పెసిఫిక్ సాటైటీ అంటే ఒక రకమైన విరక్తి కొత్త పార్ట్నర్ రాగానే మళ్ళీ డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే మగాడి మెదడు ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనే వేటలో ఉంటుంది. వ్యభిచారంలో మగాడు ప్రతిసారి కొత్త పార్ట్నర్ కోసం వెతకడం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.
(02:24) ఇంకో విషయం ఏంటంటే ప్రెడేటర్ అలెర్ట్ మెకానిజం. పూర్వం మనుషులు ఆరుబయట అడవుల్లో ఉండేవారు. సెక్స్ అనే ప్రాసెస్ లో మనిషి చాలా వల్నరబుల్ గా ఉంటాడు. అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేనంత మైకల్లో అన్నమాట. ఆ టైంలో ఏదైనా క్రూర మృగం వస్తే ప్రాణానికే ప్రమాదం. అందుకే పని పూర్తవ్వగానే మెదడు వెంటనే మగాడిని అలర్ట్ చేస్తుంది. ఆ అలర్ట్ చేసే క్రమంలో భాగంగానే అప్పటివరకు ఉన్న ఆ రొమాంటిక్ ఫీలింగ్ ని కట్ చేసి ఒక రకమైన చికాకును పుట్టిస్తుంది.
(02:54) తద్వారా తను వెంటనే అక్కడి నుండి లేచి తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకునేలా చేస్తుంది. ఇదొక సర్వైవల్ ఇన్స్టింట్ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ పోస్ట్ సెక్స్ డిస్గస్ట్ అనేది అందరిలోనూ ఒకేలా ఉండదు. ఎక్కడైతే కేవలం ఫిజికల్ నీడ్ మాత్రమే ఉంటుందో అక్కడ ఈ హార్మోన్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కడైతే ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందో అక్కడ ఈ హార్మోన్ల ప్రభావం తక్కువగా ఉంటుంది.
(03:19) అక్కడ మగాడికి విరక్తి కంటే ఎక్కువగా తన పార్ట్నర్ ని ప్రొటెక్ట్ చేయాలి అనే బాండింగ్ ఫీలింగ్ వస్తుంది. దీనికి కారణం ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఎమోషనల్ బాండ్ లేనప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వదు. కేవలం ప్రొలాక్టిన్ మాత్రమే డామినేట్ చేస్తుంది. అందుకే మగాడు అంత ఫాస్ట్ గా ఇంట్రెస్ట్ కోల్పోతాడు. క్లారిటీగా చెప్పాలంటే మగాడి బ్రెయిన్ ఒక వింతైన కంప్యూటర్ ఇది లాజిక్ కంటే కూడా ఇన్స్టింట్స్ మీద రన్ అవుతుంది.
(03:47) సెక్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. అప్డేట్ పూర్తఅవ్వగానే సిస్టం రీబూట్ అవుతుంది. ఆ రీబూట్ అయ్యే గ్యాప్ లో వచ్చేదే ఈ డిస్గస్ట్ దీనికి ఎథిక్స్ తో సంబంధం లేదు. ఇది ప్యూర్ బయాలజీ. మగాడికి ఉండే ఈ షార్ట్ టర్మ్ మీటింగ్ స్ట్రాటజీ వల్ల తనకి ఒక్కసారిగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం మళ్ళీ కొంత సమయం తర్వాత సెట్ అవ్వడం అనేది నేచర్ డిజైన్ చేసిన సర్క్యూట్ మాత్రమే.
(04:13) ఈ డిస్గస్ట్ అనేది ఒక బాడీ రియాక్షన్ మాత్రమే. హార్మోన్లు శాంతించాక మళ్ళీ లాజిక్ వెనక్కి వస్తుంది. ఇది మగాడి లైఫ్ లో ఒక సైకిల్. ఇంట్రెస్ట్ రావడం, పీక్ కి వెళ్ళడం, సెక్స్ అయిపోగానే విరక్తి కలగడం మళ్ళీ రీసెట్ అవ్వడం. ఈ సైకిల్ ని బ్రేక్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే మనం ప్రకృతి కంటే గొప్పవాళ్ళం కాదు బట్ బయాలజీ మనల్ని నడిపిస్తుంది నిజమే కానీ మనిషికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఆలోచించే పార్ట్ ఉంటుంది.
(04:40) దీని ద్వారా మనం మన ఇన్స్టింట్స్ ని కంట్రోల్ చేసుకోగలం. లేదంటే మనిషికి జంతువుకి పెద్ద తేడా ఉండదు.

No comments:

Post a Comment