#AskHR 248 | పూర్తి ప్రశాంతత.. | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=o2p-ZLbA44o
Transcript:
(00:10) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో అమ్మ సార్ పూర్తి ప్రశాంతత అన్నారు అంటే పూర్తి [గొంతు సవరించుకోవడం] ప్రశాంతత అనేది లభించడం కష్టం అంటారు కదా చాలామంది సో ఎందుకు అది చెప్పారు సో చాలా మంది అన్నారు ప్రశాంతంగా బ్రతకాలి ప్రశాంతత కావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాని కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ దేవుళ్ళ గుడ్ల చుట్టూ తిరగటము ఓకే అలాగే వచ్చేసి ధ్యానం చేయటం మెడిటేషన్ చేయడం అంటే చేస్తూ ఉంటారు.
(00:47) హలో హలో ఆ మాట్లాడండి ప్రస్తుతము సోషల్ కండిషనింగ్ లో జాబ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపారిజన్ కల్చర్స్ లో వీటన్నిటిని పోల్చుకొని ప్రసెంట్ మీ అబ్బాయి స్టవబిత్ సైకాలజీ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రాం్ జాయిన్ అవుతున్నారు కదా సార్ అవును ఈ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్స్ కాకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్ లో వెళ్ళడానికి కి మెయిన్ రీజన్ ఏంటి సార్ అది ఒక క్వశ్చన్ సార్ తర్వాత సమాజం నువ్వు చస్తే ఏడవడానికి ఎదురు చూస్తుంది వారి ఏడుపుల కోసం చస్తావా వారి టార్చర్ ని ఎదుర్కొని బ్రతుకుతావా పూర్తిగా నీ ఇష్టం అని ఒక ఇట్ చేశడు మొదటిది ఏంటి అనింటే అతను ఆ కెరీర్ తనకి
(01:34) ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ కాకపోయినా తను మొదటి నుంచి తనకి ఫ్రీగా వదిలేయడం వలన సో తను అనేక రకాల రీసెర్చెస్ చేసి తను చాలా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేక రకాలు చేశడు అతను తను చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి 24 అవర్స్ తనకి ఇంటర్నెట్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టాబ్ అన్నీ కూడా తనకి ఇచ్చేసాం తన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదు.
(02:00) అనేక సబ్జెక్ట్స్ లో తను రీసెర్చ్ చేసిన తర్వాత అల్టిమేట్లీ ఫిలాసఫీ సైకాలజీ ఇవి ఇంట్రెస్ట్ ఉన్నాయి. అది తనకి ఏర్పడింది వన్ టూ ఏంటంటే నేను సైకాలజిస్ట్ అవ్వటం వలన కూడా మా కుటుంబ నేపథ్యం వలన తనకి ఆ ఫ్రీడమ లభించింది. అండ్ మేము సైకాలజీ వైపు వెళ్తాను అంటే నో చెప్పం వేరే వాళ్ళయితే నో చెప్పేవాళ్ళేమో ఒకవేళ కాబట్టి అది త్రీ ఏంటి అనింటే ఆ మారుతున్నటువంటి ఈ టెక్నాలజీ పెరగటము అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్స్ అట్లాగే షో ఆఫ్ చేసుకోవటము వెల్త్ ఎగ్జిబిషన్ చేయటము కెరీరిస్ట్లు పెరగటం వలన భవిష్యత్తులో మానసిక సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నా దృష్టిలో
(02:43) సైకా సైకాలజీ నిజమైన సైకాలజిస్ట్లు జస్ట్ సైకాలజీ ఫినిష్ చేస్తే కాదు నిజంగా సైకాలజీ అర్థం చేసుకొని సొల్యూషన్ అంటే క్లైంట్ యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వగలిగినట్లయితే బ్రహ్మాండమైనటువంటి కెరీర్ ఉంటది కాబట్టి నేను ఆ సైకాలజీ వైపు ఎవరైనా చేస్తానన్న నేను వద్దని చెప్తాను ఆ విధంగా తను సైకాలజీ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రాం్ ని బిఎస్స తను చూస్ చేసుకుంటున్నాడు.
(03:08) మొదటిది రెండవది ఏంటంటే నువ్వు చస్తే ఏడుద్దామని చూసేవాళ్ళు ఏడుద్దామని కూడా చూడరు. సో మీరు చనిపోయినప్పుడు దాన్ని సోషల్ మీడియాలో పెడితే ఒక పోస్ట్ కింద పని చేస్తారు లేదంటే మేమన్నా మీ నుంచి వచ్చేటువంటి మీరు ఎవరనా అప్పులుఇచ్చి మీకు తిరిగి ఇవ్వాలంటే వాటిని ఎగ్గొట్టొచ్చు అడిగే వాళ్ళు ఉండరు లేదా మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే వాటిని తీసుకోవచ్చుఅని చూస్తారు తప్ప ఎవరైనా అయితే కొంతమంది ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు అంటే వాళ్ళకి లభించేటువంటి బెనిఫిట్ పోతుందని ఏడుస్తూ ఉంటారు ఆ బంధువులు సో కాల్డ్ రిలేటివ్స్ సో కాల్డ్ పేరెంట్స్ సో కాల్డ్ కిడ్స్ అందరు సో కాల్డ్ ఎందుకు అంటున్నాను అంటే
(03:45) నేచర్ కాంటెక్స్ట్ లో పేరెంట్స్ లేరు సిబ్లింగ్స్ లేరు కిడ్స్ లేరు వైఫ్ లేదు గర్ల్ ఫ్రెండ్ లేదు బాయ్ ఫ్రెండ్ లేదు కాబట్టి అందరూ ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మీ చావు వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు సో వాళ్ళకి మీ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇంపార్టెంట్ అవి వస్తే ఓకే లేదంటే మరో మార్గం వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి ఈ వాళ్ళ వీళ్ళ ఈ సెంటిమెంట్స్ తోని బ్రతికే చావటం కంటే కూడా అవన్నీ పక్కన పెట్టి మీ బ్రతుకు మీరు బ్రతకడం బెటర్ అనేది నా ఉద్దేశం.
(04:18) రైట్ అమ్మా రైట్ రైట్ సో ప్రశాంతత అనేది పూర్తి ప్రశాంతత సాధిద్దాము అనేటువంటి క్రమంలో వాళ్ళు చాలా మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే హలో సార్ అమ్మ మాట్లాడండి. ఆ సర్ నాకు సోషల్ ఉంది సర్ అది అవును అది దాంతో పాటు నేను ఏదైతే నా ఫీలింగ్ నేను ఎమోషనల్ అవుతున్నానో అందరూ అది టార్గెట్ చేస్తున్నారు. ఉమ్ నేను రెండు రెండు దగ్గర ఎమోషనల్ అవుతున్నా సర్ ఒకటి నా నిస్సహాయ స్థితిలో అవతల నుంచి చాలా హార్ష్ గా ఉన్నప్పుడు
(05:02) ఉమ్ రైట్ నాకు అర్థమైంది మీరు ఇంతకుముందు ఉమ్ అది ఎక్కడ అది ప్రిపేర్ పాయింట్ అవును అవును మీరు ఇంతకుముందు కూడా అప్రోచ్ అయ్యారు నన్ను అండ్ మీరు మెడికేషన్ కూడా తీసుకున్నారు అండ్ ఆ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అదేంటి మహిళా కమిషన్ హెల్ప్ కూడా తీసుకున్నారు. సో కాబట్టి మీరు చానాలు నేను కౌన్సిలింగ్ ఇవ్వలేదు మీకు మెడిసిన్ డాక్టర్ అజయ్ కుమార్ సక్సన గారిని పరిచయం చేసి అక్కడికి వెళ్ళమన్నాను.
(05:29) సో ఎందుకంటే ఆ టైంలో కౌన్సిలింగ్ పని చేయదు. అండ్ పని చేయకపోగా మరింత ఇబ్బంది అవుతుందని మెడికేషన్ మీద డిపెండ్ అవ్వమని చెప్పాను. అయితే మీకు కొన్ని విషయాల్లో ఇబ్బంది అవుతుంది ఆ విషయాలు ఏంటంటే మీ నిస్సహాయ స్థితి ని ఎవరనా పాయింట్ చేసినా టార్గెట్ చేసినా అండ్ ఇంకా అటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో మనము ఎమోషన్ అవుతున్నాము.
(05:52) సహజంగా నార్మల్ సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్లు మోటివేషన్ స్పీకర్స్ మన స్పిరిచువల్ లీడర్స్ మన ఈ గైడ్ చేసేవాళ్ళు మెంటర్స్ లేకపోతే మిగతా ఏ పేరు పెట్టుకున్నా వాళ్ళందరూ ఆ ఎమోషన్ ని ఎలా సప్రెస్ చేయాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఆ ఎదుటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి లేదంటే చెప్పకుండా తలదించుకొని వెళ్ళిపోవాలా ఇవి డిస్కస్ చేస్తూ ఉంటది సొసైటీ ఇక్కడే స్టక్ అయిపోతూ ఉంటది మనకి బ్రెయిన్ వాష్ చేసింది కూడా అంతే కానీ నేనేం చెప్తానంటే ఎమోషన్ ని మీరు సప్రెస్ చేయలేరు ఇవి ఏదో ఒక రూపంలో బయటకు వస్తది.
(06:28) మీరు వాళ్ళ మీద చూపిస్తే సామాజికమైన ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళ నుంచి రిలేషన్ కట్ అవ్వటం మరింత ఇబ్బంది అవ్వటం ఇబ్బంది అవ్వటం అయ్యి ఆ ఏదో సోషల్ ఇష్యూస్ వచ్చి మనము చట్ట వ్యతిరేకమైన పనులు అది ఎక్యములేట్ అవుతూ ఉంటాయి. యాక్షన్ రియాక్షన్ ఉంటది కాబట్టి లాస్ట్ కి చట్ట వ్యతిరేకమైనదో సమాజ వ్యతిరేకమైనో చేసి మనం లాస్ట్ కి దొరికిపోవడం జరుగుతుంది.
(06:51) పోనీ అలాగాని మనం తొక్కిపెట్టి ఉంచుదామా అంటే మన ఆ మానసిక స్థితి పాడైపోయి శారీరకంగా డామేజ్ అయిపోతది. ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవుతది. మరి ఏం చేయాలి ఈ రెండిట్లో రెండు కూడా ప్రమాదమైనవే రెండు ప్రమాదమే ఒకదానికి ప్రయారిటీ ఇస్తే ఇంకొకటి డామేజ్ అవుతది ఇంకోదానికి ప్రయారిటీ ఇస్తే ఇంకొకటి డామేజ్ అవుతుంది. మన మనసు పాడవ్వకూడదు శరీరం పాడవ్వకూడదుఅని వాడిని లాగిపెట్టి కొట్టామ అనుకోండి వాడు ఏం చేస్తాడు దాన్ని పట్టుకెళ్లి వీడియో షూట్ చేసి ఎక్కడో పెడతాడు లేదంటే తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.
(07:23) రైట్ ఈ మధ్య ఆ హిందూ హిందుత్వ ప్రమోట్ చేసేటువంటి కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు అలా అలా అలా అలా ఆ ట్రాప్ లో వాళ్ళని టార్గెట్ చేయడం వీళ్ళని టార్గెట్ చేయడం చేసి శిరిడీ సాయిబాబా అని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు శిరిడీ సాయిబాబా ముస్లిం అని అంతవరకు అంటే బాగానే ఉండేది వాళ్ళకి తెలియకుండా ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్తున్నామని వాళ్ళకే తెలియదు.
(07:48) అతన్ని ఒక దెయ్యం అని అతను ఒక బ్రిటిష్ ఏజెంట్ అని అతను జిహాదీ కోసం వచ్చాడని తెలియకుండా అవతల వాళ్ళు కౌంటర్ వీడియో చేయడం వీళ్ళు చేయడం అట్లా వెళ్ళిపోయినప్పుడు శిరిడీ సాయి సంస్థాని వాళ్ళు కేస పెట్టారు అందులో ముఖ్యంగా 13 మంది మీద కేస పెట్టి ముఖ్యంగా నలుగురి మీద మనిషికి 50 కోట్ల రూపాయల డిఫర్మేషన్ కేస పెట్టారు.
(08:10) మనిషికి 50 కోట్ల రూపాయల పరువు నష్టం అంటే ఒక్కొక్కరికి 50 కోట్లు అంటే 10% డిపాజిట్ చేయాలి అంటే 50 లక్షలు ఒక్కొక్కరికి డిపాజిట్ చేసిర కోట్లు పే చేసి కేస్ ఫైల్ చేశారు శిరిడీ సంస్థాని వాళ్ళు అంటే ఎంత సీరియస్ో చూడండి. ఇప్పుడు వీళ్ళకు వచ్చేటువంటి లక్ష రూపాయలుర లక్షల రూపాయల కోసం YouTube లో వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారు వీళ్ళు మాకు డబ్బులు వేయండి మేము ఇది చేసుకోవాలి అది చేయాలి మా మేము చేసే పనులు కానీ ఈ నెలకి లక్ష రె లక్షలు వచ్చేటువంటి వాళ్ళు 50 కోట్ల రూపాయల డిఫర్మేషన్ కేసని ఎదుర్కోవాల్సి వస్తుంది.
(08:45) ఎందుకు అయింది ఇది అంటే వాళ్ళు కావాలని చేయలేదు వాళ్ళు అనుకోకుండా అనుకోకుండా అటువైపుగా టర్న్ అయిపోయారు. అలా మీరు రియాక్ట్ అయితే ఏమవుతుంది అనింటే అలా మీరు టర్న్ అయిపోయి ఎక్కడో కార్నర్ అయిపోయి మీరు ఇరుక్కిపోతారు. పోనీ రియాక్ట్ అవ్వకుండా మనం తొక్కిపెట్టి ఉంచుదాం అంటే మానసికమైనటువంటి ఇబ్బందులో శరీరం పాడైపోతది మరింత మెడికేషన్ మెడికేషన్ కి వెళ్ళాలి మరి ఏం చేయాలి మరి ఏం చేయాలి అంటే అది కాదు డీల్ చేసే విధానం అది అన్ప్రొఫెషనల్ సైకాలజిస్ట్లు గాని లేదంటే మన సోకాళ్ళు టీచర్స్ో పేరెంట్స్ో లేకపోతే స్పిరిచువల్ లీడర్స్ో చెప్పినటువంటిది అది కాదు మారాల్సింది మీ యొక్క ఆటిట్యూడ్ నా
(09:22) నిస్సహాయ స్థితిని ఎవరన్నా పాయింట్ చేస్తే నాకు కోపం వస్తుంది బట్ దట్ ఇస్ ట్రూ నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను సోవాట్ మంచిదానివ అమ్మ అని ఎందుకు అంటారు ప్రతి వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఎందుకు అంటున్నారు అంటారు నిన్నే అంటారు నన్ను అంటారు అందరినీ అంటారు బట్ నువ్వు పట్టించుకుంటున్నావ్ అంటే నువ్వు అక్కడ వల్నరబుల్ గా ఉన్నావు అనేది వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది.
(09:55) కమ్యూనికేట్ అయితే ఈ అమ్మాయిని డామేజ్ చేయాలంటే అక్కడే పట్టుకోవాలనేది వాళ్ళకి తెలిసిది. కాబట్టి నేను నిస్సహాయరాలని సో వాటి అందులో తప్పుఏముంది అది నేరమా అది నిజం కూడా కాదు నేను నిస్సహాయంగా లేను అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు స్టోన్స్ అండ్ థాట్స్ లో ఫస్ట్ ఆర్టికల్ అదే ఉంది లేదంటే మీరు స్టోన్స్ అండ్ థాట్స్ లో YouTube ఛానల్ లో ఫస్ట్ వీడియో అదే ఉంది.
(10:22) ఎక్స్టర్నల్ వాలిడేషన్ వేరే వాళ్ళు మనల్ని గుర్తించాలి మనకు ఒక విలువ ఇవ్వాలి అనే ప్రయత్నంలో మీ జీవితాలు నాశనం అవుతున్నాయి. సో కాబట్టి వాళ్ళు ఏమంటారు అనేదాన్ని పట్టుకొని మీరు రియాక్ట్ అవుతున్నారు ఎమోషన్ అవుతున్నారు అంటే ఆ విషయంలో మీ ఆటిట్యూడ్ బలంగా నేను గొప్పదాన్ననో గొప్పవాడినో నన్ను ఎవరు అనకూడదనో నేను మంచిదాన్ననో అని ఒక ఆటిట్యూడ్ ఉంది అది పోవాలి మీరు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కూడా కాదు వాళ్ళు కూడా అంతే మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు డిఫరెంట్ ఎన్విరన్మెంట్ లో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళు కూడా మీకు లాగానే ప్రోగ్రాం్ అయిన వాళ్ళు మీకు లాగానే నేర్చుకుంటున్న వాళ్ళు
(11:01) కొంతమంది చెడు వైపుగా వెళ్ళారు కొంతమంది ఇంకో వైపు కొద్ది ఎక్స్ట్రీమ్ లెవెల్ కొంత తక్కువ లెవెల్ ఉండొచ్చు తప్ప ఈ ఇంటెన్సిటీలో వేరియేషన్ే తప్ప గుడ్ బ్యాడ్ మంచి చెడు వాళ్ళు లేరు. మనం ఎప్పుడైతే మనం మంచి వాళ్ళము ఎదుటి వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్ గా చెడ్డగా కనిపిస్తూ ఉంటారు. అందుకనే రామగోపాల్ వర్మ సినిమాలో చూడండి విలన్ కి కూడా చాలా మంచి గుణాలు ఉంటాయి.
(11:22) హీరోకి కూడా చెడ్డ గుణాలు ఉంటాయి. కానీ మిగతా సినిమాల్లో ఏమవుతాయి అంటే హీరో చాలా మంచివాడు విలన్ చాలా చెడ్డవాడిగా దాన్ని ఏం చేస్తారు కాన్సంట్రేషన్ పెంచుతారు. ఒక వైపునేమో కాంట్రాస్ట్ చేస్తారుఅన్నమాట ఒక వైపుని ఆ గ్రే ని బ్లాక్ గా చేస్తారు దాని త్రెషోల్డ్ కం కింద ఉన్నదాన్ని వైట్ చేస్తూ ఉంటారు.
(11:43) సో కథలు రాసేటప్పుడు కూడా తప్పదు నేను రాతిపూల్లో ఆర్టికల్స్ రాసేటప్పుడు నా దగ్గరికి వచ్చిన క్లైంట్ ని మరింత అమాయకంగా మరింత మంచిగా చూపించి అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరింత దుర్మార్గంగా చూపిస్తూ ఉంటాను నిజానికి అవతల పార్టీ వస్తే 14 చెప్తారు ఈ అమ్మాయి మీద అబ్బాయి మీద మరి ఎందుకు రాశను అంటే అలా ఉంటేనే ప్రేక్షకులు చదువుతారు. వాళ్ళకి కావాలి డ్రామా అలా కావాలి కాబట్టి వాళ్ళక కమ్యూనికేట్ చేయడం కోసం అట్లా నేనే చేశానంటే మామూలు రైటర్స్ సినిమా వాళ్ళు లేకపోతే ఆ టీవీ సీరియల్స్ తీసేవాళ్ళు ఎంత చేస్తారో చూడండి అలా సమాజంలో బ్లాక్ అండ్ వైట్ గా చూడటం వల్ల మనకు సమస్య వస్తుంది.
(12:21) ఆల్ గ్రే షేడ్స్ ఉన్నాయి. మీరు ఒక లెవెల్ లో గ్రే షేడ్ లో ఉన్నారు. మీరు ఒక లెవెల్ ఆఫ్ చెడ్డవారు వాళ్ళు మరొక లెవెల్ ఆఫ్ చెడ్డవాళ్ళు. మీరు ఒక లెవెల్ ఆఫ్ మంచి వాళ్ళు వాళ్ళు మరొక లెవెల్ ఆఫ్ మంచి వాళ్ళు ఈ యొక్క చేదు నిజాన్ని అంగీకరించగలిగినప్పుడు మీకు వాళ్ళు టార్గెట్ చేసినా సరే మీరు ఎమోషన్ వాళ్ళు అంగీకరించి ఉండొచ్చు లేదా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు వాళ్ళు ఏంటి అనేది పక్కన పెట్టండి వాళ్ళ లోపల వాళ్ళు బాధపడుతూ ఉంటారు కానీ మీకు కనిపించదు పైకి సంతోషంగా ఉన్నట్టు కనిపించి మీరేం చేస్తున్నారు మీ లోపల బాధని వాళ్ళ పైకి కనిపించే సంతోషాన్ని పోల్చుకుంటున్నారు
(13:00) నో వాళ్ళు బాధపడుతున్నారు మీ అంత బాధపడకపోవచ్చు లేదంటే మీకంటే ఎక్కువ కూడా బాధపడుతూ ఉండొచ్చు. కాబట్టి కంపేర్ చేసుకోవద్దు మీరు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు మీరు నిస్సహాయ స్థితిలో లేరు వాళ్ళు స్ట్రాంగ్ స్థితిలో లేరు. కొంత వేరియేషన్ ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఉండొచ్చు. ఆ కాంటెక్స్ట్ లో నేను ఒక కాంటెక్స్ట్ లో సచిన్ టెండూల్కర్ కంటే గొప్పవాడిని.
(13:25) సచిన్ టెండూల్కర్ మరో కాంటెక్స్ట్ లో ఏఆర్ రెహ్మాన్ కంటే గొప్పవాడు ఏఆర్ రెహ్మాన్ మరొక కాంటెక్స్ట్ లో విశ్వనాథ ఆనంద్ కంటే విశ్వనాథన్ ఆనంద్ కంటే గొప్పవాడు విశ్వనాథన్ ఆనంద్ ఒక కాంటెక్స్ట్ లో చెస్ అనే కాంటెక్స్ట్ లో నాకంటే గొప్పవాడు సైకాలజీలో నాకంటే తక్కువ అఫ్కోర్స్ అతను కూడా ఉండొచ్చేమో కాదనట్లేదు కానీ కాంటెక్స్ట్ ని బట్టి ఒకరు ఒక దాంట్లో బలంగా మరొకరు వీక్ ఉంటారు తప్ప ఎవరు ఇక్కడ నిస్సహాయ స్థితిలో లేరు ఎవరు సహాయ స్థితిలోనూ కూడా లేరు ఈ చేదు నిర్జాన్ని అంగీకరించుకొని కొన్నిసార్లు వాళ్ళు అలా ఉంటారు ఎలా తప్పించుకొని తిరగాలి వాళ్ళకి
(14:00) సమాధానం ఎలా చెప్పాలి కాదు ఎలా తప్పించుకొని తిరగాలి ఎలా నా జీవితాన్ని నిలబడాలి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతుంటే నేను చెప్పాను ఈ సమాజం అనేది ఆ సామాజిక అరణ్యం ఇక్కడ పాములు ఉంటాయి తేళ్లు ఉంటాయి కప్పలు ఉంటాయి కుందేళ్లు ఉంటాయి నెమలులు ఉంటాయి కుంటనక్కలు ఉంటాయి కోతులు ఉంటాయి టైగర్ ఉంటుంది అండ్ హాయనాలు ఉంటాయి దేన్ని కట్టితో కొట్టాలి దేన్ని చెప్పుతో కొట్టాలి దేనికి కనిపించకుండా దాక్కోవాలి ఇవన్నీ నేర్చుకోవాలి తప్ప ఆ సమాజం ఏదో నన్ను టార్గెట్ చేస్తుంది అనుకుంటే మరింత మరింత టార్గెట్ చేస్తూ ఉంటుంది టార్గెట్ చేస్తది.
(14:39) మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే యు ఆర్ వీక్ అని అర్థం అవుతుంది స్ట్రాంగ్ పీపుల్ నెవర్ రియాక్ట్ వాళ్ళు ఏమన్నా సరే రియాక్ట్ అవ్వరు నేను రియాక్ట్ అవుతే స్ట్రెంత్ అని మీకు సమాజం చెప్పింది నో రియాక్ట్ అవ్వడం వీక్నెస్ మీ వీక్నెస్ వల్ల మీకు కోపం వస్తుంది తిరగబడుతున్నారు. సో స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉండే పీపుల్ వాళ్ళని అసలు లెక్కే చేయరు వాళ్ళు లెక్కే చేయరంటే వాళ్ళని తిట్టాలని కాదు వాళ్ళలా మాట్లాడుతూ ఉంటారు మీ పని మీరు చేసుకోగలగాలి.
(15:07) అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు దీని గురించి ఆలోచించండి అమ్మ నేను చెప్పిన మాటలు మళ్ళీ వినండి ఆలోచించండి రైట్ అమ్మ ఓకే రైట్ పూర్తి ప్రశాంతత లభిస్తది అని చెప్పి మెడిటేషన్ చేసుకోవటము లేకపోతే సైలెంట్ రూమ్లోకి వెళ్ళటం లేదా ఒక ప్రార్థనాలయానికో దేనికో వెళ్లి అక్కడ కూర్చోవటము కేవ్స్ లోకి వెళ్లి దాక్కోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ ప్రశాంతత బయట ఉండదు ప్రశాంతత నీలో ఉంటది పూర్తి సైలెన్స్ ఉండదు సైలెంట్ గా ఉంటే మనం మాట్లాడదాము అనుకుంటే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తే ఫ్యాన్ సౌండో ఏస సౌండో మరొక సౌండో వినిపిస్తూ ఉంటుంది.
(15:50) హలో హలో మాట్లాడు మాట్లాడు మీరు నిన్న ఒక వీడియో చూసాను సార్ దాంట్లో మీరు ఏమన్నారంటే మనకి గోడ పెయింట్ చేసినట్టే మనకి ఇంతకుముందు ఉన్న బిల్ఫ్ అలా ఉంటది దాని మీద మన కౌన్సిలింగ్ అనేది ఒక పసుపు కోటింగ్ లాంటిది అన్నారు కదా సార్ అవును అవును అంటే సో అది క్లియర్ గా అర్థమైనప్పుడు మన భయం అనేది పోతదా సార్ అంటే భయం అనేది తగ్గుతూ ఉంటదా లేకపోతే పోతదా ఒకేసారి ఒకేసారి పోదు తగ్గుతం మొదలవుతుంది కానీ భయం అర్థమైనా గాని భయం అనేది పోదా భయము ఒకటి అర్థం భయము నాలెడ్జ్ తో వచ్చింది కాదు భయము సైకలాజికల్లీ ప్రోగ్రామ్ అయింది.
(16:33) ప్రోగ్రామ్ అయిన ఆటిట్యూడ్ వల్ల మైండ్ నాలెడ్జ్ తోని మారిపోదు. మైండ్ నాలెడ్జ్ తోని మీరు పని చేస్తున్నప్పుడు రిపీటెడ్లీ దానికి మళ్ళీ ఏ ఎక్స్పీరియన్స్ వస్తాయో దాన్ని బట్టి ప్రోగ్రాం అవుతారు. రైట్ మీరు ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా కేవలం నాలెడ్జ్ వచ్చిన పోలేదు నాలెడ్జ్ వచ్చిన నాలెడ్జ్ యూస్ లేదు మనం చెప్పాం కదా కాగ్నిటివ్ ఫాక్టర్ అన్నిటికంటే వీక్ అది నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే రెగ్యులర్ లైఫ్ లో మీరు పెడుతూ ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి సక్సెస్ల వల్ల దానికి నమ్మకం కలుగుతది.
(17:07) కాబట్టి జస్ట్ నాలెడ్జ్ అనేది సరిపోతుంది మరి నాలెడ్జ్ లేదా అంటే లేకపోతే బ్లైండ్ ఇది అయిపోతది. నాలెడ్జ్ అవసరమే బట్ నాలెడ్జ్ అలోన్ ఇస్ నాట్ సఫిషయంట్ బియాండ్ నాలెడ్జ్ దానికి మైండ్ కి ప్రోగ్రాం్ అవసరం మైండ్ అంటేనే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం్ గతంలో అయింది నాలెడ్జ్ తో కాలేదు అది ఇన్సిడెంటల్ ప్రోగ్రామింగ్ సే నాలెడ్జ్ అనేది ఇంటెన్షనల్ గా కదా మీకు వచ్చింది.
(17:36) దాన్ని మళ్ళీ ఇన్సిడెంటల్ గా ప్రాక్టీస్ లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దానికి నమ్మకం కలుగుతది ఒకతనికి చాలా రిలీజియస్ బిలీవ్స్ రిలజియస్ సొసైటీతో సఫర్ అవుతున్నాడు తను ఫలానా రిచువల్ చేయకపోతే తన వాళ్ళు ఎవరనా చనిపోతారని భయపడుతుంది చాలా కౌన్సిలింగ్ ఇచ్చాము నాలెడ్జ్ ఇచ్చాము ఇంకా తను ఇంప్లిమెంట్ చేయకముందే తను చేయడం ఆపేస్తే ఒక నెక్స్ట్ డే నాడు వాళ్ళ బ్రదర్ ఏదో విషయంలో సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు తనకి ఏం ప్రోగ్రాం అవుతది నాలెడ్జ్ ఓకే బట్ ప్రోగ్రాం ఏమైంది ప్రోగ్రాం అలా చేయకపోతే అతను చనిపోయాడు దానికి ఆ హేతుబద్ధమైనటువంటి
(18:11) కారణం కాకపోవచ్చు కానీ మైండ్ హేతు పద్ధతి చూడదు. కాబట్టి నాలెడ్జ్ హేతుబద్ధంగా ఉండి దాన్ని బ్రేక్ చేస్తూ ఉండాలి అందుకనే అథెంటిక్ గా థింక్ చేయాలని చెప్పాం అథెంటిక్ గా థింక్ చేయకుండా నాలెడ్జ్ పేరు మీద మరింత నాలెడ్జ్ మీరు అక్యములేట్ చేసుకోవడం వల్ల యూస్ లేదు. బి ఆథెంటిక్ అది వచ్చినప్పుడల్లా రేషనల్ గా థింక్ చేయాలి అది వచ్చినా రాకపోయినా సరే వచ్చినప్పుడల్లా అంటే మళ్ళీ అక్కడే ఇరుక్కున్నారు మీరు అది రాకపోతే రేషనల్ గా థింక్ చేయొద్దు అని నేను అన్నానా వచ్చినా రాకపోయినా ప్రతి విషయాన్ని రేషనల్ గా థింక్ చేయాల్సిందే అంటే ఇప్పుడు రేషనల్ గా థింక్ చేస్తాం
(18:47) అంటే మెన పెట్ట తక్కువ వస్తుంటారు సార్ తగ్గుతది కదా ఆటోమేటిక్ గా తగ్గుతది అనవసరమైన భయాలన్నీ పోతాయి. చదువు అంటే అదే కదా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఏం చదువుకున్నారు బిటెక్ చేశారు బిటెక్ లో ఎక్కడన్నా రేషనల్ గా కారణం పట్టించుకోకుండా నమ్మాలి నమ్మాలి అని ఎక్కడనా చెప్పారా మీరు మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు చెప్పలేదు మీరు చదువు మీరు చదివిన చదువుని నమ్మట్లే కర్మ ఏంటంటే కర్మ అనేది కూడా తప్పు పదం సో మన దౌర్భాగ్యం ఏంటంటే మనం చదివిన చదువుని నమ్మట్లే మన మత గురువులు చెప్పింది నమ్ముతున్నాము మన మోటివేషన్ స్పీకర్ చెప్పింది నమ్ముతున్నాము టీచర్స్
(19:24) చెప్తుంది నమ్ముతున్నాము స్పిరిచువల్ లీడర్స్ చెప్పింది నమ్ముతున్నాము తప్ప చదువు అక్కడ లాజికల్లీ ఉంది అది నమ్మట్లేదు ఎక్కడైనా చదువులో ఇలా నమ్మమని ఉందా సమస్య ఏంటంటే అక్కడే వచ్చిన సమస్య ఏంటంటే బీటెక్ చదవగానే చదువు అని ఫీల్ అవ్వడం కూడా ఒక అబ్బాయి చాలా కాలం క్రితం 2019 లో నా దగ్గర కౌన్సిలింగ్ కి వచ్చాడు చెప్పినప్పుడు నేను అతని చదువు గురించి తన యొక్క క్వాలిఫికేషన్ గురించి చాలా గొప్పగా చెప్తుంటా యు హావ్ ఫినిషడ్ జస్ట్ బిటెక్ అన్నాను జస్ట్ జస్ట్ బీటెక్ అనందుకు అతని కోపం వచ్చి నేను కౌన్సిలింగ్ రానని వెళ్ళిపోయాడు. బీటెక్ ని బీటెక్ అంటారఏంటి
(19:58) జస్ట్ బీటెక్ ఎందుక బీటెక్ ని బీటెక్ అక ఏమంటావ్ ఎంటెక్ అనాలా చెప్పండి బిటెక్ కదా అంతే బీటెక్ అంటే టెక్నాలజీ కొంచెం నేర్చుకుందాం. సో బియాండ్ దట్ చాలా ఉంది ఇంతకుముందు కూడా ఒక అతను ఎన్ఆర్ఐ కౌన్సిలింగ్ ఇస్తున్నాను వేరే కంట్రీలో ఉంది అతనికి అతను చెప్తా క్వాలిఫికేషన్ అడిగితే ఏం చేసి చదివాను మాస్టర్స్ చదివారు.
(20:20) మాస్టర్స్ కాదు ఏం చదివారు చెప్పండి. మాస్టర్స్ చదివాను ఏంది మాస్టర్స్ ఎందులో చదివారు అది చెప్పాలి కదా అది చెప్పట్లేదు ఎందులో చదివారు అన్నా సరే మాస్టర్ అంటున్నారు తర్వాత తన సిస్టర్ గురించి చెప్తూ ఏం చదవండి గ్రాడ్యుయేషన్ చేసింది అది చేసింద ఓకే నాన్న ఇందులో చేసిందని బీటెక్ చేసింది వాళ్ళకి ఈ రెండే ఇంకేం లేవు ఇంకా కోర్సులు ఉండవు ఏమ ఉండవు అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి మనం ఎకడమిక్స్ ని నెట్టేసాం అది ఎకడమిక్స్ తప్పు కాదు మనం పర్సెప్షన్ తప్పు కాబట్టి మనకి ఎప్పుడూ కూడా మీరు నమ్ముతున్నట్టుగా ఉండమని మీ చదువులు చెప్పలేదు.
(20:57) మీ చదువులని ఇంతవరకు ఎప్పుడు మీరు అర్థం చేసుకోలేదు. చదువు అంటేనే హేతుబద్ధంగా ఆలోచించడం చదువు అంటేనే రేషనల్ థింకింగ్ లాజిక్ రీజనింగ్ అథెంటిక్ గా ఆలోచించడం ఇవన్నీ వదిలేసేసి బానిసల్లాగా మారటానికి మనం ఆ బానిసత్వాన్ని ఎత్తిన రుద్దుకొని చంచాగిరి చేసి పాస్ అయ్యవచ్చాం మనం రైట్ సో ఎప్పుడు మనం ప్రశ్నించలేము మన టీచర్స్ కూడా తెలియదు ప్రశ్నించడానికి ఎదురించడానికి తేడా తెలియక ప్రశ్నిస్తే వాళ్ళు టార్గెట్ చేస్తారు.
(21:29) ఎంతసేపు టీచర్ చెప్పాడు టీచర్ కి తెలుసు టీచర్ చెప్పింది మేము అంగీకరిస్తామ అన్నప్పుడు ఇట్లా అయింది కాబట్టి ఆ థాట్ వచ్చినప్పుడు రానప్పుడు ఎప్పుడు మీరు స్ప్రోలో ఉన్నా సరే రేషనల్ గా థింక్ చేయాలి ఇక పాజబుల్ అవుతే డ్రీమ్స్ లో కూడా రేషనల్ గానే థింక్ చేయాలి. రైట్ అప్పుడు వేసినట్టు చేసినప్పుడు లాజిక్ అర్థం అవుతుంది సార్ క్లాస్ నేను తెలుస్తున్నా కానీ ఆ ఫియర్ అనేది తగ్గట్లేదు సార్ మీరు పైకి అంటున్నారు ఫియర్ ఎందుకు తగ్గట్లేదు అంటే మీ బిలీఫ్ అంతే ఉంది మీరు ఇది తగ్గటం కోసం లాజికల్ గా థింక్ చేశారంటే మీరు ప్ాసివ్ గా ఉన్నారు.
(22:07) తగ్గినా తగ్గకపోయినా మీరు లాజిక్ ఒకటే కదా వాడాల్సింది. మీ బేసిక్స్ లో మార్పు రావాలి. పునాదుల్లో మార్పు రావాలి. నేను లాజికల్లీ థింక్ చేస్తే నా ఓసిడి పోద్దా సార్ డ్రామాలు చేయకు పోదు ఎందుకంటే ఓసిడి పోవడం కోసం నువ్వు లాజిక్ తెచ్చుకుంటున్నావ్ జీవనమే లాజిక్ అని నీకు అర్థం అయ్యేంత సేపు అంటే నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను సో జీవనమే లాజిక్ అని అర్థం అవ్వనసేపు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటది ఎందుకంటే నేను లాజికల్లీ థింక్ చేశాను సార్ పోవట్లేదు సార్ అంటే అర్థం ఏంటి? మీరు లాజికల్లీ థింక్ చెయ్యట్లేదు.
(22:40) దానికోసం కొంత లాజిక్ ని అడాప్ట్ చేసి చూస్తున్నారు. రైట్ కాబట్టి బేసిక్ ఏ మారినా సరే భయం పోదు మరి ఇప్పుడు ఇల్లాజికల్ థింక్ చేస్తారా మీరు ఓకే మరి లాజికల్ థింక్ చేస్తే పోతది భయం పోలేదు కాబట్టి లాజికల్లీ థింగ్ చేయకుండా ఉండకూడదు కదా మీ చదువు ఏం చెప్పింది మీ యొక్క లాజిక్ ఏం చెప్తుంది మీ బుద్ధి ఏం చెప్పింది మీ తెలివి ఏం చెప్పింది అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పోతుంది అది పోతది మీరు తీసేయలేరు గుర్తుపెట్టుకోండి అది ఆటోమేటిక్ గా పోతుంది మ్ అంటే మనము గతంలో సఫర్ అయిన దాన్ని బట్టి
(23:22) అదనేది ఉంటదా అని సఫర్ అయిన దాన్ని బట్టి కాదు మీరు నమ్మకాన్ని బట్టి ఉంటది గతంలో నమ్మిన దాన్ని బట్టి ఉంటది సఫర్ అయ్యారా లేదా అని లేదు మేటర్ గతంలో సఫర్ కాకపోయినా ఇప్పుడు సఫర్ అవ్వచ్చు. అంటే ఇన్ని ఇయర్స్ సఫర్ అయ్యారు అనేది ఏమనా ఉంటారా సార్ దాన్ని బట్టి ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉంటుంది ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉంటుంది. మీ సఫరింగ్ ని బట్టి మీ యొక్క ఆ మెదడుకు సంబంధించిన రసాయనాల సమతుల్యత దెబ్బ తినటం ఉంటుంది.
(23:54) గతంలో మెడిసిన్ వాడితే మెడిసిన్ కంటిన్యూ చేయాలి. మెడిసిన్ వాడినా సరే సడన్లీ ఏమవుతుందంటే డోసేజ్లు చేంజ్ చేసినా లేదంటే మనకి ఏదైనా ఎక్స్టర్నల్ స్ట్రెస్ వచ్చినా మానేసినా సరే సీజన్ మారటం ఈ ఏప్రిల్లో ఈ దాదాపు టూ వీక్స్ నుంచి దాదాపు మోర్ దాన్ 20 పీపుల్ మెడిసిన్ మానేసిన వాళ్ళకి కూడా సడన్ గా మళ్ళీ ఆ స్వింగ్స్ వచ్చి మళ్ళీ మెడికేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఎండలు ముదురుతున్నాయి చలికాలంలో ఉన్నట్టే మనం ఉంటాము వాటర్ తీసుకోము కొంచెం లేట్ గా వాకింగ్ కి వెళ్తూ ఉంటాము డీహైడ్రేషన్ అయిపోయి అదో ఇదో అర్థం కాక మార్నింగ్ కూడా ఇద్దరు ఫోన్ చేశారు. సడన్లీ ఇట్లా
(24:28) వచ్చేస్తుంది సార్ ఏంది అంటే మెడిసిన్ వాడండి. లేదు సార్ మానే ఛానల్ ఛానల్ అయింది ఇక మళ్ళీ ట్రిగర్ అవుతూ ఉంటది. సేమ్ డోసేజ్ వాడినా సరే మీకు విత్డ్రా సింటమ్స్ ఉంటాయి గుర్తు పెట్టుకోండి. సో కాబట్టి అనేక రకాల స్వింగ్స్ వల్ల అది వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి. చేసి మీ కండిషన్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
(24:48) మీరు వన్ టు వన్ నాకు ఎప్పుడు మీరు పరిచయం లేరు కాబట్టి ఒకవేళ వీలైతే వన్ టు వన్ సెషన్స్ కూడా తీసుకోండి. ఓకే రైట్ సో సైలెన్స్ పూర్తిగా సైలెంట్ ఉండాలని డోర్స్ అన్ని క్లోజ్ చేస్తే ఏసి సౌండ్ గాని ఫ్యాన్ సౌండ్ అది కూడా క్లోజ్ చేస్తే ఈ లాప్టాప్ లో ఏదో సౌండ్ వస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో సౌండ్ వస్తుంది ఇంకా చిన్న చిన్న సౌండ్స్ కూడా వినిపిస్తుంది.
(25:10) కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ అప్పుడు మీ హార్ట్ బీట్ మీకు డబా డబా డబా వినిపిస్తుంది. రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో అవుతుంటది కదా అది వాల్కనో సెరప్ట్ అయినట్టు సముద్ర ఘోషలాగా హలో మాట్లాడండి ఆ వస్తాను నమస్తే మాట్లాడండి అనుకోకుండా టు డేస్ క్రితం ఫ్రాడ్ లోన్లో ఏదో అనుకోకుండా ఫేక్ లోన్ తీసుకున్నాడంట దానికి పరిష్కారం ఏంటి అది లీగల్ ప్రాబ్లం కదా దాని పరిష్కారం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి సైబర్ పోలీసులకి
(25:56) ఓకే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు మీకు [గొంతు సవరించుకోవడం] ఆ ఓకే ఓకేనా రైట్ ్ అలాగే కంప్లీట్ డార్క్నెస్ ఉండదు అన్ని క్లోజ్ చేస్తే కొంచెండు మళ్ళీ లైట్ అనిపిస్తుంది చిమ్మ చీకటి ఆది ఆదివారంతో సంబంధం అర్ధరాత్రి ఫుల్ నల్లని మేఘాలు కమ్మేసింది. ఎన్ని పోయినా ఎక్కడో కాడ చిన్న లైటింగ్ కనిపిస్తుంది. కంప్లీట్ డార్క్నెస్ ఉండదు కంప్లీట్ సైలెన్స్ ఎలా ఉండదో కంప్లీట్ ప్రశాంతత కూడా ఉండదు.
(26:28) లాంగ్ బ్యాక్ 2013 లో దక్కన్ టీవీ లో మన రమణ సార్ అప్పుడు సఈఓ గా పని చేస్తున్నారు. అప్పుడే నాకు ఆయన పరిచయం నేను ఒక యాంకర్ గా ట్రై చేశను యాంకర్ అంటే న్యూస్ రీడర్ గా అలాగే నేను చదువుకున్నాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా ఆర్టికల్స్ కూడా రాయగలరని నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి జాబ్ కూడా ఇచ్చారు.
(26:47) ఫలానా రోజు వచ్చి జాయిన్ అవకు అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ఏంటంటే నాకు ఒక క్యాబిన్ ఇస్తారు. ఆ క్యాబిన్ లో నాకు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత నాకు ప్రైవసీ ఉంటది బాయ్ కాఫీ సప్లై చేస్తాడు నేను చక్కగా ఒక ఆర్టికల్ రాయొచ్చు చదువుకున్నాను. ఆ ఇమేజ్ తో వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి ఇట్లాంటి హాల్ ఒకటి ఉంది ఆ టేబుల్ కూడా లేవు ఆ గోడకి కొట్టేసి ఉన్నాయి బల్లలు అక్కడ ఒక టీవీ అక్కడ ఒక టీవీ మూడు టీవీలు నడుస్తూ ఉన్నాయి.
(27:10) అండ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు చర్చించేవాళ్ళు చర్చిస్తున్నారు రాసుకున్నవాళ్ళు రాసుకుంటున్నారు రకరకాల టీవీలో సౌండ్ వస్తుంది ఆ ఒక దాంట్లో ఒక 10 మంది కూర్చున్నారు ఒకే రూమ్లో కూర్చుని చైర్స్ కూడా లేవు స్టూల్ మీద కూర్చో ఆ ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని ఆ బల్ల మీద పెట్టుకొని రాసేయాలి ఆర్టికల్ రాసివ్ నేను ఊహించుకున్నది ఏంటి ఇక్కడఏంటి కనీసం ఏమి చేయలేను నేను ఆ డిస్టర్బెన్స్ లో అంత నాయిస్ ఉంది కానీ వాళ్ళు రాసేస్తున్నారు మ్ వాళ్ళందర ఎలా రాయగలుగుతున్నారు నేను ఎందుకు రాయలేకపోతున్నాను వాళ్ళ అది నార్మల్ చేసుకోరు.
(27:46) నాకు ఇది నాయిస్ వాళ్ళకి ఇది నాయిస్ కాదు. హలో హలో మాట్లాడండి సార్ ఇప్పుడు డిపెండెన్సీ అంటే డిపెండెంట్ మైండ్సెట్ అంటా ఉంటారు సార్ హమ్ ఈ డిపెండెన్సీని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఏ డిపెండెన్సీ ఫైనాన్షియల్ డిపెండెన్సీఆ లేకపోతే మానసికమైనటువంటి మానసికమైన మానసికమైన డిపెండెన్సీ ఆ సమస్య ఏంటి అంటే చాలామంది సైకలాజికల్ సారీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతారు మానసిక ఇండిపెండెంట్ కాలేకపోతున్నారు బికాజ్ ఇన్ఆథెంటిక్ థింకింగ్ ప్రశ్నించకపోవడం తర్కించకపోవడం వల్ల జరుగుతుంది. తర్కించండి ఇక్కడ ఎవరు కూడా ఈ
(28:30) భూమిమీద మీ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకొని ప్రవర్తించడానికి ఈ భూమి మీద ఎవరు పుట్టలేరు. అండ్ మీకు సైకలాజికల్లీ సపోర్ట్ ఇవ్వటానికి ఈ భూమి మీద ఎవరు పుట్టలేరు. యు ఆర్ కంప్లీట్లీ అలోన్ ఇన్ దిస్ వరల్డ్ ఎన్ని కోట్ల మంది జనాభా ఈ భూమి మీద ఉంటే అన్ని కోట్ల మంది ఒంటర్లు మాత్రమే ఉన్నారు మానసికంగా ప్రతి ఒక్కరు ఒంటరి అని అర్థమైనప్పుడు ఒంటరితనం ఉండదు.
(28:58) ఎప్పుడైతే మీరు ఒంటరి కాదు నాకు ఎవరో ఉన్నారు నాకు ఒక తండ్రి తల్లి భార్య తమ్ముడు అన్న లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ గేర్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఉన్నారు అనుకున్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళ వెళ్ళిపోగానే మనకి బాధ వేసేస్తది. సో డోంట్ డిపెండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి గెట్ రెడీ టు డై గెట్ రెడీ టు ఫెయిల్ గెట్ రెడీ టు బి రిజెక్టెడ్ గెట్ రెడీ టు బి ఏ బెగ్గర్ వరస్ట్ కి ఎప్పుడైతే మెంటల్లీ రెడీ ఉన్నారో అప్పుడు మీకు మానసిక స్థైర్యం పెరుగుతుంది అంతే తప్ప ఎవరో అందిస్తే చెయి అందిస్తే వద్దాము అనుకుంటే మీరు వెన్ యు ఎక్స్పెక్ట్ హెల్ప్ ద హెల్ప్
(29:41) ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యు హెల్ప్ మిమ్మల్ని హెల్ప్ చేయట్లేదు హెల్ప్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక డిపెండెంట్ కదా అందుకని వీలైనంత వరకు హెల్ప్ తీసుకోవద్దంట ఒకవేళ తీసుకున్న మళ్ళీ తొందరగా దానినుంచి బయటపడి మీరు ఇండిపెండెంట్ గా మారే ప్రయత్నమే చేయండి. రైట్ ఆ చిన్న జీవితం అయినా సరే బెగ్గర్ గా అయినా సరే ఇండిపెండెంట్ గా బ్రతికే నేను 16 ఇయర్స్ అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసి నేను నా పేరెంట్స్ మీద ఆధారపడకుండా నా చదువులు నేను చదువుకోవాలని చూశాను.
(30:12) ఎందుకు పేరెంట్స్ ఏం పొమ్మనలేను పేరెంట్స్ ఏమో నేను చదివించనేమో అని కూడా చెప్పలేదు బికాజ్ వాళ్ళ మీద డిపెండ్ అయితే దెన్ నేను డిపెండెంట్ అయిపోతాను. మా దగ్గర ఒక అమ్మాయి సర్వెంట్ గా పని చేసేది. బోళ్లతో ఉంటది తెలంగాణలో బోల్లు అంటాము బాసాన్లు అంటారు లేకపోతే గిన్నెలతో ఉంటాం అంటారు చూడండి మా ఇంట్లో పని చేసేది ఆ అమ్మాయి బీకామ చదువుతుంది ఇక్కడ మా ఆఫీస్ దగ్గరే ఒక కాలేజీలో చక్కగా చదువుకుంటుంది ఆ అమ్మాయికి కొంచెం ఇబ్బంది ఉంటే నేను ఆమె కాలేజ్ ఫీ నేనే ఫీ పే చేశాను.
(30:44) చేసిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పాను అమ్మ మీరు ఖాళీ టైంలో మా ఆఫీస్ కి వచ్చి ఏదనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు రండి అని చెప్పాను మా ఆఫీస్ లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పాను అమ్మాయి నేను రాను సార్ అంది నేను ఈ గిన్నెలే తొమ్ముతాను బట్ ఆ జాబ్ నాకు వద్దుంది ఇది మాత్రం కంటిన్యూ చేస్తా అంది ఎందుకు అంటే ఆ జాబ్ లో కంఫర్ట్ ఉంది. వన్స్ ఆ జాబ్ కి ఆమెకు అలవాటు పడిపోయి అక్కడే ఏమైనా ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ఆ గిన్నెలు తొమటానికి వెళ్ళలేదు.
(31:10) రైట్ కాబట్టి ఆమె ఏం చేసింది ఆ గిన్నెలు తోముకుని డిగ్రీ ఫినిష్ చేసి తర్వాత ఏదో చేసుకుంటది కానీ ఆ నేలని వదలొద్దు ఎప్పుడు కూడా కిందికే ఉండాలి అవసరమైతే మనము చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతకడానికి ఎప్పుడు మానసికంగా సిద్ధంగా ఉండాలి సైకిల్ పంచర్లు వేసుకొని బ్రతుకుతాము. సో వాట్ ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాం. ఆ బ్రతకడానికి మెంటల్లీ రెడీ లేకపోతే మనం అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది.
(31:42) అప్పుడు వాళ్ళు ఉంటారా పోతారా అనే భయం వేస్తుంది. రైట్ కాబట్టి నాకు అదే ఉంది సార్ అంటే నేను డిపెండెంట్ అంటే మీరు తక్కువలో బ్రతకడానికి సిద్ధపడటం లేదు ఉండడబట్టి బికాజ్ అతని మీరు తక్కువలో బ్రతకడానికి సిద్ధపడటం లేదు. ఓకే అందరు నన్ను తక్కువ అనుకుంటారేమో అనుకుంటున్నారు ఐ యమ రెడీ ఇప్పుడు మొన్న తిరుపతి మీట్ హెచ్ఆర్ కి వెళ్ళినప్పుడు మేము అక్కడి నుంచి తలకోనా వెళ్తున్నాము నెక్స్ట్ డే సైట్ సీన్ కి అందులో ఒక అమ్మాయికి వామిటింగ్స్ అవుతున్నాయి.
(32:13) ఆ వామ్మిటింగ్స్ బ్యాగ్ లో వామిటింగ్ చేసుకుంది. తర్వాత ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఆపితే ఆ పెట్రోల్ బంక్ అతను మీరు వాష్ రూమ్ కి వెళ్ళండి అని చెప్తే ఆ అమ్మాయిని ఇంకో అమ్మాయి వాష్ రూమ్ కి తీసుకెళ్ళింది. అప్పుడు ఆ వామిటింగ్ బ్యాగ్ ని పడేయాలా ఉంచాల అన్నప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే ఆ వామిటింగ్ బ్యాగ్ ని తనకి మళ్ళీ వామిటింగ్ అవుద్దేమో ఉంచమని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి కానీ నేను తీసుకుని వెళ్ళిపోయి దూరంగా వెళ్లి అక్కడ గోడ అవతల పడేసి వచ్చారు ఎందుకంటే బస్సులో ఉన్నవాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కావాలంటే ఇంకో బ్యాగ్ ఇవ్వచ్చు.
(32:39) అది పడేసి రావడాన్ని చూసినటువంటి ఇంకొక క్లైంట్ ఆయన అడిగాడు సర్ మీకు లాగా డౌన్ టు ఎర్త్ ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు ఎగిరిపడొద్దు మనం నేను గొప్ప అనేటువంటిది మన మనసులోకి రావద్దు అసలు గొప్ప కాదు మీరు మిమ్మల్ని మీరు తర్కించుకోండి అర్థమైపోతది. సో డౌన్ టు ఎర్త్ ఉండానికి ఏం చేయక్కర్లే గొప్పవాడు అవ్వడానికే చేయాలి మనం ఒక బుక్ ఉంది కందుకూరి రమేష్ బాబు అని ఆయన రాశారు సామాన్యుడు అవ్వటం ఎలా ఎలా అంటే ఏం చేయక్కర్లేదు ఈ గొప్పవాడు అవ్వటం ఎలా అనేటువంటి ఆ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా ఆ ఎక్స్పెక్టేషన్ స్ట్రాటజీస్ అవన్నీ వదిలిపెట్టేస్తే సామాన్యుడు అయిపోతాం
(33:21) కాబట్టి ఎప్పుడైతే నేల మీద ఉంటామో అప్పుడు మనకి ఎప్పుడైనా పడిపోవడానికి కిందకి పడుకున్నారు అనుకోండి చాప మీద ఎవరైనా కిందకి తోయగలరా తోయగలరు కానీ మంచం మీద ఉంటే తోయగలుగుతారు. కదా అలాగే మీరు డౌన్ కి రెడీ అయిపోతే మీకు ఈ భయం పోతుంది. రైట్ ఓకే ఓకే రైట్ సో అలా వాళ్ళందరూ రాయగలుగుతున్నారు నేను ఎందుకు రాయలేకపోతున్నాను బికాజ్ వాళ్ళక అది నార్మల్ రోడ్డు పక్కన ఇటుక రాళ్లుు పెట్టుకొని కూలి వాళ్ళు నిద్రపోతున్నారు గాఢ నిద్ర సైలెంట్ గా ఉన్న గదిలో అతను నిద్రపోలేకపోతున్నాడు ఎందుకు బయట కాదు డిస్టర్బెన్స్ ఉంది మనసులో మీరు కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ కావాలని
(34:05) కోరుకుంటున్నారు దట్ ఇస్ ద ప్రాబ్లం మీకు ఎప్పుడైతే పీస్ కావాలనుకున్నారో న్నారు దెన్ లేదు పీస్ లేదు. నేను ఆ ఈ సైకాలజీ చదివేటప్పుడు అన్నమల వెళ్ళాను చిదంబరం అంటారు తమిళనాడు అక్కడ ఒక హోటల్లో ఉన్నారు ఒక్కరి చిన్న రూమ్ ఇటు పక్క తల పెట్టుకుంటేనేమో అక్కడ అందరూ మాట్లాడుతుంటారు ఆ మాటలు తమిళ్లో మాట్లాడుతున్న కొంత అర్థం అవుతుంది.
(34:28) ఇటు పక్క తల పెట్టుకుందాం అంటే అటు విండో ఉంది అటువైపు అన్ని వెహికల్స్ వెళ్తూ ఆ సౌండ్స్ వస్తున్నాయి. ఈ రెండిటిలో ఎటువైపు తల పెట్టుకోవాలి రెండు డిస్టర్బెన్స్ కానీ ఎటు పెట్టుకుంటే తొందరగా నిద్రపోగలను అన్నప్పుడు కొంచెం లాజికల్ థింక్ చేసి వెహికల్స్ వెళ్లే వైపు పెట్టుకో ఎందుకు పెట్టుకున్నాను ఇటువైపు అయితే ఏదో ఒక లాజిక్ అర్థమయి మన మైండ్ పనిచేస్తుంది.
(34:49) దానికి రియాక్ట్ అవుతది రియాక్ట్ అవ్వదు ఇటు పక్క అయితే మెకానికల్ సౌండ్స్ పెద్దగా రియాక్ట్ కాదు కాబట్టి తక్కువ ఇటు ఉంటది ఇటు పెట్టుకున్నాను కాబట్టి ఆ నాయిస్ ని నార్మల్ చేసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి అని ఎవరైతే అన్నారో రైట్ నౌ ఉన్న స్థితిని యు ఆర్ నాట్ యక్సెప్టింగ్ దెన్ ప్రశాంతత లేదు. యక్సెప్ట్ యస్ ఇట్ ఇస్ నీ స్థితిని నీ సమాజ స్థితిని ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరన్మెంట్ ని సౌండ్స్ ని కలర్స్ ని ఇక్కడ ఉన్నటువంటి స్మెల్ ని పొల్యూషన్ యక్సెప్ట్ యస్ ఇట్ ఇస్ చాలామందికి నాకు డస్ట్ పొల్యూషన్ అంటారు యక్సెప్ట్ చేయకపోతే డస్ట్ పొల్యూషన్ వచ్చేస్తుంది
(35:30) అదే పొల్యూషన్లోకి మిగతా వాళ్ళు ఆడుకుంటున్నారు అదే దుమ్ములో ఆడుకుంటున్నారు వాళ్ళకి ఏం కావట్లేదు ఇతను మాత్రం తుమ్ముతున్నాడు ఎందుకంటే యు ఆర్ నాట్ యక్సెప్టింగ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇది లేని స్థితి నాకు కావాలి. అది ఉండదు అట్ట కొద్దిగా ఉన్నా సరే ఇది అయిపోతుంది. సౌండ్ పొల్యూషన్ ఉంది డస్ట్ పొల్యూషన్ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఎలర్జీలు ఉంటాయి రకరకాలు ఎలర్జీ అంటే ఏంటంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని ఇది నాకు పడదు పడదు అంతే వామిటింగ్ అయిపోద్ది.
(35:56) బాడీ మనసుకి చాలా రియాక్ట్ అవుతుంది. ఫలానా కూర నాకు పడదని మీరు నమ్మి ఆ కూర తిన్నారంటే బాడీ రియాక్ట్ అయిపోతుంది. చాలా మందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి వాళ్ళు అది నమ్ముతున్నారు అది పడదని కొంతమందికి కొన్ని పడవు సార్ అని డాక్టర్లు చెప్తున్నారు అట్లా ఏమ ఉండదు ఏ బాడీ అయినా ఒకలాగానే పనిచేస్తుంది. వాళ్ళ మనసు అది నేను నాకు పడదని బలంగా విశ్వసిస్తున్నాను కాబట్టి బాడీ రియాక్ట్ అయింది.
(36:22) కాబట్టి ప్రశాంతత పూర్తి స్థాయి ప్రశాంతత ఉండదు ఉన్నదాన్ని యక్సెప్ట్ చేయటమే ప్రశాంతత ఎప్పుడైతే యక్సెప్ట్ చేశవో క్రౌడెడ్ ప్లేస్ గా కూడా నువ్వు నార్మల్ గా ఉండగలుగుతావు యక్సెప్ట్ చేయలేదో కంప్లీట్ ఏకాంతంలో ఉన్నా సరే నీకు డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ప్రశాంతత అనేది ట్రై చేసేది కాదు ప్రశాంతత యక్సెప్టెన్స్ నుంచి వస్తుంది రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ చూసారు కదా చాలామంది తరుషుగా మనం వింటూ ఉంటాం మాకు ప్రశాంతత లేదు మాజీ జీవితానికి ఇంకా ప్రశాంతత రాదు అని చెప్పి దీనికోసం గుడికి వెళ్ళడము బడికి వెళ్ళడమో ఊరికి వెళ్ళడమో సినిమాలక వెళ్ళడము సో
(36:57) అక్కడికి వెళ్ళినా కూడా మీకు దొరికే ప్రశాంతత అనేది మీరు సృష్టించుకోబడినదే కానీ నిజమైన ప్రశాంతత కాదు సో సార్ చెప్పినట్టు మనం ఉన్న ప్లేస్ ని దానిని ఆ స్థితిని అంగీకరించగలిగినప్పుడు దొరికేది నిజమైన ప్రశాంతత. దీని గురించి ఒకసారి ఆలోచించండి. తిరిగి నెక్స్ట్ లెవెల్ లో మళ్ళీ కలుద్దాం చూసినండి స్క్వేర్స్ థాంక్యూ ఫర్ వాచింగ్.
(37:21) [సంగీతం]
No comments:
Post a Comment