#video #telugu #quotation #trend #🥰
Author Name:Lakshmi KBN channel
Youtube Channel Url:https://www.youtube.com/@LakshmiKBNchannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HeCkWCGdAXA
Transcript:
(00:00) రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం అందుకే ఈ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచి తూచివేయండి. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్ది నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నీ నిశబ్దాన్ని సమాధానం వెతుక్కో నీ చుట్టూ ఉన్న అబద్ధానికి కాదు కొన్ని పరిచయాలు
(00:44) బాధనిస్తే కొన్ని పరిచయాలు ఆ బాధని మర్చిపోయేలా చేస్తాయి. జీవితంలో కోల్పోయేవి ఎక్కువ ఉంటాయి. ఎప్పటికప్పుడు నిలబడడం మనకు మనగానే నేర్చుకోవాలి. నీతో అవసరం లేకుండా ఎవరు నిన్ను ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషి అప్పుకు కాబట్టి ఒకప్పుడు నువ్వు అందరికీ నచ్చి ఇప్పుడు నచ్చడం లేదండి. వచ్చింది నీలో మార్పు కాదు.
(01:35) వాళ్ళకు నీతో అవసరం తీరిపోయిందని అర్థం అందరూ కావాలంటే ఆనందం వదిలేయ్ ఆనందమే కావాలంటే అందరిని వదిలేయ్ ఆ రెండు కావాలంటే నీ మనసుతో ఎవ్వరికీ కనప కనపడని ఎప్పటికీ గెలవలేని యుద్ధం చేయాలి. అతిశ్రేయం అతి ప్రేమ అతి జనువు మనుషాంతికి హానికారం అదిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరమయ్యేలా
(02:24) చేస్తుంది కాలం ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి యక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మ అభిమానం ఒకటి ఉంటుంది కదా మంచి చెడులు ఏవైనా నీకు సంబంధించిన ఏ విషయాన్ని అందరితో పంచుకోకండి అందరూ నీ మంచి కోరుకునే వాళ్లే ఉంటారనుకోవడం నీ తప్పు నీ ఎదుగుదల అందరికీ నచ్చకపోవచ్చు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం
(03:14) అసలు బాధపడవలసిన పని లేదు. నిన్ను కావాలనుకున్న ఒకరిని నువ్వు వద్దనుకుంటే నువ్వు కావాలనుకునే ఇంకొకరు నిన్ను నిన్ను తప్పక ఏడిపిస్తారు. జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మీద నమ్మకం లేని వారికి సంజాషం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు.
(04:04) నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకరు నిన్ను మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నారంటే అలాంటి మనిషిని ఎప్పటికీ వదులుకోకు ఎందుకంటే అంతకుమించిన నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు అంతలా నిన్ను ప్రేమించేవాళ్ళు మళ్ళీ దొరకపోవచ్చు స్వార్థం మనిషిని ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ
(04:54) స్వాస్థం కాదు
No comments:
Post a Comment