మగవాడి మీద వ్యామోహం? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9gbcQEORRA0
Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు పరాయి మగవాడి మీద మోజు పెంచుకుంటున్నారు. అందుకు కారణం భర్త మీద ప్రేమ లేకపోవటం భర్తని గౌరవించకపోవటం అతిగా ఆశపడటం డబ్బు పిచ్చి ఇంకా వగైరా ఉండటం ఇవన్నీ మనకు తెలిసినవే కానీ ఆడవాళ్ళకి తెలియనిది ఏమిటి అంటే భర్తతోనే జీవితం ఉంటుంది. భర్తతోనే బాధ్యతలు కొనసాగుతూ ఉంటాయి మీ భర్తతోనే మీకు భద్రత లభిస్తుంది.
(00:40) ఇవన్నీ తెలుసుకోకుండా కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళలాగా ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పరాయమగోడితో నువ్వు కలిసి తిరగగలవా అంటే సమాజంలో నువ్వు చేయి పట్టుకొని నడవగలవా అలాగే నలుగురిలో కూర్చొని తనతో భోజనం చేయగలవా ఒక శుభకార్యానికి వెళ్ళగలవా పరాయ మగవాడితో గౌరవంగా చలామని అవ్వగలవా నీకు గౌరవమైన ప్లేస్ వాళ్ళ వల్ల లభిస్తుందా లేదా నీ భర్త వల్ల లభిస్తుందా నీ భర్తతో నరకానికైనా దర్జాగా మీరు ప్రయాణం సాగించొచ్చు ఎందుకంటే భర్త ఎలాంటివాడైనా సరే బాధ్యతను పట్టుకుంటాడు.
(01:25) మీకు సమాజంలో గౌరవాన్ని అందిస్తాడు నలుగురిలో కూర్చొని నాలుగు ముద్దలు తినే అవకాశం ఇస్తాడు. దర్జాగా గౌరవంగా ఉండే స్థానాలు దక్కిస్తాడు కాబట్టి పరాయం మగవాడి మీద మోజు మీరు తగ్గించుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. మనం అనుకుంటాం భర్తలో లేనిది ఎవరిలోనో ఉన్నది ఎందులోనో ఉన్నదే నా భర్త కన్నా వీడు మగాడు పోటుగాడు ఏమైనా చేస్తాడు సలహాలు ఇస్తాడు డబ్బు ఇస్తాడు ఎక్కడ కాంటే అక్కడికి తీసుకెళ్తాడు అనుకొని మీరు భ్రమలో బతుకుతూ ఉంటారు మాయలో ఉంటారు కానీ అదంతా తప్పు వాళ్ళు మీ నుంచి ఏదో ఆశించే చేస్తారు ఆ విషయం కూడా మీకు తెలుసు ఫైనల్ గా చెప్పాలంటే మీరు ఎంత ఇష్టపడిన మగవాడైనా
(02:08) మీరు ప్రేమించిన వాడైనా మీతో చీకటి జీవితంలో గడపడానికే పరిమితమై ఉంటారు అక్కడితోనే ఆగిపోతారు. ఈ ప్రపంచానికి మొఖం చూపించరు వెలుగులోకి రారు మీకు వెలుగుని ప్రసాదించరు. మరి అటువంటి జీవితాలు కావాలా మీకు నలుగురిలో ఈ ప్రపంచంలో గౌరవంగా తిరగటం దర్జాగా బ్రతకటం అలాగే సొసైటీలో మీ క్యారెక్టర్ నిలుపుకోవటం ఒంటరి వెదకైన క్యారెక్టర్ నిలుపుకోవాలి అది ఆడదంటే అలా ఉండాలి ఈ చీకటి జీవితాలు మానేయమని భర్తతో చిడిగి మాటికి గొడవలు పడద్దని ఎక్కడ చూసినా ఇవే గొడవలు కాపురాలు కూల్చేసుకోవడం అనుమానాలు అక్రమ సంబంధాలు భర్త దగ్గర క్వాలిటీస్
(02:54) లేవనటం లేదంటే సెక్సువల్ లైఫ్ బ్యాడ్ గా ఉందనటం ఇంకా చెప్పాలంటే నా కోరికలు తీర్చట్లేదు అనటం మాకు డబ్బు లేదనటం చేతకానోడు అనటం తిరుగుబోతోడు తాగుబోతోడు అనటం కూడా ఆడవాళ్ళు ఇటువంటి రీజన్స్ చెప్పి వదిలేయటం పరాయి మగవాడికి అలవాటు పడటం జరుగుతుంది. ఓర్పుతో ఉంటే మీ సంసారాన్ని మీరే లక్కలాగా అతికించుకుంటారు.
(03:23) అలాగే జీవితమంతా భార్యా భర్తల ప్రయాణం సాగిస్తారు. మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. పరాయి మగవాడిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారా భర్తతోనే ఓర్పు నేర్పులతో మీ సంసారాన్ని చక్కదిద్దుకుంటారా ఈ సొసైటీలో గౌరవంగా బతుకుతారా ఇవన్నీ నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
(03:47) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment