స్వ-ప్రేమ ఎప్పుడూ విషపూరితమే | Self Love Is Always Toxic | Selflove | Toxic | sadhguru
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Tiz7A15Vc1w
Transcript:
(00:00) సాధారణంగా మొదట తమను తాము ప్రేమించుకోవాలని ఆ తర్వాత బంధంలో సంతోషంగా ఉండాలని చెప్తుంటాం. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారు? యు నీడ్ ప్రేమించాలంటే మరొకరు ఉండాలి అవునా నన్ను ప్రేమించుకుంటున్నాను నన్ను ద్వేషించుకుంటున్నాను ఇదంతా ఆధునిక పదజాలంలో భాగమైపోయింది. అంటే మీలో ఒకరికంటే ఎక్కువమంది ఉన్నారు అని. దీని అర్థం మీకు స్కిజోఫ్రీనియా అయినా ఉండాలి లేదా దెయ్యం అయినా పట్టు ఉండాలి.
(00:25) మీకు మానసిక వైద్యుడైనా కావాలి లేదా భూత వైద్యుడైనా కావాలి. [నవ్వు] ప్రేమకు వేరే లక్షణాలు ఏవి అవసరం లేదు. అదేంటంటే మనిషి తన భావోద్వేగాల్లో మాధుర్యాన్ని నింపుకోగలడు. అలాగే మనిషికి ఈ సామర్థ్యం ఉంది. ఒక స్థాయి త్యాగ గుణం మనలో బలంగా నాటుకొని ఉంది. ఇది ముఖ్యం ఏదో ఒకటి మీకంటే మిన్నగా అనిపించాలి.
(00:53) ఇలా [సంగీతం] జరిగిందంటే కనుక మీరు ప్రేమలో ఉన్నట్టే నా జీవితంలో నేనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని నా జీవితంలో నిన్ను ఇమచాలి ఇది ప్రేమ కాదు ఇదో ఆఫీస్ ఒప్పందం [నవ్వు]
No comments:
Post a Comment