ధర్మం - ధైర్యం - ఒక వీర వనిత రేవతి
Author Name:Venkata Chaganti
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2QipVuBj3MI
Transcript:
(00:01) ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ పై వేదిక్ సైన్సెస్ తమిళనాడులో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఆ సంఘటనకు సంబంధించి మీరు వార్తలు వినే ఉంటారు. ఒకసారి మీకు YouTube లో వచ్చింది చూపిస్తున్నాను. ఆమె సాక్ష్యంతోనే పోలీసులు పోలీసులకు ఉరి శిక్ష తొమ్మిది మంది పోలీసులకి ఉరి శిక్ష పడింది ఆమె సాక్ష్యం మూలంగా ఆమె పేరు రేవతి ఆమె అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తూ జూనియర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఇవన్నీ విషయాలన్నీ ఆమె విట్నెస్ గా నిలిచింది అన్నమాట అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ
(00:40) కోవిడ్ టైంలో ఫలానా టైం కెల్లా షాప్స్ కట్టేసేయాలని చెప్తే ఒక సెల్ ఫోన్ అమ్ముకునే వ్యాప వ్యాపారి ఓపెన్ చేసి పెట్టడము అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడము ఆయన కొడుకు రావటము ఇద్దరిని పోలీసు వాళ్ళు చితగా బాధేశారు. బాధేసి మరనాడు కల చనిపోయారు వాళ్ళు వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం బతకలేదు. సో ఆ విషయంలో కోర్టు నిన్ననో మొన్ననో ఇచ్చింది తీర్పు ఆ తొమ్మిది మందికి ఉరి శిక్ష విధించింది.
(01:08) ఎందుకంటే ఈమె సాక్ష్యంగా నిలబడింది కాబట్టి వండర్ఫుల్ గా నిలబడింది ఎంత ధైర్యం ఉండాలి ఒక స్త్రీ తను ఆ సిచువేషన్ లో మొత్తం అంతమంది పోలీసులు ఆఫీసర్లు రిచ్ పీపుల్ అంతమంది బెదిరిస్తున్న ప్రాణాలకు ముప్పున్నా గాన ఆమె మటుకు నిజాయితిగా నిలబడి ఇది జరిగింది అని చెప్పింది. ఆమె మూలంగా వీళ్ళకి తొమ్మిది మందికి ఉరి శిక్ష పడింది.
(01:32) ఒకళ్ళకేదో రెండే సార్లు కూడా పడినట్టుగా ఏదో చెప్తున్నారు. అంటే రెండేసి ఉరి శిక్షలు అన్నమాట. అది అసలు ఆ కోర్టుకి ఉన్న ధైర్యానికి ఈ రేవతికి ఉన్న ధైర్యానికి మనంఅందరం కూడా నిజంగా తప్పట్లు కొట్టాలండి ఒక స్త్రీ ఇలా నిలబడింది అనడానికి అసలు ాన్సీ లక్ష్మీబాయి తర్వాత ఈమె పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే తొమ్మిది మంది అదే పోలీస్ స్టేషన్లో మీకు సంగతి తెలుసా ఆ పోలీస్ స్టేషన్లో పని చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా చెప్తే మిగతా పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ వ్యక్తిని వ్యతిరేకించడమే కాదు ఎప్పుడు ఎలా శిక్షించాలని ఎదురు చూస్తుంటారు అయినా సరే ఆమె నిలబడి న్యాయం కోసం ఆమె విట్నెస్ గా
(02:09) నిలబడి సాక్ష్యం చెప్పింది. అది ఎంత గొప్ప విషయం చెప్పండి స్త్రీ అయి ఉండి తనకి కుటుంబం ఉంటుంది పిల్లలు ఉండొచ్చు భర్త ఉండొచ్చు ఇంకేమనా ఉండొచ్చు సో ఇవన్నీ కూడా అన్నిటి అందరినీ బెదిరించినా కానీ ఆమె నిలబడటం అంటే హాట్స్ అప్ అండి నిజంగా చెప్తున్నాను ఆమెకి చేతులెత్తి నమస్కారం చేయాలి మనం అందరం కూడా ఆమె అసలు అంత గొప్ప వ్యక్తి మన దేశంలో ఇలాంటి వాళ్ళు మిగిలారు అంటే అలాంటి వాళ్ళకి మనము కచ్చితంగా కచ్చితంగా భారతరత్న అవార్డు ఇచ్చినా తప్పులేదు అంత వండర్ఫుల్ అన్నమాట అలా నిల నిలబడడం ఈ వ్యవస్థలో ఈ పోలీసు వ్యవస్థలో ఏది మన భారతదేశంలో పోలీసు వ్యవస్థ మీకు
(02:47) తెలుసు కదా ఎంత అధ్వానంగా ఉంటుందో ఎంత కీచక పర్వ నడుస్తుందో ఎంత కౌరవ పర్వం నడుస్తుందో మీకు తెలుసు అలాంటి చోట్ల కూడా ఆమె నిలబడి తను సాక్ష్యం ఇచ్చింది అంటే అసలు నిజంగా ఎంత అద్భుతం అండి ఆ విషయం మనమందరం కూడా ఆమెకి జేజేలు పలకాలి అలాంటి వ్యక్తులకి మనము ఏమి చేసినా తక్కువే ఎందుకంటే అది సరే ఆ పోలీసులు పోయి మళ్ళీ ఆ వచ్చిన చిన్న కోర్టు నుంచి హైకోర్టు కి వెళ్తారు హైకోర్టు నుంచి ఇంకా సుప్రీం కోర్టు దాకా వెళ్తారు వాళ్ళ దాన్ని ఒక 15 20 ఏళ్ళు నడిపించేస్తారు వాళ్ళు బతికేస్తారు.
(03:19) అందులో 10 మంది చేశారట ఒకళ్ళు చచ్చిపోయారట ఆల్రెడీ అంటే వాళ్ళు మామూలుగా సహజ మరణం అయిపోయింది. సో ఇప్పుడు ఈ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయేదాకా కోర్ట్ని కేస ని అక్కడిదాకా తీసుకెళ్తారు ఈ లోపల ఈవని ఎంతమంది బాధ పెడతారు అని భయంగా కూడా ఉంది. సో మరి మంచి వాళ్ళందరూ కలిసి ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి ఆ తమిళనాడు ప్రజలని నేను కోరుకుంటున్నాను నాకు ఆ భాష రాదు కాబట్టి నేను మాట్లాడలేను లేకపోతే ఆ తమిళ్లోనే నేను వీడియో చేసేవాడిని ఇంగ్లీష్ లో చేసిన ఎవడు పట్టించుకోడు ఎందుకంటే అక్కడ మనంతా హైఫై వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు వేరేవి చూస్తూ ఉంటారు ఇవి చూడరు కాబట్టి మనకి మనం
(03:51) తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదం అదే చెప్పింది అన్నమాట వేదము ధీమంతురాలు అని చెప్తుంది అన్నమాట అంటే ధి అంటే బుద్ధి సో బుద్ధి ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి బుద్ధే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ బుద్ధిని పెంచుకోండి ధైర్యం పెంచుకోండి ఆ ధైర్యం అనేది నిర్ణయించుకోవాలి మీరు ఒకసారి ఒక అమ్మాయి కూడా మనకి ఒకసారి రాసింది ఎవరో ఆ టైంలో ఏ టైంలో మన పాల్గాన్ టైంలో అనుకుంటా ఆ టైంలో ఒక ముస్లిం అతను ఆఫీస్ లో పని చేస్తున్న అతను హిందువులకు వ్యతిరేకంగా ఏదో రాస్తే ఆమె అతన్ని ఎదిరిస్తే ఆమె ఉద్యోగంలో నుంచి తీసేసారు. అంత ఘోరం జరిగింది అన్నమాట.
(04:29) ఇప్పుడు అలా ఒక చిన్న విషయానికి జరిగిందంటే ఇది ఎంత పెద్ద విషయం చూడండి ఎంత పెద్ద విషయమో చూడండి ఇది ఇది మామూలు విషయం కాదు మీరు ఎన్ని సినిమాలు అన్నా చూడండి దానిలో సాక్ష్యం చెప్పేవాడిని ఎంత బెదిరిస్తారు అమెరికాలో కూడా అంతే సాక్ష్యం చెప్పాలి అంటే వాడిని కాల్చేస్తారు. కాబట్టి అలాంటి సాక్ష్యం చెప్పే వాళ్ళకి విట్నెస్ ప్రొటెక్షన్ అని చెప్పి వేరే చోటకి వేరే పేరు మీద పంపించేసి బదిలీ చేసి అక్కడ ఉద్యోగం ఇప్పించేసి కొంత ధనం ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళని సెటిల్ చేసేస్తుంది.
(04:58) అయినా సరే ఈ దొంగలు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి ఎదుర్కున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ కూడా ఈ అమ్మాయికి విట్నెస్ ప్రొటెక్షన్ ఇచ్చి మంచి ఉద్యోగం ఎక్కడనా వేరే చోట ఇచ్చి ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ వాళ్ళు మనం అందరం కోరాలి లేకపోతే ఈ దుర్మార్గులు వాళ్ళు ఆమెను ఏం చేస్తారో కూడా తెలవదు. ఇది ఇప్పుడు కోవిడ్ జరిగి ఆరు ఆరు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఐదుఆరు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి కోర్టు కేస్ నడిచింది.
(05:25) ఇంత కాలం నడిచింది ఎంత అన్యాయం జరిగిందండి తండ్రి కొడుకులని ఇద్దరిని స్టేషన్ లో వేసి ఉతికి పారేశారు ఎంత తప్పండి ఇది చాలా తప్పు అసలు కొట్టే హక్కు వాళ్ళకి లేదు అయినా సరే ఆఫ్టర్ ఆల్ షాప్ ముదలేదు ఓకే ఫైన్ వేయాలి ఒక లక్ష రూపాయలు రె లక్షలు ఫైన్ వేస్తే సరిపోతుంది దానికి ఏమ ఉంది అక్కడ సో దానికి కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి అది ఎంత దారుణం అండి ఎంత బలుపు అండి అది పోలీసులకి ఎక్కువ శిక్ష ఉండాలి ఇది నిజంగా ఈరోజు వేద విజయం అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంటే న్యాయమూర్తులు కరెక్ట్ గా శిక్ష పాటించారు.
(05:58) వాళ్ళు పోలీసులు ఆఫీసర్లు అయ ఉండి అలా చేసినందుకు శిక్ష కరెక్ట్ వేశారు. అది ఉరి శిక్ష కంటే ఎక్కువ వేయాలి. ఎస్ అంటే ఉరి శిక్ష కంటే ఎక్కువ ఏమ వేస్తారు అందుకే రెండు సార్లు ఉరితీయాలని చెప్పారట అదిఏమిటో విచిత్రం కదా అంటే ఒకసారి ఉరితీసి చచ్చిపోయాడు అనుకోండి చ్చిపోతాడు అయినా సరే మళ్ళీ ఉరితీయాలి అంటే ఎంత అగాయిత్యం చేశారు వాళ్ళు అన్నది మనకి బయట పడుతుంది అన్నమాట సో మీరందరూ కూడా ముక్తకంఠంతో ఆ రేవతిని మెచ్చుకోండి అంతేకాకుండా వీలైతే కనుక ఆమెకి మరి Facebook ఉందో WhatsApp ఉందో మనకు తెలీదు అభినందనలు తెలపండి మీరందరూ కూడా అండగా ఉంటామని చెప్పండి ఎందుకంటే ఆ ధైర్యం
(06:33) కావాలి ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ ఆ ధైర్యం ఇవ్వాలి మంచివాళ్ళు ఇవ్వాలి ధర్మాత్ములు ధైర్యం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు చెప్పండి రాముడు సీతను ఎత్తుకుపోయిన తర్వాత రావణాసుడు సీతను ఎత్తుకుపోయిన తర్వాత రాముడు ఏం చేశడు కట్టకట్టాడు వానర సైన్యాన్ని కట్టకట్టాడు ఎవరెవరైతే ధర్మాత్ములని రండి అన్నాడు ఆ ధర్మాత్ముడు ఎలా తెలిసింది సుగ్రీవుడు ధర్మాత్ముడు అని తెలిసింది సుగ్రీవుడు భార్యని వాలి ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయాడు అంటే కబ్జా చేశడు చేసేసి పెట్టేసుకొని బందీ చేసి తను వాడుకున్నాడు ఎంత దారుణం చెప్పండి సో దీనికి సుగ్రీవుడికి హెల్ప్ చేసి సుగ్రీవుడు
(07:10) ధర్మాత్ములందరినీ వానర సైన్యాన్ని కట్టకట్టి ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి మీరంతా ధర్మం కోసం పోరాడాలి అని చెప్పి ఆ ధర్మాన్ని నూరి పోసి ధర్మం అంటే ఏంటో చెప్పి వాట్లాడికి తీసుకెళ్ళాడు. ఆ వానర సైన్యంలో ఎంతమందికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళు ఏమ ఆలోచించలేదు ధర్మం కోసం మేమంతా ముందుకు వస్తున్నాం అన్నారు అది ధర్మం అంటే సో అలాంటి ధర్మం కోసం మనం అందరం పోట్లాడాలి పోరాడాలి ఈరోజున ట్రంప్ కూడా ఇక్కడ ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు అది నిజమా అది మంచిదా కాదా చేడా ఎవరు తప్పుంది అన్నది ఆలోచిస్తే మీరు ఒకసారి ఆలోచించండి అక్టోబర్ 7 2022
(07:45) లో మనకి ఈ హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయిల్ని కొంతమందిని బందీగా తీసు తీసుకొని వెళ్ళిపోయి నానా అగాత్యాలు చేశారు రాక్షస వృత్తి చేశారు. పైశాచిక ప్రవృత్తి ప్రదర్శించారు. అలాంటి హమాస్ కి ఇరాన్ తోడ్పడుతుంది. ఇరాన్ సహాయం చేస్తోంది. మనకి దానికి ప్రూఫ్ ఉందా? అంటే ప్రూఫ్ ఉంది. డైరెక్ట్ గా మీ అందరికీ తెలిసిన ప్రూఫ్.
(08:09) ఆ ప్రూఫ్ ఏంటంటే ఇజ్రాయిల్ హమాస్ తో పోరాడుతూ, పాలస్తీనాలో పోరాడుతూ ఉంటే ఇరాన్ వాళ్ళ రాకెట్లతో ఇజ్రాయిల్ మీద 300 రాకెట్లు వదిలారు. అది దారుణం కాదండి. వాళ్ళక ఏం పనిండి అట్లా చేయడానికి అలా వాళ్ళు చేసినప్పుడు అమెరికా ఇజ్రాయిల్ సపోర్ట్ కి ఇక్కడ రావడం తప్పుఏంటి ఇంకా మీరు చెప్పండి ఏది ధర్మము ఇజ్రాయిలు ఇరాన్ ని ముట్టకుండానే ఇరాను ఇజ్రాయిల్ మీద దాడి చేసింది.
(08:36) ఎందుకు ఇజ్రాయిల్ హమాస్ ని చితకొట్టేస్తుందని ఎందుకంటే హమాస్ కి సపోర్ట్ ఇరాన్ సో ఇది ఎవరి తప్పు ఇప్పుడు చెప్పండి. ఇది ఇరాన్ తప్పు హమాస్ హిస్బుల్లా ఇలాంటి వాళ్ళు పెంచి పోషించి ఇజ్రాయిల్ మీద దాడి పంపిస్తుంది అంటే ఆమె ఇరాన్ చేస్తున్న యుద్ధమే కదా పైశాచిక యుద్ధమే కదా అధర్మ యుద్ధం కదా అది ఏదైనా ఉంటే ధర్మంగా పోరాడండి ధర్మంగా తీసుకురండి ప్రజల మధ్య తీసుకురండి అన్ని దేశాలని కట్టకట్టండి మాట్లాడండి చెప్పండి ఇది ప్రాబ్లం అని కానీ అలా కాకుండా దారుణంగా ఆ హమాస్ వారు ధారుణం చేస్తే ఆ ధారుణానికి సపోర్ట్ గా ఇరాన్ ఉండింది.
(09:13) వాళ్ళకి పైసలు గాని అమ్యునేషన్ గాని అన్ని రానేస్తుంది. అంతేకాకుండా ఇజ్రాయిల్ పోట్లాడుతుంటే ఇజ్రాయిల్ మీద అకారణంగా దాడి చేసింది. వీళ్ళకి ఇరాన్ కి ఏమి ఇజ్రాయిల్ అసలు ఏమి చేయలేదు అయినా 300 మిసైల్స్ ని వదిలింది. అప్పుడు మళ్ళీ ఈ ఇజ్రాయిల్ కూడా వదిలితే వాళ్ళద్దరి మధ్య సంధి కుదిర్చారు అటు ఇటు చేసి ఆగింది ఇప్పుడు మళ్ళీ అది ఎప్పుడు సో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం రావడం ఎట్టి పరిస్థితిలో అధర్మం కాదు ధర్మం ఎందుకంటే ఇజ్రాయిల్ ఇరాన్ చేస్తున్న దాస్టికం అంతా ఇంత కాదుది చాలా దారుణం చేసింది అన్నమాట హమ్మాస్ ని హస్బుల్ లాంటి తీవ్రవాద సంస్థల్ని రచ్చ
(09:51) కొట్టకూడదు అది తప్పు అది నువ్వు ఒక ఇజ్రాయిల్ లాంటి దేశాన్ని మొత్తాన్ని వైప్ చేస్తా అని చెప్పి ఇరాన్ మినిస్టర్ నిన్ననో ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇజ్రాయిల్ మొత్తం తుడిచేసేయాలి వాళ్ళ మనుషులని ఎవ్వరిని ఆ రేస్ లేకుండా చేసేయాలి అన్నాడు. మరి ట్రంప్ అన్నాడు కదా అంటే ట్రంప్ చెప్పాడు సంధికి రండి లేకపోతే మేము వేసే బొమ్మలు మీరు పోతారు అని చెప్తున్నాడు.
(10:15) తప్పేం లేదు ఆయన కొద్దిగా వారు చేసి సంధి కుదుర్చుకోండి అన్నాడు. అదే శ్రీరామచంద్రుడు కూడా అదే చేశాడు. యుద్ధానికి ముందురా సంధికి పిలిచాడు ఆ తర్వాత మధ్యలో కూడా సంధికి పిలిచాడు. ఇప్పటికన్నా నువ్వు లొంగిపో అని చెప్పినా వినలేదు. సో ఇరాన్ కూడా అలాంటి దాస్టికం చేస్తుందో మనందరం కూడా ధర్మం వైపు ఉండాలి. ఇజ్రాయిల్ కరెక్టా ఇరాన్ కరెక్టా అన్నది కాదు సమస్య.
(10:38) ఇక్కడ హిస్బుల్లా కానీ ఈ హమాస్ కానీ వచ్చి ఈ ఇశ్రాయేల్ మనుషులని ఎత్తుకుపోవడం అన్నది పైశాచికత్వం అంటున్నా ఏదంటే యుద్ధం చెయ్ మేము యుద్ధానికి వస్తున్నాం మీ మీదకి అని చెప్పాలి చెప్పి యుద్ధం చేయాలి అంతేకానీ పైశాచికంగా మనుషులు ఎత్తుకుపోయి పోనీ ఎత్తుకుపోయి బందీలుగా పెట్టుకున్నారా కాదు వాళ్ళు చెరిచారు చిన్న పిల్లల్ని కడుపులో నుంచి పేగుల్లో నుంచి బయటికి తీశారు ఎంత తప్పండి పిల్లవాడిని బయటికి తీసి నరికారండి అసలు ఏమి దాష్టికండం అది మనుషుల రాక్షస ప్రవృత్తి అది ఆ రాక్షసులని మనం క్షమించొచ్చా చెప్పండి మన దేశం మీదకి వచ్చిన మని చుట్టుపక్కలకి ఎవరైనా వచ్చినా
(11:15) గానీ మనం ఏం చేయాలి ధర్మం వైపు ఉండాలి అలాంటి అధర్ముల్ని వెంబడి చంపాలి కచ్చితంగా ఇశ్రాయేల్ ఎంత చిన్న దేశం తెలుసా అండి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉండదు. అటువంటిది బ్రహ్మాండంగా పోట్లాడుతున్న చుట్టుపక్కల ఉన్న మొత్తం ముస్లింలతో అంటే ఏంటి ఆ ముస్లిం వాళ్ళు ఎంత దాస్టికం చేస్తున్నారు అలా చేయొచ్చా తప్పు కదండి చిన్న దేశం బతకనివ్వాలి పోని అనాలి చెప్పండి స్నేహంగా ఉండాలి ఏదో పాలస్తీనా మీకు కావాలంటున్నారు దానికోసం ఇంటర్నేషనల్ గా చెప్పారు ఎస్ పాలస్తీనా దేశంగా రికగ్నైజ్ చేద్దాం అన్నారు ఇప్పుడు జరుగుతున్నది కదా ఆల్రెడీ సంధి కూడా
(11:48) ఏర్పాటు చేశారు కదా చేసిన తర్వాత ఇక పాలస్తీనా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కదా ఒక పక్కన మరి ఇదేం కథ అండి ఇరాన్ వాళ్ళు చేస్తున్నది చాలా తప్పండి దే షుడ్ హవ నాట్ సపోర్టెడ్ దట్ వే అమ్మాస్ని ఉజబుల్లాని మేము సపోర్ట్ చేయము అని ఒక్క మాట చెప్తే ఇజ్రాయిల్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్క మాట చెప్పకుండా ఇజ్రాయిల్ మీద దండ దండయాత్ర చేయిస్తున్నారు వాళ్ళ చేత అంటే దాస్టికమా కాదా అండి దాస్టికమే కదా మరి అలాంటి వాళ్ళకి హమాస్ లాంటి వాళ్ళకి అండగా ఇరాన్ ఉంచున్నప్పుడు ఇజ్రాయిల్కి అండగా అమెరికా ఉండాలి కదా అమెరికా అంటే అసలు మనమే ఉండాలి ఇజ్రాయిల్ కి అంత అన్యాయంగా
(12:24) జరిగితే మన పెహల్గాలో జరిగితేనే కొంతమందిని ఊరికే కాల్చి చంపితేనే మతం పేరు మీద చంపితేనే మనం వెంటనే దండయాత్రకి సిద్ధమయ్యాం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు భారతదేశం ముందు ఉండాలి. చిన్న దేశం ఇజ్రాయిల్ చిన్నదండి భారతదేశంలో ఒక రాష్ట్రం అంతా కూడా లేదు. అలాంటి ఇజ్రాయిల్లు మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరినీ గడగడలాడి ఇచ్చేస్తుంది.
(12:48) మనకేమైందండి మాయరాగం పాకిస్తాన్ వాడు ఏదో మాట అండి వేసి పారేయాలి. తర్వాత చూసుకోవాలి బంగ్లాదేశ్ వాడు అన్నది వేసేయాలి. ఎందుకు మన భారతదేశంలోనే ముస్లింలు అక్కడ నార్త్ ఈస్ట్ లో మాదే ఈ రాష్ట్రం మేమంతా ముస్లిం రాష్ట్రం చేస్తాం ఇక్కడ ఇంకో బంగ్లాదేశ్ చేస్తామ అంటే వాళ్ళు ఏం చేయట్లేదు. మమతా బెనర్జీ పిచ్చి పిచ్చి కూతలో కూసింది పిచ్చి పిచ్చి అగైన్స్ట్ రాజ్యాంగం ఇన్ని చేసిన తప్పులు అయినా ఆమెన ఏం చేయట్లేదు.
(13:12) అంత పిరికి వాళ్ళు భారతదేశంలో ఉన్నారండి అలాంటి చోట రేవతి లాంటి అమ్మాయి నిక్కార్జుగా నిలబడింది. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి నా నమస్కారంలమ్మ నీకు ఇలా మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మనమంతా కూడా ధైర్యంగా ఉన్నాం ధర్మం వైపు నిలబడదాం ఉంటానండి ఓం ఓం
No comments:
Post a Comment