Saturday, May 2, 2026

10 రోజులు NO మొబైల్ | స్థితప్రజ్ఞతకు మార్గం విపాసన | Nagarjuna Sagar Vipassana Experience I Pallavi

10 రోజులు NO మొబైల్ | స్థితప్రజ్ఞతకు మార్గం విపాసన | Nagarjuna Sagar Vipassana Experience I Pallavi

Author Name:3tv Network

Youtube Channel Url:https://www.youtube.com/@3tvnetwork

Youtube Video URL:https://www.youtube.com/watch?v=90inw_0S1KI



Transcript:
(00:00) 10 రోజులు ఫోన్ లేకుండా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవ్వరితోన మాట్లాడకుండా ఆర్య [సంగీతం] మౌనం పాటించాలి. మీరు హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని నేను బౌద్ధంతో [సంగీతం] నాకు సంబంధం లేదుని వెళ్ళను అని అనుకోవడం కాదు. అది మిమ్మల్ని వెళ్తే మీరేం కన్వర్ట్ [సంగీతం] చేయరు వాళ్ళు. ఆ నాగార్జున సాగర్ దగ్గర ఒక స్పాట్ ఉంటది అక్కడికి చూస్తే మీకు రోడ్ కనబడతది.
(00:23) వావ్ రోడ్ నేను మనుషులని చూస్తున్న కార్ [సంగీతం] బస్ అని చెప్పేసి అట్లా ఉంటుండే నా ఎక్స్పీరియన్స్ మీరు వన్స్ ఎంటర్ అయ్యారంటే పోడు ఉండదు. ఇట్స్ లైక్ [సంగీతం] పద్మవిహ నువ్వు వన్స్ పోయినావా వచ్చడానికి లేదు. లాస్ట్ డే అయితే చాలా మెమరేబుల్ డే ఎందుకంటే అక్కడ లాస్ట్ లోకి తీసుకెళ్లి [సంగీతం] ఆ వ్యూ పాయింట్ దగ్గర యస్ ఆన్ నీతిస్ట్ నేను ఎందుకు పోయినా అంటే ఫస్ట్ ఇంకొకటి ఏందంటే [సంగీతం] డిన్నర్ ఉండదు డిన్నర్ ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ సో నాకు నా పట్ల అక్కడ వచ్చిన లెర్నింగ్స్ ఏందంటే హాయ్ ఎవ్రీవన్ నా పేరు పల్లవి కోయిల నన్ను మీరు చాలా ట్రోల్స్ అలా చూసి ఉంటారు. సో ఆ
(01:01) ట్రోల్స్ అయినాయి అని చెప్పేసి నేను షాడెన్ లో మస్తు డిప్రెషన్ అయినా సో ఆ డిప్రెషన్ పోవడానికి నేను చాలా చాలా టెక్నిక్స్ ట్రై చేసిన 10 రోజులు ఫోన్ లేకుండా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవ్వరితోన మాట్లాడకుండా ఆర్య మౌనం పాటించాలి. సో ఇది విపాసనలో ఒక టెక్నిక్ అన్నట్టు ఇవి కండిషన్స్ ఉంటాయి. సో ఆ 10 రోజులు దానికి నేను పోయిన 10 రోజులు ఉన్నా ఆ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా వన్ బై వన్ అసలు ఈ విపాసన అనే టాపిక్ నా లైఫ్ లోకి ఎట్లా ఎంటర్ అయింది నా లైఫ్ లో ఒక ఆమె రాజికన్నా అని ఉంటది రాజక్క సో ఆమె నాకు స్టార్టింగ్
(01:33) పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నేను మస్త ఇలా స్పీడ్ స్పీడ్ మాట్లాడుతున్నా ఇట్లా యంజైటీ ఉన్నా అని చెప్పేసి ఆమెకు అర్థమయింది. అర్థం అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే పల్లవి నువ్వు విపాసన అవ్వాలి పల్లవి నువ్వు విపాసన అవ్వాలి చాలా బాగుంటది అసలు నీ లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తావు ఇట్లా నీ బాడీలో సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు మెడిటేషన్ చేసి అని అన్నది నేను సూపర్ ఎక్సైట్ అయిపోయిన భయ నిజంగానే పోదాము అరే ఎట్లు ఉంటది అని అన్నా ఏమంటది ఫోన్ ఉండది ఎవరితోని మాట్లాడొద్దు అని చెప్తాది.
(02:05) సర్లే కొంచెం కష్టంగా ఉన్నా కూడా ట్రై చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ లా పీక్ లా నేను ఫోన్ యూస్ చేస్తున్నా అప్పుడు మస్త అడిక్ట్ అన్నాటఇస్గ కి సో ఇదేదో ఫోన్ అంటుంది అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా ఎందుకు పోవడం అంతా హెల్లో వేసుకోవడం మనల్ని మనం అని చెప్పేసి ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని రోజులు గడిచింది.
(02:26) గడిచిన తర్వాత ఆమెనే ఇక నాకోసం అని చెప్పేసి ఆ బుక్ చేసిం అన్నట్టు ఇగ. బుక్ చేసిన తర్వాత బుక్ చేసే ముందు రోజు దాకా కూడా నేను పోవద్దు అనే అనుకున్న. ఫోన్ చేసి నువ్వు పోతున్నావా లేదా అని అన్నది. సరే అని చెప్పేసి ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి ఇగ వెళ్ళిపోయినా ఇట్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ రాజీ నేను వెళ్ళింది నిజంగా లాస్ట్ మినిట్ దాకా కూడా ఫోన్ లేకుండా నేను ఉండలేను ఇంత అందరినీ మిస్ అయితా మాట్లాడకుండా ఉండాలి అంటే ఐ వాస్ సో స్కేర్డ్ ఇక నేను పోన అనుకున్నా బట్ ఆమె వల్ల వెళ్ళిన లక్కీలీ నాకు మంచిదే జరిగింది.
(02:54) సో పోయేటప్పుడు నేను ఏమంటే ఒకటే రోజు ముందు అంటే లిట్రలీ నైట్ నాకు ఆమె చెప్పింది నేను పొద్దున 10 ఓ క్లాక్ స్టార్ట్ కావాలి ఇంకా ఒక స్కాలర్షిప్ వర్క్ ఏదో ఉండే ఆ రోజే లాస్ట్ డేట్ అని చెప్పేసి ఐ వాస్ డూయింగ్ ఆల్ ద వర్క్స్. ఇక నేను మూడు అంటే మూడే బట్టలు తీసుకపోయినా అంటే పెయిడ్స్ నేను ఒక డ్రెస్ వేసుకొని పోయినా ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఎట్లా అంటే అవే రెండు డ్రెస్లు అన్నమాట టీ షర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ వేసుకోవాలి కానీ చున్ని పట్టుకపోండి మీరు మర్చిపోకండి నేను చున్ని మర్చిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత చున్ని మాండేటరీ 100 రూపాయలు ఉంది ఆ చున్ని కాస్ట్ సో ఇక్కడ నుంచి వెళ్లి
(03:20) పట్టుకొని పోతే మీకు బెటర్ సో మినిమల్ గా బట్టలు తీసుకపోండి ఎందుకంటే మీకు టై టై డ్రెస్సులు నేను ఇప్పుడే మీకు లగేజ్ ప్యాకింగ్ గురించి చెప్తున్నా సారీ నేను హెడ్డింగ్ చెప్పలేదు బట్ స్టిల్ లగేజ్ చాలా మినిమల్ అంటే చాలా మినిమల్ తీసుకో అనుకోండి అంత పెద్దగా ఏమ ఉండదు ఎందుకంటే మనం సోక్ లోడన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసినామ అనుకో మనం మెడిటేషన్ మీద చాలా తక్కువ చేస్తాము అని నేను అనుకుంటున్నా దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ మీరు తీసుకుంటే మేకప్ తీసుకుంటే తీసుకోండి బట్ నేనైతే ఏం మేకప్ గికప్ ఏం తీసుకోవలేదు జస్ట్ బట్టలు తీసుకోకపోయినా ఇంకా కొన్ని
(03:47) బేసిక్స్ తీసుకొని వెళ్ళిన సో అక్కడికి వెళ్ళడానికి మీకు ఎట్లా అంటే నేను నాగార్జున సాగర్ కి వెళ్ళిన విపాసన అది సో డీటెయిల్స్ ఏందంటే విపాసన లో ఇవి ఆల్ ఓవర్ ఏమంటే ఇంటర్నేషనల్ అనుకుంటా మేబి ఇండియాలో అయితే అన్ని సెంటర్స్ ఉంటాయి మీకు నియర్ బై సెంటర్ కి వెళ్ళొచ్చు నేనైతే నాగార్జున సాగర్ కి వెళ్ళిన ఎందుకు అనింటే అక్కడ చెట్లు మంచిగా నాగార్జున సాగర్ది వ్యూ గాని అవన్నీ బాగుంటాయి పీస్ ఫుల్ గా ఉంటది.
(04:14) అదే ఇప్పుడు నార్మల్ గా అనుకో నిజామాబాద్ అనుకో లేకపోతే ఇంకా కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ ట్రాఫిక్ కావచ్చు ఇట్లాంటి ఇట్లా ఎక్కువ సౌండ్స్ మనకు వినబడతాయి. అట్లా కాకుండా ప్రశాంతంగా నువ్వు పీపుల్ కి కట్ ఆఫ్ కావాలంటే అక్కడికి వెళ్తే చాలా బెస్ట్ అన్నట్టు నాగార్జున సాగర్ ఐ రికమెండ్ ఎవ్రీవన్ నేను మస్తు మస్తు స్పీడ్ గా మాట్లాడుతున్నా బట్ యా ఎక్సైట్మెంట్ అన్నట్టు ఇంకా అక్కడికి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత మనకేం ఫీ అనేది ఏమ ఉండదు డొనేషన్ే అంటే మీకు మంచి జరిగితే లేకపోతే మీ దగ్గర ఏమన్నా ధర్మంకి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు డొనేషన్ ఇవ్వచ్చు కానీ ఇట్ ఇస్ ఫ్రీ అండ్
(04:47) ఇది టీనేజ్ వాళ్ళకి కూడా ఉంటది టీనేజ్ వాళ్ళకి వేరే కోర్స్ ఉంటది మిగతా వాళ్ళకి వేరే కోర్స్ ఉంటది అండ్ దీంట్లో ఎవరైనా వెళ్లొచ్చు హౌ ఏ డే స్టార్ట్స్ మీ పర్సనలో ఒక డే ఎట్లా ఉంటది అనింటే మీరు 4:00 కి లేవాలి అంటే ఫోర్ కి లేవచ్చు లేవకపోవచ్చు కానీ గంటనైతే కొడతారు మీకు ఎట్లా ఆటోమేటిక్ గా లేసేస్తారు మీరే పెద్ద టంగ్ టంగ్ అని వచ్చేస్తది ఆ తర్వాత మీరు 4:30 కి మెడిటేషన్ హాల్ లో కూర్చోవాలి.
(05:11) మెడిటేషన్ హాల్లో 4:30 కి తర్వాత 6:30 దాకా మీరు మెడిటేషన్ చేయాలిట అవర్స్ చేయాలి మార్నింగ్ మీరు మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు అంటే వాటర్ కి వెళ్లి రావచ్చు వాష్రూమ్ అయితే యు కెన్ గో ఆ తర్వాత 6:30 నుంచి వెళ్లి ఏమంటూ 7:00 వరకి మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటది బ్రేక్ఫాస్ట్ లో ఫుడ్ బాగుంటది మీరు ఏదంటే అది తినొచ్చు కానీ మొత్తం ఇట్లాంటి ఆయిల్ లెస్ ఫుడ్ ఉంటది ఇట్లా మన పూరి గై గై ఏమ ఉండదు ఇడ్లీ లాంటివి ఇట్లా సాఫ్ట్ ఫుడ్ ఉంటది అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కూడా ఉంటది మీరు ఎంత కావాల్సిన అంటే అంత తినొచ్చు కానీ పడేస్తే మాత్రం అక్కడఉన్న సేవికాలు అయితే
(05:44) మిమ్మల్ని తిడతారు. సో బీ కేర్ఫుల్ ఆ సో ఎంత పడితే అంత తినండి. మళ్ళీ ఎక్కువ తిని కదల రాకుండా అయితే మీకే ప్రాబ్లమ్స్ సో దట్స్ ఇట్ ఆ తర్వాతసెవన్ నుంచి వెళ్లి 8 వరకి మీకు ఖాళీ సో 9 నుంచి వెళ్లి 11 దాకా మళ్ళా మెడిటేషన్ ఉంటది 9 కి మళ్ళ గంట కొడతది 9 కి మీరు వెళ్లి మెడిటేషన్ చేయాలి 11 దాకా మళ్ళ 11 నుంచి 11:30 దాకా లంచ్ ఉంటది లంచ్ బాగుంటది చెప్పాలి అంటే ఆ 11:30 నుంచి వెళ్లి మళ్ళీ వన్ దాకా బ్రేక్ 11:30 కి మీరు తినడం అయిపోతే 11 నుంచి వెళ్లి 1 దాకా బ్రేక్ ఆ టాన్లో మీరు లంచ్ చేయాలి ఆ తర్వాత పడుకుంటే పడుకోవచ్చు మీ ఇష్టం కానీ ఎవరితో మాట్లాడొద్దు ఈ కండిషన్
(06:23) అయితే పక్కా ఎవరితోనా మాట్లాడితే మాత్రం మీకు మేడం ఉంటది కదా మెడిటేషన్ చేపించా మేడం చాలా తిడతారు. అది కాకుండా మనం ఏదైతే మెడిటేషన్ చేస్తున్నామో దాని పవర్ అనేది పోతాది. మనం ఎవరితోన మాట్లాడకుండా ఉంటేనే మనల్ని మనం తటస్థంగా అబ్సర్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ తర్వాతవన్ నుంచి వెళ్లి మళ్ళీ 5 దాకా మెడిటేషన్ ఉంటది 5 నుంచి వెళ్లి 5:30 దాకా స్నాక్స్ ఇస్తారు.
(06:48) ఇంకొకటి ఏందంటే డిన్నర్ ఉండదు డిన్నర్ ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ స్నాక్స్ఏ ఉంటది. సో ఎవరైనా మెడికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు స్పెషల్ పర్మిషన్ కావాల్సిన వాళ్ళకి మాత్రమే డిన్నర్ ఉంటది ఓకేనా వాళ్ళ వెళ్లి కుంబలు కుంబలు తినడం అంటే అవసరం లేదు ఎందుకంటే మనం తినాల్సిన అవసరం కూడా పడదు ఎందుకంటే మనం అంత పెద్ద వర్క్ చేయము వ జస్ట్ మెడిటేట్ కాబట్టి అంత అవసరం ఉండదు.
(07:08) సో మీకు ఫస్ట్ టూ డేస్ చాలా అంటే చాలా పిచ్చిలేస్తది ఫోన్ ఉండదు ఎవరితో మాట్లాడి ఉండదు సో యు హావ్ టు హావ్ టు ఇట్లా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తది నేనైతే రోజు లెక్క పెట్టుకునేదాన్ని ఆ ఈరోజు అయిపోయింది ఆ రేపు ఒకరోజు అయిపోద్ది ఇంకా ఇంకా ఇన్ని ఇంకా అన్ని ఉన్నాయి ఆ లేకపోతే బండలు తీసుకొచ్చి ఆ ఇన్ని బండలు పెట్టి ఆ ఈరోజు అయిపోయింది 10 అయిపోయింది ఒకరోజు తీసుడు లేకపోతే ఫ్లవర్స్ తీసుకొచ్చి రూమ్లో పెట్టి ఇన్ని ఫ్లవర్స్ అంటే ఎయిత్ డే ఇది సిక్స్త్ డే అని చెప్పేసి అట్లా ఉంటది అన్నట్టు బికాజ్ యు ఫీల్ సో మచ్ మచ్ అఫకేటెడ్ అప్పుడైతే నేనైతే అయినా కానీ
(07:39) నేను ఫోన్ నేమ్ మిస్ కాలేదు పీపుల్ ని మిస్ అయినా అన్నమాట ఆ ఇంకేందంటే నీకు ఎక్కడ ఏం బస్సులు లారీలు ఏం కనబడదు అన్నట్టు కానీ ఆ నాగార్జున సాగర్ దగ్గర ఒక స్పాట్ ఉంటది అక్కడికి చూస్తే మీకు రోడ్ కనబడతది. ఆ రోడ్ దగ్గరికి నేను డైలీ వెళ్లి ఇలా డైలీ కాదు ఫిఫ్త్ డే నుంచి వెళ్లి ఇలా చూసినా అన్నాడు చూస్తే నాకు రోడ్ గానే ఉంటది వావ్ రోడ్ నేను మనుషులని చూస్తున్నా కారు బస్ అని చెప్పేసి అట్లా ఉంటుండే నా ఎక్స్పీరియన్స్ ఎవరితోన మాట్లాడేది ఉండదు జస్ట్ మీరు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వద్దు చెప్పాలి అనిఅంటే కానీ కొన్నిసార్లు అయిద్ది మన రూమ్ మేట్స్ తోని
(08:12) మనం ఏం చేయలేము కొన్ని కొన్ని దాంట్లో యా మా రూమ్ మేట్ వాస్ వెరీ గుడ్ సరేలే అది వేరే స్టోరీ బట్ యా ఇంకా డైలీ డైలీ మెడిటేషన్ చేసినా నేను చాలా బాగా అనిపిస్తది మెడిటేషన్ లో మీకు ఎట్లా అంటే లిట్రలీ మీ సెల్స్ లల్ల ఏం జరుగుతుంది మీ బాడీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేదంతా మీరు డీప్ గా చూస్తారు అన్నట్టు ఫస్ట్ ఏం చెప్తారంటే వాళ్ళు మీకు శ్వాస పైన ధ్యాస పెట్టాలి అని చెప్తారు ఏ నోస్ నుంచి వెళ్లి అంటే ఈ నోస్టిల్స్ నుంచి వస్తుందా ఈ లెగ్ నుంచి వస్తుంది గాలి అనేది ఫస్ట్ మనం అబ్సర్వ్ చేయాలి సెకండ్ ఫేజ్ ఎట్లా ఉంటదింటే ఈ ముక్కు నుంచి వెళ్లి ఇక్కడ
(08:46) వరకి కంప్లీట్ గా అబ్సర్వ్ చేయాలి అన్నట్టు ఏమైతుంది అని ఒకవేళ మీకు ఇచ్చింగ్ అయినా ఏమైనా తుమ్మచ్చినా ఏమైనా కూడా మీరు ఏం రియాక్ట్ కావద్దు వి జస్ట్ అబ్సర్వ్ అబ్జెక్టివ్లీ తటస్థంగా అబ్సర్వ్ చేయాలి అనిత్య అనిత్య బోధనే అని చెప్తారు అన్నట్టు అనిత్య అనేది మీకు ఫిక్స్ అయిపోతది నాఇగ బయో కూడా పెట్టుకున్నాను అనిత్య అనేది ఎందుకంటే మీకు అది మంచి సంవేదన సంవేదన అంటే సెన్సేషన్ మంచి సంవేదన అయినా లేకపోతే చెడు సంవేదన అంటే ఇలా పెయిన్ ఫుల్ ఏదనా ఉన్నా మెడిటేషన్ చేసేటప్పుడు కాళ్ళు నొప్పి పెట్టొచ్చు సో ఏదైనా కూడా అనిత్యమే ఏదైనా అది పాస్ అయితా
(09:21) ఉంటది ఇప్పుడు కొంచెం సేపు మీకు మంచిగా ఉన్నాదఅనుకో మెడిటేషన్ లో కూర్చొని కామ్గా ఉందిరా బాయ అనుకుంటాం అప్పుడు అంత సంతోషపడద్దు ఒకవేళ కాళ్ళ తిమ్మరెక్కితే అబ్బా ఎందుకు అవుతుంది అన్నట్టు ద్వేషపడద్దు సో ఈ సంతోషం కావచ్చు ఈ ద్వేషం కావచ్చు రెండు సఫరింగ్ కి రీజన్స్ అనేది అందులో చెప్తారు. సో ఏదైనా కూడా పోతది కొంచెం సేపు వరకే ఉంటది సంతోషమైనా దుఃఖమైనా అనేది మెయిన్ మోటో అక్కడ చెప్పేది మనకు సో ఈ విపాసన అనేది ఒక మెథడ్ ఆఫ్ ఎమమెన్సిపేషన్ అన్నట్టు యస్ ఆన్ ఏతిస్ట్ నేను ఎందుకు పోయినా అంటే ఫస్ట్ నన్ను నేను రెగ్యులేట్ చేసుకోవడానికి
(09:54) అట్లీస్ట్ అక్కడికి పోతే ఫోన్ అడిక్షన్ పోతది కొంచెం మెడిటేషన్ చేస్తే నేను ఆ ఏమంటారు కామ్ అయితా యంజైటీ పోతది అనేదే పోయినా ఇట్స్ నాట్ లైక్ నేను బుద్ధిని నమ్ముతా బుద్ధుడు చెప్పిన అన్ని అంటే రీ బర్త్ ఉంటది కర్మ ఉంటది ఇవన్నీ నేనైతే నమ్మను బట్ నేను అక్కడ వెళ్ళింది జస్ట్ మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేయడానికి సో ఎవరైనా వెళ్లొచ్చు మీరు హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని నేను బౌద్ధంతో నాకు సంబంధం లేదుని వెళ్ళను అని అనుకోవడం కాదు ఎవ్రీవన్ కెన్ గో ఎవ్రీవన్ షుడ్ గో ఎందుకనింటే అదిఒక మెడిటేషన్ దాన్ని ఒక మెడిటేషన్ లాగానే చూడండి. అది
(10:26) మిమ్మల్ని వెళ్తే మీరేం కన్వర్ట్ చేయరు వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అక్కడికి ముస్లిమ్స్ వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు అందరూ వచ్చారు. చెప్పాలి అంటే మన ఏజ్ వాళ్ళ కన్నా ముసలి వాళ్ళు మిడ్ ఏజ్ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు రియలైజ్ అయితారు యు నో ఎట్లా ఉండాలి అనేది అప్పుడు వాళ్ళ బాధలు కావచ్చు సో చాలా మంది మిడ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు నా ఏజ్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు బట్ ఉన్నారు నా ఏజ్ వాళ్ళు కూడా అబ్బా వాళ్ళని చూసి నాకు సెల్యూట్ చేయాలనిపించింది.
(10:50) ఎందుకంటే వాళ్ళు కూడా చాలా గోత్ర అయ్యారు. ఇంకా కొందరు ముసలమ్మ వాళ్ళయితే కాళ్ళు నొప్పి పెట్టినా కూడా ఇలా ఏమంటే చెక్కపెట్టలు వేసుకొని కూర్చోవాలన్నట్టు సో వాళ్ళుఎట్ అవర్స్ డైలీ మెడిటేషన్ చేస్తారు. అవును నేను అక్కడక్కడ స్కిప్ చేసిన సారీ ఈవినింగ్ తర్వాత కూడా మనం మళ్ళీ మెడిటేషన్ చేయాల్సి ఉంటది మళ్ళీ ప్రవచనాలు ఉంటాయి సో మొత్తానికి మీరు 4:00 కి లేస్తే 9:30 వరకి పడుకోవాల్సి వస్తది.
(11:12) సో మళ్ళీ మన వాష్రూమ్ మనమే క్లీన్ చేసుకోవాలి మన రూమ్ మనం క్లీన్ చేసుకోవాలి అండ్ అక్కడ ఇంకా ఎట్లా ఉంటదంటే ఎన్విరాన్మెంట్ చాలా పీస్ ఫుల్ గా ఉంటది. లాస్ట్ డే అయితే చాలా మెమరబుల్ డే ఎందుకంటే అక్కడ లాస్ట్ లోకి తీసుకెళ్లి ఆ వ్యూ పాయింట్ దగ్గర మెడిటేషన్ చేయించినారు అసలు ఆ సన్సెట్ అయితే క్రేజీ ఉంది నాగార్జున సాగర్ దగ్గర అంటే ఎన్నో ఎన్నో వ్యూస్ చూస్తా ఉంటాం మనం ఆడికి ఈడికి పోతా ఉంటాం బట్ నాగార్జున సాగర్ వ్యూ అయితే చాలా బాగుంది ఐ వెల్ రికమెండ్ ఎవ్రీవన్ టు గో దేర్ ఒకసారి మీకు మీరు ఛాలెంజ్ చేసుకోండి. సో నాకు నా పట్ల అక్కడ వచ్చిన
(11:44) లెర్నింగ్స్ ఏందంటే ఎవరితో నేను చెప్పొద్దు అందుకోసమే మీకు ఎవరికీ ఏం చెప్తాలేను ఏం లర్నింగ్స్ చేసుకున్నా అని చెప్పేసి ఇదే నేను అర్థం చేసుకుంది అంటే టు ఓపెన్ ఆర్ ఓపెనింగ్ మై కార్డ్స్ ఇస్ వెరీ హామ్ఫుల్ ఫర్ మీ నన్ను చాలా మనిపులేట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఎవరికీ ఏం చెప్పను నా లర్నింగ్స్ ఏంది అనేది అంతే విల్ ఎండ్ దిస్ వీడియో బై దిస్ సో మీరు ఒకవేళ విపాసనకి పోదాం అనుకున్నారు అనుకో విపాసన అని చెప్పేసి చూడండి చూసిన తర్వాత ఎట్లా అప్లై చేయాలిఅనేది అక్కడ వెబ్సైట్ వాళ్ళదే పోతది.
(12:13) సో అక్కడ ఎన్నెన్ని సెంటర్స్ ఉన్నాయి నియర్ బై సెంటర్ ఏది ఉంది ఏ స్లాట్ లో ఖాళీ ఉంది అంటే కొన్ని సార్లు స్లాట్స్ బుక్ అయిపోతాయి ముందే సో ఏ స్లాట్ లో ఖాళీ ఉన్నది మీకు ఏది కన్వీనియంట్ ఉంటది అనేది చూసుకొని బుక్ చేసుకోండి. సో వాళ్ళ నుంచి వెళ్లి మీకు కాల్స్ అయినా లేకపోతే మెయిల్స్ అయినా వస్తాయి చెక్ చేసుకోండి. తర్వాత వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు మీరు అప్పుడు వెళ్ళిపోవచ్చు.
(12:31) అండ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఏదైతే బింగింగ్స్ అంటే ఫోన్ కావచ్చు అవన్నీ కావచ్చు వాళ్ళకి ఇయ్యాలి ఆ తర్వాత రిటర్న్ లో మనం తీసుకోవాలి. దెన్ ఫోన్ ఉండదు ఇదైతే పక్క మధ్యలో పోతే మాత్రం పోనియరు ఫస్ట్ మీరు వన్స్ ఎంటర్ అయ్యారంటే పోడు ఉండదు ఇట్స్ లైక్ పద్మవ్యూహ నువ్వు వన్స్ పోయినావా వచ్చడానికి లేదు. అంటిల్ అన్లెస్ వర్ ఎక్స్ట్రీమ్ గా సీరియస్ ఉన్నారు అన్నప్పుడే పంపిస్తారు నిజంగా చెప్తున్నా నువ్వు కావాలంటే అక్కడే ఉండి పడుకో బట్ దే డోంట్ అలవ యు టు గో అవుట్ సో చాలెంజ్ యువర్సెల్ఫ్ దిస్ హస్ చేంజ్డ్ మై లైఫ్ డ్రాస్టికలీ అనను బట్ ఇట్ హస్ చేంజ్డ్ ఈ నేను మంపాల్సి
(13:05) ఉండేదాన్ని ఈ మధ్యలో కొంచెం నా సంవేదనలను అబ్సర్వ్ చేసి అనిత్య భావంని అర్థం చేసుకొని కొంచెం మంచి ధర్మ మార్గంలో నడుస్తున్నాని నేను అనుకుంటున్నా ఐ డోంట్ నో బట్ యా ఈ ట్రోలింగ్స్ కావచ్చు లేకపోతే బ్యాడ్ కామెంట్స్ కావచ్చు ఇవన్నీ చూసి నేను స్టార్టింగ్ లో హట్ అయితుండే బట్ అవన్నీ చూసిన తర్వాత ఈ విపాసనకి వెళ్ళిన తర్వాత నేను వాటికి ఏం రియాక్ట్ అయితలేదు ఐ యూస్ టు డు దిస్ రియాక్షన్ వీడియోస్ అండ్ కామెంట్స్ బట్ ఇప్పుడు చేయట్లేదు బికాజ్ ఆఫ్ దిస్ ఎందుకు రియాక్ట్ అయితే మనక ఏమ వస్తది జస్ట్ తటస్థంగా అబ్సర్వ్ చేయ జస్ట్ ఐ సీ దట్ కామెంట్స్ ఐ జస్ట్
(13:37) లీవ్ దట్స్ ఇట్ [సంగీతం]

No comments:

Post a Comment