Sunday, May 3, 2026

డబ్బుకు పుట్టే పిల్లలు వడ్డీ కాదు ... అని తెలిసే సరికి .. హాంఫట్

డబ్బుకు పుట్టే పిల్లలు వడ్డీ కాదు ... అని తెలిసే సరికి .. హాంఫట్

Author Name:Manchi maargam

Youtube Channel Url:https://www.youtube.com/@manchimaargam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9b7j9VfuMFY



Transcript:
(00:02) నమస్కారం ఫ్రెండ్స్ [గొంతు సవరించుకోవడం] రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దీంట్లో అమాయకులు బలవుతున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా బలవుతున్నారు. పేదలు ధనికులు అని తేడా [గొంతు సవరించుకోవడం] లేకుండా ప్రతి ఒక్కరూ బలవుతూనే ఉన్నారు. ఆ ఫ్రాడ్ కాంగానే పోలీస్ ఇన్వెస్టిగేషన్
(00:48) దొరికితే ఆ ఫ్రాడ్ చేసిన ఆయనకు జైలు శిక్ష కానీ మనమందరం ఒక విషయం గమనించాలి దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి ఆ చట్టాలను నమ్ముకుంటే అంటే మనం ఇచ్చిన డబ్బు తిరిగివచ్చే అవకాశం ఉందా వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క లీగాలిటీ ఆ లీగాలిటీ
(01:34) ని నమ్ముకుంటే ఆ డబ్బు సురక్షితంగా మనకు చేరుతుందా నేను ఇప్పుడు ఈ వీడియో వినే వాళ్ళకు లైఫ్ లో మీరు డైజెస్ట్ చేసుకోలేరు కానీ నిజం రాబోయే కాలంలో నేను చెప్ప చెప్పే విషయాలు మీరు కాస్త పట్టించుకోండి పట్టించుకోరు నాకు తెలుసు కానీ దయచేసి పట్టించుకోండి ఎందుకు అని అడగవచ్చు రాబోయే రోజుల్లో
(02:22) డబ్బుకు అంటే ఇన్సూరెన్స్ లేదు డబ్బుకు రక్షణ లేదు డబ్బు రావటం కష్టం ఏ రూపంలో డబ్బు వచ్చినా దాన్ని ఒక రూపంలో అంటే డబ్బు రూపంలో సురక్షితంగా ఉంచుకోవడం చాలా కష్టం అంటే ధనం అంటే డబ్బు కాకుండా కరెన్సీ కాకుండా ఆస్తులు, బంగారము షేర్లు, బాండ్లు ఆస్తులు, అంతస్తులు
(03:09) ఎలాంటి రూపంలో లో వచ్చి అవి అలాగే మెయింటైన్ చేయడం ఒక ప్రాబ్లం అయితే అవి కరెన్సీలో కన్వర్ట్ అయినాక దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ మీరందరూ గమనించాలి ఒక విషయం ఏముందంటే రాబోయే డిజిటల్ యుగంలో కరెన్సీకి ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరగనుంది ఉంది ఎందువలన డిజిటల్ యుగంలో కరెన్సీకి డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా?
(03:56) ఇప్పుడు దేశంలో టాక్స్ సిస్టం టాక్స్ సిస్టం డబ్బు యొక్క వాల్యూమ్ ని వేటాడుతుందో అంటే టాక్స్ సిస్టం ఒక శాలరీడ్ ఎంప్లాయి ఒక బిజినెస్ మన్ ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఒక రైతు వీటి మధ్యలో అంటే డిఫరెన్స్ వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఏమీ లేకుండా ఒక వేట కుక్కను విడిచిపెట్టంటే విడిచిపెడితే అసలు ఆ కుక్క ఎవరి వెంట ంట పడుతుందో చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తున్నా మీరు
(04:42) నోట్ చేసుకోండి ఒక వేట కుక్క ఎవరెంట పడుతుందో తెలవకుండా ప్రతి ఒక్కరూ భయపడి తమ దగ్గర ఉన్న డబ్బును తప్పు దోవ్వ పట్టించడానికి పోయి ఆ ఉన్న డబ్బును సర్వస్వం ఎవరికో కరికిదా అంటే అంటే ధారాదత్తం చేసే అవకాశాలు 80% ఉన్నాయి. మీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే బ్యాంకుల దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి బంగారం వ్యాపారుల దగ్గర నుంచి బట్టల వ్యాపారుల దగ్గర నుంచి స్థిరాస్తి
(05:29) వాళ్ళ దగ్గర నుంచి అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి అంటే వీడు వాడు అని కాదు ప్రతి ఒక్కడు తమ శైలిలో మీ డబ్బుపై కన్ను వేసి దాన్ని తస్కరించడానికి అంటే రాబోయే సమయంలో నియర్లీ ఒకత 400 టైమ్స్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం గమనిస్తే మన దేశంలో డబ్బు సంపాదించే మార్గాలు మనకు తెలియజేశారు గానీ
(06:17) డబ్బును భద్రపరిచే మార్గాలు చాలా మందికి తెలవు. అంటే డబ్బు భద్రపరిచే మార్గం అంటే బ్యాంకు ఒకటే ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కటి బ్యాంకు ద్వారా వెళ్ళాలి అంటుంది. అంటే తాను నిర్ణయించుకున్న మార్గంలో ప్రజలందరూ డబ్బును తీయాలి దాంట్లో వేయాలి. అంటే ఎవరు ఏం చేస్తున్నారో మేము నిగా పెడుతున్నాం అని బహిరంగంగా ప్రకటించింది.
(06:52) ప్రభుత్వాలు కూడా చాలా మూర్ఖంగా ఉన్నాయి. చాలా మూర్ఖంగా ఉన్నాయి. మీరు బహిరంగంగా ప్రతి ఒక్కటి డిజిటల్ ట్రాన్సాక్షన్ కావాలి ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్ మేము ట్రాక్ చేస్తాము ఆ ట్రాక్ చేసి మీ ఇంటికి నోటీస్ పంపిస్తాము అంటే కొన్ని రోజుల వరకు హనీమూన్ లాగా బాగుంటది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తర్వాత అందరూ కరెన్సీ వైపు వైపే వెళ్తారు.
(07:21) ఒక్కసారి డిజిటల్ ట్రాన్సాక్షన్ పై అపనమ్మకం ఏర్పడితే దేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ గోల్డ్ సేవింగ్స్ ఆస్తుల్లో డబ్బులు ఇంచుకోవటం అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయటం రిస్కీ మోడ్స్ లో డబ్బుని ఇన్వెస్ట్ చేయటం ఇలాంటి మార్గంలో మళ్ళీ దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు డిజిటల్ ఇండియా యూపిఐ ఇవన్నీ అంటున్నాం కదా ఇవన్నీ చేస్తూ జనాలను మేము ఎలా నిఘా పెడతామో దీనితోని అంటే ఆధార్ లింక్ పాన్ లింక్ యూపిఐ లింక్ ఆ యప్ లింక్
(08:11) బ్యాంక్ ట్రాన్సాక్షన్ పై కన్ను వేయడం ఆ నిఘా పెట్టడం మేము ఇవన్నీ చేస్తున్నాం అని అవన్నీ చెప్తే ఆ ఎవడు ధైర్యంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారు అంటే ఒక ఎలక బొర్రలో బొరిలో నుంచి ఎలక ఉంటుంది కదా ఆ బొరిలో నుంచి పొగ పెట్టి నీవు సురక్షితంగా బొరిలో ఉండు సురక్షితంగా బరిలో ఉండుట ఎలక బొరి ఉంటది కదా దానికి పొగ పెట్టిండోడు ఆర్బిఐ లో అంటాడు పెట్టి నువ్వు సురక్షితంగా లోపలనే ఉండు నీకే డోకా లేదు అంటే ఎలక దాంట్లో ఉంటదా అది ఏం చేస్తది ఏదో ఒక దారి చూసుకొని బయట పడడానికి ట్రై చేస్తది. అలాంటి
(08:56) పరిస్థితులే ఇప్పుడు దేశ [నవ్వు] దేశంలో ప్రజలకు దాపరిచి నాకు నవ్వువస్తది నిజంగా దేవుడు ఆస్తి ఇస్తాడు అంతస్తు డబ్బిఇస్తాడు కార్లు ఇస్తాడు కడుపు నిండ భోజనం పెడతాడు బిర్యానీలు ఇస్తాడు అదే మండీలు ఇస్తాడు మస్తు మందులు [గొంతు సవరించుకోవడం] మందు తాగడానికి మందు ఇస్తాడు అన్ని ఇస్తాడు ఇచ్చి బుర్ర లాగేసుకుంటాడు. నాకు అదే అనిపిస్తది మనంఅంతా అనుకుంటాం కదా అబ్బా ఏం చదివిండు ఏం చదివిండు ఏం
(09:42) జాబ్ చేస్తుండు ఏ నిజంగా టాప్ క్లాస్ ఉన్నాడు ఆ ఏం ఇల్లు కట్టిండు ఏం బిల్డింగ్ కట్టిండు ఆ ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏం కథ ఆ ఏం వైభవము కార్లు ఉన్నాయి ఏ మస్త ఎంజాయ్ చేస్తుండు బయ అనుకుంటాం. కొన్నేళ్ళ తర్వాత ఏదో రేడ్స్ అయితే ఏమో అయితది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అంటే [గురకలు] దేవుడు అన్ని ఇస్తున్నాడు బుర్ర గుంజేస్తున్నాడు.
(10:08) అంటే బుర్ర గుంజినట్టు గుంజేసినట్టు అసలు వీళ్ళక కూడా తెలుస్తలేదు అంటే అంత మత్తులో జోగుతున్నారు వీళ్ళు ఇప్పుడు చాలా మందికి నేను ఒక కరెక్ట్ ఇది చెప్తా చాలామందికి అంటే 90 95 టు 98 పర్సన్ పర్సన్స్ మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు ఏమనుకుంటారంటే డబ్బు యొక్క పిల్లవాడు లేదా డబ్బు వడ్డీని కంటది అనుకుంటారు. నేను చెప్పేది మీరు గమనించండి అవునా లేదా మీకు తెలిసిపోతది డబ్బును
(10:54) అంటే డబ్బు వడ్డీని అంటది చాలామందికి డబ్బుకు వడ్డీ అంటే ఒక మనిషికి మొగబిల్లవాడు పుట్టినట్టు అందరికీ మొగబిల్లవాళ్ళే కావాలి అంటే డబ్బుకు వడ్డీ పుట్టాల్సిందే కానీ తనే మార్గం తెలవదు డబ్బుకు వడ్డీ పుట్టాల్సిందే ఖచ్చితంగా ఉండరు అందరూ కానీ కనే మార్గం తెలవదు అంటే మగపిల్లవాడిని ఎలాగ అనాలో 95% మంది 98% మందికి తెలవదు.
(11:41) కనుకనే మోసాలు జరుగుతున్నాయి. డబ్బుకు వడ్డీ సంపాదించే మార్గాలు తెలవవు నేను ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్తా మీ జీవితాలు తప్పకుండా చేంజ్ అయితాయి. మనం డబ్బును వడ్డీ మార్గంలో అంటే వడ్డీ కండద్దాలు పెట్టి ఎందుకు చూస్తాం చిన్న ప్రశ్న మనం డబ్బును వడ్డీ కళ్ళద్దాలు పెట్టి ఎందుకు [గొంతు సవరించుకోవడం] చూస్తావ్ మీకు బాగా తెలుసు మీకు వడ్డీకి ఇచ్చే దమ్ము లేదు వడ్డీ సంపాదించే మీకు ఆ స్కిల్స్ లేవు ఆ భుజబలం లేదు ఆ బ్రెయిన్
(12:29) లేదు ఏమీ లేవు బ్యాంకులో వేస్తే బ్యాంకు వాడి ఇచ్చే వడ్డీ తీసుకోవడం తప్ప మీకు జీవితంలో వడ్డీ ఎలా సంపాదించాలో తెలవదు వడ్డీ ఎలా అంటే అంటే బయట దొరికే వడ్డీ కన్నా ఎక్కువ ఎలా సంపాదించాలి డబ్బుకు మనం ఒక కళ కండ్లజోడు తొరిగినం అదేమంటే వడ్డీ రావాలి మగపిల్లవాడు పుట్టాలి కానీ మార్గం తెలవదు కానీ అందరికీ మగపిల్లవాడు కావాలి కట్నాలు రావాలి నేను ప్రాక్టికల్ గా చెప్తాను
(13:15) మనంఅందరం మగపిల్లలుగా అంటాం నేను ప్రాక్టికల్ చెప్తున్నాను మనం వేరే వేరే కులాల్లో పడతాం. మన కులాల్లో అందరికీ వడ్డీలు వస్తాయా వడ్డీలు అంటే మగపిల్లలు పుడతారా ఈ ఈ అందరికీ మగపిల్లలు పుట్టినప్పుడు కట్నాలు ఎందుకు అందరికీ ఈక్వల్ గా రావు. కట్నాలు ఎందుకు రావు అందరూ మొగపిల్లవాళ్లే కదా మరి ఆ మొగపిల్లవాడికి ఈ మొగపిల్లవాడికి డిఫరెన్స్ ఏముంటది కొంతమంది డబ్బు ఉన్నా కట్నాలు ఇయ్యారు అంటే వడ్డీ వడ్డీనే కానీ వడ్డీకి అంటే దాని పెంచే
(14:03) దానికి వచ్చే వాల్యూ ఒక్కొక్కరికి ఒక్కొకలాగా వస్తది. ఒక్కొక్కరు 10ప లక్షలు పెట్టి దానికి అంటే ఫిక్స్డ్ వడ్డీ అని ఎవరికనా ఇచ్చినా కొన్నేళ్ళ తర్వాత కొంతమంది దగ్గర కొద్దిజనమే వడ్డీ ఉంటది కొంతమంది దగ్గర బాగా అమౌంట్ పెరిగిపోతది. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో వడ్డీ మన జీవితాన్ని నడిపిస్తుంది కానీ సుదీర్ఘంగా వడ్డీపై బతికే కాంక్ష ఉన్నోళ్ళు అలర్ట్ అయిపోవాలి అర్థమైందా అంటే దీర్ఘకాలపు వడ్డీపై మేము బతకగలము అనేది తప్పుడు అభిప్రాయము మనం డబ్బు ఎప్పుడు
(14:50) వడ్డీ రూపంలో చూస్తాం మనం చేసే మేజర్ మిస్టేక్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అసలు వాళ్ళ ముఖాలు చూస్తే ఫ్రాడ్ చేసే ముఖమేనా అనిపిస్తది కానీ ఆమె టోపీ పెట్టి వెళ్ళిపోతుంది వాడు టోపీ పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒక చిన్న షటర్ తీస్తాడు ఒక చిన్న ఇల్లు తీసి చిట్టీలు నడిపిస్తాడు ఒకడు షేర్ మార్కెట్ అని చెప్తాడు పేరుకు షేర్ మార్కెట్ ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్ లో ఫ్రాడ్ జరుగుతుంది అంటారు.
(15:18) మా బాబా అదంటుండు అరే అందరూ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటారు అందరూ ఎఫ్ఎంఓలో స్టార్టింగ్ ఎఫ్ఎంఓ అసలు నాకు ఇన్నేళ్ళ అయింది ఎఫ్ఎంఓలో పెట్టాలంటే భయమైతది. ఎందుకంటే ప్రీమియమ్స్ అవి సరిగ్గా ఉండవు మనం ప్రిడిక్ట్ చేయలేం కొద్దిగా లెక్క బాగుంటే వచ్చేస్తది తప్ప లేకపోతే లాస్ అయితది. నేను చూసి స్టాక్ మార్కెట్ ని అందుకని చెప్తున్నా ఎఫ్ అండ్ జోలికి ఎందుకు పోవద్దు అంటే కొద్దిగా లక్కీ ఉంటే మీరు సర్వైవ్ అయతారు లేదంటే గ్యారెంటీ లాస్ అయితది.
(15:51) ప్రీమియమ్స్ మీరు ట్రాక్ చేయలేరు మీరు ఊహించలేరు టిప్స్ తీసుకుంటే నాశనం అయిపోతారు. అంటే డబ్బును పెంచాలి అంటే మీకు తెలిసిన మార్గం ఏమి వడ్డీ మార్గం అందుకోసం ఆ వీక్నెస్ చూసి అందరూ ప్రాపర్ గా టోపీ వేస్తున్నారు. డబ్బును పెంచే మార్గం వడ్డీ మార్గం వడ్డీ ఎందుకు వడ్డీనే ఎందుకు చూస్ చేసుకుంటారు నేను సూటి ప్రశ్న వేస్తున్నా చాలా మందికి వడ్డీ ముద్దు కదా వడ్డీనే ఎందుకు చూస్ చేసుకుంటారు ఎందుకంటే మీరు పెట్టే డబ్బు ఒక వ్యక్తికి అప్పగిస్తారు.
(16:36) మీకు ఈజీ వేలో మనీ కావాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడో మీకు అవసరం లేదు. మీకు నెల తిరిగేసరికి వడ్డీ వస్తుందా లేదా మీ మతలబ్బు ఇది ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉండని ఆయన చానా మెత్తగా మాట్లాడి మీ దగ్గర డబ్బు తీసుకున్నా ఇస్తారు. ఆ మొన్న [గొంతు సవరించుకోవడం] రామావత్ మధు చెప్పినట్టు మేము పబ్బులు తీస్తాం క్లబ్బులు తీస్తాం సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాం ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం ఫైనాన్స్ చేస్తున్నాం చీట్ల వ్యాపారం చేస్తున్నాం అనగానే డబ్బులు ఇచ్చేస్తారు.
(17:12) అంటే మీకు ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అని వడ్డీ అనేది ఎంత గలీజ అంటే [గొంతు సవరించుకోవడం] నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా మీ అందరికీ మీకు ఇట్లా చెప్తేనే అర్థం లేకపోతే అర్థం కాదు టోటల్ ఇంటర్నెట్ లో ఇట్లా ఎవడు చెప్పాడు నేను చెప్పినట్టు మీకు వడ్డీ కావాలి అది ఎవరికి పుట్టింది మీకు అవసరం లేదు. కరెక్టా ఇదంతా ఒప్పుకోవాలి మీరందరూ ఒప్పుకోవాలి వడ్డీ ఎంత గలీజ అంటే అది ఎవరికి పుట్టిందో తెలవదు ఎంత గలీజగా పుట్టినా మీకు చేతికి వడ్డీ వస్తే చాలు అందరూ ఒప్పుకుంటారా లేదా ఇప్పుడు ఫ్రాడ్స్
(17:59) ఎందుకు జరుగుతున్నాయి ఆ డబ్బు ఏ లంగాకు ఏ జంగకు అప్పగించినా పర్వాలేదు వాడు ఒక నాలుగు నాలుగుఐదు నెలలు మీకు కరెక్ట్ వడ్డీ ఇచ్చిండు అంటే మీరు సమర్పించేసుకుంటారు. అంటే మీకు నమ్మకం కలిగించినట్టు కలిగించి మోసం చేస్తాడు అని ఒక డౌట్ ఉన్నా మీ సోమరితనం ఏ లెవెల్ కి పోయింది అంటే మీ పిల్లల్ని కనడానికి వేరేవాడికి ఇచ్చేస్తారు.
(18:32) కానీ మీకు పిల్లగాడు చెట్ల కావాలి ఉ అంటే చాలు అది ఎవడు పిల్లగాడు మీకు ఇట్లా ఇట్లా వచ్చి ఆ పిల్లగాడు ఉమా అంటే అయిపోయా ఆ పిల్లగాడు [గొంతు సవరించుకోవడం] వచ్చేసి మగపిల్లగాడు మొగ పిల్లగాడు [నవ్వు] ఎవరు కన్నాడు అది ఎట్లా కన్నాడు మీకు మీకు పైసలకు వడ్డీ కావాలి కరెక్టే అంటే అంటే మగ పైసలకు మగపిల్లగా కావాలి నీవు ఎవరికి ఇస్తున్నావ్ వాడు ఎట్లా కన్నాడు ఆ కన్నోడు రేపు సరిగ్గా ఉంటాడా లేదా నీ డిఎన్ఏ కాదనుకో అర్థమవుతుందా మొత్తం పడతా పోయింది ఈ
(19:17) వీడియో విన్నాక ఎవ్వడు బయట ఎక్కడ పైసలు ఇయడు మీ అందరికీ అర్థం కావాలంటే ఇట్లా చెప్పాలి ఇప్పుడు ఇంత లక్షల మంది బుర్రలు ఉండి చదువుకొని బలైపోతున్నా అంటే ఎవనికి ఈ లాజిక్ తెలవదు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఎవ్వడు గతి లేడు అందరూ మీరు వడ్డీ ఇలా వస్తే వస్తది మీరు ఆ బ్యాంకులో మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అక్కడ ప్రతి ఒక్కడు టోపీ వేయడానికే చూస్తున్నాడు ఒకడు గవర్నమెంట్ భయానికి టోపు వేస్తలేడు ఇంకోటి ఈ చిట్టీలు పట్టీలు బడ్డీకి డబ్బు ఇవంతా ఏ గవర్నమెంట్ భయం లేదు వాళ్ళకి కనుకనే ముంచేస్తున్నారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి ఒక కాలం వచ్చి గవర్నమెంట్
(20:00) రెగ్యులేషన్ లేదుఅనుకోండి ండి మ్యూచువల్ ఫండ్ వాడు కూడా ముంచేస్తాడు. గ్యారెంటీ మనకి గవర్నమెంట్ భయం ఉంది గనుక వాడి డిపాజిట్ ఉంటది గనుక వాడు కొద్దిగా కొద్దిగా మెరుగ్గా ఉన్నాడు. బ్యాంకులు కూడా అంతే ఆర్బిఐ రెగ్యులేషన్స్ లేకపోతే బ్యాంకు కూడా ఏ పైసలు ఎప్పుడు డిపాజిట్ చేసినావ్ లేదు మా కంప్యూటర్ లేవు నీ అకౌంట్ లేదు అన్నాడు అనుకోండి [నవ్వు] బ్యాంకు ఆర్బిఐ రెగ్యులేషన్ లేదు మీరు పోయినరు పైసలు పెట్టినరు మీకు స్లిప్ ఇస్తాడు డిపాజిట్ స్లిప్ తీసుకొని వస్తారు వచ్చి నెక్స్ట్ డే పోతారు పోయి సార్ మేము నేను 10 లక్షలు వేసిన ఏ 10 లక్షలు లేదు
(20:38) సార్ చిట్టి ఉంది ఏ నక్లీ చిట్టి ఇది మా బ్యాంకు చిట్టి కాదుది బ్యాంకు డిపాజిట్ స్లిప్ కాదు ఇది నక్లీది అంటాడు అరే నక్లీద ఏందా నిన్ననే నేను నింపోయినా కాలేజ్ కంప్యూటర్స్ ఎక్కడంది నీ అకౌంట్ ఏ నా అకౌంట్ నెంబర్ చెప్పు అంటాడు అకౌంట్ నెంబర్ లేదు మా డేటా బేస్ నీ అకౌంట్ నెంబర్ లేదు అన్నాడు అనుకో [నవ్వు] ఆ జరగొచ్చు బయ ఆర్బిఐ రెగ్యులేషన్ లేకపోతే బ్యాంకులు ఏ డిపాజిట్ షిప్ నక్లీ నీ అకౌంట్ నెంబర్ చెప్పు అకౌంట్ నెంబర్ లేన లేదు మా డేటా బేస్ లేదు చూడురా కాలేజీ చూపిస్తా అంటారు ఏం చేస్తారు అంటే ఏదో గట్టి బద్ధత ఉంది గనుక మన మన డబ్బు వాడి దగ్గర పెట్టుకొని 3.3%
(21:26) పర్ ఇయర్ ఇచ్చిన అన్ని మూసుకొని తీసుకుంటున్నా ఎందుకంటే రక్షణ ఉంది అవునా కాదా మీకు అర్థమవుతుందా నేను చెప్పేది కరెక్ట్ వేల అర్థం చేపిస్తున్నా ఇంక దీనికన్నా ఘోరంగా ఎవడు అర్థం చెప్పాడు మీ డబ్బుకు పిల్లలు కావాలి మొగపిల్లగాడు కావాలి అంటే ఎవడు వడ్డీ ఆ వడ్డీ ఎట్లా పుడుతుంది ఎవడితో ముడుతుందో అవసరం లేదు నా చేతిలో పిల్లగాడు ఉన్నాడా వాడు ఏడుస్తున్నాడా వాడు మొగపిల్లగాడా రేపు పెద్దగాయి నీ జీన్స్ లేకుంటే వాడి ప్రవర్తన ఎట్లా ఉంటది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి.
(22:09) రేపు పెద్దగై అంటే ఈ వడ్డీ పెద్దగై అంటే మీరు బాగా ఇన్వెస్ట్మెంట్ అక్కడనే చేస్తుంటే వీడి ప్రవర్తనలో చేంజ్ వస్తదా లేదా అంటే మీ డిఎన్ఏ కాదు వాడు వాడుఎవడో గజదొంగ డిఎన్ఏ అనుకోండి మొగపిల్లగాడు మీ చేతిలోకి వచ్చిడు అంతే రేపు వాడు మీతోని ఎలా వ్యవహరిస్తాడు అంటే మీతోని ఆ వడ్డీ ఎలా ఉంటుంది ఎలా వస్తది అది మీ చేతిలో ఉంటదా లేదా మీరు పెంచిన కొడుకు అయితే మీకు దాని అంటే వాని మెంటాలిటీ తెలుస్తది మీరు ఎవరినికో ఇచ్చేసింరు ఇచ్చేసి నా చేతిలో బిడ్డ పెట్టి చాలని మొగపిల్లగాడు
(22:54) పెట్టాడు ఒకసారి పెట్టిండు రెండుసార్లు పెట్టిండు అరేయ్ ఈసారి ప్రతిసారి ఇచ్చినప్పుడు వీడు మొగపిల్లగాడు మంచి మొగపిల్లగాడు పెడుతున్నాడు అని మీరు సర్వస్వం ఇచ్చేసి అప్పుడు మ అడి మగపిల్లగాడు ఏ మగపిల్లవాడు ఎవరు ఎవరు పైసలు ఆహ ప్రతిసారి మొగపిలాడు కావాలనా నీకు అరేరే బాలే ఉన్నావే ఆ ఆశ బాగా ఎక్కువ అయిపోయింది నీకు ఆ అడిగినప్పుడల్లా మొగపిల్ల ఆడిస్తారా ఆ నీ అసలు ఎక్కడ ఉంది నీవు ఏం చేసుకుంటావో చేసుకోపో ఇంకా చాలు నేను ఇయ్యాను ఇచ్చిన మొగపిల్ల మొగపిల్ల పిల్లలు చాలు ఇ వెళ్ళిపో అన్నాను
(23:38) ఇప్పుడు జరుగుతుంది అదే మీకు పెట్టుబడి పెట్టేటప్పుడు అమ్మ ఇట్లా వచ్చినా చాలు ఎట్లా ఎవడైతే ఏంది మనక వచ్చే 10 శాతం వస్తే చాలు అయితే మనము ఇంకో పెద్ద ప్రమాదంలో పడుతున్నాం ఎడ్యుకేటెడ్ ఇప్పుడు బంజారాలు చదువుకున్నోళ్ళు చదువు లేనోళ్ళు ఆస్తిపారులు అందరూ దీన్ని తప్పించుకోలేకపోతున్నారు ఎందుకు చెప్పండి పాయింట్ చూద్దాం ఎందుకంటే డబ్బుతోని మీకు ఏ వ్యవసాయము తెలవదు వ్యవసాయం అంటే ఈ అగ్రికల్చర్ కాదు అంటే దాంతో ఏం చేయొచ్చు ఆ డబ్బును పెంచే మార్గాలు వడ్డీ ఒకటేనా
(24:29) అని ప్రశ్న వేసుకుంటే కాదు ఎన్నో విధాలుగా డబ్బును పెంచుకోవచ్చు మన నిజ జీవితంలో వడ్డీ వద్దనుకుంటే ఏం చేస్తాం నెక్స్ట్ మగపిల్ల కోసం ఎక్కడ పెడతాం టెండర్ రియల్ ఎస్టేట్ [గొంతు సవరించుకోవడం] లో పెడతాం రియల్ ఎస్టేట్ లో పెడతామా లేదా అర్థమవుతుందా నాకు మంచి మంచిగా హ్యూమన్ సైకాలజీ మీరు అంటే ఆ మీరు [గొంతు సవరించుకోవడం] ఎలా ప్రవర్తిస్తారో ప్రవర్తన ఫైనాన్షియల్ దీనికి లింక్ ఏ చెప్తున్నా కొంతమందికి బుర్ర లేకుంటే అర్థం కాదు.
(25:08) బోరింగ్ ఉంది వీడియో అంటారు ఎందుకంటే బుర్రే లేదు అవైలబుల్ లేదు [గొంతు సవరించుకోవడం] స్టాక్ఏ లేదు బుర్ర అది అప్లై చేస్తే కదా మీకుఅందరికీ రెడీమేడ్ కావాలి అట్ల కాదు ఆ కాంప్లికేషన్స్ అర్థమైతే ఆ లాజిక్ అర్థమైతే మీరు ఇంకా జోలిగోరు. వడ్డీ వద్దనుకున్న వాడికి ఏమి నెక్స్ట్ ఆశ్రయం అంటే రియల్ ఎస్టేట్ దీంట్లో ఒక విచిత్రమైన మళ్ళ డీల్ అంటే మీరు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు చెప్తాడు చూడండి బై మేమైతే మగపిల్లడు ఇయడానికి ట్రై చేస్తాం ఇది ఇది రెండో రకం మీరు జాయిన్ అయినరు నిజమే ఆ స్కాన్ చేపించినరు
(25:54) కరెక్టా మేన మేమందరం మానవ మాతులం మీకు మొగపిల్లగానా కావాలి మేము కూడా అదే కోరుకుంటున్నాం మీకు కొద్దిగా ఓపిక ఉండాలే తొమ్మిది నెలల మీరు కనాలనుకుంటున్నారు లేదు మేము ఒక ఐదేళ్లలో కనిస్తాం మీరు ఓపిక పట్టాలి అరే తొమ్మిది నెలల డెలివరీ ఉంటే మీరు ఐదేళ్ళ అంట ఐదేళ్లలో మీరు ఒక ఒక మొగపిల్లగాడు అడుగుతున్నా కదా మేము ఐదు మందిని మీ చేతికి ఇస్తాం సంవత్సరానికి ఒక మొగపిల్లగాడు ఇస్తాం
(26:44) అని మేము హామి ఇయలేం ఎందుకంటే ప్రకృతి కదా ఇది భూమి అంటే ప్రకృతి డిమాండ్ సప్లై మరి మీరు హాస్పిటల్ లో జాయిన్ చేసుకోవడానికి ఇంత తీసుకుంటారు కదా మరి అడ్మిట్ చేసుకోవడానికి డిమాండ్ సప్లై అండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ కనడానికి మీరు కనివ్వండి కనివ్వండి కనివ్వండి అని మరి ఏం చేయమంటారు అందుకోసం గజం 30,000 అమ్ముతున్నాం కాదండి ండి ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినాం కదా మీరు ఫస్ట్ వస్తే లాస్ట్ వస్తే కాదు మాకు 30,000 గజం ఇస్తారా లేదా మీకు ఐదేళ్లలో ఐదు రెట్లు చేసిస్తాం
(27:32) గ్యారెంటీ ఇవ్వము ఎందుకంటే ప్రకృతికి సంబంధించిన విషయం అర్థమవుతుందా మీకు ప్రకృతి అంటే అర్థమవుతుందా పెట్టుబడి ఒకటే ప్రకృతి కాదు పిల్లలు వినాలంటే ప్రకృతి సహకరించాలి. అర్థమవుతుందా మీకు రియల్ ఎస్టేట్ అంటే ఆ మీరు ప్లాట్లలో పెడితే ఏమవస్తుందండి మీకు లగ్జరీ లివింగ్ రేపు ఆ పిల్లగాడు మంచిగా ఎదగాలి మంచిగా ఆ రాయల్ గా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి హై రైజులలో కనాలి హై రైజులలో పెట్టుబడి పెడితే మీరు మంచి పిల్లగాడిని కనొచ్చుల లగ్జరీ లివింగ్
(28:19) కమ్యూనిటీ సెక్యూరిటీ రేపు కోటి రూపాయలు పెడితే మూడు కోట్లు అయితది అని హామి ఇయ్యము ఎందుకు హామి ఇయ్యము అంటే డిమాండ్ సప్లై రేపు ఎట్లా ఉంటదో తెలవదు మా ప్రకారం మేము ఐదు రెట్లు చేసేస్తాం అని అన్ని బాగుంటాయి అంటే మీ డబ్బుకు మాక్సిమం సతాయించి మాక్సిమం బాధ పెట్టి మాక్సిమం రిస్క్ లో పెట్టి ఎవడెవడు మీతో ఈ వాయిదాలు అంటే ఆ ప్రామిస్ చేస్తాడో వాడి దగ్గర మీరు
(29:03) డబ్బులు పెట్టేస్తారు. అంటే నా దగ్గర ఉన్న డబ్బుతో నేను వడ్డీ కాకుండా రియల్ ఎస్టేట్ కాకుండా బ్యాంకు వడ్డీలు కాకుండా మ్యూచువల్ ఫండ్లు కాకుండా కూర్చున్నక్కడ డబ్బు సంపాదించేది పక్కన పెట్టి డబ్బును ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బును నేను ఒక వ్యవసాయంలో అంటే అగ్రికల్చర్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుతో నేను ఫ్యాక్టరీ పెడితే డబ్బుతో ఒక షాప్ పెడితే మనం ఎప్పుడు ఏమనుకుంటాం డబ్బును డబ్బుతోనే నే కట్ చేయాలిఅనుకుంటాం కోస అంటే డైమండ్ డైమండ్ తోన కట్ చేస్తారు అంటారు కదా అట్లా పిచ్చి నమ్మకం ఏముందంటే డబ్బును పెట్టి డబ్బును తిప్పి వడ్డీ కట్టి మనం డబ్బును
(29:48) పెంచాలి ప్రతి ఒక్కడిదే డబ్బును ఇచ్చి వడ్డీని వడ్డీని పెంచి వడ్డీతో మళ్ళీ డబ్బు పెంచాలి ప్రతి గల్లిల 10 ఇండ్లు అంటే తొమ్మిది 10 ఇండ్లు అంటే తొమ్మిది ఇండ్లు అదే అనుకుంటాయి డబ్బు ని చీడ వడ్డీ కొట్టి వడ్డీతో అందరూ అదే జపం చేస్తుంటే ఈ డబ్బు తీసుకునేవాడు ఎవడు దాన్ని పెంచేవాడు ఎవడు మీకు వడ్డీ ఇచ్చేవాడు ఎవడు అంటే వేలాది లక్షలాది మంది అందరూ కూర్చొని వడ్డీ సంపాదిద్దాం అని తీర్మానం చేసుకుంటుంటే ఈ మోసం చేసే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు కాదా ఇప్పుడు ఇప్పుడు మాంగ్లీ కేసే చూసుకున్నాం
(30:37) చాలామంది న్యాయం చేయాలి విక్టిమ్స్ కి న్యాయం చేయాలి అంటున్నారు. అంత హౌలే గాం నేను ఇప్పటి వరకు నేను చూడలే ఎట్లా న్యాయం అయతది నాకు చెప్పండి ఇప్పుడు మాంగ్లే కేసెస్ చూసుకుందాం ఆ ఫ్రాడ్ కేస్ ఆ 300 కోట్లు 500 కోట్లు మింగేసింరు ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆర్బిఐరెండు లక్షలు మీరు ఎవరికీ క్యాష్ పేమెంట్ చేయద్దు క్యాష్ పేమెంట్ చేస్తే ఇల్లీగల్ రెండో రూల్ వడ్డీకి తిప్పకూడదు ఓన్లీ రిజిస్టర్డ్ ఏజెన్సీ మాత్రమే వడ్డీ ప్రకటించి దాన్ని డబ్బును ఆర్బిఐ
(31:24) గైడ్లైన్స్ ప్రకారం తిప్పాలి గానీ మీరు ఇష్టంవచ్చినట్టు అంటే వడ్డీకి తీసుకోకూడదు వడ్డీ ఇవ్వకూడదు రెండు క్రైమే ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 2 లాక్స్ కన్నా ఎక్కువ చేయొద్దు రెండోది వడ్డీ వ్యాపారం చేయకూడదు వడ్డీ వ్యాపార వారం చేస్తే కంప్లైంట్ ఇస్తే వాడిని లోపలిస్తారు. ఈ రెండు ఉన్నాయి ప్లస్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగజాంపుల్ ఒక మెమోని చెప్పే నేను 60 లక్షలు ఇచ్చిన నేను 5 కోట్లు ఇచ్చిన ఇప్పుడు ఆర్బిఐ రెగ్యులేషన్స్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం రెగ్యులేషన్స్ ఏమన్నా అంటే మీరు ఈ డబ్బుని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అంటే ఎట్లా వచ్చినాయి అని
(32:10) ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దానికి 100% పెనాల్టీ పడతది. అంటే గిరిజన తాండ మహిళఐదు కోట్లు ఇచ్చి అని చెప్పిందో ఆమెఐదు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చింది ఆ తెచ్చిన వాళ్ళ దగ్గర ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రూవ్ కాకపోతే ఆమె 10 కోట్లు కొట్టాలి. ఆ భయానికే ఆమె వదులుకుంటది. ఇప్పుడు బుర్రన్న మాంగ్లీ వాళ్ళని పిలిచి నీవు ఎక్కువ మాట్లాడకు ఈ ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని నేను ఎవరికైనా ఈడి వాళ్ళకి చెప్పినా అంటే నీ అంటా పడతారు నీవుఐదు కోట్లు ఎక్కడెక్కడ తెచ్చిన వాళ్ళ ఎంట పడతారు వాళ్ళు గన ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేకపోతే 10 కోట్లు
(32:51) మీరు ప్రభుత్వానికి చెల్లించాలి అని ఒక్క మాట చెప్పింది అనుకోండి భయపెట్టి ఇచ్చింది అనుకోండి ఖతం ఐదు కోట్లు పోయినా పర్వాలేదు కానీ 10 కోట్ల ప్రాబ్లం వద్దు అంటారు అసలు మీరు ఏ బేసిస్ మీద లక్షలకు లక్షలు ఈ రామావత్ మధువుకి ఎలా ఇచ్చింరు ఏ పత్రం ప్రకారం ఇచ్చింరు ఈ పత్రం లీగాలిటీ ఏమి మీ దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నారనుకోండి ఇప్పుడు ఈ రామావత్ మాధవి దగ్గరనే డబ్బులు దొరికినయి ప్రభుత్వాన్ని కి 300 కోట్లు దొరికినాయి అనుకోండి ప్రభుత్వం ఏం చేస్తది అంటే ఆ ఎవరెవరు ఇచ్చిన డబ్బులు అంటే
(33:36) మేమఇచ్చినం మేమ ఇచ్చినామ ఆ వచ్చింరా లైన్లో నిలబడండి అంట ఆ అందరూ నిలబడి ఇంకా న్యాయం జరుగుతది న్యాయం జరుగుతదిఅని పిచ్చోళ్ళ లాగా కూర్చుంటారు కదా ఇప్పటి వరకు న్యాయం జరిగిందా ఎక్కడనా డబ్బులు తీసుకొని పారిపోయినోడు డబ్బులు తిరిగిచ్చినోడు దానికి దాఖలాలు లేవు ఇప్పుడు లాస్ట్ ఒకటి ఇది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఏదో ఉండే ఒక చిట్ ఫండ్ లాంటిది ఏదో నాకు సరిగ్గా గుర్తుకొస్తలేదు.
(34:04) వాడు ఆ విజయవాడల ఓ 500 కోట్లు ఏమో అన్ని తీసుకున్నాడు రియల్ ఎస్టేట్ లో పెట్టిండు ఆ ఆ బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఒక 10 20 ఏళ్ళ అయితుంది గోల్డ్ స్టోన్ ఏందది ఏందో ఉంది కదా అది ఆ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ పెట్టుబడని తీసుకపోయిండు ఆ డబ్బు ఎక్కడనా పెట్టేసిండు కొనేసిండు ఇప్పుడు ఆ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఆ సోర్స్ చెప్పలేక ఆ ప్రూవ్ చేయలేక అయిపోయింది ఖతం ఆ గోల్డ్ స్టోన్ సంథింగ్ నాకు పేరు గుర్తుకొస్తలేదు ఇంకఎవరికైనా గుర్తుకొస్తే చెప్పండి గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంథింగ్ ఉండే అప్పుడు ఆ
(34:49) ఇప్పుడు మాంగలి కేసు నిజామే మీరు లక్ష ఇచ్చింరు 5 లక్షలు ఇచ్చింరు 10 లక్షలు ఇచ్చింరు 20 లక్షలు ఇచ్చింరు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ప్రూవ్ చేయండి మీరు దీంట్లో ప్రూవ్ చేయలేకపోతే మీకు డబల్ పెరంట ఇప్పుడు మాంగ్లీ దగ్గర 300 కోట్లు దొరికినాయి ప్రభుత్వం దగ్గర దొరికినయి దొరికితే మాగల చెప్తది వీళ్ళే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా సోర్స్ చెప్పేస్తాది కానీ వీళ్ళు సోర్స్ ప్రూవ్ చేయలేరు మాంగ్లకి పెనాల్టీ పడదు మీ దగ్గర 300 కోట్లు దొరికినాయి అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే 600 కోట్లు వేయాలని మాంగలికి చెప్పారు మాంగ్లీ పోతే పోనే 300 కోట్లు
(35:29) దరిద్రం పోయిందని వదిలేసుకుంటాది. వదిలేస్తది నాకు దీనికి ఏం సంబంధం లేదు నేను చెప్పేది చెప్పేసిన వీళ్ళ వీళ్ళ దగ్గర తెచ్చిన ఈ డబ్బు మీదే తీసుకోండి అంటది. తీసుకోండి అనగానే అందరూ సత అబ్బా ప్రభుత్వం చేతికి డబ్బు వచ్చింది ఇక మనం చెక్కులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి అని అట్లా కాదు ఫస్ట్ మీది ఈ డబ్బు మీదే మీరు ఇలాగ ఎందుకు ఇచ్చారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి చెక్స్ ఎక్కడఉన్నాయి దీనికి పత్రాలు ఎక్కడఉన్నాయి దీనికి వడ్డీ ఎవరి దగ్గర ఇస్తా అన్నాడు మీరు ఏ హామీతోని వీళ్ళ దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసిండ్రు మీరు ఏ పత్రాలు ఇచ్చి కలెక్ట్
(36:08) చేసిండ్రు ఏ చెక్కులు ఇచ్చి కలెక్ట్ చేసిండ్రు ఏమి హామీ ప్రకారం మీరు ఇప్పుడు మాంగ్లే ఫ్రాడ్ చేసింది సరే అందరం మొక్కుందాం రామావత్ మధు ఫ్రాడ్ చేసిండు బహిరంగ రహస్యం ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే మీరు మీ రిలేటివ్స్ దగ్గర ఎవరెవరి దగ్గర మీ డబ్బులు తీసుకొని వీడికి ఇచ్చింద కదా మీరు ఏ ప్రకారంగా ఆ డబ్బులు తీసుకున్నారు ప్రాక్టికలీ ఫ్రాడ్ మీతో జరిగింది మీ వల్ల జరిగింది మాంగ్లీ వాల కాదు అంటాడు [నవ్వు] మాంగ్లీ దగ్గర 300 కోట్లు దొరికినాయి అవి మా దగ్గర ఉన్నాయి.
(36:48) మరి మీరు ఏమేట మీరు అన్నే తీసుకున్నారని ఏమ గ్యారెంటీ ఉంది ఇప్పుడు మాంగలకి నువ్వు ఐదు కోట్లు ఇస్తా అంటున్నావ్ అన్నావు నువ్వు ఏడు కోట్లు ఎవరఎవరి దగ్గర తీసుకొని ఉంచుకోవచ్చు 10 కోట్లు తీసుకొని ఉండొచ్చు ఏం గ్యారెంటీ ఉంది ఐదే కోట్లు తీసుకున్నావని ఎవరైనా ఉన్నారా ఈమెక ఇచ్చినోళ్ళు ఎవరైనా ఉన్నారా అని రెండు మూడేళ్ళు దాటా వేస్తారు.
(37:14) చెప్పండి ఈమె ఐదో కోట్లు తీసుకుందా మీ దగ్గరఏడు కోట్లు తీసుకుందా 10 కోట్లు తీసుకుందా చెప్పండి చెప్పండి చెప్పండి అని మూడు నాలుగుేళ్ళ అయిపోతాది. అప్పటివరకు ఓపిక నశిస్తది. అప్పుడు ఈమ ఉంటది ఛి నా దగ్గర ఉన్న డబ్బులు మీ నాకేమ అవసరం లేదు మీ చావు మీరు చావండి నాకు తెలవదు నేను ఆత్మహత్య చేసుకుంటా లేకపోతే అంటది. అంటే డబ్బు సురక్షితంగా ఉన్నా ఆ డబ్బును ప్రూవ్ చేసే మార్గాలు లేకపోతే ఆ బాధితలకు ఎన్నడూ న్యాయం జరగదు అండర్ ప్రెసెంట్ ఫైనాన్షియల్ సిస్టం పురునోడు ఎవడనా ఆ తులసి చందు దగ్గర నుంచి పందు దగ్గర వరకు ఆ బాధితలకు న్యాయం చేయాలి బాధితలకు న్యాయం చేయాలి అక్కడ మైక్
(38:00) తీసుకొని పిల్లగాడి దగ్గర కూడా పెడుతున్నారు ఆ తాండల బాబు నీకు ఎవరనా తెలుసంటే అవును అక్క మా దగ్గర 10 లక్షలు తీసుకుందాట వాళ్ళ అమ్మ 15 లక్షలు అంటే వాడు 10 లక్షలు అంటుడు లేదా వాళ్ళ అమ్మ 5 లక్షలు అంటే వాడు 10 లక్షలు అంటాడు పిల్లగాడి దగ్గర కూడా మైక్ పెట్టాలనా మాంగల్య వస్తే తంత దాన్నే అంటుండు వాడు పిల్లవాడు తంతాడా వాళ్ళ అయ్యక శాతనత లేదు దొరుకుతదా మాంగల్య మీ చేతికి రామావత్ మధు దొరుకుతాడా దొరకడు డబ్బులు దొరికినా మీ చేతికి చిక్కవు ఎందుకంటే ఫైనల్ ఫైనాన్షియల్ సిస్టం లో పెనాల్టీ ఉంది సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి ప్రూవ్ చేయాలి మీరు ఎప్పుడెప్పుడు ఏ పంట
(38:40) తీసి ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని డబ్బులు ఎప్పుడెప్పుడు మీ పాస్ బుక్ లో పడ్డాయి ఆ పాస్ బుక్ డబ్బులేనా లేదా భూమి ఎప్పుడు అమ్మినరు భూమి ఎంతకు అమ్మినరు మళ్ళీ భూమి అమ్మినప్పుడు రిజిస్టర్ పత్రాల మీద 10 లక్షలు ఉంది మీరు 50 లక్షలకు ఎట్లా అమ్మినరు ఆ 40 లక్షలు ఎక్కడఉన్నాయి ఆ 40 లక్షలపై డబల్ పెనాల్టీ వాడితే 80 లక్షలు అయితాయి అంటే భూమి అమ్మిన ఆనందంగా ఉండదు.
(39:11) 10 లక్షలు మీరు పత్రం మీద రాసుకొని 50 లక్షలు తీసుకొని ఉంటే ఆ 40 లక్షలు ఎక్కడ పోయినాయి ఎక్కడ ఉన్నాయి ఆ 40 లక్షల మీద డబల్ పెనాల్టీ వేసి 80 లక్షలు వేస్తాం ఇది మీ భూమినా అంటే మా భూమి మాదే కాదు మేము అమ్మనే లేదు మాకు దరిద్రంతో సంబంధం లేదు భూమి తీసుకోండి అన్ని తీసుకోండి మాకు ఇది ఫ్రాడ్ కి సంబంధం లేదు అని లాస్ట్ కి వీళ్ళు అంటారు. జరిగేది ఇలా జరుగుతది.
(39:37) మీరు సిస్టం ని అంత ఆశామాశి అనుకోకండి. ప్రభుత్వం అనుకుంటే 1000 1000 పేజీల ఒక చార్ట్ షీట్ తీసి లేదా క్వశ్చనర్ ఇస్తది. మీరు ఈ భూమిని ఎప్పుడు అమ్మారు పత్రాల మీద ఇంతఎందుకు ఉంది డబ్బు అంత ఎట్లా వచ్చింది ఎవడు ఇచ్చాడు మీకు ఇంత డబ్బు బ్లాక్ లా ఆ బ్లాక్ వాడి దగ్గర పోయి ఆ బ్లాక్ మనీ దగ్గర ఎట్లా వచ్చింది అని వాడిని పట్టుకుంటారు అంటే ఈ స్కామ్ తో సంబంధం లేని ఒక భూమి కొనుగోలు దారు చేసిన ఆ అంటే బ్లాక్ మనీని కూడా వీళ్ళు పట్టుకుంటారు పోయి వాడిని పట్టుకొని వాడికో 1000 క్వశ్చన్లు వేస్తారు వాడు వద్దురా వద్దు నీ భూమి వద్దు పాడొద్దు నేను ఇయనే లేదు ఆ
(40:17) నా దగ్గర లేనే లేవు మొత్తం బ్యాంక్ అకౌంట్ే మీరు తీసుకోండి నాకు వద్దే వద్దు ఈ డబుల్ పెనాల్టీ అని వాడు అంటే ఇగో చిన్న ఫైనాన్షియల్ ఫ్రాడ్ వల్ల వీళ్ళకు రేషన్ కార్డులు పోతాయి క్రిమి లేయర్ స్టేటస్ వస్తది అంటే వీళ్ళు చేసిన వల్ల ఇప్పుడు ప్రజలు మేలుకుంటున్నారు. ఇప్పుడు గిరిజనుల దగ్గర కూడా కోట్లకు కోట్లు అన్ అకౌంటెడ్ క్యాష్ మురుగుతున్నది.
(40:41) మరి ప్రభుత్వం ఎందుకు వీళ్ళపై చర్యలు తీసుకోవద్దు. ఇప్పుడు చాలామంది న్యాయం కావాలి బాధితలకుని ఇప్పుడు నేను అడిగిన కన్నా దారుణమైన క్వశ్చన్ అడుగుతారు [నవ్వు] మీరు దెబ్బకు భయపడతారు ఎందుకు భయపడవల్సిందే మంచిగా భూములు డబల్ రేట్ కి అమ్ముకున్నారా బ్లాక్ లో అవి అమ్ముకొని మంచిగా బ్యాంకులు వేస్తే 7% వడ్డీ వస్తదా ఆ [గొంతు సవరించుకోవడం] వద్దు అట్లా వద్దు నెలకు 3% కావాలి ఆ ఎవడైనా 10 శాతం ఇస్తే 10 మంది దగ్గర కలెక్ట్ చేసి మీ డబ్బు కాకుండా వాళ్ళ డబ్బుల పై కూడా వడ్డీ మింగాలి అంటే
(41:26) చెప్తున్నా కదా ఆ వడ్డీ అనేది ఎంత ఘోరమైంది అంటే ఎవడు ఎవడు గన్నదే వడ్డీ మీ డబ్బుతోని గన్నదా లేదు ఇవ్వండి డబ్బుతోని అంటే మాకేంది మనకు వడ్డీ వస్తే చాలు ఇవ్వండి dఎన్ఏ అయితే మనక ఏం చేసింది మొగ పిల్లగాడా చాలు వాడు ఏడుస్తుండా అయిపోయ మొగ పిల్లగాడే మొగ పిల్లగాడే బాలసాల చేయండి వాడిని స్కూల్లో చేర్పాడు ఫీజులు కట్టాడు అయిపోయ ఇప్పుడు అందరూ మన పిల్లగాడు మేమే కనాలి మేమే కనాలి ఎందుకు అంటారు దానికో రూపు రేఖ వాడికి గుణం ఉంటదని మన పిల్లగాడు అని
(42:11) వాడికి ఉంటదా కానీ వడ్డీ చూడండి ఈ వాడి కంటే ఏమనుకుంది డెలివరీ ఎవరిదైతే ఏముంది ఆ మొగోడు ఎవడు ఏం చేస్తే మనకేముంది మన చేతికి వస్తుందా లేదా అంటే వడ్డీకి అంత నైతికత కోల్పోయింది వడ్డీ అందరికీ కూర్చున్నా అక్కడ బాబు ఇది నీ వడ్డీనా కాదా అంటే మనకేం చేసే ఉంది వడ్డీ వస్తుందా లేదా మన వడ్డీ అయితే ఏంది ఎవడి వడ్డీ అయితేంది ఎవడి ఇస్తే నాకేంది వాడిని గుణాలు తీసుకొని ఏం చేయాలి వడ్డీ అంటే పైసలు దానికి గుణం ఉండదు ఆ కట్కరోడు ఇస్తున్న వడ్డీ వడ్డీనే ఆ మంగళలోడు ఇచ్చిన వడ్డీనే ఆ రైతు ఇచ్చిన వడ్డీనే బాపనోడు ఇచ్చిన వడ్డీనే రెడ్డోడు ఇచ్చిన వడ్డీనే వడ్డికి ఏముంటది వడ్డీ
(42:55) వడ్డీనే ఆలోచించే అవసరం ఏముంది నీవు ఇస్తావా అంటే ఇయ్యలేను మళ్ళీ మాట్లాడకు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మళ్ళీ మొత్తుకుంటున్నారు కదా మొత్తుకుంటాం పెట్టుకుంటాం మొత్తుకుంటాం పూరి గుడిసలో ఉండేవాడు 40 లక్షలు పెట్టి కోల్పోయాడు ఆ పూరి గుడిసలు ఉంటాడు [నవ్వు] అసలు మైక్ పెట్టినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఈ బాధితలో కూడా బ్రెయిన్ లేదు పూరి గుడిసలో ఉంటున్నారు వాళ్ళకి న్యాయం చేయడాడు ఆ పూరి ఆ పూరి గుడిసలు ఉంటాడు 40 లక్షలు ఇచ్చిండు [నవ్వు]
(43:39) ఫస్ట్ వాడు 40 లక్షలు పెట్టుకొని ఆ పూరి గుడిసలు ఎందుకు కొంటుండు ఆ మంచిగా 40 లక్షలు 10 లక్షలు పెట్టి పక్క ఇల్లు కట్టుకొని 30 లక్షలు బ్యాంకులో వేసుకొని కూర్చోవచ్చు కదా లేదు వాడు 40 లక్ష 40 లక్షలు పెట్టుకొని పూరి కూడిసలు అంటుండు వాడు భర్త వాడు 40 లక్షలు తీసుకపోయి మాయలక ఇచ్చిండు ఆమె పెద్ద బిల్డింగ్ కడుతుంది.
(44:03) ఆ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొనేసింది ఆమె వీడి ఇంకా పూరి పూరి కొడితేవా డబ్బులువా ఆ ఆమె అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కనబడ్డాి అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఎంత సోమరి బూతులు అంటే ఆ కనడానికి కూడా వేరేవాడిని పెట్టేస్తే అట్లీస్ట్ కనే పనా మీరు చేయొచ్చు కదా ఆ ఎవడైతే మాకేం కనిస్తున్నాడో అయిపోయా ఇంత ఘోరం చూడండి ఎంత గలీజ్ అంటే అందర ఈ గలీజ్ పనే చేస్తున్నారు అందుకోసం మోసాల పాలైతారు.
(44:43) మొన్న ఎవరో సరువు నగర్లోనే మన ఎక్కడనో ఎల్బి నగర్లో ఆ ఆమె ఒక 20 కోట్లు తీసుకొని పారిపోయిందట ఐదు కోట్లో 20 కోట్లో ఆడఆమె ఐదో 20 కోట్లు తీసుకొని పారిపోయింది. ఎందుకంటే అందరూ ఆమెకు కనడానికి ఇచ్చేశరు. ఆ నువ్వు కని కానీ ప్లీజ్ నువ్వు కనిస్తావా అంటే ఏ నీకు ఎంత కావాలో అంత టైం కనిస్తా [నవ్వు] కథ వాళ్ళ బాధితులు ఒక్కొక్కడు అది షీట్లు పట్టుకుంటారు వాళ్ళు రాసిచ్చిన బాండ్లు పట్టుకొని ఆ మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం ఆ మంత్రం చుట్టూ తిరుగుతున్నాం ప్రభుత్వం ఆదుకోవాలి
(45:28) ప్రభుత్వం అడుగుతది అసలు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఏమని ఇచ్చినావు అసలు నీకు ఎన్నో రోజు ఎందుకు వచ్చినాయి మూసుకొని భూములు అమ్ముకున్నాక వీడు బ్యాంకులు వేసుకొని కూర్చోవద్దా ఆ అధిక వడ్డీ ఆశ చూపి అసలు ఆశ ఎందుకు పడ్డది అధిక వడ్డీకి ఈమెక నైతికత ఎంత దెబ్బ తిన్నది అది ఫస్ట్ తెలుసుకో ఈమె నైతికత కాకుండాప మంది దగ్గర కలెక్షన్ చేసుకొని ఆ వడ్డీ ఆశ కోసం వేరేవాళ్ళ పైసలు కూడా పెట్టేసింది ఇదెక్కడ నైతికత ఆ వర్డ్స్ కొని నైతికత బాధితులు వడ్డీ ఆశ చూపి
(46:15) అంటే ఆ అబ్బాయిలు ముజే మారు అన్నాట హిందీలో ఒకటి ఉంది ఆ రా బర్రే నన్ను వడవు అన్నాడట ఎవడు పొడవదా పొడిచేస్తాయి ఆ మీరే పోయి ఆ మీరే ఆఫీస్ ఇనాగరేట్ చేసి వాళ్ళక డబ్బులు ఇచ్చి ఆ [గొంతు సవరించుకోవడం] లాస్ట్ కి ఏం మిగిలినాయి అంటే పేర్లు రామావత్ మధు కేతావత్ సతీష్ ఇట్లా రామావత్లు కేతావత్లు ఠాకూర్లు ఆన మాంగలిక పేర్లు ఏమో ఉన్నాయి అవి నాయకులు అంటే అసలు ఏ డబ్బు ఎవడికి పోయినా తెలవదు రోజు పొద్దున వీడియో ఆన్ చేయంగానే కొత్త పేర్లు వస్తాయి ఒకరోజు మునిన పోతే మన మధు ఈయన ఎవరో తెలుగు తెలుగు ఆ రఘు వాడు పోయి కేపిహెచ్పి
(47:06) ఎమ్మెల్యే పేరు తీసుకుంరు ఆ ఆయన ఇన్వాల్వ్ అయిఉన్నాడట అరే ఆల్రెడీ ఒక 100 200 మంది ఇన్వాల్వ్ అయిఉన్నారు దాంట్లో మీకు ఎమమెల్యేలు ఎంపీలు అందరూ కలిసి మొత్తం అందరికీ నామం పెట్టి లాస్ట్ ఒక కేసు ఒక 30 40 ఏళ్ళు [నవ్వు] మాంగలి ముసల్ద అయిపోతాది. ఆ ఆమె కేసులు ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న పైసలతో కేసులు వకీళలని పెట్టి నడిపిస్తది ఏవ పైసలు అవి బాధితల పైసలే బాధ్యత పైసలు తీసుకొని ఆమె కోర్ట్లో కేసులు నడుచుకుంటా ఉంటది ముసల్ద అయిపోతది 60 70 ఏళ్ళ ఇంకేమి ఆ ఇచ్చినోడు చచ్చిపోతాడు ఆ తారీకు వచ్చింది ఆ బాధ్యతలను తీసుకురండి
(47:52) అంటే వాడు లేవుడు ఈ లోకంలోనే ఉండడు ఇంకా కేసు వాయిదా పడిపోతది లాస్ట్ కేసు కొట్టేస్తారు. ఆ మాంగ్లీ కొని కోట్లతో రిటైర్ అయితది అయిపోయాి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే డబ్బుకు వడ్డీ అనేది వడ్డీ కంటది డబ్బు వడ్డీ కంటది కూర్చున్నక్కడే వడ్డీ అందరం కనము అది ఎవడి ఇచ్చినా పర్వాలేదు వడ్డీకి నైతికత లేదు వడ్డి అంజ లాంటిది వడ్డి అంజ అందరికీ అంజ కావాలి
(48:42) అంజ రావాలంటే ఆ పర్లేదు అంజ అయితే ఏంది మనకు డబ్బుకు అంజిగా అంజ అయినా పర్వాలేదు వస్తుందా లేదా వడ్డీ మరి ఇలాంటి అనైతిక ఆలోచన ఉన్నప్పుడు ఎదుటివాడు మోసం చేయడం సర్వసాధారణం కాదా మనం చూస్తాము మ్యూచువల్ ఫండ్ లో పెడితే కూడా డబ్బులు రావు ఏమరా 10ఏళ్లు పెట్టిన నా పైసలు నాకు ఇస్తున్నావ అంటే అంతే మార్కెట్ ఫోర్సెస్ అంటాడు. ఏంరా ఇట్లా అయిపోయింది ఇట్లా చేస్తున్నావ అంటే మార్కెట్ రెగ్యులేషన్స్ అంటాడు.
(49:21) హే వాట్ హాపెన్ టు మై ఇంట్రెస్ట్ అంటే ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్ అంటే ఏం అర్థం కాదు మనకు మన డబ్బులు తీసుకొని ఐదేండ్లు తిప్పి మన డబ్బులు మన చేతికి ఇస్తుంటే మనం సంతోషపడాలి అబ్బా నా డబ్బు నాకు ఐదేళ్ళ తర్వాత నా డబ్బు నాకు వచ్చింది వడ్డీ రాకపోయినా పర్వాలేదు ఎందుకు అంటే మనం కూడా చెప్తాం మార్కెట్ ఫోర్సెస్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినం పెరగలేదు ఎందుకు పెరగలేదు ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోయాయి ప్రభుత్వాలు మారిపోతే ఏం కాదట కదా రియల్ ఎస్టేట్ కి కానీ ఈసారి [గొంతు సవరించుకోవడం] మాత్రం అయింది.
(50:00) కేటీఆర్ చెప్తుండే మా ప్రభుత్వం 30 ఏళ్ల వరకు ఉంటదని అయిపోయాయి తొమ్మిద ఏళ్లక పడిపోయాయి ఎవరు చెప్పినరు రియల్ ఎస్టేట్ పెరుగుతాదని కేటీఆర్ కేటీఆర్ ఎక్కడఉన్నాడు లేడు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రెండున్నర సంవత్సరాల తర్వాత రేవంత రెడ్డు ఉంటాడా గ్యారెంటీ లేదు అంటే మార్కెట్ ఫోర్సెస్ పై ఎప్పుడు మీ ఆ మీ డబ్బు ఫ్లక్చువేట్ అయితే ఉంటది.
(50:34) ఎవరికీ బిజినెస్ చేయాలని లేదు ఎవరికి పెట్టుబడి పెట్టాలని లేదు ఎవరికీ కొత్త ప్రాడక్ట్స్ తయార చేయాలని లేదు షాపులు చేయాలని లేదు కొత్త ప్రాడక్ట్స్ తయారు చేయాలని లేదు పాలమ్మాలని లేదు పూలు అమ్మాలని లేదు అందరికీ ఒకటే పిచ్చి డబ్బు ఇచ్చుడు వడ్డీ పుచ్చుకున్నాడు తేడా వస్తే బాధుతులు పూరి గొడిసిన వాళ్ళు వడ్డీ ఈ ఆశ చూపి ఈ ఆశ అనేది చాల లీగలీ ఇర్రెలవెంట్ టర్మ్ ఎవడు ఆశపడ్డ అన్నాడు అని ఒక క్వశ్చన్ వేసాను అనుకోండి కథ మీ పైసలు వినట్టే కనుక అందరూ ఈ వడ్డీ
(51:19) డబ్బుకు లీగల్ లీగల్ గా పుట్టే అంటే అందరికీ ఈ వడ్డీ కావాలి వడ్డీ అందరికీ పుట్టదు వడ్డీ అందరికీ పుట్టదు తెలుగు లేదు రాసుకోండి రాసుకొని మీ పెద్ద ఫ్రేమ్ చెప్పిసుకొని వడ్డీ అందరికీ పుట్టదు కొందరికే పుడుతుంది. అందరూ ఆశపడితే వడ్డీ నైతికంగా నైతికత కోల్పోతుంది. ఒక్కసారి వడ్డీ నైతికత కోలిపోతే అది మీ దగ్గర ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఇప్పుడు ఒకసారి గర్భశోకం మిగిల్చింది అంటారు కదా వడ్డీ వల్ల అసలు కోల్పోతే
(52:07) వడ్డీ వల్ల అసలు కోల్పోతున్నారు. అంటే వడ్డీని కనడానికి పోయి తలే పోతుంది. వడ్డీ కనడానికి పోయి అసలే పోతుంది. అలాంటి రోజులు వస్తున్నాయి. వడ్డీ మనదై ఉండాలి మన చేతిలో ఉండాలి. చాతనైతే కనాలి లేకపోతే ఆ అసలుతోనే సర్దుకోవాలి. వడ్డీ చాతనైతే మాత్రమే కనాలి. లేకపోతే అసలుతో సర్దుకోవాలి. అసలు ఉంటే రేపు మన జీవనం గడిపేయడానికి ఆస్కారం ఉంది. వడ్డీ ఆశకు అసలే కోల్పోతే
(52:55) జీవితం శూన్యం అయపోతది. ఎవ్వడు ఇక్కడ బాధితుడుగా చూడడు ఆశ ఆశపడి మోసపోయిన వ్యక్తిలాగా చూస్తాడు కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో మీ ఆస్తులు మీ అంతస్తులు అవి క్యాష్ రూపంలో ఎవ్వరికీ బ్లైండ్ గా హ్యాండ్ ఓవర్ చేయకండి నేను చెప్పిన సూత్రం గుర్తుపెట్టుకోండి డబ్బుకు ఏకైక ఏకైక సంతానం వడ్డీ కాదు డబ్బుకు ఏకైక సంతానం డబ్బ వడ్డీ కానే కాదు అనే సూత్రాన్ని అందరూ బాగా గుర్తిస్తే అందరూ సుఖశాంతులతో ఉంటారు అని అందరికీ
(53:42) తెలియజేసుకుంటూ నమస్కారం

No comments:

Post a Comment