ఈ ఒక్కటి లేకపోతే ఎన్ని పూజలు, వ్రతాలు చేసిన ఫలితం ఉండదు | Ganapathi Sachidananda Swamiji Stories
Author Name:BIG TV Bhakthi
Youtube Channel Url:https://www.youtube.com/@BIGTVBhakthi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mVx3rdSLknM
Transcript:
(00:00) ఎన్ని తపస్సులు చేస్తే ఏం లాభం ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం ఎన్ని వ్రతాలు చేసినా దీక్షలు పట్టిన ఉపవాసాలు చేసినా ఏం లాభం అన్నిటా భక్తి ఉండాలి కదా ఆ భక్తి అనేది లేకపోతే అన్ని బూడిదిలో పోసిన పన్నీరుతో సమానం అయిపోతాయి భక్తి ఉన్నచోట దురభిమానానికి స్థానం ఉండదు కనుక అభిమానం నశించాలి అప్పుడే భక్తి నిర్మలంగా ఉంటుంది ఏ కళంకం లేకుండా ఉంటుంది భక్తి అనేది నిర్మలమైన మనసు ఉండాల పరమాత్ముని మీదే లగ్నం చేయాల ఎవరు ఏమన్నా కూడా
(00:44) పట్టించుకోకూడదు
No comments:
Post a Comment