Sunday, May 3, 2026

MVN Kasyap : Breakupని ఎలా హ్యాండిల్ చేయాలి..? | How to Handle a Breakup | SumanTV Anchor Nagaraju

MVN Kasyap : Breakupని ఎలా హ్యాండిల్ చేయాలి..? | How to Handle a Breakup | SumanTV Anchor Nagaraju

Author Name:Mr Nag

Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ULT9Y9DxHKo



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు లవ్ బ్రేకప్ నుంచి బయట పడటం ఎలా అబ్బో ఆ ఏమనా స్టోరీలు ఉన్నాయా? [నవ్వు] తెలీదు [నవ్వు] ఉంటాయండి ఉండకుం ఉన్నాయి చెప్పలే కానీ [నవ్వు] బ్రేకప్ చాలా పెయిన్ ఫుల్ అండి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా మీకు బాగా ఆకలి అవుతుంది.
(00:41) బాగా ఆకలి అవుతుంటే అసలు కడుపులో పేగులు నకనకలాడుతున్నప్పుడు షెడ్రు చోపేత భోజనం ఒకళ్ళు ఒక ప్లేట్లో ఇది విజువలైజ్ చేసుకోండి ఏవండీ ప్లేట్ నిండా మీకు ఇష్టమైన కూరలు వంటకాలు పెట్టి మీకు భోజనం పెట్టారు మీరు మంచి ఆకలి మీద ఉన్నారు. అబ్బా భోజనం దొరికింది అని గబ గబ మూడు ముద్దలు తిన్నారు. రైట్ తినంగానే నాలుగో ముద్ద తినే టైం కి వాళ్ళు ప్లేట్ లాగేసుకున్నారు అనుకోండి మన పరిస్థితి ఏంటి ఎంత పెయిన్ అండి అది నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ మనం కొన్ని ఎమోషనల్ అవసరాల కోసం ఒకళ్ళ మీద డిపెండ్ అవుతాం.
(01:16) అది ప్రేమ కావచ్చు ఆప్యాయత [గురకలు] కావచ్చు అనురాగం కావచ్చు కేరింగ్ కావచ్చు అది అవతల వాళ్ళు పెట్టిన మనం ఆకలి మీద ఉన్నాం ఇవి కావాల మనకి ప్రేమ ఆప్యాయత కావాలి అవతల వాళ్ళు పెట్టినట్టే పెట్టి లాగేసుకున్నారు అనుకోండి లైఫ్ తీసేసుకున్నారు ఇంకా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు ఒక మాట అన్నారు లైఫ్ తీసేసుకున్నట్లు భావన కలుగుతుంది కాదు కాదు కాదు కాదు పెట్టిన భోజనం మాత్రమే వెనక్కి తీసుకున్నారు మన లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఏయ్ ఆ ఇది గుర్తించాలి పెయిన్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆకలి మీద ఉన్నాం ఇప్పుడే కడుపు
(01:55) నిండుతోంది మానసికంగా మన అవసరాలు సమకూరుతున్నాయి లటక్కని లాగేసుకున్నారు సో ఆ మైండ్ కి ఏం అర్థం కాలే ఏం చేయాలో అర్థం కాలే మన మైండ్ ఎలా ఉంటుందంటే అప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఈ మొబైల్ చూడండి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఈ మొబైల్ బ్రేక్ అయిందా బ్రేక్ అవ్వలేదా బ్రేక్ అయింది యా బ్రేక్ అయింది బాడీ బ్రేక్ అయింది ఇక్కడ ఇక్కడ స్క్రీన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిందా బ్రేక్ అవ్వలేదా బ్రేక్ అయింది ఎస్ కాదండి మొబైల్ మొత్తము బ్రేక్ అవ్వలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హార్డ్వేర్ మాత్రమే బ్రేక్ అయింది
(02:27) వెనక బాడీ కావచ్చు ముందు స్క్రీన్ కావచ్చు కానీ మీరు గమనిస్తే ఇట్ ఇస్ స్టిల్ ఫంక్షనింగ్ అండి. మ్ అయితే దీన్ని బ్రేకప్ కింద నేను ఎందుకు చెప్తున్నాను అంటే నౌ ఈ గ్లాస్ బ్రేక్ అయింది నౌ మీరు ఆ మొబైల్ లో ఒక ఫోటో ఓపెన్ చేయండి ఒక వీడియో ఓపెన్ చేయండి అన్ని పగిలినట్టుగానే కనిపిస్తాయి. కానీ రియాలిటీ ఏంటంటే పగిలింది ఓన్లీ సూపర్ఫీషియల్ హార్డ్వేర్ మాత్రమే మనకి బ్రేకప్ అయినప్పుడు మనకి ఏం మిస్ అయిందయ్యా అంటే బాస్ ప్రేమ ఆప్యాయత అనే ఆకలి ఎవరైతే మనకి ఆ భోజనం ఎవరైతే పెట్టారో రైట్ నౌ ఇది మిస్ అయింది కానీ స్టిల్ లోపల కనిపించే ఫోన్ ఫంక్షన్ సాఫ్ట్వేర్ ఏదైతే
(03:09) ఉందో మన కాన్ఫిడెన్స్ మనకి నార్మల్ గానే ఉంటుంది మన లైఫ్ లో చాలా పాజిటివ్ ఏరియాస్ ఉన్నాయి మనం ఎంతో ఎదగగలం ఈ రిలేషన్షిప్ కాకుండా ఇం ఇంకఎన్నో రిలేషన్షిప్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అవన్నీ లేనట్టుగా చూపిస్తుంది. నౌ ఈ పెయిన్ నుంచి బయట పడాలంటే ఏం చేయాలి పెయిన్ నుంచి బయట పడాలంటే ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ బానే ఉంది హార్డ్వేర్ ఒక్కటే పాడైంది ఇక్కడ జర్నీ ఎలా ఉండాలంటే అండి మనం బ్రేకప్ లో ఉన్నప్పుడు పిటీగా ఫీల్ అవుతాం.
(03:45) పిటీగా ఫీల్ అవ్వడం అంటే అయ్యో నేను ఇది కోల్పోయానే ఇక నా జీవితం అయిపోయింది నాకే ఎందుకు ఇట్ట జరుగుతుంది యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి మనం ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉన్నామో వాళ్ళతో ఒక ఫ్యూచర్ ఊహించుకున్నాం అంగీకరిస్తారా అవును బానే ఊహించుకున్నట్టున్నారు [నవ్వు] ఎక్స్పీరియన్స్ సో ఒక ఫ్యూచర్ ఊహించుకున్నాం ఫ్యూచర్ ఊహించుకొని వాళ్ళతో నా లైఫ్ ఇలా ఉంటుంది ఈ టైం కి మ్యారేజ్ చేసుకుంటాం పిల్లలు ఇలా వెళ్దాం అలా చేద్దాం ఇలా సెటిల్ అవుదాం లైఫ్ ఎండ్ వరకు పిల్లలు పుడితే వాళ్ళ పేరఏంటి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇద్దరిలో లాస్ట్ లో ఇగ ఓల్డ్ ఏజ్
(04:23) వచ్చినప్పుడు ఎవరి ముందు పోవాలి అనేది కూడా డిసైడ్ అయిపోతాం. ఇక్కడ ఉన్నట్టుండి ఆ వ్యక్తి మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోంగానే మనం పిటీలోకి ఎందుకు వెళ్తాం అంటే మైండ్ ఏమనుకుంటుందంటే అరే నేను ఇంత ఊహించుకున్నా కదా ఇప్పుడు నా నెక్స్ట్ ఏంటి అర్థమవుతుందా అండి ఇక్కడ మూడు రకాలుగా మనం పిటీలోకి వెళ్తాం. మూడు రకాలుగా మూడు ఐస్ గా గుర్తుపెట్టుకోండి ఐ ఏవండీ ఫస్ట్ ఐ ఏంటంటే వి ఫీల్ ఇన్కంప్లీట్ ఆ వ్యక్తి లేకపోతే నా జీవితం చాలా ఇన్కంప్లీట్ గా ఉంటుంది.
(04:59) నౌ ఈ ఇన్కంప్లీట్ అన్న భావన కలగంగానే ఏమవుతుందంటే మనల్ని మనం శిక్షించుకోవడం మొదలు పెడుతుంటాం. ఉమ్ అబ్బా అనవసరంగా వదిలేసుకున్నాం అనవసరంగా తప్పు చేసామేమో ఇక ఇక కుదరదేమో ఆ ఇన్కంప్లీట్ అనే భావన కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే లైఫ్ లో ఒక ఏరియాలో ఒక చిన్న భాగం పోయింది అయితే అది టెంపరరీ పర్మనెంట్ కాదు అబ్బా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏవండీ ఒకటి ఇన్కంప్లీట్ గా ఫీల్ అయి సెకండ్ ఏంటంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వడం అంటే ఏంటంటే నేనే తప్పు తప్పు చేశ నేను ఇలా అనకుండా ఉంటే బాగుండేది ఇలా
(05:38) మాట్లాడకుండా ఉంటే బాగుండేది అసలు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది అంత హార్ష్ గా ఉండకుండా ఉంటే బాగుండేది లేకపోతే అంత టాలరేట్ చేయకుండా ఉంటే బాగుండేది నౌ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇన్ఫీరియారిటీలో మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం మనల్ని మనం తక్కువ చేసుకో అగైన్ పిటీలోకి పోతాం మన మీద మనకి జాలేస్తుంది పెయిన్ వస్తుంది బాధపడుతుంటాం కంటిన్యూస్ గా మనల్ని మనం శిక్షించుకుంటాం ఒకటి ఇన్కంప్లీట్ ఒకటి ఇన్ఫీరియర్ ఇంకొక ఐ ఏంటంటే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాం.
(06:09) ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే ఇక ఎప్పటికీ ఈ భోజనం దొరకదేమో [నవ్వు] ఇక ఎప్పటికీ నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు దొరకరేమో బేసిక్ గా మైండ్ ఏమ అడుగుతుంది అంటే ఎప్పటికీ నీకు ఆ ప్రేమ ఆప్యాయత దొరకదేమో ప్రశ్నించింది మైండ్ అంతే దొరకదు అని మైండ్ చెప్పట్లా మనం ఏం చేస్తున్నామ అంటే మన మైండ్ ప్రశ్నించింది దొరకదేమో అనగానే ఎమ్మటే మనం ఒక స్టాంప్ తీసుకొని అంతే నువ్వు దరిద్రుడివిరా నీకు దొరకదు ఒళ్ళు బలిసి నువ్వు నువ్వు బ్రేక్అప్ చేసుకున్నావా మనం మాట్లాడే భాష మ్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనం కోరుకున్న ప్రేమ ఆప్యాయిత అనురాగాలు ఒక వ్యక్తి ద్వారా
(06:49) మిస్ అయినాయి మరి కాశ బ్రేకప్ పర్మనెట్ కదా ఆ బ్రేకప్ పర్మనెంట్ అండి భోజనం రైట్ లో లాక్కున్నారు కానీ ఎప్పటికీ మనం ఆకలితోనే ఉంటాం అన్నది కరెక్ట్ కాదు మరి దీనికి సొల్యూషన్ ఏంటి పిటీగా ఇందాక నేను అన్నానే పిట్టీగా ఫీల్ అవ్వకూడదు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఏయ్ ఎలా ఎలా ఫీల్ అవ్వాలి ఈ మూడు ఐలకి ఆపోజిట్ మూడు ఎఫ్ లు చెప్తారండి ఆ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదిఒక క్లీషే క్లీషే అంటే చాలాసార్లు మీరు వినుంటారు ఈ పదం కానీ దాంట్లో డెప్త్ చాలా గొప్పదండి ఆ పదం ఏంటంటే ఫర్గివ్నెస్ క్షమించటం అనగానే అవతల వాళ్ళని క్షమించాలి ఓకే ఐ ఫర్గివ్ హర్ ఐ ఫర్గివ్ హిమ ఆహ నేను
(07:28) అది మాట్లాడట్లే నేను ఇక్కడ మనల్ని మనం క్షమించుకోవాలి అంటున్నా నేను ఇందాక ఒక మాట అన్నా ఈ ఫోన్ చూపించి నేను మీకు ఒక ఎగజాంపుల్ ఇచ్చా కదా ఫర్గివ్నెస్ యొక్క గొప్పతనం ఏంటంటే కోయిన్సిడెంట్ గా హార్ట్ లాగే రెడ్ గా ఉంది ఫోన్ కూడా [నవ్వు] ఆ ఇక్కడ బ్రేక్ అయినంత మాత్రాన మిగతా ఫోన్ అంతా బాగున్నా గాని చెత్తకుండిలో వేయటం ఎంతైతే వేస్ట్ పనో మనం ఏదో ఒక చిన్న తప్పు చేశమని మనలో ఏదో ఒక లోపం ఉందని అది బ్యాడ్ లక్ అంటారా ఏమంటారా ఒక బ్రేకప్ జరిగినంత మాత్రాన జీవితమంతా వదిలేసి మనల్ని మనం శిక్షించుకోవటం ఈ ఫోన్ ని పారేసుకోవడం లాంటిది అబ్బా ఈ ఫోన్ మన జీవితం అండి
(08:12) జీవితంలో కొంచెం ఇబ్బంది కలిగింది కొంచెమే ఇబ్బంది కలిగింది జీవితాన్ని మొత్తం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనల్ని మనం శిక్షించుకోకూడదు క్షమించుకోవాలి అబ్సల్యూట్లీ అండి బాగా చెప్పారు మనల్ని మనం శిక్షించుకోకూడదు క్షమించుకోవాలి ఫర్గివ్నెస్ అన్న పదంలో మనం ఏమంటాం అంటే క్షమాభిక్ష పెట్టారు ఏవండీ భిక్ష అన్న పదం చూడండి ఇక్కడ మనం అవతల వాళ్ళకి పెట్టట్లే మనకు మనం ఒక భిక్ష పెట్టుకుంటున్నాం ఏమంటే బాస్ నాలో ఇవి ఈ ఈ మిస్టేక్స్ ఉన్నాయి నాలో ఈ లోపాలు ఉన్నాయి దానంతటి మాత్రాన నేను వేస్ట్ కాదు నేను ఇంప్రూవ్ అవ్వచ్చు ఆ భిక్ష ఫర్గివ్నెస్ అనే భిక్ష మన లైఫ్ కి
(08:55) అతి పెద్ద రక్ష [నవ్వు] కానీ ఆ ఫర్గివ్నెస్ అనే భిక్ష పెట్టుకోకుండా మనల్ని మనం ఫాల్టీగా ఫీల్ అయ శిక్షించుకుంటున్నాం మనల్ని మనం శిక్షించుకోవడం ఎటువంటిదో తెలుసా ఒక కత్తి తీసుకొని ఇలా మనం కంటిన్యూస్ గా మనల్ని కోసుకున్నాం అనుకోండి ఎంత పెయిన్ఫుల్ అది రోజు మనం కోసుకుంటున్నాం ఐ ఇందాక చెప్పిన మూడు ఐస్ తో ఐ యామ ఇన్కంప్లీట్ ఐ యామ ఇన్ఫీరియర్ ఐ యామ ఇన్సెక్యూర్ మై లైఫ్ ఇస్ ఇన్కంప్లీట్ ఐ యామ్ ఇన్ఫీరియర్ ఇట్ ఇస్ ఇన్సెక్యూర్ నా జీవితం అంతా అయిపోయింది నాకు ఇంకెప్పుడు ఏమి దొరకవు నేనంతా వేస్ట్ కానీ నేను ఎప్పుడు ఇంతే చేస్తున్నా శిక్షించుకోవటం
(09:35) ఆపే పేసిన తక్షణం లైఫ్ ని మనల్ని మనం రక్షించుకోవటం మొదలు పెడతాం అప్పుడు ఫర్గివ్నెస్ తో నెక్స్ట్ ఎఫ్ మొదలవుతుంది దాని పేరే ఫోకస్ మొదలవుతుంది ఏయ్ అప్పుడు మన లైఫ్ లో పగిలిపోయిన వాటి మీద ఫోకస్ చేయం మిగిలిపోయిన వాటి మీద ఫోకస్ చేయడం మొదలు పెడతాం మన లైఫ్ లో బాగున్న వాటి మీద ఫోకస్ చేయడం మొదలు పెడతాం మరి కశ్యపు ఇన్ని చేసినా గాని మళ్ళీ ఆ ప్రేమ దొరకదు అంటావా ఆ ప్రేమ దొరక దొరకదు కదా దొరకదు కదా అనేది మీ అజంప్షన్ అండి అంతకుముందు మరి మీ లైఫ్ లో ప్రేమ ఉందా మరి దొరికిందా దొరకలేదా మళ్ళీ దొరకదని ఎలా చెప్తున్నారు సో ఫోకస్ చేయగలుగుతాం ఈ
(10:17) రెండు ఎఫ్ లు గనుక ఉంటే ఇంకొక ఎఫ్ దొరుకుతుందండి అది చాలా పెద్దదండి దాని పేరే ఫ్రీడమ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రీడమ చాలా పవర్ఫుల్ అండి సంకెల నుంచి బయటపడంటే ఆ శబాష్ బానిస సంకెల్లు తెంచుకొని బయట పడటం ఇక్కడ బానిస సంకెలు ఏంటి మనల్ని మనం శిక్షించుకోవడం మన బానిస సంఖ్యలు అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలండి కాదండి నా ప్రశ్న ఏంటంటే మనలో ఉన్న మంచిని కాదని ఒక వ్యక్తి వెళ్ళిపోతే మనకి మినిమం ఈగో ఉండద్దా అండి మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండద్దా అవతల వాళ్ళు మనకి వాల్యూ ఇవ్వకపోతే మన వాల్యూ అవతల వాళ్ళకి తెలియకపోతే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి ఇక్కడ ఈ ఒక్కటి చెప్పి
(11:00) నేను క్లోజ్ చేస్తాను ఉదాహరణ ఏంటంటే పూరి జగన్నాథ్ గారి ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయన రెండు సినిమాలు తీశారు. ఒక సినిమా పేరు పోకిరి ఇంకొక సినిమా పేరు ఇడియట్ పోకిరిలో మహేష్ బాబు గారు నటించారు ఇడియట్ రవితేజ గారు నటించారు రెండు సూపర్ డూపర్ హిట్లు అయినాయి అయితే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రెండు యాక్చువల్ గా ఇంకొక హీరోకి ఆయన నర్రేట్ చేశారు.
(11:22) ఇంకొక హీరోని ఊహించుకొని ఆయన కథ రాశారు. ఏవండీ అయితే రీజన్స్ ఏమైనా కానీ ఆ హీరో ఈ రెండు స్టోరీలు చేయలా రీజన్స్ ఏవైనా కానీ కానీ ఒకటి మహేష్ బాబు గారు చేశారు ఇంకొకటి రవితేజ గారు చేశారు రెండు బ్లాక్బస్టర్ హిట్స్ అయినాయి నేనేమంటున్నాను అంటే మన స్టోరీని ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన మనం ఫ్లాప్ కాదు మన స్టోరీ బ్లాక్బస్టర్ే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది జరగాలి అంటే మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవడం రావాలి మన గోల్స్ మీద ఫోకస్ చేయడం రావాలి అప్పుడు ఆ ఇన్నర్ ఫ్రీడమ వస్తుంది అప్పుడు మన లైఫ్ మొన బొమ్మ కూడా బ్లాక్బస్టర్ అయి ఎవరైతే మనల్ని రిజెక్ట్
(12:06) చేశారో వాళ్ళు 70ఎm స్క్రీన్ మీద థియేటర్లో కూర్చొని మన సక్సెస్ ని చూస్తారు. [నవ్వు] ఆ వెరీ గుడ్ సార్ ఎస్ ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క లైన్ బాగా గుర్తుపెట్టుకోండి మనం పిటీలో ఉన్నప్పుడు ఐ లాస్ట్ సం వన్ అని ఏడుస్తూ కూర్చుంటాం కానీ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అంటే ఐ ఫౌండ్ మై సెల్ఫ్ నేను ఒక వ్యక్తిని కోల్పోయాను కాదండి నేను నన్ను నేను కనుగొంటున్నాను ఇది మన మైండ్ లో పడాలి మనం కోల్పోయింది ఒక వ్యక్తిని మాత్రమే కానీ నేను ఏమంటున్నాను అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవాల్సిన అవసరం
(12:52) లేదు ఎప్పుడైతే ఇది మైండ్ లో పడుతుందో మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అప్పుడు మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం లేకపోతే పిటీలో పడితే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. [నవ్వు] మై డియర్ ఫ్రెండ్స్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్సెల్ఫ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్సెల్ఫ్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ ఇట్ ఇస్ ఏ టెంపరరీ పాస్ ఏయ్ బాగా గుర్తుపెట్టుకోండి క్షమించుకునే గుణం లేనప్పుడు ప్రేమించే హక్కు లేదండి ఇది అవతల వ్యక్తినైనా కానీ మనల్ని మనమైనా కానీ మనల్ని మనం ప్రేమించాలన్నా అవతల వ్యక్తిని ప్రేమించాలన్నా క్షమించగలగాలి ఆ గుణం ఉంటేనే అప్పుడు ప్రేమించే హక్కు
(13:37) లభిస్తుంది. ఆ [నవ్వు] అందర కొట్టేసారు నాకు ఇందాక మీరు చెప్పిన దాంట్లో చాలా బాగా నచ్చినటువంటి పాయింట్ పిటీలో ఉంటే పెయిన్ ఫీల్ అవుతాం ఎప్పటికైనా సరే ప్రౌడ్ లో ఉంటే గెయిన్ ఫీల్ అవుతాం ఆ షాబాష్ ఆ వెరీ గుడ్ అం మీరు ఇందాక ఐ లాస్ట్ అంటే చాలా మంది ఫీల్ అవుతారు నన్ను నేను కోల్పోయాను కాదు [గొంతు సవరించుకోవడం] ఐ ఫౌండ్ నన్ను నేను కనుగొన్నాను ఎస్ అస్ దట్స్ మోర్ ఐ లవడ్ ఇట్ లవ్ థాంక్య అండ్ లాస్ట్ వర్డ్ ఇంకోటి కూడా మీరు చెప్ప చెప్పడం జరిగింది ఆ క్షమించేటువంటి గుణం లేనప్పుడు ప్రేమించేటువంటి హక్కు లేదు ఎస్ క్షమాగుణం మీద ఉండాలి ఎస్ అండి చాలా ఉండాలి చాలా ఉండాలి
(14:17) ఫెంటాస్టిక్ అండ్ అదర కూడా సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ కశ్యప్ గారు థాంక్యూ చాలా మంది మీ సెషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఉండేటువంటివాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ సెషన్ ఆ మేలో ఉందండి మే 22 నుంచి 31 వరకు జరుగుతుంది 10 డేస్ ప్రోగ్రాం దానికి మేము పెట్టుకున్న పేరు ఎమోషనల్ మాస్ట్రీ మీరు ఏ ఫీల్డ్ లోనే ఉండండి స్టూడెంట్ దగ్గర నుంచి సిఈఓ వరకు మీరు ఎవరైనా కానియండి మీ ఎమోషన్స్ ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డామేజ్ చేస్తాయి.
(14:47) రైట్ మూడు కావాలండి మనకి ఎదగాలంటే రెపుటేషన్ కావాలి రిలేషన్షిప్స్ కావాలి రెవెన్యూ కావాలి ఎమోషనల్ గా ఎవరైతే వీక్ ఉంటారో ఈ మూడు పోతాయి పేరు ప్రతిష్టలు పోతాయి రిలేషన్షిప్స్ పాడైపోతాయి రెవెన్యూస్ ఇబ్బంది పడతారు అందుకే ఎమోషనల్ మాస్ట్రీ 10 డేస్ ప్రోగ్రాం 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమోషన్ మేము తీసుకుంటాం ఫియర్ లోన్లీనెస్, గిల్ట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇటువంటి 10 ఎమోషన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 10 ఎమోషన్స్ ని ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉండగలం.
(15:18) సో ఆన్లైన్ లో ఉంటుంది మార్నింగ్ ఉంటుంది ఈవెనింగ్ ఉంటుంది ఎనీ టైం లో మీరు అటెండ్ అవ్వచ్చు చాలా బోనస్లు ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ ఇస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కలకి ఇంటికి ఒక కిట్ వస్తుంది ఆ కిట్ లో ఈ వర్క్ బుక్ ఉంటుంది. ఎమోషనల్ మాస్టరీ ఆ ఎమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది ఇదంతా ఏదో జస్ట్ చార్ట్ జిపిటి లో ఫిల్ చేసిన వర్క్ బుక్ కాదండి దీంట్లో స్ట్రాటజీస్ మేజర్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే మేము ఇస్తామో ఆ టెక్నిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోగ్రాం్ అయిపోయిన
(15:54) తర్వాత సంవత్సరం తర్వాత మీరు వర్క్ బుక్ ఓపెన్ చేసిన ప్రోగ్రాం్ అంతా రివైజ్ చేసుకోవచ్చు. ఓ ఎస్ మనం ఎక్కడ ఏం చేయాలో అనేటువంటిది ఆ రికార్డెడ్ ప్రూఫ్ అందులో ఉంటుందన్నమాట ఎస్ అండి ఎస్ అండి రిలీ ఫెంటాస్టిక్ అండి సో మే 22 నుంచి 31 వరకు ఉంటుంది. 10 డేస్ ప్రోగ్రామ్ వెరీ గుడ్ సర్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ చూసారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనుక ఎమోషనల్ మాస్టర్ ప్రోగ్రాం్ లో గనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్
(16:24) మెసేజ్వా చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ.

No comments:

Post a Comment