Pujyasri Swamy Paripoornananda - ఈ మంత్రం పలికితే పంచభూతాలని శాసిస్తుంది |@sumantvom
Author Name:SumanTV Om
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=A0T0NzFVTsI
Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రే నమః వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీ పీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గత 35 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారితో మాట్లాడి మనకుఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి
(00:41) చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం. స్వామీజీ నమస్కారం అండి నమస్తే మీ దివ్య చరణాలకు నా నమస్కారాలండి చాలా సంతోషం చాలా మంది అమ్మవారి సాధన చేస్తూ ఉంటారండి మంత్రం తీసుకుని మంత్ర జపం చేస్తూ ఉంటారు. సిద్ధించిందా లేదా అనేది ఒక ప్రశ్నగా మారిపోతుంది వాళ్ళకి ఎలా అది ఎలా తెలుస్తుంది అసలు ఇది పెద్ద టాపిక్ చెప్తాను అంటే ఇవన్నీ చేస్తూ చెందుతారు కానీ నేను అందరికీ ఒకటే మంత్రం చెప్తా ఓం హ్రీం నమఃశివాయ అని మంత్రం చెప్తాను ఓ ఓం హ్రీం నమఃశివాయ నమశివాయ ఆ ఎందుకంటే సహజంగా నమఃశివాయ అనగానే శివుడు అనుకుంటారు.
(01:16) అందులో ఎక్కడ శివుడు లేడు. మ్ నమఃశివాయ మంత్రంలో శివుడు లేడు మ్ నా అంటే నభము ఆకాశం మ అంటే మరుత్ గాలి షి అంటే షికి అగ్ని మ్ వ అంటే వారి నీళ్లుు య అంటే యజ్ఞం పృథివి పంచభూతాలే పంచాక్షరాలు మ్ అంటే పృథ్వి ఆపః తేజస్సు వాయువు ఆకాశం ఇది స్టెప్స్ కదా మ్ ఈ సాధనలో లో ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ ఎక్కుతూ ఆకాశ మండలాన్ని దాటినప్పుడు మనక ఏముంటుందంటే ఇంకా అక్కడ నుంచి చీకటి మాయ
(01:59) మ్ ఆకాశాన్ని కూడా దాటితే మాయ ఆ మాయ నుండే ఇవన్నీ వచ్చాయి తస్మాద్వా ఏతస్మాద్దాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయుహు వాయోరగ్నిహి అగ్నేరాపః అద్యః పృథివి అని మనకు మంత్ర ఉపనిషత్తులు అవి చెప్తున్నాయి అంటే అంటే ఈ పంచభూతాలకి పైన మాయ అనేది ఉంది చీకటి అదే హ్రీం అనే బీజం హ్రీం హ్రీంకారం అనేది మాయ మహామాయ దట్టమైనటువంటి మాయ ఏది కనపడదు మాయ అంటే ఏంటి ఏది కనపడదు ఏది ఉందో అది లేనట్టుగా ఏది లేదో అది ఉన్నట్టుగా భ్రమింప చేస్తూ ఉంటుంది మాయ యొక్క మరో లక్షణం మొదటిది ఏది కనపడనివ్వకుండా చేస్తుంది రెండోది
(02:43) ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేస్తూ ఉంటుంది ఇది మాయ యొక్క మరో లక్షణం సో ఇంతటి మాయ అనేటువంటిది నేను దాటాలి ఓం అనేది నా గమ్యం నా హోమ్ ఇస్ హోమ్ మ్ ఓం అనేది ఓం కాదు అది నా హోమ్ మ్ నేను చేరాల్సిన నా గమ్యం నా గృహం అది నా లక్ష్యం అది. అక్కడికి నేను వెళ్ళాలంటే మాయ నాకు దారి ఇవ్వాలి. ఓం హ్రీం నమఃశివాయ ఆ ఓం అనేది నేను చేరాలి నా సాధనలో ఇక్కడ య మ్ అంటే పృథివి మ్ వ అంటే నీళ్ళు సి అంటే అగ్ని అంతే కదా మ అంటే గాలి అలాగనే న అంటే ఆకాశం అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇది
(03:32) దాటాను దాటిన తర్వాత మాయ చీకటి మాయ ఏవేవో భ్రమలు చీకటి భ్రమ ఇది రెండు నడుస్తూ ఉన్నాయి ఈ రెండు నాకు దారి వదలాలి అప్పుడే ఆ మాయ యొక్క అనుగ్రహం నాకు లభించినట్లు ఆ మాయ నాకు దారి విడిస్తే నేను ఆ ఓం అనేటువంటి ఆ ప్రణవ స్వరూపమైన దివ్యమైన తత్వాన్ని చేరుకుంటాను. మ్ ఇది సాధన మంత్రం ఇది అవన్నీ భక్తితో కూడుకున్నటువంటి పౌరాణికంగా ఇంకో రకంగా అవన్నీ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం ఐయం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇవన్నీ మంత్రాలు కానీ ఇది సాధనాభూతమైన మంత్రమే ఒక సాధకుడిది ఇది నిరంతరం మనం అలా చేస్తూ
(04:18) ఉంటే పంచభూతాల్ని దాటి మాయను దాటి ఆ ప్రణవ ప్రణవ స్వరూపమైన ఆ దివ్యత్వం దగ్గరికి చేరుతాం మ్ ఇది నేను చేసే సాధన ఇది నేను ఎవరికైనా ఇచ్చేది ఓపెన్ గా మీకు చెప్పాను గా ఇప్పుడు ఆ ఏం దాచిపెట్టక్కర్లేదు అంటే గురు గురుముఖంగా నేర్చుకోవాలి ఏదైనా కూడా అలా గురుముఖంగా నేర్చుకోవాలి గురువు ద్వారా ఈ అర్థం తెలుసుకోవాలి ఇది అంత ఈజీగా వెళ్ళిపోయేది కాదు బట్ దీనికి స్టెప్స్ ఉంటాయి కానీ చెప్పొచ్చు ఇది తప్పేం కాదు ఇలా ఇలా ఓపెన్ గా చెప్పుకోవచ్చు సాధనకు పనికి వచ్చేది కదా ఎవరైనా కొంచెం చేసుకోవచ్చు అండి మనిషి మనిషి అన్నవాడు ఉండాలి మనసు ఉండాలి వాడికి
(04:54) చేసుకోవాలి మనిషియ ఉండాలి మనసు ఉండాలి చేసుకోవచ్చు ప్రశాంతంగా కచ్చితంగా మార్పు అనేది చూస్తాం కదా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మార్పు ఉంటుంది. సాధన ఇది ఉమ్ మార్గంలో నడవాలి ముందుగా సంకల్పం తీసుకోవాలి. అలాంటి ఆలోచనలు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతాయి. ప్రస్తుతం పిల్లల నడవడిక మీద ఒక చిన్న సలహ కావాలి స్వామి ఎందుకంటే పెంచే విధానం సరిగ్గా ఉండాలి అనేది ఒక మాట అనేస్తూ ఉంటారు పిల్లలు గాని ఎవరైనా తప్పు చేస్తే ఇంట్లో ఇలానే పెంచారా మీ అమ్మ నాన్న నీకు ఇదే నేర్పించారా అని వెంటనే ఒక మాట అంటా నిజంగా వాళ్ళ నడవడికి గాని పేరెంట్స్ బాధ్యత ఏంటి పిల్లల్ని ఎలా
(05:32) పెంచాలి అసలు ఫండమెంటల్ ఎవ్వరైనా సరే నా దృష్టిలో పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా గురుకులవాసం ేసి మ్ గురువు ద్వారా అమ్మాయి భార్య అవుతుంది అబ్బాయి భర్త అవుతాడు కదా అసలు ఆ రోల్స్ ఏంటి మ్ వాళ్ళ బాధ్యతలు ఏంటి ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. మ్ అర్థమైందా పిల్లల మాట తర్వాత సంగతి మ్ ముందు అసలు ఒక భార్య భార్యగా నీ బాధ్యత ఏంటి? భర్తగా నీ బాధ్యత ఏంటి ఎందుకు మీరిద్దరు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి అనేటువంటి బంధం ఏంటి అసలు దాని మీద అవగాహన కల్పించి వాళ్ళకి ఆ బాధ్యతలు తెలియచెప్పి దాంట్లో ఉండే గొప్పతనాన్ని
(06:16) చెప్పగలగాలి. ఆ తర్వాత నువ్వు అమ్మ అవుతావ్ ఆయన నాన్న అవుతారు. మ్ అందుకని పెళ్లి పెళ్లి అయిన రోజే అమ్మ నాన్న అవ్వరుగా లేదు పెళ్లి అయిన రోజు వాళ్ళద్దరు భార్యా భర్తలు అవుతారు దంపతులు అవుతారు అసలు ఆ దాంపత్యము వృద్ధి చెందితే దాంపత్యము సుఖంగా ఉంటే ఆ దంపతుల వల్ల కలిగిన సంతానము కూడా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ దాంపత్యంలోనే వాళ్ళకి అవగాహన లేకపోతే దురవగాహన ఉంటే ఆ సంతతిలో కూడా దురవగాహన కంటిన్యూ అవుతుంటుంది.
(06:47) ఆ సంస్కారం కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే సమాజంలో అమ్మాయికి పెళ్లి చూపులు అయింది అబ్బాయిని కుదిరిచారు అనుకోండి వాళ్ళద్దరు ఉద్దేశుడు అండర్గో గురుకులవాసం చేసి ఒక సరైనటువంటి గురువు యొక్క మార్గదర్శనంలో ఒక భార్య అంటే ఏంటి భర్త అంటే ఏంటి ఒకరి మీద ఒకరికి ఆ అభిప్రాయము ఆ నిష్ట ఆ రకమైన ఒక కమిట్మెంట్ ఆ లవ్ ఆ అఫెక్షనేట్ అది ఉండాలి క్రష్ అంటారు చూసారా అది కాదు అది వస్తుంది పోతుంది క్రష్ ఇస్ ఓకే యక్సెప్టబుల్ అదొక అదొక ఫీల్ వస్తుంది పోతుంది కానీ లవ్ ఇట్ షుడ్ నాట్ బి ఏ లస్ట్ ఇట్ షుడ్ బి ఏ లవ్ డీపర్ సెన్స్ లోపల నుంచి ఆ ప్రేమ ఆ అనుబంధము ఆప్యాయత ఒకరి పట్ల ఒకరికి
(07:34) అది ఉన్నప్పుడే ఏమవుతుందంటే అసలు ఒకరి పట్ల ఒకరికి సరైన ఆప్యాయత అనుబంధం కుదిరితే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే క్రోమోజోమ్స్ లో కూడా అవి పాగుతాయి. అవును ఈయన విడుదల చేసే క్రోమోసోము ఆవిడ విడుదల చేసే క్రోమోసోము రెండు కణాల్లో ఇద్దరి తాలూకా అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు ప్రేమ అవగాహన ఇచ్చి పుచ్చుకోవడము ఒకరి కోసం ఒకళ్ళు అన్నటువంటి భావాలు సంస్కారాలన్నీ ఈ రెండిట్లో కలిసి ఇది ఏకణమై వాళ్ళ ప్రతీకగా బయటిక వస్తుంది.
(08:07) అందుకే కొంతమంది పిల్లలు భలే ఇదిగా గౌరవంగా ఉంటారు తల్లిదండ్రులు అన్నా ప్రేమగా ఉంటారండి ఆ మదర్ అండ్ ఫాదర్ కి ముందు హస్బెండ్ అండ్ వైఫ్ అనేటువంటి రిలేషన్షిప్ లో వాళ్ళు దే రియల్లీ వాళ్ళు దాన్ని తెలిసి పొందారో తెలియకుండా పొందగలిగారో రేర్ గా చూస్తుంటే కొంతమంది పొందుతారు అది ఆ కంపాటిబిలిటీ అంటారు.
(08:32) ఆ సోల్మేట్నెస్ ఆ కంపాటిబిలిటీ అది వచ్చినప్పుడు పిల్లల్లో కూడా ఒక అద్భుతమైన వికాసం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ విత్తనాలే కదమ్మా అది వీళ్ళే కదా క్షేత్రము విత్తనము మరి పుల్లటి మామిడి అంటు తీసుకొచ్చి వేసి ఎంత మంచి దాంట్లో వేసినా నాకు తియ్యగా రాలేదని తిడితే దాన్ని పట్టుకుని ఆ నేలం తీరితే ఉపయోగం ఏంటి కాబట్టి భర్త భార్య మ్ సో వీళ్ళద్దరూ కూడా ఎలా ఉండాలి అనింటే ఆ కలయక అనేది మ్ ఎక్కడ వాళ్ళ నుంచి వాళ్ళు శారీరకంగా కలిసిన తర్వాత ఏ రియాక్షన్ తోటైతే మరో జీవి భూమి మీదకి వాళ్ళ ప్రతినిధిగా వస్తుందో దాంట్లో వాళ్ళిద్దరూ ఏకమై కనబడుతూ ఉండగలగాలి అంతేగని విడివిడిగా కనపడకూడదు. వీడికన్నీ వీళ్ళ అయ్య పోలికలు
(09:17) మొత్తం అంతా పనికి మానలేదవా చవటాని లోపల అనుకునేలాగా లేకపోతే అబ్బా వీడికి మొత్తం ఈ గయ్యాలి గంప వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఆవిడని అనుకునేలాగా అలాంటివి ఉండకూడదు కదా సో వాట్ ఐ ఫీల్ దట్ కాబట్టి పిల్లల్ని మనం ఏమ అనొద్దు అవన్నీ మనం భూమి మీదకి తీసుకొచ్చే మన ఫుట్ ప్రింట్స్ మన ఫుట్ ప్రింట్స్ అవి మన ముద్రలు అవి మన ముద్ర మనం ఎలా వేస్తున్నామో దాన్ని బట్టి ముద్ర పడుతుంది.
(09:43) ఉ తేలిగలలా వేసామంటే అది కూడా తడి పొడిగా మసగ మసగగా అటు ఇటు బ్లర్ గా పడుతుంది. అది తీసుకొని కరెక్ట్ గా స్ట్రాంగ్ గా మనం పర్ఫెక్ట్ గా అలా వేసామ అనుకోండి నీకు కరుగ్గా కంటిగా పడుతుంది. అలా ఒక భర్త భార్య అనేటువంటి బంధం కూడా ముందు చాలా తల్లి తండ్రి తర్వాత వస్తారు. మ్ ముందు భార్య భర్త దానికంటే ముందు ఒక స్త్రీ ఒక పురుషుడు దానికంటే ముందు ఇద్దరు మనుషులు మ్ ఆ మానవత్వం మానవత్వం ఎంతవరకు తనలో ఉంది మ్ అది ఉందా లేదా ముందు ఫస్ట్ మానవత్వం తర్వాత స్త్రీత్వం పురుషత్వం అది అయిన తర్వాత భార్య ఆ తర్వాత భర్త అది అయిన తర్వాత తల్లి తండ్రి
(10:27) మ్ అసలు ఈ ఫండమెంటల్స్ లేకపోతే మానవత్వమే అక్కడ సగం సగం ఉండి స్త్రీత్వము పూర్తిగా లేక పుంస్తవము పూర్తిగా లేక భార్యత్వము సరిగ్గా అర్థం కాక భర్తత్వం అర్థం కాకపోతే అవన్నీ పిల్లలు అలాగే ఉంటారు కానీ అలా ఉన్న పిల్లల్ని సత్ప్రవర్తన కలిగించవచ్చా వాళ్ళకి మార్చవచ్చాను అంటారా అంటే ఎలాగంటే ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] మనం బంగారంతో ఒక ఆభరణం చేసేసాం ఒక ఆర్నమెంట్ వచ్చేసింది.
(10:53) ఇప్పుడు దాన్ని కరిగించలేం దాన్ని వాడాలి దాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా అటు కొట్టి ఇటు కొట్టి కొద్దిగా నొక్కులు తీసి లేకపోతే ఏదో చుట్టేసి ఇంకా వాడుకుంటాం అంతే రిపేర్ చేయడమే పిల్లల్ని నేననేది చేతలోనే ఆ డ్యూటీ వచ్చేస్తే ముందునుంచి మనకు మళ్ళీ ఆ తర్వాత డ్యూటీ అక్కర్లేదు కదా [నవ్వు] ఆ డ్యూటీ అక్కర్లేదు కరెక్ట్ చేతలోనే డ్యూటీ అందుకనే పిల్లల్ని బాగు చేయడం అనేది ఏ వ్యవస్థకి ఏ ఇన్స్టిట్యూషన్ కి అప్ప చెప్పకండి అది తప్పు అది పిల్లలు పుట్టకముందు ముందే ఆ గర్భంలోనే గర్భ సంస్కారము అలానే జీవ సంస్కారము వీళ్ళలో కలిగించగలగాలి.
(11:30) వీళ్ళకి ఈజీ అది పిల్లల్ని తీసుకొని మార్చడం అనేటువంటిది అది అది చాలా అది లాస్ట్ స్టెప్ అది ఇంకా మ్ ఇంకా విధి లేని కార్యం అది. పాపం వాళ్ళు ఏంటి చెప్పండి వాళ్ళ అమాయకత్వం పిల్లలు లైక్ ఏం తెలుసు ఆ సంస్కారాలతో నింపి వీళ్ళని దింపితే అలానే ఉంటుంది కానీ కొంతమందిని చూస్తాం కదండీ వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉంటారు భగవద్గీత నేర్పిస్తారు అదేదండి నేర్పుతారు చేస్తుంటారు బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే ఫండమెంటల్ ఫౌండేషన్ తల్లి తండ్రి యొక్క పాత్ర తల్లితండ్రి కంటే ముందు వీళ్ళు భార్యా భర్త యొక్క పాత్ర భార్యా భర్త కంటే ముందు స్త్రీ పురుష
(12:06) పాత్ర స్త్రీ పురుషుల కంటే ముందు మానవత్వపు విలువలు మానవత్వంతో కూడుకున్న వ్యక్తిత్వం ఇక్కడి నుంచి మొదలవుతుంది మానవత్వం స్త్రీ పురుషులు ఆ తర్వాత భార్యా భర్త ఆ తర్వాత తల్లి తండ్రి ఇది ఈ ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో వెళ్ళాలి. కానీ చాలా సంతోషం స్వామి మళ్ళీ మీ సమయం కుదిరినప్పుడు మాకు నా అడ్వైస్ కూడా ఏంటంటే మంచిగా రాత్రి హాయిగా పడుకునేదానికి మంచిగా కంటి నిండ నిద్ర ఉండాలి ఏవండీ కడుపు నిండ మంచి తిండి కంటి నిండా నిద్ర హాయిగా మనసు నిండా తృప్తిని పెట్టుకుంటే వాళ్ళకి ఏ రోగాలు రావు ఏ రోస్టులు ఉండవు హాయిగా ఉంటాయి ఏమవు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర
(12:46) మనసు నిండా తృప్తి ఉందనుకోండి వాడికి ఏంటండి ఇంకా వాడి జీవితం అంటే మీరు ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కళ దగ్గర ఒకటి నేర్చుకుంటాము ఇక్కడ నేర్చుకునేదయితే ఇదే హాయిగా తిండి నిద్ర అని ఉండాలి ముఖ్యంగా అది అది కదా మెయిన్ ఫండమెంటల్ థింగ్ మంచి ఆహారం కష్టపడిన అంటే ఆహారం కూడా ఏంటి నెక్స్ట్ డేని డిస్టర్బ్ చేయని ఆహారం ఈరోజు తీసుకోవాలి.
(13:05) అంటే నిన్నటి ఆహారం ఎలా ఉండాలి ఈరోజు డిస్టర్బ్ కాని విధంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు ధన్యవాదాలుండి. [సంగీతం] హ [సంగీతం]
No comments:
Post a Comment