Saturday, May 2, 2026

ఈ ఒక్క శ్లోకం 64 వేల మంత్రాలతో సమానం | Swami Paripoornanda Saraswathi Exclusive Interview

ఈ ఒక్క శ్లోకం 64 వేల మంత్రాలతో సమానం | Swami Paripoornanda Saraswathi Exclusive Interview

Author Name:SumanTV Spiritual Life

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvspirituallife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FH37HjUghdE



Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీ పీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గత 35 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారితో మాట్లాడి మనకు ఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి
(00:41) చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం. స్వామీజీ నమస్కారం అండి నమస్తే మీ దివ్య చరణాలకు నా నమస్కారాలండి చాలా సంతోషం కుంకుమార్చనల విషయం అండి చాలా మంది ఏంటంటే ఇళ్లల్లో మేము చేసుకోవచ్చా కుంకుమార్చనలు అని అడుగుతూ ఉంటారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు కుంకుమ వాళ్ళు ధరిస్తున్నారు గా పెట్టుకున్నప్పుడు ఇంట్లో చేసుకుందానికి నష్టం ఏంటి అర్చన చేసిన కుంకుమ పెట్టుకుంటే ఇంకా మంచిది వాళ్ళే అర్చన చేసుకోవడం అమ్మవారికి చాలా ఇది కదా నేను ఎప్పుడ అంటుంటాను 24 నిమిషాలు పడుతుంది లలిత గంటక ఒక నిమిషం అమ్మవారికి మనం తిరిగిద్దాం 24 గంటలు ఇచ్చిన అమ్మకి మనం గంటక ఒక నిమిషం
(01:16) నిమిషం తీసుకుంటే 24 నిమిషాలు అది కూడా భర్త ఆఫీస్ కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయి ఇంట్లో ఏ ఒత్తిడి లేకుండా ఎవ్వరు ఇంకా తలుపు కొట్టరు అనుకుంటే హాయిగా అప్పుడే కూర్చోండి ప్రశాంతంగా హాయిగా స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చుని హాయిగా అమ్మవారితో కనెక్ట్ అయ్యి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమ తీసిపెట్టి మీ పిల్లలకో మీ భర్తకో మీరో పెట్టుకోండి తప్పేం లేదు.
(01:39) శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు ఆగా పెట్టుకోవచ్చు వీటిపైన శ్రీ అంటేనే శ్రీ అంటేనే అమ్మ కదమ్మ అమ్మ అమ్మ మనతో ఉందంటే ఇంకేంటి కానీ ఎన్నో నియమాలు ఉంటాయి శ్రీ చక్రియే గనక అది అది కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి అది చాలా కొన్ని కొన్ని అంశాల పట్ల ఉంటుంది అంటే మేరువు పెడితే అలా ఉంటుంది. మేరువు పెట్టక్కర్లేకుండగా మేరువు పెడితే నిత్యము అర్చన దానికి నివేదన మహా నివేదన అవన్నీ ఉంటాయి దానికి అనుబంధమైనటువంటివి కొన్ని ఉంటాయి.
(02:08) ఆ మేరు కాకుండా శ్రీ యంత్రము పెట్టుకుంటే తప్పేం లేదు. ఉ ఇప్పుడు మా దగ్గర ఇస్తాము శ్రీ యంత్రం అని ఒక ప్లేట్ లో ఇస్తాం అదే పెట్టుకొని కుంకుమార్చన చేసుకుంటారు. అది అది మళ్ళీ మళ్ళీ మన చక్కగా చేసుకోవచ్చు ఆయిల్ చేసుకోవచ్చు మేరు మాత్రం అది మేరు ఉండడం చాలా ఉత్కృష్టమైనది కానీ అది ఉన్నప్పుడు దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటికి ఎవరినో గెస్ట్ ని పిలిచారు.
(02:31) ఒక మినిస్టర్ ని పిలిచారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలా ఖచ్చితంగా ప్రోటోకాల్ అది ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాను అన్నాడు అనుకోండి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారా అదే ప్రధానమంత్రి వస్తా అన్నాడు అనుకోండి దానికి దగ్గ ఏర్పాట అంటే ఉండాల్సిందే మన దగ్గర ఎంత ఉంటే అందులో ఉన్నతమైంది వాళ్ళకి ఇవ్వాలిగా అది ఎందుకు మనుషులకి అలా పెట్టుకుంటున్నప్పుడు ఒక దైవికమైనటువంటిది పెట్టుకొని అలా ఆరాధన చేసేటప్పుడు ఆ ఆగమపరంగా దాన్ని చేయమన్నారు నీకు అంత కుదరదు అన్నప్పుడు శ్రీ యంత్రం చక్కగా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇది అది ఒకటే శక్తి మన భక్తితో మనం ఆరాధించేది
(03:05) నేను ఎప్పుడు అదే అంటుంటాను మనం పట్టుకుంటే అమ్మని భక్తి అమ్మే మనల్ని పట్టుకుంటే అది ముక్తి నిజం అక్కడిదాకా చేరుకోవాలి ప్రతి ఒక్కరు అక్కడికి చేరడానికి అమ్మ కోరేది ఏంటమ్మా మన నుండి వస్తువులు పదార్థాలు కాదు యదార్థాన్ని కోరుకుంటుంది. మ్ యదార్థం ఏంటి మన మనసు మ్ బయట పదార్థం అది మనం అమ్మకు పెడతాం. అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మన మనసు యదార్థం అది ఆవిడకి ఇవ్వగలగాలికి ఆవిడతో కనెక్ట్ అవ్వగలగాలి.
(03:33) ఏది చేస్తే అమ్మకి కనెక్ట్ అవ్వగలుగుతాం ఇవాల్టి రోజుల్లో యూత్ ని ఎక్కువ చూస్తున్నామండి యువత స్పిరిచువల్ టూర్స్ అని వెళ్తున్నారు ఆధ్యాత్మికంగా వారి ప్రయాణం చాలా మార్పులు చాలా ఉన్నాయి వాళ్ళలో ఇంక్విసిటీ పెరిగింది వాళ్ళలో బయట భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నారు ఇదంతా ఒక దగ్గరికి వెళ్లి ఆగిపోతుంది అనేది కూడా అర్థమైపోతుంది.
(03:51) అందుకని వాళ్ళలో ఆ మార్పు వస్తుంది నా అభిప్రాయం ఏంటంటే మనసుని మనము ఒక దాంట్లో లగ్నపరిచి ఒక గురువు అనేటువంటి గురు అంటే నా దృష్టిలో గ్రూ గ్రూ గ్రూ అంటే ఒక గాడి ఆ ఒక గాడిలో పడడం మనసు ఆ గాడిన పడడం అనేటువంటిది కరెక్ట్ గా కనుక ఫిక్స్ అయితే వాళ్ళకి ఆ పాత అనేది వెళ్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎవరు కరెక్ట్ గురు ఎవరు పడితే వాళ్ళు మేము ఇది చెప్పింది కరెక్ట్ మేము ఇలా చేస్తాం మేము ఈ కర్మ చేస్తాం ఈ హోమం చేస్తాం ఆ మంత్రం చేస్తాం ఇది చేసి పోకూడదు అది చే అవన్నీ కూడా వ్యవహారికములే ఉమ్
(04:34) నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటని అంటే వాళ్ళకి సింపుల్ థింగ్ లలితని స్పష్టంగా నేర్చుకుంటే వాళ్ళు మ్ ఎలా అంటే ఆ ఉచ్చారణ లోపల ఆ ధ్వని ఆ స్పందన అంటే హృదయంలో ఆ స్పందించాలి దాని సింప్లిఫైడ్ మీనింగ్ తెలుసుకొని కనెక్ట్ అయ్యి 24 నిమిషాలు ఒక రోజుకి కేటాయించి అలా కూర్చుని అమ్మ కూడా అక్కర్లే అక్కడ దీపారాధన చేసి కూర్చుంటే చాలు కూర్చుని మంచి ధూపం పెట్టి దీపం పెట్టి అలా కూర్చుంటే దీపమే అమ్మ దీపం జ్యోతి పరంబ్రహ్మ కదా వాళ్ళు దీపారాధన చేసి ఆ లలిత పారాయణ చేస్తే లలితా సహస్రం అనేది ఈ సృష్టిలో ఐ కెన్ ఛాలెంజ్ లలితా సహస్రం ముందు ఏ మతాల
(05:21) యొక్క మంత్రాలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది కానీ అన్ని గొప్పవే ఏది తక్కువ కాదు కానీ ఒక లలిత ముందు ఇవన్నీ కూడా ఎక్కడో ఉంటాయి. మ్ లలిత అనేది సర్వ సమగ్రమైనటువంటి 64వేల కోట్ల మంత్రాలు నిక్షిప్తమైనటువంటి మహాశక్తి మంత్రం అది మ్ ఒక లలితలో ఉందది దాని మీద బాగా రీసర్చ్ చేశారు. మ్ మిగతా మతాల యొక్క వాళ్ళ మంత్రాలు మన హిందూ సంస్కృతిలో ఉండేటువంటి విష్ణు సహస్రనాము శివ సహస్రనామము రుద్రము అన్నిటి మీద రీసెర్చ్ చేశారు.
(05:58) చేసి లలిత మీద చేస్తే వాళ్ళకి అర్థమయింది ఏంటంటే మనకు ఆల్ఫా బీటా తీటా డెల్టా అని వేవ్స్ ఉంటాయి. అవును లాస్ట్ ది గామా ఇది అందరికీ అసలు అందదు. మ్ ఈ ఆల్ఫా అనేటువంటిది ఒక శాంతి సాత్వికత మ్ సో బీటా అనేటువంటిది కొద్దిగా రజోగుణము కొద్దిగా విక్షేపము వీటితో కూడుకున్నటువంటిది అంటే అది కూడా ఉండాలి బట్ అది ఎక్కువగా కోపతాపం వీటితో ఉంటుంది.
(06:22) ఈ తీట అనేటువంటిది ఒక క్రియేటివిటీ సృజనాత్మకత లోపల నుంచి ఒక ఆర్టిస్టిక్ గా ఒక అప్రోచ్ ఇవన్నీ కూడా ఈ డెల్టా అనేటువంటిది నిద్రపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగా పడుకోబెడుతుంది. గామా అనేటువంటిది యోగులు ఋషులు వాళ్ళు సమాధితో పొందగలిగేటువంటి ఆ వేవ్స్ తరంగాల గమ వేవ్స్ ఎవరికీ రావదు. హమ్ లలితా సహస్రనామాన్ని కనుక నిష్టతో కూర్చుని వేరే ఎట్టూ లేకుండా దీపారాధన చేసి మంచి ధూపం పెట్టుకొని అందుకే నేను ఈ ధూపము దీపం అనేది గౌదర్బార్లు ఎందుకు కనిపెట్టాను అంటే ఒక అద్భుతమైన థెరపీ అది మన మైండ్ ని ముందు కామ్ చేస్తుంది రిలాక్స్ అయిపోతారు
(07:02) రిలాక్స్ అవుతారు ఆ రిలాక్సేషన్ లో లలిత పారాయణ నేర్చుకుని అలా కనెక్ట్ అయితే లలిత అనేది ప్రకృతి అమ్మ అందవచ్చండి అందరూ పటించవచ్చా అందరూ పటించి తీరాల్సింది అది అందరూ శైవం వైష్ణవం శాక్తేయం సౌరం గాణాపత్యం స్కాందం లేదా బౌద్ధం క్రైస్తవం ముస్లింలు ఏం భేదాలు వద్దు మనిషిగా నువ్వు పుట్టావు నీకు మాటలు వచ్చు నేర్చుకొని ఇదే చెయ్ మిగతా నీ మతం నీకు ఇష్టమైనటువంటిది నువ్వు ఏదైనా చేసుకో కానీ ఇది మాత్రము ఏది లేకుండా ఒక దీపారాధన చేసి ఆ ధూపం పెట్టి చక్కగా యోగ్యమైన ధూపము దీపం పెట్టి కల్తీలు బిల్తీలు వాడకుండా పర్ఫెక్ట్ గా ఉంచి అక్కడ కూర్చుని లలిత కూడా ఎక్క
(07:44) ఎక్కడా తేడా లేకుండా స్పష్టంగా అలాగా దాన్ని వింటూ దాని అర్థస్పరణ చేస్తూ దాంట్లో లీనమైతే 41 రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పాత ఏర్పడుతుంది. 41 రోజులు ఒకే సమయానికి చదవాలి ఒకే ప్లేస్ లో కూర్చుని చదవాలని కొన్ని విన్నానండి అయితే అవన్నీ మనకు కుదుర్చుకున్న తర్వాత వేరు కానీ ఇనిషియల్ గా అలా అన్నీ కుదరడం కష్టం కాబట్టి మనకు దైవం మీద భారం పెట్టి మనం యోగ్యమైన ప్రదేశంలో కూర్చుంటాం.
(08:14) మనకు అనుకూలమైన సమయంలో మనం కూర్చుంటాం. తప్పులు చదివేస్తామేమో అని ఒక భయం లేదు అందుకనే నేను నా అది ఆడియో అంతా పెట్టాను మీకు కూడా కావాల్సిఉంటే మీకు మీ దాంట్లో ఇస్తాను మీరు వేసుకోండి మీ దాంట్లో స్పష్టంగా ప్రతి అక్షరం ఎలా అంటే ఆ అక్షరం పలికేటప్పుడు కంఠంలో నుంచి వచ్చేదా తాళవులో నుంచి వచ్చేదా దంత్యాల నుంచి వచ్చేదా నాసికం నుంచి వచ్చేదా ఓష్టన్యం నుంచి వచ్చేదా ఇలాగ పెదాలు ముక్కులు అలా దంత్యములు ఓష్ట్యములు తాలువులు కంఠములు అని అంటారు కదా సో అలాగ అచ్చులు హల్లులు అన్ని విభజన ఉంది కదా ఆ అక్షర సముదాయం అంతా ఎలాగ ఎక్కడ టచ్ చేస్తే ఎలా పలుకుతుందో హృదయ స్పందనతో ఎలా
(08:55) పలకాలో నేను చేశనుది అది ఒకసారి మీకు కూడా ఇస్తాను మీ దాంట్లో కూడా మీరు వేయొచ్చు చాలా ఉపయోగపడుతుంది అది అలా రోజులో ఒక 24 నిమిషాలు ప్రతి రోజు 24 గంటలు ఇచ్చారు కదమ్మా గంటకు ఒక్క నిమిషం అని ఇస్తే 60 నిమిషాలు గంటలు 59 నిమిషాలు మనదే ఒక్క నిమిషం తీద్దాం అలా 24 గంటలకి 24 నిమిషాలు తీస్తే ఒక ముహూర్తం అంటారు దాన్ని దాన్ని ఒక ముహూర్తం ముహూర్తకాలం అది 24 నిమిషాలు ఆ ఒక్క ముహూర్తం మనం దైవంతో కూర్చుంటే ఎంత గొప్ప ఇది మండలం పాటు లలిత సహస్రనామ పారాయణ చేస్తే కచ్చితంగా అంటే తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి రాలేదు అనుకోండి ఇప్పుడు ఏం తెలియదు అనుకోండి పుస్తకం కూడా
(09:33) పెట్టుకోవద్దు నాది ఆన్ చేసి వాళ్ళు పెట్టుకొని చక్కగా అలా వింటూ దాంట్లో రెవెల్ అవుతూ పోతుంటే 41 రోజులు అలా వింటూ వెళ్ళిపోమనండి చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది మ్ లోపల వాళ్ళ వాళ్ళకి తెలియని ఒక ఒక క్లారిటీ వస్తుంది. ఒక పాత ఏర్పడుతుంది సరైనటువంటి బాటలోకి వాళ్ళు పైనిస్తారు. మ్ అంటే ఈ విషయంలో ఆడవాళ్ళకి కాస్త అడ్డంకి ఉంటుంది అప్పుడు మరి లలిత అసలు ఆ రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది కదా ఐదో రోజు స్నానం అయిపోతుంది హాయిగా చేసుకోవచ్చు.
(10:03) అది ఎందుకంటే ఆ టైం లో వాళ్ళు మానసిక స్థితి కూడా ఇదిగా ఉండదు ఆ పెయిన్ కి బాడీ దీనికి మూడ్ స్వింగ్ ఆ అన్నీ ఉంటాయి పాపం ఆ టైంలో మనం బాధ దైవం కూడా ఆ టైం లో అక్కర్లేదని చెప్పారు మనవాళ్ళు అందుకే కదా హాయిగా ఒంటరిగా ఉండమని తప్పించి మిగతా సమయంలో అలా కొనసాగించ హాయిగా చేసుకుంటారు కొంతమంది రింగ్టోన్స్ గా పెట్టుకుంటారండి లలితా సహస్రనామం ఇది సరైనదే అంటారు అంటే ఇంకా ఇప్పుడు ఇది ఇంక మనం ఏం చెప్పలేం అంతే బయటికి వచ్చిన తర్వాత ఎవడికి ఇష్టం వాడితో అవి రహస్య నామాలు మీరు అలా ఎలా పడితే అలా వాటిని వినియోగించొద్దు అది తప్పు అని చెప్తూ ఉంటారు
(10:38) అంటారు కానీ నేను ఏమంటానఅంటే అట్లీస్ట్ వెళ్ళనివ్వండి పోనీ ఏదో ఒకటి వెళ్ళింది కదా వెళ్తూ ఉంది అదేనా ఏదైనా ప్రభావం చూపుతుందేమో చూద్దాం ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇలా ఒక్కొక్క నామాన్ని ఎంచుకొని ఇలా అమ్మవారు ఇది క్యూర్ అవుతుంది అని చెప్పి చేస్తూఉన్నారు కొన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి అదే చెప్పాను కదా ఇట్స్ కంప్లీట్ లలిత గామా వేవ్స్ ని యాక్టివేట్ చేయగలిగే మంత్రం అంటే ఈ సృష్టిలో ఒక సిద్ధులు యోగులు సమాధిస్తులైన వాళ్ళకి మాత్రమే పొందగలిగేది ఒక్క లలితలో మాత్రమే ఆ గామా వేవ్స్ ని యాక్టివేట్ చేయగలిగే శక్తి ఉందని అంటే ఇంకేం చెప్తాం మనం దానికి ఏం వర్ణన
(11:14) దాదాపుగా 35 సంవత్సరాలు అయి ఉంటుందా మీరు ఈ ప్రయాణం సాగించింది నేను 14న్నర సంవత్సరాల అప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అంటే మా అమ్మ పంపించింది ఆ నా 14న్నరకి వేద పాఠశాల వెళ్లి అక్కడి నుంచి అది కాదు నేను ఇలా వెళ్ళాలి రిషికేసి వెళ్లి తిరిగి ఈ గురువుల్ని చూస్తూ చూస్తూ దయానంద స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు 18 ఏళ్ళ అయింది.
(11:36) మ్ ఇది అదిఒక పెద్ద మజిలీ జరిగింది. మ్ సో 17 ఎండ్ అవుతూ 18 ఆరంభంలో స్వామి వారి దగ్గరికి వెళ్ళారు అక్కడ నుంచి వారితో ఉండి అధ్యయనం చేసి చేసి వారు నన్ను విశాఖపట్నం పంపారు వెళ్ళు నువ్వు అధ్యయనం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ 10 మందికి చెబుతూ నేర్చుకోవాలన్నారు. ఆయన 10 మందికి టీచ్ చేయనలేదు 10 మందికి చెప్పడంలో నువ్వు చాలా నేర్చుకుంటావు అన్నారు ఆయన అందుకే చెప్పడం అనేది వక్తృత్వం అనేది మన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి వక్తృత్వం అంటే 10 మందిని సంస్కరించడం కంటే వక్తృత్వంతో నీ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి మాట్లాడతారు.
(12:16) కరెక్ట్ ఆ మాట సో అలాగ ఆయన బోధించి పంపారు అలా సూచనించి పంపారు అలా వెళ్ళడం అలా అయిన తర్వాత 1990మ 94 వారి దగ్గర నుంచి నేను బయటిక వచ్చాను వారు పంపిస్తే బయటిక వచ్చాను విశాఖపట్నం వచ్చాను అటు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను ఇక్కడ వీళ్ళు పట్టుకున్నారు అంటే అమ్మ ఇక్కడ పెట్టాలని ఉంది అంతే నాకేమ ఒక ప్లేస్ మీద ఇక్కడ ఇదేమ లేదు అలా అయిపోయింది మీ సొంత ఊరు ఉంది అంతేన పుట్టింది నెల్లూరులో పుట్టాను నెల్లూరు సొంతం బంధం రెండు లేదు అందుకనే అంటాను బంధాలు లేవు దందాలు లేవు [నవ్వు] మీ చిన్నతన స్నేహితులు గానిీ ఎవరైనా తెలుసు ఉంటారు ఉన్నారు అప్పుడప్పుడు
(13:00) ఎప్పుడైనా మాట్లాడుతారు కలుస్తారు ఎక్కడైనా కలిస్తే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారా మీరేంటి ఇలా అలా లేదు వాళ్ళు చాలా నన్ను అప్రిషియేట్ చేస్తారు. అంటే వాళ్ళకి కూడా ఒక దారి బాట ఇది కదా నిజం అంటే ఆ విలువ ఉన్నవాళ్ళు ఆ దాంట్లో ఉన్నవాళ్ళు కొంతమందికి అది తెలియదు ఓ స్వామీజీ ఓకే అంటారు అంటే నన్ను గౌరవిస్తారు నన్ను నన్ను ఇష్టపడతారు గౌరవిస్తారు కానీ వాళ్ళకి ఈ పాత్ దీని తాలూకా ఇది తెలియకపోతే వాళ్ళకి తెలియదు కదా కొంతమంది కానీ చాలా మంది చాలా అప్రిషియేట్ చేస్తారు వింటుంటారు నాది ఫాలో అవుతారు సిన్సియర్ గా ఓ చిన్నప్పుడు ఎప్పుడైనా ఊహించారా
(13:36) స్వామీజీ మీరు ఇలా ఉంటుంది నాకు అసలు ఇష్టం లేదు లేదమ్మా ఇది ఈ పాత ఇష్టం ఊహించడం ఏంటి దీనికి విరోధంగా ఉండేవాడిని నేను ప్యూర్ ఆపోజిట్ ఆ లౌకికంగా ఒక క్రికెట్ ప్లేయర్ ని క్రికెట్ అంటే ఇష్టము క్రికెట్ బాగా ఆడేవాడిని అప్పుడే అండర్ 12 ఆడాను నేను అలాగా ఉండేది నాదంతా వేరే అవుట్ లుక్ నా పర్స్పెక్టివ్ గా వేరే పర్స్పెక్టివ్ మా అమ్మకి ఒక స్ట్రాంగ్ ఇది ఇలా ఇలా వెళ్ళాలి వీడు అనేటువంటిది ఉంది.
(14:04) ఆవిడ చెక్కింది మలిచింది. మా నాన్నగారు ఏంటంటే మా నాన్నగారు ఏమ ఎప్పుడు ఇంటర్ఫేర్ అవ్వరు మా అమ్మ దాంట్లో మా అమ్మకి ఛాయిస్ ఇచ్చారు నా విషయంలో సో ఆయన ఆవిడకి సపోర్ట్ చేశారు అంతే అదే పెద్ద విషయం మ్ సో వాళ్ళద్దరు అలా చేశారు నా గురువు పాదాల దగ్గరికి నేను వెళ్లి పడ్డాను నా జీవితంలో అదొక అదే ఒక పెద్ద మలుపు నా జీవితానికి అంటే యోగ్యమైన గురువు మ్ ఒక మహర్షి దగ్గరికి వెళ్లి పడ్డాను.
(14:31) అది పూర్వజన్మ సుకృతం లేకపోతే ఎక్కడికో ఎక్కడికో వెళ్ళఉంటే వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ స్వార్థము వాళ్ళ అహంకారము వాళ్ళ ఈర్షా ద్వేషాలకి నేను బలి అయపోయి నా జీవితం అలా అయిపోయి నేను ఇంకో అదే భావజాలంతో దట్ వడ్ హవ్ బీన్ ఏ డిఫరెంట్ జర్నీ వేరేలా ఉండేది బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక ఒక మహర్షి చేతిలో పడ్డాను ఒక గొప్ప యోగ్యమైన గురువు చేతిలో పడ్డాను మ్ దయానంద సరస్వతి స్వామీజీ ఆయన నిజంగా దయకి ప్రతిరూప రూపమైన జ్ఞానంలో పరాకాష్ట ఉమ్ జ్ఞానము విజ్ఞానము అలాంటి ఒక గురువు దగ్గర నేను ఉండడం నా అదృష్టం అది ఏ జన్మ అదృష్టమో తెలియదు. మ్
(15:11) ఆయన నన్ను అనుగ్రహించి నన్ను ఎంతో ప్రేమించేవారు ఆయన నన్ను రాజా అని పిలుస్తారు నోరారా చాలా నిజంగా ఈరోజు అలా ఉన్నానంటే ఆయన పిలుపే అది ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన పిలుపు మా అమ్మ నాన్న అనుగ్రహం ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి వెంటనే రక్ష నాకు అదొక ఆనందాన్ని కలిగించేది ఎప్పుడు జీవితంలో సో అలాగా ఒక ఆ బ్యాక్గ్రౌండ్ తో వచ్చాను మ్ సో 1994 నుంచి లెక్క వేస్తే మ్ ఇప్పుడు అదిఒక ఆరు సంవత్సరాలు ఇదొక 25 31 సంవత్సరాలు మ్ ఈ ప్రయాణం ఏది సమాజంలో 31 మ్ సమాజంలో 31 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది. అంతకుముందు 14న్నర అంటే నాకు ఆ
(15:58) 72 14న్నర అంటే 86 87 నుంచి 94 వరకు ఆ ప్రయాణం అలా సాగింది. ఏడు అంటే ఇంచుమించు అదొక ఏడు ఇదొకటి 38 39 సంవత్సరాలు 39 ఏళ్ళు అయిపోతుంది 39 ఏళ్ళు సుమారుగా ఇంకా ఒక సంవత్సరం అయితే 40 ఏళ్ళు నాకు ఇప్పుడు 53 అలా లేదు స్వామి [నవ్వు] 53 53 వెళ్ళిపోతుంది రేపు నవంబర్ ఫస్ట్ వస్తే 54 కి వస్తా ఆ ఫస్ట్ నవంబర్ 1 నవంబర్ 1972 53 దాటి 54 కి వస్తా ఇంకా ఆ తర్వాత 72 ఏళ్లే నేను ఫిక్స్ చేసుకున్నా ఉందామని అంతే ఎందుకంటే ఆ కాదు కాదు మనము ఎంతకాలం ఉన్నా దీనికి ఏమి పరిధి లేదు దీనికి
(16:43) మ్ ఇది లిమిట్లెస్ ఇది దీనికి ఏమి అసలు అంతూ పొంతు ఉండదు. మ్ నా టార్గెట్ ఏంటంటే 100 ఏళ్ళు బతకడం కాదు. మ్ మనము ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ లో హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హార్మోనీతో ఉండాలి ఇది మూడు నేను ఎప్పుడూ కోరుకుంటాను. హమ్ ఉదయం లేవగానే సూర్యుని చూసి చెప్తా హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హార్మోనియస్ గా ఉండాలి.
(17:11) మ్ హార్మోనీ సమతుల్యతతో ఉండాలి. ఈ మూడు హెచ్చులు వస్తే వాడు హీరో లైఫ్ లో అంతే గంతే అంతే కదా అంతకన్నా హెల్దీగా ఉండి హ్యాపీగా ఉండి మంచిగా ఉదయం లేవగానే ఏదో ఫ్రెష్ గా ఆనందంగా లేస్తూ పడుకునేటప్పుడు కూడా అబ్బా ఈరోజు అద్భుతంగా ముగించింది నా రోజు అని ఆనందంతో అలాగ అలా అమ్మని అలా అనుకొని పడుకొని ఉదయానే లేచేటప్పుడు అబ్బా ఈరోజు లేవాలి నేను ఈరోజు ఏదో చేయాలని ఒక ఒక ఇల్యూమిడ్ గా లేచి ఒక లైట్నింగ్ తోటి అలా ఉండం ఉండడం అంటే ఎంత అదృష్టం అది ఈ సురోమని అబ్బా ఈరోజంతా అది దరిద్రం అయిపోయిందని అలా తిట్టుకుంటూ పడుకొని ఉదయం లేచేటప్పుడు మళ్ళీ లేవాలా
(17:53) అని చికాగగా లేవడం అది నరకతుల్యం కదా నా అభిప్రాయం హాయిగా పడుకునేటప్పుడు మంచం ఎక్కేటప్పుడు అబ్బా ఈరోజు ఎంత బాగా గడిపాను నేను అనుకొని హ్యాపీగా పడుకోవడం అందుకే నేను చాలా మందికి అంటా భార్యా భర్త ఉంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఒకరినొకరు అప్రీషియేట్ చేస్తూ ఏదో బెడ్ బెడ్ షేరింగ్ కాదు అది మైండ్ షేరింగ్ ఉండాలి. కదా బెడ్ షేరింగ్ ఏముంది జంతువులు కూడా ఉంటాయి.
(18:22) అది కాదు దట్స్ దట్స్ ఆల్సో ఓకే యక్సెప్టబుల్ కానీ మైండ్ షేరింగ్ ఒకరినొకరు అప్రీషియేట్ చేసి ఒకరి కోసం ఒకరు నిలబడేలాగా ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా ఒకరినొకరు మంచిగా ఆ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రేపు ఇంకా బాగుండేలాగా ఒకరినొకరు బ్లెస్ చేసుకుంటూ విష్ చేసుకుంటూ అలా పడుకున్నారు అనుకోండి ఎంత ధైర్యం అది నేను ఉన్నాను అనుకోండి నాకు ఆ అపర్చునిటీ లేదు కదా నేనఏంటంటే అమ్మవారిని అలా పట్టుకుంటా ఆ తలగడ ఆ అమ్మ ఇది నీ ఒడి నేను పడుకుంటున్నా ఈరోజు అద్భుతంగా గడిపావు.
(18:52) ఆ నాకు గొప్ప అపర్చునిటీ ఇచ్చావు ఈరోజు అంతా హ్యాపీగా గడిపాను. నేను రోజు నా చేతితో పెట్టాలిప మందికి పెడుతుంటా ఎందుకంటే తిండి లేకుండా కష్టపడ్డా నేను నా జీవితంలో భోజనం దొరక్కపోతే ఎంత కడుపు రగిలిపోయేదో అంత కడుపు ఆకలిని నేను అనుభవించా ఆ అప్పుడు నేను కోపం వచ్చి నేను కోటి మందికి భోజనం పెడతాను అని చెప్పి అనుకున్నా కోపంతో కానీ అది చేయగలుగుతున్నా అమ్మవారు ఏదో సపోర్ట్ చేస్తూ ఉంది చేస్తున్నా కాబట్టి నేను ఖాళీగా ఉండను ఏరోజు కూడా ఏదో ఒకటి చేసి 10 మందికి పెట్టాలి అంతే అలా పెడుతూ ఉంటా నేను అనుకుంటుంటా ఈ చేత్తో పెట్టే చెయ్యి ఇచ్చావు మా అమ్మమ్మ
(19:31) తాలూకా తల్లి మ్ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ అమ్మ మ్ సో ఆవిడ ఎప్పుడు అనేది నేను చిన్న పిల్లాడిని వీడిది పెట్టే చెయ్యే గాని పట్టే చెయ్యి కాదు వీడిది అనేది అవును ఎప్పుడు అమ్మ ఆశీర్వాదం నాకు ఆవిడ చాలా సిద్ధురాలు ఆవిడ భర్త చిన్నప్పుడే పోయారు ఆవిడ అలా ఉండిపోయి అలాగా ముండనం చేసుకుని ఆ వస్త్రం వేసుకుని ఆ కాషాయ రంగు లాంటిది ఓ మట్టి రంగుతో ఉంటుంది అది వేసుకొని బొగ్గుల పొయ్యిలో వండుకోవడం అలా ఒక పద్ధతిగా బతకడం ఒక ఒక నిష్టతో అలాగా బ్రతికిన ఒక ఇది నేనైనా సరే ఆవిడ నన్ను ఎత్తుకోవాలంటే బట్టలు వేసుకోకూడదు చిన్న పిల్లలం కదా
(20:10) రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాం బట్టలన్నీ ఇప్పేసి ఆవిడ బట్టలు ముట్టుకోకూడదు మళ్ళీ ఆవిడకి మడియో ఏ దానికి ఏమవో ప్రాబ్లమ్స్ అలా ఎత్తుకునేది నాకు ఆవిడ తినిపించేది ఆవిడ వంట అంటే ఇష్టం నాకు వీళ్ళు ఎవరు పెట్టినా తినేవాడిని కదా ఆవిడ చాలా బాగా చేస్తుంది బొగ్గులు పొయ్యిలో సో అలాగ ఆ చిన్న ఊహ ఉండేది నాకు ఆవిడ అనేదట వీడిది పెట్టే చెయి పట్టే చెయి కాదు వీడిది అని సో అలాగా ఒక అద్భుతమైన అనుగ్రహం అమ్మ ఇచ్చింది చేయగలిగాను ఆరోగ్యంగా ఉన్నాను ఆహ్లాదంగా ఉన్నాను ఒక హార్మోనీతో ఉన్నాను ఈరోజు నీ దయవ కదా నువ్వు లేకపోతే ఏంటని ఆ తలగడ దగ్గర అలా అమ్మవారి పాదాలు అనుకొని
(20:46) అలా అనుకొని ఆవిడ ఒడిలో తల పెట్టుకొని హాయపడుకుంటా ఉదయం లేస్తా లేపుతుంది ఆవిడ లేవగానే హాయిగా కూర్చుని ఈ సృష్టి యొక్క యొక్క దివ్యమైన మహా శక్తి రూపం అమ్మ కదా అంత శక్తిని ఆస్వాదిస్తా ఆనందిస్తా అద్భుతంగా ఉంటాను ఈరోజు లేపావు ఇదిగో ఇదని హాయిగా ఉంటాను ఏవేవి నాకు డౌన్లోడ్ అవుతుంటాయో అక్కడి నుంచి అవన్నీ రాసుకుంటా ఆ ఉదయాన్నే కూర్చుని రాసుకుంటాను అన్ని నేను చూసుకుంటాను చూసుకొని దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తాను ఇది నిజంగా ఎక్కడైనా ఉందా లేదు ఊరికినే నా కపోలంలో ఊరికినే పుట్టేసిందా ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో ఊహకు పుట్టిందా లేకపోతే దీనికి ఒక ప్రామాణికత ఉందా దీన్ని
(21:24) మనం ఇలా చేయొచ్చా అని అన్ని నేను బేరీజు వేసుకుంటా మళ్ళ అది ఎంత గొప్ప జీవితం అది మ్ చెప్పండి అలా భార్యా భర్త కూడా పెళ్లయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత ఒకరికొకరు ఆ మైండ్ షేరింగ్ తో ఆ మైండ్ ని ఒకళ్ళకొకళ్ళ అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళ నిలబడి ఒకళ్ళకొకళ్ళు భరోసా ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి మీకు నేను ఉన్నానఅనే ఫీలింగ్ ఇద్దరు ఒకరికొకరు కల్పించుకని అది కదా నిజమైన బంధం అనేది అనుబంధం అనేది సో సో అలాగా ప్రతి మనిషి అలా హాయిగా ఉండాలి మ్ అలా చెందాలి అనేటువంటిది.
(22:00) మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు ధన్యవాదాలుండి.

No comments:

Post a Comment