Ramaa Raavi - Wife And Husband RelationShip | Best Moral Video | dharmasandehalu | SumanTV Prime
Author Name:SumanTV Prime
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvprimechannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pMKaWJ51ENU
Transcript:
(00:03) నమస్తే రమగారు నమస్తే జయ రమగారు సంసారంలో భార్యా భర్తల మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండొచ్చు. ఉండదు ఎంతైనా ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు కాదు జయ్యా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు పెళ్లి ఎక్స్పెక్టేషన్ే కదా కదా ఇప్పుడు మన పద్ధతి మన పాతకాల పద్ధతి వివాహ వ్యవస్థ ఇవాల్టిది నిన్నటిది మొన్నటిది కాదు అప్పటిదో ఆడవాళ్ళకి ఒక రక్షణ మగవాళ్ళకి ఆడవాళ్ళ రక్షణ భద్రత మగవాళ్ళకి ఒక ఆశ సర ఇది సాధారణమైనది.
(00:43) వీళ్ళద్దరూ కలిసి సంసార రధాన్ని ముందుకు తీసుకెళ్తారు సంతానానికి అంటారు వాళ్ళ అమ్మ నాన్నని హలో అంటారు వీళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటారు. ఏదో సంసారాన్ని వృద్ధి చేస్తారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మామూలుగా జరిగేవి అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏ ఇద్దరు కలిసి ఉండరు కదా యాత్రికులు అనుకో నువ్వు ఆ దారిన వచ్చావు నేను ఈ దారిని వచ్చావు ఇద్దరం కలిసి ఓ దారిని నడిచేలా ఎవరి దారిన వాళ్ళు పోతామ అనుకుంటాం.
(01:08) ఇష్టమైతే నడుస్తాం లేకపోతే లేదు లేతే మానపడేస్తాం మానపడేస్తాం పెళ్లి ఎట్లా కలిసి నువ్వు ప్రయాణం చేయాలి జీవితాంతం వరకు మీ ఇద్దరితో మీ ఇద్దరు పోని మీ ఇద్దరు కలిసి ఉంటే మీ ఇద్దరే ఉండరు కదా మీకేమో అటో కుటుంబం ఇటో కుటుంబం రెండు ఉంటాయి మీ ఇద్దరు కలిసి ఓ కుటుంబం మళ్ళీ మీకు సంతానం అది సజావుగా జరిగేదే అవును ఇప్పుడు ఇదంతా గోల లేకుండా జరిగిన నాళ్ళు బాగానే ఉంటుంది.
(01:29) ఎవరికీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఇబ్బందే అసలు లేకపోయినా లేకపోతే ఇంకా నువ్వు కలిసి ఉంటాలో అర్థమే లేదు. ఏదో కొంత ఉండాలి ఎంతో కొంత అయితే మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్ కానీ అసలు ఒక సాధారణమైన ఎక్స్పెక్టేషన్ కూడా తీర్చని తనం కానీ ఈ రెండు కష్టం మితిమీరిన అంటే మితిమీరటం ఇప్పుడు ఒక సామాన్యమైన కుటుంబం ఈ అమ్మాయికి తన బర్త్డే అంగరంగ వైభవంగా చేసేయాలి ఓకే ప్రతి బర్త్డేకి భర్త ఏదైనా కొనిపెట్టేసేయాలి స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్లు బాగా చేసేసేయాలి ఎప్పుడు ఏం కావాలన్నా లేదఅనకూడదు కాదనకూడదు ముద్దుగా చూడాలి అలా ఎలాగో చూసుకోవాలి అద్భుతంగా చేసేసేయాలి అన్ని అందరి ఆడ పిల్లలకి
(02:10) ఉంటాయి మీకు ఉండవా అంటావు నన్ను నాకు ఉంటాయి అందరికీ ఉంటాయి. అవతలవాడి శక్తి యుక్తులు వాడి సమయం పరిస్థితులు పరిస్థితులు అవకాశాలు ఇప్పుడు ఇవి ఏంటంటే కొంచెం భర్త భార్య పుట్టిన రోజు గుర్తుపెట్టుకోవాలి పెళ్లి రోజుని కాస్త పలకరించాలి ఏదో మరి చక్కగా మాట్లాడుకోవాలి ఆమె అడిగిన 100 వస్తువుల్లో సగం పావు పావు కాదుపైనా 100లో 10 అయినా చేయాలి ఒకసారి కాకపోతే ఓసారైనా కాస్త ముద్దుగా ముచ్చటగా మురిపంగా చూసుకోవాలి.
(02:43) ఎందుకంటే ఆమె నీకు తోడు భగవంతుడు ఇచ్చిన స్నేహితురాలు భార్యని బాగా చూసుకోవడానికి చేతకానివాడు ఎందుకు పనికిరాని వాడు అన్నాడు చాణక్యుడు భార్యని బాగా చూసుకోవాలి అది వస్తేనే నీకు ఏదైనా వచ్చినట్టు నీకు ఇదే రామని చెప్పేసాడండి ఆయన దీని మీద కూడా చెప్పాడు నీతి దాన్ని కూడా వదిలి పెట్టలే అదే కదా మళ్ళీ మళ్ళీ భార్యలకి బోళ్ళు చెప్పాడు భార్యలు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఆయన చాలా చెప్పాడు చాణిక్యుడు ఇంత మాత్రం చేయాలి కానీ కనీసం భార్య మామూలు వ్యవహారాలని కూడా పట్టించుకోకుండా నాకు చెప్పకుండా ఊపిరి కూడా పిలుచుకోకూడదు అనేవాళ్ళు నాకు చెప్పకుండా ఎందుకు చేశవ్
(03:22) అని పోట్లాడేవాళ్ళు మామూలుగా అసలు ఒక వైఫ్ సహజంగా కోరుకుంటుంది కొంత భర్త తనతో ప్రీతిగా ఉండాలి ప్రేమగా ఉండాలి తనంతట తన దగ్గరికి తీసుకోవాలి తనంతట తాను ఏదైనా అయ్యో తిన్నావా అది పడుకున్నావా లేచావా ఏమిటి మొహం ఎలా ఉంది ఒంట్లో బాగులేదా మినిమం అవి కూడా చేయని వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇప్పటికీ కూడా మ్ చక్కగా భార్యలతో సాయిదా ఫాయదాగా ఉండి అన్ని పనులు చేసి పెడుతూ చేస్తూ కావాలంటే ఇంట్లో పని కూడా చేసేస్తూ పిల్లల్ని నాడిస్తూ ఆ అమ్మాయి ఉద్యోగంలో కూడా హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు ఉన్నట్టే ఏమి పట్టించుకోకుండా పాతకాలము రైతు కుటుంబాల్లో మగవాళ్ళ దారి మగవాడు
(04:00) వెళ్ళిపోయి ఆడవాళ్ళు పని చేస్తుంటే పట్టించుకొని ధోరణ ఉండేది చూడు మ్ ఒక పాత ధోరణి వెనకబడిన ధోరణి ఆడళ్ళని పెంచకూడదు ఆడళ్ళకి ఏం చూడకూడదు దానికి ఎక్స్పెక్టేషన్ ఏమిటి గాడిది గుడ్డు లాంటి భావాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. మార్చుకోవాలి వాళ్ళు మారాలి. వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆడవాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తుంది.
(04:21) మగవాళ్ళక కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా పాపం వాళ్ళక కూడా తమ వచ్చి ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుంది అనుకో ఇంట్లో ఉండే అమ్మాయి అయితే తను వచ్చే వాళ్ళకి ఏదో కాస్త కాఫీయో టీయో పోయాలి టైం కి వేళ్ళకి అన్నం పెట్టాలి వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి తనతో బాగా ఉండాలి. ఈయన ప్రేమగా ఉంటాడు ఆవిడ ఎందుకు ఏమిటి పిచ్చివేషాలు అంటుంది.
(04:41) నేను కొంచెం బాగా రొమాంటిక్ గా ఉండే ధోరణి ఆవిడ అంత రొమాంటిక్ కాదు ఇవన్నీ కోరుకుంటారు సహజంగా భలే చెప్తారు అనుక అవునా కాదా జయా చెప్పు నేను ఈజీగా చెప్పేస్తాను ఓకే ఉంటారు ఇవన్నీ ఉంటారండి ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు లేదా ఇతనికి నీట్ గా క్లీన్ గా టైడీగా అలా ఎలాగో తను వచ్చేసరికి చక్కగా సినిమాటిక్ గా అలంకార చేసుకొని ఇల్లు నీచగా దుడిచేసేసి ఏమిటో ఎట్లాగో చేసేసి చేయాలని తను లేదా తన మాటే వినాలి అన్నిటికీ తన మాటే వినాలి వాళ్ళ అమ్మ నాన్న పేరుఎత్తకూడదు ఫ్రెండ్స్ పేరు ఎత్తకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎప్పుడు తనతోటే ఉండాలి
(05:26) తన మాటే వినాలి తను అనుకున్నదే చేయాలి తను వద్దంటే గాలి పీల్చడం కూడా మానేయాలి భార్య ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకే ఉంటాయి రెండు తప్పే కదా జయ అవును అవును అవును కచ్చితంగా నన్ను నేనే క్వీన్ గా ఉండాలని ఆ అమ్మాయి అనుకోకూడదు నేనే నేనే కింగ్ అని ఇతను అనుకోకూడదు ఇప్పుడు రీచ్ కావట్లేదు అనుకుందాం ఎక్స్పెక్టేషన్ ని ఇద్దరిలో ఒకరు రీచ్ కావట్లే ఎలా మార్చుకోవాలండి పార్ట్నర్ ముందు మొదట మాట్లాడుకోవాలి కొంతమంది వినరు మాట్లాడుకోవాలి అనగానే మన కామెంట్లు వచ్చేస్తాయి మాట్లాడే వినరండి వినరండి వినరండి 20 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నానండి వాళ్ళు వినరు వాళ్ళు వినరు
(05:58) వాళ్ళు వినరు ఓకే అప్పుడు ఏం చేస్తాం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. మనకి ఇంతంత ఉన్నాయి అనుకోండి వాటిని చిన్నవి చేయండి చేసుకోండి ఓకే కనీసం ఇది మీట్ అయ్యాం విన్నరు అని తెలుస్తుంది మీరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కదా అది వదిలేయండి అది అది కరెక్టా కాదా వదిలేయాలి ఎన్నని వదిలేసుకోవాలి అని ప్రశ్నిస్తారు మళ్ళీ ఎన్నైనా వదులుకోవాల్సిందే సంసారం వదులుకోవాలి కదా చచ్చి ఆ ఏం చేస్తాం అందుకని ఇప్పుడు రీచ్ కాలప్పుడు మీరు అన్నట్లు వదులుకోవడమే మంచిది కదా మన ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యే పద్ధతి అవతల వాళ్ళలో లేకపోతే వీళ్ళని వదిలేయడం కష్టం కష్టం కాబట్టి
(06:35) ఎక్స్పెక్టేషన్ వదిలేయడం సులువు కాదురామగారు ఎవరితోనా చెప్పిస్తే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే మారుతారా చేయొచ్చు ప్రయత్నం చేయొచ్చు కాకపోతే అందరి దగ్గర అది కుదరదు జయ మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొచ్చు ఆ అమ్మాయికి ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటినైనా నువ్వు మీట్ అవ్వాలి అని అతను అక్కలో చెల్లెళ్లో అమ్మలో ఫ్రెండ్స్ో చెప్పొచ్చు కానీ వాళ్ళు వినద్దు వాళ్ళు మాత్రం ఆ అబ్బాయి అంతే నువ్వు అలా నువ్వే సద్దుకో అనేవాళ్ళు లేరు ఉంటారు.
(07:00) వాడు అలాగే ఉంటాడు నువ్వు సద్దుకో వాడు అలాగే ఉంటాడు నువ్వు అడ్జస్ట్ అవ్వు వాడు ఎలా ఉన్నా నువ్వు అడ్జస్ట్ అవ్వు వాడు నవ్వినప్పుడే నవ్వు వాడు ఏడ్చినప్పుడే ఏడు వాడు వద్దంటే మానేయ్ అంతే అలాంటి వారు కూడా ఉంటారు మరి ఇప్పుడు నేను కూడా అలాగే చెప్పాను జయమన్న ఒక అమ్మాయికి అసలు అతను విండు ఏం చేస్తావు ఎవ్వరితోటి చెప్పించలేవు వాళ్ళ అమ్మ నాన్న మాట కూడా అతను వినడు మరి ఎట్లా రమ్మగారు అసలు ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం ఇప్పుడు ఒక ప్రేమ ఉండదు అలాంటి వాళ్ళతో ఒక సంతోషం ఉండదు ఇంకా మనిషి ఈదాల్సిందేనా ఈదాల్సిందే ఈదాల్సిందే జయ్యా జీవితాలు ఇంకొక రకంగా ఉండవు ఈదకండా ఈ ఈత మానేసి
(07:35) ఫారిన్ కంట్రీస్ లో లాగా లేదా ఎవరిలాగానో ఛి నేను వీడితో ఈదను అని ఇంకోటి తీసుకునే అవకాశం ఈ చొక్కా నచ్చలేదని ఇంకో చొక్కా వేసుకునే అవకాశం ఉంటుందా జీవితానికి జయం అది అడ్వైజబుల్ేనా కాదు కాదు ఎన్ని చొక్కాలు మారుస్తాం మనం పైగా ఎప్పుడు ఒక మనిషి ఎక్స్పెక్టేషన్ ని ఇంకో మనిషి మీట్ అవ్వటం అనేది తక్కువగానే ఉంటుంది తక్కువే నాకు కావలసినట్టుగానే చేసేవాళ్ళు దొరకరు చాలా తక్కువ ఉంటారు దొరకరు చాలా అంటే చాలా తక్కువ అసలు ఇలసాటి లేని జంట అని మనం భావించే వాళ్ళల్లో కూడా ఎంతో కొంత అన్బన్ ఉండే ఉంటుంది అవును ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తలు అనగానే
(08:19) వాళ్ళు ఒక చోట పెరుగుతారు వాళ్ళ రకం వేరు మనం ఒక చోట పెరుగుతాం మన రకం వేరు ఈ రెండు రకాలు కలిసేటప్పుడు అది ఇట్లా లక్క బంగారం లాగా అతుక్కుపోవాలి లక్క వేరు బంగారం వేరు ఎవరి గుణం వాళ్ళకే మీరు కలిసి ఉండాలన్న ఒక్క గుణం ఉంటే ఇక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా నడుస్తూనే ఉంటాయి ఆ నస నడుస్తూనే ఉంటుంది ఇది నడుస్తూనే ఉంటుంది ఇది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు లక్క బంగారం ఒకటి కాదు కదా కాదుగా దానికి అసలు విలువే లేదు లెక్కకి బంగారానికి విలువ ఉంది కానీ పల్చట రేక అయితే వంగిపోతుంది లక్క ఉంటే పోకుండా అది గట్టిగా ఉంటుంది అవునండి కరెక్ట్ ఇప్పుడు ఈ రెండు ఒకదాని గుణాన్ని ఒకటి
(08:56) అంటించుకుంటాయా అంటించుకో అంటే ఇవి పాతకాలపు మాటలు కదా జయ నేను వెనకబడిన దానిలాగా కనపడతాను. కానీ వీటిలో ఎంత విలువ ఉంది విలువ ఉందో లేదో మాటలో ప్రతి అక్షరం ఒక బంగారం అన్నమాట వజ్రం లాంటి మాట పాత మాట ఇది లక్కా బంగారం చూడండి ఎందుకు కలిసి ఉండాలి మనం మనం ఎందుకు కలిసి ఉండాలి వంగిపోకూడదు అంటే కలిసి ఉండాలి విలువ పెరగాలి అంటే కలిసి ఉండాలి లేదా మనం ఎప్పటికీ మనం ఏదో ఒక దాన్ని సెర్చ్ చేస్తూనే ఉంటాం నీ సెర్చింగ్ వస్తువుల కోసమో విషయాల కోసమో సెర్చ్ చేయొచ్చు వ్యక్తుల కోసం సెర్చ్ చేయాలంటే ఎన్ని చేతులు మారాల్సి వస్తాం మనం మనఇద్దరితో పాటు మూడో వ్యక్తి కూడా రెడీగా ఉంటారు కదా
(09:34) ఉంటారు కదా కొద్ది రోజులు ఒకళ్ళతోటి కలిసి ఉండేసరికల్లా సంసారం పెరిగిపోతుంది. సంతానం ఏర్పడుతుంది మనకి ముందు వెనక కుటుంబాలు వచ్చే ఉంటాయి ఇన్వాల్వ్ అయిపోతారు కదా జనాలు ఇన్వాల్వ్ ఎవ్వడితోటి సంబంధం లేకుండా ఫ్రీలాన్స్ గా ఫ్రీ బర్డ్ గా తిరిగేవాళ్ళు వాళ్ళని మామూలు మనుషులు గాను అంటే మర్యాదస్తులుగా చెప్పదు సమాజం సమాజం ఒప్పుకోదు మనమేమో ఇందులోనే వెళ్ళాలి మన కల్చర్ ఏది కదా కల్చర్ ప్రతి వాళ్ళకి చులకన అయిపోతాం ఆ చులకన అయిపోతాం ఇప్పుడు సమాజం ఏంటంటే మగవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి ఆడవాళ్ళు సర్దుకోవాలి రెండు ఒకటే అంతే రెండు ఒకటే రెండు ఒకటే రెండు ఒకటే వాళ్ళ పరిధి వరకు
(10:14) వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి వీళ్ళ పరిధిలో వీళ్ళు సర్దుకోవాలి సర్దుకొని ఒక వివాహానికి ముందే మాట్లాడుకునే అవకాశాలు డిస్కస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ మాట్లాడుకోండి వన్స్ పెళ్లిలోకి ఫిక్స్ అయ్యాక ప్రపంచం మన గురించి మాట్లాడేలాంటి పరిస్థితులు కల్పించుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేని ఎక్స్పెక్టేషన్స్ గనుక ఉంటే ఏ విషయంలో మీట్ అవ్వలేకపోతున్నామో దాన్ని కొంచెం తగ్గించుకోండి లేదా రెండో వాళ్ళు దాన్ని మీట్ అవ్వడానికి కొద్దిగా ట్రై చేయండి ఎస్ తగ్గించుకోవటం మీట్ అవ్వటం ప్రయత్నం చేయటం ఈ రెండు ఇద్దరూ చేయవలసిందే చేస్తే సంసార రథం ముందుకు వెళ్తుంది.
(10:55) నేను అనుకుంటాను అమ్మగారు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇటు పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ కలిపించుకోవాలి కలిపించుకొని వాళ్ళద్దరిని కలిపే ప్రయత్నం చేస్తే మరింత అక్షింతులు వేయటం మరింత గ్యాప్నుని పెంచే ప్రయత్నాలు కాకుండా అలాగే చేస్తారు చేయాలి ప్రధానమైనది మనతో ఉన్న రెండో వ్యక్తి వీళ్ళతో ఎందుకున్నామా అని నిత్యము ఏడుస్తూ ఉంటే నిత్యం ఫీల్ అవుతూ ఉంటే ఎందుకు మన బతుకు వేస్ట్ కాదు అదిఒక జీవితమా అది మన పార్ట్నర్ హ్యాపీగా లేనప్పుడు హ్యాపీ హ్యాపీ కాదు కానీ హ్యాపీగా లేకపోయినా పర్వాలే ఏడుస్తూ ఉంటే అబ్బా
(11:31) భరించలేని తనం ఛి ఆ బంధమే అనవసరం అనవసరం కదా ఈ అనవసరమైన బంధాన్ని ఎందుకు కొనసాగించాలని అవతల వాళ్ళకి అనిపించడం ఎంత నాచురల్ ఇప్పుడు నా బోర్డ్ టీ బోర్డ్ దానికి చెప్తే ఏమంటాం మనం ఫ్రెండ్స్ ఏమంటారు ఏచి ఇంకా వీళ్ళతో ఎందుకు ఈ అమ్మాయితో ఎందుకని మగవాడి ఫ్రెండ్స్ అంటారు ఈ మగాడితో ఎందుకని అమ్మాయి ఫ్రెండ్స్ అంటారు. చేరో పక్కన లాగుతారు.
(11:53) ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలా ఇంకో చోట అడ్జస్ట్ అవ్వాల్సి రాదా కానీ కాదు కరమ్మగారు ఆ మనిషి యొక్క గోష ఎంత కొట్టేస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది కదా ఇవతల మనిషి మీదకి అది ఎంత తగులుతుంది కదా ఎంత తగులుతుంది ఎంత బాధ ఎంత హింస పోనీ నువ్వు ఇక్కడ సరిగ్గా లేవు రేపు పొద్దున ఇంకా కొన్ని జీవితాలు ముందుకు వెళ్ళావ అనుకో అక్కడ అబ్బో ఒకసారి ఇలా అయ్యింది ఈసారైనా సర్దుకోవాలి అనిపిస్తుంది నీవు మొదటే ఎందుకు సర్దుకోవు నువ్వు నువ్వు ఆ సర్దుకోవడం మొదటే ఎందుకు చేయకూడదు చేయకపోతావ్ ఇంట్లో వాళ్ళు కూడా ఒక పెళ్లి ఫెయిల్ అయింది రెండో పెళ్లి చేసాం ఇప్పుడైనా
(12:26) సర్దుకోవాలనుకుంటారు మీరు మొదట ఎందుకు సర్దుకోరు వదిలించేసుకోవాలని చూడటం రెండోసారి పూర్తిగా అడ్జస్ట్ అయిపోవాలని చూస్తారు అవును అది కూడా జరుగుతోంది మొదటిసారేమో చాలా చూస్తారు రెండో సారేమో డిపెండ్ అయిపోతూ ఉంటారు అదే అది కొంచెం ఆలోచించండి కుటుంబాల్లో ఆలోచించాలి పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి వీళ్ళ మధ్య సంతానం ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాలి ఓకే లెట్ ఇట్ బి ఇప్పటిదాకా ఏదో అయ్యింది ఇప్పుడైనా ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం ఇవి నా ఎక్స్పెక్టేషన్స్ ఇతను మీట్ అవ్వట్లేదు అని అమ్మాయి చెప్పి ఇది
(12:58) నా ఎక్స్పెక్టేషన్స్ ఈ అమ్మాయి మీట్ కావట్లేదని ఆయన చెప్పి మధ్యలో ఒకళ్ళని పెట్టుకొని ఈ రెండు ఎక్స్పెక్టేషన్స్ ఈ పొడుగులు ఉన్నాయి కదా వాటిని ఇట్లా ఇట్లా దగ్గరికి చేసుకో తగ్గించుకోవడం చేసుకుంటే కొంత బెటర్ గా ఉంటుంది. ప్రయత్నం చేసి తీరాలి కచ్చితంగా ఇప్పుడు మన సమాజం చాలా చిన్నది ప్రపంచం పెద్దది అయిపోయింది.
(13:18) సమాజం మాత్రం చిన్నది సమాజాలు చిన్నవయపోయినాయి ఈ చిన్నవైన సమాజాల్లో మనకి భగవంతుడు తోడుగా ఇచ్చిన ఒక పెళ్లితో ఇచ్చిన వ్యక్తిని చెడగొట్టుకోవద్దు వాళ్ళంతా చేసుకోవట్లేదా రెండో పెళ్లి మూడో పెళ్లి 36వ పెళ్లి అంటే మరి వాళ్ళ పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అంతే కదా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమిటి వాళ్ళ మానసిక స్థితి ఏమిటి ఎంత ఇన్సెక్యూరిటీ తోటి బాధపడతారు ఆ పిల్ల అంటే ఎవరినో చూసి వాత పెట్టుకోకూడదు కదా వాత పెట్టుకోకూడదు కదా ఇప్పుడు తప్పని సరి పరిస్థితులు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి జయ్యా చాలా క్రూరమైన వాళ్ళు లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేని
(13:53) వాళ్ళు వీళ్ళవి ఎక్కడ ఏ రకమైన అడ్జస్ట్మెంట్ కి అవకాశం లేని వాళ్ళు ఇంకా వేరే దారి లేనప్పుడు వేరే కథ అడ్జస్ట్ అయితే సరిపోతుంది అనిపించినప్పుడు మాత్రం మీకు అనిపించదు అడ్జస్ట్ అయితే సరిపోతుంది మీ ఫ్రెండ్స్ మీ కలీగ్స్ మీ పేరెంట్స్ నువ్వు కాస్త తగ్గు అని చెప్తే తగ్గిపోండి ఎక్కడ తగ్గాలో ఆలోచించుకోండి ఎస్ ఇది కాదు ఇది తగ్గినా కూడా ఏమి పొసగదు అంటే ఇక చేయగలిగేది ఏమీ లేదు అందరి దారే గోదారి మనదిను తప్పదు కదా అంతేగా కానీ అడ్జస్ట్మెంట్ అయితే సరిపోతుంది అని అనుకున్న విషయాల్లో కొంచెం తగ్గించండి కొంచెం పెంచండి మొత్తానికి సర్దుకొని
(14:33) ఉండండిండి అంతే సూపర్ నమస్తే గారు నమస్తే చెయ
No comments:
Post a Comment