ఉన్నది ఉన్నట్లు చూడటమే సాక్షి 🌹రమణ కేంద్రం వారితో ఆధ్యాత్మిక సంభాషణ 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cgQMQOWakAg
Transcript:
(00:00) సో తర్వాత కార్యక్రమం ప్రవచనం మళ్లీ ఈసారి ప్రవచనం చేయడానికి శ్రీ కాంత్ రిసా గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం వారు హైదరాబాద్ లోనే ఉంటారు వారు కొత్త కాదు మన వేదికకు ఇదివరకు మూడు నాలుగు సార్లు వచ్చి మాట్లాడారు స్వామి [గొంతు సవరించుకోవడం] ఊహు అన్న చోట జీవితం ఉండదు జీవితం అన్న చోట ఊహ ఉండదు అనే అంశం మీద మీరు ప్రవచనం చేయాలని కోరుకుంటున్నాం.
(00:33) ఆ అలాగే సో ఇప్పుడు ఆ ఒక స్టేట్మెంట్ ఏమిటంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది టూ మచ్ ఫిలాసఫీ టూ మచ్ అనాలసిస్ కిల్స్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ అన్నది. సింపుల్ గా అర్థమయ్యేదే మనం ఆచరించగలం. కాంప్లెక్స్ గా ఉన్నది ఇట్ ఇస్ ఇంపాజబుల్ టు పుట్ ఇంటు ప్రాక్టీస్ సో సరే దీనిలోకి వెళ్ళేకంటే ముందు నేను రమణ తాత గురించి రాసుకున్న ఆ ఒక చిన్న పాట పాడుకునేది మీరు ఎంజాయ్ చేయండి.
(01:07) వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం
(01:56) శ్రీసామృతవాక్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం రమణ నీ స్థితి అందరి హృదయం సో నేను ఉన్న ఆ జీవితం ఉన్నచోట ఊహ లేదు ఊహ ఉన్న చోట జీవితం లేదు అన్నది ఒకవేళ ఆధ్యాత్మికత అంటే ఏమిటనేదానికి ఒక పర్యాయవాచ్యది. అసలు ఆధ్యాత్మికము అనేదానికి మూలా అర్థం ఏమిటంటే ఏది మిస్ అవ్వడం వల్ల మనం ఆందోళన చెందుతున్నామో అది తెలుసుకునే ప్రక్రియ ఆధ్యాత్మికం అంతే ఇది ఎలా ఉందంటే ఒక డబ్బా ఉంది దాని మూత లేదు ప్రపంచంలో ఉన్న ఎన్నో వస్తువులతో మనకు పని లేదు ఆ డబ్బా మూత దొరికితే పని
(02:42) అయిపోయిందని అట్లా మన మనసుని మూసే మూత ఏదో కావాలి. అందుకని పుస్తకాలు వచ్చాయి ప్రవచనాలు వచ్చాయి పాటలు వచ్చాయి తర్వాత సత్సంగాలు వచ్చాయి స్వాధ్యాయాలు వచ్చాయి ఇవన్నీ సో రమణ మహర్షి ఆయన యొక్క సమగ్ర సారం అంతా కూడా ఒక్క వాక్యంలోకి తీసుకురాగలిగితే దాన్ని మనం ఆచరించొచ్చు. మీకు ఇంకొక ఆలోచింపజేసే లేదా ఆశ్చర్యకర విషయం ఒకటి చెప్తాను ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు లేదా రమణతాత ఉన్నారు లేదా కృష్ణమూర్తి ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే జీవితాన్ని దర్శించుకున్న వాళ్ళు వాళ్ళు ఏదో చదివి ఆ స్థితికి రాలేదు వాళ్ళు ఆ స్థితిని పొందిన తర్వాత చాలా చెప్పారు. అందుకని ఎవరో చెప్పిన
(03:27) దాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడు మనం ఆ స్థితి పొందడం జరగదు. ఏదో ఒక్క వాక్యాన్ని పట్టుకొని దాన్ని మనం కొంతకాలం బంగారం గనుక ఆ సాందరాయం మీద రాకి చూసుకుందట రాకి చూసుకుంటే అప్పుడు మన మనసు మనకు పరిచయం అవుతుంది అనేది ఒక అబ్జర్వేషన్ సో జీవితం ఉన్నచోట ఊహ లేదు ఊహ ఉన్న చోట జీవితం లేదు అనేదానికి ఇంకొక సంక్షిప్తమైన వాక్యం ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం అని దాన్ని ఇంకా సంక్షిప్తంగా మారిస్తే దానికి సాక్షి అని పేరు సో సో జీవితం ఉన్న చోట ఊహ లేదు ఊహ ఉన్న చోట జీవితం లేదు దాన్ని కాస్త కుదిస్తే ఉన్నది ఉన్నట్టు చూడటం దాన్ని ఇంకాస్త కుదిస్తే సాక్షి
(04:11) ఇంకా దాన్ని కుదిస్తే నేను ఇంకా దాన్ని ఇంకొక మాట అంతా దానికి ఇంకొక మాట సర్వాంగ ముక్తి దానికి ఇంకొక మాట ఆ ఆత్మ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చూడడం అనేదానికి నేను మీ అందరికీ ఒక ఫుడ్ ఫర్ థాట్ ఇంటికి వెళ్ళగానే చేయండి. డోంట్ థింక్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ అబౌట్ థింకింగ్ ఆలోచించేవాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలో కొట్టుకుపోతాడు.
(04:44) ఒకదాన్ని పట్టుకొని దాన్నే విచారణ చేస్తే అన్ని విషయాలు తప్పకుండా బోధపడుతాయి ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉన్న ఇదిఒక సత్యం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక చిన్న ప్రయోగం చేయాలని నా కోరిక. జస్ట్ వెళ్లి అద్దం ముందు నిలబడండి. నిలబడ్డ తర్వాత ఖచ్చితంగా రెండు ఆలోచనలు వస్తాయి. యూనివర్సల్ గా ఉన్న ప్రతి మనిషికి రెండు రకాల ఆలోచనలు వస్తాయి.
(05:09) ఒక ఆలోచన అది యోగి లక్షణము రెండో ఆలోచన మిగతా మానవజాతి లక్షణం అంటే విషయం అర్థం కానివాడు విషయం అర్థం కానివాడు జీవితం అర్థం కానివాడు మొహం చూసుకోగానే సరిచేసుకుంటాడు. అంటే నిన్నటి మొహంతో పోల్చుకుంటాడు అన్నమాట. ఇక్కడ కొంచెం సొట్టబడ్డది కొంచెం ఇక్కడఏదో పోయినట్టు ఉంది అరే రంగు తగ్గేను దీనది కారణం ఏంది గతం కదా అదే ఒకళ రమణ మహర్షి లాంటి వాడి మొహం చూసుకుంటే ఆ ఉన్నదాన్ని చూస్తున్నాడు అంతే దట్స్ ఆల్ ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఏది ఉందో దాన్ని చూడడం తప్ప అది బాగుందని గాని బాలేదని గాని అది నచ్చడము గాని నచ్చకపోవడం గాని ఏమీ లేని ఒక ఒక శుద్ధమైన దృష్టి
(05:48) ప్రవణ మహర్షి నీవు ఎవరో నువ్వు తెలుసుకో అంటే దాన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పినప్పటికిని దాని తదుపరి వ్యాఖ్య ఎవరు పట్టుకోలేకపోయారు. ఉపదేశారం నేను ఈ మధ్య బుక్ రాశను కాబట్టి దాంట్లో 30 శ్లోకాలన్నీ వెళితే అంటే భక్తి మార్గం నుంచి యోగ మార్గం నుంచి అట్లా అట్లా అట్లా అట్లా అట్లా విచారణ నుంచి చివరగా వెళితే అసలు నేను అన్నది ప్రత్యేకముగా ఏమి లేదు నేను అంటే అంతానే సో నేను ఎవరు అంటే ఇక్కడ నేను అనేవాడు ఎవరూ లేరు సమస్తంలో భాగమై ఉన్నాను అని ఒక స్పురణ కలగడం దానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదే ఇప్పుడు మీరందరూ
(06:32) మాట్లాడుతున్నారు మాట్లాడడానికి జూమ అని లేదా ఈ టెక్నాలజీ ఏదో అవసరమైంది. సో ఈ మాటల్ లోపట టెక్నాలజీ భాగస్వామ్యం ఉంది. మీరు ఎవరికో ఫోన్ చేశారు రమ్మన్నారు ఆ ఫోన్ భాగస్వామ్యం ఉంది. మీరు వచ్చి కూర్చునే ముందు బ్రేక్ఫాస్ట్ ఏదో చేసి ఉంటారు ఆ తినడం వల్ల శక్తి వచ్చింది ఆ శక్తి భాగస్వామ్యం ఉంది. ఆ బ్రేక్ఫాస్ట్ వండడానికి కావలసిన సరుకులు పదార్థాలు ఎవరో రైతు పండించారు ఆయన భాగస్వామ్యం ఉంది.
(06:55) సో ఈ క్షణం నేను ఒక్క మాట మాట్లాడాలన్నా సమస్త విశ్వము ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తుంది అన్నది నిర్వివాదా అంశం ఇందులో ఏ సందేహం లేదు ఎవడు అజ్ఞాని అంటే నేను చేస్తున్నాను అనుకుంటాడు. ఎవడు జ్ఞాని అంటే సమస్తము నా ద్వారా చేస్తుంది అని ఒక స్ఫురణలో ఉంటాడు. వ్యవహారికంగా నేను నీవు అనొచ్చు వ్యవహారికంగా ఈరోజు నేను స్పీచ్ ఇచ్చాను బాగుంది అనొచ్చు బట్ అంతర్గతంగా ఈ స్ఫురణ కలిగింది.
(07:25) అది ఎప్పటికీ పోదు ఇంకా ఎందుకంటే పరమ సత్యం కాబట్టి అట్లాంటి వాళ్లే చెప్పారు రమణ మహర్షి శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు ఎవరో అడిగారు అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడుఅంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాను అని దాని మూల వ్యాఖ్య ఇదే సమస్తము నేనై ఉన్నాను సమస్తము మనలో ఉంది మనము సమస్తంలో ఉన్నాము ఇక్కడ విడదీయరాని అంశముగా ఏమీ లేదు.
(07:50) ఇప్పుడు సముద్రంలో ఇక్కడ ఉన్న నీళ్ళను తీసుకొచ్చి ఒక ఫీట్ అవతల పోస్తే సముద్రం నీళ్లు సముద్రంలోనే ఉంటాయి అవి ఎక్కడికి పోవడం లేదు. సో అందుకని ఉన్నది ఉన్నట్టు చూడడము అంటే కల్పన జోడించకుండా ఊహించకుండా అని మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి మేధావులు ఇమాజినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ మన్ కెన్ హవ్ అని చెప్పారు. ఐ ఆల్సో అగ్రీ మరి ఊహ ఎప్పుడు ఉపయోగించాలి ఓన్లీ సృజనాత్మకత విషయంలో మాత్రం ఊహించాలి ఒక పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఒక పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఒక సినిమా తీస్తున్నప్పుడు అప్పుడు ఊహించాలి అంతే కానీ మనం ఏం చేస్తాం ఆ ఊహని ఎక్స్టెండ్
(08:30) చేసి మానవ సంబంధాల్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు భూమి మీద ఉన్న ధ్యాన పద్ధతులన్నీ ఊహలే ఒక విపశ్యన తప్ప రమణ మహర్షి అందుకే ప్రపంచానికి ధ్యాన పద్ధతి ఇవ్వలేదు మరి అక్కడికి వెళ్లి ఆశ్రమంలో అందరూ ధ్యాన భంగంలో కూర్చోవడం ఏమిటి అసలు ఆయన పద్ధతి ఇవ్వలేదు కదా హి నెవర్ సెడ్ క్లోజ యువర్ ఐస్ సిట్ స్ట్రెట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ అండ్ టిప్ ఆఫ్ యువర్ నోస్ అని చెప్పలేదే ఆయన చెప్పంది మనం ఎట్లా చేస్తాం ఆయన విచారణ చేయమన్నాడు ధ్యానం చేయమనలేదు.
(09:01) కానీ మనిషి మహా మొండివాడు అంటే తాను పట్టిందే బంగారం తను మెచ్చిందే రంభ లేకపోతే తను పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళు ఉంది అంటే కుందేలకి మూడే కాళ్ళు ఉంటాయి అని వాదిస్తాడు. సో మెడిటేషన్ అంటే మెడిటేషన్ే చేయాల్సిందే. మెడిటేషన్ యొక్క మూలార్థం ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఇప్పుడు ఆలోచన ఇట్లా వచ్చింది దాన్ని యధావిధిగా చూస్తున్నావా దాంతో కలుపుకొని పోతున్నావా అన్నది నువ్వు ఒకవేళ దానితో కలబడితే నీకు తాదాత్మత ఉంది అని సో తాదాత్మత లేని స్థితిని నువ్వు అనుభవించడానికి అది ఒక నీకు ఒక డివైస్ సో అందుకని ఉన్నది ఉన్నట్టు చూడడం అనేది
(09:37) ఓన్లీ కళ్ళు మూసుకుని నువ్వు చూసే ఆలోచనలు కాదు వస్తువుని మనిషిని చెట్టును పుట్టను ఉన్నది ఉన్నట్టు చూడడం మన ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానానికి అజ్ఞానికి అజ్ఞానానికి అలాగే జ్ఞానికి అజ్ఞానికి ఒక చిన్న పరిభాష చెప్పారు ఇది కూడా వీలైతే గోడ మీద రాసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి ఉన్నదానికంటే ఎక్కువగానే తక్కువగానే చూడడం అజ్ఞానం అలా చూసేవాడు అజ్ఞాని ఉన్నది ఉన్నట్టు చూడడము జ్ఞానము అట్లా చూసేవాడు జ్ఞాని సో కల్పన జోడించడానికి వీలులేదు రమణ మహర్ష జీవితంలో ఇట్లాంటి సంఘ చాలా ఉన్నాయి అంటే ఆయన జీవితాన్ని సమగ్రంగా గనుక చదివితే అది కూడా నిష్పక్షపాతంగా ఒక ఎమోషన్ లేకుండా ఒక
(10:23) భక్తి భారవశ్యంతో చదివితే మళ్ళీ అది ఒక కథగా మారుతది. అట్లా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చదివితే ఒక యదార్థ దృష్టితో చదివితే అతని యొక్క మెసేజ్ చాలా క్లియర్ అండ్ సింపుల్ ఒకసారి ఎవరో ఒక యువకుడు వచ్చాడంట రమణ మహర్షి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మొదటిసారి వచ్చాడు సో రమణ మహర్షి ఏమిటో రమణ మహర్షి గొప్పతనం ఏమిటో అతనికి తెలియదు పాపం స ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఎవరో మనకు సమాచారం లేకపోతే మనం నార్మల్ గా ట్రీట్ చేస్తాం.
(10:55) ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళారు ఒక టీ షాప్ కి వెళ్ళారు అక్కడ రమణ మహర్షి వచ్చాడు బట్టలు వేసుకొని వచ్చాడు కోటగిట వేసుకొని అప్పుడు మీరు గుర్తించగలరా రమణ మహర్షి ఇది అని చాలామంది చెప్పడం వల్ల మన మనసులో ఒక భావన అది మంచిదే మంచి కల్పననే ఏర్పడి అలా చూడగానే ఒక భక్తి ఆవేశం పొంగుకు రావడం లేకపోతే ఒక గొప్ప తాదాత్మత కలగడం అతని దగ్గర ఉంటే బాగుంటది అనిపించడం మాటిమాటికి అరుణాచలం పోవడం అట్లా చేశారు ఐ నాట్ అగైన్స్ట్ఇట్ కానీ ఆ యువకుడికి రమణ మహర్షి ఎవరో తెలియదు.
(11:28) ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు వాడికి తెలియదు రమణ మహర్షి ఎవరో హాయిగా ఆడుకున్నారు ఆయన సమక్షంలో సో ఆ యువకుడు వచ్చి అందరూ ఏదో చేస్తా ఉంటే అతనికి రమణ మహర్షి ఎవరో అంతగా తెలియదు కాబట్టి అతని పనిలో అతను ఉన్నాడు క్యాజువల్ గా కూర్చున్నాడు ఇట్లా రమణ మహర్షి కాసేపు మాట్లాడిన తర్వాత భక్తులందరూ ఇట్లా భక్తి పారవశంలో ఉండగా ఈ అబ్బాయి మాత్రం మామూలు క్యాజువల్ కూర్చున్నాడు ఇట్లా రమణ మహర్షి ఇలా కూర్చున్నాడు అలా కూర్చున్నాడు క్యాజువల్గా ఆ తర్వాత పోతూ పోతూ ఒక పండు ఆ అబ్బాయికి ఇచ్చాడు అరటి పండు ఇచ్చి వెళ్ళిపోయాడు అసలు వెళ్ళిపోగానే ఈ భక్త పరమాణువులు యోగ పరమాణువులు అందరూ ఆ అబ్బాయి చుట్టూ చేరి
(12:06) ఎంత అదృష్టమయ్యా అనేది రమణ మహర్షి వారు స్వయంగా నీకు అర్టిపండి ఇచ్చారంటే అసలు మామూలు విషయం కాదు నువ్వు పూర్వజన్మ సుపత అప్పుడు వాడికి పట్టుకుంది అది దాంతో వాడు ఎక్కడైనా ఆశ్చర్యపోయాడు లేనిపోని రెస్పెక్ట్ వచ్చేసింది. అతను ఇచ్చిన అట్టిపండు చేతిలో ఉంటే అందరూ దాన్ని మొక్కుతున్నారు అందరూ అతన్ని అభినందిస్తున్నారు ఏ జన్మలో ఏదో నువ్వు యోగివయండి ఇట్లా చెప్తూ ఇదంతా మళ్ళ అతను పట్టుకున్నాడు.
(12:28) ఆ తర్వాత చేతిలో అరటిపండు అలాగే ఉంది. దాని కింద కట్ చేపు కూడా వేసి పెట్టాడున్నమాట. రమణ మహర్షి కొండ నుంచి వచ్చాడు వచ్చాడు లోపటికి వెళ్తూ చూస్తే అరటిపండు చుట్టూ జనాలు అట్టిపండును చూస్తుంటే రమణ మహర్షి చెప్పిన మాట ఇది అతనికి అరటిపండు తనన్నా తినమని చెప్పండి లేదా నాకన్నా తెచ్చిస్తే నేను తింటాను అని చెప్పాడు. అరటిపండుని అరటిపండుగా చూడు దీనికి ఏ సాధన కావాలి బాయసాబ్ ఐ డోంట్ నో సాధనలో కొట్టుకుపోవడం ఉంది సాధన యొక్క మూల ఉద్దేశము కొంతకాలం చేసి దాన్ని వదిలేయడమే తప్ప జీవితకాలం చేయడం కాదు ఇదొకటి రెండవది ఒక అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక చాలా ఓల్డ్ లేడీ అంటే నేను చెప్పేది 11 సంవత్సరాల
(13:14) క్రితం మాట ఒకసారి నేను మా ఇద్దరు మిత్రులు ఒక సినిమా కోసం పని చేస్తున్న టైంలో వాళ్ళు నేను ఇట్లా కూర్చున్నాను కూర్చుంటే వాళ్ళ వచ్చి అరుణాచలం చాలా బాగుంటదంట అది అంటే నేను హటాత్తుగా లేచి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాం అంటే అరుణాచలం వెళ్తున్నాను అని చెప్పాను. అదేంటి అంటే నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపించింది వెళ్లి చూడాలని వెళ్తున్నాను.
(13:37) అట రోడ్డు మీదకి వెళ్ళాను మరి ఎలా వెళ్తాం కారుగీరి ఏది లేదు కదా అంటే తెలియదు ఎవరు వచ్చినా అదే అడుగుదాం అక్కడ గణపతి కాంప్లెక్స్ లో టీ తాగితే ఎవరికైనా అదే చెప్తున్నా అరుణాచలం గురించి వీళ్ళు చెప్పారు నాకు నచ్చింది వెళ్తున్నాను ఎలా వెళ్తావ్ ఏమో ఇక్కడ ఎవరికన్నా కారు ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు అన్నా అంతలో ఒకతను వచ్చాడు అయ్యో బాయసాబ్ నా దగ్గర కారు ఉంది అన్నాడు పోదాంపా అన్నాను పోదాంపా అన్న తర్వాత మరి నా భార్య తింటుంది కదా అన్నాడు ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్నాను అమ్మో చాలా గొడవలు అయిపోతాయి అంటే నువ్వు ఫోన్ కలుపు నేను మాట్లాడ ఫోన్ కలిపిన తర్వాత నేను అన్నాను చూడమ్మ
(14:10) నేను అరుణాచలం వెళ్తున్నా మీ ఆయనను తీసుకెళ్తున్నాడు. ఇందులో ఏ అబద్ధం లేదు ప్రతిరోజు వీడియో కాల్ చేపిస్తాను. తర్వాత అతను 4000 అడిగాడు 6000 ఇస్తున్నాను 2000 నీ కోసం అందుకని బెంగ పెట్టుకోకు నీకు ప్రశాంతంగా అతన్ని పంపిస్తా అంటే ఇప్పుడే అతన్ని తీసుకెళ్తాను లేకపోతే ఇక్కడనే అతన్ని వదిలేస్తాను ఆలోచించుకొని చెప్పు అన్నాను.
(14:30) ఆమె ఒక్క సెకండ్ ఆగి సరే అన్నగారు అన్నది వెళ్ళవచ్చాను [గురకలు] సో అక్కడ నాకు ఒక ఆవిడ పరిచయమంది ఆమె ముగ్గులు వేస్తా ఉంది. రవణాశ్రమం చుట్టూ ముగ్గులు వేస్తా ఉంది. అప్పుడు ఆమె వయసు నాకు తెలిసి 80 ఇయర్స్ అట్లా ఉండొచ్చు. నేను ఒక ఫోర్ డేస్ ఉన్నాను వి బికేమ్ ఫ్రెండ్స్ తర్వాత ఆవిడని అడిగాను ఏమిటమ్మా విషయం అంటే ఆవిడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది.
(14:57) ఆ విషయం ఏమిటంటే రమణ మహర్షి ఆ చివరి దశలో ఉండగా ఈవిడ చిన్న పిల్ల వాళ్ళ ఫాదర్ రమణ మహర్షి దగ్గరకి తీసుకొని వచ్చేవాడు. అప్పుడు ఈమె చాక్ పీస్ తీసుకొని రమణాశ్రమంలో రమణ మహర్షి చుట్టూ హాయగా చిన్న పిల్ల కదా ఆయన భగవాన్ ఎవరు ధ్యానం ఎవరు ఏదనా చిన్న పిల్లవాడు ఆరేళ్ల వాడు ధ్యానం ఎందుకు చేస్తాడు మనసు బాగానే ఉంది మనసులో అటాచ్మెంట్స్ లేవు డబ్బు పట్టుకోలేదు కులం పట్టుకోలేదు మతం పట్టుకోలేదు అహం పట్టుకోలేదు ఎందుకు ధ్యానం సో గజ్జి ఉన్నవాడే గోక్కుంటాడు కదా సో ఆ తర్వాత మొత్తం బొమ్మలు వేస్తుంటే ఎవరో అల్లరి చేయొద్దు అంటే భగవాన్ చెప్పారంట తను యాక్చువల్ గా కరెక్ట్ గా ఉంది
(15:34) మీరంతా అతిగా ఆలోచిస్తున్నారు షి ఇస్ బ్యూటిఫుల్లీ లివింగ్ దాని అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి. సో అప్పుడు అడప దడప రావడం తర్వాత భగవాన్ వెళ్ళిపోయారు తర్వాత ఈ అమ్మాయి పెద్దగా అయిపోయింది పెళ్లి అయిపోయింది పిల్లలు అయిపోయారు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అయిపోయిన తర్వాత తనకు 60 ఏళ్ళు వచ్చాయి ప్రొఫెసర్ అయింది వాట్ నాట్ ఇది ఇలా ఉండగా తనక ఒకరోజు ఒక స్ఫురణ కలిగింది తను ఈ జీవితంలో పడి తన ఆనందం అంతా పోయింది.
(15:58) ఈ సంసారంలో పడి కొట్లాటల్లో పడి ఆస్తుల్లో పడి ఒక చిన్న ఫీలింగ్ ఏమవచ్చిందంటే తన జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ టైం ఎప్పుడు అంటే ఆ రమణ మహర్షి సమక్షంలో తను ముగ్గులు వేయడం అనిపించి అన్ని వదిలేసి అప్పుడప్పుడు ఆరేళ్లకు ఒకసారి వచ్చి రమణాశ్రమ నుండ ముగ్గులు వేసిందంట. ఎవరన్నా నేను చెప్పేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అట్లాంటి సంఘటన చూసే ఉంటారు.
(16:22) సో ఆమె నాతో అన్న మాట ఏమిటంటే ఈ ముగ్గులు వేస్తున్నప్పుడు మాత్రమే నాకు నేను స్వపర భేదాలు ఏమి లేని ఒక స్థితి వస్తున్నది. మిగతా అన్ని సందర్భాల్లో మీరు నేను అని వచ్చి రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో ఉన్నది ఉన్నట్టుగా నేను ఉన్నది ఈ ముగ్గులు వేస్తున్న సమయంలోనే అని చెప్పింది. సో అట్లా ధ్యానం పేరుతో మనం ఊహిస్తున్నామా అన్నది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి.
(16:51) 0.001% ఊహ ఉన్నా అది అడల్టరేషన్ కలితి స్టార్ట్ అయింది. ఎందుకంటే మనసు యొక్క పవర్ చాలా పెద్దది. అది దేన్నైనా ఊహిస్తది అందంగా ఊహిస్తది. ఇక్కడ అందంగా ఏది లేదు. ఏది ఎలా ఉందో అలా ఉంది గులాబీ పువ్వు అందంగా లేదు లేకపోతే ఏదో ముళ్ళకున్న పువ్వు అందవిహీనంగాను లేదు అది అలా ఉండాలి అది అలా ఉంది ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉంది.
(17:18) సో ఒక యోగి ఎవరు అంటే ఎలా ఉండాలో అట్లా ఉన్నవాడు తనతో తనకు కాన్ఫ్లిక్ట్ లేనివాడు అంతకుమించి ఏమీ లేదు. ఒకసారి భగవాన్ సర్కోమా వచ్చి దాన్ని సాక్షిగా చూస్తున్నాడు. మీ అందరికీ తెలిసిందే. సో దీన్ని మనం కథలుగా చెప్పుకోవడం మానేయాలి. మన గ్లోరిఫికేషన్ అతిశయక్తి నుంచి బయట పడకుండా ధ్యానం యొక్క సమగ్రతలోకి జీవితం యొక్క మూలంలోకి వెళ్ళే అవకాశమే లేదు. నెక్స్ట్ సర్పము వస్తే అసలు భగవాన్ తనక ఏమి పట్టనట్టు చూశడంట కథలు ఎంతసేపు నెక్స్ట్ జనం వస్తే ఏం పట్టనట్టు ఉండు మరి ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడో అందరికీ ఊరకే ఉండు చాలా పవర్ఫుల్ అది
(18:04) అంటే డోంట్ ఇంటర్ఫియర్ విత్ వాట్ఎవర్ ఇస్ హాపెనింగ్ అంటే డోంట్ యడ్ ఇమాజినేషన్ టు ఇట్ సో ఆ సర్కోమా వచ్చింది అందరూ వచ్చి అయ్యయ్యో భగవాన్ చేతికి ఇట్లా అయిపోయింది అంటే అతను కూడా అవును కదా పాపం ఇట్లా అయిపోయింది చెయ్యి కింద అదేంటి భగవాన్ మీ చేయి మీదే కదా అంటే ఆహా కాదు దాన్ని చూస్తున్నా నేను తర్వాత ఎవరో వచ్చి వేరే దేశం నుంచి వచ్చి ఒకప్పుడు భగవాన్ ఎలా ఉండేవారు ఇప్పుడు తల ఇట్లా ఊగుతా ఉంది బక్కగా అయిపోయారు అయ్యయ్యో భగవాన్ అంటే ఇది చెప్పడానికి వచ్చావా నువ్వు భగవాన్ కాన్వర్సేషన్స్ చదివితే ఆయన సాక్షి నుంచి ఒక్క సెకండ్ పక్కకు తిరగలే సరిగ్గా
(18:51) చదివితే సో చాలామంది చాలా అడిగారు అతను తీసుకొచ్చి మూలంలోనే పడేసాడు విట్నెస్ సాక్షికి వయసు లేదు సాక్షికి దేశం లేదు కాదు లేదు ఏమీ లేదు నువ్వు ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యంగా లేకపోయినా సాక్షి ఉంటుంది సాక్షి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. సాక్షి సాధన అన్నది కరెక్ట్ కాదు సాక్షి జస్ట్ మేలుకుంటది ఉన్నది ఉన్నట్టు చూడడంతో మేలుకుంటది ఊహని జోడించకుండా నువ్వు మాట్లాడగలిగితే మేలుకుంటుంది.
(19:19) ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యాఖ్య అయినా ఇప్పుడు ఏది ఆధ్యాత్మిక వ్యాఖ్య అనేదానికి ఒక చిన్న ప్రమాణం ఉంది. ఇది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరన్నా ఆధ్యాత్మిక పుస్తకం పేరుతో రాసి దాంట్లో విశేషణాలు జోడిస్తే దాంట్లో ఆధ్యాత్మికత లేనట్టు ఊహ వచ్చేసింది. [గురకలు] విశేషణ రహితంగా ఉండాలి. మన మనసు విషయ రహితంగా ఉండాలి. అసలు విషయమే వద్దన్నారు మళ్ళీ విశేషణం ఎక్కడి నుంచి వచ్చింది.
(19:48) అందుకని ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఏది ఉందో అది అంతకు అటు లేదు అంతకు ఇటు లేదు సమ్యక దృష్టి దీనికి వ్యాఖ్య కూడా లేదు ఇప్పుడు ఉన్నదాన్ని గొప్పగా చెప్పాలంటే పోయెట్రీ కావాలి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు బాగా చదువుకున్న వాడికి ఆధ్యాత్మికత అర్థం అవుతుది అన్న గ్యారెంటీ లేదు. అది హెడ్ స్ట్రాంగ్ అవ్వచ్చు.
(20:21) మెమరీకి సంబంధం లేదు స్పిరిచువాలిటీ నిరంతరం ఎరుకలో ఉండడం సాక్షి అన్నా సమగ్రమైన ఎరుక అన్నా సమ్యక దృష్టి అన్నా సామరస్యం అన్నా ఆ తర్వాత శుద్ధ చైతన్యం అన్నా ఒకటే నిష్కామ కర్మ అన్నా ఒక్కటే అది సందర్భాన్ని బట్టి దాని యొక్క అభివ్యక్తి వల్ల నేను పని చేస్తుంటే నిష్కామ కర్మగా తెలుస్తుంటది. నేను ఏమి చేయనప్పుడు సాక్షిగా ఉంటుంది నేను చూస్తున్నప్పుడు అవేర్నెస్ ఉంది.
(20:52) సమస్తంలో నేను ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు చైతన్యం అయింది. అందరితో కలిసి ఉన్నప్పుడు అదే సామరస్యం అయింది. సో ఇవన్నీ ఏకకాలంలో స్పురణ కలుగుతుంది నాకు ఇప్పుడు సాక్షి అర్థమయింది నాకు ఇంకా ధ్యానం అర్థం కాలేదు నేను ధ్యానం అర్థం చేసుకున్నాను నేను చైతన్యం అంటే అర్థం చేసుకోవాలి ఇదంతా మైండ్ గే ఆ సో అందుకని రమణ మహర్షిని చూసి మనం తెలుసుకోవాల్సింది గ్లోరిఫికేషన్ చేయకూడదు.
(21:19) ఇది నేను పదే పదే చెప్తాను నేను చెప్పింది మీరు వినాలి ఒప్పుకోవాలని కూడా నాకు లేదు. ఎవరి జీవితం వారిదే దేనితోనూ తాదాత్మత ఉండకూడదు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అరుణాచలం వెళ్తున్నాం రమణ భగవాన్ని కొలుస్తున్నాం తాదాత్మత ఉంటే ఎందుకు ఇదంతా ఇప్పుడు నీ ఇంట్లో బంగారం ఉంది అవసరానికి ఉంచుకున్నావా అటాచ్మెంట్ తో ఉంచుకున్నావా నీ పక్కన నీ పిల్లలు ఉన్నారు అటాచ్మెంట్ ఉందా లేకపోతే వాళ్ళని మనుషులుగా గుర్తిస్తున్నావా ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుందాం.
(21:50) నీకు ఒక పక్క తాదాత్మత ఉండి నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినావ్ వృధా ఉపయోగపడదు ఐమ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడీ కానీ బ్రూటల్ రియాలిటీ బ్రూటల్ రియాలిటీ అంటే ఎవరో బాగా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ కి పోయినప్పుడు డాక్టర్ బ్రూటల్ గా చెప్తాడు నువ్వు ఇంకొక్కసారి తాగితే చస్తావయ్యా నీ కాలేం పగులుతుంది అంటాడు. బ్రూటల్ గానే ఉంటది రియాలిటీ సో తాదాత్మత అంటే ఏదైనా చూసినప్పుడు నీ ఊహతో దాన్ని జత కలిపావు ఎందుకంటే బంధము కూడా ఊహనే మనకు మూడు పదాలు ఉన్నాయి బంధం అనుబంధము సంబంధం సో ఇప్పుడు అనుబంధం అనేది నీకు సంబంధించిన వ్యక్తులతో కాకుండా వేరే వాళ్ళతో కూడా
(22:32) ఉండొచ్చు దేనితోనైనా ఉండొచ్చు సంబంధం అనేది అందరితో ఉంటుంది కుక్కతో ఉంటుంది పిల్లితో ఉంటుంది ఆకాశంతో ఉంటుంది వాటర్ ట్యాప్ తో కూడా ఉంటుంది కానీ తాత్కాలికం అది బాధించదు బంధం అంటే ఓన్ చేసుకోవడం ఒకటి గుర్తుపెట్టుకోండి మనది కానిదే మీరు ఓన్ చేసుకుంటారు. మీరు ఎప్పుడనా మీ చెయ్యిని ఓన్ చేసుకుంటారా ఎప్పుడన్నా ఈ వన్ మంత్ లో ఎవరికన్నా చెప్పారా నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అందరిని ఇది ఒక్క ప్రశ్న అడుగుతాను.
(23:01) ఈ వన్ మంత్ లో మీరు ఎవరికన్నా చెప్పారా ఈ చెయ్యి నాదని లేదా ఈ ముక్కు నాదని ఇల్లు నాదని చెప్తాం ఏది నీది కాదో అదే నాదని చెప్తున్నారు. ఏది నీదో అది చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు గనుక చూస్తే ఈ ప్రకృతి యొక్క పాటర్న్ ని చూస్తే అంతా కలిపి ఒక్కటిగా ఉన్నది అందులో నీవు ఒక భాగంగా ఉన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు సమస్త విశ్వము నా ద్వారా మాట్లాడుతుంది నేను ఒక చిత్రమై ఉన్నాను.
(23:30) మరి అహంకారం అంటే ఏంది నేను జబర్దస్త్ మాట్లాడినలా అనుకోవడం అవగాహన అంటే ఏమిటి నేను మాట్లాడినట్టుగా మీకు కనిపిస్తుంది. కానీ నా వెనుక ప్రత్యక్ష పరోక్ష శక్తులు ఎన్నో కలిపి నాకి గుండె కొట్టుకుంటూంది భూమి బ్యూటిఫుల్ గా తిరుగుతుంది వర్షన్ రావడం లేదు నన్నుఎవరు పక్కన చుట్టుపక్కల చాలా మంది నన్ను డిస్టర్బ్ చేయడం లేదు. ఈ టైంలో నీ వైఫై నెట్వర్క్ ఆగిపోలేదు ఇవన్నీ కలిసి కదా నా మాట మీ దగ్గరికి చేరుతుంది.
(23:56) అందుకని రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే చిన్న పిల్లలు అయిపోవాలి. తర్వాత ఎవరు రమణ మహర్షి అనేదానికి ఇంతకుముందు ఒక వ్యాఖ్య చేసిున్నారు నైసన్ అదేవా అదేమిటి నిద్రలో గాఢ నిద్రలో మీరు అనుభవించే స్థితే మీ యొక్క ఒరిజినల్ స్టేట్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి రమణ మహర్షి అంటే ఇప్పుడు ఏది ఆధ్యాత్మిక పరంగా మనిషి అనుభవించే ఉన్నత స్థితి అంటే నిద్రలో గాఢ నిద్రలో నేను ముగిస్తాను నిమిషంలో గాఢ నిద్రలో మనం అనుభవించే స్థితి మరి గాఢ నిద్ర అంటే ఏమిటి డబ్బు లేదు ఆ జెండర్ లేదు బౌండరీస్ లేవు కులము లేదు మతము లేదు అహంకారం లేదు లేదు నీవు లేవు నేను లేను
(24:30) వయసు లేదు ఏమీ లేదు ఇవన్నీ పడిపోతే గాఢ నిద్ర మిగిలింది. సో మెలుకువలో అవన్నీ లేకపోతే అదే సమాధి ఇప్పుడు నేను ఉన్నాను నాకు లేవు కాబట్టి నేను దాన్ని స్టేట్మెంట్ గా చెప్తున్నాను. నేను పెళ్లి కూడా చేసుకున్నాను కానీ నాకు ఎవరితో తాదాత్మత గాని బంధము గాని లేదు. సంబంధం ఉంది కన్సర్న్ ఉంది ఎవరికనా ఆకలి అయితే తీనుస్తాను. కానీ ఇది నాది అన్నది లేదు ఇప్పుడు ఇల్లు తీసుకున్నాను అనుకుందా ఎగ్జాంపుల్ పోయినా నా మొహం మీద చిరునవ్వు అది ఎప్పటికీ పోదు ఎందుకంటే నేను దానితో అటాచ్మెంట్ పెట్టుకోలేదు అది అవసరం కోసం ఉన్నది ఇప్పుడు 60 ఏళ్ళ ఉంటే
(25:11) ఉంటానేమో ఏదో రోజు వదిలేసిపోతాం సో మనం సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో అందుకే చివరిగా ఒక రెండు మాటలు అంటే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి ఏ భావన ఆధ్యాత్మిక పరమైనది ఏ భావన ప్రాపంచికమైనదని ఎట్లా తెలుసుకోవాలి అంటే ఒకటే ఏది మీకు మనిషి పట్ల మాత్రమే ఉంటుందో అది అసహజము ఏది మనిషితో పాటు అన్నిటి పట్ల ఉంటుందో అది సహజం ఇది ఒక చిన్న అబ్సర్వేషన్ ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు ద్వేషం మనిషి పట్లే ఉంటుంది కాబట్టి అది ఉండకూడదు అదే ప్రేమ మనిషి పట్ల ఉంటుంది చెట్టు పట్ల ఉంటుంది ప్రకృతి పట్ల ఉంటుంది. ఈర్ష మనిషి
(25:58) పట్లే ఉంటుంది కాబట్టి ఉండకూడదు. కుక్క పట్ల ఉండదుగా ఎవరన్నా కుక్కను చూసి ఈర్ష పడతారా ఒక గుర్రాన్ని చూసి ఈర్ష పడతారా ఆకాశం చూసి ఇర్చపడతారా లేదు సో ఈ చిన్న ఏమి ఉండకూడదు అంటే ఇవి ఉండకూడదు ఏవేవి మనిషితో మాత్రమే బంధము నీకు మనిషితో బంధం ఉంది ఆకాశంతో ఎందుకు లేదు ఎందుకంటే అది నీది కాదు నువ్వు కొనలేదు కాబట్టి సముద్రంతో ఎందుకు లేదు బంధం నువ్వు కొనలేదు కాబట్టి అసలు బంధం ఎట్లా వస్తుంది అని కొంచెం విచారణ చేస్తే క్లియర్ గా క్లౌడ్స్ అన్ని వెళ్ళిపోయి స్కై కనిపిస్తది.
(26:32) అందుకని బియాండ్ ఫిలాసఫీ [గురకలు] సాధన చేయకుండా అవగాహన కలుగచేసుకోవడం గురించే రమణ తత్వం అంతా సాధనకు అక్కడ స్పేస్ఏ లేదు మీరు ఒప్పుకున్నా లేదు ఒప్పుకోకపోయినా లేదు. [గురకలు] సాధన ఎప్పుడు వస్తుంది శరీరానికి సంబంధం ఉంటే సాధన వచ్చింది. ఇప్పుడు వైలిన్ ప్రాక్టీస్ చేయాలి సాధనగా చేయాలి నేను సైకిల్ దొక్కాలంటే సాధన చేయాలి. విషం తాగితే చస్తావు అని తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి [గురకలు] నాకు తెలిసి ఏ సాధన అక్కర్లేదు చూసావు విషం తాగితే చచ్చారు జీవితకాలానికి ఒక అవగాహన కలిగింది అట్లా తాదాత్మత ఉంటేనే బాధ అని తెలుసుకోవడానికి సాధన ఎందుకు ఉన్నది ఉన్నట్టు చూడడానికి సాధన ఎందుకు
(27:17) అవసరం లేదు అందుకని ఊహ ఉన్న చోట జీవితం లేదు జీవితం ఉన్నచోట ఊహ లేదు కానీ ఊహ అన్నది ఒక టూల్ ఉపయోగించుకుందాం కార్ లాగా ఎప్పుడనా ఒక కథ రాసినప్పుడు ఎప్పుడన్నా ఒక పోయెట్ట రాసినప్పుడు ఎప్పుడనా ఒక గొప్ప పెయింటింగ్ ఇసినప్పుడు ఏదైనా ఒక వేదిక మీద అందరినీ రసవత్తరంగా మాట్లాడించాలనుకున్నప్పుడు ఊహను ఉపయోగించుకుందాం.
(27:39) ఒక్కసారి ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ముగిస్తే మళ్ళ వాస్తవ దృక్పదంలోకి వచ్చారు చింతకాయ పచ్చడి తింటూ దాన్ని అమృతం అనుకోవద్దు చింతకాయ పచ్చడిని చింతకాయ పచ్చడిగా చూడడమే ధ్యానము అండ్ జ్ఞానం ఇంతే నేను చెప్పాలనుకున్నది అంతకుమించి మరేమీ లేదు. నేను చెప్పింది మీకు అర్థమైనా సంతోషమే అర్థం కాకపోయినా సంతోషమే ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రమణ స్థితికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు సరసవస్య ధన్యవాదాలు స్వామిజీ అయ్యా ఎవరికైనా సందేహాలు ఉన్నాయని అడగండి దయచేసి మీరు ఆ నేను చేస్తే లావణ్యరావు గారు నేను ఒక ప్రశ్న అడిగాను అందరిని దానికి సమాధానం ఇవ్వమని చెప్పండి
(28:26) ఆ అడుగుదాం అదే అడుగుతున్నాం అదే ఒకటే ప్రశ్న స్వామీజీ అడిగిన ప్రశ్న జవాబు ఒకటే ప్రశ్న మళ్ళీ అడుగుతా విషం తాగితే చస్తావని తెలుసుకోవడానికి సాధన అవసరమా సాధన అవసరం లేదా? ఎవరైనా దానికి జవాబు చెప్తే చాలు నాకు వన్ వర్డ్ ఆన్సర్ క్వశన్ లేదు క్వశన్ అంతే ఒకసారి రిపీట్ చేయండి విషం తాగితే చస్తాము అని తెలుసుకోవడానికి సాధన అవసరమా సాధన అవసరం లేదు సాధన అవసరం లేదు అనుకుంటారండి
(29:16) అనుకుంటున్నారా రూడిగా రూడిగా నాకు రూడిగా తెలియాలి రూడిగా చెప్పాలి అనుకోవడం ఏమిటి ఇప్పుడు మీరు ఆడవాళ్ళ అనుకుంటున్నారా లేకపోతే ఆడవాళ్ళని తెలుసు సాధన అవసరం లేదు స్వామి రైట్ ఇప్పుడు నెక్స్ట్ దానికి కాంప్లిమెంటరీ ఇప్పుడు అదే అవగాహనలో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నని మీరు చూసుకోండి. అటాచ్మెంట్ వల్లనే బాధ వస్తుంది అని తెలుసుకోవడానికి సాధన ఎందుకు [గురకలు] ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇంతే ఇది నిజంగా అర్థమైతే ఈ క్షణమే జీవనముక్తి ఆ అప్పుడు చెప్పండి అటాచ్మెంట్ ఉండకూడదని తెలిసిన ఏదో నా అజ్ఞానం వల్ల అటాచ్మెంట్ ఉంది నాకు అందుకే అనుభవిస్తున్నాను నాకే
(29:58) కాన్ఫిట్ కాంప్లైంట్ లేదని చెప్తే అద్భుతం అసలు అట్లా కొందరు యోగులు చెప్పారు బీడిలు తాగారు దగ్గు వచ్చింది తాగింది నేనేనయ్యా దగ్గేది నేనే ఏమిటి ఏ సమస్య లేదు అన్నారు నవ్వుతూ కాంప్లైంట్ గా కాదు దే హావ్ యక్సెప్టెడ్ దర్ డెస్టినీ అన్నమాట అందుకని ఆధ్యాత్మికతకి సాధనకి ఏ సంబంధం లేదు అవగాహన స్పురణ ఇంతకుముందు ఆయన ఇంగ్లీష్ లో చెప్ చెప్పారు బ్యూటిఫుల్ గా స్పురణ డోంట్ క్వశ్చన్ ఆయన కరెక్ట్ గా చెప్పారు ఆయన ఎవరో స్వామీజీ ఇది ఎవరో చెప్తే కాదు విచారణ నేను అంటున్నా మరి పుస్తకాల్లో పడి విచారణ కాకుండా బి ప్రాక్టికల్ తెలిస్తే ఇంక చేయడం లేదు ఉదాహరణకి
(30:38) అటాచ్మెంట్ తో బాధ ఉందని తెలిస్తే రమణ మహర్షి వారికి ఇంకొకటి ఏ అటాచ్మెంట్ లేదు అటాచ్మెంట్ ఉన్నవాడికి ఇద్దరు ముగ్గురే అటాచ్మెంట్ లేకపోతే ఎంతమందో భలే ఉంటది లైఫ్ అది వదులుకుంటే తప్ప తెలియదు. అందుకని వదులుకోవడం అనేది జస్ట్ స్ఫురణ కలిగింది అంతే సరే ఇప్పటి వరకు ఉన్నవాటిది ఉంటది ఇక మీదట దేనితోన అటాచ్మెంట్ వద్దు వస్తువు మూడే మూడు కాకుండా ఇంకొకటి ఉంది ఇది చెప్పి నేను ముగిస్తాను ఒకటి మనిషి రెండోది వస్తువు మూడవది సిద్ధాంతము ఈ మూడిటితో ఉంటది అటాచ్మెంట్ నాలుగోది ఈ మూడు పడిపోతే స్వతో ఉంటది స్వాభిమానము ఆత్మాభిమానం ఇట్లాంటి వాటితోటి ఇది
(31:19) పడిపోవడం చాలా కష్టం నేను ఇవన్నీ వదిలేసానని గొప్పగా చెప్పుకునే మహానుభావులు ఉన్నారు అట్లా అసలు ఏది లేదు క్లీన్ స్లేట్ టెబులరస అది నేను చెప్పాలనుకున్నది. ఇంకా ఎవరైనా ప్రశ్న అడగండి ప్రశ్నలు అడిగేవాళ్ళు అడగండి. అయిపోయిందండి అందరూ అడిగే అందరూ అడగారు తెలుసుకున్నవాళ్ళు అడిగేశరు ఆ అంటే ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్
(32:03) లో ప్రశ్నలే లేవు [నవ్వు] మీరే అడిగారు సమాధానం వచ్చింది ఆ [నవ్వు] అట్లా ఓకే చాలా సంతోషం రావుగారు [గొంతు సవరించుకోవడం] [గురకలు] మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా లైవ్లీగా ఇరికేదో పాసివ్ రిజల్ట్స్ గా కాకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకు సరిపోయేటట్టుగా సమాధానాలు చెప్పినా [గురకలు] అనుభవించారు చాలా సంతోషం అంటే నా ఉద్దేశం ఏంటంటే మరొకసారి ధన్యవాదాలు తక్షణ జీవన్ ముక్తి ప్రాప్తిరస్తు అంతే [గురకలు] టాటా బాయ్ బాయ్ నమస్తే నమస్కారం ఆ
(32:47) నమస్కారం అండి అలాగే [గురకలు] మా తర్వాత కార్యక్రమానికి ఉపగ్రమిం ఇస్తాం మీరు ఒప్పుకుంటే మాకు తర్వాత కార్యక్రమం భగవాన్ సంకీర్తన ఈ రోజుకు విశేషం ఏంటంటే రేపు శ్రీరామనవమి పునర్వసు నక్షత్రం కూడా రాముళ్ళ వారి జన్మ నక్షత్రము రమణ మహర్షి వాళ్ళ జన్మ నక్షత్రం కూడా అంతే సో మనం పునర్వసు నక్షత్రం పునర్వసు సత్సంగం జరుపుకుంటుంటే ఉండేది ఒక వారంలో పునర్వస వస్తే ఆ రోజు గాని గురువారం నాడు గాని జరుపుకుంటాం ప్రిఫరబుల్ గా పునర్వస చేస్తున్నాం కానీ ఈరోజు శ్రీరామనందు రేపు పునందు వల్ల రేపు మనం సత్సంగం పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చాలా మంది దాని బోధ రాలేరు రెండో
(33:34) వాళ్ళకి ఎట్లా గురువారం ఆప్షన్ ఉంది కాబట్టి ఈరోజు సత్సంగం పెట్టుకున్నాం ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది ఏమిటంటే రామునికి సంబంధించినటువంటి పాటలు పాడతారు సంకీర్తనలో రామచంద్రమూర్తి మీద కీర్తనలు వినిపిస్తారు ఈరోజు
No comments:
Post a Comment