Sunday, May 3, 2026

మీ పిల్లలు మాటలు వినట్లేదా? 😳 ప్రతి పేరెంట్ తప్పక తెలుసుకోవాల్సిన నిజం!|how to handle kids tantrums

మీ పిల్లలు మాటలు వినట్లేదా? 😳 ప్రతి పేరెంట్ తప్పక తెలుసుకోవాల్సిన నిజం!|how to handle kids tantrums

Author Name:Pravalika Hanumanthu

Youtube Channel Url:https://www.youtube.com/@Pravalika_Parenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x4hvxI2qgsM



Transcript:
(00:00) మీ పిల్లలు తరుచుగా ఏడుస్తున్నారా చిన్న చిన్న విషయాలకే అరుస్తున్నారా మీరు ఏం చెప్పినా వాళ్ళు ఆగట్లేదా మీ పిల్లలు తరుచుగా ఏడుస్తున్నారా చిన్న చిన్న విషయాలకే అరుస్తున్నారా మీరు ఏం చెప్పినా వాళ్ళు ఆగట్లేదా మీరు చాలాసార్లు ట్రై చేసి ఆపుకోలేకప కోపపడడం గాన ఆర్ కొట్టడం గాన చేస్తున్నారా ఇలా కోపపడ్డాక అయ్యో ఎందుకు కోపపడ్డాను కొంచెం సేపు కామ్గా ఉండాల్సింది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు అలా అయితే ఆగి ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి.
(00:39) అసలు పిల్లలు ఎందుకు ఇలా మారం చేస్తారు దానికి రీజన్స్ ఏంటి మీరు ఆ టైంలో ఎంత కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు సిచువేషన్ మీ కంట్రోల్ లోకి రావట్లేదు అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ గా మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు బికాజ్ మీరు బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మాత్రమే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి.
(01:08) ఇలాంటి ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి బికాజ్ ఆ ఈ మెథడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిన్న పాయింట్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఆ పాయింట్ ఏదో మీకు తెలియాలి అని అంటే లాస్ట్ వరకు చూడండి దానికి రీజన్ దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలో మీ మట్టుకు మీరు అనేది కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది.
(01:32) అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ లో తెలియపరచండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదువుతూ నేను మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను. ఓకే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అసలు పిల్లలు ఎందుకు మారం చేస్తారు వాళ్ళ టాండ్రమ్ కి రీజన్ ఏంటి? చాలా వరకు వాళ్ళు ఇంట్లో సడన్ గా ఎందుకు సడన్ గా బానే ఉంటారు సడన్ గా మారం చేస్తా ఉంటారు.
(01:56) ఇంట్లోని చేస్తున్నప్పుడు ఆర్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నప్పుడు వాళ్ళు టాండ్రమ్ చేస్తే అండ్ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా ఎల్డర్స్ ఎవరైనా ఉన్నా కూడాను వాళ్ళ దగ్గర టాండ్రమ్ చేసినప్పుడు ఇలాంటి చాలా సిచువేషన్స్ లో వాళ్ళు పిల్లలనే వాళ్ళు మారం చేయటం మనం ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ కూడా జెంటిల్ పేరెంటింగ్ అని మాట్లాడాలి కొట్టకూడదు ఇవన్నీ చాలా అవేర్నెస్ అందరిలో వచ్చేసి ట్రై చేస్తున్నారు నేను మాట్లాడే చాలా మంది మదర్స్ నాకు చెప్పింది ఏంటంటే మేము ఎంత ట్రై చేసినా కూడాను కామ్గా ఉండలేకపోతున్నాం లాస్ట్ లో అరిచేస్తున్నాం
(02:32) కోపపడుతున్నాం అనే చెప్తున్నారు. సో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది ఇలాంటి ఏ సిచువేషన్ ఉన్నా కూడాను ఏం చేస్తే మీరు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ పిల్లలకి మీరు హెల్ప్ చేయగలుగుతారు అనే దాని గురించి తెలుసుకుందాం. సో పిల్లలు ఎప్పుడైనా కూడాను మారం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళు అది మనం ఏమనుకుంటామ అంటే అది వాళ్ళు చూపిస్తున్న బిహేవియర్ అని బట్ ఇక్కడ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఇది బిహేవియర్ కాదు ఇది వాళ్ళ బ్రెయిన్ తాలూకా రెస్పాన్స్ యూజువల్ గా మన బ్రెయిన్ లో టూ పార్ట్స్ ఉంటాయి ఎమోషనల్ బ్రెయిన్ అండ్ థింకింగ్ బ్రెయిన్ అనేది ఈ పిల్లలు మారం
(03:12) చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ టాండ్రమ్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఎమోషనల్ బ్రెయిన్ అనేది ఆన్ అయ్యి వాళ్ళ థింకింగ్ బ్రెయిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే సో ఈ ఎమోషనల్ బ్రెయిన్ ఆన్ లో ఉండడం వలన థింకింగ్ బ్రెయిన్ కూడా ఆఫ్ అయిపోవడం వలన ఏంటంటే మీరు ఆ టైంలోని ఎంత బొజ్జగించినా హగ్ చేసుకున్నా ఇది ఇదమ్మా అదమ్మా అని చెప్పినా లాలించినా పాలించినా కూడాను ఆ ఎమోషన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ బ్రెయిన్ అనేది ఆఫ్ లో ఉంటుంది కనుక వాళ్ళు ఆపుకోలేరు వాళ్ళు ఆపుకోవాలనుకున్నా కూడా వాళ్ళ బ్రెయిన్ రెస్పాన్స్ అనేది ఎమోషనల్ వే లోనే ఉంటుంది
(03:49) వాళ్ళకి ఏది కావాలో అదే కావాలి అన్నట్టే చెప్తుంది తప్పించి ఓకే ఏం చెప్తున్నారు మా మదర్ గాని మా ఫాదర్ గాని సంథింగ్ చుట్టుపక్క ఎవరైనా గాని అనే విషయం పిల్లలకి గాని పిల్లలకి ఆ టైంలోని అర్థం కాదు. అందుకనే వాళ్ళు మాక్సిమం ఆ టాండ్రమ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం చాలా వరకు హై లెవెల్ లోనే వెళ్తుంది ఈ టైంలోని చాలామంది పేరెంట్స్ రెస్పాన్స్ ఐదర్ బొజ్జగిస్తా ఉంటారు ఆర్ చెప్తా ఉంటారు లేదా కొంతమంది కోప్పడతా ఉంటారు.
(04:20) ఏ ఏది చేస్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్సెస్ పిల్లల బ్రెయిన్ లో వస్తదని దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా ఇలాగ మారం చేయగానే అరిస్తే మేబి పిల్లలు ఫస్ట్ ఐదర్ భయంతో ఆగిపోవడమైనా జరుగుతుంది సో ఈ భయంతో ఆగిపోయే పిల్లల్లో ఏంటంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది పోను పోను సిచువేషన్ లో ఈ విషయం తెలుసుకొని చాలామంది ఏంటంటే ఓకే నచ్చ చెప్పుదాం అనే లెక్కలో వెళ్తున్నారు బట్ నచ్చ చెప్పే క్రమంలో కూడాను ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే ఆ ఎమోషన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనము ఇది ఇది సరే
(04:57) నచ్చ చెప్ుదాము బుజ్జిగిస్తాము వాళ్ళు ఏంటంటే అది చేద్దాము అన్నట్టు మనం వెళ్ళడం వలన ఆ టైంలో వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళు కంప్లీట్ గా ఆ టాండ్రమ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఓకే సో ఇది చిన్న పిల్లల్లోనే అని కాదండి చిన్న పిల్లలలోనే చిన్న పుట్టిన పిల్లల నుంచి కొంచెం పెద్దవాళ్ళ అయ్యాక ప్రీ టీన్స్ టీన్స్ ఈవెన్ మనలో కూడాను ఈ ప్రాసెస్ జరుగుతా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా అబ్సర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నా మీ ఎమోషనల్ చాలా లో స్టేజ్ లో ఉన్నా కూడాను అప్పుడు మీకు ఎవరైనా ఏమనా చెప్పినా కూడాను అక్కడ మీరు ఎమోషనల్ గా
(05:32) ఆలోచించగలరు కానీ మీ థింకింగ్ బ్రెయిన్ అనేది ఆఫ్ లో ఉండిపోతుంది. సేమ్ పిల్లలకు కూడా అదే జరుగుతుంది చిన్న పిల్లలు అనుకోండి ఏడుస్తారు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి అరుస్తారు ఏదో పెద్దది ఇసిరేస్తారు ఆర్ గోల గోల చేస్తారు ఎంతకీ ఆపమన్నా ఆపరు ఇలా చేస్తా ఉంటారు. ఆ అండ్ టీనేజర్ విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్ సైలెంట్ అయిపోవడం ఆ ఏదో దిగాలుగా ఉండిపోవడం ఇలా చేస్తా ఉంటారు వాళ్ళకి ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు అండ్ ఈవెన్ మనం కూడాను అవతల వాళ్ళ మీద కోపం చూపించడం అలా చేస్తా ఉంటాం.
(06:05) సో ఎప్పుడు కూడాను ఏది ఇలాంటి సిచువేషన్స్ జరిగినా కూడాను అది ఆ బిహేవియర్ కాదు మన బ్రెయిన్ రెస్పాన్సెస్ అనేది ఫస్ట్ ఒక విషయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నాక ఓకే బ్రెయిన్ ఇలా రెస్పాన్స్ ఇస్తుంది సో దీనికి అసలు అసలు దీన్ని ఎలా దీని నుంచి ఎలా బయటకి రావాలి చాలా మంది ఏం చేస్తారంటే సరే ఏడుస్తున్నారు వాళ్ళు ఏడవగానే ఏదో ఒకటి ఇచ్చేద్దాం వాళ్ళు ఏమ అడిగితే అది ఇచ్చేద్దాం ముందు ఏడుపేద్దాం ఎందుకంటే చాలా విషయాల్లో ఏమవుతుందంటే ఈ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు ఉదాహరణగా చెప్పాలంటే సముద్రపు అలలు ఉంటాయి కదా అలలు పైకి వెళ్తున్న క్రమంలో ఆ
(06:40) మధ్యలోనే నువ్వు ఆగిపో అన్నా కూడా అలలు ఆగవు ఆ ఫస్ట్ పీక్స్ స్టేజ్ కి వెళ్లి మళ్ళీ కిందకి వెళ్తా ఉంటాయి. సేమ్ అలానే ఈ ఎమోషన్స్ అనేవి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏం ఆపరేట్ చేసినా అంటే మీరు అప్పుడు అప్పటికప్పుడే వాళ్ళకి చాలా మంది ఏంటంటే అప్పటికప్పుడే ఏదైనా సరే ఇచ్చేద్దాం ఇప్పుడు అనుకుంటారు అలా ఇచ్చేసినా కూడాను అది ఆ టైం కి మీరు ఆపగలుగుతారు కానీ లాంగ్ రన్ లో మళ్ళీ మీకు ఇలాంటి టాండ్రమ్స్ ఎదురవ్వడం మళ్ళీ మీకు ఇలాంటి సిచువేషన్స్ మాటిమాటికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి సో అప్పటికప్పుడు దీన్ని ఆపేద్దాం అని చెప్పేసి ఇది అది ఇచ్చేసి మేనేజ్ చేయడం
(07:14) కాకుండా అసలు యాక్చువల్ రీజన్ తెలుసుకొని యాక్చువల్ గా ఏం చేయాలి అనే దాని మీదే మనం ఆపరేట్ చేస్తే దీన్ని మనం సర్చ్ చేయగలుగుతాము. సో ఇలా మనము ఎమోషన్ అనంతా తగ్గినంత వరకు వెయిట్ చేయాలి. అండ్ దీన్ని ఈ మధ్య నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఒక పేరెంట్స్ ఒక అమ్మాయి కూర్చొని ఉన్నారు సంథింగ్ తను ఏదో కావాలని వాళ్ళ పాప పేరెంట్స్ ఆర్డర్ చేశారు సంథింగ్ తను ఏం ఆర్డర్ చేసిందో వీళ్ళేం తెచ్చారో ఆర్ తనకి ఇంకేదో కావాలనుకుంటుందో చిన్న అమ్మాయి అన్నమాట ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటాయి.
(07:46) సో ఆ అమ్మాయి సంథింగ్ ఏదో కావాలంటుంది పేరెంట్స్ వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారు బట్ తను చాలా ఎక్కువగా గట్టిగా ఏడుస్తుంది చుట్టూ చాలా మంది ప్రౌడ్ కూడా ఉన్నారు. అండ్ పేరెంట్స్ పాప ఏడుస్తుంది ప్రౌడ్ ఉన్నారు ఈ రెండిట్లో వాళ్ళ బ్రెయిన్ అంతా తిరుగుతా ఉందన్నమాట సో వాళ్ళ ఫాదర్ ట్రై చేశారు ట్రై చేశారు ఆపుకోలేక తను ఒకటి కొట్టేసారఅన్నమాట అండ్ ఈ కొట్టడం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఆ పాప ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.
(08:12) ఆ గట్టిగా ఏడ్చిన తర్వాత ఇంకా ఏడుస్తుంది ఏడుస్తుంది దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినదాన్ని మనం చూసుకుంటే ఆ పాప ఆ టైంలో ఏంటంటే కంప్లీట్ ఆ ఎమోషన్ తనకి సంథింగ్ ఏదో కావాలి అది వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. ఎమోషన్ బ్రెయిన్ అనేదే అక్కడ పనిచేస్తుంది తను థింకింగ్ బ్రెయిన్ అనేది ఓకే చుట్టూ పేరెంట్స్ చుట్టుపక్కల ఉన్నారు లేదా నేను క్రౌడ్ లో ఉన్నాను పేరెంట్స్ ఆల్రెడీ నాకోసం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అయినా నేను వాళ్ళ కోసం నేను ఎందుకు ఇలాగ ఏడడం ఇలాంటివన్నీ పని చేయట్లేదు అప్పుడు ఆ టైంలో తనకు కూడాను సో అందుకని తను ఇంకా ఏడుస్తుంది వీళ్ళకి
(08:45) ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు కొంచంసేపు ఆగిన తర్వాత ఇంకేం చేయలేదు వాళ్ళు కామ్గా అలా ఉండిపోయారు. అండ్ ఆ చూస్తున్నారు అండ్ ఇలాంటి టైం లో ఏంటంటే ఆ చుట్టుపక్కల ఇటు అటు వాళ్ళు ఎలా అంటే ఆ పాపం ఇది కావాలేమో ఇది ఇవ్వండి అది కావాలేమో అది ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళది మిస్టేక్ లేదు బికాజ్ ఏంటంటే ఇక్కడ ఆ థింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆ పాపకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో పేరెంట్స్ ఎలా అంటే ఓకే నేను ఏమనా మిస్టేక్ చేశనేమో నేను మా పాపను కంట్రోల్ చేసుకోలేకపోయానేమో ఆర్ నేనఏదైనా పేరెంటింగ్ లో మిస్టేక్ చేస్తున్నానా
(09:22) ఎందుకు మా పాప ఇలాగ అందరి మధ్యలో క్రౌడ్ లో వచ్చి ఏడవడం ఇలా కూడా గిల్ట్ ఫీల్ అయి ఉండొచ్చు మేబీ ఆ వాళ్ళ చాలా ఇలా జరుగుతున్న క్రమంలో ఇలాగ వాళ్ళకనే కాదు మనలో కూడా చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటాం. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మీకు ఒక క్లారిటీ అని రావాలని అంటే తను ఆల్రెడీ ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినే స్టేజ్లో లేదు జస్ట్ గివ్ హర్ టైం అనే విషయం మీకు క్లారిటీ ఉండాలి అండ్ చుట్టుపక్కల ఇది బయట జరిగినా ఇంట్లో జరిగినా కూడాను మీకు గనుక క్లారిటీ ఉంటే అవతల వాళ్ళు ఏం చెప్పినా కూడాను ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తానో నాకు క్లారిటీ ఉంది ఆ
(09:57) కొంచెం సేపు తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పి మీ చైల్డ్ గురించి ఆలోచించండి కానీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించద్దు బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఆ పిల్లలకి మీది అవసరం కాబట్టి అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఆర్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆర్ ఎల్డర్స్ గాని ఆర్ మీరు క్రౌడ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినా కూడాను వాళ్ళు కూడాను మీ స్టెప్స్ చూసి మేబీ తర్వాత మీ కిడ్ కామ్ డౌన్ అయ్యాక వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఇక్కడ కిడ్డే ఉండాలి తన ఎమోషన్ ని ఎలా కంట్రోల్ తనకి ఎలా మీరు హెల్ప్ చేయాలి అనే దాని గురించి
(10:32) మీరు మాక్సిమం అక్కడ ఆలోచించాలి. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఓకే తను ఎందుకు అలా ఉందో ఎందుకు మనం ఆపలేకపోతున్నామో అని చెప్పి ఒక క్లారిటీ మనకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది నేను చాలాసార్లు మనం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అదే పాస్ టెక్నిక్ ఆ ఎప్పుడు కూడాను ఏ చైల్డ్ టాండ్రమ్ చేసినా ఏది త్రో చేసినా లైక్ అరిచినా కేకలు పెట్టినా లేదా ఫలానాది కావాలి అని అడిగినా కూడాను ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పాజ్ అయిపోవాలి.
(11:06) పాజ అయ్యిత్రీ టువన్ టెక్నిక్ నేను చెప్పినట్టు మీ హార్ట్ మీద చేయ పెట్టుకొని త్రీ డీప్ బ్రీత్స్ తీసుకొని అండ్ రెండు విషయాలు అంటే మీ పిల్లలు అండ్ మీ పాప ఏ స్టేట్ లో ఉంది మీరు ఏ స్టేట్ లో ఉన్నారు అనే క్లారిటీ మీరు తెచ్చుకొని అండ్ ఇప్పుడు అండ్ ఒక విషయం అంటే ఇప్పుడు తను సంథింగ్ ఏదో కావాలనుకుంటుంది తను ఎమోషన్ చెప్పుకోలేక స్ట్రగుల్ అవుతుంది.
(11:33) సో అది తను కామయ్యాక మనం సాల్వ్ చేద్దాం అనే క్లారిటీకి మీరు వచ్చిన తర్వాత ఈ పాస్ హార్ట్ అండ్ హ్యాండ్ పాస్ టెక్నిక్ ని మీరు ఫాలో అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ కొంచెం టైం దొరుకుతది ఇవన్నీ ఆలోచించి ముందు అడుగు వేయడానికి సో అలాగ మీరు కామ అయిన తర్వాత మీ ఎనర్జీ కూడాను మారుతుంది అండ్ ఆల్సో మీరు అదే విధంగా ఆపరేట్ చేయగలుగుతారు.
(12:03) ఓకే సో అలాగ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ పోనీ కామ అయ్యారు కామ అయిన వెంటనే ఇది కాదమ్మా అది మేము ఇలా ఇచ్చాం కదా నువ్వు ఇది అర్థం చేసుకోవాలి కదా అని అప్పుడే వాళ్ళకి చెప్పకుండా ఏంటంటే కంప్లీట్ వాళ్ళు ఫుల్ కామ్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లలు వస్తే మనం మన కనెక్షన్ తో పాటు వాళ్ళకి చెప్పొచ్చు కొంచెం పెద్ద పిల్లలుయితే వాళ్ళు కంప్లీట్ స్లో డౌన్ అయిపోయిన తర్వాత ఇలాగ బయటకి వెళ్ళినప్పుడు ఇలా సడన్ గా నీకు ఏదైనా కావాలంటే ఇంకా చాలా వేస్ ఉన్నాయి ఏడవడమే కాకుండా ని మనం చెప్పొచ్చు ఓకే సో ఆ టైంలో మాత్రం మనము ఏది ఆపరేట్ చేసినా కూడా అది ఆ వర్కవుట్ మాత్రం అవ్వదు
(12:39) అది ఎందుకు వర్కవుట్ అయ్యేదానికి రీజన్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సో పాస్ టెక్నిక్ అనేది మీరు ఖచ్చితంగా పాటించండి. ఈ క్రమంలో మనం ఎప్పుడు కూడాను వాళ్ళు ఏడిస్తే వెంటనే ఇచ్చటం ఇవి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ క్షణంలో కామ్ అయిపోయిన కూడాను నెక్స్ట్ ఎప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా కూడా మళ్ళీ ఏడుపుతోనే కావాలనుకుంటారు.
(12:58) చేయడం వల్ల ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ లో వాళ్ళని కామ్ చేస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో మనకి మళ్ళీ ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది. ఇలా వాళ్ళు మారం చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడాను కంట్రోల్ అనేది నేర్చుకోగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ రావడం అనేది ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ని కూడాను మనము యాక్సెప్ట్ చేయాలి అనే విషయం పిల్లలకి కూడా ఒక క్లారిటీ అనేది రావాలి.
(13:20) బికాజ్ యక్సెప్ట్ చేస్తేనే ఆ ఎమోషన్ లో ఏం చేయాలి అనే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనే క్లారిటీ కూడాను వాళ్ళకి సో వాళ్ళు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకుంటారు ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ డిమాండ్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవన్నీ బౌండరీస్ కూడాను మనం కామ్గా సెట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఏంటంటే మనకి అవేర్నెస్ అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అవేర్నెస్ తో ఉంటే ఇవన్నీ మనం ఈజీగా డీల్ చేయగలుగుతాం అందుకే మనం ఏంటంటే ఈత్రీ టు వన్ టెక్నిక్ ని యూస్ చేయడం వలన ఆ తర్వాత ఎప్పుడు ఈత్రీ టు వన్ టెక్నిక్ యూస్ చేస్తామో అండ్ ఆల్సో పిల్లలు కూడా
(13:55) కామ్ అయ్యి కొంచెం వాళ్ళ వాయిస్ స్లో డౌన్ అయ్యి వాళ్ళు ఓకే రైట్ స్టేట్ లో ఉన్నారు అన్నప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు ఆ వాళ్ళ లాంగ్ రన్లో అది వాళ్ళు పాటించేటట్టు ఉపయోగపడేటట్లు మనం చేయగలం. వాళ్ళు కామయిన తర్వాత చెప్తేనే వాళ్ళు ఎమోషన్ పీక్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా కూడాను వాళ్ళు అందుకనే అర్థం చేసుకోలేరు.
(14:20) రైట్ టైం లో చెప్పినది మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళు ఏడుపు ఆపాల్సిన అవసరం అయితే మనకి లేదు. ఎమోషన్ బయటకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎమోషన్ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి అండ్ ఆ టాండ్రమ్ అసలు చేయొచ్చా చేయకూడదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాంగ్ రన్ లో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలి అనింటే ఆ ఎమోషన్స్ బయటికి రావాలి.
(14:47) వాళ్ళ ఎమోషన్ కూడాను అంటే యాడ్ అవ్వకూడదు అని చేయాలి అనేటట్టు కూడా ఉండకూడదు. అప్పుడప్పుడు ఏడవడం కూడా మంచిదే ఏడుపు బయటిక వస్తేనే ఆ తర్వాత వాళ్ళు కామ్ డౌన్ అయ్యాక మనం కూడా కామ్ రెస్పాన్స్ తో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మెయిన్ సినారియో ఇదంతటిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలు టాండ్రమ్ ఏ చేస్తున్న కూడా అది వాళ్ళ బిహేవియర్ అని అనుకోకూడదు అది వాళ్ళ ఎక్స్ప్రెషన్ మాత్రమే బికాజ్ వాళ్ళ థింకింగ్ బ్రెయిన్ అనేది ఆఫ్ లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు చూపించే ఎక్స్ప్రెషన్ మాత్రమే అని మనం అర్థం
(15:19) చేసుకొని వాళ్ళకి ఆ టైంలో హెల్ప్ చేసే సిచువేషన్ లో ఉండాలి ఇది మన చేతిలో ఉండేది దీనికోసం మనం ప్రయత్నం చేస్తే మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం అండ్ మీరు కూడాను స్ట్రెస్ తీసుకోవడం మీరు స్ట్రెస్ తీసుకునేది కూడా తగ్గుతుంది మీరు కూడా గిల్ట్ ఫీల్ అయ్యేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ సిచువేషన్ అంతటిలో గోల్ ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు లాంగ్ రన్ లో అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడం సిచువేషన్స్ ని ఈ సిచువేషన్స్ మారుతా ఉంటాయి ఏజ్ మారుతా ఉంటది బట్ ఏ ఏజ్ అయినా ఏ సిచువేషన్ అయినా కూడా సొల్యూషన్ మాత్రం ఇదొకటే కనెక్ట్ అవ్వాలి కామ్ రెస్పాన్స్
(15:54) ఇవ్వాలి అండ్ వాళ్ళు స్లో అయిన తర్వాత మాత్రమే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం చూడాలి. అంతే ఏ ఏజ్ అయినా అంతే ఇది మనం గనుక ఫాలో అవ్వగలిగితే విత్ పాజిటివ్ ఎనర్జీ ఓకే ఎనర్జీ అంటున్నారు పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ అంటున్నారు మీకు ఏదైనా ఇలా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కావాలి నాకు ఇలా పర్సనల్ గా సం ప్రాబ్లం ఉంది మా పిల్లలతో అని చెప్పి మీకు గనుక ఏమైనా ఉంటే కచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి నావాట్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ఆ దాని లింక్ ఏంటంటే నేను ఈ ఛానల్ డిస్క్రిప్షన్ లో నావాట్ లింక్ మీకు ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి జాయిన్
(16:30) అయ్యాక మీరు నేను మీ రిక్వెస్ట్ ని యక్సెప్ట్ చేస్తాను ఆ గ్రూప్ ఓన్లీ ఫర్ మదర్స్ సో ఆ గ్రూప్ లో ఏంటంటే మదర్ ఎనర్జీ కోసం నేను కొన్ని యాక్టివిటీస్ చేపిస్తా ఉంటాను అండ్ ఆల్సో వీక్లీ ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే క్యూఎన్ఏ కాల్ కూడా ఉంటుంది మీరు నన్ను అప్రోచ్ అయి మీ క్వశ్న్స్ నన్ను అడగొచ్చు.
(16:50) సో మీరు నా WhatsAppట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు నేను స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఏది కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా వన్ టు వన్ గైడెన్స్ కావాలన్నా కూడా నాకుఇగ లో గాని ఎక్కడైనా డిఎం చేయండి. సోఇ నాఇగ ఐడి ప్రవలిక అండర్స్కోర్ పేరెంటింగ్ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడాను మీకు అక్కడ కూడాను చాలా వరకు డీటెయిల్స్ దొరుకుతాయి అండ్ నా వెబినార్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు అక్కడ ఉంటాయి నా దాన్ని ఫాలో అవ్వండి.
(17:15) అక్కడ మీరు నాకు డిఎం చేసినా కూడా నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అండ్ మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి టాండ్రోమ్స్ విషయంలో అనేది కూడాను నాకు కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి. అండ్ ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కచ్చితంగా వేరే మదర్ తో వేరే పేరెంట్ తో షేర్ చేసుకోండి అండ్ ప్రవల్లిక హనుమంతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ వీడియోని ఓకే సో చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు ఓకే టాండ్రమ్స్ గురించి మీరు ఇలా చెప్తా ఉంటుంటారు కదా అసలు మీరు ఎలా హ్యాండిల్ చేశారు మీ పిల్లలు ఏమైనా అల్లరి చేశారా సరేలే మీ
(17:49) పిల్లలు అల్లరి చేస్తే మీకు తెలుస్తది చాలా మంది ఇలా కూడా నాకు కామెంట్ చేశారు. ఆ సో మా పిల్లలు టాండ్రమ్స్ చేశారా చేయలేదా అండ్ ఆల్సో నేను ఆ జర్నీని నేను వాళ్ళు టాండ్రమ్ చేసినప్పుడు ఏం చేశాను అదంతా కూడాను ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి దానికన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు

No comments:

Post a Comment