Software Seetharam Emotional Story: నెల గడవకముందే ప్రియుడితో భార్య ఎంజాయ్..! | Krishna Kumari | WW
Author Name:Wild Wolf Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@WildWolfTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XZhQ6AoxRn8
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంకరా మనకు తెలుసు రీసెంట్ గా ఒక ఐటి ఎంప్లాయి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయి హుసేన్ సాగర్లో దూకి చనిపోయిన సంగతి సో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని చూస్తే భార్యకు సంబంధించిన రహస్యాలు బయటక వస్తున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రి సీతారామ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి కూడా చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రేణుక మీద ఇంత జరుగుతుంటుంటే ఎందుకు మీరు చూస్తూ ఊరుకున్నారు మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి.
(00:34) అసలు ఈ కేసులో ఏం జరిగింది తప్పు ఎవరిది దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మమ్ ఏదేమైనప్పటికీ అమ్మాయి చేసిన తప్పో లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు చేసిన తప్పో ఎవరిదో ఒక మనిషి అయితే బలైపోయాడు అవమానాన్ని తట్టుకోలేక అసలు ఈ కేసులో ఏం జరిగింది అంటారు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఇలా చేసింది మా కోడలు అని చెప్తున్నారు కదా ఆ రోజు ఎందుకు మళ్ళీ రెండోసారి ఎందుకు కోడల్ని ఇంటి తెచ్చుకున్నారు ఇప్పుడు దేశం మొత్తం మీద రాజకీయాలు జరుగుతా ఉంటాయి కదా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి
(01:08) కదా కానీ అతి పెద్ద పెద్ద పాలిటిక్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా అండి కుటుంబాల్లోనే ఉంటాయి. కుటుంబ రాజకీయాలు మామూలు రాజకీయాలు కాదు. అంటే కుటుంబ రాజకీయాలని ఎందుకు అనాల్సి వస్తుందిఅంటే ఒక ఇద్దరు మనుషులతోటి ఒక కుటుంబం మొదలైతే పెళ్లితో ఆ కుటుంబంలోకి పిల్లలు వచ్చి ఆ పిల్లలకు పెళ్లిళ్లయి మళ్ళీ వాళ్ళ కుటుంబాలు వచ్చి ఇలా ఈ పరంపరలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఈ మొత్తం కుటుంబంలో ఈ ఈ రెండు తరాలో మూడు తరాలో వీటిలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత మంచి పాత్ర ఎంతో తో కొంత చెడ్డ పాత్ర పోషిస్తారు.
(01:52) ఎందుకంటే మనుషుల్లో మంచి మనుషులు ఉంటారు చెడ్డ మనుషులు ఉంటారు ఒకే మనిషిలో మంచి మనిషి ఉంటారు చెడ్డ మనిషి ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలు పెళ్లిళ్లు అయినప్పుడు వీళ్ళ కుటుంబాల్లోకి వేరే కుటుంబాల పిల్లలు వస్తారు కోడల రూపంలోనో అల్లుల రూపంలోనో వస్తారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికి వాళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు అంటే కాకిపిల్ల కాకి ముద్దు మా పిల్లలు మాకే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళకి కరెక్ట్ గానే కనిపిస్తారు.
(02:20) లోపాలు కనిపించిన లోపాలు చెప్పరు చాలామంది తల్లిదండ్రులు ఇది చేసేది చాలా పెద్ద తప్పు మన పిల్లలైనా సరే వేరే పిల్లల్ని ఎలా అయితే భూతద్దం వేసుకొని చూస్తామో మన పిల్లల్ని చూడటానికి మనం ఇష్టపడం ఎందుకంటే మనకి మన పిల్లల మీద అపారమైన నమ్మకము ప్రేమ ఉంటాయన్నమాట అదే వేరే వాళ్ళ పిల్లల మీద ఉండవు. అంటే అలానే విమర్శనాత్మకంగానే ఉండండి 24 గంటలు అని నేను చెప్పట్లేదు మీకు ఎక్కడైనా వాళ్ళ ప్రవర్తనలో గాని వాళ్ళ మాటలో గాని వాళ్ళ నడవడికలో గాని వాళ్ళ ఆలోచన తీరులో గాని మార్పు కనిపించింది అన్నప్పుడు మీరు వాళ్ళతోటి నిర్ద్వందంగా మాట్లాడవలసిన అవసరం ఉంది.
(03:01) ఇందులో ద్వంద ప్రమాణాలు పెట్టుకోకూడదు మంచి చెడు మాట్లాడాలి చెప్పాలి బయట సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా బయట సపోర్ట్ చేసినప్పటికీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో గడ్డి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలు పిల్లలు పోట్లాడుకుంటారు. ఈ పిల్లల కోసం తల్లులు తండ్రులు పోట్లాడుకుంటారు. వాళ్ళు కారాల మిరియాలు నూరుకుంటారు కానీ ఈ పిల్లలు మళ్ళీ బాగానే ఉంటారు.
(03:28) అందుకని సాధ్యమైనంతవరకు పిల్లలు ఏదైనా కంప్లైంట్ చేస్తే ఓమని తగాదాలక వెళ్ళకోకుండా సాధ్యమైనంతవరకు మంచిగా మర్యాదగా బయట మాట్లాడేసి ఇంటికి తీసుకొచ్చుకొని మంచి చెడు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే వేరే వేరే కుటుంబాల్లో నుంచి ఒక కుటుంబంలోకి మనుషులు వచ్చినప్పుడు వీళ్ళు ఒక సరిైన నడవడికతో ఉంటే ఈ వచ్చిన కుటుంబాల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
(03:56) ఇప్పుడు మనకి ఇష్టంఉన్నా ఇష్టం లేకపోయినా మనది మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే పితృస్వామి భావజాలం మనక ఎక్కువగా ఉంది ఎందుకంటే పెళ్లి అవుతూనే అమ్మాయి ఇంటి పేరు మార్చుకుంటది. ఈ ఇంటి కోడలు అయిపోతది. ఇక ఆ ఇంటికి సంబంధం ఉండదు అనే ఒక ధోరణలోనే కదా మనం ఉంటాం ఈ అమ్మాయికి కూడా ఏం చెప్తారు అత్తంటి దగ్గర పుట్టింటి పేరు నిలబెట్టమ్మ అత్తింటి గౌరవాన్ని కాపాడమ్మ [గురకలు] ఇవన్నీ చెప్తారు చెప్పే పంపిస్తారు అంతేగాన వెళ్ళిన దగ్గర నుంచి నీ మొగుడితో కాకుండా వేరే వాళ్ళతో కాపురం చేయమ్మ అని ఏ తల్లిదండ్రులు చెప్పరు కాకపోతే ఏం చేస్తారు అంటే ఈ అబ్బాయి
(04:34) ఈ అమ్మాయి నడవడికలో ఏదైనా తేడా ఉంది అని అనుకున్నప్పుడు తన తల్లిదండ్రులతో కాకుండా తన అత్త మామలతో చెప్పుకోగలిగిన చనువు వాళ్ళు ఇవ్వాలి అల్లుడికి మరి అల్లుడైనా కొడుకు లాంటి వాడే అంటారు కదా అలాగే ఈ అబ్బాయి పైన ఏమైనా ఈ అమ్మాయికి ఇబ్బందులు ఉంటే ఈ అబ్బాయి తన తల్లిదండ్రులతో కాకుండా అత్త మామ దగ్గర చెప్పుకోగలగాలి అప్పుడు ఆ కుటుంబ ఈ రెండు కుటుంబాలు సరైన పాత్ర పోషిస్తున్నట్టు ఇక్కడ ఈ ఇది ఏదైతే ఈ సాఫ్ట్వేర్ కుటుంబంలో అలాంటి వాతావరణం కనిపించ ఏం వాతావరణం కనిపిస్తుంది ఇతను సాఫ్ట్వేర్
(05:20) ఇంజనీర్ అప్పటికే ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లినాటికే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది. మిడిమిడి జ్ఞానంతో ఉన్నదని నాకు అర్థమయింది. సరే వచ్చింది. వీళ్ళు బెంగళూరులో కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత సొంత ఊర్లో కొన్ని రోజులు బహుశా కరోనా టైంలో సొంత ఊర్లో ఉండుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఇల్లు అది కొనుక్కున్నారు ఇద్దరు పిల్లలు మామూలుగా అయితే మట్టుకు ఈ ఇంట్లో పెద్దగా కష్టాలు ఉండాల్సిన పనిలేదు.
(05:56) ఎందుకంటే అతను చక్కగానే ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేమి కనిపించట్లేదు ఇక ఏమన్నా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏ ఇంట్లో అయినా ఉంటాయి ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదు అమ్మాయి అయినా పర్ఫెక్ట్ ఉండరు అబ్బాయి అయినా పర్ఫెక్ట్ ఉండరు. మరి ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఎందుకు మల్టిపుల్ రిలేషన్స్ జోలికి వెళ్ళింది అన్నదే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఈమెకి ఉన్న జీవితంలో ఉన్న అసంతృప్తి ఏంటి లేదు అనుకుంటే గనుక హటాత్తుగా ఆ అమ్మాయి మానసికంగా ఆ అమ్మాయిలో వచ్చిన మార్పులు ఏంటి ఇవన్నీ ఎవరు గమనించగలుగుతారు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటది
(06:35) భర్తకు ఉంటది. లేదు అనుకుంటే ఎప్పుడన్నా వచ్చిపోయే అత్తమామల దగ్గర ఉంటది. ఎప్పుడన్నా వచ్చిపోయే తల్లిదండ్రులకు కూడా ఈ అమ్మాయి ప్రవర్తన విషయంలో ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంటది. లేదు అనుకుంటే వాళ్ళక ఏమి అర్థం కాకపోతే కూడా ఈ సదరు భర్తకి ఇబ్బంది కలిగించే విషయం అయినప్పుడు ముందుగా ఆ అమ్మాయి తల్లిదండ్రులని పిలిచి మాట్లాడి ఆ అమ్మాయి తల్లిదండ్రులు గనుక మేము పెళ్లి చేసేసాం.
(07:05) తన్ను సావండి ఏ గంగలోనా దోకండి మాకు సంబంధం లేదు అన్నారనుకోండి అప్పుడు తన తల్లిదండ్రులని పిలిచి ఇది పరిస్థితి ఏం చేద్దాం అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అసలు తీసుకోవాల్సిన చర్యలు ఏ ఇంట్లో అయినా ఇప్పుడు భర్తకి వేరే స్త్రీలతో సంబంధం ఉందనుకోండి ఆ అమ్మాయి అత్తమామతో చెప్పదా తల్లిదండ్రులతో చెప్పదా ఒకవేళ స్నేహితులు భర్త స్నేహితులు ఎవరైనా కాస్త కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉంటే ఏమండీ ఇలా చేస్తున్నారు ఎట్లా ఇట్లా అయితే అని చెప్పదా అండి భార్య అట్లాగే భార్య కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు భర్త కూడా ఆ మాదిరి అటు తల్లిదండ్రులకు
(07:47) ఇటు తల్లిదండ్రులకో చెప్పి మీ ప్రవర్తనలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది ఇదేమి ఒక 100 సంవత్సరాల క్రితం కుటుంబ నేపథ్యాలు కావు ఇవి ఇవాళ ఈ సోషల్ మీడియా అనే ఒక భూతంలో చిక్కుకుపోయిన కుటుంబాలు ఇవాళ వెలవెలలాడుతున్నాయి. అసలు ఈ అమ్మాయికి ఫ్రెండ్స్ అంతా ఎట్లా ఈ అమ్మాయి ఏమనా ఉద్యోగం చేస్తుందా వ్యాపారం చేస్తుందా ఏం చేస్తుంటే ఈ అమ్మాయికి ఇంతమంది పురుషులు సన్నిహితంగా అయ్యే అవకాశం వచ్చింది అని ఆ సదరు భర్త ఆలోచించాలి.
(08:18) ఏమీ లేకుండా అమ్మాయికి అసలు ఇంతమంది ఎలా కనిపిస్తున్నారు ఎలా దొరుకుతున్నారు ఆలోచించాలి కదా అలా ఆలోచించినప్పుడు ఒకటే ఒకటి ఆధారం ఏంటంటే ఆమె ఫోనే ఆధారం ఆమె సోషల్ మీడియాలో ఏం చేస్తుంది అనే దాన్ని బట్టే ఈ స్నేహితులంతా అతనికి తెలిసిన వాళ్ళు కాదు చుట్టాలు కాదు స్నేహితులు కూడా కాదు ఎవరో బయట వ్యక్తులు ఆ బయట వ్యక్తులు ఆమెకు పరిచయం అయ్యే అవకాశం ఎక్కడిది భర్త ద్వారా పరిచయం కాలేదు ఫోన్ ద్వారానే పరిచయం అవుతారు లేదు అనుకుంటే ఆమెక ఎవరనా స్నేహితులు ఉంటే ఆ స్నేహితులకి చుట్టాలో స్నేహితులు అయితే వాళ్ళ ద్వారా కూడా పరిచయం అయ్యే అవకాశం
(08:57) ఉంటది. అందుకని ఈ సోషల్ మీడియా భూతం దాదాపు మనకి మన కుటుంబాల్లోకి వచ్చేసి కంప్యూటర్ రూపంలో ఒక 20 పాతిక సంవత్సరాలు అయింది వచ్చి పాతి సంవత్సరాలు అయితే గట్టిగా అయింది వచ్చి ఈ పాతిక సంవత్సరాల నుంచి వాళ్ళకి చదువు సంధ్యలు ఉన్నాయా ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవడానికి పెద్దగా చదువులు అక్కర్లే అదిఒక స్కిల్ నేర్చుకుంటే పిల్లలు కూడా పెద్దోళ్ళకి నేర్పిస్తారు.
(09:30) అలా కుటుంబ స్త్రీలు కూడా బోలడు మంది ఉద్యోగాలు చేయని వాళ్ళు కూడా [గురకలు] సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఒక కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు Facebook లో ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ లో కొంతమందికి కొంతమంది పరిచయమైన కథలు నాకు తెలుసు ఇలా పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ లోనే మనకు పరిచయం అవుతారు. వాళ్ళని ఆఫ్లైన్ లో కూడా పరిచయం చేసుకొని వాళ్ళతోటి స్నేహాలు చేసి నష్టపోయిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు.
(10:01) అంటే మనక ఎలా ఉంటది అంటే ఏదైనా ఒక కొత్తది వచ్చినప్పుడు దాని మీద చాలా ఆసక్తి ఉంటది. చాలా ఒక అడ్మైర్ చేస్తాం మనం దాన్ని కొత్త విషయాన్ని ఇప్పుడు ఆమె స్నేహితులు 10 మంది ఉన్నారనుకోండి వాళ్ళలో ఎవ్వరికీ ఈ కంప్యూటర్ యక్సెస్ లేదనుకోండి అనుకోకుండా ఈమె ఇంట్లోనే కంప్యూటర్ వచ్చింది అనుకోండి ఈమెకి యక్సెస్ వచ్చిందనుకోండి అప్పుడు వీళ్ళంతా చిన్న చిన్న పురుగుల్లాగా కనిపిస్తారు ఆవిడకి నేను పెద్ద ఏదో సాధించేసాను చదువు ఉండదు సర్టు బండలు ఉండదు అక్కడ ఇప్పుడు ఈ మహాతల్లి ఇంటర్మీడియట్ చదివింది అవును కనీసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా కాదు
(10:43) అయితే ఇప్పుడు ఈ ఈ కంప్యూటర్ మన చేతికి మన కళ్ళ ముందు కనిపించగానే కోతి కొబ్బరికాయ దొరికినట్టు మిగతా వాళ్ళకి ఉండదు కదా కంప్యూటర్లో అయి అందరికీ ఇంట్లో ఉండే అవకాశం లేదు కదా ఓ పాతికేళ్ళ క్రితం అలాంటప్పుడు వీళ్ళతో స్నేహం చేయడం ఇష్టం ఉండదు ఇక 24 గంటలు ఆన్లైన్ స్నేహాలే వాళ్ళు ఆన్లైన్ లోకి వస్తారు వీళ్ళు ఆన్లైన్ లోకి వస్తారు మనకి టైపింగ్ చేయాలంటే ఇంగ్లీష్ కూడా అక్కర్లే తెలుగునే ఇంగ్లీష్ లెటర్స్ లో తెలుగు ఇంగ్లీష్ లెటర్లో టైప్ చేస్తా ఉంటారు.
(11:17) అవును దీంతో ఇక బోర్ కొట్టేస్తది ఆన్లైన్ లో ఎన్నాళ్ళు ఈ కంప్యూటర్లో మాట్లాడుకోవడం మనం బయటికి కలుద్దాం బయటికి కలుస్తారు. ఎంత అవునున్నా కాదన్నా భర్తలో లోపాలను చూసే స్త్రీ పరాయ పురుషుల్లో మంచినే చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు కాసేపు కనిపించేప్పుడు నటిస్తారు. ఇప్పుడు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత ఆ విడిపోతుంది ఏంటంటే రీజన్ వీళ్ళు ప్రేమించుకుంటున్నాము అని అనుకునే టైంలో చాలా తక్కువ సమయం కనిపిస్తారు.
(12:01) అవును ఆ తక్కువ సమయం నటిస్తారు వీళ్ళు నటించతారు వాళ్ళు నటిస్తారు ఇద్దరు ఇద్దరు నటిస్తారు అదే వీళ్ళఇద్దరికి పెళ్లిఅయి ఒక ఇంట్లో ఉండటం మొదలపెట్టారు అనుకోండి నటించడం కష్టం కదా ఎంతైనా అందుకని నిజ స్వరూపాలు బయటికి వచ్చేస్తాయి. ఇది ఈ వివాహితర సంబంధాలు ఆన్లైన్ లో వచ్చే అవకాశం అంటే అసలు ఏమాత్రం పరిచయం లేని ఒక పురుషుడితోటి ఒక స్త్రీకి వచ్చే సంబంధం వెనక ఇంత కథ ఉందన్నమాట ఈ కథలోనే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక ముగ్గురు నలుగురు పురుషుడు ఈమెతోటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు.
(12:40) ఈ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు ఒక పురుషుడితోటి ఈమె ఉన్నప్పుడు ఈమె వాళ్ళద్దరు సన్నిహితంగా ఉన్నదాన్ని రికార్డు చేసింది. రికార్డ్ చేసిన దాన్ని అతనికి పంపింది. ఆ దుర్మార్గుడు సోషల్ మీడియాలో పెట్టాడు. అసలు నువ్వు మగవాళ్ళతో స్నేహం చేయడం తప్పు కాదు ఆ స్నేహానికి ఒక పరిధి పరిమితి ఉండాలి. అది దాటి పరిమితి పరిమితి పరిధి దాటి నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్ళావు అదే మొదటి తప్పు అయితే మీ వ్యక్తిగత విషయాన్ని రికార్డు చేయడం రెండో తప్పు మ్ దాన్ని అతనికి పంపటం మూడో తప్పు అతను
(13:26) సోషల్ మీడియాలో పెట్టడం నాలుగో తప్పు ఇక్కడ నాలుగు అతిక్రమణలు జరిగినయి ఈ నాలుగు అతిక్రమణలు జరిగిన ఫలితమే అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ మొత్తం దీంట్లో ఆత్మహత్య చేసుకోబోయే ముందు అతను 19 పేజీలు సుదీర్ఘమైన లెటర్ రాశడు. ఇతను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఈమె ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు అత్త మామ వచ్చారు బావమరిది వచ్చారు.
(14:04) వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమైనా జవాబ్దారీతనంగా ఉన్నారా వాళ్ళ అమ్మాయి పట్ల లేదు నీదే తప్పు అని మాట్లాడారా అని అనిపించిన మరుక్షణం వాళ్ళు వచ్చిన మరుక్షణం నువ్వు నీ తల్లిదండ్రులని పిలుచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేదంటావా వీళ్ళతో కంఫర్టబుల్ గానే ఉంది మా అమ్మాయి చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి ఈ పిల్లలకు అండగా మేము ఉంటాము అని మాట్లాడతారు.
(14:37) మనం ఎన్నో సినిమాల్లో చూసాం ఇప్పుడు సినిమా మౌస్ తోటి పెళ్లయిన వెంటనే సినిమాల్లో సినిమాల్లో ఛాన్స్ కోసం వెళ్ళిపోతే అవును ఆ అబ్బాయికి ఓ పాప ఆ అమ్మాయికి ఒ పాప బాబు ఉంటే కూడా మామగారు అల్లుడు కలిసి పెంచుకుంటూ ఆ అల్లుడికి ఇంకో పెళ్లి చేయాలని కూడా ఆ స్వయాన ఆ పిల్ల తండ్రే ఆలోచించి పెళ్లి చేస్తాడు. మనం అది సినిమా అని కొట్టిపారేయద్దు నిజ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎదురవుతాయి అవ్వకుండా ఉండవు.
(15:14) అయినప్పుడు ఆ తల్లిదండ్రులు పోషించవలసిన పాత్ర అది పెద్దరికం తోటి వాళ్ళ ఆ పాత్ర పోషించలే అంటే అర్థమైపోయింది వాళ్ళు కూడా సరైనోళ్ళు కాదు అని నువ్వు ఏం చేయాలి అప్పుడు నీ తల్లిదండ్రుని పిలిపించుకోవాలి. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలి ఆ ఇల్లు నీది నీ పిల్లలు అక్కడ నీ పిల్లలు ఆలనా పాలనా చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలి కదా [గురకలు] అవును వాళ్ళు సరైన పాత్ర పోషించినప్పుడు నీ వాళ్ళని పిలుచుకోవాలి అది జరగలేదు పోనీ సుప్రీం కోర్టు ఒక మాట చెప్తుంది ఏంటి ఇద్దరు అడల్ట్ మధ్య శృంగారం తప్పు కాదు వివాహేతర సంబంధం తప్పు
(16:03) కాదు అని చెప్పి చెప్తుంది చెప్తూనే ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని అంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు విడాకులకి ఇది ఒక గ్రౌండ్ అని చెప్పింది. ఇతను ఎందుకు విడాకులు తీసుకోలేదు కనీసము ఒక లాయర్నో లాయర్ కంటే ముందు పోలీసునో ఎందుకు అప్రోచ్ కాలేదు ఇతన్ని ఏమి లాగేసినయి ఒక్కటే లాగేస్తది భార్యని అదుపులో పెట్టుకోలేనివాడు మగాడే కాదు మగాడే కాదు చేతగానివాడు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా ఇట్లాగే మాట్లాడుతారు నువ్వు మగోనివి కదా నీ పెళ్లామ ఎటో పోతుంటే నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు అంత చేతగానివా
(16:48) అసలు నువ్వు మొగోనివేనా ఒక మగాడిని పట్టుకొని నువ్వు మగోనివేనా అని మాట్లాడుతారు పోలీసులు ఇక ఆ మగాడు ఏం ఫీల్ అవుతాడు చెప్పండి అది కాదు కదా మాట్లాడవలసింది అందుకే ఇప్పుడు పోలీసుల్ని చాలా సంస్కరించారు అనుకోండి అది వేరే విషయం మారింది అలాగే పోలీసులు కూడా డైరెక్ట్ గా మాట్లాడకోకుండా అక్కడ కౌన్సిలర్ని పెట్టారు కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు సో పరిస్థితులు మారినయి అనుకోండి అసలు చెప్తున్న సొసైటీలో ఇలా ఉంటది ఒక మగాడు వెళ్లి నా భార్య సరిగా లేదు అంటే నువ్వేం చేతగానోడివిరా అంటారని ఒక భయంతోటి అతను సమాధానం చెప్పుకు ప్పుకోలేని పరిస్థితుల్లో మదనపడి అతను
(17:29) ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఈ తల్లిదండ్రులు ఇవాళ ఏడుస్తున్నారు చూడండి టీవీల ముందు కూర్చొని నేను వాళ్ళ బాధని నేనేం తప్పు పట్టట్లే కానీ వీళ్ళు ఎంత బాధ్యత లేని వాళ్ళు అని అనిపిస్తుంది. బాధ్యత ఉన్నవాళ్ళఅయితే మీరు ఎప్పుడు రావాలి ఇప్పుడు అబ్బాయి ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి సంగతి అంతకుముందే వీళ్ళకి కూడా తెలుసు ఇంతకుముందు కూడా ఒకసారి పంచాయతీ పెట్టారు.
(17:57) కానీ పంచాయితీ పెట్టి ఎందుకు తెచ్చుకున్నారు అనే మాట మాట్లాడకూడదు ఆ అమ్మాయి ఏమ అప్పుడు ఏం నమ్మబలికిందో నేను ఇంక ఇట్లాంటివి రిపీట్ చేయను అని చెప్పిందో ఏం చెప్పిందో అంటే పిల్లలకు తల్లి కావాలి కదా అనే ఉద్దేశంతో తీసుకొచ్చుకుని ఉండొచ్చు. నేను ఇది ఇవి ఏవి తప్పు కాదండి మనుషుల జీవితాల్లో ఇలాంటివి వడిదుడుకులు ఇబ్బందులు వస్తాయి ఆ వచ్చినప్పుడు మనం ఏం చేసామ అనేది కావాలి.
(18:22) నువ్వు నా పరాయ మగాడు నిన్ను ముట్టుకున్నాడు నువ్వు నాకు అక్కర్లేదు పో లేదు అనుకుంటే అగ్నిగుండంలో దూకు ఇవి కాదు పరిష్కారాలు ఇప్పుడు ఇలా చేస్తున్న మగాళ్ళు లేరా ఏ పెళ్లాలు మూసుకుని కాపురాలు చేయట్లేదా మగాళ్ళు ఎందుకు చేయరు చేయొచ్చు చేయకపోనవచ్చు ఎవరో చేశరని మీరు చేయమని నేనేమ అనట్లే కానీ దీనికి ఒక పర్ఫెక్ట్ ఫుల్ స్టాక్ పెట్టుకో ఇప్పుడు ఈ సంబంధం వద్దు అనుకున్నావ్ ఈ భర్త వద్దునుకున్నావ్ ఫుల్ స్టాప్ పెట్టేసేయ్ పక్కక వెళ్ళిపో ఈ భార్య నువ్వు వద్దు అనుకున్నావ్ ఫుల్ స్టాప్ పెట్టేసేయ్ నీ జీవితం నువ్వు గడుతు ప్రతిదానికి
(19:07) పరిష్కార మార్గం అనేది ఉంటది చావే పరిష్కారం కాదు సమస్యను చూసి మనం పారిపోకూడదు మనల్ని చూసి సమస్యలు పారిపోవాలి. ఎప్పుడైనా సమస్య వచ్చింది అంటే దాని పక్కన పరిష్కారం పుట్టే ఉంటది. పరిష్కారం లేని సమస్యలు ఎక్కడా ఉండవు. నీకేమనిపించింది పరిష్కారం ఆ అమ్మాయి అలా ఉన్నప్పటికీ భరిద్దాం అని ఉందా భరించు లేదు అనుకుంటున్నావా భరించో అతను ఆ వీడియో పెట్టాడు ఆన్లైన్ లో అని తండ్రికి తెలుసు వెంటనే వచ్చి కొడుకుని ఎందుకు నువ్వు ఓదార్చుకోలేదు ఆ పరిస్థితిలో ఒకవేళ సమాజంలో
(19:51) భర్త సరిగా లేకపోతే భార్యకు దొరికే ఓదార్పు గాని సింపతీ గాని ఏవైనా భార్య సరిగ్గా లేకపోతే భర్తకు దొరకదు ఏ మాటక అన్నమాట మనం ఒప్పుకొని తీరాలి అవును కానీ నువ్వు చేయవలసింది ఏంటి ఇప్పుడు తల్లి ఎలాగో లేకుండా అయిపోయింది పిల్లలకు తండ్రికి నువ్వు కూడా లేకుండా వెళ్ళిపోతే ఎట్లా బాధ్యత లేని మనిషి మృగం లాగా ప్రవర్తించింది. నువ్వు నీ పిల్లల విషయంలో నువ్వు నువ్వు ఎంత అన్యాయం చేశవు నీ పిల్లలకి అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి వదంతం నుంచి ప్రతి సంఘటన నుంచి మిగతా బయట ప్రపంచం నేర్చుకోవాల్సింది కూడా
(20:38) చాలా ఉంటది. నేను అందుకు నేను ఇలా మాట్లాడుతున్నా లేకపోతే చాలా బాధగా అయ్యో మీరు ఏడుస్తుంటే నాకు ఏడుప వస్తుందండి అని చెప్పి ఆ తండ్రి కన్నీరు తుడవటమో లేకపోతే ఆ తండ్రి బాధలో మనం పాలుపంచుకున్నంత మాత్రాన ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కాదు కానీ మనం ఎలా మాట్లాడాలి అంటే మనం ఏమి అర్థం చేసుకోవాలి దీంట్లో అంటే ఇతను ఇలా కాకుండా ఎలా చేసి ఉంటే బాగుండేది ఇది ఒక కేస్ స్టడీ నన్ను అడిగితే చాలామంది కుటుంబాల్లో ఇవి జరుగుతున్నాయి ఏం చేయాలి భర్తలు భార్య ప్రవర్తనలో తేడా వచ్చింది.
(21:19) ఎందుకు ఇంత సడన్ గా వచ్చింది ఏంటిది అని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటం గుట్టు చొప్పుడు కాకుండా లేదు బాగా ఆమెకు సన్నిహితమైన మనుషులు ఎవరైనా ఉంటే ఆమె ఎవరి మాట బాగా వింటది అన్న వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడటం ఇలా అయితే ఎలాగమ్మా అసలు ఏమైపోతది సంసారం ఏమైపోతది పిల్లలు ఏమైపోతారు నీ పరువు ఏమైపోతది నీకు అసలు సొసైటీలో నీకు ఒక గౌరవం అక్కర్లేదా అని ఆమెతో మాట్లాడి ఉంటే ఆమెని డీల్ చేసే పద్ధతిలో డీల్ చేయలేదు అనిపిస్తుంది.
(21:54) ఆమె చేసిన తప్పే కావచ్చు. అప్పుడు ఏందనా ఫలితం ఉండేది ఇదంతా ఎందుకంటే ఆమెని రక్షించాలనేది కాదు నా ఉద్దేశం. ఆమె నుంచి మీరు ఎట్లా రక్షించబడాలఅనేది ఈ పిల్లల్ని ఎలా రక్షించాలఅనేది ఇప్పుడు ఈ పిల్లలకి ఎంత ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పిల్లలకి ఈ తల్లి ఇలా చేసింది తల్లి ఇలా చేసింది అనేది ఎంత బాధాకరం అండి అదే ఆడపిల్ల గనుక అయితే ఉన్నది ఆడపిల్లలు గనుక అయితే తల్లి అలా చేసిందంట తల్లి ఎలా చేసింది అందుకోసం ఏంటి అంటే ఏ ఇంట్లో అయినా భార్య
(22:40) ప్రవర్తనలో మార్పులు వస్తున్న భర్త ప్రవర్తనలో మార్పులు వస్తున్న భాగస్వామిగా మీ పాత్ర మీరు పోషించాల్సింది. ఆమె మెదడులో కెమికల్ ఇంబాలెన్స్ జరిగి ఉండొచ్చు. లేకపోతే అలా ప్రవర్తించరు. ఒక రకమైన పర్సనాలిటీ డిసార్డర్ వచ్చింది ఆ అమ్మాయికి ఇది సరి సరి అయ్యే పర్సనాలిటీ డిసార్డరా సరి అవ్వని పర్సనాలిటీ డిసార్డర్ సరి అవ్వదు అనుకోండి ఆమెని పక్కన పెట్టొచ్చు సరి అయ్యేది అనుకోండి ఓర్పుగా నేర్పుగా కుటుంబాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత భర్తలో ఇలాంటి పరిస్థితి వచ్చినా
(23:25) భార్యకు ఉంటది భార్యలో ఇలాంటి పరిస్థితి వచ్చినా భర్తకు ఉంటది. అందుకని దయచేసి ఎవరూ కూడా 19 పేజీల ఆత్మహత్య లేఖ రాసేంత ఓపిక నీకు ఉన్నప్పుడు అంత ఆలోచన నీకు ఉన్నప్పుడు దీనికి ఇంకొక లాజికల్ కంక్లూజన్ ఇద్దామఅనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం ఇక్కడ అది ఆ పాయింట్ నన్ను బాగా బాగా కదిలిస్తుంది. నువ్వు 19 పేజీలు రాయడం అంటే అంత ఈజీ కాదు రెండు ముక్కలు రాయటానికి చచ్చే ముందు వాళ్ళ వల్ల కాదు వాళ్ళ ఉన్న మానసిక స్థితికి చనిపోవడం అనేది ఏంటండి మళ్ళీ కనిపించను కదా ఇంక జీవితానికి ఎండ్ కదా ఐరన్ డోర్ పడిపోతది
(24:11) కదా ఇంక మళ్ళీ రాంగ్ కదా అవును ఇప్పుడు ఒక రెండు రోజులు చచ్చిపోయి మూడో రోజు బతుకుతారు అంటే అది వేరే విషయం అవును మన జీవితాన్ని అంతం చేసేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు బతికు ఉంటే నిన్ను జస్టిఫై చేసుకుంటానికి నువ్వు ఏమనా చెప్పుకోవడానికి ఉండేది కదా ఈ ప్రపంచం తోటి అందుకని ఎవ్వరు దయచేసి అది మట్టుకు ఆప్షన్ కాదు మీకు ఇలా బోలడ్ ఆప్షన్స్ ఉన్నాయి భార్య ప్రవర్తనలో గాని భర్త ప్రవర్తనలో గాని మార్పులు గమనించినప్పుడు బాగా స్వామి చేయాల్సింది ఏంటి అంటే ఒక సైకాలజిస్ట్ ని కలవటం ఫస్ట్ ఫ్యామిలీలో మాట్లాడుకోవటం బాగా కావాల్సిన వాళ్ళతోటి అది కూడా కాదు
(24:55) కాదు అంటే ఒక సైకయాట్రిస్ట్ని చూపించడం ఇవన్నీ కాదు అంటే లాయర్ దగ్గరికి వెళ్ళడం ఇన్ని పరిష్కారాలు దయచేసి ఎవరైనా అలాంటి పరిష్కారాలు చూసుకోండి తప్పితే హుస్సేన్ సాగర్ మట్టుకు మీకు పరిష్కారం కాదు. రైట్ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment