ఎంతో సులభంగా జీవించవలసిన జీవితాన్ని, ఎదుటి వాళ్లతో పోల్చుకుని క్లిష్టతరం చేసుకుంటూ జీవిస్తున్నాము
Author Name:Back to Roots
Youtube Channel Url:https://www.youtube.com/@backtoroots1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iDgEiYcLujU
Transcript:
(00:06) మా హాస్పిటల్లో 40 పడకల ఆసుపత్రి ప్రతిరోజు 100 మంది తింటారు మనం వర్క్‌షాప్ చేస్తున్నప్పుడు సుమారుగా 150 160 మంది తింటారు ఇంతమంది ఉన్నచోట ఎక్కడ కూడా కెమికల్స్ వాడకుండా ఫ్లోర్ క్లీనింగ్ గాని బాత్్రూమ్ క్లీనింగ్ గాని లేదంటే బట్టలు ఉతకడానికి డిటర్జెంట్లు గాని ఇవేమీ వాడకుండా వారు మాకు నేర్పించినటువంటి బయో ఎంజైమ్స్ ని తయారు చేసి మా హాస్పిటల్లోనుంచి బయటకి వస్తున్న నీరు భూమిలోకే ఇంకిపోయేలాగా మేము చేస్తున్నాం.
(00:33) ఆ ఇంకిపోవడం వల్ల భూమికి అది ఎరువు అవుతుంది అండ్ భూమికి ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా చేస్తున్నాము ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ గా ఆయన్ని ఏమంటాం అంటే ఆయన సెయింట్ సైంటిస్ట్ ఆయన ఒక సెయింట్ సైంటిస్ట్ కూడా అన్నమాట వారి ఇంటికి వెళ్తే ఒక మ్యూజియం లాగా ఉంటుంది. ఒక ల్యాబ్ లాగా ఉంటుంది రీసెర్చ్ ల్యాబ్ లాగా హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వారి ఇంటికి వెళ్లి వారు ఏం చేస్తున్నారో చూడాలి ఆయన చేస్తున్నటువంటి ఇన్నోవేషన్ గా ఆయనకి అసలు నా ఉద్దేశంలో నోబెల్ ప్రైజ్ రావాలన్నమాట అన్ని అద్భుతాలు చేస్తున్నారు జస్ట్ సాల్ట్ తో ఆయన థైరాయిడ్
(01:07) తగ్గిస్తున్నారు జస్ట్ సాల్ట్ ని మార్చి మందులు లేకుండా థైరాయిడ్ తగ్గిస్తున్నారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేశారు ఒక్కొక్క ఆవిష్కరణ ఒక్కొక్క యనో పేటెంట్ గానీ ఒక్కొక్క నోబెల్ ప్రైస్ గానీ రావాల్సినటువంటి ఆవిష్కరణ ఆయన చేస్తున్నారు. వారి దగ్గర ఉండి ఒక గంట నేర్చుకుంటే లేదా ఒక రోజు నేర్చుకుంటే జీవితానికి సరిపడా అద్భుతమైన ఐడియాలు వస్తాయి.
(01:29) వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళలో ఒక కుర్రవాడు అక్కడ చక్కగా స్టాల్ పెట్టాడు దాని గురించి కూడా వారు చెప్తారు. నేను ఇంట్రడక్షన్ే చాలా చెప్పేస్తున్నాను. వారికి ఎక్కువ సమయం ఇవ్వాలి కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాను. వారు చెప్పేదంతా చాలా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఆవిష్కారము విజయరామ గారు మీరు కూడా వినాలి జీవజలం గురించి చెప్తారు అది విన్నారంటే మీరు ప్రతి చోట ఇది స్టార్ట్ చేస్తారు అది కూడా వారి నోట్లో నుంచి విందాం హరి ఓం అందరికీ నమస్కారం ఇక్కడ వేయ చేసిన అతిథులందరికీ పెద్దలందరికీ నా నమస్కారం.
(02:03) చానా చూడ ముచ్చట్టగా ఉంది సభల కార్యక్రమము సో ప్రకృతి మనకు జీవితాన్ని ఇచ్చిన ప్రకృతిని సృష్టించిన దేవుడికి నా శతకోటి వందనాలు అర్పిస్తూ ఇక్కడ మనం జీవించడానికి ఆధారం శక్తి ఎందుకు జీవిస్తున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ అట్లా ప్రతిొక్క జీవికి ఒక నైపుణ్యత ఇప్పుడు తేనతీగ చేసిన పని మనం చేయలేము ఒక పక్షి పని మనం చేసినట్టు మనం చేయలేము మనిషిచే చేసిన విద్వంసం కూడా ఏ జీవి కూడా చేయలేదు మనిషి తప్ప ఎందుకు మనిషిని సృష్టించారు అంటే
(02:48) ప్రకృతిని అనుసరించి సమతుల్యతలో జీవించు ప్రకృతిని ఆస్వాదించు నీకు నేర్పిన గుణాన్ని వెదజల్లి అందరితోని సమతుల్యతలో ఉండి జీవించు అంటే అని స్వేచ్ఛ ఇస్తే మనము ఆ స్వేచ్ఛని మిస్యూస్ చేసి ప్రకృతికి భిన్నంగా జీవిస్తూ రోగపాలవుతూ సతమతం అవుతూ ఉన్నాము. దీనికి కారణం ఎవరము మనమే దేవుడు అనారోగ్య సమస్యని అసలు ఇవ్వలేదు.
(03:23) ఆరోగ్యం దేవుడి ఇచ్చిన మనకి వరం సో ప్రకృతి సహజంగా మనం తినాల్సింది పండ్లు మాత్రమే కొంతమంది యోగులు వాయు భక్షణ చేసి ఉంటారు డైరెక్ట్ గా కాన్షియస్ ఎనర్జీ తీసుకుంటారు. సో మనము ఆ స్థాయిలో లేము కాబట్టి ఆ స్వేచ్ఛ వల్ల ఆ ఫ్రీడమ వల్ల మనిషి ఎన్నో రుచి చూశారు. అప్పుడు మన ఋషులు మునులు ధాన్యం ఎప్పుడైతే నిప్పు ఎప్పుడైతే కనుకున్నారో ధాన్యం ఎప్పుడైతే తినడం అలవాటు చేసుకున్నారో ధాన్యం అనేది విత్తనం విత్తనం యొక్క లక్షణం చెట్టుగా మారాలి.
(03:59) అదే ధాన్యము పిట్టకు ఆహారం అయింది పిట్టక ఎందుకు ఆహారమైంది ప్రకృతి సహజంగా అంటే ఆ విత్తనాలు వెదజల్లాలి అంటే పిట్టలు ఆ ధాన్యం తిని బలహీనమైన ధాన్యం తింటుంది గట్టిగా ఉన్న ధాన్యం అది జీర్ణించుకోలేదు అది బయట వస్తుంది రెట్ట ద్వారా అది విత్తనంగా ఆ విత్తనం భూమిమీద పడినప్పుడు చెట్టుగా మొలిసి మళ్లా అది ఇంకోవె000 విత్తనాలు తయారు చేస్తుంది అది ప్రకృతి నియమం అయితే ఇప్పుడు ఇప్పుడు ఆవు గడ్డి నెమరేస్తుంది.
(04:30) గడ్డిని చంపదు పీకి పడేయదు పైన నెమరేయడం మాత్రమే తర్వాత ఆ గడ్డి కూడా తనంతా రక్షించుకోవడానికి ఒక రసాయనం ఉత్పత్తి చేస్తుంది. అదే మనం ఆవుకి గడ్డి వేయాలి అంటే దాన్ని అప్రూవడ్ చేస్తాం చంపేస్తాం కానీ ప్రకృతి సహజంగా జీవించాలి అంటే ఒక ఆవు కూడా ఒక గడ్డి పూసని కూడా మర్యాద ఇస్తుంది. ఎంత కావాలో అంతే తీసుకుంటుంది.
(05:00) అటు గడ్డిపూస కూడా తనంతా రక్షించుకోవడానికి ఒక రసాయనం ఇస్తుంది. మళళ ఎందుకు ఆవుకి అది ఆహారం అయింది అంటే ఎక్స్చేంజ్ ఏది కూడా ప్రకృతిలో ఫ్రీ లేదు నేను ఒకటి ఇస్తున్నాను ప్రకృతి నాకు ఇంకొకటి ఇస్తుంది మనం గాలి తీసుకుంటున్నాము చెట్టు ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది మనం కార్బన్ డైాక్సైడ్ వదిలేసేది చెట్టు తీసుకుంటుంది. సో మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలి అంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి ఏమ ఇవ్వడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యత ఉంటది ఒక కేపబిలిటీ ఉంటుంది.
(05:30) దాన్ని వ్యక్తపరచాలి అప్పుడు మొత్తం సమాజం మీకు ఇస్తుంది. సో అట్లా మనకి ఈ భూమ్మీద శక్తి వచ్చేది సూర్య కిరణాల నుంచి చంద్ర కిరణాల నుంచి సూర్యుడికి చంద్రుడికి ఎక్కడికి వెళ్లి వస్తుంది అంటే మొత్తం బ్రహ్మాండం నుంచి అంటే ప్రతిఒక్క నక్షత్రం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రేడియేట్ చేస్తుంది ఒక నక్షత్రం కాల్షియం తరంగముని ఇంకొక నక్షత్రం మెగ్నీషియం తరంగాన్ని అంటే మనకు సైన్స్ లో ఉన్న పీరియాడిక్ టేబుల్ లో ఉన్న రసాయనాలఅన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రం వెదజలుతుంది.
(05:59) అవన్నీ కూడా సూర్యుడు నవగ్రహాధిపతి మస్కులేన్ అంటే పురుష లక్షణాలు ఉన్న శక్తి అంతా కూడా సూర్యుని ద్వారా చంద్రుడు నక్షత్రాధిపతి స్త్రీ తత్వం ఉన్న గుణాలు అన్ని ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని చంద్రుడు ద్వారా భూమి మీదకి వస్తాయి. మనకి గ్రోత్ ఫ్యాక్టర్ అనేది చంద్ర కిరణాల వల్ల అంటే మనకి వేలు వేలు పెరగాలన్నా గోరు పెరగాలన్నా జుట్టు పెరగాలన్నా సెల్స్ గ్రో కావాలన్నా రాత్రి చంద్ర కిరణాల వల్ల గ్రోత్ అవుతుంది.
(06:31) సూర్య కిరణాల వల్ల మనకు శక్తి వస్తుంది మెటబాలిజం సో అందుకనే మనకి ఈ ఉదయము సాయంత్రము రాత్రి అనే వేలలు ఉన్నాయి ఒక్కొక్క టైం కి ఒక్కొక్క ఆ అవయవాలు పనిచేస్తూఉంటుంది. ఒక్కొక్క ఆర్గన్ దాని యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక్కొక్కటి వ్యక్తపరుస్తా ఉంటుంది. సో ఇవన్నిటి కారణం వల్ల మనకి ఆహారం దొరుకుతుంది. సో భూమిమీద సూర్య కిరణాల ద్వారా వచ్చే కిరణాలు ఒక చెట్టు అన్ని తీసుకోలేదు.
(06:59) ఒక చెట్టు కాల్షియం అబ్సర్బ్ చేసుకుంటుంది ఇంకో చెట్టు ఇంకొకటి అబ్జర్బ్ చేసుకుంటుంది ఎందుకు అంటే సమతుల్యతలో ఉండడానికి ఒకటే చెట్టు అన్ని అబ్జర్బ్ చేసుకుంటే ఇంకో చెట్లతో నాకు పని లేదు అనే భావన ఉత్పత్తి కాకుండా సమతుల్యతలో జీవించడానికి అనేక రకాల వృక్ష సంపదలు అనేక రకాల క్రిమి కిటకాలు అనేక రకాల జీవజంతువులు దాంట్లో ఆ అనేక రకాల రంగులు రుచులు ఎందుకంటే ఒకటే రంగు ఉంటే వ్యక్తికి బోరు కొట్టేస్తుంది కదా అందుకనే ఎన్నో రకాల రుచులు ఎన్నో రకాల రంగులు అందుకనే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఒట్టి అన్నం తినము ఎన్నో రకాల రుచులు కలుపుకుంటాం. అది మనకు ఆనందాన్ని
(07:40) ఇస్తుంది. సో ఈ శరీరం పంచభౌతిక తత్వాలతో చేయబడింది కాబట్టి ఈ శరీరానికి ఆ ఎనర్జీ రూపంలో ఆ పంచభౌతిక తత్వాలని మాత్రం ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ధాన్యం మన ఆహారం కాకున్నా కానీ మన పూర్వీకులు ఎట్లా దాన్ని తీసుకోవాలి ఆ దోషాన్ని నివారణ ఎట్లా చేయాలి అనేది మన ఆయుర్వేదంలో ముందే లిఖితం చేయబడింది పాకశాస్త్రంలో ఇవన్నీ వర్ణించారు.
(08:09) సో ధాన్యంలో ఒక రసాయనం ఉంటుంది ప్రొటెక్టివ్ కెమికల్ ఉంటుంది. సో ఆ ధాన్యాన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి పంట పందించడమే కాదు దాన్ని ఎప్పుడు కోత కోయాలి తర్వాత దాన్ని ఎనిమిది నెలలు పెట్టాలి. తర్వాత అది ధాన్యం తయారవుతుంది అది వడ్లు దంచుకొని ఆ బియ్యాన్ని మనము వండుకుంటాం. అయితే పాతకాలంలో చూడండి బియ్యాన్ని దంపుడు బియ్యాన్ని కూడా నానపెట్టుకునే వాళ్ళు ఎనిమిది గంటలన్నా నానబెట్టుకునేవాళ్ళు నానపెట్టినప్పుడు ఆ దోష నివారణ అవుతుంది దాంట్లో మైక్రోబియల్ యక్టివిటీ జాగృతం అవుతుంది.
(08:40) దాంట్లో కలి వేసేవాళ్ళు ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వేసేవాళ్ళు ఆ దోష నివారణ కోసం తర్వాత నీళ్లు ఎసరికి పెట్టి ఉండేవాళ్ళు నీళ్ళ ఎసరికి పెట్టడానికి నిప్పు మీద నీళ్ళ మంట మీద నీళ్ళ ఎసరికి పెడితే నానపెట్టిన బియ్యం వేసినప్పుడు ఆ మంటని తీసేసి నిప్పు మీద ఉడికించేవాళ్ళు దీని వెంకల సైన్స్ ఏంటి ఆ ధాన్యం ఆ మంట మీద ఎక్కువసేపు ఉంటే దాంట్లో ప్రాణశక్తి నశిస్తుంది కాబట్టి నీరు మాత్రమే మంట మీద వేడి చేసి పెసరు వచ్చిన తర్వాత నిప్పుల మీద ధాన్యాన్ని వండేవాళ్ళు తర్వాత ఎక్కువ నీళ్ళలో వండేవాళ్ళు ఎందుకు అంటే ఎక్కువ నీళ్ళలో వండినప్పుడు దాంట్లో కొన్ని గుణాలు బయటికి
(09:20) వస్తాయి అంటే స్టార్చ్ కాంపౌండ్స్ సో ఇప్పుడు 99% తం అందరికీ షుగర్ వ్యాధి రావడానికి కారణం బియ్యంలో వచ్చే స్టార్చ్ ముడి బియ్యం అయినా కానీ ఆ గంజి వార్చి అన్నం తింటే ఆ గంజిలో ఉన్న పోషక విలువలుతో పాటు ఈ స్టార్చ్ వస్తుంది. సో పాతకాలం ఏం చేసేవాళ్ళు అంటే ఆ గంజిని పులువ పెట్టేవాళ్ళు ఒక కుండలో పోసి దాన్ని కలి తయారు చేసేవాళ్ళు అన్నం భోజనం ఆ అన్నం వండిన తర్వాత దాన్ని భుజించిన తర్వాత ఆ కలి ప్రోబయాటిక్ గా అంటే గట్ మైక్రోబియల్ యాక్టివిటీని పెంపొందించడానికి ఆ కలి తాగేవాళ్ళు అయితే అప్పటి కాలంలో కుండకి బొట్లు పెట్టి పసుపు పెట్టి అంటే పాథోజెనిక్
(10:05) బ్యాక్టీరియా అంటే చెడు క్రిములు రాకుండా దానికి ఒక రక్షణ ఆవు పెడతో నలికేవాళ్ళు ఎందుకు ఆవుపెంతో అలుకడం అంటే ఆవుపెడలో సర్వజీవులు ఉంటాయి అంటే అన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ దేవీ దేవతలతో పోలుస్తాము. ఒక్కొక్క మైక్రో ఆర్గనిజం 33 కోట్ల దేవీ దేవతలు అంటారు కదా ఆవులో అవన్నీ కూడా మనకు సూక్ష్మ జీవం అంటే ఏంది ఒక జీవము సూక్ష్మాది రూపంలో సో ఒక దైవీ శక్తి కూడా సూక్ష్మా సూక్ష్మ జీవంలో అక్కడ మైక్రోబ్స్ రూపంలో ఉంటాయి.
(10:41) అదే చెడు క్రిములు పాథోజెనిక్ బాక్టీరియా అంటాం. సో ఆవు పీడ ఉన్న చోట పాథోజెనిక్ బాక్టీరియా రాదు ఎందుకంటే అవన్నీ అక్కడ సమతుల్యతలో జీవిస్తున్నాయి గుడ్ బాక్టీరియా ఉంటుంది. సో అటువంటి ఆవుపెడతో అలికిన మన వంటశాల మల మన విజయరామ గారి ఇంట్లో చూస్తే మొత్తం ఆవుపెడతోనే అలుక్కున్నారు. సో అట్లా మనం ఉంచుకోగలిగితే మంచి మంచి మైక్రో ఆర్గనిజమ్స్ అన్ని అక్కడ వస్తాయి.
(11:07) సో ఇప్పుడు మనము అందరికీ బి12 డెఫిషియన్సీ వస్తుంది ఎందుకు అంటే ఏసలు మనం వాడే కెమికల్స్ తర్వాత ఎల్ఈడి లైట్లు ఎల్ఈడి లైట్లతోని కూడా మన సూక్ష్మ జీవులన్నీ నశించిపోతున్నాయి మనం తీసుకునే ఆహారంలో జీవశక్తి లేదు ఎందుకంటే జీవం ఉన్న ఆహారం తినట్లేదు కెమికల్ గా పండించిన ఆహారం తింటాము దాంట్లో ఆ జీవం ఉండదు ప్రాణశక్తి ఉండదు తర్వాత వంట చేసే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ప్రెజర్ కుక్కర్ లో వండుతాము దాంట్లో జీవం నశిస్తుంది.
(11:39) ఫ్రిడ్జ్‌లలో పెడతాము దాంట్లో ఇంకా జీవం నశిస్తుంది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పోయి కూర్చుంటే ఏమవుతుంది మన జీవశక్తి కోల్పోతాం. అట్లా మనం వండిన వస్తువులు పెడితే ఏమవుతుంది వంట చేసినప్పుడే జీవం తగ్గింది దాన్ని ఇంకా ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది ఇంకా జీవం నశిస్తుంది. కూరగాయలు కానీ పండ్లు కానీ ఏది కానీ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు మళల దానికి ఏంటి పరిష్కారం అంటే ఒక పెద్ద కుండ తీసుకోండి ఒక చిన్న కుండ తీసుకోండి వాటి మధ్యలో కొబ్బరి పీచు వేయండి పాతకాలంలో ఇసుక వేసేవాళ్ళు ఇప్పుడు ఇండ్లల్లో ఇసక వేయడానికి బరువు ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు కూడా నిలువద్దు తేమిని మాత్రమే
(12:17) తీసుకోవాలి. సో కొబ్బరి పీచు వేస్తే ఆ కుండల మధ్యలో దాంట్లో నీళ్లు పోసినప్పుడు కుండలో ఉన్న కూరగాయలు 10 రోజులు కూడా మిట్ట అంటే ఎండలు మే నెలలో ఎండలు కూడా తీవ్రంగా తీవ్రమైన ఎండలో కూడా లోపల కూరగాయలు మాత్రం 10 రోజులు కూడా చెడిపోవు మనకి ఇప్పుడు ఎట్లాగో సంతలు ఉన్నాయి దగ్గర దగ్గర అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి సేంద్రియ వ్యవసాయంలో పండించే వాళ్ళు ఎంతో మంది అందుబాటులో పెడుతున్నారు.
(12:47) సో అట్లాంటి కూరగాయలు మనము వారానికి రెండు సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్టెంట్ కావాలి టైం దాని షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెంట్ కావాలి అంటే కుండలో భద్రపరుచుకోండి. చాన కూరగాయలు అసలు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరమే లేదు కానీ అలవాటు ప్రకారంగా అన్ని పెట్టేస్తున్నారు రవ్వ కానీ బియ్యం కానీ పప్పులు కానీ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు.
(13:08) మనం తినేది పిప్పే దాంట్లో జీవశక్తి ఉండదు. సో అందుకనే ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత నీరు మనం తాగే నీరు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతఒక్కరి దగ్గర ఇది విష పదార్థం ఉంది ప్రతిఒక్కరి బ్యాగ్ లో ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు కదా అయితే మనం నీళ్లు తాగాల్సింది ఫస్ట్ వర్షం నీళ్ళు కదా వర్షం నీళ్లు పోగు చేసుకునే పద్ధతులు ఎంతో మంది ఇక్కడ హార్వెస్టింగ్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఎన్నో చెప్తున్నారు.
(13:37) సో అది సదుపాయం లేకపోతే అంటే అట్లాంటి పరిస్థితి లేకపోతే మనకు వచ్చే మంజీర వాటర్ అంటే టాప్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ శుద్ధయ్య వస్తుంది. కానీ పైపులో వచ్చేటప్పుడు తర్వాత దాంట్లో క్లోరిన్ వల్ల దాంట్లో జీవగుణం ఉండదు. క్లోరిన్ అనేది వోల్టైల్ కాంపౌండ్ మీరు ఒక కుండలో నీళ్లు పోసేసి దాంట్లో రాళ్లుు అంటే గులికరాళ్లుు శంకులు ఏవన్నా ఇసుకలో వచ్చే శంకులు అట్లాంటివి వేసి ఒక తులసి తులసి దలము లేదంటే ఆవు భస్మం అది వేసి బట్ట కట్టేసి సూర్య కిరణాలు ద్వారా చంద్ర కిరణాల ద్వారా ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి దాంట్లో ఉన్న క్లోరిన్ అనేది వోల్టైల్ కాంపౌండ్ ఎవాపరేట్ అయిపోతాయి. సో ఇంకా
(14:19) దానికి మించి శుద్ధి చేసే అవసరమే పడదు మీకు ఇంకా దాంట్లో జీవం తెప్పియాలి అంటే మీరు ఎవరన్నా జలాశయం అంటే ఒక చెరువు దగ్గర నీళ్లు తాగే అంటే ధైర్యం ఉందా ఇప్పుడుఉన్న చెరువు దగ్గర లేదు ఎందుకంటే దాంట్లో కాలుషితం అంతా మనం వాడే కెమికల్స్ వల్ల అదంతా కాలుష్యం అయిపోతుంది. ఒకప్పుడు మన నిర్మాణం అంటే ఒక సిటీ అంతా కూడా నిర్మాణం అంతా కూడా లేక్స్ చుట్టూ ఉండేది అంటే జలాశయం చుట్టూ ఉండేది.
(14:47) ఇప్పుడు మనం వాడే వ్యర్ధాల వల్ల కెమికల్స్ వల్ల ఆ జలాశయాలన్నీ నశింపబడుతున్నాయి అంతేకాకుండా ఎంక్రోచ్మెంట్స్ అంటే ఉన్న చెరువులంతా ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్లు లేపే అక్కడంతా విద్వంసం చేసుకునేది మనము సో ఇప్పుడు మీరు ఒక చెరువుని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక కుండ తీసుకోండి వెడల్పు కుండ తీసుకోండి దాంట్లో చెరువులో ఏముంటాయి చెట్లు ఉంటాయి చాపలు ఉంటాయి నత్తలు ఉంటాయి కదా రాళ్లు ఉంటాయి సో ఇవన్నీ ఒక కుండలో వేసేసి అమర్చుకొని లేయర్ బై లేయర్ దాంట్లో నీళ్ళని శుద్ధి చేసే కొన్ని చెట్లు ఉంటాయి కానా ఇండిగ సత్యనారాయణ చెట్టు అంటారు తర్వాత డక్‌వీడ్ అదొకటి నీళ్ళలో తేలే ఒక
(15:28) చిన్న ఆల్గే ఒక డక్‌వీడ్ అంటారు సో అవన్నీ కూడా నీళ్ళలో ఉన్న హార్డ్నెస్ ని తీసేస్తాయి దాంట్లో ఇంప్యూరిటీస్ ని అబ్సర్బ్ చేసుకుంటాయి. తర్వాత సత్యనారాయణ సత్యనారాయణ పూల చెట్టు కానా ఇండికా తర్వాత వాటర్ అంబ్రెల్లా వాటర్ అంబ్రెల్లా అనేది ఒక గడ్డి జాతి ఒక అంబ్రెల్లా లాగా ఆకులు ఉంటాయి. తర్వాత ఆ డక్‌వీడ్ అంటారు.
(15:56) అట్లాంటివి ఎన్నో రకాల చెట్లు నీళ్లలో పెరిగే చెట్లు నీళ్ళని శుద్ధి చేసేది ఇది ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఈ మూడు మాత్రం ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అది మీరు ఏర్పాటు చేసుకుంటే ఈవెన్ మనకు ఆల్గే ఫామ్ అవుతుంది అంటే సూర్య కిరణాల ద్వారా ఆల్గే ఫామ్ అవుతుంది. ఆల్గే మనం తీసుకోవద్దు కానీ ఆల్గే ఫామ్ అయింది ఎందుకు అంటే నీళ్ళలో ఉన్న హార్డ్నెస్ ని తగ్గిస్తుంది.
(16:17) సో మనం ఆల్గేని కొంచెం తీస్తూ ఉంటే అంటే నాచు ఆల్గే అంటే నాచు నాచుని కొంచెం తీస్తూ ఉంటే నీళ్లు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఒకవేళ నాచుని కూడా మీరు బ్రేక్ డౌన్ చేసుకోవాలి అంటే ఒక గాజు పాత్రలో ఆ నీళ్లు అంటే నాచు పదార్థం తోని తయారైన నీళ్లు గ్రీన్ కలర్ ఉంటే కూడా మీరు బాటిల్లో ఎయిర్ టైట్ పెట్టేస్తే ఆ నాచు అంతా కింద సెటిల్ అయిపోయి పైన క్లియర్ వాటర్ వస్తుంది.
(16:41) మీరు మెల్లగా వంపుకుంటే ఆ క్లియర్ వాటర్ మీరు తాగొచ్చు. సో అట్లా మీకు దీనికి ఎన్నో లక్షలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్కలైన్ వాటర్ అంటారు లేదంటే ఎన్నో మినరల్ వాటర్ అంటారు ఏ ఖర్చు అవసరం లేదు అంటే మీకు ఒక కుండ సరిపోతుంది మీకు వచ్చే నీళ్లు బోర్ వాటర్ అయినా కానీ టాప్ వాటర్ అయినా కానీ బోర్ వాటర్ కూడా మనం తాగితే ఉబ్బసం వస్తుంది.
(17:05) ఒకవేళ 100 ఫీట్ల నుంచి బోర్ వాటర్ తీసుకుంటే అది మీరు సంతృప్తిగా తాగొచ్చు అది ఏం కాదు కానీ ఇప్పుడు మన సిటీలలో వేల ఫీట్ల నుంచి బోర్ వాటర్ తీసుకుంటున్నాం. ఈ నీళ్లు ఎక్కడికి వెళ్లి వస్తున్నాయి వర్షం నీళ్లే కదా ఆకాశం నుంచే వస్తుంది కానీ భూమిమీద పడిన తర్వాత కింద వెళ్తూ ఉంటే మినరల్ మెటల్ బెడ్‌రాక్ అది కండెన్స్ అవుతూ ఉంటది అంటే నీళ్ళలో ఉన్న మినరల్ కాంపౌండ్స్ అంటే వర్షం నీళ్ళలో టిడిఎస్ జీరో ఉంటుంది సటిల్ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఉంటాయి మినరల్స్ అన్ని ఉంటాయి.
(17:37) అది మనం భూమిమీద పడినప్పుడు స్టోన్స్ అంటే అక్కడఉన్న వనరులు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఆ ఫ్రీక్వెన్సీస్ అబ్సర్బ్ చేసుకుంటాయి దాంట్లో టేస్ట్ అంతా ఆ సాయిల్ టేస్ట్ వస్తుంది. అదే నీళ్లు భూమికి చీల్చుకొని పోయినప్పుడు అది భారీగా తయారవుతుంది. అందుకనే ఆ 1000 ఫీట్ల నుంచి మనం తీసుకున్న నీళ్ళు ఎట్లైతే బెడ్ రాక్స్ ఎంత హార్డ్ ఉంటాయో పైన హ్యూమస్ అంత సాయిల్ ఉంటుందో అంత సటిల్ ఉంటుందో దానికి అంత తీవ్రంగా కండెన్స్ అయ్యి కింద బెడ్ రాక్ ఉంటుంది.
(18:05) సో అక్కడ నుంచి మనం తోడిన నీళ్లుు హెవీ ఉంటుంది. సో అది సాఫ్ట్ కావాలి అంటే సూర్య కిరణాలు తర్వాత చెల్ల గింజలుఅని ఉంటాయి ఇందుపు కాయలు అది వేస్తే కూడా దాంట్లో ఉన్న కోఆగులేషన్ ప్రాపర్టీ వల్ల నీళ్ళలో ఉన్న హార్డ్నెస్ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటివి మీరు ఏర్పాటు చేసుకోగలిగితే తర్వాత ఇప్పుడు ఆహారం ఆహారం తీసుకోవడానికి మీరు అన్నం గంజి వార్చి వండుకోవాలి మట్టి కుండలో వండుకోవడం మంచిదే ఎక్కువ నీళ్ళలో వండుకోవాలి గంజి వార్చుకోవాలి బియ్యాన్ని ఎనిమిది గంటలన్న నానపెట్టుకోవాలి ఆ వార్చుకున్న గంజిని తాగకూడదు అట్లాగే పాతకాలంలో తాగేవాళ్ళు తర్వాత అరగట్లేదని పడేయడం స్టార్ట్
(18:45) చేశారు. అప్పుడు కుక్కర్ ఓడు వచ్చిండు అయ్యో మీరు న్యూట్రిషన్ అంతా మీరు వేస్ట్ చేస్తున్నారు మా కుక్కర్ వాడండి అంట్లో దాంట్లోనే ఉంటుంది అని అట్లా అలవాటు పెట్టారు. కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే గంజిని వార్చాక కలి అని తయారు చేసేవాళ్ళు తర్వాన్ని తయారు చేసేవాళ్ళు సో ఒక కుండకి బొట్లు పెట్టి దాంట్లో నానపెట్టిన బియ్యం వేసేవాళ్ళు సో ఈ కలి ద్వారా ఏడు రోజుల పద్ధతి ఉంటది అంటే ఒక్క రోజు ఇప్పుడు అందర ఏం చేస్తున్నారు అన్నంలో నీళ్లు పోసిఆ కుండలో పోసి బట్టకట్టి పెట్టేస్తున్నారు.
(19:18) మీ ఇంట్లో మైక్రోబియల్ యక్టివిటీ సరిగా లేదు కెమికల్స్ వాడుతున్నారు సో దాంట్లో మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్లి వస్తాయి అందుకనే దాన్ని ఏం చేయాలి అంటే అడవి చైతన్యం నుంచి అంటే మంచి మైక్రోబియల్ యాక్టివిటీ ఉన్న పొలం కానీ అడవి కానీ అక్కడ మీరు ఒక సేంద్రియ పద్ధతిలో చేసిన ఆహారాన్ని వండి పొడి పొడిగా వండి లేదంటే పండ్లు కానీ ఏదైనా సరే అక్కడ పెట్టి నైవేద్యాన్ని అర్పించి ఆహ్వానించాలి ఎవరిని ఆ దేవీ దేవతలని అంటే ఆ మైక్రో ోబ్స్ రూపంలో అక్కడ వస్తాయి.
(19:51) ఆ ఆహారాన్ని మీరు మళల బెల్లంలో కానీ పండ్ల రసంలో కానీ భద్రపరుచుకొని ఆ మైక్రోబ్స్ ఇప్పుడు మీ ఇంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ దీన్ని మనం అంటే మన కడుపులో ఉన్న మైక్రోబ్స్ మట్టిలో ఉన్న మైక్రోబ్స్ ఒకటే సో అవి మన లోపల పోవాలంటే మట్టి తినలేము కానీ అక్కడఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు అందుకనే గోవ సేవ చేసినప్పుడు ఆ మైక్రోబియల్ యాక్టివిటీ దానినుంచి ఉత్పత్తులు ఏవైనా సరే అక్కడ భూమిని సారవంతం చేస్తుంది.
(20:17) సో మనం దానినుంచి కావాల్సింది ఆ మైక్రోబ్స్ సో అది మనము పాలు తీసుకుంటున్నారు కానీ పాలు దూడ కోసము సో అక్కడ ఆవు ఉంటే అక్కడున్న పంట దాంట్లో ఆ మైక్రోబ్స్ వచ్చేస్తాయి ఆ పంట ఆ మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్లి వస్తున్నాయి ఆ నక్షత్ర చంద్ర కిరణాల నుంచి అని చెప్పాను కదా అవన్నీ ఆ మైక్రోబ్స్ లో వచ్చేస్తాయి ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని సో అక్కడ మనం పండించుకున్న పంట మనం ఆహారం కరెక్ట్ గా వండుకొని లేదంటే పండు సరిగ్గా పక్వానికి వచ్చినక పండు తింటే ఎక్కువ తినే అవసరం లేదు కొంచెం తిన్నా కానీ చాలా బాగుంటుంది ఎనర్జిటిక్ గా ఉంటుంది.
(20:51) సో ఇది మనం తయారు చేసుకోవాలి దీనినుంచి తయారు చేసిందే కలి అంటే ఇది మీకు మజ్జిగలాగా ఉంటుంది. సో దీన్ని మనం తోడులాగా మనం రోజు వాడుకుంటే మరసటి రోజుఎనిమిది గంటలు టైం ఇస్తే మరసటి రోజు దాంట్లో కొంచెం అంటే దీంట్లో రుచి ఉండదు అన్నం మొట్టిగా తినలేము కదా దాంట్లో కూరగాయలు కలుపుకుంటాము అట్లాగే దీంట్లో కూడా జీలకర్ర కానీ అల్లం కానీ కరివేపాకు కానీ అట్లా దాంట్లో వేసినప్పుడు ఉప్పు కూడా ఉప్పు కూడా ఉప్పు కూడా మనకి దోషం ఉప్పు మనం చెట్టు నుంచి రావట్లేదు ఉప్పు అనేది ఇన్ఆర్గానిక్ సో దాన్ని కూడా మనం కలిలో నానపెట్టుకుంటే ఏడు రోజులు ఆ ఉప్పు కూడా
(21:24) మళళ మనకి బయో అవైలబుల్ ఫార్మ్ లో కన్ కన్వర్ట్ అవుతుంది. దాన్ని జైవిక లవణం అంటాం. సో ఆయుర్వేదంలో తక్రరిష్ట అనేది ఒక మిశ్రమం ఉండేది. మజ్జిగలో ఉప్పుతో పాటు కొన్ని మూలికలు వేసి ఒక ఔషధం తయారు చేసేవాళ్ళు. ఎంతో క్రానిక్ పేషెంట్స్ కి కూడా లైఫ్ అండ్ డెత్ కండిషన్లు ఉన్నా కానీ తక్రారిష్ట ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎనర్జీ వచ్చేది.
(21:47) ఎందుకు అంటే ఆ మైక్రోబిల్ యక్టివిటీ వల్ల సో ఈ కలిలో పాతకాలంలో ఈవెన్ మిరియాలు అది కూడా విత్తనమే కదా దాంట్లో కూడా దోషం ఉంటది జీలకర్ర అది విత్తనమే దాంట్లో దోషం ఉంటది అంటే ప్రతిది ఇప్పుడు మనము ఒక చెట్టుకి ఒక చెట్టు మొక్క పెట్టాలంటే కూడా విత్తన శుద్ధి చేస్తాం జీవామృతంలో అప్పుడు ఏమవుతుంది ఆ మైక్రోబ్స్ ఆ విత్తనాంలో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్ కెమికల్ ప్రొటెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేస్తుంది.
(22:13) అవి రక్షక రక్షక కవచం లాగా ఆ విత్తనానికి ఉంటుంది. సో ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఆ దోషం వెళ్ళిపోతుంది అంటే మనకి దోషం అది ఆ దోషం వెళ్ళిపోయి అప్పుడు దాంట్లో జీవం మేలుకుంటుంది. అందుకనే మనం మొలకలు తినాలి అంటారు కానీ మొలక వచ్చినక వండుకొని తినాలి పచ్చి మొలకలు తినకూడదు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో కూడా ఈ కలి తయారు కావాలి.
(22:38) సో ఈ కలితోన ఏమేమ చేసుకోవచ్చు ఉప్పు తయారు చేసుకోవచ్చు తర్వాత మీరు దోసపిండి రుబ్బుకుంటారు కదా ఇడ్లీ పిండి దోసపిండి దాంట్లో సోడా వేస్తారు. అది వేయకుండా మామూలుగా మెంతులు వేయొచ్చు టైం ఇవ్వాలి కానీ ఫ్రిడ్జ్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది మళ్ల దాంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ ఉండదు దాని బదలు ఈ కలి వేశరు అనుకోండి ఎండకాలంలో కూడా మూడు రోజులు అయినా కానీ పులువదు కమ్మగా ఉంటుంది.
(23:07) పొంగుతుంది కానీ పులువదు మామూలుగా మీరు దోస పిండి ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు పొంగిపోతుంది. ఇది ఇది బ్రేక్ డౌన్ అవుతుంది అంటే ఫర్మెంటేషన్ అవుతుంది కానీ పొంగదు. సో అట్లా ఇదొకటి జైవిక లవణం సో ఇప్పుడు మనం కలిలో తయారు చేసుకోవచ్చు కొబ్బరి నీళ్లలో తయారు చేసుకోవచ్చు బెండకాయ రసంలో తయారు చేసుకోవచ్చు బూడిది గుమ్మడికాయ రసంలో తయారు చేసుకోవచ్చు అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఉప్పు ఏ ఉప్పు స్వచ్ఛమైన సముద్రంలో వచ్చిన సముద్రం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం సముద్రంఅంతా కెమికల్స్ చాపలు సముద్రంలో ఉన్న కెమికల్స్ ని శుద్ధి చేయడానికి ఉంటే మనము కెమికల్స్ వేసి చాపల్ని చంపుతున్నాం
(23:45) ఉన్న చాపల్ని కూడా తినడం స్టార్ట్ చేశాడు. ఆ కెమికల్స్ అన్ని మన కడుపులోకి వస్తున్నాయి. సో మనం తినాల్సింది చాపలు కాదు చాపలు సముద్రంలో నీళ్ళల్లో శుద్ధి చేయడానికి ఉన్నాయి సో ఇప్పుడు ఆ సముద్రం స్వచ్ఛమైన సముద్రం ఉప్పు అన్నాను అందుకనే లేదంటే సైందవ లవణం కదా ఆ లవణం కూడా మనకి అంటే సైందవ లవణం కూడా ఒకప్పుడు సముద్రం నుంచి వచ్చిందే ఆర్గం భూగర్భంలో తయారయింది ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు సో ఆ ఉప్పు ఇప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నారు కదా ఎంత వేసినా కానీ మనకి ఉప్పు లేకపోతే రుచి ఉండదు.
(24:24) ఉప్పు ఏం చేస్తుంది అన్ని మినరల్స్ ని బైండ్ చేస్తుంది అంటే సమతుల్యతో ఒక ఇంటిగ్రేటీ చేయడానికి ఉప్పు కారణం అందుకని మనకు ఇప్పుడు కూరగాయలు తిన్నప్పుడు రుచిగా ఉంటుంది ఉప్పు తెలుస్తుంది అదే కూరగాయ మీరు వంటినప్పుడు వంట చేసినప్పుడు దాంట్లో ఉప్పు లేదు ఎందుకంటే వంట చేసినప్పుడు ఆ ఉప్పు గుణము వెళ్ళిపోతుంది. అందుకని ఉప్పు వేయాలి అదే మీరు పండ్లు తినండి ఉప్పు అవసరం లేదు ఎట్లాంటి పండు స్వచ్ఛంగా ఆ కెమికల్స్ లేకుండా పండించిన పండు సరిైన పక్వానికి వచ్చినక దాన్ని దాన్ని హార్వెస్ట్ చేసినప్పుడు అంటే ఆ చెట్టు మీద పట్టుకుంటే ఊడిపోవాలి. ఆ పండులో ఎంత రుచి
(25:03) ఉంది అంటే ఆ తీపితనం అంతా ఉప్పు వల్ల అది మీరు ముందు కోత కోయండి దాన్ని మక్కపెట్టండి చెట్టు మీద పక్వానికి వచ్చిన పండులో ఉన్న రుచి మీరు విడిగా మక్కపెట్టుకుంటే రాదు అదే పండు రుచి సేంద్రియంగా పండించిన పండు రుచి కెమికల్ ఫార్మింగ్ లో రాదు. ఇవన్నీ ఎందుకు ఆ మినరల్స్ వల్ల సో ఇప్పుడు ఈ ఉప్పుని ఏం చేస్తామఅంటే దీంట్లో ఉన్న ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ని మనం బయో అవైలబుల్ గా కన్వర్ట్ చేయాలి.
(25:30) సో ఇప్పుడు కలిలో ఏముంది మైక్రోబ్స్ ఉన్నాయి ఒట్టి అన్నం గంజిలో ఏముంది మైక్రోబ్స్ లేవు. సో ఇప్పుడు ఆ అన్నం గంజి వార్చిన దాంట్లో అంటే సేంద్రియంగా పడ్డించిన ధాన్యం అయితేనే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటది కెమికల్ రైస్ లో మైక్రోబ్స్ తక్కువ ఉంటాయి ఉండకపోవచ్చు మనం వాసే మనం వాడే మైక్రోబ్స్ ని పట్టే దాంట్లో ఫామ్ అయితా ఉంటాయి. అందుకనే ముడి బియ్యం తీసుకోండి నవర రైస్ కానీ ఎన్నో రకాల దేశీ రైస్ ఉన్నాయి అట్లీస్ట్ మీరు ఆ కలి చేసుకోవడానికన్నా కనీసం దేశీ విత్తనాలు ఒక్కసారనా చేసుకోండి సో దాంట్లో ఆ తోడు వేసినప్పుడు దాంట్లో ఒక్కరోజు టైం ఇస్తే చాలు అంటే మీరు
(26:06) చేసుకోవాలంటే టైం పడుతుంది ఆ తోడు తీసుకుంటే ఒక్క రోజులో ఆ మైక్రోబ్స్ మల్టిప్లై అయిపోతాయి అది మీకు లైఫ్ టైం పనికొస్తుంది. సో ఆ కలిలో ఉప్పు ఊరబెడితే ఏడు రోజులు పెడితే ఆ ఉప్పుని కూడా మైక్రోబ్స్ బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని బయో అవైలబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది అది జైవిక లవణం. సో ఇది కొబ్బరి నీళ్ళతో తయారు చేశం.
(26:28) ఇప్పుడు కొబ్బరి నీళ్ళలో మైక్రోబ్స్ ఉంటాయి కానీ స్థిరమైన మైక్రోబ్స్ ఉండవు సో దానికి ఏం చేస్తాం మళ్లా కొబ్బరి నీళ్ళలో కూడా ఆ మైక్రోబ్స్ వేస్తాం దాన్ని స్థిరపరుస్తాం అంటే అడవి చైతన్యంలో అన్ని రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి సో అటువంటి స్థిరపడిన కొబ్బరి నీళ్ళలో మళ్లా మీకు ఉప్పు ఉప్పు ఏదైతే వేస్తామో అంటే సాచురేషన్ ఇంకా దాంట్లో కరగదు అన్నంత ఉప్పు వేస్తాం.
(26:50) దాన్ని ఏడు రోజులు వరుసగా రోజు కలుపుకుంటూ మూతని టైట్ గా పెట్టుకొని ఏడు రోజుల తర్వాత వడకట్టుకొని ఇట్లా బాటిల్ చేసి పెట్టుకుంటే మీరు ఉప్పు వేసే బదలు ఈ ద్రవం వేసుకోవాలి ఒక స్పూన్ వేసే బదలు రెండు స్పూన్లు వేసుకోవాలి దాంట్లో ఉప్పు శాతం హాఫ్ స్పూన్ే ఉంటుంది సో మీరు బియ్యంిని కానీ చిరుధాన్యాలు తిన్నా కానీ అండి ఇప్పుడు కొంతమంది చిరుధాన్యం బియ్యం మనది కాదు అంటారు అప్పుడు చిరుధాన్యాలు కూడా మనవి కాదు గోధుమలు కూడా మనవి కాదు మనం తినాల్సింది పండ్లు మాత్రమే సో ఇప్పుడు ఏ ధాన్యం తిన్నా కానీ ధాన్యంలో దోషం ఉంటుంది దోషం నివారణ చేసుకొని మనం సరైన రీతిలో వండుకొని తిన్నప్పుడు మనకి
(27:26) ఇబ్బంది జరగదు. సో గోధుమలు కూడా మొలకెత్తిన గోధుమపిండి తయారు చేసుకొని దాంతో రొట్టె చేసుకోండి ఏం కాదు ఎంతోమంది బ్రెడ్ చేసుకుంటారు అంటే వేరే దేశాల వాళ్ళు కూడా వాళ్ళక కూడా సరైన ఆహారం కావాలి కదా సో వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను మొలకెత్తిన గోధుమపిండితోని మీరు ప్రాపర్ గా ఫర్మెంటేషన్ చేసుకుంటే ఏం కాదు సో ఇప్పుడు ఎందుకు సమస్య అంటే అన్నిటిలో కెమికల్స్ అన్నిటిలో ప్రిజర్వేటివ్స్ వంట చేసుకునే పద్ధతులు లేవు సో ఇప్పుడు ఈ ఉప్పు ఒక్కటి మీ ఇంట్లో ఉంటే ఆ కలి ఒక్కటి మీ ఇంట్లో ఉంటే పాతకాలంలో కలి తాగినన్ని రోజులు రోగాలు లేవండి అది ప్రోబయోటిక్స్
(28:01) ఇప్పుడు మీకు బి12 డెఫిషియన్సీ వచ్చేది మెయిన్ గట్ మైక్రోబియల్ యక్టివిటీ లోపం వల్ల మజ్జిగ తింటున్నామండి పెరుగు తింటున్నామండి అయినా మాకు బి12 డెఫిషియన్సీ ఉంది అంటే దాంట్లో ఏ తోడు ఉంది పాలు ఎట్లాంటివి ఆ తోడు వేసి ఇప్పుడు సింపుల్ మీరు ఒక పొలంలో సేంద్రియ వ్యవసాయంలో పండించిన పాలు అక్కడ పెరుగు తిని అక్కడ తోడు పెట్టేసి అక్కడ రుచి చూడండి అవే పాలు మీరు సిటీకి తెచ్చి మీ ఇంట్లో పాలు తోడు వేసేసి పాలు కాచి తోడు వేసేసి అక్కడ పెరుగు రుచి చూడండి చానా భేదం ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ లేదు అక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు అందుకనే తోడు చాల
(28:39) ముఖ్యం సో మీరు తోడు అట్లాంటి మైక్రోబ్స్ ఉన్న తయారు చేసుకొని మీ ఇంట్లో కెమికల్స్ వాడకుండా ఇట్లాంటి బయో ఎంజైమ్స్ జైవిక ద్రవ్యం అంటారు. సో ఇది మీరు పడేసే నిమ్మ తొక్కలు కానియండి ఆ మోసంబి తొక్కలు పండ్ల తొక్కలు వెజిటేబుల్ తొక్కలు ఇవన్నిటి మిశ్రమం ద్వారా ఎందుకు అవన్నీ వేస్తున్నామ అంటే దాంట్లో ఎంజైమ్స్ ఉంటది దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయి.
(29:04) దాంట్లో ఆ తోడు వేస్తాం మల్ల దాంతోని ఇవి తయారు చేస్తాం. సో ఇది మన స్టూడెంట్ ఒకరు రవితేజ ఇక్కడ చీపురుపల్లి దగ్గర నేర్చుకొని చేస్తున్నారు ఆ 2030 వరకు లక్ష మంది ఇండ్లల్లో కెమికల్స్ తీసేసి ఇట్లాంటివి అందించాలి అనే సంకల్పం తీసుకొని ఇక్కడ రవితేజ ఉన్నారు. సో ఒకసారి మీరు ఆ స్టాల్ కి వెళ్లి చూడండి స్టాల్ నెంబర్ ఏదో ఉంటుంది స్టాల్ నెంబర్ త్రీ ఉంటుంది.
(29:36) సో ఇది మనము ఇంట్లో సింపుల్ అండి కెమికల్స్ ఎందుకు వాడాలి కెమికల్స్ ఎందుకు వాడతాము మనక ఎందుకు భయము జర్మ్స్ నుంచి భయము సో ఆ జర్మ్స్ ఎందుకు వస్తున్నాయి మీరు ఒక ఇంట్లో అప్పటి కాలంలో ఆవుపెడ చలుకునేవాళ్ళు కదా ఇంకా జర్మ్స్ ఎందుకు వస్తాయి రావు కిటికీలు క్రాస్ వెంటిలేషన్ ఉండేది పైన వెంటిలేటర్ ఉండేది ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు ఏమైంది ఏసీలు క్రాస్ వెంటిలేషన్ లేదు వెంటిలేటర్స్ అసలే లేవు వేడిగాలి ఎక్కడికి వెళ్ళిపోతుంది వెంటిలేటర్ అవసరం లేదు అనుకుంటున్నారు ఆర్కిటెక్ట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి కంపల్సరీ వెంటిలేటర్ పెట్టాలి ఆ
(30:13) వేడిగాలి బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత ఆవుపెడు అలుకునే వాళ్ళు లేరు పసుపు కడపకి బొట్లు పెట్టేది లేదు ఇప్పుడు ఈ మధ్య పెయింట్ వచ్చేసింది రంగు వచ్చే ఈవెన్ ఆవుపెడు కూడా రంగు వచ్చేసింది. ఆవుపెడు కూడా కలిసి అయిపోయింది రంగు కలుపుతున్నారు ఆవుపెడ చలుపుతున్నారు. మనం సేంద్రీయగా పండించిన పద్ధతిలో పొలంలో చేసుకున్న రుచి పెరుగు ఇంట్లో ఎందుకు మారుతుంది అంటే ఇంట్లో ఉన్న మైక్రోబియల్ యక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల అదే మనం ఇంట్లో వెలుతురు గాలి ఇవన్నీ మనకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటే అటువంటి వాళ్ళు వస్తారు ఇప్పుడు
(30:48) తాగుబోతోడు దగ్గర తాగుబోతాడే వస్తాడు ఇప్పుడు మంచి జీవులు రావాలి అంటే అటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మంచి స్వచ్ఛంగా ఉన్నప్పుడు అట్లాంటి జీవులే వస్తాయి. ఏరోబిక్ ఆ దీన్న ఈ బ్యాక్టీరియాని ఏమంటారంటే రెసిస్టెన్షియల్ బాక్టీరియా అంటారు. ఇవి ఏరోబిక్ లో ఉంటాయి అనరోబిక్ లో కూడా ఉంటాయి. కానీ మనకి ఎనరోబిక్ ఎందుకు అంటే ఎయిర్ టైట్ ఎందుకు ఉండాలి అంటే ఎనరోబిక్ అంటే ఏరోబిక్ లో డెవలప్ అయిన బ్యాక్టీరియా అనరోబిక్ లో కూడా ఉండేలిగా శక్తి స్థిత ప్రజ్ఞకి మాత్రమే ఉంటాయి స్థిత ప్రజ్ఞ ఎవరు గాలి లేకుండా కూడా సమాధి స్థితిలో ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే ఆ గుణాతీతుడు ఎటువంటి
(31:30) రాగద్వేషాలు లేని వ్యక్తి ఎటువంటి సందర్భంలో కూడా శాంతంగా ఉన్న వ్యక్తి స్థితప్రజ్ఞుడు సో సో ఈ మైక్రోబ్స్ ఏరోబిక్ లో డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి ఎనరోబిక్ లో ఎందుకు ఉంచాలి అంటే ఎయిర్ టైట్ ఎందుకు ఉంచాలి అంటే వేరే అంటే దాంట్లో ఉన్న గుణాలు బయటికి పోకుండా ఇప్పుడు ఒక పండు కూడా చూడండి పండు మొత్తం స్కిన్ కవర్ ఉంటుంది.
(31:52) ఎక్స్టర్నల్ నుంచి ఏమి రావు అంటే దాంట్లో గుణ ఎక్కడనా కట్ అయిపోతే దాంట్లో ఆ అరోమా ఆ వాల్యూస్ అన్ని వెళ్ళిపోతాయి. సో అందుకనే దీంట్లో ఏంటంటే ఇటువంటి స్థిరత్వం ఉన్న మైక్రోబ్స్ ఏంటి అంటే ఆ మైక్రోబ్స్ ని మనం ఏరోబిక్ ద్వారా డెవలప్ చేసి దాన్ని రెసిస్టెన్షియల్ చేసేసి అది స్థిరంగా ఎనరోబిక్ కండిషన్ లో ఉండిపోతాయి.
(32:15) సో దీంట్లో వచ్చేది ఎనరోబిక్ బ్యాక్టీరియా కాదు కానీ ఆ ఏరోబిక్ బ్యాక్టీరియా కూడా ఎనరోబిక్ కండిషన్ లో కూడా సస్టైన్ అయ్యే మైక్రోబ్స్ దీంట్లో ఉంటాయి. అది లాక్టిక్ యసిడ్ బ్యాక్టీరియా గుడ్ బాక్టీరియా ఇటు మనం పంట పొలాలలో వాడే బ్యాక్టీరియా ఇప్పుడు మనం జీవామృతం కూడా ఏడు రోజుల తర్వాత ఉండదఅంటారు కదా ఎరోబిక్ కండిషన్ లో ఉండాలి కానీ ఈ మెథడ్ లో జీవామృతం చేస్తే జీవామృతంలో ఉన్న గుణాల్ని కూడా ఏ టైట్ అంటే మన బాటిల్లో ఎన్నేళ్లయినా ఉంచొచ్చు చెడిపోదు.
(32:42) సో ఆ మైక్రోబియల్ యాక్టివిటీని స్థిరపరచడం అదిఒక టెక్నిక్ దానినుంచి ఏమ తర్వాత చేస్తాం మల్ల అదే ఇంకా మనిషి రెట్టింపు అవుతుంది దాని యొక్క గుణం ఇంకా రెట్టింపు అవుతుంది ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అయితే అంత మంచిద ఇప్పుడు సిద్ధ వైద్యంలో ఇట్లాంటివి కుండలలో పెట్టేవాళ్ళు అప్పటి కాలంలో గాజు సీసాలు ఇట్లాంటివి లేవు సో వాళ్ళు ఏం చేసేవాళ్ళఅంటే కుండలు భద్రపరిచి దాన్ని ఆ మన టర్మైట్స్ టర్మైట్ సాయిల్ దాంతోని సీల్ చేసేవాళ్ళు ఎప్పుడు కావాలంటే ప్పుడు తీసుకొని మళ్ళా ఎయిర్ టైట్ పెట్టేవాళ్ళు ఎయిర్ టైట్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ కూడా నూనె వస్తువులు కూడా
(33:19) మనము ఎంత ఓపెన్ పెడితే ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిజేషన్ ఆక్సిజన్ మనకి ఎంత ముఖ్యమో ఆక్సిజన్ ఎక్కువైతే కూడా దాంతోని ఏమవుతుంది తుప్పు పట్టినట్టు దాంట్లో రియాక్ట్ అవుతుంది ఆక్సిడేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆక్సిజన్ ద్వారా వచ్చేది శరీరంలోకి ప్రాణశక్తి మాత్రమే ఆక్సిజన్ ఈస్ క్రియర్ ఆఫ్ ప్రాణ ఒకసారి శరీరంలో ప్రాణశక్తి పోయినాక ఆ ఆక్సిజన్ లోపల ఉంటే ఆక్సిడేషన్ అవుతుంది అందుకనే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
(33:50) సో ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోయి కార్బన్ డైాక్సైడ్ ద్వారా బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆహారం తీసుకునేది కూడా ఆహారం అనేది క్యారియర్ ఆఫ్ ఎనర్జీ మనం 500 యూనిట్లు ఆహారం తీసుకుంటే 500 యూనిట్లు బయట పోవాల్సిందే ఉంచుకోలేము ఉంటే మనకు వ్యాధి వస్తుంది. ఎంత మనం సేంద్రియంగా పండించుకున్న ఆహారం అయినా కానీ దాని నుంచి మనము ఆ ప్రాణశక్తి మాత్రమే తీసుకుంటున్నాము.
(34:12) అది బయటికి పోవాల్సింది కదా అట్లాగే ఈ మనం ఎప్పుడైతే వాతావరణంలో ఇవన్నీ మనము సమకూర్చుకుంటామో ఈ కెమికల్స్ లేకుండా ఈ ఎక్స్టర్నల్ గా ఫ్లోర్ క్లీనింగ్ కి కానియండి టాయిలెట్ క్లీనింగ్ కి కానియండి స్నానంకి కానియండి ఇవన్నిటికీ కూడా ఈ మైక్రోబియల్ యాక్టివిటీ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కలి ఏం చేయొచ్చు మీరు ఎక్కడెక్కడైతే మజ్జిగా చేసుకోవాలో ఆ తోడు వేయండి పాలతోని కూడా మీరు కలి తయారు చేయొచ్చు ఇప్పుడు పాలతోని పెరుగు ఫస్ట్ లో ఎట్లా తయారు చేశారు పెరుగు లేనిి పాలు పెరుగు ఎట్లా అవుతాయి అప్పటి కాలంలో ఎట్లా చేసేవాళ్ళు పాలని ఎనిమిది గంటలు కాచేవాళ్ళు కుంపటి మీద పెట్టి చిన్న
(34:48) ఎసరికి పాలని కాచేవాళ్ళు ఆ పాలు దూడ మొత్తం తాగినాక ఒక గోశాలలో మేము ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసాము అంటే పాలు మనవి కాదు దూడవి మనం పాలు తీసుకో ద్దు అనేది నేను ప్రచారం చేస్తాను నేను కూడా పాలు మానేసాను. కానీ ఆవు కావాలి మనకి ఆవు ఉండాలి ఇప్పటికి కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్ లో ఆవులు ఉంటాయి కానీ పాలు పిండరు. ఇప్పుడు మళల పాలు అలవాటఅయింది నేను కూడా చిన్నప్పటి నుంచి పెరుగు తింటున్నాను పాలు తాగుతున్నాను సో ఇప్పుడు మనకు పెరుగు కావాలి అంటే ఎందుకు పెరుగు కావాలి ఆ మైక్రోబియల్ యాక్టివిటీ కావాలి.
(35:20) మళల పాతకాలంలో ఇప్పుడు నేను పాలు వద్దంటే నేను బియ్యం కూడా వద్దు అంటున్నాను. ధాన్యం ఏ ధాన్యం వద్దు అంటున్నాను. సో ఇప్పుడు మన ధాన్యం తిన్నప్పుడు పాలకు కూడా ఒక గుణం ఉంటుంది కదా మన ఋషులు ఆ ఆలోచనని ముందే ఆలోచించి పాలను ఎట్లా తీసుకోవాలిఅనేది కూడా అందించారు మనకి ఎట్లాంటి పాలు తీసుకోవాలి ఫస్ట్ అఫ్ ఆల్ మన ఆవై ఉంటే మనకు ఎటువంటి రోగం ఉంది అనేది ఆవు మనం సందర్భంలో ఉన్నప్పుడు ఆవు సెన్స్ చేస్తుంది.
(35:50) కదా అటువంటి ఆకుల అలుములు తింటుంది. సో అటువంటి ఆకులములు తిన్నప్పుడు దాని నుంచి వచ్చే గోమయము అక్కడ మట్టిల మీద పడినప్పుడు దానినుంచి వచ్చే పంటలో ఉన్న పండు తింటే మనకు ఆ అనారోగ్య సమస్య వెళ్ళిపోతుంది. కానీ మన పూర్వీకులు మన ఛాయిస్ మన ఫ్రీడమ వల్ల పాలు అనేది మనం అలవాటు చేసుకున్నాం. సో ఆ పాలల్లో ఒక దోషం ఉంటుంది. దూడకి చెందిన హార్మోన్స్ ఉంటాయి ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి బిడ్డ పుట్టినప్పుడు ఒక శిశువుకి పుట్టి ట్విన్స్ పుట్టినా కానీ ఒక పిల్లోడికి పాలు ఏదైతే ఉంటుందో ఇంకో పిల్లోడికి సూట్ కావు ఎవరు తల్లి పాలు తాగుతున్నారో అప్పటితప్పుడు గ్రోత్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి ఇంకొక
(36:24) పిల్లోడికి పాలు సెట్ కావు సెట్ కావాలంటే మీరు ఆ మైత్రి ఆత్మీయత అంటే మీరు అడాప్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు హార్మోన్స్ దాంట్లో డెవలప్ అయి ఆ శిశువుకి చెందాల్సిన హార్మోన్స్ ఆ పాలల్లో ఉత్పత్తి అవుతాయి. అట్లాగే పాలలో వచ్చే హార్మోన్స్ దూడకి చెందిన హార్మోన్స్ ఉంటాయి. మనక అవి సెట్ కావు సో మనక అవి సెట్ కావాలి అంటే అప్పటి కాలంలో కుంపటి మీద కాచేవాళ్ళు అంటే చిన్న ఎసరికి ఆరు గంటలు నాలుగు గంటలుఎనిమిది గంటలు అట్లా కాచుతూ కాచుతూ పిటకల మీద ఆ పాలను ఎందుకు కాచేవాళ్ళు ఆ టెంపరేచర్ లో అంటే హై టెంపరేచర్ ఇప్పుడు పాలు ఎట్లా కాచుతారు అందరూ గ్యాస్ మీద రెండు నిమిషాలు
(37:03) హై ఫ్లేమ్ లో పెట్టి ఆఫ్ చేసేస్తారు పొంగు రాంగానే అది కాదు సో అప్పటి కాలంలోనాలుగు గంటలుఎనిమిది గంటలు కాచేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ నాకు పాసిబిలిటీ ఎక్కడ ఉంది నేను ఆఫీస్ పోవాలి ఇంకా దినమంతా పాలు కాచుకోలేనుఅంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. పాలల్లో మీరు నీళ్లు వేసేసి ఒక వన్ థర్డ్ అన్న నీళ్లు వేసేసి చిన్న మంట పెట్టేసి ఆవన్ థర్డ్ వాటర్ వెళ్ళిపోయేటట్టు చిన్న మంటలో మరిగించండి.
(37:25) అప్పుడు దాంట్లో దోషం పోతుంది. అప్పటి కాలంలో ఎట్లా చేసేవాళ్ళఅంటే పాలను చిన్నసరికి పెట్టినప్పుడు ఆ హీట్ కి దాంట్లో గుణాలు పోవు దాంట్లో ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ చనిపోవు హార్మోన్స్ ఏవైతే మనకు చెందనివి ఉంటాయో అవి సన్నగిల్లుతాయి తర్వాత అప్పటి కాలంలో పాలు తాగకపోయేవాళ్ళు రేర్‌గా పాలు తాగేవాళ్ళు దాన్ని తోడు వేసుకునేవాళ్ళు రాత్రి తోడు వేసుకుంటే ఉదయానికి ఆ వెచ్చటి పాలల్లో తోడేసినప్పుడు ఆ ఉదయానికి పెరుగు తయారవుతుంది గడ్డగడుతుంది కదా మంచి కమ్మగా ఉంటుంది దాన్ని సూర్య కిరణాలు పడకముందు చిలికి వెన్న తీసి ఆ వెన్నని ఎండలో పెట్టి లేదంటే
(38:03) మల్ల కుంపటి మీద పెట్టి నెయ్యి చేసిన తర్వాత ఒక కుండలో పోసి ఉట్టుకు కట్టి సంవత్సరం తర్వాత నెయ్యి తీసుకునేవాళ్ళు ఇప్పటికీ ఆయుర్వేదంలో ఆ పద్ధతులు ఇంకా చేస్తారు కొంతమంది ఇప్పటికీ అట్లాంటి నెయ్యి తయారు చేసి అమ్ముతారు. పురాణభృతం సో ఆ నెయ్యిలో ఆ దోషం పోయి దాంట్లో వెయ్యి రెట్లు గుణం తయారవుతుంది. ఎందుకు అవుతుంది అక్కడ మైక్రోబియల్ ఆక్టివిటీ వల్ల అట్లాంటి పాల వల్ల సో ఇప్పుడు పాలని పెరుగు తయారు చేయడానికి తోడు ఎక్కడికి వెళ్లి వస్తుంది మీరు పాలు కార్చినక దాంట్లో తోడు వేయడానికి పెరుగు లేదు సో అప్పటి కాలంలో మిరపకాయ తొడుమలు వేసేవాళ్ళు నిమ్మరసం వేసేవాళ్ళు చింతపండు
(38:41) వేసేవాళ్ళు కానీ మొదటి రోజు తోడు తయారు కాదు దాన్ని రెండో రోజు రెండో రోజుని మూడో రోజు మూడో రోజుని నాలుగో రోజు అట్లా ఏడు రోజులు క్రమంగా తోడుని ఒక నిన్నటి తోడుని ఇట్లా తయారు చేస్తూ ఉంటే ఏడు రోజులకి అది తోడు స్థిరపడేది ఫస్ట్ అసిడిక్ అవుతుంది ఆమ్లం తయారవుతుంది ఎందుకు అంటే దాంట్లో ఉన్న పాథోజెన్స్ అన్ని చనిపోవాలి.
(39:04) సో అది ఆమ్లం తయారవుతూ తయారవుతూ తయారవుతూ ఎనిమిదో రోజుకి ఆ పాథోజిన్స్ అన్ని అంటే ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి కదా ఎరోబిక్ బ్యాక్టీరియా దాంట్లో పాథోజిన్స్ కూడా ఉంటాయి గుడ్ బాక్టీరియా కూడా ఉంటుంది. సో ఆ పాథోజిన్స్ ని పాథోజిన్స్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ లో నెగ్గలేవు అందుకనే మనం క్లీనింగ్ లిక్విడ్స్ అన్ని యసిడ్స్ వాడతాం.
(39:23) పాథోజెన్స్ ని చంపడానికి సో దీంట్లో స్వయంగా అది తయారవుతుంది ఆసిడ్ ఆ పాథోజిన్స్ అన్నీ నిర్మూలించబడతాయి అది తోడు తయారవుతుంది దాన్ని మళల మనం ఫ్రెష్ మిల్క్ లో వేస్తే ఫ్రెష్ పాలల్లో వేస్తే అప్పుడు మీకు కమ్మటి తోడు తయారయి ఎల్లకాలం మీరు దాన్ని భద్రపరుచుకోవచ్చు అదే పద్ధతి ఆ మిరపకాయ తోడుమలు వేసే బదలు ఆవు పాలను కాచిన తర్వాత ఫ్రెష్ ఆవుపాలు కొన్ని తోడు వేస్తే అంటే ఇప్పుడు తోడు ఎంత వేస్తారు ఒక లీటర్ పాలకి 20 ml అంతే వేస్తారు అంటే 20 ml ఫ్రెష్ ఆవుపాలు వేస్తే తోడుకి సేమ్ ఇదే ఏడు రోజుల పద్ధతి వాడితే ఆ తోడు చాల బలంగా తయారవుతుంది ఆ తోడు మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే
(40:02) మీకు బి12 డెఫిషియన్సీ రాదు ఆ ఆవు నెమర వేసిన అంటే గడ్డి నెమరణ వేసిన ఆవు ఉండాలి అంటే కట్టి పెట్టి మీరు గడ్డి కోసి పెట్టకూడదు వదలాలి ఎందుకు అంటే అటువంటి ఆకుల అలుములు తిన్నప్పుడు అటువంటి మైక్రోబ్స్ అన్నీ అక్కడ ఉంటాయి ఆ మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి సూర్య చంద్ర కిరణాలు అంటే అక్కడ నక్షత్ర మొత్తం బ్రహ్మాండం నుంచి ఆ ఒక్కొక్క గడ్డిపూస అబ్జర్బ్ చేసుకొని ఆవు తిన్నప్పుడు చంపదు ఒట్టి గడ్డిపూసను మాత్రం పైన నెమరేస్తుంది.
(40:32) కదా సో దాంట్లో మైక్రోబ్స్ అన్ని ఆవు కడుపులో వెళ్తాయి అందుకనే 33 కోట్ల దేవతలు ఆవులో ఉన్నాయి అంటే ఇది దాని వెనుకల సైన్స్ సో అటువంటి ఆవుపాలు దూడ తాగిన తర్వాత అయితే ఒక గోశాలలో ఏం చేసామంటే ఇప్పుడు పాలు కావాలి గోశాల రన్ కావాలి ఇప్పుడు చాలా మంది గోప్రేమికులు ఎన్నో రకాల ఆవు ఉత్పత్తులు అంటే ఆవు పాలు లేకుండా ఆ గో ఉత్పత్తుల మీద ఆదాయం మీద ఆ గోశాలను నడపడానికి ప్రయత్నిస్తున్నారు.
(41:00) అయితే మేమఏం చేసామఅంటే ఒక నెల రోజులు అక్కడ డబ్బు కట్టి వాళ్ళకి ఖర్చుల కోసం డబ్బు కట్టి పాలు మీరు రెండు పూటలు పిండకండి ఒక పూట మొత్తం దూడక వదిలేయండి. ఓకే ఉదయం మాత్రం ఒక్క పూట మీరు పిండండి పాలు దినమంతా వదిలేయండి సాయంత్రం పాలు పిసుకకండి. దూడని ఎంబడి వదిలి పెట్టేయండి. అయితే నేను మా ఆశ్రమంలో మా గురువుగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ నేను ఇదే క్వశ్చన్ ఉంటుండే దూడకి పాలు ఇస్తే ఏమవుతుంది ఎందుకు కట్టి పెట్టేస్తున్నారు ఎక్కువ ఎందుకు ఇవ్వట్లేదు అంటే దూడ తాగితే దానికి విరేచనాలు అవుతాయి.
(41:33) నాకు నమ్మకం లేకుండే అంటే దానికి ఆహారం కదా అదే ఎందుకు కట్టి పెట్టాలి అని నేను దూడను వదిలేస్తే అది పాలు ఎక్కువ తాగేసి విరచనాలు అయిపోయాయి. అప్పుడు అయినా నాకు నమ్మకం రాలేదు ఆలోచించాను మళ్లా ట్రై చేశాను. సో స్టార్టింగ్ లో మనము ఆహారం ఇవ్వకుండా పాలు ఇవ్వకుండా ఒకటేసారి వదిలేస్తే దానికి కుతూహలం అంటే ఆకలి ఇప్పుడు మనము దినమంతా తిండి పెట్టకుండా మొత్తం మూడు పూటల ఆహారం ఒక్కసారి ఇస్తే ఏమవుతుంది అరగదు సేమ్ అట్లాగే దూడక అవుతుంది.
(42:03) అయితే మేమ ఏం చేసామఅంటే కొంచెం కొంచెం దూడకి అలవాటు చేస్తూ మొత్తం పాలు పితకడం మానేసి దూడక వదిలేసి ఒక నెల మొత్తం దూడక వదిలేసి ఎట్లా ఒకటేసారి ఇవ్వకుండా కొంచెం కొంచెం అలవాటు చేసాం. సెకండ్ మంత్ ఏం చేసామంటే ఉదయం ఒక్కసారి పిండండి దినమంతా వదిలేయండి సో ఇప్పుడు ఆవు ఏం చేస్తుంది అక్కడిక్కడ గంతులు గంతులు వేసుకుంటా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పాలుపోయి తాగుతుంది మళ్లా గంతులు వేస్తుంది అయితే ఒక 10 ఆవులు ఉండేయండి రెండు పూటలు వాళ్ళకి కలిపి 30లటర్లు వచ్చేది ఉదయం 15 లీటర్లు సాయంత్రం 15 లీటర్లు ఈ విధంగా చేసినప్పుడు ఉదయం 25 లీటర్లు సాయంత్రం అంతా దినమంతా పిండకపోయేవాళ్ళు అంటే ఒక 5లటర్లు మాత్రమే
(42:39) తగ్గాయి అంటే దూడ దూడ హెల్దీగా ఉంది. ఆ మామూలుగా అయితే దూడ మీరు బక్క చిక్కిపోతుంది చానా చోట్ల చూసాము ఎందుకంటే పాలు కావాలి దూడకి ఇవ్వరు దూడకి ఎక్కువ ఇస్తే దానికి జీర్ణం కాదు ఈ విధంగా చేసినప్పుడు 5లటర్లే తక్కువ వచ్చాయి. ఒకప్పుడు ఒంగోలు ఆవు 60 లీటర్లు ఇచ్చేదంట ఇప్పుడు 2 లీటర్లే ఇస్తుంది ఎందుకు అంటే మనము దాని సంతతి అంతా కూడా బలంగా తయారవ్వట్లేదు.
(43:05) గిర్రావు 20 లీటర్స్ ఇచ్చేది ఇప్పుడు 5 లీటర్ల ఇస్తుంది ఎందుకంటే దాని సంతతి ఏదైతే ఉందో అది దానికి పోషణ దొరకట్లేదు. సో ఇప్పుడు ఎక్కడ ప్రాంతం ఆవులు అక్కడ ఉండాలి ఇప్పుడు గిర్రా ఆవులు ఉన్న ప్రాంతం అక్కడ ఉండాలి ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఆవులు ఇక్కడ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ కవి సస్టైన్ అవుతాయి వేరే మనము నాట ఆవైనా కానీ దేశీ వాళ్ళ ఆవైనా కానీ దేశీ అంటే మన లోకల్ మన ప్రాంతానికి చెందిన ఎన్విరాన్మెంట్ కి చెందిన ఆవులు అటువంటివి మీరు తీసుకోండి అటువంటివి పెట్టుకోండి కానీ ఇప్పుడు కొంతమంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఆవు సంతతిని కాపాడడానికి వాళ్ళ యొక్క
(43:37) లక్షణం ఇది అంటే ఎన్నో చోట్ల ఆవులు అంతరించిపోతున్నాయి స్వఉద్దేశంతోని ఆవు సంతతి కాపాడాలి కాబట్టి అన్ని రకాల ఆవుని సేకరిస్తున్నారు. కానీ దాన్ని అట్లా ఆవు ఆ విధంగా దాన్ని కూడా కాపాడుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి వాతాలో తట్టుకోలేవు దానికి అట్లాంటి కేర్ ఎక్కువ ఇవ్వాలి అప్పుడు అవి సస్టైన్ అవుతాయి అప్పుడు అవి ఈ వాతావరణానికి కూడా మంచిగా ఉంటాయి.
(43:59) ఇప్పుడు పుంగునూరు ఉంది అవి కొండ జాతికి కొండ ప్రాంతాల్లో తిరిగే ఆవులు మనం ఇక్కడ పెంచుకోవాలి అంటే ఇక్కడ దానికి అటువంటి సదుపాయాలు చేయాలి అప్పుడు అవి స్వచ్ఛంగా అంటే హెల్తీగా ఉంటాయి సో ఇట్లా మనం తోడు తయారు చేసుకొని అటువంటి మైక్రోబ్స్ మనం వాడితే ఈబి12 డెఫిషియన్సీ ఉండదు. ఇప్పుడు మనకు మెయిన్ బి2 డెఫిషియన్సీ కారణం ఫోన్ సో ఇప్పుడు వీరి ఎనర్జీ చూద్దాము కావాలంటే ఎవరైనా వాలంటీర్స్ కూడా రావచ్చు ఫోన్ లేదు కదా ఇప్పుడు వీరి ఎనర్జీ చూద్దాము దీన్ని ఒకటి క్యాలిబ్రేషన్ అంటారు ఇది కెన్సియాలజీ అంటారు సైన్స్ లో సో ఇప్పుడు వీరి ఎనర్జీ ఈ స్థితిలో ఎట్లా ఎనర్జీ ఉంది
(44:34) చూద్దాము చెయి పెట్టండి. ఈ వీరి చెయ్యిని నేను కింద వత్తడానికి ట్రై చేస్తా. ఎంత వీలైతే అంత ఆపుకోండి కింద వత్తనియకండి. సో వీరు మొత్తం బలం పెట్టి ఆపుకోగలుగుతున్నారు. ఓకే నేను కూడా ఇంత బలం పెడుతున్నాను. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే ఫోన్ ఒకసారి డైల్ చేయండి. ఈ ఫోన్ ఎంత మనకి విద్వంసం చేస్తుంది అంటే ఈ రేడియేషన్ వల్ల మనకి మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గిపోతుంది.
(45:00) క్షీణించా ఉంది దాని తగ్గట్టుగా మనం నింపుకుంటలేము ఎనర్జీ మళ్ళ తీసుకోవాలి కదా ఆ మైక్రోబియల్ యాక్టివిటీ తీసుకోవాలి తీసుకోవట్లేదు. సో దీనివల్ల ఎనర్జీ చూడండి తగ్గిపోయింది ఇంతకుముందు ఆపుకోగలిగారు పక్కన పెట్టండి ఇంతకుముందు ఆపుకోగలిగారు ఆపుకోగలరు చూస్తున్నారు కదా నేను ఎంత బలం పెడుతున్నాను అనేది ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే సో మనము 24 గంటలలో అట్లీస్ట్ మనము 20 గంటలన్న ఫోన్ మీద ఉంటామేమో ఎందుకంటే పనుకునేటప్పుడు కూడా మనం ఫోన్ పక్కనే పెట్టుకుంటాం కదా చూడండి ఎనర్జీ తగ్గిపోతుంది.
(45:39) సో అదే మనము ఇట్లాంటి మైక్రోబియల్ యక్టివిటీ మనం తాగినప్పుడు కానీ లేదంటే మనం చర్మంకి పూసుకుంటే గానీ కొంచెం చేత్తో అప్లై అప్లై జస్ట్ రుద్దుకోండి సో అట్లా ఈ బయో ఎంజైమ్స్ వాడినా కానీ ఆ కలి సేవించినా కానీ కలి పూసుకున్నా కానీ అంటే ఆ మైక్రోబెల్ యక్టివిటీ వల్ల ఇప్పుడు ఫోన్ పట్టుకున్నా కానీ అంటే డైల్ చేస్తే నెట్వర్క్ వస్తుంది కదా ఫోన్ పట్టుకున్నా గాని శక్తి చూడండి ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ బలం పెట్టాల్సి వస్తుంది.
(46:18) ఇది నిదర్శనం సో ఫోను వద్దు అంటే ఎవరు వింటారు ఎవరు వినరు అవసరం ఉంది ఇప్పుడు పని అట్లుంది మనం చేసే పని ఫోన్ వల్లనే అన్ని ఫోన్లనే ఎంత వీలైతే అంత ఫోన్ ని తక్కువ చేసుకోండి. వాడాల్సిన చోట వాడడం తప్పదు కాబట్టి మీరు వద్దనుకున్న చుట్టుముట్టు వైఫై రేడియేషన్లు ఉన్నాయి టవర్లు ఉన్నాయి అందుకనే మీరు మీ ఇండ్లల్లో ఆ మైక్రోబెల్ యక్టివిటీని పెంచుకోండి కెమికల్స్ తగ్గించండి మీ కడుపులో కూడా మైక్రోబెల్ యక్టివిటీ అంటే ఎంత వీలైతే అంత తీసుకోండి అప్పుడు మీకు ఆ మైక్రోబెల్ యక్టివిటీ వల్ల మీకు శక్తి వస్తుంది అట్లానే మనము గోమయం కూడా ఆ ఏమంటారు అది ఆ యాంటీ రేడియేషన్
(47:01) స్ట్రిప్స్ వస్తున్నాయి ఎందుకు అవి హెల్ప్ చేస్ ఫోన్లో పెట్టుకుంటే ఆ గోమయంలో ఆ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ రేడియేషన్స్ అన్నిటిని అవి అబ్సర్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఎందుకు అలుక్కోవాలి ఆవుపేడతోని ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల ఇప్పుడు పాతకాలంలో ఎంత పేడతో అలుక్కున్నా మళ్లా వారంకి ఒకసారి మళ్ళ పూత పూసేవాళ్ళు ఎందుకు అంటే అది డ్రై అయిపోతూ ఉంటే దాంట్లో గుణం తగ్గుతూ ఉంటుంది.
(47:25) సో ఎప్పటికప్పుడు మనం అలుక్కోవాలి. వారంకో నెలకో ఒకసారి అలుక్కోవాలి. సో ఇప్పుడున్న ఇండ్లల్లో ఆ మైక్రోబి అంటే ఆ ఆవుపీడని అలుక్కొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ మైక్రోబ్స్ మీరు కావాలంటే దీన్ని ఆవుపీడతో కూడా తయారు చేసుకోవచ్చు. ఆవుపేడతో కూడా ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఇట్లాంటివి తయారు చేసుకొని మీరు వాడుకుంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటది ఈ రేడియేషన్స్ అన్నీ కూడా మనకు అబ్సర్బ్ అయిపోతాయి.
(47:51) అంతేకాకుండా చెట్లు పెట్టుకోండి లోపల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఎన్ని వీలైతే అన్ని మీరు బాల్కనీలో చెట్లు నింపండి యాక్చువల్ గా అయితే మనకు భూమి ఎంతో చానా కావాలి గ్రౌండింగ్ కావాలి మనం ఇప్పుడు అదృష్టం ఇప్పుడు ఇక్కడ వసతి ఎట్లా ఏర్పాటు చేశారు అంటే అన్ని కూడా స్వచ్ఛంగా ప్రకృతి సహజంగా ఉన్నాయి. అదే వేరే మనం ఎక్కడనా ఈవెంట్స్ కి పోతే అన్ని ప్లాస్టిక్ చాపలు ఉంటాయి.
(48:12) దాంతో మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మన ఇండ్లల్లో కూడా అన్ని బండలు కింద సిమెంట్ దాంట్లో అర్థింగ్ పోయింది. అండ్ బిల్డింగ్ అర్థింగ్ ఎవరిది సరిగ్గా ఉండదు ఎప్పుడో 30 ఏళ్ల ముందు చేసిన అర్థింగ్ మళ్ళ చూసుకొనే చూసుకోము అర్థింగ్ అనేది ఈ మిషన్లకు కాదు మనకి కావాలి అర్థింగ్ ఈ ఎక్సెస్ కరెంట్ అంతా మన బాడీలో పోతుంది.
(48:34) ఆ రేడియేషన్స్ అంతా కూడా గ్రౌండ్ కావాలి. సో దానికి ఏంటి అంటే మనకు ఒకటి అర్థింగ్ మాట్ ఉంటుంది కాపర్ ప్లేట్ దానికి ఒక వైర్ ఉంటుంది దానికి ప్లగ్గిన్ చేసుకుంటే భూమిలో మన బిల్డింగ్ కి ఎర్థింగ్ బాగుంటే మనం పని చేసుకునేటప్పుడు ఆ కాళ్ళ కిందనో చేతుల కిందనో స్కిన్ కాంటాక్ట్ పెట్టుకుంటే నిరంతరం మనక వచ్చే రేడియేషన్స్ అన్ని భూమి లాగేసుకుంటది.
(48:56) తర్వాత మనం తాగే నీళ్లు ఎప్పుడు భూమికి కనెక్ట్ అయి ఉండాలి మట్టి పాత్రలో ఉండాలి. సో ఆ మట్టి పాత్రలో ఉన్న భూమికి డిస్కనెక్ట్ అయి ఉంది మళ్లా ఆ అర్థింగ్ ప్లేట్ దాంట్లో పెట్టాలి అంటే ఒట్టి కాపర్ రేట్ కు కాదు మంచి అంటే 99.9% 9% టీసి గ్రేడ్ కాపర్ అంటారు దానికి అర్థింగ్ వైర్ పెట్టాలి ఒట్టి కాపర్ ప్లేట్ పెడితే కొన్ని గుణాలే ఉంటాయి. దానికి మళ్లా ఆ అర్థింగ్ వైర్ ని పెట్టి అంటే కరెంట్ రానియకుండా అర్థింగ్ వైర్ ని పెట్టి చేసుకోగలిగితే నిరంతరం మనకి ఆ నీళ్ళలో కూడా అర్థింగ్ ఇవ్వచ్చు దాంట్లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు ప్రకృతిలో చూడండి నీరు అనేది ఎప్పుడు కూడా భూమికి కనెక్ట్
(49:29) అయ్యే ఉంటుంది. వర్షం నుంచి భూమికి పడంగానే భూమి మీద అంత నీళ్లు భూమికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. మనం ఒక్కరమే ప్లాస్టిక్ బాటిల్లో తీసుకుంటాము. ఎవరనా వస్తారా డెమన్స్ట్రేషన్ కి సో ఈ నీళ్లు తాగడంతోన ఏమవుతుందో చూద్దాము. సో వీరి ఎనర్జీ చూద్దాము ఎంత వీలైతే అంత ఆపుకోండి నన్ను కింద మీ చెయిని ఒత్తనియద్దు మొత్తం బలం పెట్టండి.
(49:52) ఓకే ఇది కాలిబ్రేషన్ వారి బలం ఓకే ఇది అందరికీ తెలిసిందే ఆరో వాటర్ మంచిది కాదు కానీ అందరూ తాగుతున్నారు కదా మీరు తాగుతారా ఓకే సో ఇప్పుడు తాగినప్పుడు దాంట్లో చూద్దాం ఎనర్జీ లెవెల్స్ ఎట్లా డిఫరెన్స్ వస్తాయో ఇక్కడ బోర్ ఇక్కడ మనం మంచి నీళ్ళు ఇవ్వరా ఇప్పుడు చూడండి నీళ్లు తాగడంతోనే ఎనర్జీ ఎంత తగ్గిపోతుంది జస్ట్ నీళ్లు తాగినప్పుడు అది ఇక్కడ మన మన దగ్గర స్వచ్ఛమైన నీళ్లు ఇది మినరల్ వాటర్ కాదు స్వచ్ఛమైన బోర్ వాటర్ ఇక్కడ మనకు ప్యూరిఫైడ్ వాటర్ చూస్తున్నా మీరు కూడా ప్రయోగం చేసుకోవచ్చు
(50:40) సో ఇప్పుడు ఈ నీళ్లు తాగినప్పుడు డిఫరెన్స్ చూడండి ఆపుకోగలుగుతున్నారు అంటే మనము ఏం ఆహారం తీసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి నీళ్ళఏం తాగుతున్నాము కెమికల్స్ ఏం పెట్టుకుంటున్నాము అసలు మనం జీవిస్తున్నాం కానీ అసలు ఏం జీవిస్తున్నాము ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇప్పుడు ఇది జస్ట్ ఒక డెమన్స్ట్రేషన్ ఇప్పుడు యంత్రాలు అంటే మన సైన్స్ ఎంత అడ్వాన్స్ అయింది అంటే యంత్రాలు ఉంటాయి మన ఎనర్జీని మెజర్ చేసే ఆరా ఎనర్జీ మెజర్ చేసేవి మన ఫ్రీక్వెన్సీస్ ని మెజర్ చేసేవి చాలా ఆధునికంగా చాలా ఉన్నాయి సో ఇప్పుడు అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మిషన్స్ దాంతో కూడా
(51:18) మనం ప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం కాటన్ బత్తలు వేసుకుంటే దీంట్లో ఉన్న గుణము సిల్క్ సిల్క్ అంటే మళ్లా దాన్ని చంపుతున్నాం అహింసా సిల్క్ అని ఒకటి వస్తుంది అంటే పురుగుల్ని చంపకుండా దాని నుంచి పడిపోయే కొక్కుల నుంచి దారం తీస్తారు. అదే ప్లాస్టిక్ ఇప్పుడు అందరూ కూడా 90% అందరూ పాలిస్టర్ బట్టలు లేదంటే నైలాన్ బట్టలే వేసుకుంటున్నారు.
(51:45) ఆ శక్తి కావాలంటే వాళ్ళక కూడా డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను కాటన్ బట్టలు వేసుకున్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది ఈ సింతటిక్ బట్టలు వేసుకుంటే ఎనర్జీ ఎంత క్షీణిస్తుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రకృతి సహజంగా ఇప్పుడు మనం ప్రకృతిలో వెళ్ళాలి అంటే అదృష్టం ఇట్లా పొలాలు ఉంటే చాలా బాగుంటుంది కానీ ఏం చేస్తున్నారు ఫార్మ్స్ డెవలప్ చేసుకొని కూడా మళ్ళ నాలుగోడల మధ్యలనే ఫోన్ల మధ్యలనే అవే ఉంటుంది పరిస్థితి కదా సో మనము భూమి ఉంటే మంచిదే కానీ భూమి దొరికేంతవరకు ప్రకృతి సహజంగా ఉండాలి అంటే మీ ఇంట్లో ప్రకృతిని ఆహ్వానించుకోండి.
(52:16) చెట్లు పెట్టుకోండి జీవజలం పెట్టుకోండి మైక్రోబ్స్ ని తీసుకరండి సో ఇప్పుడు ఆ ఆవు నాకైతే ఆవు పెట్టుకోవాలని ఉండే నేను ఎప్పుడైతే పాలు మానేయక ముందు ఇంట్లోనే ఆవు పెట్టుకోవాలని ఉండే పోయినను ఆల్మోస్ట్ తీసుకోవడానికే వెళ్ళాను. అంటే నేను ఎంత డిజైన్ చేసుకున్నా అంటే పైన టెర్రస్ గార్డెన్ ఉండే బయోగాస్ ప్లాంట్ చేసుకున్న హైడ్రోపోనిక్ సిస్టం ఒకటి అంటే ఇప్పుడు సిటీలో నాకు గడ్డి లేదు కదా సో ఒక మెథడ్ ఉంది జీవామృతంలో విత్తనాలు శుద్ధి చేసి ఆ మనకు అంటే ఇప్పుడుఉన్న హైడ్రోపోనిక్స్ ఈ టెక్నికల్ కాకుండా లో కాస్ట్ అంటే నాచురల్ గా ఒకటి డిజైన్ ఒకటి తయారు చేశాను అంటే
(52:53) అది సహజంగానే ఉంటుంది మట్టిలో పెట్టాం ఎందుకంటే భూమి మీది అంతే కాబట్టి సో దాంట్లో మనము అంటే అంత ప్లాన్ కి వెళ్ళాను అంతే అంత ఏర్పాటు చేసుకున్నాను. వెళ్లేసి ఆవుని రోజు వాకింగ్ తీసుకపోదామని దాని నుంచి వచ్చిన పేడ బయోగ్యాస్ ప్లాంట్ బయోగ్యాస్లు వేసుకుందామని అంతా డిజైన్ చేసుకున్నాక నా దిశ వేరే ఉంది అందుకనే మా గురువుగారు వద్దు బిటా ఇది నీకు సెట్ కాదు అన్నారు నాకు బాధేసింది అయ్యో ఎందుకు గురువుగారు చెప్పినారు నాకు ఆ ఇష్టం ప్రీతి కానీ వారు చెప్పినందుకు తర్వాత నాకు అర్థమయింది నేను వెళ్లే మార్గం వేరు నేనుఎందుకు ఆ ఉత్పత్తులు తీసుకోను అంటే
(53:26) గోసేవ చేయాలి అంటే గో సంరక్షణ చేయడానికి నాకు పాలొత్తు ఎందుకంటే దూడ కావాలి ఎవరనా తీసుకుంటే పర్వాలేదు బట్ ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ YouTube ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment