మానుపు లేట్ చేసే వ్యక్తులు బలహీనతల మీద దెబ్బ కొడతారు# sunita's world # YouTube short #
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WbhTFOD_Pv0
Transcript:
(00:00) మీ బలహీనతల మీద దెబ్బ కొడతారు. ఎస్ మీరు వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు మీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీక్నెస్ వాటిల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటారు కదా వాటిని వన్ బై వన్ గుర్తుపెట్టేసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి కానీ మీకు కానీ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మీ బలహీనతల అన్నిటిని కూడా ఎత్తి చూపిస్తూ దెబ్బ కొడుతూఉంటారు పది మందితో చెప్పేసి మీ పరువు తీస్తూ ఉంటారు.
(00:26) మీరు వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో షేర్ చేసుకున్న విషయాలన్నిటిని ఏమాత్రము దాచిపెట్టకుండా బట్టబయలు చేయడమే కాకుండా అవి చేస్తే మీరు బాధపడతారని వాళ్ళకి తెలుసు అన్ని తెలిసే ప్రవర్తిస్తూ ఉంటారు మనసు లేని వ్యక్తులు అన్నమాట అలాగని ఇట్లాంటి వాళ్ళని మనం కించపరచట్లేదండి ఈ వీడియోలో మనిపులేట్ చేసే వ్యక్తులని మనమేమి ఈ వీడియోలో కించపరచట్లేదు అది వాళ్ళ స్వభావం అన్నమాట రకరకాల మనుషులు ఉంటారు కదా అందరికీ ఒకేలాంటి మెంటాలిటీ ఉండదు ఒకేలాంటి ఎమోషన్స్ ఉండవు కొంతమంది ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారండి అందులో వీళ్ళు ఒక రకం మన ఫ్యామిలీస్ లోనే ఉండి ఉండవచ్చు చుట్టుపక్కల ఉండి ఉండొచ్చు
(01:02) మన లైఫ్ లో ఉండి ఉండొచ్చు ఎవరైనా సరే రకరకాల మెంటాలిటీస్ తో మన లైఫ్ లో ఉంటారు కాబట్టి ఈ మనిపులేట్ చేసే వ్యక్తులు మాత్రం ఎదుటి వ్యక్తుల బలహీనతల మీద దెబ్బ కొట్టడంలో దిట్టలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీతో మన దగ్గర ఉంటున్నారు అని గ్రహించకుండా ఫస్ట్ మీరు మీ సీక్రెట్స్ ని మీ బల బలహీనతలని షేర్ చేసుకున్నారు అనుకోండి ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి అన్నమాట చాలా కష్టపడాల్సి వస్తుంది తర్వాత వీళ్ళనే కాదండి ఎవరైనా సరే మన లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు కంగారుపడిపోయి మన సీక్రెట్స్ మన బలహీనతలు
(01:37) మనకి మాత్రమే తెలిసిన బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి ఇట్లాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు కచ్చితంగా తిప్పికొడతారు. అరే నాయనా ఎందుకురా వీడితో చెప్పాను అని చెప్పేసి తల బద్దలు కొట్టుకున్న సరే మనం ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట. అందుకనే ఎవ్వరితోనైనా సరే మన బలహీనతల గురించి మీ మిత్రులైనా సరే మీ బలహీనతలు ఏవి ఉన్నాయో వాటితో అసలు చెప్పకండి ఎప్పటికైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి.
(02:08) మీ బలహీనతలు మీలోనే దాచుకున్నారు అనుకోండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే పరిస్థితి ఉండదు కదా ఎదుటి వ్యక్తులకు చెప్పినప్పుడు మాత్రమే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి కచ్చితంగా మనల్ని మనిపులేట్ చేయాలి అనుకునే వ్యక్తుల దగ్గర ఇట్లాంటి వాళ్ళతో మనం బలి కాకుండా ఉండాలి అనింటే వీళ్ళని ఎక్కువగా వీలైనంత ఎక్కువగా దూరం పెట్టాలి మన పర్సనల్ విషయాలు ఏవి షేర్ చేయకుండా ఉండాలి మనం నెక్స్ట్ తీసుకుంటున్న స్టెప్ ఏంటో కూడా వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి.
(02:36) మన తోగుట్టులోనే మన ఫ్రెండ్స్ లోనే ఉన్నారు అనుకోండి వీళ్ళని ఒకేసారి మనం కట్ చేసేయలేము కదా అట్లాంటప్పుడు జాగ్రత్తగా నడుచుకోవడమే మనం చేయాల్సిన పని ఒకటి రెండు సార్లు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది మనిపులేట్ చేస్తున్నారు వీళ్ళు భయంకరంగా ఉన్నారు అని చెప్పేసి అప్పుడు మనం దొరకకుండా చాకచక్యంగా బిహేవ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనము
No comments:
Post a Comment