అహంకారాన్ని ఎలా వదిలిపెట్టాలో తెలిపిన అష్టావక్రుడు 🪷 అష్టావక్ర గీత 75🪷kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8nQt-a_2_ro
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 75 ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీవితం అతి సరళమైనది జీవితం అతి సహజమైనది జీవితం ప్రణాళికలకు అతీతం జీవితం జీవిత లక్ష్యాలకు అతీతం రెండు కలపకూడని వాటిని కలిపితే జీవిత లక్ష్యం అయింది జీవితానికి ఏ లక్ష్యం లేదు జీవితం ఒక నిరంతర కదలిక. జీవితం ప్రశాంతత జీవితం ఆనందం జీవితం హాయి జీవితం సహజ సుఖం జీవితం సహజ ధ్యానం ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు.
(00:49) దీనికి బియాండ్ గా నువ్వు చేస్తున్నదంతా ప్రపంచం గొడవ మనిషి ఎందుకు బాధపడుతున్నాడు? మనిషి ఎందుకు దుఃఖిస్తున్నాడు? తన దుఃఖానికి కారణం తనే హి ఇస్ ద కాuse ఆఫ్ హిస్ ఓన్ మిసరీహి facసస్ ద డ్రాట్ ఆఫ్హిస్ ఓన్ కాన్సక్వన్సస్ సో అష్టవకుడు పదే పదే చెప్తున్న చిన్న సలహా గని సలహ లేదా ఉద్బోధ లేదా ప్రవచనం లేదా అనుగ్రహ భాషణం ఎలాగైనా అనుకోహివాంట్స్ టు లిబరేట్ యు నిన్నుఏదో సాధన చేయించి అట్లా లిబరేట్ చేయడం కాదు.
(01:32) అష్టవకుడు చెప్పేది ఏమిటంటే అసలు నువ్వు బందివ అయితే కదా లిబరేట్ అవ్వడానికి నువ్వు లిబరేట్ అయ్యే ఉన్నావు నీ యొక్క సహజ స్వభావం ముక్తి మోక్షం జ్ఞానం ప్రశాంతత ఒకసారి చూడు రమణ మహర్షి జీవితకాలం చెప్పిన ఒక మాట విచారణ చేయి విచారణ చేయడం అంటే చింతించడం కాదు ఆలోచించడం కాదు అనలైజ్ చేయడం కాదు సరిగ్గా చూడడం లుక్ రైట్ ఇంటు ద సిచువేషన్ అక్కడితో బాధకతం సో ఈరోజు అష్టవకుడు చెప్తున్న సూత్రం చాలా మహత్వపూర్ణమైంది.
(02:15) నేను చెప్తున్నాను కదా ప్రతి సూత్రం చాలా తేలికైన పదాలతో ఎవరైనా భూమి మీద అర్థం చేసుకోవచ్చు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా కొన్ని విషయాలు ఉంటాయి అవి కొందరికి వర్తిస్తాయి అష్టవక్రుడు అందరికీ వర్తించేవాడు అష్టవక్రుడిది స్థితి సూపర్ఫిషియల్ గా చెప్పేవాడు ఎప్పటికీ అందరిని కన్విన్స్ చేయలేడు. కానీ మూలాన్ని చెప్పేవాడు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మూలంలోనే ఉంది.
(02:46) ఇందఒక పెద్దాయన ఇంటికి పొద్దున్న వెళ్లి తర్వాత అష్టవక్రగీత సారం ఏమిటి అని ఒక చిన్న నేను చెప్పిన ఏముంది సార్ చాలా చిన్న విషయం ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల గ్రంథాల్లో దేనికి అది పరిపూర్ణం కాదు. ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటది. సో చాలా అనాలసిస్ చేయాలి ఏదో చేయాలి ఏదో సాధన చేయాలి ఏదో క్రతువు చేయాలి ఆ తర్వాత ఏదో వస్తుంది.
(03:12) అదంతా కాలంలో ఉంది అష్టవక్రుడు కాలతీతం రెండే మాటలు అష్టవక్రసారం అయిపోయింది. ఏమిటి ఆ రెండు మాటలు అన్నాడు ఏం జరిగినా చూడు ఏం చేసినా కర్త లేకుండా చెయ్యి ఏం జరిగినా చూడడం సాక్షి ఏం చేసినా కర్త లేకుండా చేయడం నిష్కామ కర్మ భగవద్గీత సారం కానీ సాధన వల్ల రాదు అని అష్టవకుడు చెప్తున్నాడు సాధన వల్ల వస్తుంది అని మిగతా వాళ్ళు చెప్తున్నారు సాధన వల్ల వచ్చింది ఏదైనా సరే సాధకుడు మిగిలిపోతాడు ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం చాలా ముఖ్యమైన విషయం ఈరోజు అష్టావకుడు చెప్తున్న సూత్రం ఒకసారి వినండి అయం సోహమయం నాహం
(03:56) ఇతిక్షీణ వికల్పన సర్వమాత్మేతి నిశ్చిత్య తుష్ణ భూతస్య యోగిన సర్వం పరమాత్మ స్వరూపం అని నిశ్చయ జ్ఞానం గల యోగి మౌనంతో తూష్ణీ భావంతో ఉంటాడు. నేనే అంత అన్న భావన ఏర్పడి అన్ని వికల్పాలు నశిస్తాయి. ఆ యోగి ఆత్మ స్వరూపం అని నిశ్చయ బుద్ధితో అట్లా ఉండిపోతాడు. ఈ సూత్రం
(04:42) ప్రతి ఒక్కరు జీవితంలో ఖచ్చితంగా అర్థం చేసుకుంటే నిజంగా పరమశాంతి అనుభవిస్తావ్ అసలు నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావ్ ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నావా బాధపడడానికా ఏడవటానికా కొట్లాడటానికా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడానికా నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావ్ అసలు నీ జన్మ పరమార్థం ఏమిటి ఉన్నచోట హాయిగా ఉండటం కాదు ఉన్నత లక్ష్యాలు ఉన్నాయా అష్టవక్రని వదిలేసి వెళ్ళిపో నీకు ఉపయోగపడడు అబ్సల్యూట్లీ ఉపయోగపడ సో అష్టావక్రుడు చెప్పేది ఏమిటంటే ఎవరైతే యోగి స్థితిని కలిగి ఉండి యోగి అంటే గొప్పవాడు కాదు మనసులో ఏ ధారణ లేనివాడు యోగి అసాధారణ ధారణ ఉన్నవాడు పండితుడు
(05:27) అవధాని ఇద్దరికీ జమినాసన్ ఫర్ ఉంది ఒకరు పూర్తి మెమరీలో ఉన్నారు ఒకరు మెమరీ లేకుండా వర్తమానంలో ఉన్నాడు. ఇది నేను చేస్తున్నా ఇది నేను చేయలేదు నిన్న వ్రతం చేస్తున్నాను నేను ఈ ధ్యానం చేస్తాను నేను సోహం అనుకుంటాను నేను ఫలానా వాడిని నేను నడుస్తుంటున్నాను నేను కూర్చుంటున్నాను ఇట్లాంటి మనోవక్కల్పాలే లేవు ఎక్కడ తన మాటల్లో మూలమర్థమైన వాడి మాటల్లో నేను చేస్తున్నాను అన్న అహంకారపు ధోరణి మీరు వెతికినా కనబడదు మీ వల్ల కాదు రెండు కాళ్ళు సరిగ్గా ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంటడు కావలసి కుంటవలసిందే ఇది అర్థం చేసుకోవాలి సో ఉన్నదంతా ఒక్కటే
(06:13) అని తెలిసినవాడు ప్రశాంతంగా ఉంటాడు ఆ ఒక్కటి ఏది దేనితో ఐడెంటిఫై అవుతావ్ ఆ ఒక్కటి ఆ ఆత్మ స్వరూపాన్ని నీలో దర్శించుకోవాలంటే నువ్వు ఎంచుకున్న మార్గం ఏమిటి నీ చేతిలో ఉంది నిష్కామ కర్మను ఎంచుకున్న నీవే ఆకలిని ఎంచుకున్న నీవే ప్రశాంతతను ఎంచుకో అది నీవు నువ్వు కలిగి ఉండు అందరికీ ప్రశాంతత నివ్వు ప్రశాంతతకు అడ్డు వచ్చే ఏ అంశాలు లేవనెత్తకు బాత్కతం నీకు విషయం అర్థమైపోయింది.
(06:45) నిష్కామ కర్మ చేయి వచ్చేవాడు ఎవడు పోయాడు పోయేవాడు ఎవడు అని ఆలోచించకు నువ్వు ఎవ్వరి కోసం ఏది చేసినా నీ కోసం నువ్వు చేసుకున్న కర్త లేకుండా చేస్తున్నావ్ బాధకతం నీకు అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు పరమ పదాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా డొక్క సీతమ్మ గురించి విన్నారా డొక్క సీతమ్మ నిత్యాన్నదాత అన్నపూర్ణ ఆమె జీవితకాలం ఏం చదివిందో ఏం తెలుసుకుంది ఇరెలవెంట్ ఒక విషయాన్ని జీవితకాలం ఆచరించింది.
(07:20) ఆత్మజ్ఞానం యొక్క ఒకానొక ఎక్స్ప్రెషన్ జీవితకాల ఆచరణ గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే ఓ గర్భగుడిలో హారతి నైవేద్యం దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా జరుగుతూ ఉంటాయో ఏం జరిగినా ఒక దేవతా మూర్తి విగ్రహం పక్కకు జరపరు అట్ల నీ యొక్క మనో నిశ్చయ బుద్ధి పక్కకు జరగదు ఇంకా నువ్వు రకరకాల కార్యకారణాలు చూపించి నేను ఈ రీజన్ వల్ల నేను చేయలేకపోతున్నా అని అనుకో ఎందుకంటే నువ్వు మూలాన్ని పట్టుకున్నావు కాబట్టి అది ఎప్పటికీ నీ నుంచి పక్కకు జరగదు ఆమె మూలాన్ని పట్టుకుంది ఆకలిని పట్టుకుంది.
(07:54) సో లంకల గన్నవరం అనే ఒక చిన్న ఊర్లో ఇల్లాలుగా వచ్చింది అక్కడ కరువు కాటకాలు వచ్చాయి అతివృష్టి అనావృష్టి వచ్చాయి పాపం చాలామందికి ఆ తినడానికి తిండి ఉండదు హటాత్తుగా తనలో ఒక స్ఫురణ కలిగింది. ఎవరికీ ఆకలి ఉందా భోజనం పెట్టాలి బాత్ కతం హోగయా ఇక జీవితకాలం దానినుంచి పక్కకు జరగలే అన్నదానానికి మించింది మరొకటి లేదని ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడమే తన ధ్యేయమని అతిథి దేవోభవ అనే విషయాన్ని ఆమె జీవితకాలం అట్లా పాటించింది అంతే ఆమె ఇంత చిన్న విషయం చేసింది ఇప్పుడు అన్నం ఇంతమందికి ఎవరు పెట్టట్లే అందరూ కామకర్మ చేస్తున్నారు ఏదో ఎక్స్పెక్ట్
(08:31) చేస్తున్నారు. కానీ డొక్కా సీతమ్మ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో భార్య భర్త సహకరిస్తున్నాడు ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు కొందరికి తొలి రోజుల్లో అన్నారు ఇది ఎందుకమ్మా నీకంతా అని నీ ఆస్తితో నాశనం చేసుకుంటావా నవ్వు ఊరుకున్నదట రీసెంట్ గా తనికల్ల భరిణి గారు కలిసినప్పుడు డొక్క సీతమ్మ గురించి ఆయన సినిమా తీయాలనుకుంటున్నప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాడు ఆయన సినిమా తీయాల్సినంత సబ్జెక్ట్ ఉంది అక్కడ ఓసారి తిరుపతి వెళ్తున్నారంట తిరుపతికో ఎక్కడికో
(09:05) ఎడ్ల బండిలో అక్కడ ఎవరో మాట్లాడుకోవడం విన్నది ఆ మాటలు ఏమిటి మేము డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు రాత్రి కళల వెళ్తాం అక్కడికి వెళ్తే మంచి భోజనం ఉంటదట అన్ని చోట్ల భోజనం ఉంది కానీ ఆమె పెట్టే భోజనం జస్ట్ భోజనం కాదు ప్రసాదం అట్లాంటి భోజనం తినకుండా ఎట్లా పోతాం అనగానే భర్త వైపు చూసింది అంతే తిరిగి ప్రయాణం చేసింది.
(09:34) ఎవరో అన్నారు అరే తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకోలేదు అంటే ఇంతకంటే గొప్ప దర్శనం ఏముంది అతిథి దర్శనం వాళ్ళకి భోజనం పెట్టడం ఇంతకు మించిన సేవ ఏముందబ్బా ఇదే కదా స్వామి వారి సేవ ఆకలి తీర్చడమే నా స్వాయం వారి సేవ ఇప్పుడు చెప్పు సో అష్టవక్కుడు చెప్తున్నది అదే విక్షేప రహిత స్థితి అక్కడికి రా [గురకలు] ఆమె ఎంత ఫేమస్ అయిపోయిందంటే కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారతదేశంలో ఉన్న రకరకాల అతిథులతో సహా కలిపి ఆహ్వానించారు.
(10:17) సో అప్పుడు ఆమె పోలేదు. అప్పుడు ఆమె ఫోటో పంపించింది. ఆమె ఏ కుర్చిలో అయితే కూర్చోవాలో ఆ కుర్చిలో ఆమె ఫోటో పెట్టి ఆమె వచ్చిందని భావించి పండగ చేసుకుందాను ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులందరికీ చెప్తాను నేను వచ్చినా రాకున్నా ఫంక్షన్స్ కి నేను వచ్చానని అనుకోండి నేను శారీరక పరంగా రావడం అనేది వేరు నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను.
(10:40) నేను 2009 లో చెప్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు అందరికీ అర్థమయింది నాకు ఫోన్ చేస్తారు పెళ్లి ఉంది ఈరోజు నీకు వీలైతే రా నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు మాతో ఉన్నట్టే లక్ష్మీ గారని ఒక పెద్ద సంస్థ డైరెక్టర్ నిన్న మెసేజ్ పెట్టాను చూడలే లక్ష్మి గారు రండి ఒకసారి నేను 24 గంటలు నీతోనే ఉన్నాగా అన్నది ప్రెసెన్స్ ని ఆస్వాదించడం అది యు డోంట్ హావ్ టు బి ఫిజికల్లీ ఇద ద ప్రెసెన్స్ ఆఫ్ సంబడీ జస్ట్ అనుభూతి చెందంతే మూలాన్ని పట్టుకో ఆ మూలం ఏమిటి నీవు నిర్ణయించుకో నీవే నిర్ణయించుకో ప్రపంచంలో ఎవ్వడు నిర్ణయించలేడు అది
(11:27) సో ఇలాంటి విక్షేపాలు లేని స్థితి ఉంది. దానికి కారణం ఏమిటి? మూలాన్ని నువ్వు పట్టుకున్నావు ఏదో ఒక దాన్ని పట్టుకో ఆకలిని పట్టుకో ఎవ్వరు ఆకలితో వచ్చిందో తీర్చు ప్రశాంతతని పట్టుకో నీవు ప్రశాంతంగా ఉండు అందరికీ ప్రశాంతత ఇవ్వు నిష్కామ కర్మను పట్టుకో లేదా సామర సమత్వాన్ని పట్టుకో ఏదున్నా అందరికీ సమానంగా పంచు ఏదో ఒక్కదాన్ని జీవితకాలం నుంచి చేయడానికి నిర్ణయించుకో ఎంత డబ్బు సంపాదిస్తావ్ ఎంత పేరు సంపాదిస్తావ్ అదంతా వేరే వాళ్ళ చేతిలో బంది అయింది నీ చేతిలో ఆల్రెడీ బంది అయి ఉన్న దాన్ని గుర్తించు ఆ బంది అయిన దాన్ని గుర్తించిన మరక్ష షణం నువ్వు విముక్తి
(12:02) పొందుతావు. ఒక చిన్న కథ విన్నా ఒక తల్లి పిల్లవాడు బాగా అల్లరి చేస్తుంటే వాడిని గుంచుకెళ్లి ఒక రూమ్లో పడేసింది వాడు ఏడుస్తున్నాడు అమ్మ తలుపుది అమ్మ తలుపుది అంటే తల్లి ఇలా అన్నది సాయంత్రం వరకు తలుపు తీయను నేను ఎప్పటికీ తలుపు తీయను నీ అల్లరి ఎక్కువైపోయింది. నువ్వు అల్లరి చేయను అని నిర్ణయించుకున్న క్షణమే నేను తలుపు తీస్తాను.
(12:35) సో వాడిని లోపటికి విసిరేసింది ఈ మాట చెప్పి తలుపు వేసేసింది తాళం వేసేసింది వెళ్ళిపోయింది అని పిలవాడు అనుకున్నాడు. ఇప్పుడు తలుపు బడా బడా బడా కొట్టాడు ఏడ్చాడు ఫైనల్ గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కి అర్థమయింది. అవును కదా ఇంత అల్లరి ఎందుకు చేయాలి అని ఏదో రిలీజ్ చేస్తుంది కదా కలిగింది. అమ్మ నేను అల్లరి చేయను అన్నాడు.
(12:55) అయినా అక్కడి నుంచి ఏ స్పందన లేదు. ఎందుకో హటాతగా అనుమానం వచ్చి ఇలా తలుపు తీసి చూస్తే ఓపెన్ అయింది. ఎదురుగా తల్లి చిరుమందహాసం చేస్తూ నిలబడ్డది. అంత తలుపు కొడుతున్నావు కానీ అసలు నేను తలుపు వేయనేలు వేయలేదు నాన్న నాకు తెలుసు నీ అంతకు నువ్వే తెరుచుకొని వస్తావని నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు నాకు అని ఒక మాట చెప్పింది గట్టిగా వచ్చి తల్లిని హగ్ చేసుకున్నాడు.
(13:25) సరే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ గొడవైందేమో ఒక్క సందర్భంతో ఎవడు మారడు గానీ జీవితం ఇలాగే ఉంటది నువ్వు వెతికేది నీలోనే ఉంది. ఆ ఒక్క మూలాన్ని పట్టుకో ఇక మిగతాది ఏది రాని ఏది పోని మూలాన్ని వదిలిపెట్టకు మన సనాతన ధర్మము లేకపోతే మన సాంప్రదాయము లేకపోతే మనిషి పాటించే క్రత్వులు కావచ్చు లేదా మనం ఏదైనా ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఆచరించే పద్ధతి కావచ్చు అందులో మూల సూత్రం మీద ఏం జరిగిందో ఒకటి కొనసాగాలి.
(13:53) అందరి ఇంట్లో ఏం జరిగినా పొద్దున్నే దేవుడికి దీపం పెడతారు కన్సిస్టెన్సీ ఏం జరిగినా ఒక్కటి స్థిరంగా ఉంది దాన్ని పట్టుకో ఆ ఒక్కటి స్థిరపడడంతో మిగతావన్నీ స్థిరపడతాయి. కానీ ఇవన్నీ బయట స్థిరపడే విషయాల గురించి కాకుండా నీ అంతరంగంలో స్థిరపడాలి అష్టవకుడు చెప్తున్నది అదే సో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటూ నేను శాంతిని కోరుకుంటున్నా అంటే కుదరదు.
(14:19) నేను ఇలాగే ఉంటాను అయినప్పటికిని నాకు ప్రశాంతత కావాలంటే కుదరదు నేను రోజు తాగుతాను. అందుకని చెత్తంతా తింటాను కానీ ఆరోగ్యం కావాలంటే రాదు. నీకు మూలం చిక్కాలంటే చెత్త పక్కక వెళ్ళాలి. మూలాన్ని నువ్వు ఆచరించాలంటే కొంత చెత్తను తీసేయవలసింది. లేకపోతే ఆ చెత్తనే అడ్డుపడుతుంటది. ఇప్పుడు ఈ క్షణం అందరూ ప్రశాంతంగా ఉన్నారు కానీ ప్రశాంతంగా తన్ని ఉండనియకుండా చేసే రెండో మూడో ఆలోచనలు నువ్వు మోస్తున్నావ్ నువ్వే మోస్తున్నావ్ నిన్న రాత్రి ఒక టాక్ చేశం నువ్వే క్యారీ బ్యాగ్ అవుతున్నావ్ నువ్వే క్యారీ చేస్తున్నావ్ ఎందుకు క్యారీ చేస్తున్నావ్ నీ
(15:01) ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇప్పుడు అష్టవకుడు చెప్తున్నది అతీతం ఇది ఇది పుస్తకాల ద్వారా నువ్వు పర్సీవ్ చేసే జ్ఞానం కాదు సాధన వల్ల నువ్వు హటయోగాల వల్ల నువ్వు పరిసీవ్ చేసే ఒక అనుభవ జ్ఞానం కాదు అదంతా నిన్ను మొండి వాడిని చేస్తుంది. అది నిన్ను ఏలినేట్ చేస్తుంది అది నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తుంది అష్టవక్రుడు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చట్లే నువ్వు సాద సీదా వ్యక్తివని తెలుసుకో అర్థం కావలసిన విషయం లోపటి ఉంది అది నీ బాహ్య ప్రదర్శనకు అతీతం అంటున్నాడు.
(15:36) సో నేను ఇది చేస్తున్నాను నేను అది చేస్తున్నాను అయం సోహమయం నాహం ఇతిక్షీణ వికల్పన నేను సోహం నేను ధ్యానం నేను ఇది నేను గొప్పవాడిని అని నాహం ఇతిక్షీణ వికల్పన ఇట్లాంటి వికల్పాలన్నీ పోయాయి సర్వం ఆత్మేతి నిశ్చిత్య ఉన్నదంతా ఒక్కటి ఆత్మ అన్నది నేను ఇప్పటికీ లాస్ట్ కపుల్ ఆఫ్ టాక్స్ లో చెప్తున్నాను దయచేసి సరిగ్గా గా అర్థం చేసుకోండి తప్పుడు వ్యాఖ్యానం మిమ్మల్ని తప్పుడు ప్రదేశానికి చేరవేస్తుంది.
(16:09) ఆత్మ అంటే నీ మూల స్థితులే అన్నిటిని కలిపి ఆత్మ అను ఒక్కొక్క దాన్ని ఆత్మ అను ఆత్మ అనేది ప్రత్యేకంగా లేదు ఆత్మ అనేది నీ మూలస్థితి యొక్క పర్యాయవాచ దాని యొక్క సారం నీ ప్రశాంతత సహజ ప్రశాంతత అన్కండిషనల్ బ్లిస్ ఇస్సోల్ అన్కండిషనల్ వర్క్ ఈస్ సోల్ అన్కండిషనల్ హ్యాపీనెస్ ఇస్ సోల్ ఈక్వాలిటీ ఇస్ సోల్ఎటర్నల్ హార్మోనిీ ఇస్ సోల్ లివింగ్ విత్ నో కంపారిజన్ ఇస్ బీయింగ్ విత్ సోల్హ సో విషయం అంతే నీవే ఆత్మవు అంటే నీవే ప్రశాంతతవని
(16:58) అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను బ్రహ్మ అన్నా కూడా అంతే ఇప్పుడు నువ్వు దేవుణని చూస్తావ్ చిరుమందహా చేస్తూ ప్రశాంతంగా ఉంటావు వాళ్ళఏమనా రూపాయ కోసం ఆటన కోసం ఏడుస్తారు ఎవడు దేవుడయ్యాడు. ఈ ప్రాపంచిక తుచ్ఛమైన విషయాలని పట్టించుకోకుండా జీవిస్తున్న వాడిని దేవుడు అను ఇప్పటికీ దేవుడను ఎవడైతే [గురకలు] భేదభావాలని వదిలి కులమతాలని వదిలి కాస్త ఎత్తుగా ఉన్నతంగా ఆలోచిస్తాడో నువ్వు దేవుడివయ్యా అంటాం.
(17:27) అది నీలోనే ఉన్నాయి క్వాలిటీస్ బట్ నీకే ఇష్టం లేదు క్యా కరే సో ఇలాంటి పనులు చేస్తున్న కూడా అవి జరుగుతున్నాయి తప్ప నేను కావాలని చేయడం లేదు. ఇది చేయడం వల్ల నేను సాధించేది ఏమి లేదని తెలుసుకున్నవాడు జ్ఞాని అట్లాంటి వాడు నిజ నిమిత్తమాత్రుడు అట్లాంటి వాడిలో మనోవిక్షేపాలు ఉండవు అని చెప్తున్నాడు అష్టవక్రమ అద్భుతం అద్భుతం పరమాద్భుతం ఈ సూత్రం సో నేను అన్నది అశాంతి నేను చేస్తున్నాను అన్నది అశాంతికి కారణం నేనే అన్నది దుఃఖం నేను ఒక్కడినే బాగుండాలి అన్నది అన్నది ఆత్మజ్ఞానానికి వ్యతిరేకం
(18:14) అంతా నాకే దక్కాలి ఇదొక రుగుమత వేరే అనే భావన ఉన్నంతవరకు నేనే అనే భావన ఉంది. వేరు అన్నది ఉన్నంతవరకు దుఃఖం ఉంది. వేరేది అన్నంతవరకు యుద్ధం ఉంది. వేరేది అనేది ఉన్నంతవరకు బాధ ఉంది. వేరేది ఉన్నంతవరకు నాది నీది బేదాలు వ్యత్యాసాలు కులాలు మతాలు మా కులం ఏది మీ కులం ఏది ఉన్నది ఒకటే కులం అమాయ కులం ఆ కులంలో ఉండు బి ఆన్ ఇన్నోసెంట్ పర్సన్ ఆ [గొంతు సవరించుకోవడం]
(18:57) నేను ఇది నేను అది దట్ గివ్స్ యు కిక్ ఉపయోగం ఏమీ లేదు ఒకసారి ఒక ఒకాయన నా దగ్గరికి వచ్చాడు నేను పెళ్లికి వెళ్తున్నాను ఆ బలగాన్ని చూస్తావా అన్నాడు. సరే పదా వెళ్ళిన తర్వాత దాదాపు ఒక రెండుమూడు వందల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఇతను పోగానే ఊరికే చిరునవ్వు నవ్వారు హాయ్ హలో చెప్పారు ఇతను కుర్చిలో కూర్చున్నాడు చాతి విరుచుకొని మా బలగం చూడు అన్నాడు.
(19:29) నాకేం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకు అట్లా నవ్వావు అన్నాడు. సమస్త మానవజాతి నీది అనుకో ఎంత బాగుంటది అన్న ఇలా తల దిప్పింది ఆ దిక్కు చూశడు నేను భోజనానికి వెళ్తున్నాను వచ్చేసి ఆఫ్టర్ 300 మందిని చూసి ఇంత చాతి విరిచావే ఇది బలగమా ఇది బలమా ఇది మూర్ఖత్వం కాదు నీ బలగం ఎవరో తెలుసా నువ్వు పీల్చుకునే గాలి ఎండ వెలుతురు నీ ప్రశాంతత నీ మూలతత్వాలు నీ బలగాలు అబ్బా నీ బలాలు అవి నిన్ను నిలబెట్టేది నిన్ను కదిలేలా చేసేది అంతా మూలం నుంచి జరుగుతుంది సూపర్ఫిషయల్
(20:14) గా నువ్వు క్రియేట్ చేసుకునేవి ఏవి నీకు నిజంగా ఆనందాన్ని ఇస్తలేవు చూసుకో సో వేరేది ఉందా కచ్చితంగా యుద్ధం ఉంది వేరేది ఉందా ఆర్గ్యుమెంట్ ఉంది వేరేది ఉందా వివాదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక్కడివే ఉన్నావు రూమ్లో గొడవ అవుతదా గొడవ పడలంటే ఒకడు ఉండాలి కదా అందుకే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది నేను ఆచరిస్తాను మీరు ఆచరించండి ఎక్కువ మాట్లాడకండి అనవసరంగా జోక్స్ వేసుకోకండి పరాచికాలు చేసుకోకండి సెటైర్లు వేయకండి మీ జీవితంలో ఒక్క వ్యక్తి దొరుకుతాడు లేదా ఇద్దరు దొరుకుతారు అట్లాంటి వాళ్ళతో పరాచకాలు జోకులు ఏదైనా మాట్లాడండి ఎందుకంటే మీ
(20:49) మాటల్ని తప్పుగా అర్థం చేసుకోడు గనుక మీరు ఏదైనా అనవచ్చు ఎరా గూట్లే బాగున్నావా అన్న కూడా దాన్ని పట్టించుకొని వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఎవరైతే మాటల్ని పట్టించుకోకుంటారో వాళ్ళతో డిప్లమాటిక్ గా ఉండండి సో ఈ మనుషులు నిరంతరం కొట్లాడడానికి కారణం వాళ్ళ అంతరంగంలో ఏ ద్వేషము కుట్రలు లేవు మాటలు బాగాలేవు. సో వేరేవాడు ఉన్నాడు ఉండనివ్వండి సంబంధాన్ని మాటి మాటికి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయకండి దాన్ని జటిలం చేసుకోకండి.
(21:20) నువ్వు ఎప్పటికీ ఏకాంత వాసివి నీకు 10 మంది పిల్లలు ఉన్న ఏకాంత వాసివి నీకు భార్య ఉంది ఏకాంతవాసివి నీకు 100 ఇండ్లు ఉన్నాయి అయినా సరే నువ్వు పడుకునేది ఒకటే పెట్టు లక్ష కంచాలు ఉన్నాయి తినేది ఒకటే కంచన్లు నీ యొక్క రిసోర్స్ అవసరాలు వెరీ లిమిటెడ్ అది గుర్తించి హాయిగా జీవితాన్ని ఆస్వాదించు అష్టవక్రుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఏ ప్రయత్నం చేయకుండా ఆనందంగా ఉండమని మనిషి దాన్ని తిరస్కరిస్తున్నాడు ఆహా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మనకు ప్రపంచం ఇచ్చిన ఆలోచన కష్టపడితేనే ఫలితం ఉంటది అది ప్రపంచంలో కష్టపడేవాడు పోతే ఫలితం ఉంటది ప్రకృతిలో
(22:03) ఆ కష్టపడుతున్నాను అని చెప్పేవాడు పోవాలి ఇదే ఈ సూత్రం యొక్క సారం అయం సోహం అయం నాహం నేను చేస్తున్నాను సోహం అనే ధ్యానాన్ని అదే అహం ఇతి క్షీణ వికల్పన సో ఏ వికల్పాలు లేని స్థితిలో జ్ఞానికి యోగికి అట్లాంటి తేడాలు ఏమ ఉండవు అతను చెప్పుకోడు నేను చేస్తున్నానని తనకి అన్యముగా మరొకటి లేదు తను అంటే ప్రశాంతత ప్రశాంతతకు అన్యముగా మరొకటి లేదు అని తెలుసుకున్నాడు.
(22:43) తనకు అన్యముగా మరొకటి లేదు డొక్కా సీతమ్మ ఆకలి ఆకలి అన్యముగా ఏది తీస్తే ప్రపంచం పడిపోతదో ఏది తీస్తే మానవజాతి పడిపోతదో ఏది తీస్తే ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు పడిపోతాయో అదే అల్టిమేట్ అదే సత్యం ఆకలి తీసేస్తే సమస్త మానవజాతి పడిపోతుంది అందుకని ఆకలిని పట్టుకో నువ్వు ఏం సక్సెస్ ని పట్టుకున్నావ్ ఇప్పుడు డొక్కా సీతమ్మ సక్సెస్ కావాలని పట్టుకోలే తనకు నచ్చింది చేస్తూ పోయింది ఆశ్చర్యం ఈరోజు నేను చెప్పే మాటలు డొక్కా సీతమ్మ వచ్చింది మా ఊర్లో ఎంతో మంది ఉన్నారు మా బంధువులు ఉన్నారు స్తి వాళ్ళ పేర్లు తీయడం లేదే ఇప్పుడు రమణ తాత రమణ తాత అంటాను ఎందుకు
(23:16) నిమకరులు తాత అంటాను ఎందుకు ఓషో అంటాను ఎందుకు బుచ్చా రెడ్డి గారు అంటాను ఎందుకు ఈ మధ్య వరప్రసాద్ రెడ్డి గారిని కలిసాను ఆయన నచ్చారు ఎందుకు క్వాలిటీ ఆ డబ్బు దర్పం అవి ఎవడు చూస్తున్నాడు చూసేవాడికి ఆల్ ద బెస్ట్ అవి చూడట్లే క్వాలిటీనే చూస్తున్నాను నా నా సమక్షంలోకి వచ్చే ప్రతి వ్యక్తి నా క్వాలిటీ చూసి వస్తున్నారు.
(23:44) నేను అందరి క్వాలిటీ చూస్తున్నా రూపాన్ని చూడట్లే కులాన్ని చూడట్లే మతాన్ని చూడట్లే ఆకలిని చూస్తుంది ఎవరైనా ఆకలికి ఉంటే పెడతాను కొన్నిసార్లు ఇప్పుడు వద్దులేండి అంటే ఓ ముద్ద కలిపి నీకు కలుపుకునే ఓపిక లేదు లేచే ఓపిక లేదు ఒక ముద్ద నేను నోట్లో పెడితే తిను అంటే కాదన్నవాడు లేడు చాలాసార్లు నాకు తిట్లు కూడా పడేవి ఇనిషియల్ డేస్ లో నువ్వు అట్లా అట్లా నోట్లో ముద్దలు పెట్టకు ఏమైతది అబ్బా ఏమనకుండా వెళ్ళిపోయావండి పక్కవాడికి ఎప్పుడు పక్కవాడిని ఇంకొకరికి సలహాలు ఇవ్వాలి ఇంటరప్ట్ చేయాలి ఏదో ఆశ సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు నిశ్చయ బుద్ధిలోకి రా
(24:25) నిశ్చయంగా తెలుసుకో నీ మూలతత్వం ఏదో ఒకదాన్ని పట్టుకో నీ ఇష్టం దేన్ని పట్టుకుంటావ అని ఇక ఏం జరిగిన దాన్ని వదిలి పెట్టకు ప్రశాంతతని పట్టుకో ప్రశాంతత అడ్డు వచ్చేది ఏదో ఎగజాంపుల్ ఆర్గు చేస్తే ప్రశాంతత ఆర్గ్యుమెంట్ చేయకు వదిలేదాన్ని నన్ను వదిలేయ్ అందరూ కాశీకి వెళ్లి వంకాయను టమాటాను వదిలేసి వస్తారు. వదిలేయాల్సింది ఇదే నీ మూర్ఖత్వాన్ని వదిలి డబ్బు పట్ల నీ యావని వదిలి పక్కవాళ్ళ గురించి ఆలోచించే దాన్ని వదిలేయ్ దయచేసి వదిలేయ్ నాకేమి రాదు నువ్వు వదిలేస్తే నువ్వు ఆనందంగా ఉంటే నాకు ఆనందం నువ్వు ఆనందంగా లేకపోయినా నాకు ఆనందమే ఎందుకంటే నా ఆనందం
(25:10) సాపేక్షం కాదు నువ్వు సంకలేకపోయినా సరే నేనేం బాధపడను. నువ్వు అష్ట కష్టాలు పడుతున్న సరే నాకు ఏం ఇంపాక్ట్ ఉండదు అయినప్పటికిని మనమంతా ఒకానొక మహా శరీరంలో భాగం మనమంతా ఒక ఒకానొక మహా శూన్యంలో భాగం ఒకానొక మహా చైతన్యంలో భాగం ఒక విధంగా మనం మహా శరీరం ఒక విధంగా మనం మహా శూన్యం ఒక విధంగా మనం మహా చైతన్యం ఇక్కడి నుంచే మీ అందరి ప్రశాంతతకి నేను ఆపాద మస్తక పాదాయ వందనం చేస్తున్నా ఊరికే
(25:55) అట్లా అంగీకరించండి మీరు ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలకి విముక్తికి సంబంధం లేదు ఇది నేను మీ హృదయంలో నాటాలనుకుంటున్నా సమస్యలు ఉండని విముక్తి మీ యొక్క స్వభావం వాటిని పట్టుకోవడం వదిలేయండి అంతే ఒక్కసారి జరిగిందనుకో ఆ అద్భుతం ఆ పరమశాంతి వర్ణనా తీతం అది
No comments:
Post a Comment