Saturday, May 2, 2026

భార్య ప్రైవేట్ వీడియోస్ చూసి తట్టుకోలేక | Pychologist Vishesh On Techie Seetharam Case | Sakshi

భార్య ప్రైవేట్ వీడియోస్ చూసి తట్టుకోలేక | Pychologist Vishesh On Techie Seetharam Case | Sakshi

Author Name:Sakshi Family

Youtube Channel Url:https://www.youtube.com/@Sakshitvfamily

Youtube Video URL:https://www.youtube.com/watch?v=thieukJd5kQ



Transcript:
(00:00) సమాజం ఎటుపోతుంది ఏది జరిగినా ఆఖరికి శిక్షించబడేది మగాడే అని చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు [సంగీతం] చెప్తున్నారు మగాడికి న్యాయం జరగాలని చెప్తున్నారు. సీతారామ అనే ఒక వ్యక్తి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే ఆయన భార్య వివాహిత సంబంధం పెట్టుకొని ఆయన్ని మోసం చేసింది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టింది.
(00:22) తప్పు చేసింది ఎవరు భార్య తప్పు చేసింది. ఓకే భార్య తప్పు చేస్తే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె కేవలం ప్రేమ కోసమో లేకుంటే సెక్స్ కోసమో రిలేషన్షిప్ కి వెళ్ళడం లేదు. బికాజ్ ఆఫ్ అతని క్యారెక్టర్ వల్ల అతనికి న్యాయం జరగాలి చనిపోయినా అని కూడా ఆ విషయం కొట్టిది వాళ్ళు బయటిక వచ్చారు మూడు నెలల టైం మీకు ఏమనిపించింది పరువు కోసమే ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకుంది పరువు కోసమే మగాడు ఆడదానికి అన్యాయం చేస్తే అది పెద్ద వార్త కాదు కానీ ఆడది మగాడికి అన్యాయం చేస్తే పెద్ద వార్త రేణుకకి సైకలాజికల్ డిసార్డర్ కూడా ఉందేమో
(01:04) ఉండి ఉండవచ్చు ఉండి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి ముందు సెక్స్ అనేది చాలా సహజంగా చాలా ఈజీగా జరుగుతున్న పని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే నా దగ్గర కౌన్సిలింగ్ చాలా మంది వస్తుంటారు. అది కచ్చితంగా ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నువ్వు పక్కదారి చూడడం అనేది తప్పు నీకు నీ భార్య ఇలా చేస్తా నీకు తెలిసింది.
(01:32) తెలిసింది తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి [సంగీతం] నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ సమాజం ఎటుపోతుంది? ఏది జరిగినా ఆఖరికి శిక్షించబడేది మగాడే అని చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు మగాడికి న్యాయం జరగాలని చెప్తున్నారు ఎందుకంటే భార్య మోసం చేసిన శిక్ష భర్తకే పడుతుంది. ఒక మహిళ హనీ ట్రాప్ చేసిన ఎమోషనల్ గా ఒక పురుషుని డామేజ్ చేసిన ఆ శిక్ష ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా మగాడికే పడుతుంది.
(02:04) అలాగే కొంతమంది ఆడవాళ్ళు డబ్బుల కోసం అందాల ఆరబోతలు చేస్తున్న కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టేది మగవాడే మరి మగవాడికి ఈ ప్రపంచంలో న్యాయం జరుగుతుందా లేదా ఇలాంటి విషయాలపైన మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియో కి వచ్చారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి మీరు బాగానే ఉన్నారు కానీ చాలా మంది మగాళ్ళు బాగాలేరు ఈ సమాజంలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు ఏమంటారు ఏమైంది మగాళ్ళకు ఏమైందంటే అంటే ఒక మహిళ మహిళలను ఎవరైనా మోసం చేశారంటే పెద్ద ఎత్తున మహిళా సంఘాలు రోడ్ల పైకి వస్తాయి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రెస్ మీట్ల ద్వారా చెప్తారు
(02:38) కానీ అదే ఒక మగాడికి అన్యాయం జరిగితే ఏ మహిళా సంఘాల నుంచి ఒక్క మహిళ కూడా ఆ మగాడికి సపోర్ట్ గా మాట్లాడరు కనీసం ఆ మగాడి కోసం మిగతా మగవాళ్ళు కూడా మాట్లాడని పరిస్థితి ప్రస్తుతం సమాజంలో నెలకొంది మీరేమంటారు ఎంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంది ఎంతమంది మగాళ్ళకు అన్యాయం జరుగుతుంది లెక్కలు తీయండి అంటే ఎక్కువ ఎవరికి జరుగుతుంది మహిళలకు మహిళలకే జరుగుతుంది అవునన్నా కాదన్నా ఇది ఇది పురుషాధిక్య సమాజం ఓకే పురుషులధిపత్యమే ఉంటుంది.
(03:07) ఎక్కడన్నా అరా కొరాగా ఒకచోట మహిళ వల్ల మగాడికి అన్యాయం జరిగి ఉండొచ్చు. జరిగి ఉండదని కాదు. ఉమ్ కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పత్రికల్లో ఒక జోక్ ఉంది. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మ్ మనిషి కుక్కని కరిస్తే వార్త. ఉమ్ అలాగే మగాడు ఆడదానికి అన్యాయం చేస్తే అది పెద్ద వార్త కాదు కానీ ఆడది మగాడికి అన్యాయం చేస్తే పెద్ద వార్త అందువల్ల మీకు ఎవరైనా ఒక లేడీ అన్యాయం చేయందనగానే చాలా పెద్ద బ్లో అవుట్ అవుతుంది.
(03:37) దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంది అంతే తప్ప ఎప్పుడూ కూడా మగాడి వల్లనే ఆడవాళ్ళకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది. సరే మగాడి వల్లనే ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని మీరు చెప్తున్నారు. రీసెంట్ గా ఒక పెద్ద ఘటన జరిగింది మూడు నెలల క్రితం జరిగితే ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి వివరాలన్నీ బయటికి వచ్చాయి. సీతారామ అనే ఒక వ్యక్తి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే ఆయన భార్య వివాహిత సంబంధం పెట్టుకొని ఆయన్ని మోసం చేసింది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టింది ఆయన ఆవిడ ఆవిడ ఆయన భార్య ఆ సంబంధించిన బాయ్ఫ్రెండ్స్ ఆ వీడియోస్ సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోలు బయట
(04:11) పెట్టడంతో ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక గోల్డ్ మెడలిస్ట్ సాఫ్ట్వేర్ నెలకురెండు లక్షలకు జీతం పైగా సంపాదిస్తున్నాడు. ఈ విషయం పైన మీరు ఏం చెప్తారు ఒక సైకాలజిస్ట్ ఒక సైకాలజిస్ట్ గా మై డీప్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ ఫస్ట్ పాయింట్ చదువులు మనకు ఉద్యోగాలు తెచ్చిపెడుతున్నాయి లేక లక్షల రూపాయలు తెచ్చిపెడుతున్నాయి కానీ బతకడానికి ఆశ కల్పించలేదుఅనే విషయాన్ని ఈ ఘటన స్పష్టంగా నిరూపిస్తుంది ఎందుకనింటే గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు.
(04:41) సాఫ్ట్ ఇంజనీర్ అంటున్నారు. నెలకి రె లక్షలు సంపాదిస్తాడు అంటున్నారు. తప్పు చేసింది ఎవరు భార్య తప్పు చేసింది. హమ్ ఓకే భార్య తప్పు చేస్తే ఇతను నచ్చితే తెచ్చి ఉంచుకోవచ్చు నచ్చలేదా విడాకులు ఇవ్వచ్చు. చనిపోవాల్సిన అవసరం ఏంటి పరువు మెయిన్ ఎక్కడంటే చాలామంది ఈ హత్యలు చేసిన ఆత్మహత్యలు చేసినా దానికి కారణం ఏందంటే పరువు పరువు అనేది ఒక కనిపించని గాలిలో దీపం నాటిది అన్నమాట మనము కనిపించకుండా మోస్తున్న బరువు అది పరువు అనేది మధ్య తరగతి వాళ్ళలోనే ఉంటుంది అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఉన్నది డబ్బు ఉన్న వాళ్ళు ఏ ఉంటది డబ్బు ఉన్న వాళ్ళ ఎఫైర్లు చాలా చక్కగా మనం కథల రూపంలో
(05:22) గాసిప్లం చదువుకుంటాం. డబ్బు ఉన్న వాళ్ళ అఫైర్స్ ఓకే సో మధ్యత వాడే ఆ పరువు కోసం పోకులాడతాడు కానీ అతను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల అంటే తన ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి తప్పు చేసింది ఎవరు నేను ఎందుకు శిక్ష అనుభవించుకోవాలి అనే లాజికల్ సెన్స్ లోపించడం వల్ల తన భార్య చేసిన తప్పుకి తను ఆత్మహత్య చేసుకున్నాడు సో అక్కడ తప్పు అతనిదే అంటా నేను మోసపోయింది అతనే మానసికంగా మోసపోయాడు రైట్ పరువుపరంగా మోసపోయాడు రైట్ తప్పు అతనిది ఎట్లా అవుతది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి యు కెన్ డివోర్స్ కదా నువ్వు ఆమెకు
(06:01) డివోర్స్ ఇచ్చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు సింపుల్ సొల్యూషన్ కదా లా మనకు ఇంతకు ముందులాగా ఒక భార్యను చేసుకుంటే జీవితకాలం ఆమెతోనే ఉండాలి అనేది ఏమనా లేదు ఉంది కదా లేదు పాయింట్ కి వద్దాం సార్ అంటే సమాజంలో మీరు డివోర్స్ ఇవ్వచ్చు విడాకులు ఇవ్వచ్చుఅని చెప్తున్నారు ఒక మహిళ ముగ్గురి కంటే ఎక్కువ మందితోటి ఎఫఐర్ పెట్టుకున్నప్పుడు ఆవిడ భర్త పనికి రాని వాడు అయితేనే ఆవిడ అలా చేసింది అనే వార్త అతను చెవుల ద్వారా వినలేడు కాబట్టే ఆత్మహత్య చేసుకున్నాడు అని మరి కొందరు చెప్తున్న పరిస్థితి సో అంటే ఇప్పుడు ఆమె ఎక్కడైనా గాని అతని
(06:35) ఆ ఎబిలిటీ పైన సందేహం వ్యక్తం చేసిందా లేదు కదా ఆమె ఎక్కడ కంప్లైంట్ చేయలేదు కదా కదా ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఈ కేసులో నాకు నేను చదివిన మేరకు నాకు అర్థమైన మేరకు ఒక వ్యక్తి ఒక మహిళ కానివ్వండి పురుషుడు కానివ్వండి. ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకోవడం అనేది సాధారణంగా చాలా సందర్భాల్లో సెక్స్ కోసం కాదు.
(07:01) దేనికోసం మరి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే తన పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైతే దొరకదో తనకు మ్ ఆ ఖాళీని భర్తీ చేసే ఇంకొక వ్యక్తి నాకు పరిచయమైనప్పుడు ఆ వ్యక్తి తన సన్నిహితుడైనప్పుడు వాళ్ళ వైపు చూడటం అనేది సహజంగా జరుగుతుంది. అట్లా ఒక్కరి వైపు చూస్తారు అది వినండి వినండి నేను చెప్తే వినండి అది ప్రేమ కావచ్చు రెస్పెక్ట్ కావచ్చు సెక్స్ కావచ్చు సెక్స్ కూడా ఒక పార్ట్ అంతే ఓకే ఇందులో ఏదైనా కావచ్చు దీనికోసం ఒక ఈ వ్యక్తి ఈ బంధం నుంచి బయటక వచ్చి ఇంకొక వ్యక్తి వైపు చూస్తారు అది ఎక్స్ట్రామరిటల్ అఫైర్ అని అంటాం మనం అది ఎప్పుడు ఎక్స్ట్రాల్ లైఫ్ అంటాం సెక్స్
(07:37) ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాటల్ అఫైర్ అంటాం రైట్ ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరుగుతాయి చాలా చాలా సహజంగా జరుగుతాయి మనం దాచి పెట్టుకుంటాం కానీ ఓకే మన ఇండియాలో నాకు తెలిసి 50 ట 60% ఉంటాయి ఇటువంటివి మ్ ఒక ఆ మధ్యకాలంలో ఇండియా టుడే ఉన్నప్పుడు చేసిన దీని ప్రకారం కూడా సర్వే ప్రకారం కూడా ఇక్కడ ఈ కేసులు ఏంటంటే ఆడు ఒకళ్ళతో కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి.
(08:04) మ్ ఐ థింక్ సంవేర్ ఐ డిడ్ సిక్స్ ఆర్ సెవెన్ రిలేషన్షిప్స్ అని ఉన్నాయి. రైట్ ముగ్గురితో ప్రేమాయణము ఒక ముగ్గురితో సెక్స్ రిలేషన్షిప్ అని ఉంది అలాగే [గొంతు సవరించుకోవడం] ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటో వీడియోలు తీసుకొని ఆ వీడియోస్ ని ఇంకొక లవర్ కి పంపించింది. మ్ వాడు మనస్థాపం చెంది వాడు ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పెట్టాడు.
(08:25) మ్ రైట్ వాడు సూయిసైడ్ అటెంప్ట్ చేశడు. ఈ వీడియోలు సోషల్ మీడియా పెట్టినందులకు ఏమ సూయిసైడ్ అటెంప్ట్ చేసింది. ఇది తెలిసి ఇతను భార్యని పుట్టింటికి పంపించాడు. తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇవన్నీ చాలా ఉంది అవును దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె కేవలం ప్రేమ కోసమో లేకుంటే సెక్స్ కోసమో రిలేషన్షిప్ కి వెళ్ళడం లేదు.
(08:48) దేనికోసం వెళ్తుంది సడటెన్లీ షి మైట్ హావ్ సం సైకలాజికల్ ఇష్యూ సం సైకలాజికల్ డిసార్డర్ ఉండి ఉండొచ్చు అప్పుడే ఇన్ని మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. అంతే తప్ప కేవలం ప్రేమ కోసము సెక్స్ కోసం ఇన్ని రిలేషన్షిప్స్ ఉండవు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక ఆరుగురు నుంచి ఏడుగురు తోటి ఆమె రిలేషన్షిప్ లో ఉంది సెక్స్ పరంగా అయినా ప్రేమ పరంగా అయినా రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు రైట్ కానీ మగాళ్ళు ఆ ఏడుగురిలో అంత వీక్ గా ఉంటారా ఒక మహిళని అక్కడికి ఆపలేనంత వీక్ గా ఉంటారా ఆవిడ ఇంకా సంఖ్య పెంచుకుంటూ పోయేంత డిసార్డర్ ఉంటదా ఆవిడకి కర్రకి చీరకట్టిన గాని పోయే మగాళ్ళు చాలా
(09:23) మంది ఉన్నారు. హమ్ కర్రకి హమ్ చీర కట్టిన గాని ఎగేసుకొని పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్నే సోషల్ మీడియాలో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. రైట్ ఇప్పుడు ఆవిడ తనంతట తానుగా ముందుకు వచ్చినప్పుడు అవతలవాడు మగాడు ఉంటాడా నిగ్రహించుకు ఎంతమంది చెప్పండి మీరు ఎంతమంది ఉంటారు నిగ్రహించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
(09:46) మనం ఊరికే టీవీల ముందు లేకుంటే కెమెరాల ముందు అబ్బా నేను కాదని అలాంటి వాడిని కాదండి ఇవన్నీ కబుర్లు చెప్పడానికి బాగుంటాయి నిజం మాట్లాడితే ఇద్దరు వ్యక్తులు అది పురుషుడు ఎవరైనా కానివ్వండి ఒక వ్యక్తి మన పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే రెండో వ్యక్తికి కూడా ఆ వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతది. ఉమ్ రైట్ కొంతమందికి కాదు ఎప్పుడు ఎవరిలో అయితే మోరల్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయో ఎవరికైతే సోషల్ కండిషనింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనం ఈ విలువలు కచ్చితంగా పాటించాలి అని చెప్పి పెంచుతారో ఉంటాయో వాళ్ళు పక్కల వైపు చూడరు
(10:21) మ్ చూడరు కానీ ఈ జనరేషన్ లో అలాంటిది లేదు ఈ జనరేషన్ లో సెక్షన్ అనేది ఒక టాబు కానే కాదు ప్రీమెరిటల్ సెక్స్ కూడా టాబు కాదు ఇంతకుముందు పెళ్లికి ముందు సెక్స్ అనేది ఎక్కడో అరుదుగా వినేవాళ్ళం ఇప్పుడు పెళ్లికి ముందు సెక్స్ అనేది చాలా సహజంగా చాలా ఈజీగా జరుగుతున్న పని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే నా దగ్గర కౌన్సిలింగ్ చాలా మంది వస్తుంటారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సార్ పెళ్లికి ముందు ఆ అమ్మాయి ఎలా ఉందో నాకు అనవసరం సార్ నా దగ్గరికి వచ్చాక మంచిగా ఉంటే చాలు అందరూ ఇదే చెప్తారు ఎప్పుడైనా అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి ఆల్రెడీ హి నోస్ దట్
(10:58) ప్రిటీ వెల్ కదా కదా సో కాబట్టి ఇప్పుడు సెక్స్ అనేది టాబు కాదు ఈ జనరేషన్ లో అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అయినా కానీ ఇన్ని రిలేషన్షిప్ ఉన్నాయ అంటే కచ్చితంగా షి మైట్ హావ్ సం సైకలాజికల్ ఇష్యూ అది ఫస్ట్ టైం బయట పడ్డప్పుడే కనుక ఆమెని ఒక సైకాలజీ తీసుకెళ్ళినట్లయితే కచ్చితంగా ఆమెని ఆమెతో మాట్లాడి డయాగ్నైజ్ చేసి ఆ ప్రాబ్లం ఏంటనేది అడ్రెస్ ఐడెంటిఫై చేసి అడ్రెస్ చేసి ఉండేవాళ్ళు మనకేం చేస్తారు పెద్ద మనుషులు పంచాయతీ పెడతారు వాళ్ళేమో సర్దుకు పోమ్మ అని చెప్తారు సర్దుకు పోమ్మ ఏదో తప్పు తప్పు చేస్తే తెలియలేక తప్పు చేసింది ఏదో ఆవేశపడిందిలే తప్పు చేసింది
(11:33) ఇంకోసారి ఇలా చేయదు అని చెప్పేసి పంపిస్తారు. మూడు నెలల సమయం పట్టింది ఈ వార్త బయటికి రావడానికి ఆ సీతారాం వాళ్ళ నాన్న మాట్లాడింది ఏంటంటే ఆ అంటే ఈ విషయం బయటికి వస్తే అంటే వెంటనే అంటే అప్పటికే వాళ్ళ కొడుకు ఆ పరువు కోసమే ఆత్మహత్య చేసుకున్నాడు వెంటనే తెలిస్తే వాళ్ళ ఆ బాబు యొక్క ఆత్మ లేకపోతే ఆయన చనిపోయినున్న ఆ టైం అదంతా ఆలోచించుకొని వాళ్ళు బయటికి వచ్చి చెప్పలేకపోయారు ఎందుకో మూడు నెలల తర్వాత బికాజ్ ఆఫ్ అతని క్యారెక్టర్ వల్ల అతనికి న్యాయం జరగాలి చనిపోయినా అని కూడా ఆ విషయం కొద్ది వాళ్ళు బయటికి వచ్చారు.
(12:05) ఉమ్ మూడు నెలల టైం మీకు ఏమనిపించింది? పరువు మ్ పరువు కోసమే ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకుంది పరువు కోసమే వీళ్ళు దాచిపెట్టింది కూడా పరువు కోసమే అంటే మా కోడలు ఇలా చేసింది మ్ నా కొడుకులా కోడలు ఇలా చేయడం వల్ల నా కొడుకు ఇలా చేసుకున్నాడు అంటే పరువు తక్కువ అనే భావన వల్లనే వాళ్ళు ఇంతకాలం పాటు నోరు విప్పలేదు.
(12:30) అదర్వైస్ ఆ రోజే వాళ్ళు బయటక వచ్చి మాట్లాడాలి. కొడుకు కోల్పోయిన తర్వాత కొడుకులు పోయిన తర్వాత ఇంక పరువు ఉంటే అంత పోతే ఎంతండి నాకు అర్థం కాలేదు తొక్కలో పరువు ఆ ఆ పరువు కోసం వాళ్ళు ఇంతకాలం ఆగారు. సో ఇంకా ఇంకా వాళ్ళ అది మనసులో ఇంకా దాచుకోలేకపోయారు. సో ఇప్పటికైనా బయటిక వచ్చి మాట్లాడినందుకు సంతోషం తప్పు ఎవరిది అంటారు సార్ రేణుకదా సీతారామది తప్పు ఇద్దరిది అంట ఆయన అంటే మొదట్లో మీరు సీతారామదే అన్నారు అంటే ఇప్పుడు రేణుక అనే వ్యక్తి సీతారామ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఒక మ్యారేజ్ అనే కాంటాక్ట్ లోకి వచ్చారు.
(13:04) హమ్ రైట్ మ్యారేజ్ అనే కాంటాక్ట్ ఏంటి నీకు నేను నాకు నువ్వు అనేది మ్యారేజ్ అనే కాంటాక్ట్ నీకు నేను కాకుండా నాకు ఇంకో నలుగురు కావాలనుకున్నప్పుడు నువ్వు మ్యారేజ్ కాంటాక్ట్ నుంచి బయట రావాలి. నువ్వు మ్యారేజ్ కాంటాక్ట్ లో ఉండి కూడా ఇంకో నలుగురితో ఎఫ్ఐర్ నడిపిస్తున్నావ అంటే తప్పు ఫస్ట్ పాయింట్ రైట్ ఫస్ట్ తప్పు ఎవరిది రెండు కది ఓకే నీకు నీ భార్య ఇలా చేస్తా నీకు తెలిసింది మ్ తెలిసింది తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి ఆమెకు నచ్చ చెప్పుకోవడమా నచ్చ చెప్పుకొని బుద్ధిలో దారిలో పెట్టుకోవడం లేదా ఆమె ప్రవర్తన అలాగే ఉందో నీకు తెలిసింది. డివోర్స్ ఇచ్చి నీ లైఫ్
(13:43) నువ్వు చూసుకోవచ్చు. పిల్లల బాధ్యత నువ్వే తీసుకోవచ్చు ఓకే నాకు వద్దు ఇన్ని అఫైర్స్ ఉన్నాయి నా వల్ల కాదని చెప్పి చెప్పి చేయొచ్చు కదా అలా చేయకుండా తను ఆత్మ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ లాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ జనరేషన్ లో ఉన్న ప్రధానమైన సమస్య ఇదే ఈ జనరేషన్ కి 20 25 ఇయర్స్ కి లక్ష రూపాయల శాలరీ వస్తుంది.
(14:05) మ్ రైట్ 25 ఇయర్స్ కారు కొంటున్నారు. ఫ్లాట్ కొంటున్నారు. రైట్ కానీ ఒక క్రైసిస్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ లేదు. దాన్ని హ్యాండిల్ చేసే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు ఎందుకు అనింటే ఈ జనరేషన్ కి పుట్టినప్పటి నుంచి చదువు మార్కులు ర్యాంకులు ఉద్యోగాలు తప్ప మిగతావ ఏవి కూడా వాళ్ళ అనుభవంలో లేని విషయాలు సీతారాం సెన్సిటివ్ పర్సన్ అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడుఅని చెప్తున్నారు మీరు ఎస్ మరి రేణుక సైకలాజికల్ డిసార్డర్ కూడా ఉందేమో ఉండి ఉండవచ్చు ఉండి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం
(14:42) ఎందుకంటే వన్ రిలేషన్షిప్ ఐ కెన్ అండర్స్టాండ్ టూ రిలేషన్షిప్ ఐ కన్ అండర్స్టాండ్ బట్ ఇట్ ఇస్ మల్టిపుల్ఫైవ్ సిక్స్ సెవెన్ దాకా గన వింటున్నాను. అవి ఖచ్చితంగా షి మైట్ హావ్ సం పర్సనాలిటీ డిసార్డర్ అలా ఉంటేనే అలా మగాళ్ళతో మాట్లాడితేనే అలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే ఫోన్ లో మాట్లాడితేనే వీడియో కాల్ చేస్తేనే ఒక తెలియని సంతోషం వెతుక్కుందా ఆమె ఆ విధంగా ఎస్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏమైందంటే ఆ ఇప్పుడు మా జనరేషన్ కి వద్దాం మా జనరేషన్ లో ఇవన్నీ ఏమ లేవు ఓకే ఫోన్స్ ఫోన్స్ ఫోన్ ఓన్లీ ల్ాండ్ ఫోన్ ఉండేది అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా మేము టీన్స్
(15:19) లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లేదు మేము టీన్స్ లో ఉన్నప్పుడు సెక్స్ బుక్స్ అందుబాటులో ఉండే అందుబాటులో ఉండేవి కాదు ఎక్కడో చాటు మాటుగా అమ్మేవాళ్ళు చాటు దూరంగా వెళ్లి చదువుకునేవాళ్ళు చాటు మాటుగానే ఎక్కడో బడ్డీ కొట్టలు చాటు మాటుగా అమ్మేవాళ్ళు రైట్ వాటిని ఎవడో కొనుక్కొని వస్తే అది చిరిగి చాట అయ్యే దాకా తిరిగి తిరిగేది అన్నమాట అట్లా అట్లా తిరుగుతా ఉండేది చైర్లతో మారుతా ఉండేది అవి చాటు మాటుగా చదువుకునేవాళ్ళు అక్కడ వరకే పరిమితం రైట్ ఆ తర్వాత వీడియో క్యాసెట్స్ వచ్చాయి రైట్ ఇప్పుడు ఎవరీ సెల్ ఫోన్ ఈస్ వీడియో క్యాసెట్ మ్ రైట్ సో అప్పుడు ఏమవుతుంది
(15:59) ఎవరికైతే తన సాధారణ జీవితంతో ఏమాత్రము సుఖము సంతోషము ఆనందము దొరకట్లేదనే అనుకుంటారో మ్ వాళ్ళకు సెల్ ఫోన్ అనేది ఒక సాధనంగా ఆయుధంగా మారిపోయింది. మ్ ఎవడో తెలియని వాడితో మనం మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చు. ఏమైనా మాట్లాడొచ్చు ఇప్పుడు కొన్ని విషయాలు కొన్ని మాటలు కొన్ని పనులు భర్తతో చేయలేరు. చేస్తే నువ్వు భర్త తప్పు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి బలి తెగించిన తడతాడు లేకుంటే ఇంకోడు అంటాడు అదే వేరే వాడితో అనుకోండి ఏమైనా చేయొచ్చు వాడు ఎంజాయ్ చేస్తాడు ఈమ ఎంజాయ్ చేస్తది.
(16:36) సో ఇటువంటి ఒక రకమైన పరవర్షం దాన్ని ఏమంటారు సార్ మీరుఏదో దానికి డిసార్డర్ పేరుఏదో చెప్పారు మీరు అది వేరు అది ఎప్పుడు సెక్స్ కావాలి నాకు సెక్స్ ఉంటేనే ఈరోజు తప్పదు అనుకునేది నింఫోమానియాక్ నింఫోమానియా మనియా ఉన్నవాళ్ళు సెక్స్ పట్ల ఆవురావురం అంటూ ఉంటారు. మ్ ఓకే అది రేర్ డిసార్డర్ అది చాలా తక్కువ ఉంటుంది.
(17:03) సో యూజువల్ గా ఏందంటే ఇవన్నీ పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటాయి. ఉమ్ అంటే ఎక్కడ తమకు గుర్తింపు లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి ఒక లేడీకి పేరెంట్స్ దగ్గర గుర్తింపు లేదు. పెద్దగా చదువుకోలేదు చదువులో పెద్ద గుర్తింపు లేదు. భర్త పెద్ద పట్టించుకోడు గుర్తింపు లేదు. అప్పుడు గుర్తింపు కోరుకుంటారు ఆ గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది తనకు సెల్ ఫోన్ లో దొరుకుతుంది.
(17:25) ఇప్పుడు ఇంతందుకండి నేను సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇంత వయసు పిల్లల దగ్గర నుంచి 50 60 ఏళ్ళ ముసలోళ్ళ దాకా కూడా రీల్స్ చేస్తున్నారు. మ్ మామూలు టాలెంటెడ్ రీల్స్ కాదు శృంగార భంగిమలతో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ఫేమ్ కోసం అంతే ఇది కూడా ఫేమే అంటారు అంతే కావాల్సిన గుర్తింపు అలా దొరుకుతుంది అంతే అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒకప్పుడు అబ్బాయిలకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాడు అంత గొప్పోడు అంత గొప్పోడు ఎస్ సేమ్ ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆడవాళ్ళలో కూడా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ ఈ జనరేషన్ అలాగే ఉంది.
(18:06) అంటే అలానే అంటున్నారు మీరు ఈ జనరేషన్ అలాగే ఉంది. ఉమ్ ఈ జనరేషన్ అలాగే ఉంది తప్పు అనుకోవడంలే వాళ్ళు నేనేది అది తప్పు అని అనుకోవడం లేదు సమన్యాయం అంటున్నారా వాళ్ళే సమన్యాయం నేను అంటలేదు అది తప్పు మ్ అది కచ్చితంగా ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నువ్వు పక్కదారి చూడడం అనేది తప్పు మ్ ఫస్ట్ పాయింట్ కానీ ఈ జనరేషన్ అది తప్పు అనుకోవడం లేదు అంటున్నా ఓకే ఈ జనరేషన్ వాళ్ళు అది కేర్ చేయట్లేదు అది కేర్ చేయడం లేదు.
(18:30) ఓకే అది మనం అర్థం చేసుకోవాలి. షి మైట్ హావ్ సం డిసార్డర్ అండి. ఓకే ఆ ఇప్పుడు రేణుక సీతారాం విషయం గురించి మాట్లాడుకున్నాం ఒక మహిళ సిక్స్ నుంచి సెవెన్ వివాహితర సంబంధాలు అది మాట్లాడడం ప్రకరంగా సెక్స్ పరంగా ఇలా అయిపోయింది. మూడు మూడు ప్రమాయణాలు మూడు రిలేషన్షిప్స్ నేను చదివింది. రీసెంట్ గా మహారాష్ట్రలో ఒక ఘటన జరిగింది ఒక పెద్దాయన 60 సంవత్సరాల పైబడిన పెద్దాయన దాదాపు ఒక 50 మంది మహిళలతో ఎంతో మందితోటి శృంగారంలో పాల్గొన్నాడు.
(19:02) మీ అందరికీ న్యాయం చేస్తాను నేను మీ అందరికీ మంచి చేస్తాను మీకు మంచి పిల్లలు పుడతారు లేకపోతే మీ భర్త స్వామీజీ మీకు మీ భర్త చనిపోకుండా నేను కాపాడతాను మీకు డబ్బులు వస్తాయి నాతోటి ఉంటే అని ఇలాంటి విషయాలన్నీ చెప్పి అట్లా ఒక 50 మంది ఎంతో మంది మహిళల్ని లోబరుచుకున్నారు నేను కూడా చూసా వీడియో ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు అది మిస్టేక్ ఆ బాబాది అంటారా మహారాష్ట్రకి సంబంధించిన ఆ బాబాది అంటారా లేకపోతే ఈ మహిళలది అంటారా నమ్మకా అంట మ్ తప్పు బాబాది కాదు ఈ మహిళలది కాదు నమ్మకాది మ్ అంటే నువ్వు ఎంత చదువుకుని ఈరోజు చూడండి
(19:43) ఎంఎస్స పీచ్లు చేస్తున్నారు ఎంటెక్లు చేస్తున్నారు యుఎస్క జాబ్లు చేస్తున్నారు కాలికి నల్లదారం కట్టుకుంటారు. మ్ అంటే ఈ కాలికి నల్లదారం తనని కాపాడదని వాళ్ళ నమ్మకం దిష్టి తగలకుండా అదే మ్ దిష్టి తగలకు అంటే దిష్టి అనే భావన వాళ్ళు నమ్ముతున్నారు. హమ్ కదా వాళ్ళు నమ్ముతున్నారు. ఇది కాలి దారం వరకే ఆగితే పర్లేదు పర్లేదు ఈ కొంచెం పిచ్చి పెరుగుతది అన్నమాట.
(20:08) ఆ నమ్మకం అనే పిచ్చి పెరుగుతుంది. పెరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు బాబాల్ని వాళ్ళని ఆశ్రయిస్తారు. రైట్ బాబాలు ఏం చేస్తారు ఆ నమ్మకాన్ని మరింతగా పెంచి పోషిస్తారు. పెంచి పోషించి ఆ టైం లో గనక వాళ్ళ ఇంట్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి వాళ్ళ హస్బెండ్ కి ఉద్యోగం పోవడమో లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వ్యాపారం నష్టం జరిగి జరిగింది అనుకోండి చూసావా ఆ గ్రహం ఇలా పక్కక వెళ్ళడం వల్ల ఈ నష్టం జరిగింది నేను ఆ గ్రహాన్ని సరి చేస్తాను.
(20:33) ఏదో చెప్తారు అందరూ బాబులు అలా ఉండాని నేను చెప్పట్లే చాలా మంది ఏం చేస్తారంటే ఈ పూజల పేరుతో డబ్బు సొమ్ము చేసుకుంటారు. రైట్ కొంతమంది ఎవరైతే ఈ డబ్బు కంటే మనకు సుఖం కావాలని కోరుకుంటారో వాడేం చేస్తాడు ఇది చాలా అరుదైన ఇది సమస్య ఓకే దీనికి కావాలంటే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది కానీ నేను నా నోటితోనే అది చెప్పలేను. ఉమ్ ఆ అది తప్పు కష్టంగా ఉంటుంది చెప్ప నేను చెప్పడానికి కష్టంగా ఉంటుంది నువ్వు చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్తారు.
(21:04) మ్ చెప్తే అదేంది సార్ అలా అంటారు అదేంది బాబా అలా అంటారు మిమ్మల్ని నమ్ముకున్నాము మీరు చెప్పదని లేదు లేమ్మా నువ్వు అది చేయలేవు ఆ పని చేయలేవు ఎమోషనల్ గా అని ఎమోషనల్ గా ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. మ్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి తను ఏం చెప్పినా గాని చేసే పరిస్థితి తీసుకొచ్చేస్తారు. తేసుకో చివరికి తప్పనిసరి పరిస్థితిలో నీకు చెప్తున్నాను నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంత బతిలాడుతున్నాడు కాబట్టి నీకు ఈ మాట చెప్తున్నాను నువ్వు ఎవరైనా నీ భర్త కాకుండా వేరే వ్యక్తితో కొంత కాలం పాటు శృంగారంలో పాలని కొన్ని పూజలు చేస్తే నీకు
(21:35) ఈ గ్రహం నుంచి తప్పుతది. మ్ ఈ ప్రమాదం నుంచి నువ్వు బయట పడతావ అని చెప్తాడు. అన్న బాబా చెప్పిండు అని చెప్తాడు మ్ చెప్పిన తర్వాత అలా ఎవరుంటారు బాబా అలా చేస్తే తప్పు కదా అది కదా ఇది కదా లేకుంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు బ్లాక్ మెయిల్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి. నిజమే నువ్వు చెప్పినవన్నీ నిజమే వాళ్ళు ఎవరో ఎందుకు వాళ్ళఎవ్వరూ నిజమే నువ్వు చెప్పినవన్నీ కరెక్టే మరి ఏం చేద్దాం అని చెప్పు ఏం చేద్దాం నువ్వే చెప్పు అని ఇండైరెక్ట్ గా మీరే సహకరించనేలాగా ఆమెతో అనేలాగా చేస్తారు.
(22:10) ఉమ్ యువడ్ ఎంజాయ్ ఓకే ఇక్కడ అంటే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఎమోషనల్ గా ట్రాన్స్ లోకి తీసుకొచ్చా ఆ ఎమోషనల్ గా ట్రాన్స్ లోకి తీసుకొచ్చి సెక్సువల్ గా వాడుకున్నాడు బాబా ఎస్ ఇక్కడ బాబాకి ఏమన్నా సైకలాజికల్ డిసార్డర్ ఉందా లేకపోతే తెలివిగా ప్లాన్ చేసి అలా చేశాడు అంటారా ఇప్పుడు సైకలాజికల్ డిసార్డర్ కచ్చితంగా ఉండే ఉంటది అటువంటి వాళ్ళకు మ్ ఎందుకు అనింటే అంటే సైకలాజికల్ డిసార్డర్ దేర్ ఆర్ 200 ప్లస్ ఉన్నాయి.
(22:33) ఓకే ఏదో ఒక పర్సనల్ డిసార్డర్ ఉంటది. ఉమ్ లేకుంటే ఇంత మందితో సెక్స్ చేయాల ఆలోచన ఎందుకు వస్తది ఉమ్ మళ్ళ దట్ వీడియోస్ తీసుకోవడం ఏంటి సార్ వీడియోస్ తీసుకోవడం అది పర్వర్షన్ అదే చెప్తుంది ఇది సైకలాజికల్ పర్వర్షన్ అది సెక్షువల్ పర్వర్షన్ మళ్ళీ వాటిని బయట పెట్టడం బయట పడలేదు బయట పడ్డాయి. అతన్ని బయట పెట్టలే పాపం అతను పాపం తీసుకొని దాచుకొని చూచుకుంటున్నాడు.
(22:53) మ్ ఈ రైడ్లు జరిగినప్పుడు అవన్నీ బయటికి వచ్చినాయి ఎవరో పోలీస వాళ్ళు బయటకి రిలీజ్ చేశారు. మ్ రిలీజ్ చేశారు షేర్ చేసుకోలే మిగతా మహిళలతోటి ఆ వీడియోలు అయన అతను షేర్ చేయలే బ్లాక్ మెయిల్ చేసిన నేనేమో వార్తలు వచ్చినాయి. అతను బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. వీడియోస్ పంపించి అతను వీడియో లేడీస్ ని బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. కానీ ఇవి బయటకి వచ్చిందే పోలీసు వాళ్ళ ద్వారానే వచ్చినాయి.
(23:13) ఉహి వెళ్లి ఒక మహిళ వెళ్లి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వెళ్లి రైట్ చేసి మొత్తం స్వాధీనం చేసుకున్నప్పుడు ఎవరో ఒకళళ ద్వారా కొన్ని బయటక వచ్చాయి కొన్ని వీడియోస్ అందులో ఒక ప్రముఖ నాయకురాలు కూడా ఎవరో ఉన్నట్టున్నారు పార్టీ నాయకురాలు కూడా ఎవరో ఉన్నట్టున్నారు ఆమె కూడా తన పదవి రిజైన్ చేసినట్టు ఉంది. సో అది [గొంతు సవరించుకోవడం] మత్తు అండి అది మతము లేకుంటే భక్తి అనే మత్తు ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు ఏం చేయమన్నా చేస్తారు.
(23:38) ఈ విషయంలో ఆయనకు పర్సనాలిటీ డిసార్డర్ ఏదో ఒకటి ఉండే ఉంటది అలా చేశాడు అండ్ దాంతో పాటు ఇవన్నీ మిక్స్ అయిపోయాయి టైం కి దీన్ని కూడా వాడుకున్నాడు నమ్మకాన్ని కూడా వాడుకు థాంక్యూ సార్ మా సాక్షి స్టూడియో కి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నారు ధన్యవాదాలు సార్ థాంక్యూ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేయటం చట్టరిత్య నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి.
(24:04) డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.

No comments:

Post a Comment