కుటుంబవిలువలుతెలీని ఆడది పిల్లలకు ఏవిలువలు నేర్పగలుగుతుంది?పెళ్ళైనస్త్రీకి పరాయిమగాళ్ళతో పనేంటి?
Author Name:different issues with priyadarsini
Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e8R80I4b7A4
Transcript:
(00:01) [గురకలు] హాయ్ అండి నాకు నా మాధ్యమంలో ఈ YouTube్ లో నా ఛానల్ లో చాలామంది 15 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వాళ్ళ దాకా ఫాలోవయర్స్ ఉన్నారండి అందరూ కూడా ఆల్మోస్ట్ నన్ను అభిమానించే వాళ్ళు నన్ను చాలా వరకు వాళ్ళ సందేహాలు అడుగుతూ ఉంటారు చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా చిన్నపి పిల్లలు కూడా ఈ మధ్య నన్ను కొన్ని విషయాలు అడగటం మొదలు పెట్టారండి.
(00:37) అయితే ఒక అబ్బాయి పేరు చెప్పటం లేదు నేను అబ్బాయి చిన్న పిల్లాడు అబ్బాయికి పాతికేళ్ళు ఉంటాయి 26 సంవత్సరాలు అయితే అబ్బాయి అడుగుతాడు మేడం గారు మేడం గారు నాకు అమ్మాయిలు చాలామంది నా ఎమ్మడి పడుతూ ఉంటారు. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏంటి అనేది నాకేం అర్థం కావట్లేదు నాకు బీటెక్ అయిపోయింది. [గురకలు] ఉద్యోగం కూడాను ఆల్మోస్ట్ ఉద్యోగంలో ఉన్నట్టే ఉన్నట్టే అనుకోండి అయితే ఎవరిని ఎట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఏ కలర్ లో ఉండాలి లేకపోతే ఎంత హైట్ గా ఉండాలి లేదంటే ఏంటి అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి చూడాలా ఏం చేయాలి అంటే బాబు ఒక మాటే చెబుతాను
(01:22) నేను ఆడపిల్లలు ఆడపిల్లలుగానే ఉండాలి అంటే ఏంటంటే ధైర్య సాహసాల్లో మామూలుగా వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎవరైనా ఎట్లైనా ఉండొచ్చు కానీ ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకుని ఇంకా కెరీర్ ఏం లేకపోయినా లేకపోతే టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు అట్లాంటి ఉద్యోగాలు ఏదన్నా చేయబోతున్నారు లేకపోతే ఏదన్నా లాబరేటరీలో అసిస్టెంట్స్ ఇట్లాంటివి ఏదన్నా ఏం చేసినా గాని ఆడతనం మాత్రం జెండర్ అనేది చాలా ముఖ్యం తండ్రి.
(01:56) అంటే ఏంటంటే ఆడది ఆడదిగానే ఉండాలి కోపం వస్తే కోప్పడొచ్చు అది వేరే విషయం కానీ ఏంటంటే మొగరాయుడులాగా ప్రవర్తించకూడదు అన్నమాట బూతులు మాట్లాడటము లేకపోతే రఫ్ గా మాట్లాడటం ఏరా ఏరా అని మాట్లాడుతూ ఉంటాం ఇవాళ ఇవాళ రేపు చాలా మందిని చూస్తున్నాం మనం ఏరా ఏరా అని మాట్లాడటం బాయ్ ఫ్రెండ్స్ ని ఆ పెళ్లి చేసుకోబోయే వాడిని కూడా నువ్వు తర్వాత కొంతమంది పెళ్లి చేసుకున్న వాడిని కూడా ఏరా ఏరా అంటే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది మన ఇండియన్ కల్చర్ కాదండి.
(02:27) ఇట్లా ఏరా ఏరా అని పిలవటం సరే అయితే కొన్ని గైడ్‌లైన్స్ నేను చెప్తాను తండ్రి ఏదో రంగు కాదు కావాల్సింది లేకపోతే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు కానివ్వండి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్ల వీళ్ళకి వీళ్ళు ఏదో అది ఆ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటారు అంటే వాళ్ళ గుణగణాలు చూడాలి మనం అంతేగాని [గురకలు] పొడుగు ఎంత ఉండాలి రంగు ఎలా ఉండాలి లేకపోతే హెయిర్ కట్ ఉండాలా హెయిర్ కట్ లేకపోతే ఇవి కాదు తండ్రి కావాల్సింది.
(02:58) ఎట్లాంటి మనుషులు కావాలంటే ముఖ్యంగా నీ సంగతి నాకు అర్థమయింది కొంచెం హోమ్లీగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఒ చక్కటి కుటుంబం నుంచి వచ్చావు అంటే ఏంటంటే పెద్దవాళ్ళ అనుమతి లేందే పెద్దగా మరి బరితెగించి ఉండనట్టుగాను బరిగించకుండా ఉండాలి అనేది మాత్రము నీలో ఉన్నది అనిపిస్తుంది తండ్రి కాబట్టి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి నీతో నేను నేను చాట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే మాట చెబుతా తండ్రి ఎక్కువ మగ ఫ్రెండ్స్ ఉన్న ఆడవాళ్ళ జోలికి పోవద్దు.
(03:31) ఎందుకంటే వాళ్ళు కొంతమందిని ఏం చేస్తుంటారంటే ఇవాళ రేపు ఆడపిల్లలకి పెళ్లి అనేది ఒక బిజినెస్ అయిపోయింది. బాగా డబ్బులు ఉన్న వాడికి ఎర వేయటం లేకపోతే మంచిగా తండ్రి తల్లిదండ్రులకి ఆస్తులు ఉంటే అట్లాంటి వాడిని ఎరవేయటం అట్లాంటి వాడికి అట్లాంటి వాడికి తర్వాత డబ్బులు ఉండటము లేకపోతే వాడు ఎన్నిసార్లు నెలలో ఎన్నిసార్లు రెస్టారెంట్స్ కి తీసుకుపోతున్నాడు ఎన్నిసార్లు హాలిడే కి తీసుకుపోతున్నాడు ఇట్లాంటివన్నీ చూస్తున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ ఉండాలి కానీ కష్టపడి సంపాదించాలి ఏదైనా ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళు కూడాను
(04:11) ఉద్యోగాలు చేసుకోవాలి కానీ ఏంటంటే వాళ్ళకి బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అంట బాయ్‌ఫ్రెండ్స్ లేకుండా చూసుకో తండ్రి తర్వాత విపరీతమైన కాంటాక్ట్స్ ఉంటాయి కొంతమందికి తెల్లారి లేస్తే ఒక ఒక రోజులో ఒక 50 మందితో అయినా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చాలామంది అబ్బాయిలే ఉంటారు వాళ్ళలో అదేమంటే ఆఫీస్‌లో ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను నేను ఆఫీసలో అతనితో మాట్లాడుతున్నా ఇతనితో మాట్లాడుతున్నా ఇతనితో మాట్లాడుతున్నా అని అంటే ఏంటంటే ఇంటికి ఆఫీస పని తెచ్చేసరికి గందరగోళం అయిపోతుంది కాబట్టి అవి లేకుండా
(04:48) చూసుకోవాలి తర్వాత సోషల్ [గురకలు] మీడియాలో ఇవ్వాళ లేపుఇస్గ లో ఆడపిల్లలు చేస్తున్నారు బాగుంటుంది రీల్స్ చేసుకోవడం వరకు బానే ఉంటుంది అయినదానికి కానదానికి డాన్స్ చేయటం అన్నమాట లేకపోతే రెచ్చిపోయి డాన్స్ చేయటం అంటే సినిమా హీరోయిన్లకి మేమఏమి తక్కువ కాదు మేము కూడా చాలా గొప్పగా ఉన్నామని ఆ డ్రెస్సులు వేసుకుని ఆ చండాలు అంటే ఏంటంటే ఈ విచ విచ్చలవీడితనం అన్నమాట ఈ విచ్చలవీడితనం ఉన్న ఆడవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అవి కుటుంబాలు సరిగాను అంటే ఏంటంటే కుటుంబాలు అని ఎందుకు అంటున్నాను అంటే పిల్లలు రేపు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని పెంచేది ఆడది మగాడు
(05:23) కాదు కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఏంటంటే ఆడది దానికి వాల్యూస్ లేనప్పుడు పిల్లల్ని పెంచలేదు పిల్లలకి కూడా ఏం నేర్పలేదు అన్నమాట ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తండ్రి పరాయి పురుషుల అటెన్షన్ కోసం ఓ అసలు అసలు మరీ అసలు విచ్చలివిడిగా ప్రయత్నించడం ఆ అటెన్షన్ కోసం అటెన్షన్ గ్రాబ్ చేయటానికి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అదన్నీ కూడాను నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరిలో కూడాను చూడు తండ్రి మంచి వాళ్ళు కూడా ఉండిఉంటారు వాళ్ళలో డెఫినెట్ గా సంసార పక్షంగా ఉండాలి అంటా నేను కాబట్టి శరీర భాగాలు చూపించే అంటే ఏంటంటే రివీలింగ్ క్లాత్స్ వేసుకుని లేకపోతే
(06:05) అర్ధనగ్నంగా ఉండే బట్టలు వేసుకోవటం అదే ఫ్యాషన్ అనుకునే ఆడవాళ్ళతో ఎప్పుడు కూడాను ఇట్లాంటి వాళ్ళని వైఫ్ గా కన్సిడర్ చేయడు ఏ మొగాడు కూడా ఎందుకంటే ఇదే నేను చెప్పాను కదా ఇవాళ ఇట్లాగే ఈ తల్లి ఇలా ఉంటే రేపు ఈవిడకి పుట్టబోయే పిల్లలకి తల్లిగా ఈ అమ్మాయి ఇలా ఉంటే తల్లిగా రేపు తల్లిగా మారినప్పుడు వాళ్ళకి ఏం నేర్పించ నేర్పించలేదు ఎందుకంటే బికాజ్ షి డంట్ హావ్ ఎనీ వాల్యూస్ ఆన్ హర్ ఓన్ అన్నమాట సో కాబట్టి ఇవి అడ్వైజబుల్ కాదు మిమ్మల్ని అదే పనిగా వేరే మగాళ్ళతో కంపేర్ చేయడం చూడు చూడు ఒరే ఒరే ఒరే ఒరే అంట మొదలు పెట్టారు అన్నాను కదా ఒరేయ్ ఒరే ఒరేయ్
(06:40) చూడరా ఆ మనోహర్ చూడరా అట్లా వాడు ఎంత బాగున్నాడో చూడు వాడు ఎంత బాగా సంపాదిస్తున్నాడో చూడు వాడు ఎంత బైక్‌లు వెళ్తున్నాడో చూడు వాడి కార్లో వెళ్తున్నాడు చూడు వాడు ఎంత వాడి బట్టలు చూడు అవన్నీ ఇట్లాంటివన్నీ కూడా వాడి బంగళా చూడు వాడు ఎంత మంచి బంగళాలు ఇట్లాంటివన్నీ కంపారిజన్ పెట్టుకునే ఆడవాళ్ళతో మాటలు అనవసరమైన విషయాలు పెట్టుకోరు స్నేహం వరకు బాగానే ఉంటుంది కానీ కంపారిజన్ [గురకలు] ఎప్పుడైతే చేస్తుందో ఆ ఆ సంసారం నిలబడదు అని నా ఉద్దేశం అన్నమాట నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తున్నాను నేను అది మీ ఇష్టం విని మీరు ఆచరించుకోగలిగితే మంచిదే
(07:16) అంతేగాని ఆడదానికి పూర్తిగా స్వతంత్రం ఉండకూడదు మొగుడు కింద పడి ఉండాలని నేను చెప్పటంలే కానీ ఏంటంటే ఆవిడకంటూ కొన్ని వాల్యూస్ ఉండాలి ఆవిడకంటూ ఒక అస్తిత్వం ఉండాలన్నమాట అంటే ఏంటంటే ఒక ఒక తనకంటూ ఒక పర్సనాలిటీ ఉండాలన్నమాట డిగ్నిటీ ఉండాలి తర్వాత చక్కగా ఇట్లాంటివన్నీ అన్నీ కూడా ఉండాలన్నమాట నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు కొంతమంది ప్రతి ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు ఆడతారు అన్నమాట ఈ అబద్ధాలు ఆడవాళ్ళను అస్సలు నమ్మకూడదు.
(07:48) ఇట్లాంటి వాళ్ళతో వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అసలు ఎంత సింపుల్ గా ఉండాలి అంతే ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు అంటే సత్య హరిశ్చంద్రులాగా ఉండమని నేను చెప్పటంలే కానీ ఏంటంటే అయిందానికి కానదానికి అబద్ధాలు ఆడుతూ అసలు బోకరిస్తూ మనుషుల్ని ఎగర్తిస్తూ ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారన్నమాట ఇట్లా చాలా మంది కనిపిస్తూ ఉంటారు మనకి అట్లాంటి వాళ్ళు అట్లాంటి ఆ ఏడుఎనిమిది మందిలో నీ ఫ్రెండ్స్ లో [గురకలు] ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని చూసుకో తండ్రి పెద్దాళ్ళని పేరెంట్స్ ని డిస్రెస్పెక్ట్ చేయటం అంటే ఏంటంటే ఏమాత్రం గౌరవించకపోవటం ఆ గౌరవ పరచడం అన్నమాట పెద్దవాళ్ళని అట్లాంటివి ఉంటే
(08:25) కుటుంబాలు నిలబడవు ఆడది ఆడదే దేనికైనా సరే మన సమాజానికి మన దేశానికి ముందు సమాజం నుంచి దేశం దాకా వెళ్తుంది అన్నమాట ముందు ఇళ్లల్లో నుంచి సమాజం సమాజాన్ని నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం ఇట్లా అన్నమాట ముందు ఇళ్లల్లో ఆడవాళ్ళు బాగుంటే వాళ్ళకంటూ ఒక చక్కటి ఒక ఒక చక్కటి క్యారెక్టర్ ఉంటే అన్ని ఒక కొంచెం నాలెడ్జబుల్ గా ఉండి ఉండి ఒక డిసిప్లిన్ ఉండి పర్సనల్ గా ఒక రకమైన వ్యక్తిత్వం ఉండి ఒక రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆడవాళ్ళు చాలా బాగా కుటుంబాలని తీసుకు తీర్చి దిద్దగలుగుతారు వాళ్ళ కాబట్టి ఏంటంటే పేరెంట్స్ ని కూడాను
(09:01) చక్కగా వాళ్ళు వాళ్ళు గౌరవిస్తే రేపు పిల్లలు పుట్టబోయే పిల్లలకి వాళ్ళు నేర్చుకుంటారు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా [గురకలు] మనకి అవసరమైనప్పుడు మనకి మనకి కేర్ కావాల్సినప్పుడు ఇప్పుడు వాళ్ళు మన కేర్ తీసుకుంటారు తర్వాత ఏంటంటే ఏమాత్రం కృతజ్ఞత లేకపోవటం లాయల్ గా లేని మనిషిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అసలు వైఫ్ గా అంగీకరించద్దు తండ్రి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను గుర్తుపెట్టుకోవాలి ఒకటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు డబ్బు ఎట్లైనా సంపాదించుకోవచ్చు కానీ క్యారెక్టర్ ఒకసారి పోయిందంటే మన ఆత్మ ఎప్పుడైనా సరే ఒకసారి అమ్ముడిపోయిందంటే
(09:39) అది ఎప్పుడు [గురకలు] మన జీవితం ఎప్పుడు కూడాను రకరకాల ముక్కలుగా అయిపోతుంది అన్నమాట దాన్ని మనం ఇంకా ఎప్పుడు కూడాను అది ఇర్రిపేర్ బుల్ లాస్ అంటాను మనుషులకి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చక్కగా ఇవన్నీ చూసుకోండి చక్కగా చూసుకుని ఇవి నచ్చితే గనుక పెద్దవాళ్ళని కూడా మీ పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసి ఆ అమ్మాయి పెద్దవాళ్ళని కన్సల్ట్ చేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళని కన్సల్ట్ చేస్తే ఎందుకంటే పెద్దవాళ్ళ ఇష్టంతో చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ అనుమతితో చేసుకుంటే [గురకలు] ఏమవుతుందంటే వాళ్ళు కూడా మీకు రేపు సపోర్ట్ గా ఉంటారన్నమాట లేకపోతే నాకు జరిగినట్టుగాను మాకు మా ఇంట్లో మా
(10:15) అమ్మాయి వాళ్ళ నాయనమ్మ మూర్తిని సపోర్ట్ చేసింది చేసిన తర్వాత దగ్గర ఉండి ఇంకొక దాన్ని అవతనో తగులుకుంటే వాడు దాన్నే సపోర్ట్ చేసిందన్నమాట ఇవన్నీ కూడాను కుటుంబాలు చితికి పోవటానికి అంటే పుట్టిన పిల్లలకి తండ్రి లేకుండా ఉండటం ఇవన్నీ కూడాను చాలా దూరం ఆలోచించాల్సి వస్తుంది తండ్రి ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను నష్టాలు కుటుంబాలు నష్టపోకుండా ఉండాలంటే ఆడది బాగుండాలి ఆడది బాగుండాలంటే ఇవన్నీ లేకుండా ఉండాలన్నమాట నేను చెప్పిన ఈ అధ ఈ ఈ లక్షణాలన్నీ కూడాను ఏవి కూడా ఉండకూడదు అన్నమాట సో చక్కగా చూసి జాగ్రత్తగా ఇదే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి ఈ
(10:57) వయసు అనేది టర్నింగ్ పాయింట్ ఈ వయసులోనే ఎన్నో రకాల ఉద్యోగాలు పర్మనెంట్ గా వస్తాయి పెళ్లి పెర్మనెంట్‌గా అయిపోతుంది ఇట్లాంటివన్నీ కాబట్టి మనమంటూ మనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడే టర్నింగ్ పాయింట్ కాబట్టి ఈ టర్నింగ్ పాయింట్ ని జాగ్రత్తగా పెట్టుకుంటే చక్కగా హాయిగా ఎదిగిపోయి రే రేపు రాబోయే కాలంలో ఒక చక్కగా ఒక రోల్ మోడల్ లాగా అవ్వటానికి అవకాశం ఉంటుంది.
(11:21) ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్
No comments:
Post a Comment