Saturday, May 2, 2026

పెళ్లా! దయచేసి ఇంకెప్పుడూ ఆ మాటెత్తద్దు Marriage! Please don't ask again

పెళ్లా! దయచేసి ఇంకెప్పుడూ ఆ మాటెత్తద్దు Marriage! Please don't ask again

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oT3Sz6_ns9A



Transcript:
(00:01) గత వారం రోజుల బట్టి ఈ పెళ్లి కానీ మగపిల్లలతో ఆడపిల్లలతో కావాలని ఇంటరాక్ట్ అయ్యానండి కానీ ఆశ్చర్యపరిచే విషయాలు కొన్ని తెలిసాయి. వీటిని మీతో ఎందుకు పంచుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మన అభిప్రాయాలు నిజంగా అసలు అర్థం కావట్లేదు. అది నిరుత్సాహం అనాలా లేకపోతే ఆశావాదం అనాలా లేకపోతే నిర్వేదం అనాలా కూడా నువ్వు అర్థం కావట్లేదండి సరే ఇప్పుడు లిజనర్స్ గా మీరు ఉన్నారు కదా మీరు డిసైడ్ చేస్తారులే అన్న ధైర్యంతో నేను చేస్తున్నా వీడియో సో ఇప్పుడు విషయానికి గనుక వచ్చినట్లయితే పెళ్లిఅయిన తర్వాత పడకపోతే భరణం ఇవ్వాలి
(00:49) అంకుల్ మెయింటెనెన్స్ ఇవ్వాలి లేకపోతే ఆస్తిలో కొంత భాగం ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే పర్మనెంట్ ఎలిమినే ఇవ్వాల్సిందే కోర్టు దాకా పోయి చివరికి విడాకులు మంజూర అయిన తర్వాత ఒక యువకుడి అంతరంగం అండిది అంకుల్ ఒక విషయం చెప్తాను పెళ్లింటూ చేసుకుంటే ఇద్దరు సంపాదించాలి కదా మరి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చదివించడానికి ఆరోగ్యాలకు కూడాను ఖర్చు పెట్టడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో తలగమించిన పని కదా అన్నాడండి అంటే నేనేమన్నానండి అదేంటి నాన్న అన్నా కొంచం అమాయకంగా అన్నాను లేండి అంటే పిల్లలు ఎంత డీప్ గా ఆలోచిస్తారో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
(01:30) ప్రభుత్వాలు ఈ రెండు విషయాల్లో విద్య ఆరోగ్య విషయంలో స్వార్ధానికి పోయి డబ్బులు ఉన్న వాళ్ళకి కొమ్ములు కాసాయి అంకుల్ లేకపోతే ఈ కార్పొరేట్ కల్చర్ ఏంటి అమ్మా నాన్నని మొన్న హాస్పిటల్ కి తీసుకెళ్తే రెండు రోజులకి రెండున్నర లక్షల ఖర్చులు అయింది అంకుల్ టెస్ట్లు అన్నీ కలిపి చివరికి ఏం లేదు అన్నారు ఎంతో కష్టపడి దాచుకున్నాను అంకుల్ నేను అని వాపోవాడండి మాపోతూ ఏమన్నాడంటే డింక్ కల్చర్ బెటర్ అంకల్ మీరు ఏమైనా చెప్పండి డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ ఇదే బెటర్ అంకల్ అని అన్నాడండి అతని మాటలు ఎంత నిరాశ ఉందో మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి.
(02:08) ఇంకొక విషయం అవునండి అబ్బాయితో పడకపోతే నేనేం చేయాలి జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలా నేను కష్టపడి చదువుకున్నాను కదా పోటీ పరీక్షలోనికి ఉద్యోగం సంపాదించుకున్నాను కదా ఎందుకు ఉండాలండి అవసరమైతే వెళ్ళిపోతాను ఇండిపెండెంట్ గా బతుకుతాను ఆ మాటక వస్తే పెళ్లి ఒక ట్రాష్ అంకుల్ అందండి ఒక అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా అందంటే అసలు నేనుేం మాట్లాడదలుచుకోలేదు అమ్మాయితో ఇంకా సైలెంట్ గా ఏదో వేరే విషయాలు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి అంటే సంపాదనాపరులైన అమ్మాయి యొక్క భావజాలం అన్నమాట మనం కండించడానికి వీలు లేదు ఒకవేళ కండించడానికి ప్రయత్నిస్తే మటకు మన పని
(02:48) అయిపోయినట్టే ఇంకొక విషయం అండి చిన్నప్పుడు విందుగానే నాలుగు డబ్బులు చేతికి వచ్చాక మా అమ్మాయి మా మాట వినటం లేదండి అని అంటున్న తల్లిదండ్రులని కూడాను నేను చూశనండోయ్ చూశాను మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా ఇంకొకతను ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ ఎవరి పేర్లు చెప్పకూడదండి అతను ఏమన్నాడంటే అంకుల్ ఒక మాట చెప్తాను నా భార్యకి నా తల్లిదండ్రులు అంటే పడదు ఎందుకు పడదు అన్నది నాకు తెలియదు అని అడిగినా కూడా చెప్పట్లేదు వాళ్ళు వచ్చినా కూడా నువ్వు మాట్లాడదు వంట చేయదు నేను బ్యాచులర్ గా ఉన్నప్పుడు వంట నేర్చుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది పడేవాడిని నేను సో
(03:33) మా అమ్మ మా నాన్న వస్తున్నప్పుడు నేను కూడా నువ్వు వంట చేయాల్సి వస్తున్నది అని ఒక 40 దాటిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి అన్నాడండి అయితే నేను ఓ పిల్లడిని కొంచెం కదిపాను ఏంటో పెళ్లి ఆలోచన లేదా అంటే చాలా విచిత్రంగా సమాధానం చెప్పాడండి అతను ఏమన్నాడంటే చూస్తూనే ఉన్నారు కదా అంకుల్ మన అపార్ట్మెంట్ లో ఎన్ని అసంతృప్తులో ఎన్ని పోట్లాటలో ఆ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా ఎన్ని గోలలో చూస్తూనే ఉన్నారు కదా ఏంటంకు ఏంటి నాకు ఎందుకే భయం పడుతుంది పెళ్లి అంటే అని అన్నాడండి మరి ఇలా ఎంతకాలం నాన్న అని అడిగితే అతను ఏమన్నాడంటే ఒకసారి గాలిలోకి చూస్తూ నిర్వేదంగా
(04:21) ఓ చిరునవ్వే నా మొహాన్ని పడేసి వెళ్ళిపోయాడండి అంటే నేను ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను ఏమనా అన్న బాధ అతంది ఆ కుర్రాడు అట్లా ఉన్నాడండి అట్లాగే ఈ మధ్య కుర్రాడు ఫోన్ చేశడు అంటే అంటే నా సబ్స్క్రైబర్స్ లో ఒకడు అప్పుడప్పుడు నేనేదో బేద పిల్లలకి చదువు కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు అతను ఫోన్ చేశడు. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు.
(04:47) ఏమ విదేశాలకి వెళ్ళిపోయావు బానే ఉంది కానీ మరి పెళ్లి మాట ఏంటి? అంటే చూడండి అసలు పిల్లల తల్లిదండ్రుల గురించి కూడా ఎలా ఆలోచిస్తారు? అంకుల్ ఒకటి చెప్తాను మీరు మళ్ళీ మా అమ్మమ్మ మా నాన్నకి చెప్పొద్దు అదేంటంటే ఇంత వయసు వచ్చినా మా అమ్మ మా నాన్న కొట్లాడుకుంటూనే ఉంటారు అంకుల్ నాతో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు నేను ఏది చెప్పినా కూడా నువ్వు వినరు వాళ్ళు ఏందిరా మా తర్వాత పుట్టావు నువ్వు ఏంటరా మాకు చెప్పేది అంటూ ఉంటారు అంటే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడాను అంటే ఎక్కడో ఒకడు వాళ్ళద్దరి మధ్య ఒకళ్ళ మీద ఒక పిత్రువులు చెప్పుకుంటూ నాకు చెప్తూ
(05:18) ఉంటారు ఇవన్నీ కూడా అంతకులు ఆ అని వాపోయాడండి ఓ 30 ఏళ్ల యువకుడు అన్నమాట ఇంకేదో చెప్పబోతూ ఉంటే ఈ టాపిక్ వద్దులేండి నాకు ఈ టాపిక్ వద్దు అన్నాడండి సరే నేనేదో ఇంకా బాగుండదని చెప్పేసి భయపైన మాట్లాడేసి సర్లే అన్న ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసానుడి అట్లాగే సో మిత్రుడితో నేను అన్నమాట ఏంటంటే ఏందిరా ఇంకా పిల్లాడి గురించి పెళ్లి గురించి ఆలోచించలేదా అనిఅంటే అతను ఏమన్నాడంటే ఏం లేదురా నేను అడుగుతూనే ఉన్నాను వాడు మాట్లాడకపోతే నేను ఏం చేయాను చెప్పు అని వాపోయాడండి వాపోయాడు అట్లాగే ఒక అమ్మాయి
(06:04) ఏమలు మనవాట్సాప్ స్టేటస్ లో చూసాను 30 బర్త్డే జరుపుకున్నావు కదా మరి పెళ్లి మాట ఏంటే అని నేను అడిగేసానండి ఎందుకంటే స్వతంత్రం ఉంది కాబట్టి అడిగేసాను. స్వతంత్రం ఉంది కదా అని అడిగాను నేను కానీ ఆ అమ్మాయి నుంచి వచ్చిన సమాధానం చంపపెట్టుగా అనిపించిందండి ఇంక నేను ఎవరితో కూడాను పెళ్లి విషయాలు పర్సనల్ గా మాట్లాడకూడదుఅని డిసైడ్ చేసుకున్నా ఆ అమ్మాయి ఏమందంటే జస్ట్ అండి ఒక ఫైవ్ సెకండ్స్ ఆగింది ఏదైనా చెప్తుందేమో ఆతృత గాని నేను ఎదురు చూశను కానీ ఆ అమ్మాయి ఒకటే మాట అందడి ఇది నా పర్సనల్ అంకుల్ దయచేసి ఇంకెప్పుడు ఈ విషయం అని చాలా స్టబరన్ గా చెప్పిందండి చాలా స్టబ గా
(06:45) చెప్పింది. అసలు పరువు పోగొట్టుకున్నంత పని అయిందండి నాకు ఎందుకంటే యూట్యూబర్ గా నేను కొన్ని కొన్ని మాటలు పడాలి ఎందుకంటే నాకు సబ్జెక్ట్ కావాలి కదా అది సమాజానికి అందించాలి కదా సరేలేండి ఇవన్నీ వదిలేసేయండి. అట్లాగే ఇంకో ఫ్రెండ్ ని అడిగాను అరేయ్ ఏంట్రా మొన్న ఏదో మీ అబ్బాయి విషయంలో నన్ను జాతకాలది మరి చూపెట్టుకున్నావా మీరు వెళ్లి అమ్మాయిని చూసి వచ్చారు కదా అని అంటే ఏం చెప్పండిరా అమ్మాయి తరపు వాళ్ళ నుంచి ఏ సమాధానం రాలేదు రెండు వారాల నుంచి నేనే ఫోన్ చేస్తున్నాను వాడు అసలు ఫోన్ కూడా ఆచట్లేదు.
(07:24) అని వాపోయాడండి అయితే ఇంకొక వ్యక్తి నాకు ఏం చెప్పాడంటే అంటే నేను జనాలతో ఉంటూంటాను కదా ఏవండీ మ్యారేజ్ బూరో వాళ్ళు మీ అమ్మాయి వివరాలు అవి ఇచ్చారండి నేను కూడా మా అబ్బాయి వివరాలు ఫోటోలు అన్ని పెట్టేసానువాట్ లో పెట్టాను మీరు చూసారా లేదో కనుక్కుందాం అని నేను ఫోన్ చేస్తున్నానండి అని మగపిల్లవాడి తండ్రి అయినా చాలా భయభంగా వినయంగా అడిగాడండి అవతలవాళ్ళని వెంటనే అవతల నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా ఇవన్నీ నా మిస్సెస్ చూసుకుంటున్నదండి నేను ఆమె గుర్చేస్తాను లేండి అని వెంటనే ఫోన్ కట్ చేశడండి వెంటనే ఫోన్ కట్ చేశడు హతాసురాలు అయిపోయాడు అంటే ఆయన ప్రమేయం ఏమ
(08:11) ఉండదా మ్యారేజెస్ లో అన్ని మిస్సెస్ మీద తోసేసాడా లేకపోతే ఆమె లాక్కుందా ఆ స్వతంత్రం భర్త నుంచి ఈయనకు అర్థం కాలేదు. సో ఇవన్నీ పక్కన పెట్టండి అసలు ఈ విషయం ఈ వీడియో చేయడానికి మూల కారణమైన ఆ ఒక విషయం దగ్గరికి వస్తాను అదేంటంటే నా మిత్రుడితో ఏదో మాట్లాడుతున్నాను మాకేం పని ఉంది చెప్పండి పిల్లలు పెళ్లి గురించి కూడాను అప్పుడప్పుడు మాట వస్తూ ఉంటుంది కదా సో మాటలు మాటకు నా మిత్రుడు ఏమన్నాడంటే మా అబ్బాయి నన్న బాంబు పేల్చాడురా నేను పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసాడు దాని మీద గంట పైగా డిస్కస్ డిస్కషన్ జరిగింది వాడు ఆ మాట మీద జరగలేదు
(08:49) నేను చేసుకున్నాను అన్న నేను చేసుకోను అంతే అని అన్నాడు వాడికి కోపం తెప్పించకూడదని పాపం నా మిస్సెస్ చొరవ చేసి వాడి పక్కన కూర్చొని అది కాదు నాన్న సరేలే నువ్వు చేసుకోని అంటే మేమేం చేస్తాం కానీ కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అని అంది నా భార్యని వాడి పక్కన కూర్చొని వెంటనే వాడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అని ఆయన చెప్పాడండి అబ్బాయి ఏమన్నాడంటే అంటే నాన్న వింటున్నాడు అమ్మతో చెప్పడం ప్రారంభించాడు.
(09:19) అమ్మ ఎన్నో సంసారాలు చూస్తున్నాను నా మిత్రుల వైవాహిక జీవితాలు కూడాను నేను చూస్తున్నాను. విడాకుల గోలలు కోరుచులు తిరగటాలు కూడాను నేను చూస్తున్నాను. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను కూడాను నేను చూస్తున్నానఅమ్మ నా మిత్రుడు తల్లి అయితే కోడలు సతాయింపు భరించలేక వృద్ధాశ్రమానికి కూడా వెళ్ళిపోయింది అప్పుడప్పుడు ఆమె నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఎరా మా పిల్లలు ఎట్లా ఉన్నారని ఏం చెప్పనమ్మా ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే ఇంకా దారుణం ఏంటంటే అమ్మ పెళ్లైన 10 రోజులకే నువ్వు కూడా వచ్చి మా అమ్మ నాన్నతో ఉండాల్సిందే అంటే ఇలరికం ఉండాల్సిందే అని తేల్చేసింది నా ఫ్రెండ్ భార్య అతను ఇప్పుడు విడాకుల
(10:01) కోసం అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నాడు అప్లై చేసుకుందాం అని చెప్పాడండి చెప్తే ఏమన్నాడంటే అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకో సమాజం ఇలా ఎందుకు తయారయిందిఅని నేను అన్నాను తయారైతే తయారైపోయింది. నాలాగే మనసు విరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు పెళ్లిఅయిన తర్వాత ఊహించలేని విషయాలు కూడా నేను చూస్తున్నానమ్మా కొన్ని కొన్ని మీతో పంచుకోకూడదు ఎందుకంటే మీరు నా తల్లిదండ్రులు కదా దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని అమ్మని కన్విన్స్ చేయడం ప్రారంభించాడండి ఆ తల్లి అసలు నోట మాట రాక అలాగే వింటూ ఉండిపోయింది అన్నమాట కానీ కొంత నిశశబ్దం తర్వాత అబ్బాయి అమ్మ
(10:44) బాధను చూడలేక ఒక మాట అన్నాడండి అదేంటంటే అమ్మ మీరు నాన్నే నాకు ముఖ్యం మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను ఇలాగే ఉండిపోతాను అన్నాటండి ఆ తండ్రి కల్పించుమని అన్నాట అరే నాన్న అంత బానే ఉంది కానీ ఇలా ఎంత కాలంరా అని ఒక ఆవేదనంతో అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం కూడాను నన్ను ఆశ్చర్యపరిచిందట అదేంటంటే నాన్న ఒకడు చెప్పాను కదా నేనైతే పెళ్లి చేసుకోను ఇంకోసారి ప్రసక్తి పట్టుకు రావద్దు మరి రేపు పొద్దున ఒంటరివాడివి అయిపోతావేమో కదరా అని అన్నప్పుడు మా అబ్బాయి చెప్పింది ఏంటంటే అవును నాన్న నేను ఒంటరివాడిని అయిపోతాను. ఒంటరివాడిని అయిపోతాను. అది
(11:29) కూడాను ఎంతో కాలం ఉండదు అని చెప్తూ అతను ఏమన్నా అంటే నాన్న ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంతవరకు నేను చెడు అలవాట్లకు బానిస కాలేదు. ఇక ముందు కూడా నేను బానిస కాను. నాకోసం నేను దాచుకుంటాను పెద్ద మొత్తంలో దాచుకుంటాను మంచి సర్కిల్ని ఏర్పరచుకుంటాను. విదేశాలకు టూర్లకు కూడాను వెళ్తాను. మిమ్మల్ని కూడాను యాత్రలకు తీసుకెళ్తాను.
(11:53) ఈ భారతదేశంలో ఏవైతే మీరు చూడవలసిందో వాటన్నిటికీ కూడాను మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఇంతకంటే ఇంకొక ముఖ్య విషయం చేస్తాను నాన్న అదేంటంటే ఇతరులకి ఏమి ఆశించకుండా సహాయం కూడాను నేను చేస్తాను. అని చెప్పేసాడండి తల్లిదండ్రులు మొదట్లో బాధపడ్డం కూడాను ఇతని యొక్క రిజల్ట్ రిజల్వెంట్ మైండ్ చూసి ఎందుకో నిశబ్ధం అయిపోయారండి ఈ అబ్బాయి ఇంకో మాట కూడా అన్నాంట వాళ్ళతో ఏంటంటే నాన్న 60 ఏళ్లకి సరిగ్గా ఆట ఆపేస్తాను ఎందుకంటే నా జీవితం మీద నాకు క్లారిటీ ఉంది.
(12:31) ఆ తర్వాత సమాజంతో మరింతగా మమేకం అయిపోతాను. కానీ 70 దాటిన తర్వాత నా ఆరోగ్యం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కదా ఎంత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకున్నా అప్పుడు వీళ్ళ నమ రాస్తాను నాన్న మీరు అంటూ ఉంటారు కదా చివరిలో కనీసం నలుగురు అన్నా ఉండాలిరా అని 40 మంది ఆప్తులని సంపాదించుకుంటాను అన్న నేను మీరేం వర్రీ కావద్దు మునిసిపాలిటీ వాడు లాగేయకుండా నేను జాగ్రత్త పడతాను.
(12:56) అని చెప్పాడండి అంటే ఒక 30 ఏళ్ళ యువకుడు అంటే 30 దాటిన యువకుడు ఇంత నిర్మోహమాటంగా ఇంత క్లారిటీతో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకే కాదండి ఆ తండ్రి నా మిత్రుడిగా నాకు చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం ఇచ్చింది అన్నమాట మీరు బ్రతికినంత కాలం మీరు గర్వించేలాగా జీవిస్తానన్న దాని గురించి మీరేమ వరి కావద్దు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో గనుక పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి గాలిలో పెట్టిన దీపంలాగా ఉంటుంది.
(13:25) అట్లాగే పైకి విసిరేసిన కాయన్ లాగా ఉంటుంది హెడ్ పడుతుందో తెలియదు టైల్ పడుతుందో తెలియదు. కానీ ఒక్కడి వరకు చెప్తున్నాను నాన్న అమ్మ నువ్వు కూడా విను నాకు నా ఆరోగ్యం ముఖ్యం నాకు నా భవిష్యత్తు ముఖ్యం ఈ రెండిటి గురించి నేను శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాను ఇంకా ఎక్కువ తీసుకుంటాను. అన్నాడండి అన్నా కూడా ఇంతేనా తల్లిదండ్రులు కదా వాళ్ళు ఒక మాట అన్నారట అది కాదు నాన్న నీ ఆలోచన చూస్తుంటే నువ్వు ఏదో ఆలోచనలో మాట్లాడుతున్నావ్ టుగా ఉంది ఎంతకాలంరా 60 ఏళ్ల దాకా నువ్వు ఏమి పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోతావా డబ్బు దాచుకుంటూ మమ్మల్ని తిప్పుతూ నువ్వు
(14:06) తిరుగుతాను కష్టం నాన్న అని అన్నారటండి అంటే ఆ తండ్రి నాకు ఎంత వివరంగా చెప్పాడంటే దాదాపు గంట పైన చెప్పాడండి విషయాలని అప్పుడు వాళ్ళ అబ్బాయి ఒక మాట అన్నాడు మీరందరూ కూడాను ఇది గుర్తుపెట్టుకోండి లిజనర్స్ గా అమ్మాయి ఏమన్నాడంటే నాన్న 60 తర్వాత మాలాంటి వాళ్ళ జనాభా తప్పకుండా పెరుగుతుంది. ఆ జనాభాలో ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు కూడా ఉంటారు.
(14:30) అప్పుడు వాళ్ళందరికీ జీవితం విలువ గుర్తుకొస్తుంది. అప్పుడు నాకు నచ్చిన వాళ్లే నా జీవితంలోకి ప్రవేశిస్తారు నాన్న ఎవరో ఒకరు వస్తారులే మీరు దాని గురించి ఎందుకు వరీ అయితారు మీరు బ్రతికున్నప్పుడే రావచ్చామ నా జీవితంలో అటఏం కంగారు పడకు నాన్న అని చెప్పేసి నాన్నని ఒక చేత్తో పట్టుకొని అమ్మని దగ్గరికి తీసుకున్నట్టండి కుర్రాడు నా మిత్రుడు చెప్తుంటే అసలు ఓరి నాయనో ఇదేంట్రా బాబు ఇది కరెక్టా కాదా అని జడ్మెంట్ ఇవ్వలేని పరిస్థితి అండి నాది సో ఇలాగా నేను రకరకాలుగా సమాచారం సేకరించానండి.
(15:12) అంటే నేను పరిశీలించిన ప్రస్తుత వివాహ వ్యవస్థ ఇలా ఉంది సో మీకే నేను ఒక చిన్న పరీక్ష పెట్టి తదలుచుకున్నానండి అదేంటంటే తూకంలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని మీరే పెట్టండి. ఎటువైపు తూకం మొగ్గుతుందో మీరే చెప్పండి. ఎవరిది తప్పో మీరే నిర్ణయించండి ఎవరిది స్వార్థం మీరు నిర్ణయించండి ఎందుకంటే వివాహ వ్యవస్థ అసలు కొత్త పుంతలు తొక్కింది అనే దానికంటే విపరీతమైన పరిణామాలకు దారితీస్తున్నదండి సో ఇంతేనండి ఇంతే నా మిత్రుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ చేస్తున్న వీడియోనండి ఎంతమంది యువకులు దీన్ని కనెక్ట్ అవుతారో ఎంతమంది యువకులు ఇది కరెక్ట్ అంటారో నాకు తెలియదు
(15:56) కానీ వాళ్ళు కూడా నువ్వు ఆలోచనలో పడాలి కదా అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియోనండి ఇంతేనండి ఇంతకంటే ఏం లేదు చాలా చాలా మంది అడుగుతున్నారు సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని నా ఫోన్ నెంబర్ 9491063089 అంటే నా పేరు మారుతి కిరణ్ పూరూరి పోరూరి మా ఇంటి పేరు మీరు YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యు టి హెచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యు ఆర్ ఐ అని చెప్పేసి నా YouTube ఛానల్ ఓపెన్ అవుతుందండి.
(16:26) ఒక్కటే ఒక రిక్వెస్ట్ అండి నాకు లైక్లు అక్కర్లేదు బెల్ ఐకాన్ కూడా నొక్కర్లేదు. సబ్స్క్రిప్షన్ అంటారా మీకు ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు కానీ రెండే రెండు విషయాలు మిమ్మల్ని అడుగుతున్నానండి ఈ వీడియోని దయచేసి వైరల్ చేయండి. రెండో విషయం ఏంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని పెట్టండి అవసరమైతే నన్ను విమర్శిస్తూ కూడా పెట్టండి ఇబ్బంది లేదండి ఎందుకంటే మీ విమర్శ నుంచి నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
(16:53) సో ఇదండీ ఈ వీడియోలోని సంగతి వినందు కృతజ్ఞతలు నమస్కారం.

No comments:

Post a Comment