Saturday, May 2, 2026

తల్లి ప్రేమ ముందు మరణం కూడా ఏడ్చింది | Mother's Love is Eternal, Jabalpur Cruise Boat Tragedy Facts

తల్లి ప్రేమ ముందు మరణం కూడా ఏడ్చింది | Mother's Love is Eternal, Jabalpur Cruise Boat Tragedy Facts

Author Name:Kavyas Media

Youtube Channel Url:https://www.youtube.com/@KavyasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=buBFolZ7LQI



Transcript:
(00:00) కొన్ని ఫోటోలు జీవితాంతం మనల్ని వెంటాడతాయి. ఆ ఫోటో చూసి చూడగానే గుండెంతా కూడా మెల్ట్ అయిపోతుంది. అటువంటి ఫోటోనే జబల్పూర్ లో బర్గీ డ్ామ్ లో నర్మదా నదిపై జరిగినటువంటి క్రూజ్ ప్రమాదానికి సంబంధించి బయటపడ్డ ఒక తల్లి బిడ్డ ఫోటో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 996651144 తల్లికి లైఫ్ జాకెట్ ఉంది బిడ్డని అలాగే వాటేసుకునింది గుండెలకి అత్తుకొని ఉంది నేను ఉన్నా బిడ్డ నువ్వు ఉన్నారా నేను కాపాడుకుంటాను రా చిన్ని నాయనా అని చెప్పేసి అసలు ఏం జరిగింది నిజంగా నాకైతే చాలా అంటే చాలా కోపంగా ఉందండి ఆ క్రూయస్
(00:36) కెపాసిటీ 29 మంది వాటిని 40 మంది ఉన్నారు అందులో వన్స్ ఆ క్రూజ్ ఎక్కగానే లైఫ్ జాకెట్ ఇవి ఇచ్చాక కూర్చోబెట్టాలి లైఫ్ జాకెట్ ఇవ్వలా భారి ఎదురుగాలు డ్ామ్ లో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ లో ఈదురుగాల వల్ల పడవు క్రూజ్ అట అవుతుంటే నీళ్లు వచ్చేసినయి అప్పుడు హడావుడిగా కొంతమందికి లైఫ్ జాకెట్లు ఇచ్చారు కొంతమందికి డ్రైవర్ గాడు లైఫ్ జాకెట్ వేసుకున్నాడు.
(01:05) ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఒక లైవ్ చాకట్ ఇద్దరు షేర్ చేసుకోమన్నారు ఇంకొంతమందికి ఇచ్చి కదలకుండా ఉండంటే కదలకుండా ఉండండి అన్నారు. అసల అప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిందట గవర్నమెంట్ వాతావరణ శాఖ వాళ్ళు ఎవరిని ఎటు పంపొద్దు అన్నట్టుగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ తో ఈదురు గలలు వస్తాయి అని చెప్పారు.
(01:26) అలాంటప్పుడు నువ్వు డ్ామ్ లోకి ఎలా నువ్వు క్రూజ షిప్ని పంపుతావ్ పడవలను పంపుతావ్ పంపకూడదు కదా పోనీ ఆడ ఉన్న వాళ్ళయినా గాని వాళ్ళకి అలర్ట్ వచ్చినా ఎవరనా ఒకళ్ళ చూసుకున్నా గాని ఆగిపోవాల్సింది కదా పడవఎక్కారు వెళ్తున్నారు డామ్ మధ్యలో ఉన్నారు ఒక్కసారి ఈదురు గారుడు అడవలో భయమేస్తుంది. అప్పుడు కూడా లైఫ్ జాకెట్లు ఇవ్వలేదంట వాళ్ళకి ఎదురుగల పడవ ఇది అవుతూ ఉంటే నీళ్లు పడవ లోపలికి వస్తే అప్పుడు బ్యాలెన్స్ తప్పంటే హడావడిగా అప్పటికప్పుడు లైఫ్ జాకెట్లు కొంతమందికి ఇచ్చారంట కొంతమందికి ఇవ్వలేదు ఆ తల్లి బిడ్డను పట్టుకొని ఉంది చూసారా ఆ తల్లి ఆ
(02:04) బిడ్డని కాపాడుకోవాలని చివరి వరకు అలాగే ఉంది. లైఫ్ జాకెట్ ఉంది నేను మునిగిపోను నా బిడ్డ నేను బతికుంటాను అనుకుంది ఆ తల్లి పాపం కానీ తొమ్మిది మంది చనిపోయారండి గురువారం రోజు నాలుగు మృతదేహాలు వెలికి తీశారు శుక్రవారం రోజు ఐదు మృతదేహాలు వెలికి తీశారు అందులో ఆ తల్లి బిడ్డది ఉంది. వీళ్ళ ఫ్యామిలీలో ఈ తల్లి బిడ్డ కదా తండ్రి బిడ్డ ఇంకో బిడ్డ వాళ్ళు బయటపడ్డారు.
(02:31) ఇంకా ఆరుగురు గల్లంత అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎడున్నారో తెలియదు. ఆల్రెడీ ఈ పడవు వచ్చేసి ముక్కలు అయిపోయి కిందకి వెళ్ళిపోయింది కొంత బాగానే బయటికి తీశరు ఆ లోపలనే తీయాలి అందులో మరిలే ఎంతమంది చనిపోయినారో ఏంటో తెలియదు మొత్తం 40 మంది 40 మందిలో తొమ్మిది మంది బాడీలు బయటికి తీశారు ఇంకా ఆరుగురి సంఖ్య ఇక్కడ డీటెయిల్స్ రాలా అనకూడదు కానీ ఆ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చనిపోయిన వాళ్ళకి 4 లక్షల పరిహారమా సెన్స్ ఉందా బుద్ధి ఉందా అసలు ఏంటండి 4 లక్షలు అసలు సరే పరిహారం పక్కన పెట్టండి అసలు ఏందంటే క్రాస్ చెక్ చేయాలి కదా అలా వాళ్ళు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు నేషన్ డిజాస్టర్
(03:05) మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న ఒకే ఒకటి అసల ఆ రోజు ఆ పడవ లోపలికి వెళ్లకూడదు వెళ్ళింది ఎల్లో అల్లర్ట్ ఉన్నా గాని అసలు ఎలా లోపలికి పంపారు అండ్ ఆ పడవ కెపాసిటీ వచ్చేసి 29 మందికి టికెట్లు ఇచ్చి 40 మందిని ఎలా ఎక్కిచ్చారు లైఫ్ జాకెట్లు ఇచ్చే కూర్చోబెట్టాల్సింది పోయి ఇవ్వకుండా ఎలా కూర్చోబెట్టారు ప్రమాదం జరగకపోతే అని తెలిసినప్పుడు కూడా లైఫ్ జాకెట్లు మీరు కొంతమందికి ఎందుకు ఇచ్చారు అందరికీ ఎందుకు ఇవ్వలే ఎన్నో తెలుసా ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇన్సిడెంట్ జరగగానే పడవ బోల్తా పడగానే ఇమ్మీడియట్ గా
(03:36) అలర్ట్ ఇచ్చారంట చూసినవాళ్ళు ఎవరో ఉంటారు కదా దూరం నుంచో దగ్గర నుంచి అలానో అలర్ట్ ఇవ్వగానే ఆ రెస్క్యూ టీం రావాలి కదా దాదాపు 6గంటల 15 నిమిషాలక ఏమ ఇస్తే 6:30 ఏమో బయలుదేరితే మళ్ళీ అది చెడిపోతే మళ్ళీ ఇంకోటి అంట అంటే రక్షించడానికి పెట్టుకున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పని చేయం పోనీ ఉన్నవి ఏమనా కరెక్ట్ ఉంటే అవి ఉండవు ఏంటండీ అసలు ఇది మీకు బాగా గుర్తుంటే సెప్టెంబర్ 17 2019 కచ్చలూరు దేవిపట్నం బ్లాక్ ఏరియాలో గోదావరి అనేది పాపం పాపి కొండలకి వెళ్ళే టూర్ ఆ కచ్చులూరు దగ్గర బోటు మునిగిపోలా రాయల వసిష్టం ఏదో బోటు అందులో కూడా లైఫ్
(04:17) జాకెట్లు ఇవ్వకుండా అండ్ కెపాసిటీ నుంచి ఎక్కిచ్చి అండ్ భయంకరంగా నీళ్లు పై నుంచి ఫ్లోటింగ్ వస్తుంది సుడులు తిరుగుతున్నాయి ఫ్లో ఎక్కువ ఉందన్నా గాని పంపించలా పాకి టూర్ లేండి బాగా గుర్తుంది కదా మీకు అది ఎన్ని రోజులు పట్టింది అసలు మొత్తం వెలిగి తీయడానికి లోపల బాడీలు మొత్తం నుదురు సేపే కరిగిపోయాను మా వాటర్ కి అసలు కొంతమంది బాడీలు చేపలు తినేసే చాలా అంటే చాలా బాధేస్తుందండి నాకు నేను దండం పెడుతున్న ప్రభుత్వాలు రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ ఇది వాళ్ళదే వాళ్ళకి డబ్బులు కావాలి అండ్ టూరిజం డెవలప్ చేసాం బొక్క భూషణ కబురులు చెప్తారు. మీరు వాతావరణం
(04:54) సరిగా లేనప్పుడు దయచేసి ఈ పడవెక్కటాలు నదుల మీద వెళ్ళటాలు సముద్రం మీద వెళ్ళటాలు చేయకండి అండ్ ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రిఫరెన్స్ అనేవి ఉంటాయి. సేఫ్టీ వెదర్స్ అనేవి ఉంటాయి అవి పాటించండి ప్లీజ్ అండి ఆ ఫుటేజ్ నేను చూశను అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో అందులో ఉన్నో లేయతే గాలులు వస్తున్నాయి చల్లటి గలలు వర్షం పడా మొత్తం బ్యాక్ వాటర్ వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు పాపం వాళ్ళు ఒక్క లైఫ్ జాకెట్ లేదు ఆయన ఫుల్లీ హ్యాపీ ఎందుకు పడవలో ఉన్నాం కూల్ గా ఉన్నాం హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు బట్ మునిగిపోయిందే
(05:26) అన్యాయంగా చనిపోయారే బట్ ఆ తల్లి ఆ తల్లి ప్రేమ మరణాన్ని కూడా కన్నీరు పెట్టించ ఈరోజు యావత్తు దేశం యావత్తు ప్రపంచం అంతా కూడా ఓ తల్లికి ఆ బిడ్డ మీద ఉండే ప్రేమను చూసి ప్రపంచంలో కాదు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా తల్లి ఏ రూపంలో ఉన్నా ఏ ప్రాణ బిడ్డని కాపాడుకుంటే ఇదే కదా అని అంటున్నారు కానీ మన దౌర్భాగ్యం మన దరిద్రం కామ పిశాచాలు మొగుల్ని చంపుతున్నాయి బిడ్డల్ని చంపుతున్నాయి ఈ మధ్య కొన్ని కామ పిశాచాలు ఆడవి వాటితో పోల్చుకుంటే ఈ తల్లి నిజంగా దేవతనయ్యా మరణం కూడా ఆమె ముందు తల వంచిందయ్యా అలలు కూడా ఆవమ తలవంచాయి కానీ ఆ బిడ్డను కాపాడలేకపోయింది ఆ తల్లి
(06:09) కూడా చనిపోయింది [సంగీతం]

No comments:

Post a Comment