Sunday, May 3, 2026

భర్త శత్రువుగా మారితే? చాణక్యుడి 7 పరిష్కారాలు |relationship advice for women

భర్త శత్రువుగా మారితే? చాణక్యుడి 7 పరిష్కారాలు |relationship advice for women

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mI9sbaxgQ44



Transcript:
(00:01) గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. మీ ఇంట్లోనే మీకు ఒక శత్రువు ఉన్నారా మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారో ఆ వ్యక్తి మీకు ఎదురు తిరుగుతున్నారా? గతంలో నేను టాక్సిక్ హస్బెండ్ పై చేసిన వీడియోలను ఎంతగానో ఆదరించారు. అయితే చాలా మంది కామెంట్స్ లో మేడం సమస్య తెలిసింది. కానీ ప్రాక్టికల్ గా మేము ఏం చేయాలి మా గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి అని అడిగారు.
(00:41) దీనికోసం నేను చెప్పడం కాదు చాణక్యుడి వంటి మహా మేధావి ఏం చెప్పారో వివరంగా తెలుసుకుందాం. చాణక్యుడు తన చాణక్య రీతిలో మనుషుల ప్రవర్తన గురించి ముఖ్యంగా క్లిష్టమైన సంబంధాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన సూత్రాలు చెప్పారు. ఒక భర్త శత్రువుగా ప్రవర్తిస్తుంటే ఒక భార్యగా మీరు ఓడిపోకూడదు.
(01:08) ఈరోజు ఈ వీడియోలో మనం ఆ సమస్యను లోతుగా విశ్లేషించి దానికి చాణక్యుడు చెప్పిన పరిష్కారాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పాయింట్ మీ జీవితాన్నే మార్చేయొచ్చు ఓకేనా మొదట సమస్యను అర్థం చేసుకుందాం. భర్త శత్రువుగా మారడం అంటే కేవలం కొట్టడం లేదా తిక్కడం మాత్రమే కాదు చాణక్యుని ప్రకారం ఈ కింది లక్షణాలు ఉంటే అతను శత్రువుతో సమానం.
(01:36) అగౌరవ పరచడం మళ్ళీ తక్కువ చేసి మాట్లాడడం రహస్యాలు దాచడం ఆర్థిక విషయాలు లేదా బయట తిరుగుల గురించి అబద్ధాలు చెప్పడం పరాయ వ్యక్తుల మాట వినడం భార్య కంటే బయట వ్యక్తులకు చెలు స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఎదగనివ్వకపోవడం మీరు ఏదైనా చేయాలి అనుకుంటే అటు అట్టుపడడం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం చాణక్యుడు ఒక శ్లోకంలో ఇలా అంటారు గుణకర్త పితా శత్రుహు మాతాచ వ్యభిచారిణి భార్య రూపవతి శత్రుహు పుత్రః శత్రురః పండితః అంటే బాధ్యత లేని తండ్రి పద్ధతి లేని తల్లి
(02:24) ఇబ్బందులు తెచ్చే అందమైన భార్య మరియు చదువుకొని కొడుకు ఒక వ్యక్తికి అత్యంత ప్రమాదకరమైన శత్రువులని చాణకపిడి భావం అంటే సందర్భాన్ని బట్టి మనకు అత్యంత సన్నిహితులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అంటే భర్త కూడా భర్త శత్రువుగా మారినప్పుడు ఆ ఇల్లు నరకంలా మారుతుంది. మరి ఇలాంటి స్థితిలో మీరు పొంగిపోవాలా వద్దు చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం మూర్ఖుడితో వాదించకూడదు.
(03:00) మీ భర్త మిమ్మల్ని రెచ్చగొట్టాడని చూస్తున్నప్పుడు మీరు తిరిగి గొడవ పడితే అది అతనికే మరింత బలాన్ని ఇస్తుంది. మీరు చేయాల్సింది అతను అరుస్తున్నప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి. మీ మౌనం అతన్ని ఆలోచనలో పడిస్తుంది. మీ రియాక్షన్ కోసం అతను ఎదురు చూస్తాడు. కానీ ఇదది ఇవ్వనప్పుడు అతని అహం దెబ్బ తింటుంది.
(03:26) ధనం మూలం ఇదం జగత్తని చాణక్యుడు ఎప్పుడో చెప్పారు. ఒక స్త్రీ దగ్గర డబ్బు లేకపోతే శత్రువులా మారిన భర్త ఆమెను మరింత చులకనగా చూస్తాడు. మీరు చేయాల్సింది మీకు ఏమైనా నైపుణ్యం ఉంటే అంటే కుట్లు, అల్లికలు, ఆన్లైన్ పనులు లేదా ఉద్యోగం దానిపై దృష్టి పెట్టండి. మీకంటూ కొంత సొమ్ము దాచుకోండి మీరు ఆర్థికంగా బలంగా ఉంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని భయపెట్టే ధైర్యం చేయడు.
(03:55) శత్రువుకు మన బలహీనతలు తెలిస్తే మనల్ని సులభంగా ఓడించగలడు. మీ భట్ట మీతో శత్రువులా ఉంటున్నప్పుడు మీ మనసులోని బాధను లేదా మీ తదుపరి అడుగును అతనికి చెప్పకండి. మీరు చేయాల్సింది మీ ప్లాన్స్ ఏంటి? మీరేం ఆలోచిస్తున్నారు అనేది రహస్యంగా ఉంచండి. చాణక్యుడు చెప్పినట్లు కార్యసాధకుడు తన ఆలోచనలను బయట పెట్టరు. సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా పొంగిపోవడం ఇది మనం చేస్తుంటాం కామన్ గా కానీ దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
(04:31) దీనికి చేయాల్సింది మీ సమస్యను మీ పుట్టింటి వారితోనో లేదా మీరు నమ్మే పెద్దలతోనో పంచుకోండి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి. చాణక్యుడు ఎప్పుడు ఒక మంత్రి లేదా ఒక సలహాదారుని పక్కన ఉంచుకునేవారు మీరు కూడా ఒక మంచి సలహాదారుని ఎంచుకోండి. అతను మిమ్మల్ని అగౌరవ పరుస్తున్నాడంటే మీరు అతనికి తలంపుతున్నారని అర్థం. మీరు చేయాల్సింది మీ ఆరోగ్యం పై మీ రూపం పై మీ ధ్యానం పై కృషి పెట్టండి.
(05:05) మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెడతారో ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీ ముఖంలో భయం పోయి ఆత్మవిశ్వాసం కనిపించాలి. చాణక్యుడు చివరిగా ఒక మాట అంటారు ఏ సంబంధమైనా సరే మన ప్రాణానికి మన ఆత్మగౌరవానికి అంగం కలిగిస్తుంటే అక్కడ ధర్మం గురించి ఆలోచించాలి. ఫ్రెండ్స్ భర్త శత్రువుగా మారినప్పుడు కేవలం ఏడవడం వల్ల ఏ మార్పు రాదు.
(05:35) పైన చెప్పిన సూత్రాలను పాటించి మీ బలాన్ని పెంచుకోండి. మార్పు అనేది మీతోనే మొదలవ్వాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇచ్చిందని నమ్ముతున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా ఇలా బాధపడుతున్నారా? మీ సమస్యను నాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను వీలైనంతవరకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ చాణక్యుడు చెప్పిన ఈ జీవిత సత్యాలు మీకు నచ్చాయని మీలో ధైర్యాన్ని నింపాయని నేను ఆశిస్తున్నాను.
(06:04) ఈ సూత్రాలు కేవలం వినడానికి కాదు ఫ్రెండ్స్ ఆచరించడానికి కూడా మీకు ఈ పరిష్కారాలు నచ్చితే మీలో మార్పు వస్తుందని నమ్మకం ఉంటే తప్పకుండా ఇంత కామెంట్ సెక్షన్లో ఐ ఫాలో చాణక్య సొల్యూషన్స్ అని కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంట్ మరో 10 మంది మహిళలకు ధైర్యాన్ని ఇవ్వవచ్చు. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు కేవలం మీ మనస్తాంతికే కాదు మీ శారీరక ఆరోగ్యానికి కూడా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంట్లో భర్త శత్రువులా మారి ప్రతిరోజు గొడవలు జరుగుతుంటే ఆ ప్రభావం నేరుగా మీ ఆరోగ్యంపై పడుతుంది.
(06:40) తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు నిద్రలేని మరియు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని సరి చెప్తుంది. మన శరీరం పాగుంటేనే మన మనసు కూడా సత్కరిస్తుంది. అందుకే మన గ్రీస్ గైడెన్స్ ఛానల్ లో ఒక ముఖ్యమైన మార్పు చేయబోతున్నారు. రాబోయే మార్చ్ నెల మొత్తం హెల్త్ గైడెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మహిళల్లో వచ్చే ఆ హార్మోన్ల సమస్యలు ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్యాలు మరియు ఇంట్లోనే ఉండి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి అంశాలపై ప్రత్యేకమైన వీడియోలు రాబోతున్నాయి.
(07:17) మీ మనసును చాణక్యనితో ఎలా గెలిచారో మీ శరీరాన్ని కూడా సరైన ఆరోగ్య సూత్రాలతో ఎలా కాపాడుకోవాలో మనం వచ్చే వీడియోలలో తెలుసుకోబోతున్నాం. అందుకే మీరు హెల్త్ వీడియోలను మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుర్తుంచుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. శారీరిక ఆరోగ్యం అనేది కూడా మానసిక ప్రశాంతతకు చాలా చాలా చాలా ఇంపార్టెంట్.
(07:44) మళ్ళీ హార్ట్ సెల్ లో హెల్త్ కేర్ వీడియోతో కలుసుకుందాం అందాక బీ స్ట్రాంగ్ బీ హ్యాపీ స్టే ట్యూన్ టు క్రిస్మస్

No comments:

Post a Comment