Sunday, May 3, 2026

We don’t hit the gym to build muscles just to show off in an OYO room|Nutripolitics |Diet |Food |gym

We don’t hit the gym to build muscles just to show off in an OYO room|Nutripolitics |Diet |Food |gym

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=awidJqBx8qs



Transcript:
(00:00) ఈ సొసైటీ నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు. డయాబెటిస్లు, ఫ్యాటీ లివర్లు, క్రానిక్ కిడ్నీ డిసీజ్లు, సొరియాసిస్లు, ఆర్థరైటిస్లు తప్ప ఏమున్నాయి ఇక్కడ అందరిలాగా నువ్వు కూడా మండీలు, బఫెట్లు ట్రాప్లు పడొద్దు. నువ్వు డైట్ ఫుడ్ తినంటే నీ పక్కన ఉన్న ఫ్రెండ్ కీప్ ఇట్ అప్ మామా నువ్వు ఇలానే తిను అని చెప్పాలి కానీ ఇలాంటి ఆకులు అలమలు తిని అన్నాలు బతుకుతావురా నచ్చింది తినక అని చెప్పేసి అన్నాడు అంటే బీ కేర్ఫుల్ వాడే రేపు నిన్ను జాబ్లో నుంచి తీయించబోతున్నాడు.
(00:21) బోలడంత ప్రపంచం ఉంది. ఎందన్నో కలవచ్చు ఎన్నో తిరగొచ్చు ఎక్కువ కాలం సెక్స్ చేయొచ్చు. కానీ ఇవన్నీ జరగాలి అంటే నీ బాడీలో ఏ డిసీజెస్ ఉండకూడదు. న్యూట్రిషన్ అనేది నీ క్యారెక్టర్ అవ్వాలి. లైఫ్ ఎప్పుడూ కూడా ఈ భూమి మీద నాకు నచ్చింది తినడానికే పుట్టా నేను డైట్ చేయన అనే వాళ్ళని ఊరికినే వదలదు. ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పే వాళ్ళందరికీ కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్ని హాస్పిటల్ కి వెళ్ళినా ఎన్ని డైట్లు మార్చినా ఎన్ని టాబ్లెట్ షీట్లు మార్చినా ఎంతమంది న్యూట్రిషనిస్ట్లు మార్చినా ఎంతమంది ఫిట్నెస్ కోర్సులు మార్చినా వాళ్ళ బాడీలో దమ్మిడి రిజల్ట్ కూడా రాదు. వయసు మీద
(00:50) పడుతుందని అస్సలు ఆలోచించొద్దు. 40 ఏళ్ళు రావటానికి రెండు సంవత్సరాల ముందే నీ షూలు వేసి బిగించు. లైఫ్ లో నువ్వు డైట్ చేయనీయకుండా అడ్డుపడే నీ చెత్త నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అందుకే నేను నా ఫ్రెండ్స్ మొత్తాన్ని వదిలేసా అందుకే చెప్తున్నా నువ్వు కూడా వదిలేయ్ మన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ కూడా మనం ఇంట్లోకి ఒక కొత్త వాటర్ బాటిల్ ఉంటేనే పార్టీ అడిగే బ్యాచ్ వీళ్ళందరూ కలిసి నిన్ను జీవితంలో పొరపాటును కూడా ఆరోగ్యంగా ఉండనివ్వరు.
(01:11) నువ్వు చేయాల్సింది ఒక్కటే నీకున్న డిసీజెస్ అన్ని ఓర్చుకో సైన్స్ ను నేర్చుకో ఆరోగ్యాన్ని గెలుచుకో 30 ఏళ్ళు రావడం అంటే లైఫ్ లో ఎలాంటి ఫుడ్ తినకూడదని ఒక మెచూరిటీ రావడం అన్నమాట అంతేగాన ఓయో రూమ్లోకి వెళ్లి యోగాసనాలు వేసే వయసు కాదు

No comments:

Post a Comment