Saturday, May 2, 2026

ప్రతి ఆడ మగ తప్పకుండ చూడాల్సిన వీడియో | Best Moral Video | SumanTV Psychology

ప్రతి ఆడ మగ తప్పకుండ చూడాల్సిన వీడియో | Best Moral Video | SumanTV Psychology

Author Name:SumanTV Psychology

Youtube Channel Url:https://www.youtube.com/@SumantvPsychology

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hk5sdzOs-6I



Transcript:
(00:00) డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ఐ యామ్ డాక్టర్ షర్మిలా సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ఇవాళ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ కి చాలా ప్రాముఖ్యత ఉంది మెయిన్ గా ఎందుకంటే మేము మాట్లాడబోయే టాపిక్ ఇప్పుడు చాలా హాట్ అండ్ బర్నింగ్ టాపిక్ క్యాన్సర్స్ విమెన్ క్యాన్సర్స్ సో నాతో మాట్లాడబోయే రెండో డాక్టర్ ఎవరంటే ప్రముఖ గైనీ ఆంకాలజిస్ట్ నాతో పాటే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సాయి డయానా వెల్కమ్ సాయి థాంక్యూ
(00:46) డాక్టర్ షర్మిలా మీ అందరికీ ఒళ్ళు గగురు పొడిచే కొన్ని ఫాక్ట్స్ చెప్పాలి ఈ ప్రాబబ్లీ ఈ కాన్వర్సేషన్ మా ఇద్దరం మేము మేము మాట్లాడుకునే డ్యూరేషన్ ఒక 25 మినిట్స్ అయితే ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపు ముగ్గురు విమెన్ దట్ ఇన్ ఇండియా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతారు అంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్ళల్లో ఒకళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తోంది అండ్ చాలా సాడ్ గా ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక స్త్రీ తన ప్రాణాన్ని కోల్పోతుంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి అయితే ఇది ఎందుకు అంత సాడ్ అనిపిస్తుంది
(01:31) అంటే ఎస్ డెత్ ఏదైనా గాని మనందరికీ చాలా దుఃఖం కలిగించేది కానీ ఇది పర్టికులర్ గా ప్రివెంటబుల్ డెత్ ఎందుకు ప్రివెంటబుల్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు ప్రివెన్షన్ అంటే మనం యాక్చువల్ గా చనిపోకుండా ఆపగలిగే వసతులు ఉన్న క్యాన్సర్ ఇది కానీ అవన్నీ సరిగ్గా మనం ఇంకా అందరిని రీచ్ అవ్వక ప్రాణాలు కోల్పోతున్నారు సో దీని గురించి డాక్టర్ సాయి అండ్ నేను డాక్టర్ షర్మిలా ఇవాళ మీకు అన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాం సో డాక్టర్ సాయి అసలు ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ బర్డెన్ అంటాం కదా అది ఎంతుంది అండ్ అది అలా ఉండటానికి గల కారణాలు ఏంటి ప్రపంచంలో
(02:19) ఉన్న సర్వైకల్ క్యాన్సర్ మహిళలందరినీ మనం పోగేస్తే అందులో పాతిక శాతం 25% మన ఇండియన్స్ ఏ ఉన్నారు అండ్ ద రీసన్ ఇస్ ఉమ్ వేరే దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాళ్ళ గవర్నమెంట్ ఎంతో జాగ్రత్తలు తీసుకుని పాప్స్ మియర్ అనేది ఒకటి చేస్తున్నారు అందరూ లేడీస్ కి మన దేశంలో మీరు పాప్స్ మియర్ చేపించుకోవాలి అని చెప్పడానికి ఎవరూ లేరు మీరు నేను తప్ప మనలాగా క్లినిక్ కి వస్తే తప్ప లేడీస్ కి పాప్స్ మియర్ అనేది ఒకటి కంపల్సరీ టెస్ట్ ఈ టెస్ట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నూటికి నూరు శాతం రాదు అన్న ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ మనం ఇలా తెలియజేస్తున్న
(03:03) దాన్ని పాటించడానికి మహిళలు అంత తొందరగా బయటికి రావట్లేదు పాస్మియర్ అంటే ఎలా చేస్తారు అదేమైనా చాలా పెద్ద టెస్ట రక్తం తీసుకుంటారా లేకపోతే ఎక్సరేజ్ చేస్తారా దాని మూలాన ఎంత టైం పడుతుంది ఇమ్మీడియట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చా పనులు చేసుకోవచ్చా పాప్ స్మియర్ అనేది చేయటానికి యాక్చువల్లీ 30 సెకండ్లు ఒక నిమిషం కూడా పట్టదు గైనకాలజిస్ట్ ఏ టెస్ట్ అయితే చేస్తారో చేతులు పెట్టి కింద వెజైనా దగ్గర ఎగ్జామిన్ చేస్తారో అదే టెస్ట్ లో ఒక 30 సెకండ్స్ ఎక్స్ట్రా పడుతుంది చేశాక చేశారా అని కూడా తెలియదు నొప్పి ఉండదు నొప్పి ఉండదు అది మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ
(03:42) అడిగారు ఇవ్వము అసలు అవసరమే లేదు అండ్ అది చేసినట్టు తెలియని కూడా తెలియదు జస్ట్ మన డాక్టర్ విజిట్ తో ఉంటుంది అయిపోతుంది రిజల్ట్ రాగానే మళ్ళీ వచ్చి ఒకసారి దాని గురించి చెప్పించుకోవాలి 24 అవర్స్ తీసుకుంటారు మంచి ల్యాబ్ లో కొన్ని లాప్స్ లో టూ టు త్రీ డేస్ తీసుకుంటారు రిపోర్ట్ కి యా సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇది అసలు ఎందుకు వస్తుంది అండ్ కారణం తెలిస్తే ఆబ్వియస్ గా ప్రివెంట్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ సో అసలు ఎలాంటి వాళ్ళల్లో ఇది వస్తుంది అలా రాకుండా ఆపగలిగే టెక్నిక్ ఏంటి అంటే సర్వైకల్
(04:25) క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి బట్ ఆపటం ఎలా షర్మిలా గారు ఇది ఆపలేము బికాజ్ మనుషులు అన్నాక తినడం తాగటం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం ఒక వయసు వచ్చాక పిల్లలకి పెళ్లి చేస్తాము వాళ్ళని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయమని ఎంకరేజ్ చేస్తాము సో సెక్స్ మూలంగా వచ్చే క్యాన్సర్ ఇది ఓకే మన బాడీలో ఎన్నో క్యాన్సర్స్ ఎన్నో రీసన్స్ గా వస్తాయి బట్ సెక్స్ మూలంగా వచ్చే ఒకే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్ పివి దాని మూలంగా వచ్చే క్యాన్సర్ ఇది సో ఎవరైనా వాళ్ళ లైఫ్ మొత్తంలో ఇంకెవ్వరిని ఇంటిమేట్ గా ముట్టుకోకపోతే ఈ క్యాన్సర్ రాదు సెక్స్
(05:06) చేస్తేనే వస్తుందని కాదు కిస్ చేసిన ఈ వైరస్ వస్తుంది నేకెడ్ గా ఇంకొకళ్ళని మనం దగ్గరగా ఉంటే అంటుకుంటే స్కిన్ టు స్కిన్ ఈ క్యాన్సర్ వస్తుంది సెక్స్ చేస్తే వస్తుంది ఏనల్ సెక్స్ చేస్తే మోషన్ హోల్ దగ్గర ఈ క్యాన్సర్ రావచ్చు మోస్ట్ కామన్లీ 50 శాతం నోటి క్యాన్సర్స్ గొంతు క్యాన్సర్స్ ఈ వైరస్ మూలంగా ఓరల్ సెక్స్ మూలంగా వస్తుంది సో హ్యూమన్ పాపిలోమా వైరస్ ఒక వైరస్ మూలాన వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా రెండు మనం ఎక్కువ మాట్లాడుకునేవి ఒకటి సర్వైకల్ క్యాన్సర్ రెండవది లివర్ క్యాన్సర్ డ్యూ టు హెపటైటిస్ బి హెపటైటిస్ బి వైరస్ కూడా ఇలాంటి పద్ధతుల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం
(05:49) ఉంటుంది అయితే ఈ మీరు చెప్పిన వేరే క్యాన్సర్స్ హ్యూమన్ పాపిలోమా వైరస్ కాస్ చేసే ఏనల్ క్యాన్సర్స్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ పినైల్ క్యాన్సర్స్ ఇవన్నీ వీటికి మీరు సర్వైకల్ క్యాన్సర్ కి పాప్స్మియా టెస్ట్ అని చెప్పారు మరి మిగతా క్యాన్సర్స్ కి కూడా అలాంటి టెస్టులు ఏమైనా ఉన్నాయా షర్మిలా గారు నోటి క్యాన్సర్ కి గొంతు క్యాన్సర్ కి లేవు బట్ టెస్టులు చేయటం మొదలు పెట్టాలి హెచ్ పివి వైరస్ టెస్టులు గొంతులో నోట్లో అని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది బట్ ఇప్పటివరకు లేదు అండ్ మగవాళ్ళకి వచ్చే పినాయిల్ క్యాన్సర్ థాంక్ఫుల్లీ ఈ
(06:30) క్యాన్సర్ కన్నా తక్కువ ఇన్సిడెంట్స్ ఎందుకంటే అది బయట ఉండే పార్ట్ కాబట్టి క్యాన్సర్ రాకముందే తేడాలు కనిపించినప్పుడే మగవాళ్ళు చూపించుకుంటారు అండ్ ఏనల్ క్యాన్సర్ కి కూడా పాప్స్మియర్ లాంటి వేరే రకం టెస్ట్ ఉంది బట్ అది యూజువల్లి హోమో సెక్షువల్స్ లో చేస్తున్నాము బికాస్ వాళ్ళలో అది కామన్ గా యూస్ చేసే సెక్షువల్ వే కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వస్తే వి ఆర్ టెస్టింగ్ దెమ్ ఓకే మీరు అన్నారు హెపటైటిస్ వ్యాక్సిన్ తో లివర్ క్యాన్సర్ క్యాన్సర్ రాదు అని ప్రతి ఒక్కళ్ళు న్యూ బార్న్ బేబీస్ కి హెపటైటిస్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు మనల్లో ఎంతమంది మన
(07:08) అప్పుడే పుట్టిన బిడ్డకి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాము అని తెలిసి ఇస్తున్నామో తెలియక ఇస్తున్నాము బట్ ఇచ్చేస్తున్నాము ఎస్ బిడ్డ పుడితే వ్యాక్సిన్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు మన దేశంలో బట్ ఇప్పుడు ఈ ఇట్లాంటి క్యాన్సర్ వ్యాక్సినే హెచ్ పివి కి వచ్చింది అవును సో నేను అనుకోవడం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇప్పిస్తూ ఉన్నారు అన్న హోప్ లో ఉన్నాను అది జరుగుతుందా ఎంతమంది వస్తున్నారు సీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ మనము పుట్టి పుట్టగానే ఎనీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అది ఏ హాస్పిటల్ లో అయినా గవర్నమెంట్
(07:44) హాస్పిటల్ అవ్వచ్చు ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు ఇమ్మీడియట్ గా డే వన్ టూ త్రీ లో అది వెళ్ళిపోతుంది హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న మదర్స్ కి అయితే విత్ ఇన్ ద ఫస్ట్ 12 అవర్స్ ఏ వ్యాక్సిన్ ఇస్తాం బేబీకి ఇమ్యూనో గ్లోబులిన్స్ ఇస్తాం అయితే అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా హెపటైటిస్ బి రాదు లివర్ సిరోసిస్ రాదు హెపటైటిస్ బి మూలంగా లివర్ క్యాన్సర్ వేరే రకాలుగా కూడా రావచ్చు ఈ హెచ్ పివి వైరస్ వ్యాక్సిన్ ఏంటంటే దీని బ్యూటీ ఏంటంటే హెచ్ పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రైట్ ఏజ్ లో తీసుకుంటే రైట్ ఏజ్ అంటే నైన్ ఇయర్ టు 15
(08:28) ఇయర్స్ తీసుకుంటే ఈ వైరస్ మూలాన వచ్చే ఏ క్యాన్సర్ రాకుండా తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు ఇట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ది హెపటైటిస్ వ్యాక్సిన్ ఆల్ ది వ్యాక్సిన్స్ విచ్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్ 15 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా పిల్లలే కదండీ మరి వాళ్ళ పరిస్థితి తీసుకోవాలి అయితే నైన్ టు 15 ఇయర్స్ టు డోసెస్ తీసుకుంటే సరిపోతుంది వేర్ యాస్ 15 ప్లస్ అది 45 వరకు ఏ ఏజ్ అయినా కూడా త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నైన్ ఇయర్ ఓల్డ్ కి ఇవ్వటం బెటరా 14 ఇయర్స్ ఇయర్ ఓల్డ్ కి ఇవ్వడం బెటర్ ఇప్పుడు నాకు ఒక నైన్ ఇయర్ ఓల్డ్ డాటర్ ఉంది తనకి ఇప్పుడు ఇవ్వనా 14
(09:04) ఇయర్స్ వచ్చాక ఇవ్వనా నైన్ టు 15 కేటగిరీ కదా నైన్ ఇయర్స్ లోపు ఇవ్వకూడదు కానీ నైన్ టు 15 లో ద ఎర్లియర్ ద బెటర్ సో ఎంత యంగ్ అయితే అంత బెటర్ బెటర్ నైన్ టు 15 లో రీసన్ బీయింగ్ ఒకటి ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ లోనే ఎందుకు అంత ఎంఫసిస్ ఉంది అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ మాక్సిమం మౌంట్ అవుతుంది ఆ ఏజ్ లో అండ్ ఇప్పుడున్న తల్లిదండ్రులు తెలుసో తెలియదో నాకు తెలియదు ఏజ్ ఎట్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఫస్ట్ టైం వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ఏజ్ ఇండియాలో కూడా చాలా తక్కువ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది సో దాని మీద మనము కన్నేసి ఉంచలేము కాబట్టి బెస్ట్ థింగ్ ఇస్
(09:49) ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షువల్ యాక్టివిటీ లోకి వెళ్ళక ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ఇదే సందర్భంలో చాలా మంది అడుగుతారు మా పిల్లలు పెద్దవాళ్ళు పెద్ద మనిషి అయ్యారు మినార్కీ అటైన్ అయ్యారు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే పని చేయదా అని అడుగుతారు అట్లా ఏం లేదు మినార్కీ అటైన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వకపోతే వాళ్ళల్లో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది షర్మిలా గారు మనం ఇంటర్కోర్స్ అంటున్నాం కదా ఈ వైరస్ కి ఇంటర్కోర్స్ తో సంబంధం లేదు ఎస్ ఎంతో మంది టీనేజర్స్ నాకు తెలిసి అస్ ఆయన కాలజిస్ట్ సెక్స్ చేసి ఉండకపోవచ్చు బట్ దే థింక్ ఓకే
(10:27) హగ్ చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసాము టచ్ చేసుకున్నాము అలా కూడా హెచ్ పివి అవుతుంది కెన్ స్ప్రెడ్ అండ్ కాండోమ్ ఉన్నా లేకపోయినా స్ప్రెడ్ అవుతుంది దట్ ఇస్ ద వర్రీ యా హెచ్ ఐ వి కంటే కూడా ఇది ఏ రకంగా మోర్ డేంజరస్ అని అంటే హెచ్ ఐ వి కి ఇప్పుడు సేఫ్ సెక్స్ అని సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అని కాండమ్ యూస్ చేస్తే రాకపోవచ్చు అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి రైడర్స్ కానీ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ లైఫ్ టైం లో ఎప్పుడో ఒకప్పుడు అప్పుడు కంపల్సరీ ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్ ఇది అంత కామన్లీ ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ఎవరిని
(11:06) ముట్టుకోకుండా ఎవరం యూజువల్లి బతకం కదండీ మనం ఏదో ప్రీస్ట్ లైఫ్ లీడ్ చేస్తే తప్ప వి ఆల్ ఇవెన్ అట్ సం వి వాంట్ వి వాంట్ అవర్ చిల్డ్రన్ టు మ్యారీ అండ్ హావ్ చిల్డ్రన్ అండ్ స్టఫ్ సో దట్ ఇస్ ద బేసిక్ ప్రిమైస్ ఫర్ ఎనీ స్పీషియస్ అంతే కదా ఏంటంటే రీప్రొడ్యూస్ చేయడం అది దట్ ఇస్ ద బేసిక్ థింగ్ ఫుడ్ తిన్నట్టు నిద్రపోయినట్టుగా ఆల్మోస్ట్ ఎవరీ వన్ ఇస్ గోయింగ్ టు హావ్ అందుకే ఈ వైరస్ తో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎస్ బట్ థాంక్ఫుల్లీ వి హావ్ సో ఈ వ్యాక్సిన్ ఎవరికైనా ఇవ్వకూడదు అంటారా అందరూ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇన్ ఫాక్ట్ నాకు ఒక క్వరీ వచ్చింది
(11:46) ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఏమైనా అవుతుందా అని ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇవ్వకూడదు బట్ వ్యాక్సిన్ ఇచ్చే ముందు మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని రొటీన్ ని టెస్ట్ చేయక్కర్లే అంటే ఇది తీసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయినా కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు తెలిస్తే తీసుకోకూడదు రెండోది ఈస్ట్ ఎలర్జీ ఉంటే గనుక నోన్ ఈస్ట్ ఎలర్జీ ఉంటే తీసుకోకూడదు ఈ రెండు కండిషన్స్ చాలా అన్ కామన్ అండ్ ప్రెగ్నెన్సీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది అయితే మిగతా అందరికీ పర్టికులర్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అంటే
(12:26) ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి ఒకసారి క్యాన్సర్ వచ్చి మెయింటైన్స్ థెరపీ మీద ఉన్నవాళ్ళకి పిల్లలకి స్టిరాయిడ్స్ మీద ఉన్న పిల్లలకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళకి హెచ్ ఐవి ఉన్నోళ్ళకి ఇలాంటి అందరికీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ నిల్ కొద్దిగా నొప్పి కొన్నిసార్లు భయం ఎక్కువగా ఉండటం మూలాన కూర్చుని నుంచుని తీసుకోకుండా పడుకొని తీసుకుంటే ఆ లైట్ గా తల తిరుగుతున్నట్టు అనిపించేది కూడా అనిపించదు సో అందరూ తీసుకోవచ్చు అండ్ అండ్ పడుకొని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా
(13:02) ఉండవు ఈ వ్యాక్సిన్ ఎనీవే వేరే దేశాల్లో 15 ఏళ్ల నుంచి ఇస్తూనే ఉన్నారు మిలియన్స్ ఆఫ్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇచ్చారు సో సేఫ్టీ వైస్ ఎక్కడ డౌట్ లేదు అండి ఈ వ్యాక్సిన్ పైన సేఫ్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ సాయి ఐ థింక్ ఐ షుడ్ మేక్ ఇట్ వెరీ క్లియర్ వ్యూవర్స్ అందరికీ ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడిగారు ఇది సంవేర్ ఏదో ఆర్టికల్ వచ్చింది వ్యాక్సిన్ పర్టికులర్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చారు క్యాంప్ లో ఎవరో చనిపోయి పోయారు అని సో దాని గురించి వ్యూవర్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పగలవా ఈ క్యాంప్ లో చనిపోయిన పిల్లల
(13:37) ఇన్సిడెంట్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది అండ్ చనిపోయిన పిల్లలకి పోస్ట్ మార్టం చేసి కనుక్కున్నారు బికాజ్ దిస్ ఇస్ ఏ బిగ్ థింగ్ అండ్ ఆ చనిపోయిన ముగ్గురిలో ఏ ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ కి సంబంధించి చావు కారణం కాదు వేరే రీసన్స్ ఉండినాయి ఈ వ్యాక్సిన్ మిలియన్స్ కాదు బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ గ్లోబల్లీ ప్రపంచం మొత్తం తీసుకున్నారు సేఫ్టీ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అందులో ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది మాకు వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 17 ఏళ్ళు అంటే ఇన్నేళ్లలో బయట పడని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలిసిపోతాయి ఇన్ఫాక్ట్
(14:15) కొంతమంది తీసుకున్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కూడా కన్నారు ఎగ్జాక్ట్లీ సో ఏ రకంగాను మీరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మీకున్న హెల్త్ కండిషన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ వి ఏమైనా ఉంటే జబ్బులు లాంటివి అవి చెప్పి బెస్ట్ టైం ఏది అని డిస్కస్ చేసి తీసుకోవచ్చు డాక్టర్ సాయి వ్యాక్సిన్ గురించి చెప్పాము బట్ పాప్స్మియర్ చేయించుకుంటే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పారు పాప్స్మియర్ ఎప్పుడు చేయించుకోవాలి ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి ఎన్ని సార్లు చేయించుకోవాలి పాప్స్మియర్ లో వచ్చే రిజల్ట్స్ బట్టి ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఎలా ఉంటాయి ఓకే
(14:56) పాప్ స్మియర్ ఈ హెచ్ పివి వైరస్ ఉందా లేదా అని చెక్ చేయదు హెచ్ పివి వైరస్ మూలంగా నాకు క్యాన్సర్ వచ్చేది ఉందా లేదా చెప్తుంది బికాజ్ హెచ్ పివి వైరస్ అందరికీ ఉంటుంది అంటున్నాము అవును సో వైరస్ ఉండటంలో ప్రాబ్లం లేదు వైరస్ మూలంగా క్యాన్సర్ వస్తే ప్రాబ్లం సో ఈ పాప్ టెస్ట్ అనేది సెక్షువల్ యాక్టివిటీ ఈ మధ్యన పెళ్లి అయిందా పెళ్లి కాలేదా అని అడగడం మానేసాం ఇండియాలో కూడా ఆర్ యు సెక్షువల్లీ సెక్షువల్లి సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తారా చెయ్యరా ఇంత ముందు చేసేవారా సో ఎవరైనా వాళ్ళ ఫస్ట్ టైం ఫిజికల్లీ సెక్షువల్లి యాక్టివ్ అయినప్పటి నుంచి
(15:37) మూడేళ్ళు వదిలేయమంటాము అంత టైం పడుతుంది ఈ వైరస్ కి తేడాలు కాస్ చేయడానికి సో సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒక పాప్ స్మియర్ త్రీ ఇయర్స్ కి ఒకటి చాలు ఏడాది ఎడాది చేపించుకోవాల్సిన అవసరం లేదు ఈ పాప్ స్మియర్ ఇంతకు ముందు చెప్పినట్టు 20 టు 30 సెకండ్స్ పడుతుంది నొప్పి లేదు బ్లడ్ రాదు ఏ ఏమి ఇంజెక్షన్స్ ఇవ్వము ఈ పాప్స్మియర్ టెస్ట్ వన్ టు త్రీ డేస్ లోపు రిపోర్ట్ వచ్చేస్తుంది రిపోర్ట్ లో మూడు టైప్స్ రావచ్చు నువ్వు నార్మల్ గా ఉన్నావు నీ పాప్స్మియర్ నార్మల్ మూడేళ్లకి మళ్ళీ వచ్చి చేపించుకోండి నీ పాప్స్మియర్ లో
(16:16) మాకు స్టేజ్ వన్ ఆర్ టు ఎర్లీ క్యాన్సర్ కనిపిస్తోంది అర్జెంట్ గా మీ డాక్టర్ ని సంప్రదించండి ఎస్ బికాజ్ స్టేజ్ వన్ టు క్యాన్సర్స్ పాప్స్మియర్ లో తప్ప డాక్టర్ కంటికి కనిపివ్వవు అవును పేషెంట్ కి సింప్టమ్స్ ఉండవు థర్డ్ కేటగిరి ఇంపార్టెంట్ కేటగిరి ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎస్ మీకు మీకు నార్మల్ గా లేదు మీకు క్యాన్సర్ లేదు మీకు ప్రీ క్యాన్సర్ ఉంది అంటే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపు మీకు ఎప్పుడైనా సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు సో మీరు వెళ్లి ఒకసారి మీ డాక్టర్ ని కలవండి ఈ ప్రీ క్యాన్సర్ వాళ్ళకి ఏమీ లేదు సింపుల్ గా కాల్పాస్కోపి అనే టెస్ట్
(16:55) చేసి ఆ క్యాన్సర్ సెల్స్ ఉన్న స్కిన్ లేయర్ ని తీసేస్తాము మళ్ళీ దే ఆర్ బ్యాక్ టు నార్మల్ మళ్ళీ వన్ ఇయర్ కి పాప్స్ మియర్ చేస్తాము సో ఆ సింపుల్ చిన్న టెక్నిక్ తో వాళ్ళు ఒక క్యాన్సర్ ని పూర్తిగా ప్రివెంట్ చేశారు ట్రూ ట్రూ సో దిస్ ఇస్ అండ్ ఇట్లా 65 ఇయర్స్ వచ్చే వరకు చేస్తూ ఉంటాము బట్ ఎవరైనా నాకు మూడు ప్రతి త్రీ ఇయర్స్ కి వెళ్లే ఓపిక లేదు అన్ని టెస్ట్ ప్రాప్స్ మేయర్స్ నార్మలే వచ్చినాయి అంటే మినిమమ్ టు టు త్రీ ఇన్ దేర్ లైఫ్ టైం అన్న చేపించుకోమంటాం యా మీరు గైని ఆంకో సర్జన్ సో డెఫినెట్ గా క్యాన్సర్ ఉన్న లేడీస్ అందరూ మీ దగ్గరికి
(17:33) వస్తూ ఉంటారు యూజువల్ గా సర్వైకల్ క్యాన్సర్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఏ స్టేజ్ లో వస్తున్నారు అండ్ ఆ స్టేజ్ కంటే ముందు రావటానికి అవకాశం ఉందా ఎలా తెలుసుకోవచ్చు ఎందుకు అంత లేట్ అవుతుంది మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు మనం అంటున్నాం ఇండియాలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అండ్ ప్రతి ఎనిమిది మంది ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఆ క్యాన్సర్ డిపార్ట్మెంట్ లో మమ్మల్ని చాలా బిజీ గా ఉంచేది సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్లే అండ్ అందరూ మా దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది లేదా వైట్ డిస్చార్జ్ లో బ్లడ్
(18:14) కనిపిస్తోంది లేదా ఏదో తేడాగా అనిపిస్తోంది నడుము నొప్పిగా ఉంది ఇలాంటి సింప్టమ్స్ తో వచ్చారు అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా లేట్ గా మా దగ్గరికి వచ్చినట్టు అవును ఈ ఫస్ట్ టు స్టేజెస్ అసలు ఉందని కూడా తెలీదు పాప్స్ మియర్ లో తప్ప పట్టుకోలేము థర్డ్ స్టేజ్ వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది సో పాప్స్మియర్ చేసుకొని ఎనీ లేడీ ఎర్లీ స్టేజెస్ లో వచ్చి తనని తాను రెస్క్యూ చేసేసుకుంటుంది ఓకే సింప్టమ్స్ వచ్చాక వెళ్తానులే డాక్టర్ దగ్గరికి బానే ఉన్నాను కదా అనుకుంటే మటుకు వాళ్ళు సింప్టమ్స్ వచ్చేవరకు వెయిట్ చేస్తే మటుకు చాలా ఆలస్యం జరిగినట్టే సో
(18:52) యాక్చువల్లీ డాక్టర్ సాయి మన చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ చాలా ప్యాషనేట్ అబౌట్ ప్రివెంటివ్ హెల్త్ ప్రో హెల్త్ అని సో దీని అర్థం ఏంటంటే జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాదు డెఫినెట్ గా వెళ్తారు అప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రివెంటివ్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవటం అండ్ హెల్త్ చెక్ అప్స్ లో ఏదైనా తేడా వస్తే దాన్ని ఫాలో అప్ చేయటం పిల్లల్లో చూస్తే వ్యాక్సిన్స్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గ్రోత్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి వెళ్ళాలి అండ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి దీన్ని ప్రివెంట్ హెల్త్
(19:30) అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ గా ఇలాంటి క్యాన్సర్ ప్రివెన్షన్ కి ఇదే మోస్ట్ ముఖ్యమైనది క్యాన్సర్ వ్యాక్సిన్ అండ్ ఎవరీ ఇయర్ హెల్త్ చెక్స్ లేడీస్ కి వస్తే పెళ్లి అయిన తర్వాత లేదా సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ కి ఒకసారి పాప్స్మియర్ కంపల్సరీ అంటాము అండ్ 45 దాటాక మామోగ్రామ్స్ అంటాము అండ్ 20 అప్పుడు నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము సో ఇవన్నీ మనం పేషెంట్స్ కి రికమెండ్ చేసేది వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సింది కీపింగ్ అప్ దేర్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూనిటీ అంటే మందులు మల్టీ విటమిన్లు ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఏవి
(20:16) కొనుక్కునే వేసుకోవాలి ఏం ఫుడ్ కొనాలి ఏం ఫుడ్ తినాలి అంతే వాట్ ఐ టెల్ పీపుల్ ఇస్ మీరు ఏం తింటున్నారు ఎంత తింటున్నారో కాదు తినేది క్లీన్ గా తింటున్నారా అది అరిగించుకునే అంత ప్రశాంతంగా బతుకుతున్నారా సరిపడా పడుకుంటున్నారా అండ్ బాడీలో ఆక్సిజన్ పెరగాలి ఎన్నో మందులు వేసుకుని బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగకుండా యు ఆర్ నాట్ గోయింగ్ టు బాడీలో జరిగే చెడు పోవాలి అంటే వి నీడ్ ఆక్సిజన్ టు కిల్ ద బ్యాడ్ మాలిక్యూల్స్ ఎక్సర్సైజ్ గుడ్ ఫుడ్ గుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఎస్ దీస్ ఆర్ మాండేటరీ ఫర్ గుడ్ ఇమ్యూనిటీ యా పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ గురించి నన్ను అడుగుతూ
(20:54) ఉంటారు అట్ ద సేమ్ త్రీ థింగ్స్ గురించి చెప్తాను ఇన్ ఏ డిఫరెంట్ ఆర్డర్ ఐ థింక్ రైట్ నౌ ద ఎపిడెమిక్ ఇన్ ద వరల్డ్ ఇస్ స్లీప్ లెస్నెస్ ట్రూ ఇది డబ్ల్యూ హెచ్ ని డిక్లేర్ చేసింది నెక్స్ట్ ఎపిడమిక్ ఇస్ స్లీప్ లెస్నెస్ ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లల్లో పిల్లల్లో పడుకునే పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేసి ఆ 10 గంటలు స్లీప్ లేకుండా చదువుల కానీ ఇంకోటని ఇంకోటి 10 గంటలు ఎవరు పడుకుంటున్నారు షర్మిలా గారు ఎవరు పడుకొనిస్తున్నారు పిల్లల్ని 10 గంటలు టీనేజర్స్ సంగతి వదిలేయండి చిన్న పిల్లల్ని కూడా పొద్దున్న నైట్ లేట్ గా పడుకోవటం పొద్దున్న ఎర్లీగా
(21:33) లేపేసేయటం వన్ అవర్ జర్నీ చేస్తూ స్కూల్స్ కి వెళ్ళటం స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కమ్స్ ఎక్సర్సైజ్ అంటే ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ పిల్లల్లో అయితే ఆడుకోవటం బయటికి వెళ్లి ఆరు బయట అనేది అసలు చూడనే చూడట్లేదు అండ్ క్రాంకీగా అయిపోయారు తర్వాత అగ్రెసివ్ గా అయిపోయారు అంటారు మనందరం అనిమల్స్ నేచర్ కి ఎంత దగ్గర దగ్గరగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం ఇట్లాంటి ఇల్లన్నీ కట్టేసుకుని లోపల గడియలు పెట్టేసుకుని మనిషి మనిషి ఇంటరాక్షన్ లేకుండా ఎంతసేపు కంప్యూటర్స్ ఫోన్స్ దగ్గర కూర్చుని ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా బ్రతుకుతున్నారు పిల్లలు
(22:15) పెద్దవాళ్ళు స్లీప్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనగానే తీసుకెళ్లి రిగరస్ గా స్పోర్ట్స్ లో వేసేస్తారు సాటి పిల్లలతో వాళ్ళ పియర్ గ్రూప్ తో ఆడుకుంటున్నప్పుడు స్ట్రాటజీస్ తెలుస్తాయి అడ్జస్ట్మెంట్స్ తెలుస్తాయి టీం వర్క్ తెలుస్తుంది ముందుకి వెనక్కి తగ్గటం తెలుస్తుంది అండ్ ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రెండిటి తర్వాత బ్యాలెన్స్ డైట్ ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రెష్ వెజిటేబుల్ హోమ్ మేడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఉంటే గనుక 90 శాతం జబ్బులు రావు ఐ థింక్ అదే అడల్ట్స్ కి కూడా అందరికీ ఇదే సూత్రం ఇట్ వర్క్స్ యా అండ్ ఇన్ ఫాక్ట్ క్యాన్సర్స్ కూడా
(23:01) ఎపిజెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్స్ అని జరుగుతూ ఉంటాయి క్యాన్సర్ జీన్స్ ఉన్నవాళ్ళలో కూడా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయ్యేది మన చుట్టూ ఉన్న మన ఎన్విరాన్మెంట్ డెఫినెట్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ ఇస్ స్ట్రెస్ చాలా ఏళ్ల తరబడి స్ట్రెస్ ఫుల్ లైఫ్స్ లీడ్ చేసే వాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ ఈ రెండూ కూడా ఇంక్రీస్డ్ గా వస్తాయి సో మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలాక్స్ అవ్వటం చిన్నప్పటి నుంచే నేర్పించాలి యోగా మెడిటేషన్ అవుట్ డోర్ యాక్టివిటీ మీటింగ్ పీపుల్ హావింగ్
(23:43) సోషల్ యాక్టివిటీ అంటే మనుషుల్ని కలిసి ఫీలింగ్స్ పంచుకోవడం గాని పిల్లలైతే ఆడుకోవడం ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాలి షర్మిలా గారు మీరు అన్నట్టు స్ట్రెస్ తగ్గించుకుని సరిగ్గా తిని సరిపడా పడుకుని సఫిషియంట్ ఎక్సర్సైజ్ చేస్తూ లేడీస్ అందరూ పాప్స్ త్రీ ఇయర్స్ కి ఒకసారి చేపించుకుంటూ వాళ్ళ నైన్ టు 15 ఇయర్ ఓల్డ్ పిల్లలకి 15 దాటే ముందే ఈ హెచ్ పివి వ్యాక్సిన్ విచ్ ఇస్ సో సేఫ్ సేఫ్టీ గురించి గర్ల్స్ అండ్ బాయ్స్ హెచ్ పివి వ్యాక్సిన్ ఇప్పించుకుంటే మనం కూడా వేరే దేశాల్లాగా సర్వైకల్ క్యాన్సర్ లేకుండా బతకొచ్చు మన దేశంలో ప్రతి ఎనిమిది మందికి
(24:28) ఈ క్యాన్సర్ రావాల్సిన అవసరం లేదు పాప్ స్మియర్ అండ్ హెచ్ పివి వ్యాక్సిన్ ఈ రెండిటితో మనం ఈ క్యాన్సర్ ని జీరో అవుట్ ఆఫ్ 100 చేయొచ్చు ఏ స్త్రీ కూడా తన లైఫ్ ఈ క్యాన్సర్ తో పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు దట్స్ ట్రూ యా అండ్ మీరు ఇచ్చే ఆ వ్యాక్సిన్ కానీ మేము చేసే ఈ పాప్ టెస్ట్ కానీ స్మాల్ ప్రైస్ టు పే ఎక్స్పెన్సివ్ కాదు టైం పట్టదు దే ఆర్ సేఫ్ సో ఎవరైనా ఈ ప్రోగ్రాం చూసాక కూడా వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించకపోయినా మీరు చేపించుకోకపోయినా ఐ థింక్ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్ ట్రూ ట్రూ అండ్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ హెచ్ పివి
(25:08) వ్యాక్సిన్ లో అందరూ కూడాను నైన్ వాలెంట్ వ్యాక్సిన్ విచ్ ఇస్ స్లైట్లీ మోర్ కాస్ట్లీనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఫోర్ వాలెంట్ అంటే ఫోర్ స్ట్రైన్స్ కవర్ చేసే వ్యాక్సిన్ ఇండియా వ్యాక్సిన్ కూడా ఉంది ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి మీరు తీసుకోగలిగిన ఆప్షన్ తీసుకొని డెఫినెట్ గా వ్యాక్సిన్ మాత్రం తీసుకోండి ఇది పీడియాట్రిషియన్ గా నా మనవి అండ్ క్యాన్సర్ సర్జన్ గా ఐ థింక్ డాక్టర్ సాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడం కంటే క్యాన్సర్ రాబోయే ముందు వాళ్ళని పట్టుకోవడంలో ఆవిడకి ఆనందం ఎక్కువ ఉంటుంది లైక్ ఎనీ అదర్ డాక్టర్ అబ్సల్యూట్లీ సో
(25:48) ఇవాళ ఒక పేషెంట్ అండి పాప్స్మియర్ ఎప్పుడూ చేపించుకోలేదు 40 ఏళ్ళు ఆవిడకి అమ్మ మీరు పాప్స్మియర్ చేపించుకోండి ఇది చేపించుకుంటే ఒక కామన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అంటే ఎంత దీని అని అడిగారు చెప్పాను అది 1500 లోపే ఉంటుంది ఇదమ్మా అని చెప్తే క్యాన్సర్ వస్తే ట్రీట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నారు అది కూడా ఇన్ని లక్షలు అవుతుంది అన్నాను ఆలోచించుకుని క్యాన్సర్ వస్తే అప్పుడే వస్తాను లేండి అని వాక్ అవుట్ చేయబోయారు అప్పుడు అన్నాను అమ్మ ఇప్పుడు ఈ 1500 కన్నా తక్కువ ఉన్న టెస్ట్ మీరు చేపించుకుంటే అది అన్ని లక్షలు ట్రీట్మెంట్ కాదు అన్ని లక్షలు ఖర్చు
(26:27) పెట్టాక మీరు చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎక్కువ అంటే ఓ అవునా అయితే పర్వాలేదులే చెప్పించేసుకుంటాను అని సో ఇంత కష్టపడతాము ఒక్క పాప్స్మియర్ చేయటానికి ఒక్క లైఫ్ కాపాడటానికి ఇన్ని కష్టాలు ఇంత ఎంకరేజ్ చేస్తాం మేము గైనకాలజిస్టులని బట్ ఏం చెప్తున్నాను అంటే ఈ పాప్స్ మియర్ అనేది ఒక మేజర్ ఒక కామన్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది సో అంత ఆలోచించి క్యాన్సర్ వస్తే అప్పుడే వెళ్తానులే అనుకోవద్దు ఈ సింపుల్ టెస్ట్ తో మీ ప్రాణాలు కాపాడుకోండి అండ్ క్యాన్సర్ గురించి కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు గారు క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి వ్యాక్సిన్ కాస్ట్ ఎంత అని మీరు
(27:05) బయటికెళ్లి థియేటర్ లో మీ ఫ్యామిలీ అంతా ఒక మూవీ చూసే కాస్ట్ కంటే తక్కువ అబ్సల్యూట్లీ టోటల్లీ అగ్రీ సింప్లి దట్ మచ్ దాని మూలాన యు ఆర్ గివింగ్ గిఫ్ట్ ఆఫ్ హెల్త్ టు యువర్ చైల్డ్ సో డెఫినెట్ గా పాప్ స్మియర్ అండ్ వ్యాక్సిన్ ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ట్రూ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [ప్రశంస] [సంగీతం]

No comments:

Post a Comment