బరితెగించిన భార్య ||భరించలేని భర్త ||పిల్లులు ఆనాధలు అయ్యారు ||ఇలాంటి ఆడవాళ్ళని ఏం చెయ్యాలి..
Author Name:sujatha goparaju
Youtube Channel Url:https://www.youtube.com/@sujathafunnytalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SMOaLRDj6HU
Transcript:
(00:01) బాచుపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి మొన్న హుసేన్ సాగర్‌లో దూకి చనిపోయాడు. అయితే భార్యకు ఆరుగురితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం భర్తకు తెలిసింది. భార్యకి నచ్చ చెప్పాడు మారిపోతాను అని చెప్పింది ఒట్లు వేసింది ఇంకొకసారి ఈ తప్పు చేయను అని చెప్పింది. తన ఆఫీస్ లో పని చేసే టీం్ లీడర్ తోనే అమ్మాయి కనెక్షన్ పెట్టుకొని ఈ వ్యవహారాలంతా నడిపించింది.
(00:20) ఆ అమ్మాయికి ఎవరితో అయితే కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళతోటి అసభ్యకరమైన వీడియోలన్నీ తీసి ఒకరినొకరు షేర్ చేసుకోవడం అవతలుఉన్న ప్రేడ్ తీసుకెళ్లి దాన్నిఇస్గ లో పెట్టడం అది భర్తకు తెలియడం ఇదంతా పెద్ద గొడవయింది. నిజంగా చూడండి భార్యకి ఆరుగురితో అక్రమ సంబంధం ఉందని భర్తకు తెలిసిందని అంటే ఆ భర్త ఎలా తట్టుకుంటాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఇంకొకసారి తప్పు చేయు కానీ భర్త ఎంత నచ్చ చెప్పినా సరే అన్నిటికీ ఓకే అని చెప్పి ఇంకొకసారి తప్పు చేయును అని చెప్పి తన తల్లిదండ్రుల దగ్గర కూడా ఈ మాటను చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది అని
(00:49) అంటే ఆ భర్త ఎలా తట్టుకోగలడు చెప్పండి. పోనీ అబ్బాయి ఏమన్నా లేనివాడా ఆ అమ్మాయిని ఏమన్నా సుఖ పెట్టలేకపోతున్నాడా తనక ఏమన్నా లోటు చేశాడా అనిఅంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడుర లక్షల జీతమయ ఉండి ఒక మంచి ఇల్లు ఉంది కారు ఉంది పిల్లలు ఉన్నారు చక్కగా హ్యాపీగా బతికే కుటుంబం ఈ రోజున భార్య చేసిన తప్పుల్ని భరించలేక తనే ప్రాణాలు తీసుకున్నాడు.
(01:08) ఇప్పటికి ఇన్ని సార్లు చెప్పినా సరే నా భార్యలో మార్పు రాలేదు. నేను ఇలాగే కనుక బతికున్నాను అంటే చుట్టుపక్కల అందరిలోన ఉంటను బంధువుల్లోనూ స్నేహితుల్లోన అందరిలోనూ పరువుపోతుంది నన్ను తన ప్రియుడితో కలిసి ఏమన్నా చేసినా చేయొచ్చని పాపం భర్త అవమానంగా భరించాడు పాపం తనే ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు చేసిన పనికి ఆ పిల్లలు అనాధులు అయిపోయారు.
(01:27) తల్లి వెళ్లి జైల్లో కూర్చుంది తండ్రేమో స్వసానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూడాలి ఇటు నానమ్మ వాళ్ళు చూస్తారా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు చూస్తారా ఎవరు చూస్తారు ఆ పిల్లల్ని ఎన్ని ఆస్తులు ఉన్నా ఏమున్నా సరే చివరికి చూసారా వీళ్ళు చేసే తొందరపాటు నిర్ణయాల వల్ల పిల్లలు అనాధులు అయిపోయారు. భర్త స్నేహితులతోటి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పైగా వాటిని వీడియోల్లో తీసుకొని సోషల్ మీడియాలోకి వెళ్ళేదాకా ఉంది అని అంటే మరి అవతల వాళ్ళు కూడా ఎంత దుర్మార్గులో దీన్ని బట్టే అర్థమవుతుంది.
(01:50) ఈ అమ్మాయి చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ చివరికి భర్త ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఫ్రెండ్స్ అయిపోయారు. అలాగే దీంతో పాటు ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఈ అమ్మాయికి బాగా సపోర్ట్ చేశారంట. వాళ్ళతోటి కలిసి మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించింది. చివరికి భర్త ప్రాణాలు తీసుకునేలాగా చేసింది.
(02:09) సరే భర్త చనిపోయాడు చేసింది తప్పు నా పిల్లలు అన్యాయం అయిపోతారు. ఇక నుంచైనా నేను జీవితంలో తప్పు చేయకూడదు జాగ్రత్తగా ఉందామ అన్న ఆలోచన ఆ అమ్మాయిలో కొంచెం కూడా రాలేదు. భర్త చనిపోయిన నెల రోజులు కాకుండానే ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా ఆ ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అంటే ఆ అమ్మాయి మనస్తత్వం చూసారా ఎంత దారుణంగా ఉందో కన్న పిల్లల గురించి కూడా ఆ అమ్మాయి ఎక్కడా ఆలోచించట్లేదు.
(02:31) అయ్యో నేను ఈ పని చేస్తే రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి ఈ చేసుకున్నవాడు నా పిల్లల్ని చూస్తాడా నా భర్తకు రెండు లక్షల చేత నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నాడు కార్ల్‌లో తిప్పాడు గోవా అంటే తిప్పాడు, ఇల్లు గోపురాలు తిప్పాడు ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పాడు. నా భర్త నాకు ఏం లోటు చేశడు ఈ ప్రేమించిన వాడితోటి వెళ్ళిపోతే నా జీవితం ఏంటని ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
(02:49) ఆ చనిపోయిన సీతారామ మాత్రం 19 పేజీలో లెటర్ని రాశడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక పెన్ డ్రైవ్ లో దాచిపెట్టాడు. తండ్రికి అప్ప చెప్పాడు. ఇలా ఇలా చేసింది నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఇలాంటి విషయాలు నేను ఎవరికీ చెప్పుకోనని పాపం ప్రతి విషయాన్ని కూడా ఆ 19 పేజీల లెటర్లో రాసి పాపం అతను చనిపోయాడు. అంటే ఇప్పుడు ఈ భార్యని ఏం చేయాలి చెప్పండి అంత మంచి భర్తని దూరం చేసుకొని ఇది ఈ రోజున ఏమి సాధించినట్టు పోలీసులు కూడా ఆ అబ్బాయి బతికున్నప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకొని ఉండుంటే ఈ రోజున అబ్బాయి ప్రాణాలతో బతికేవాడు కానీ పోలీసులు కూడా
(03:18) ఏమి పట్టించుకోలేదు ఇంకా ఆ బాధను భరించలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక భార్యలో మార్పు రాక ఇంకా ఏది జరిగితే అది జరిగింది నేను ఈ మానసిక బాధ భరించలేకపోతున్నానని ఆ అబ్బాయి ప్రాణాలు తీసుకున్నాడు. చూడండి ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత పోలీసు యంత్రంగం కదిలింది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు.
(03:35) ఆ మిగిలిన వాళ్ళు ప్రియుడు ఈ అమ్మాయికి ఎవరెవరితో కనెక్షన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. చూసారా తల్లిమో జైల్‌కి వెళ్ళింది తండ్రేమో స్వశానానికి వెళ్ళాడు పిల్లలేమో అనాధులుగా మిగిలారు. మరి మీకు ఇష్టం లేనప్పుడు భర్తకు చెప్పి విడాకులు ఇచ్చేసి శుభ్రంగా అమ్మాయి వెళ్ళిపోవచ్చు కదా భార్య అన్ని ఘోరమైన తప్పులు చేసినా సరే ఆ సీతారామ క్షమించాడు.
(03:54) అప్పుడు కూడా అమ్మాయిలో మార్పు రాలేదు దొంగ ఏడుపులు ఏడ్చి మళ్ళీ ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. ఏ భర్త భరిస్తాడు చెప్పండి నిజంగా అబ్బాయి చాలా మంచివాడనే చెప్పాలి భార్యకి ఆరుగురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా సరే అంత ధైర్యంగా బతికాడు చూసారా భార్యని అంత కన్విన్స్ చేశడు చూసారా నిజంగా అబ్బాయి ఎంత ధైర్యవంతుడో దాన్ని బట్టే అర్థమవుతుంది.
(04:11) ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏమైంది ఇటు పిల్లలకు దూరమైపోయాయి అటు భర్తకు దూరమైపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. సరే తర్వాత బెయిల్ మీద బయటికి వస్తుందా చస్తుందా ఇంకొకటి ఏదైనా కానివ్వండి ముందు తల్లిదండ్రులు గెంటేస్తారు తర్వాత ఈ అత్త మామ రానివ్వరు ఇటు చేసుకున్న భర్త ఉండడు ఆ ప్రేమించిన వాడు కూడా వదిలేసాడు అనుకోండి ఆ అమ్మాయి బతుకు ఏంటి అసలు కొంచెమైనా ఆలోచన ఉందా ఆ ప్రేమించినవాడు ఈ ఇద్దరు పిల్లల్ని చూస్తాడా జీవితకాలం ఈ పిల్లలకి తండ్రి లేని బతుకు అయిపోయింది కదా అంటే తల్లి చేసిన తప్పుల వల్ల చూసారా పిల్లలు ఎలా అనాధులు అయిపోయారో ఎప్పటికైనా మధ్యలో
(04:39) వచ్చినవాడు మధ్యలోనే పోతాడు జీవితకాలం మీతోనే ఉంటాడని మాత్రం అనుకోకండి మీరు వయసులో ఉండే అందంగా ఉన్నారు కాబట్టి ఏమన్నా మీ మీద మోజు చూపించొచ్చు ఏమో గానీ కొంత కాలం అయిన తర్వాత ఆ వయసు అయిపోతుంది ఆ మోజు కూడా తీరిపోతుంది. అప్పుడు అతను కూడా వదిలేసాడు అనుకోండి ఆ అమ్మాయికి ఎటు కానీ దిక్కు లేని బతుకు అయిపోతుంది. బంగారం లాంటి భర్తనిరె లక్షలు సంపాదించే ఆ భర్తని ఆ అమ్మాయి ఈరోజున కాలదు అనుకొని ఎవడో మాటలు నమ్మింది అని అంటే ఇంతకన్నా మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారండి.
(05:05) కనీసం ఆ అబ్బాయి ధైర్యంగా బతికి భార్య చేసిన తప్పులన్నిటిని బయట పెట్టి ఆ భార్యకి విడాకులు ఇచ్చేసిన నిజంగా హ్యాపీగా బతికేవాడేమో తల్లిదండ్రులు ఉన్నారా ఆ పిల్లల్ని చూసుకునేవాళ్ళు లేదనింటే ఆ అబ్బాయికి కొన్నాళ్ళ తర్వాత ఇంకొక పెళ్లి చేయడమో లేదంటే ఆ తల్లిదండ్రులే చూసుకోవడమో ఏదో ఒకటి జరిగేది అంటే ఆ అబ్బాయి ఎంత సంస్కారవంతుడో దీన్ని బట్టే అర్థమవుతుంది.
(05:22) అదే గనుక నా భార్య ఏం చేస్తే అది చేసిందిలే మనం చూసి చూడనట్టు ఊరుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకొని అలా సైలెంట్ గా ఉన్నాడనుకోండి ఇతను అడ్డం తొలగించుకోవడం కోసం ఆ ప్రియుడితో కలిసి ఏదో ఒక రోజున ఈ భర్తనే లేపేస్తుంది. అంటే ఈ అబ్బాయి బతుకున్నా కూడా మనశాంతి అనేది ఉండదు. అసలు కేసులకు భయపడట్లేదు సొసైటీ ఏమనుకుంటుందా అని భయపడట్లేదు.
(05:41) కన్న తల్లిదండ్రులకు భయపడట్లేదు. అయ్యో నా పిల్లలు అన్యాయం అయిపోతారు కదా అని పిల్లల కోసం ఆలోచించట్లేదు. అన్నిటికీ తెగించేసి ఎన్ని కేసులు అయినా పర్వాలేదు మేము జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పేసి పిల్లల్ని అన్యాయం చేసి ఇలా భర్తలని మోసం చేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకండీ చేసుకోవడం ఇష్టం లేకపోతే మొదట్లోనే చెప్పాలి కదా సరే చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పటికి భర్త నచ్చలేడు అనుకోండి పెద్ద మనుషుల్లో పెట్టండి విడాకులు ఇచ్చేయండి నచ్చిన వాడితోటి వెళ్ళిపోండి మధ్యలో ఆ పిల్లల్ని ఎందుకు అన్యాయం చేయడం ఇప్పుడు ఆ అమ్మాయి జైల్లో
(06:08) కూర్చుంటది ఆ పిల్లలకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు అమ్మ కోసం ఏడుస్తారు నాన్న కోసం ఏడుస్తారు ఆ అమ్మాయికి తన సుఖం తన ఆనందాలే కావాలి తప్ప ఎక్కడ కూడా పిల్లలు అనేది అవసరం లేదు అంతక దిగజారిపోయారు ఆడవాళ్ళు చాలామంది ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని అన్నా లేపేస్తున్నారు భర్తన అన్నా లేపేస్తున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట దేనికైనా సరే తెగించేస్తున్నారు.
(06:26) కానీ ఈ అబ్బాయి నిజంగా ఎంత మంచివాడైతే ఈ రోజున 19 పేజీల లెటర్ రాసి భార్య చేసిన తప్పులన్నిటిని పెన్ డ్రైవ్ లో తీసిపెట్టి పాపం తన జీవితాన్ని ముగించుకున్నాడు అని అంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందో డబ్బు లేని కుటుంబాల్లో జరుగుతున్నాయి అని అంటే అది కూడా కాదు డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబంలో మంచి ఉన్నత స్థాయిగా ఉండి కూడా మంచి సంపాదన ఉండి కూడా ఈ ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి కుటుంబ పరువు పోయింది పిల్లలు అన్యాయం అయిపోయారు ఇటు కొడుకుని పోగొట్టుకున్నారు ఇటు కోడలు చూస్తే ఎవడితోనో వెళ్ళిపోయింది జైలుకి వెళ్ళింది
(06:55) ఏంటి ఎవరికి చెప్పుకోవాలి పోయినట్టే కదా కుటుంబ పరువు పాపం ఏమి తెలియని పిల్లలు మన వల్ల పుట్టిన పిల్లలు ఆ పిల్లల జీవితాలను ఎందుకు నాశనం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఇటు భర్త అయినా సరే భార్య అయినా సరే పిల్లల గురించి ఆలోచించండి మీకు ఇష్టం లేదని అంటే విడాకులు తీసుకొని వెళ్ళిపోండి అంతేగాన ఒకరు చచ్చిపోవడం ఒకరు జైలుకి వెళ్ళడం పిల్లలు అనాధులు అవ్వడం నిజంగా తలుచుకుంటేనే నిజంగా కుటుంబ పరిస్థితి ఏంటా అని అంత బాధ అనిపిస్తుంది.
(07:18) ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని మీడియా వాళ్ళకి చెప్పుకుంటుంటే నిజంగా ఇంకా బాధగా అనిపిస్తుంది. నిజంగానే అమ్మాయికి ఇష్టం లేదు అనింటే విడాకలి ఇచ్చి వెళ్ళిపోతే మేమేమి అనేవాళ్ళం కాదు కదా మా కొడుకుని ఎందుకు ఈ రకంగా చేయడమని ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. చూసారా అండి సొసైటీలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో ఆ పిల్లలు రేపు పొద్దున కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అని అంటే రేపు స్కూల్ కి వెళ్లారు అంటే ఏంటి మీ అమ్మ ఏమైంది మీ నాన్న ఏమయ్యారు మీ అమ్మ ఇలాంటిది అంట కదా మీ అమ్మ అక్కడ ఎక్కడో ఉందంట కదా వేరే వాళ్ళతో ఉంది కదా అని ఆ పిల్లల్ని ఎవరైనా
(07:45) ప్రశ్నించారు అనుకోండి లేదు అని అంటే ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ పిల్లలకే తెలిసి ఇలాంటి విషయాలు మాట్లాడారనుకోండి ఆ పిల్లల పరిస్థితి ఏంటి అంటే మా అమ్మ లాంటిదా మా నాన్న అందుకే వదిలేసాడా మా నాన్న అందుకే చనిపోయాడా అని ఆ పిల్లలు ఎంత బాధపడతారు ఆ తల్లికి కూడా అప్పుడు తెలిసింది అయ్యో నా పిల్లలు పెద్ద పెద్దవాళ్ళ అయ్యారే నేను తప్పు చేశానే నా పిల్లలకు ఇప్పుడు అన్నీ తెలిసయి ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వస్తారా నా పిల్లలు నాతో మాట్లాడతారా అని కొంత కాలం అయిన తర్వాత ఆ అమ్మాయికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు గాని వీళ్ళకి
(08:11) వివరం రాదు బుద్ధి రాదు ఎవరైనా సరే పిల్లల్ని దూరం చేసుకోకండి ఎన్నో లక్షల మంది పిల్లలు లేక అల్లాడిపోయే తల్లిదండ్రులు మన సొసైటీలో ఉన్నారు. పాపం పిల్లలు లేరని వాళ్ళు బాధపడుతుంటే పిల్లలు ఉన్న తల్లులేమో ఇలాంటి తప్పుడు పనులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ పిల్లలు పెద్దయ్యారు అని అంటే రేపు మీకు అన్నం పెట్టేది ఆ పిల్లలే అలాంటి పిల్లల్ని ఈ రోజున మీరు అన్యాయం చేసి అనాధులుగా వదిలేస్తే రేపు పొద్దున మీ పరిస్థితి ఏంటి ఆ ప్రేమించిన వాడితోటి మీరు ఎంత కాలమని ఉంటాడు వాడు వదిలేసాడు అని అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి భర్త
(08:38) మాట కాదని బయటవాడి మాటలు నమ్మి మీ జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం
No comments:
Post a Comment