Tuesday, July 28, 2026

పెళ్లిలో ప్రేమ ఉందా🌹ప్రేమ అన్నది పదం కాదు.. ఏమిటది🌹kanthrisa

పెళ్లిలో ప్రేమ ఉందా🌹ప్రేమ అన్నది పదం కాదు.. ఏమిటది🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LW5hNelqFGg



Transcript:
(00:00) ఒక ప్రశ్న ప్రేమ అన్నది అనుభవం కింద ఎలా తెలుస్తది అండ్ [గురకలు] దానికి ఎమోషన్స్ ని ఎలా సపరేట్ చేయాలి అంటే ఎలా చూడాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేమ అన్నది ఒక ఎమోషన్ ఇప్పుడు ఇది కాదంటే వాడిని బండబుతులు తిడతారు అవును కానీ ప్రమోషన్ ఈ ప్రేమ ఎమోషన్ కాదు తిట్టుకోండి. ఇప్పుడు మనకు సినిమాల్లో చూపించేదంతా రెండిటి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే ఒక ఎమోషనల్ కనెక్షన్ ఇంతకుముందు ఒక పాటలు పాడుతున్నావ్ కదా ప్రేమ ప్రేమ [పాడటం] నీకిది న్యాయమా ఎవరికి పాడుతున్నావ్ జస్ట్ నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వు పాటలు పాడుతున్నావ్ ఫస్ట్ అఫ్ ఆల్ అనుభవం అనేది
(00:44) ఏందో నిర్వచించగలవా అనుభవం అంటే అన్ని వస్తాయి అలా అలా వాట్ ఇస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే మనం రెండోది ఏది ఫీలింగ్ మ్ ఏది అనుభవం ఏది అనుభూతి ఎట్లా నిర్వచించడం ఇప్పుడు ఈ ప్రేమ అనుభవమా కాద తెలియాలి అంటే ముందు అనుభవం అంటే ఏందో తెలియాలి ఒకడు అంటాడు నాకు జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి ఏమి లెక్కలోకి తీసుకొని అంటున్నాడు అంటే ఏదైతే మనకు అనుభవం కలిగిందని తెలుస్తుంది అంటే దాని గురించి డౌట్ ఉండకపోవచ్చు ఇంకా దాని గురించి ఇంక ఇంకో డౌట్ అనేది ఉండదు దేన్ని అంటాం అనుభవం అని అది కదా రియల్ క్వశ్చన్ ఓకే 4డి సినిమా చూసినావా
(01:28) చూసాను అదిఒక అనుభవం అని మనిషి అనుకుంటున్నాడు కానీ అంటే అలా అంటే అన్ని వస్తాయి కదా నేను అంటున్నా అలా అంటే అలాంటప్పుడు ఇ దేర్ ఇస్ నో స్పెషల్ అనుభవం కదా అన్ని అనుభవాలు లేనప్పుడు అది సరిపోదు ఇంకా సరిపోదు లైఫ్ అంతే ఫుడ్ ఇస్ ఫుడ్ ఇప్పుడు ఇది టేస్ట్ ఫుడ్ అది టేస్టీ ఫుడ్ ఇ ఏదైతే అట్లా సో అందుకని ఆధ్యాత్మిక అనుభవం అన్నది మామూలు అనుభవాల కిందికి రాదు.
(02:01) ఫస్ట్ అఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నామో మామూలు అనుభవం దేన్ని అంటున్నామ అంటే అది వస్తుంది పోతుంది సినిమా చూస్తే ఒక అనుభవం మళ్ళ పోతుంది మళ్ల నెక్స్ట్ సినిమా చూస్తే మళ్ళ అనుభవం కలుగుతుంది మళ్ళ పోతుంది అంటే మైండ్ అటెంటివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది ఎదుటి వ్యక్తితో సం టైమ్స్ బాడీ ఆల్సో అది పాసివ్ గాను యక్టివ్ గాను పార్టిసిపేట్ చేస్తది బాడీ సం టైమ్స్ బాడీ ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తది.
(02:28) కొంచెం సేపు కొన్నిసార్లు బాడీ సినిమా చూస్తున్నప్పుడు అస్సలు పార్టిసిపేట్ చేయదు ఆ నో పార్టిసిపేషన్ లో దాని పూర్తి పార్టిసిపేషన్ ఉంది. బాడీ ఉంది కానీ కదలట్లేదు అది గొప్ప పార్టిసిపేషన్ ఒక రకంగా చూస్తే అందుకని ఆర్డినరీ సెన్స్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అని ఏదైతే చెప్తున్నామో ఏదేది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నామో దానికి ఒక చిన్న తేడా ఉంది.
(02:54) అది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తే నువ్వు కూడా క్రాస్ చెక్ చేసుకో ఏదైనా ఒక అనుభవం నీ తొడ మీద ఇస్త్రి పెట్టి పెడితే కూడా అది ఎక్స్పీరియన్స్ మంచి ఎండలో వేడి వేడిగా ఒక నిప్పును పట్టుకుంటే చేయగలితే అది ఒక ఎక్స్పీరియన్స్ సో అందరి ముందు దవడకట్టి కొడితే అది ఒక ఎక్స్పీరియన్స్ రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కానీ ఇవి మళ్ళీ వస్తే దాని యొక్క ఇంటెన్సిటీ డ్రాప్ అయిపోతుంది.
(03:20) మళ్ళా దానికోసం మైండ్ అరే మళ్ళీ సినిమాకి వెళ్దాంప అంటే యు వాంట్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఆ నాకు మళ్ళీ అది కావాలి అని అంటుంది అది ఏది కూడా నిజమైనది కాదు మైండ్ గివ్ కానీ ఏది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకో ఏదైతే వచ్చిందో ఇంకా పోలేదు ఇంకా ఇట్ స్టేడ్ వెన్ ఇట్ స్టేస్ యు బికమ్ దట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిపోయేది ప్రేమ అనుకో అది మైండ్ కి ఒకవేళ స్టే అయితే దట్ ఇస్ రియల్ ఇప్పుడు స్టే అయింది ఒక్కటే విషయానికి స్టే అయింది.
(04:01) దానికి వేరే దానితో సంబంధం ఉండకూడదు. సంబంధం ఉన్నది స్టే అవ్వదు. అందుకని ప్రపంచంలో మనం ఆర్డినరీగా వాడుతున్న లవ్ అనేది ఇట్స్ నాట్ లవ్ ఇట్ ఇస్ నీడ్ యు నీడ్ ఆపోజట్ సెక్స్ ఐ లవ్ మై హోమ్ నో యు నీడ్ హోమ లైక్స్ ఆర్ మెనీ ఆ లైక్ ని లవ్ అంటున్నాం మోస్ట్ ఆఫ్ ద యుమే లైక్ సంథింగ్ బట్ యు మే నాట్ లవ్ ఇట్స టైమ్స్ యు లవ్ సంథింగ్ యు మే నాట్ లైక్ ఇట్ బట్ డీప్ రూటెడ్ గా చూస్తే నీడే కనిపిస్తుంది.
(04:48) ఐ లవ్ బిర్యానిీ ఐ నీడ్ బిర్యాని అంటే ఇప్పుడు ఛాయిసెస్ తీసేసి చూస్తే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతిది లైక్ లవ్ [గొంతు సవరించుకోవడం] అనకుండా చూడాలి ఆ అదే స ఇప్పుడు అడవిలో ఒక్కడి ఉంటే లవ్ ఉందా ఉంటే ఉండడం ఉంది అంతే ఎట్లా ఉంటది ఇప్పుడు ఎలా ఉంటదంటే సెక్స్ అనేది ఒక ఇద్దరికి సంబంధించింది. ఫుడ్ ఇండివిజువల్ కి సంబంధించింది లవ్ అనేది మదర్ తో ఉంటది నేచర్ తో ఉంటది నదితో ఉంటది సిస్టర్ తో ఉంటది.
(05:26) అంటే అది ఎన్కంపోసస్ ఎవ్రీథింగ్ సో ఉదాహరణకి నేను ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే అది లవ్ కాదు అది నీడ్ అది వెరీ గుడ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ లవ్ అనేది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ అండ్ డినామినేషన్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎదురుగా ఏది ఎలా ఉందో దాన్ని అంగీకరించే ఒక విశాల దృక్పదం ఏర్పడ్డాలి ఇప్పుడు ఇట్లా ఉంటే వివాహాలు పడిపోతాయి.
(05:58) కానీ నా వివాహం అట్లా ఉంది. బికాజ ఐవెన్ ఐ న్యూ ద రియల్ మీనింగ్ ఐ యమ టెస్టింగ్ ఇట్ ఎవరు ఎలా ఉంటే అలా ఉండనిస్తాను నాకు పైపైన చిన్న చిన్న ఉడంబడికలు తప్ప డీప్ రూటెడ్ ఇష్యూస్ లేవు నా లైఫ్లో నాకు చెప్పకుండా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఐ ట్రస్ట్ హ్యూమన్ నేను ఎవరికీ అథారిటీ కాదు ఐ టేక్ కేర్ ఆఫ్ హ్యూమన్ దట్స్ ఏ టోటల్ డిఫరెంట్ థింగ్ బట్ అథారిటీ ఇస్ డిఫరెంట్ నాకు చెప్పాలి నాకు చెప్పకుండా ఎక్కడికి పోవద్దు ఏదైనా నాకు తెలియాలి యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దన్ దర్ డిజైర్స్ అందుకని ప్రకృతిపరంగా లవ్ అనేది నీవే నీ యొక్క డీపెస్ట్ అండర్స్టాండింగ్
(06:42) ఆఫ్ సంథింగ్ దట్ ఇస్ లవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాణి ఉంది నీ ఎదురుగా ఒక చేప ఇత్తుందబ్బ జస్ట్ ఎగజాంపుల్ ఇప్పుడు చేప ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావ్ చూసి ఏమ అర్థం చేసుకుంటావ్ చెప్పు చేపని చూసి ఒక కోర్ అండర్స్టాండింగ్ఇట్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్ ఇది అర్థమైంది కదా ఇక నువ్వు ఎప్పుడు దాన్ని వాటర్ నుంచి దూరం చేయ దట్ ఇస్ లవ్ అదే చిన్న పిల్లవాడు వస్తాడు వాడు తీస్తాడు [నవ్వు] ఏ మమ్మీ ఏదో నీళ్లలో మామూలుగా ఉంది బయట తీస్తే ఏం కదులుతుంది తెలుసా మమ్మీ అనొచ్చు వాడు ఐ లవ్ ప్లేయింగ్ విత్ ఫిష్ అది లవ్ కాదు సంథింగ్
(07:28) ఎల్స్ లవ్ అంటే ఒకదాన్ని నువ్వు అన్కండిషనల్ గా చూశవ్ వితౌట్ ఎనీ ప్రిజుడిస్ చేపని చూశవు చేప యొక్క సంపూర్ణ స్వరూపం అర్థమైంది. అప్పుడు నువ్వు ఏం చేశవ్ దానికి నువ్వు తిన్నప్పుడు దానికి ఇంత ఫుడ్ వేశవ్ దానికి వాటర్ ఫ్రెష్ గా ఉందా లేదో చూసావ్ అండ్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఇట్ దట్ ఇస్ లవ్ అట్లా నువ్వు మనిషితో ఉంటే యు ఆర్ లవ్ యు ఆర్ నాట్ ఇన్ లవ్ నేనైతే స్పెసిఫిక్ గా అయితే నాకు అర్థమయిన తర్వాత నేను అలాగే ఉంటున్నాను కానీ దాన్ని ప్రేమ అంటారు అన్నది నాకు అర్థం కాలేదు దాన్ని ఏమనకు దాన్ని నువ్వు లకీ వుడ్పాను అది నీవు డేటడ్ మినిట్ టు మినిట్
(08:08) ఎక్స్పీరియన్స్ అది అదిఒక ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్ కి సంబంధించింది కాదు పర్సన్ కి సంబంధించింది నీడ్ అది ఉంటుంది ఇప్పుడు ఆఫీస్ లో బాస్ కి ఎంప్లాయికి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఒక మదర్ కి కొడుకుకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది అదే మదర్ కి వైఫ్ హస్బెండ్ కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళ తర్వాత ఎంప్లాయికి ఆ తర్వాత బాస్ కి తర్వాత ఒక టెంట్ కి ఒక ఓనర్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి ఏం బాబు బాగున్నావా అమ్మ బాగుందా అని ఓనర్ అడిగాడు లవ్వా బాడ నువ్వు బాగుంటే వాడికి రెంట్ వస్తుంది నీడ్ ఉంది వాడికి నేను టనెట్స్ తో మంచిగా మాట్లాడుతా వదిలి
(08:42) వెళ్ళిపోతారుని సో దేర్ ఆర్ మెనీ రీసన్స్ బట్ లవ్ అనేది అన్కండిషనల్ చేప విషయంలో నీ యొక్క సంపూర్ణ అవగాహన వచ్చిందంటే యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ ద ఫిష్ అట్లా వెన్ యు అండర్స్టాండ్ హ్యూమన్ ఇన్ ఇట్స్ టోటాలిటీసింప్లీ యక్సెప్ట్ ద హ్యూమన్ ఒకవేళ ఇప్పుడు చేప ఇలా ఇత దానికి ముళ్ళు గుచ్చుకున్నాను అప్పుడు నువ్వు బయటకి తీయొచ్చునేమో అది కూడా లవ్వే [గురకలు] చూడడానికి అసలు ఎప్పుడు ముట్టుకునేవాడు ముట్టుకున్నాడు దాన్ని క్లియర్ చేసి మళ్ళీ సో గురువు ఒక శిష్యుని చూసే విధానంలో తిట్టొచ్చు కొట్టొచ్చు వాడు ఏదైతే మూల స్థితిలో ఉండాలి ఉండి ఈదాల్సిన వాడు
(09:22) బయటికి వచ్చి కొట్టు మిట్టాడుతున్నాడు మళ్ళ అది పరిచయం చేసి మళ్ళ నీళ్లలో తోసేస్తాడు చేపను సో నువ్వు చేపకు ఎంత హాస్పిటల్ తీసుకో ఫైనల్ గా నీళ్లలో వదిలేసినట్టు ఏది నిన్ను బతికిస్తుందో ఏది నీలో జీవాన్ని అప్రయత్నంగా నింపుతుందో దాంట్లో ఎదుటి వ్యక్తిని నిలబ పెట్టు నీ నియమంలో బంధించకపోదు నేను చెప్పినట్టు చేస్తే ఐ లైక్ యు నేను చెప్పినట్టు చేయకపోతే ఐ హేట్ యు ఇదంతా జనరల్ పర్సెప్షన్ ఇప్పుడు నన్ను కాకుండా ఇంకేమనా చేసుకుంటే చంపేస్తా అన్నాడు హీరో జనాలు విజిల్స్ కొడుతున్నారు కా అందరూ అదే అనుకుంటున్నారు అసలు రాత్రిపూట ఎక్కడన్నా ఒక ట్రై వేరే
(10:00) చోట నైట్ పడుకోవడానికి ఆడవాళ్ళకి స్వతంత్రం లేకుండా పోయింది అనుమానం వచ్చేస్తుంది అంటే ఎంత డౌట్ మనుషులకి చాలా దారుణమైన ప్రపంచంలో ఉన్నాం అందుకని అనవసరంగా ఈ మెడిటేటివ్నెస్ ఈ లవ్ అనే పదాలు వాడకుండా నీ ఇంట్లో వ్యక్తుల మీద నీకున్న అండర్స్టాండింగ్ జాలు నువ్వు ఎవడు చెప్పడానికి బయట చాలా ఇప్పుడు నేను ఉన్నాను నేను చెప్పింది చేస్తున్నా నాకు చెప్పకుండా ఇక్కడికి వెళ్ళిందా ఎక్కడనా పడుకున్నా ఐ యక్సెప్ట్ ఇట్ ఐ ట్రస్ట్ ద అదర్ ప్రతిదాన్ని అనుమానపు చిత్రంలోనే చూడాల్సిన అవసరం లేదు.
(10:40) నీకు డౌట్ ఉంటే అడిగి తెలుసుకో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ కానీ అనుమాన పడాల్సిన అవసరం లేదు.వెన్సవన్ సెడ్ సంథింగ్ యహ యక్సెప్ట్ ఇట్ మళ్ళీ అది కూడా ఒక క్రిటికల్ మైండ్ తోటి ఒక అజంప్షన్ లో ఒక కథలు అల్లుకొని మెల్లమెల్లగా అది ఫైల్ అప్ చేసుకొని నాకేదో అనుమానంగా ఉంది అట్లా డిస్టర్బ్ అయిపోయి ఉన్న చిన్న మానవ సంబంధాన్ని చెడగొట్టుకొని అదంతా వస్తుంది.
(11:06) అందుకని ఎదురుగా ఎవరు వాళ్ళు ఎలా ఉంటున్నారో అలా ఉండనివ్వడం ఒకవేళ చేప గనుక ఏదన్నా గాయమైతే మనం కాపాడినట్టు ఎదుటి వ్యక్తి తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాడు అని తెలిస్తే కెన్ హెల్ప్ సో ఎంత ట్రై చేసినా చేప చేతులోకి రాలేదు చావని అట్లాగే ఎంత చెప్పినా ఒకడు వినలేదు ఇంకా అది వాడి వాడి ఫెయిట్ అది ఎవడు ఎక్కువ కాలం ఒకడిని పట్టుకొని ఉండలేదు.
(11:30) అది కుదరదు అంటే నీవు మనిషివి నీవు ఒక ఆర్గనిజం కాబట్టి నీ వ్యవహారం నీకు ఉంటుంది. సో దాంట్లో ఫీజబుల్ అమౌంట్ ఆఫ్ టైం ని ఎవరైనా ఇస్తారు పక్కవాళ్ళకి ఆ తర్వాత చేయవలసింది ఏంది యు డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దట్ పర్సన్ దట్ ఇస్ ఆల్సో లవ్ ఇంకా చెప్పాలంటే beీయింగ్ విత్ ఏ పర్సన్ అండ్ నాట్ థింకింగ్ అబౌట్ ద సేమ్ పర్సన్ ఇస్ లవ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎక్కువ థింక్ చేయొద్దు ఒక పర్సన్ చెడిపోతది ఎంత థింక్ చేస్తే అన్ని కల్పనలు కపోల కల్పనలు అంత అపోహలు అన్ని ధారణలు ఇ ప్రతి లుక్ లుక్కి జెస్చర్ కి వాడు కథ అల్లుకుంటా ఉంటాడు ఆ మీ అమ్మోల ఇంటికి పోయిచ్చి మస్త ఖుషి
(12:09) ఉన్నావ్ అంతేలే మా ఇంటికి పోతేనేమో వేడుకో అయిపోయా ఉన్న ఆనందాన్ని వాడు బంస్ నేను ఏమ అనలేదు ఉన్నదే అన్నా అంటాడు అది ఎందుకు అన్నావు రా అంటే నాకు అదే రైట్ లేదా అంటాడు ఇక అది ఓడపోదు అది అందుకని కొంచెం బుర్రనోడు ఎవడైనా వాడిని వాడు ఇంటరప్ట్ చేసుకోడు ఎదుటి వ్యక్తిని వాడు ఇంటరప్ట్ చేయడు. ఎదుటి వ్యక్తి అడిగే వరకు వాడు సలహా ఇవ్వడు ఎదుటి వ్యక్తి యొక్క వస్తువుని అడగకుండా ముట్టుకోడు.
(12:33) ఎదుటి వ్యక్తి ఒక ముఖాన్ని కూడా అనవసరంగా చూడడు. ఇదంతా ప్రేమలో భాగంగా జరుగుతుంది. కానీ [గురకలు] వెన్ యు థింక్ సంవన్ ఇస్ యువర్ యువర్ యువర్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ టాయ్ అప్పుడు వస్తుంది అథారిటీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాతో చెప్పిన మాట ఏందంటే పెళ్లి చేసుకుందాం అనుకుందా చేసుకో నాకు ఒకటే అనిపిస్తుంది రా అసలు చాలా ఏం డబ్బులు లేకుండా బీద అమ్మాయిని చేసుకోవాలిరా ఒక అమ్మాయి లైఫ్ నిలబెట్టాలి అని నేను అన్నా నువ్వే బీదుని ఫస్ట్ రెండోది నువ్వు బీదమ్మని ఎందుకు చేసుకుంటున్నావ్ అంటే నువ్వు చెప్పినట్టు నీ మాట వినేటవాళ్ళు కావాలి అది ఒప్పుకో నువ్వు చేసుకోవద్దని నేను అనను కానీ
(13:14) దానికి ఫిలాసఫీ షుగర్ కోటి వేయకు ఇంకా ఏదో ఒకటి లైఫ్ ఇయ్యాలిరా మనం నీకే గతి లేదు నువ్వే సెకండ్ హ్యాండ్ RX 100 మీద తిరుగుతున్నావ్. ఇప్పుడు సేమ్ ఒక్క నిమిషం సేమ్ అట్లానే ఒక బాగా కారు ఉన్న అమ్మాయి డబ్బు ఉన్న అమ్మాయి నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటే ఓకేనా అని అడిగా [నవ్వు] ఏ ఎక్కడ పోతున్నావ్ రా నువ్వు ఆ బంగారు అట్లా అందుకని ఇదంతా ఓకే ఇద్దరు మనుషులు కలిసినప్పుడు డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ కనబడు సీరియస్ గా ఏదైనా ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు ఎనీథింగ్ కెన్ హాపెన్ ఇన్ లైఫ్ ఓన్లీ నీ యొక్క ఆధీనంలో లో ఉన్న విషయాల పట్ల పూర్ణ గంభీరత ఉండని ఇ మిగతాదంతా మనం
(13:59) లెక్కలోకి తీసుకో కనబడింది సీరియస్ గా పర్వాలేదు ఎవరైనా చెప్తుంటే విను తీసుకోకు లోపటికి నీ గురించి ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు అవును సరే సరే సరే విన్నాను కదా నువ్వు మర్చిపో నేను చూస్తే దాని సంగతి నువ్వు కూడా మర్చిపో ఏమి కాదు ఇదేం చేతగాతనం కాదు హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇది చేతగానం అంటే పోయి ఫస్ట్ కొట్లాడడం విషయం తెలుసుకోకుండా ఆవేశపడ్డ అందుకని సినిమాల్లో చూపించేది ప్రాపంచికమైన అవసరార్థమైన ఒక విషయం దానికి ప్రేమ అని ఒక ముద్దు పేరు పెడుతున్నారు.
(14:34) అది చాలా కంజెస్టెడ్ గా ఉన్న రిలేషన్షిప్ అది అది నీడ్ నీడ్ ఇస్ గుడ్ అదేం తప్పు వర్డ్ కాదు ఫుడ్ నీడ్ ఎవడినబ్బా ఫుడ్ ని లవ్ చేసేది ఎవడబ్బా ఐ డోంట్ థింక్ నీడ్ అంతే లవ్ గా మార్చాం మనం ఫుడ్ నీడ్ ఎక్కువైపోయి ఇప్పుడు ఏదన్నా ఐ లవ్ మంచూరియా కుడ్ యు ప్లీజ్ బ్రింగ్ దట్ ఫర్ మీ అంటే అది నీకు ఛాయిస్ వచ్చేసింది నువ్వు అన్నట్టుగా ఛాయిస్ లేకుండా లైఫ్ లీడ్ చేయగలిగితే చెప్పకుండా మళ్ళ వర్బల్ గా చెప్పకూడదు ఏవైనా చెప్పొచ్చు కానీ డీపెస్ట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ లైఫ్ అట్లాంటి అవగాహన ఉన్న వ్యక్తికే చెప్పాలి.
(15:09) లేకపోతే అది మిస్అండర్స్టాండ్ చేసుకోబడే ప్రమాదం నాకు ఎవడైనా ఒకటే అంటే కష్టమైపోతుంది. మిస్ తప్పు వెంటనే అపార్థం చేసుకుంటాడు మనిషి అందుకని కొన్ని విషయాలు మూలంలో అర్థం చేసుకొని ఇక నీ యొక్క పీస్ చెడిపోదు. వేరే వాళ్ళ యొక్క వాలిడేషన్ నీకు అక్కర్లేదు. నీవు ఉన్న స్థితి ఒరిజినల్ గా అది కరెక్టే అని నీకు అనిపిస్తుంది. దెన్ యు డు ఎవరీథింగ్ మధ్య మధ్యలో వస్తుంది దక్క ఉంటది.
(15:39) మరి దాన్ని సరి చేసుకోవట్లే చివరగా అనుభవం అండ్ అనుభూతి అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే అనుభూతి అన్నది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అపరోక్ష అపరోక్ష దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే అనుభవం అన్నది పరోక్ష అనుభూతి అనుభూతి అన్నది ప్రత్యక్ష అనుభవం ఇది నా స్టేట్మెంట్ ఎగజాంపుల్ ఇప్పుడు నేను పాడుతున్నా [సంగీతం] కామచి [సంగీతం] అంబ కంచికా
(16:25) పాడాను కదా ఇద్దరికీ సేమ్ వినిపించిందా నీది అనుభూతి నాది అనుభవం అంటే అనుభవంలో మూలశ్రోత నీవే అనుభూతిలో మూలశ్రోత వేరే నువ్వు ఓన్లీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావ్ యు ఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫ్రాగ్రెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ వేరే వాళ్ళు ఆ ఫ్రాగ్రెన్స్ ని తీసుకున్న అనుభూతి ఇప్పుడు మరి వేరే వాళ్ళని లెక్కలోకి తీసుకొని తీసుకునేది ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ కాదు కాదు అందుకే ప్రేమ ఒక అనుభవం అయితే నీ యొక్క ఫ్రాగ్రెన్స్ ని వేరేవాడు తీసుకోవాల్సిందే అసలు వేరేవాడు అన్న ఒక భావన కూడా మాయమయ్యే ఒక సిచువేషన్
(17:07) కానీ చెప్తే గొడవలు అయిపోతాయి అందుకని కొన్ని విషయాలు చెప్పకూడదు అంటది యు లివ్ ఇట్ నీ యొక్క కదలికల్లో దాని యొక్క అందం తెలియదు బాగుంటది ఆ
(18:13) [సంగీతం] [సంగీతం] అట్లా అందుకని కొన్ని విషయాలు వ్యక్తిగతంగా డీప్ రూట్ గా స్టడీ చేసి అట్లా దాన్ని అర్థం చేసుకునే ఒక ఆ క్షేత్రం ఉన్నవాడితో చెప్పుకోవాలి. మిగత లోకా బ్రాహ్మణులు ఉండాలి చాలా బాగుంటుంది. అవును కరెక్టే వాడు మంచోడు కాదు అంటే ఆ మంచోడు కాదు వాడు అవును అవును భోజనం అయిందా వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం అవలగాడి గురించి భోజనం పెట్టుకో అనవసరంగా వాడి గురించి డిస్కస్ చేస్తే మనకు ఫుడ్ లేట్ అయిపోయాయి డస్ వీలైతే సరి చెయ్ దేన్నైనా లేదా వదిలేయ్
(19:00) కానీ చెడగొట్టద్దు. ఇప్పుడు మనం మన బండి చెడిపోతే మనం ఏం చేస్తున్నాం మెకానిక్ కార్డు తీసుకపోతాం మన దగ్గర సుత్తి లేదా స్కూడ్ ఎవరు లేదా మనం చేస్తే చెడిపోతది అట్లా నీ కొడుకు చెడిపోతే ఎవరు సరి చేస్తాడో వాడి చేతిలో పెట్టు నువ్వు ఎట్లా సరి చేస్తావ్ నీ పెంలం మాడిందకపోతే ఎవడు చెప్తే వింటాడో వాడితో చెప్పించు నువ్వు ఎట్లా చెప్తావ్ ఆహ అక్కడ మాత్రం మనమే చెప్పాలి మనం చెప్పడంతోనే చెడిపోతుంది మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనం నిర్ణయం తీసుకుని చెప్పాలని నీకు చెప్పరాదు ఎదుటి వ్యక్తికి పిన బుద్ధి కాదు నువ్వు చెప్తే అర్థమే కాదు అట్లా నీకు ఇంకేమైనా సంశయం ఉంటే అడుగు
(19:37) అంతే ఇప్పుడు అన్ని ఉన్నాయి ఇక్కడ అండర్స్టాండింగ్ ఉంది మిస్ అండర్స్టాండింగ్ ఉంది ఎక్కడ ఉంటావ అనేది మన చేతిలో ఉంది. అందుకని మళ్ళీ ఒకసారి ఆ ఫిష్ ఎగ్జాంపుల్ ని నువ్వు నిజంగా గ్రాస్ప్ చేయగలిగితే ఫిష్ తీసేసి చెట్టు పెట్టు ఆ చెట్టు ఎగ్జిస్టెన్స్ కి ఏది దోహదం చేస్తుందో అది దానినుంచి లాగేసుకో దట్ ఇస్ లవ్ అలా లాగేసుకోవద్దంటే నీకు చెట్టు గురించి సమగ్ర అవగాహన ఉండాలి.
(20:05) కృష్ణమూర్తి ఇదే చెప్తాడు జస్ట్ లుక్ అట్ సంథింగ్ జస్ట్ అని చెప్తాడు జస్ట్ చూడు మరి ఏం చూస్తావ అంటే యుఆర్ ట్రైింగ్ టు అండర్స్టాండ్ ద టోటాలిటీ ఆఫ్ సంథింగ్ రథర్ దన్ నీకు నచ్చినట్టు ఏరుకోవడం కాదు అప్పుడు ఎవడు ప్యారెట్ ని పంజరంలో బంధించాడు ఎవడు ఒక చిన్న ఫిష్ ని తీసుకొచ్చి ఒక ఎక్వేరియంలో లో ఉంచాడు ఏ గురువు చేయలేదు తీసుకొస్త నీళ్లలో వదిలేసి రాకుండా దానికి ఏది ఇవ్వు అవసరమా అది ఇవ్వు బాయ ఇప్పుడు నీ చుట్టూ వాడు ఉన్నాడు ఒకడు వాడికి ఫ్రేస్ స్వేచ్ఛ కావాలి వాడికి కొంతకాలం స్వేచ్ఛని సో అది ఇవ్వడం కాదు యక్సెప్ట్ చేయడు నువ్వు నిజానికి నదిని ఇస్తున్నావా చేపక
(20:48) ఏమన్నా నదిని అందుబాటులో పెడుతున్నావా అదే ఎత్తుతది పోయి అట్లా ప్రస్తుతం నేను అది చేస్తున్నా ఎవరన్నా ఏదన్నా కోరితే ఐ సే ఓకే ఇఫ్ దట్ ఇస్ గుడ్ ఫర్ యు గో అహెడ్ తెలుస్తది లైఫ్ ఇస్ ఎక్స్పెరిమెంట్ అట్లా ఇట్లా చేస్తూ పో

No comments:

Post a Comment