Thursday, August 13, 2026

Common Breast Problems Explained by Dr. Deepthi Devarakonda | Health Tips Telugu | iDream Care

Common Breast Problems Explained by Dr. Deepthi Devarakonda | Health Tips Telugu | iDream Care

Author Name:iDream Care

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamCare1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=k5MR4ExDKM4



Transcript:
(00:00) ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బెటర్ ఇంగ్రిడియంట్స్ బెటర్ ఐస్ క్రీమ్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ [సంగీతం] నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ మన ఇండియాలో ఒక అమ్మాయి బాడీ గురించి మాట్లాడడాన్ని షేమింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాము. ఫర్ సపోజ్ ఒక పెళ్లి చూపులకి వెళ్ళారనుకోండి. ఒక అమ్మాయిని మొత్తం చూస్తారు అసలు ఎలా ఉంది అందంగా ఉందా లేదా ఏంటి అనేది చూస్తారు.
(00:28) అది తీసేయండి మనం జాబ్ కి వెళ్తూ ఉంటాం బయట చాలా మందిని చూస్తూ ఉంటాము. చాలా మంది అమ్మాయిలు అందంగా కనిపించాలి అనుకుంటూ ఉంటారు. మరి అందం అంటే ఏంటి ఒక షేప్ పర్ఫెక్ట్ షేప్ గాన ఫిట్ గా ఉండాలి అనుకుంటారు. చాలా మంది మాట్లాడడానికి సిగ్గుపడే విషయం ఏంటంటే బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నా అందరూ తన వైపే చూస్తున్నారు ఇబ్బందిగా ఉంది మనం ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేసే ఉంటాము.
(00:52) అండ్ అసలు బ్రెస్ట్ లేకపోయినా అది కూడా చాలా మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది మీరు నమ్మరు చాలా మంది అమ్మాయిల్లో ఇన్ఫియర్టీ ఉంటుంది బ్రెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అన్నమాట అంటే తనకు అలా ఉంది నాకు లేదు నన్ను ఎవరు చూడరని గాని అది ఆత్మన్యూన్యతకి ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి పబ్లిక్ గా ఎవరితో మనం షేర్ చేసుకోలేము ఈవెన్ మదర్ తో కూడా షేర్ చేసుకోలేము ఎవరికీ చెప్పలేము.
(01:15) ఈవెన్ హస్బెండ్ తో కూడా చేయలేము మరి సర్జరీస్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి. మరి బ్రెస్ట్ సాగింగ్కి గాని బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కి గాని రిడక్షన్ కి గాని సర్జరీలు ఉన్నాయా అవి సేఫేనా ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాము ప్రస్తుతం మనం ప్లాస్టిక్ సర్జన్ దీప్తి గారితో ఉన్నాము మొత్తం ఒక క్లియర్ పిక్చర్ అయితే మాట్లాడేద్దాం.
(01:35) నమస్తే అండి నమస్తే ఛాన్సీ గారు మామ్ యస్ ఏ ఉమెన్ గా నేను మాట్లాడాలన్న ఒకరితో ఇబ్బందిగా ఉంటుంది. లైక్ బ్రెస్ట్ అనేప్పటికి అందరికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాం ఎవరైనా ఉన్నారా వింటున్నారా అని చిన్నగా మాట్లాడడం ఇవన్నీ ఇప్పటికి చాలా షై ఫీల్ అవుతాం వీటి గురించి మాట్లాడాలంటే మరి ఒక అమ్మాయి ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి నా బ్రెస్ట్ తక్కువగా ఉందనో ఎక్కువగా ఉందనో సర్జరీస్ అనో ఇలాంటి అప్రోచ్ జరిగేటప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు నాకున్న అడ్వాంటేజ్ నేను ఒక అమ్మాయిని అవ్వడం అయఉండొచ్చు కొంచెం బానే ఓపెన్ అప్
(02:06) అవ్వగలుగుతారు నా దగ్గర అవుతాయి కానీ ప్రాబ్లమ్స్ చిన్నగా ఉన్న బ్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను 15 ఏళ్ల నుంచేఇగ ఇన్ఫ్లయెన్స్ అవ్వనియండి ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ అవ్వనియండి కంపారిజన్స్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఐడియల్ ఇది ఇది ఐడియల్ ప్రొపోర్షన్ అనే ఒక త్రెష్ హోల్డ్ వచ్చేసింది. సో దీంతో వీళ్ళు కంపేర్ చేసుకొని ఎక్కువ ఉన్నవాళ్ళు బాధపడటం తక్కువ ఉన్నవాళ్ళు బాధపడటం ఇది సహజంగా జరుగుతుంది.
(02:30) ఒక ఒప్పట్లో అసలు బ్రెస్ట్ ఇంప్లాంట్ సైజ్ పెంచుకోవాలి పెళ్లికి ముందు అన్న థాట్ చాలా మంది అమ్మాయిలకి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా లేదు సమాజం త్రెషోల్డ్ పెరిగింది మనకి కంపారిజన్ కి చాలా మంది ఉన్నారు. సో ఇలాంటప్పుడు వీళ్ళు కూడా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకే మంచిగా ఓపెన్ అప్ అవి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు సొల్యూషన్స్ ఉన్నాయి ఇది సొల్యూషన్స్ లేనిది కాదు కదా సో సొల్యూషన్ ఉంది సర్జరీస్ చేసుకోవచ్చు అంటే అందరూ డిస్కస్ ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నారు.
(03:00) చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెస్ట్ మమ్ ఇక్కడ మనకి త్రీ ఇష్యూస్ ఉన్నాయి. బ్రెస్ట్ ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం సైన్ బ్రెస్ట్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే ఏ ఏజ్ నుంచి మనం ఇట్లా బ్రెస్ట్ సర్జరీస్ చేయించుకోవచ్చు ఒకవేళ చాలా బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నమ్మాయి మీ దగ్గరికి వచ్చి ఏ అంటే ఈ ఏజ్ లో ఉన్నాను నేను ఒక పర్టికులర్ ఏజ్ దాటితేనే సర్జరీస్ చేసుకోవాలి ఇలాంటివి ఉన్నాయా అంటే అంత క్లాసిక్ గా ఉండవు బ్రెస్ట్ ఇంక్రీస్ అవ్వడం అనేది మనం ఈ జనరేషన్ లో ఎక్కువ చూస్తున్నాం బికాజ్ మన డైట్ అంతా ప్రాసెస్డ్ ఫుడ్
(03:34) ఈస్ట్రోజన్ బేస్ డైట్ ఉండడం మూలాన బ్రెస్ట్ చాలా మసివ్ గా పెరుగుపోతుంది ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది 12 13 ఇయర్స్ కి మీరు ఒక 15 ఇయర్స్ బ్యాక్ అమ్మాయిలకి బ్రెస్ట్ ఉండేది కాదు బట్ ఇప్పుడు 13 ఇయర్స్ కి ఫుల్లీ గ్రోన్ బ్రెస్ట్ వస్తుంది. సో వీళ్ళ ఏజ్ కి వచ్చేసరికి బాగా హెవీ బ్రెస్ట్ అయిపోతుంది.
(03:54) ఇది కామన్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఇప్పుడు సో మనం దీనికి ఎవరికి సర్జరీ చేయొచ్చు అంటే మనమేమ అట్లా క్లాసిక్ మార్క్ పెట్టుకో పెట్టుకోము ఒక 13 ఇయర్స్ అమ్మాయి అయినా చాలా మసివ్ కొంతమందికి బొడ్డు వరకు ఉంటుంది బ్రెస్ట్ మెడికల్ కండిషన్స్ అవి అలాంటి పరిస్థితిలో చేయాల్సిందే ఎందుకంటే చేయకపోతే వాళ్ళకి బ్యాక్ ఎక్స్ అసలు ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ కదా ఆ వెయిట్ వే చేయడం జనరల్ గా బ్రెస్ట్ సర్జరీస్ పెళ్లికి ముందు ఎప్పుడు చేస్తామ అంటే వాళ్ళకి మరీ హెవీ ఉండి బ్యాక్ ఎక్స్ వస్తున్నా గాని లేకపోతే ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ అవి వస్తున్నా గన అసలు డ్రెస్సెస్ కూడా వస్తాయ స్కిన్ ఫోల్డ్ ఉంటుంది కదా
(04:27) హెవీ అయిపోయి సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలా వెట్ ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ బాగా బాడ్ గా ఉండి వాళ్ళకి డ్రెస్సెస్ అవి వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో కంపల్సరీ ఏజ్ కూడా చూసుకోకుండా చేయవచ్చు. ఓకే 15 అండ్ అబవ్ అయితే చేసేయొచ్చు 15 అండ్ అబవ్ అయితే చేసేయొచ్చు కొంతమంది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవే క్లాసికల్ సింటమ్స్ లేకపోయినా సరే నేను సన్నగా ఉండాలని కూడా చేయించుకుంటారు.
(04:53) అలాంటి పరిస్థితుల్లో కూడా చేయొచ్చు. జనరల్ ప్రాసెస్ తో ఫుడ్ మార్చుకోవడం కానీ అలా బ్రెస్ట్ తగ్గించుకోవడం అనేది టిష్యూ హార్మోన్ బేస్డ్ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాని గ్రోత్ ఇంక్రీస్ అవుతుంది. సో ఫుడ్ తగ్గియడం ఎక్కువ చేయడం మూలాన ఈ హార్మోన్ ఇన్ఫ్లయెన్స్ తగ్గించలేము. ఎక్సర్సైజ్ తో కూడా తగ్గించలేము బ్రెస్ట్ టిష్యూ మీద పనిచేయదు.
(05:14) ఎక్సర్సైజ్ చేస్తే బ్రెస్ట్ వెనకాల మజల్ తగ్గుతుందో పెరుగుతుందో కానీ ఆర్ వెయిట్ లాస్ అయితే బ్రెస్ట్ వెనకాల ఫ్యాట్ తగ్గుతుందేమో కానీ బ్రెస్ట్ తగ్గదు మరి YouTube లో గాని ఇన్స్టాలో మనం చూస్తూ ఉంటాం పర్టిక్యులర్ గా బ్రెస్ట్ రిడక్షన్ అని ఎవరైనా ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసి తగ్గితే మీరు మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి.
(05:33) అవునా [నవ్వు] తగ్గదు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ నాకు నేను ఇలా చేయడం మూలా తగ్గింది అని ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అలా చూడరు మీరు ఓకే [గురకలు] యా సో అన్లైక్లీ అలా అవ్వదు బ్రెస్ట్ ఇష్యూ అదిఒక వేరే మెథడ్ లోనే పనిచేస్తుంది అన్నమాట ఈ ఎక్సర్సైజెస్ తోని లైఫ్ స్టైల్ తోని చేంజ్ అవ్వదు. మనం ఏమన్నా మీరు బయట వినుంటారు ఈ టాబ్లెట్స్ వాడితే తగ్గుతుందో పెరుగుతుందో అని ఆ టాబ్లెట్స్ అన్ని జనరల్లీ హార్మోన్ ప్రొవకేటింగ్ ఉంటాయి.
(06:00) ఓకే సో మనము బ్రెస్ట్ టిష్యూ కోసం హార్మోనల్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ చేయడం ఇస్ నాట్ ఏ స్మార్ట్ సొల్యూషన్ సో బ్రెస్ట్ వరకి మాత్రం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కరెక్ట్ చేసుకోవాలన్నా సర్జరీఏ కరెక్ట్ ఆప్షన్ ఓకే ఎందుకంటే మనం చేసే మనిపులేషన్ అంతా ఆ ఏరియాకి లిమిట్ అయిపోతుంది బాడీ మీద ఎఫెక్ట్ ఉండదు బ్రెస్ట్ ఇష్యూస్ లో జనరల్లీ సర్జరీ చేయడం మూలాన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.
(06:24) ఓకే ఫుల్ బాడీ మీద మరి ఈ సర్జరీకి అంటే స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది మేడం అందరూ అఫోర్డబుల్ ఆ ఇది కూడా సేమ్ చెప్తున్నాను మేడం ఇంప్లాంట్స్ [గొంతు సవరించుకోవడం] ఇంక్రీస్ అయితే ఒకలాగా డిక్రీస్ అయితే ఒకలాగా సాగ్ అయితే ఒకలాగా సుమారుగా రెండు లక్షలుమూడు లక్షలు మధ్యలో ఉంటాయి ఇవి ఆ రేంజ్లో కొన్ని కొన్ని సార్లు మరీ ఎక్కువ నీళ్లు లేకపోతే ఒకటిన్నర అలా కూడా చేసుకుంటాము బట్ యవరేజ్ రేంజ్ ఇది ఉంటది ఎందుకు అంటే ఇది మేజర్ సర్జరీ ఓకే లైపోసక్షన్ అన్నా ఇప్పుడు చిన్న చిన్న అనుకోండి అది మైనర్ సర్జరీ కింద పెట్టుకోవచ్చు కానీ బ్రెస్ట్ ప్రాపర్
(06:52) మేజర్ సర్జరీ బ్లడ్ బ్లడ్ లాస్ ఉండొచ్చు మూడు నుంచి నాలుగు గంటల సర్జరీ పడుతుంది వాళ్ళకి వన్ డే స్టే ఉంటుంది సో అది దాని కాస్టింగ్ అకార్డింగ్లీ వస్తుందన్నమాట ఓకే ఇది పెద్ద సర్జరీ చిన్నదని అనుకోకూడదు ఇట్స్ ఏ మేజర్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీలో ఒక మేజర్ సర్జరీ అది ఓకే ఎందుకాలం ఇలా మెయింటైన్ చేయగలుగుతారు వాళ్ళు ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకున్నారు సర్జరీ అంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఎన్ని ఇయర్స్ ఇలా సస్టైన్ అవ్వగలుగుతారు పెళ్లికి ముందు చేయించుకున్న ఆడపిల్లలు ఉంటే గనుక వాళ్ళకి మళ్ళీ పెళ్లయి పిల్లలు
(07:21) పుడితే పాలు ఇవ్వచ్చేది ఇదొక ఇంపార్టెంట్ విషయం పాలు ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. అయితే పాలు ఇచ్చినప్పుడు మళ్ళీ హార్మోనల్ ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ మీద బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది అది నార్మల్ అది అప్పుడు వాళ్ళకి సరిపోయింది పర్వాలేదు ఇంత పెరిగినా పర్వాలేదు అని అనుకుంటే ఓకే లేదా టూ మచ్ పెరిగితే మళ్ళీ రివిజన్ సర్జరీ అవసరం పడొచ్చు.
(07:40) ఓకే కానీ పెళ్లయి పిల్లలు అయిపోయిన వాళ్ళ తర్వాత కొంతమంది చేయించుకుంటారు వాళ్ళకి సహజంగా పెద్ద చేంజెస్ ఉండవు. హార్మోనల్ ఇన్ఫ్లయెన్స్ రానంత వరకి బ్రెస్ట్ సర్జరీ ఎఫెక్ట్ కాదు. ఓకే రిడక్షన్ అయితే గనుక కానీ ఏమన్నా చేంజెస్ వచ్చినాయి వీళ్ళకి ఏదన్నా మళ్ళీ ట్యూమర్స్ వచ్చినాయి ఏదన్నా ఈస్ట్రోజన్ కాంపోనెంట్ పెరిగింది ఏమన్నా మెడికేషన్స్ వాడారు అంటే ఛాన్సెస్ ఉంటాయి బ్రెస్ట్ సైజ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
(08:04) ఓకే సో ఇది బ్రెస్ట్ రిడక్షన్ గురించి ఇప్పుడు చాలా తక్కువ బ్రెస్ట్ ఉంటుంది అమ్మాయిలకి చాలా ఇన్ఫియర్టీ ఫీల్ అవుతుంటారు మరి వాళ్ళ విషయంలో ఎలాగ వాళ్ళకి ఇంప్లాంట్స్ అనే ఆప్షన్ ఇస్తాం ఎన్హాన్స్మెంట్ రెండు ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇంప్లాంట్ అని చేయొచ్చు లేదా కొంచెమే తక్కువ ఉంది వాళ్ళకి పెద్ద చేంజ్ డిజైర్ అనుకోవట్లేదు వాళ్ళు కొంచెం ఇంక్రీస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేస్తాం.
(08:25) ఓకే మన బాడీలో నుంచే ఇప్పుడు లైపోసక్షన్ చేసి తీసేసిన ఫ్యాట్ పడేసే బదులు దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి బ్రెస్ట్ లో పెట్టొచ్చు అది ఇంకా కొంచెం నాచురల్ గా ఇంక్రీస్ అయినట్టు ఉంటుంది ఇంప్లాంట్ అన్నా కొంచెం మనకి బార్బీ డాడల్ లుక్ ఉంటుందేమో కానీ బ్రెస్ట్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఇంకా కొంచెం నాచురల్ గా అయితే ఎవరు ఏ ప్రొసీజర్ కి వెళ్ళాలి ఎవరికి ఐడియాలు అందరికీ అన్ని సరిపోవు ఇంప్లాంట్ కొంతమంది వెళ్ళాలి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ పిక్ చేసుకునే వాళ్ళు కొన్ని సిచువేషన్స్ లోనే వెళ్ళాలి.
(08:50) అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. అది మీ డెసిషన్ కాదు మీరు నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి అని అనుకుంటే గనుక రిజల్ట్ మనం అనుకున్నట్లు రాకపోవచ్చు. ఓ అంటే ఎంతలా ఇంక్రీస్ చేసుకోవచ్చు ఉన్న ఒకవఇ ఇంప్లాంట్ తోన అయితే మీరు ఒక మినిమం టు మినిమం 1అండ్ హఫ కప్ సైజ్ పెంచుకోవచ్చు. ఓకే య ఫ్యాట్ ట్రాన్స్ఫర్ లో అనుకోండి సెషన్స్ గా చేస్తాము ఒక వన్ కప్ సైజ్ పెరగాలి అనింటే గనుక ఒక టూ టు త్రీ సెషన్స్ చేయాల్సి ఉంటుంది.
(09:16) ఓకే అలా పెంచుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది మేడం కాస్ట్ ఎలా ఉంటుంది ఇవి 1అహఫ నుంచిటఅహఫ ఇలాగే రేంజ్ వస్తుంది డిపెండింగ్ ఆన్ ద నీడ్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇంప్లాంట్ ని బట్టి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఎంత అవసరం అనే దాన్ని బట్టి కాస్టింగ్ మాడుకుంటూ వస్తుంది ఓకే అండ్ లాస్ట్ బ్రెస్ట్ సాగింగ్ ఇప్పుడు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి పిల్ల మేము ఫిట్ గా కనిపించాలి అనుకునేవాళ్ళు మేబీ రావచ్చు దీనికి సో వాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఒక్కసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెస్ట్ ఎన్హాన్ బాగా పెరిగిపోతుంది
(09:50) ఎందుకంటే బేబీకి కావాల్సిన పాలు తయారు చేయాలి కాబట్టి ఓకే తర్వాత పాలు ఇచ్చేసి నాకు ఏమవుతుందంటే ఈ పెరిగిన టిష్యూ అంతా చిన్నగా అయిపోతుంది. సో మనకి ఇట్లా బెలూన్ బాగా ఊదేసి గాలి తీసేస్తే ఆ బెలూన్ స్కిన్ ఎలా లూస్ అవుతుందో అలాగే బ్రెస్ట్ కూడా ఓకే చాలా మంది అనుకుంటారు పాలు ఇస్తే సాగ అవుతుందేమో ఆర్ పంప్ పెడితే సాగ అవుతుందేమో అనుకుంటారు.
(10:11) ఆహ ప్రెగ్నెంట్ అయితేనే సాగ్ అవుతుంది. ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాక్టేషన్ [నవ్వు] ఒక్కసారి పెద్దగా చిన్నగా అయితే సాంగ్ అయిపోతుంది అంతే అందుకని ప్రెగ్నెన్సీ అంటూ వచ్చాక ప్రతి ఆడామికి సాంగ్ అవుతుంది. అయితే సాగింగ్ ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ సపోర్టివ్ బ్రా వేసుకోవాలి కొంచెం మసాజెస్ ఏవైతే చేస్తామో అవి బ్రెస్ట్ మీద కూడా ఆయిల్ మసాజెస్ అి చేస్తా ఉంటే స్కిన్ మంచిగా టైట్ అవుతుంది.
(10:36) ఇవి ఎర్లీ పోస్ట్ పార్టం లోనే జరుగుతాయి లేటర్ ఆన్ చేయలేము. ఓకే ఇవన్నీ ఎవరు చేయరు కదా అంటేనే ఉన్నాం కదా అని చెప్పి నార్మల్ గా బేబీ ఉంటుంది కదా ఆ టైంలో కాన్సంట్రేషన్ అంతా వెళ్లదు ఫుడ్ లేకపోతే కాస్త ప్రశాంతంగా ఉందా నిద్రపోతారు [నవ్వు] సో ఇవన్నీ చేసాక కూడా కొంచెం సాగ్ ఉంటుంది సాగ్ ని బట్టి మనం ప్రొసీజర్ డిసైడ్ చేస్తాం కొంచెమే సాగ్ ఉందనుకోండి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అని చేయొచ్చు వాళ్ళకి పోయిన వాల్యూమ్ ని ఫ్యాట్ తో రీఫిల్ చేయొచ్చు అప్పుడు మళ్ళీ బ్రెస్ట్ నిండుగా కనిపిస్తుంది లేదు చాల చాలా సాగ్ ఉంది ఎక్స్ట్రాగా చాలా స్కిన్ వచ్చేసింది అనుకోండి ఆ స్కిన్ ని
(11:12) తీసేసి లిఫ్ట్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా స్కిన్ ని తీసేసి నిప్పుల్ ని పైకి జరిపేసి లిఫ్ట్ అని చేస్తామ అన్నమాట ఆల్మోస్ట్ మన ప్రీ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ కి 90% మ్యాచ్ చేయొచ్చు. 100% అని నేను చెప్పను బికాజ్ కొంచెం స్కార్ ఉంటుంది ఇలా ఉంటుంది కానీ 99.99% 99% మనం మ్యాచ్ చేయొచ్చు ప్రీ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ కి మంచి లుక్కే వస్తుందన్నమాట ఓకే ఏజ్ దాకా ఈ సాగింగ్ బ్రెస్ట్ సజెషన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు 55 65 మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పటి వరకి వాళ్ళు మెడికల్ గా ఫిట్ ఉంటే చాలు వాళ్ళకి డిజైర్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు. ఈ
(11:46) సర్జరీకి ఎంత కాస్ట్ అవుతుంది ఇవి కూడా ఆల్ బ్రెస్ట్ సర్జరీస్ 1.5 టుత్ర మధ్యలో డిపెండింగ్ ఆన్ ఎంత వర్క్ ఉంది అనే దాన్ని బట్టి వేరీ అవుతాయి అన్నమాట ఎక్కువ వర్క్ ఉన్న కేసెస్ ఎక్కువ అవర్స్ ఆఫ్ సర్జరీ బట్టి పోస్ట్ ఆఫ్ కేర్ ఎక్కువ ఉంటే కాస్ట్ పెరుగుతుంది. ఓకే తక్కువ వర్క్ మినిమల్ మనిపులేషన్ లో మేము తగ్గించుకుంటూ వస్తాం అకార్డింగ్లీ లాస్ట్ వన్ ఏంటంటే అందరికీ ఒక పెద్ద డౌట్ ఇవన్నీ చేస్తున్నాము మనం ఓకే బట్ ఇవి సేఫేనా అసలు సేఫేనా మనం అంటే ఒక పార్ట్ ని మనం చూస్తున్నాం కాబట్టి డెత్ రేట్ ఏమైనా ఉంటుందా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుందా ఎక్కువ స్కార్స్ పడతాయా డిఫరెంట్
(12:25) డిఫరెంట్ గా ఉంటారు సో దీనికి మీ సొల్యూషన్ ఏంటి మీ వైపు నుంచి సో ఈ బ్రెస్ట్ [గొంతు సవరించుకోవడం] సర్జరీస్ వరకయితే డెత్ రేట్ అనేది యూజువల్లీ మనం చూడం అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏమన్నా హిడెన్ కాంప్లికేషన్స్ ఉండి అనస్తీషా కాంప్లికేషన్ అయితే తప్పితే సాధారణంగా చూడడం ఎందుకంటే బ్రెస్ట్ టిష్యూ మీన్ వైటల్ ఆర్గన్ కి కనెక్టెడ్ కాదు వైటల్ సర్క్యులేషన్ ని కూడా డిస్టర్బ్ చేయదు బ్రెస్ట్ టిష్యూ సో సర్జరీ లిమిట్ అక్కడ వరకే ఉంటుందన్నమాట నార్మల్ బేసిక్ సర్జన్ తో కూడా బ్రెస్ట్ సర్జరీస్ లో డెత్ రేట్ యూజువల్ గా చూడం ఓకే అదొకటి అదైతే కళ్ళు మూసుకొని యు కెన్ గో
(12:59) అహెడ్ [నవ్వు] ఓకే ఇంకొకటి మీరు ఏమన్నా ఎక్సర్సైజెస్ అని మెడికేషన్స్ అని బ్రెస్ట్ ని పెంచడానికి తగ్గేయడానికి వాడుతున్నారు అనుకోండి అది బాడీ మీద డామేజ్ చేసేది ఎక్కువ ఉంటుంది ఇంకొక పెద్ద డౌట్ వచ్చింది ఇక్కడ నార్మల్ గా క్రీమ్స్ అండ్ ఇంజెక్షన్స్ ద్వారా రిడక్షన్ ఉంటుంది ఆ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అంటారు ఇది దీని మీద ఏంటి ఇది మైతా లేకపోతే నిజమే క్రీమ్స్ అయితే చేయవు మీకు కొంచెం మీకున్న ఫ్యాట్ గ్లాబ్యూల్స్ ఏవైతే బ్రెస్ట్ లో ఉన్నాయో అవి కొంచెం డెపాజిట్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది కానీ మీకు విజిబుల్ చేంజ్ రాదు.
(13:31) అంతయతే రాదు. ఆ ఎక్సర్సైజ్ అంటారా బ్రెస్ట్ వెనకాల మజలే పెరుగుతుంది కానీ బ్రెస్ట్ టిష్యూ పెరగదు. ఓకే అంటే కొంచెం మన్లీ లుక్ వస్తుంది ఇంకా మజల్ పెరిగితే ఎలా ఉంటుంది మగవాళ్ళకి అలాంటి లుక్ వస్తుంది కానీ బ్రెస్ట్ టిష్యూ పెరగదు. ఓకే చెప్తున్నాను కదా ఇవన్నీ మెథడ్స్ మూలాన మీ బాడీ మీద అయ్యే డామేజ్ ఎక్కువ సర్జరీ తక్కువ ఓకే సో వాట్ అబౌట్ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ కూడా ఇంజెక్షన్ కూడా ఇన్ఫాక్ట్ అవి నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎందుకంటే ఇంజెక్షన్స్ అంటే ఫిల్లర్ పెడతారు యూజవలీ ఆ ఫిల్లర్ కన్నా ఇంప్లాంట్ చాలా బెటర్ బికాజ్ ఫిల్లర్ మీకు సిక్స్ మంత్స్ రీటైన్
(14:04) అవుతుంది. అండ్ అది కొంచెం రెసిడ్యూ వదిలేస్తుంది ఇట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ కదా కొంచెం రెసిడ్యూ వదిలేస్తుంది దానికన్నా మీకు ఇంప్లాంట్స్ సేఫర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే కంప్లీట్ గా సేఫ్ ఓకే చాలా డౌట్స్ అయితే ఈరోజు క్లియర్ అయిపోయాయి మేడం ఎందుకంటే మనం అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ మాట్లాడుకోలేము దీని గురించి కానీ అందంగా ఉండాలంటే బ్రెస్ట్ చాలా ముఖ్యం పర్టిక్ులర్లీ మనం ఇన్ఫారిటీ ఫీల్ అవ్వాలన్నదే మనకి కాన్ఫిడెన్స్ రావాలన్నా గన బ్రెస్ట్ కాబట్టి డెఫినెట్లీ ఇది చేసుకోవచ్చండి సర్జరీస్ కాకపోతే ఇప్పుడు కూడా మనం ఏ సర్జన్ దగ్గరికి
(14:41) వెళ్తున్నాము ఏ హాస్పిటల్ ని చూస్ చేసుకుంటున్నాము ఇప్పట్లో చాలా మంది ఫేక్ గా మేము చేస్తాము అండ్ ఇది చాలా మనితో కూడుకున్నది కాస్త ఉంది కాబట్టి అందరూ చేస్తానని ముందుకు వస్తున్నారు బట్ పర్టిక్యులర్ గా ఒక మనకి నమ్మకం ఉండాలి ఎవరిద ద్వారానా సజెషన్స్ తీసుకొని వెళ్తే మంచి అయితే బెటర్ సర్టిఫికేషన్ ఉండి వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అయితే బెటర్ అన్నమాట అది చూసుకోవాలి ఓకే థాంక్యూ మామ్ థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment