నాకు సిద్దులు ఉన్నాయి తెలిస్తే ఆశ్చర్యపోతారు #nature #spirtuality #youtubevideo #trendingvideo
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vBTMb4pXHCU
Transcript:
(00:01) పప్ప నిమకరలి బాబా సినిమాలో సిద్ధి గురించి టాపిక్ కొట్టింది. నాకు కొన్ని సన్నివేశాలు ఉంటాయి అవును అంటే సిద్ధులు అనేవి ఉన్నాయంట ఉన్నాయి మీకేం సిద్ధులు ఉన్నాయి నాకు కొన్ని సిద్ధులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఆ అసలు సటల్ కాంటెక్స్ట్ మనం మట్టేది అంటే సాధారణంగా ప్రపంచంలో జీవించే మనుషులకి అంత అక్కర్లేని సబ్జెక్ట్ కొందరు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సాధించిన వాళ్ళు ఉన్నారు.
(00:35) ఆ సాధించి చివరికి దాని వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అని అక్కడ ఆగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అంటే మన భారతీయ యోగ సాంప్రదాయంలో సిద్ధి అనేది ఉన్నది. అయితే దీంట్లోకి వెళ్లేకంటే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతా మీరు ఆన్సర్ ఇస్తే అంద టాక్ అంతా ఇర్రెలవెంట్ మనం సరదాగా మాట్లాడుకోవడమే ఆ ప్రశ్నకు జవాబులోనే సిద్ధికి సంబంధించిన ఒకానొక డైమెన్షన్ ఉంది.
(01:01) ఇప్పుడు ఉదాహరణకి ప్రేక్షకుడు అనేవాడు లేకపోతే మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ లేదు ఉదాన్ని నేను ఇట్లా తీసి ఇట్లా తీస్తా ఫ్లవర్ తీస్తా అంటే చూసే వాళ్ళ కోసమే అతన్ని తీస్తా సో సిద్ధి యొక్క తాత్పర్యంలో ఈ ప్రేక్షకుడు ఉన్నాడుఅన్నమాట ఎదురొక వ్యక్తి లేకపోతే సిద్ధి లేదు ఎందుకంటే ఎవరి కోసం చేస్తావు సో సిద్ధి కూడా ఒకానొక అజ్ఞానపు స్థితే కాకపోతే గొప్పగా ఉంది కాబట్టి జనాలు లైక్ చేస్తారు ఏ జ్ఞాని తనకు సిద్ధులు ఉంది అని చెప్పుకోడు.
(01:40) సో ఇప్పుడు సిద్ధి అనే పదం యొక్క ఒరిజినల్ మీనింగ్ లోకి వెళ్ళే కంటే ముందు ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అనే పదం వాడుతున్నారు. కానీ మేనిఫెస్టేషన్ అనేది రైట్ వర్డ్ కాదు చాలా మన సంస్కృతంలో గాని తెలుగు భాషలో ఉన్న పదాలకి ఈక్వివలెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ లేవు. ధ్యానము మెడిటేషన్ ఈక్వివలెంట్ వర్డ్స్ కాదు. సిద్ధి మనిఫెస్టేషన్ ఈక్వలెంట్ వర్డ్స్ కాదు ఆనందము బ్లిస్ ఈక్వలెంట్ వర్డ్స్ కాదు కానీ దానికి ఈక్వలెంట్ వర్డ్స్ లేక మనం ఒక పదం వాడి ఆ పదం ఎక్కువ వాడటం వల్ల అది ప్రాచరణలోకి వచ్చినయి ఇప్పుడు YouTube లో మేనిఫెస్టేషన్ వీడియోస్ అని కొట్టు
(02:22) డబ్బు గురించే ఉంటది. అచ్చ పేరు ప్రఖ్యాతల గురించే ఉంటది. గుర్తింపు గురించే ఉంటది. ఎందుకంటే ప్రపంచంలో ఏవి ఇంపార్టెంటో వేటికి ఆకర్షణ ఉందో దాని వెంటే పడుతున్నాడు మనిషి అందుకని ఈ యోగ తాంత్రిక సాంప్రదాయాల్లో సిద్ధులు అనే ప్రస్తావన ఉంది ఆ సిద్ధులను ఎట్లా నిర్వచించారు అంటే ఏదైతే మానవ సామర్ధ్యానికి అతీతంగా ఉందో దాన్ని సిద్ధి అన్నారు అంటే బియాండ్ హ్యూమన్ పొటెన్షియల్ అండ్ క్యాపబిలిటీ అండ్ కాంప్రిహెన్షన్ దానికి సిద్ధి అని పేరు ఇప్పుడు ఉదాహరణకి సత్యసాయి బాబు ఉన్నాడు అనుకో ఇట్లా ఇట్లా ఇట్లా తీసి విభూదిస్తాడు.
(03:03) ఇట్లా ఇట్లా అని ఒక బంగారు ఉంగరం ఇచ్చాడు. దాన్ని సిద్ధిగా చూశారు. సో ఇప్పుడు దాన్ని మనం ప్రశ్నించామ అనుకో సాయిబాబా భక్తులు హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ మీద ఆసక్తి లేదు. ఈ ప్రపంచంలో ఎవరు చేయంది ఆయన చేశారు. అదే బంగారు ఉంగరం బంగారు షాపుల్లో ఉంది కానీ వాళ్ళ కోసం ఆయన ఏదో చేయాలి. ఇట్లా ఎదురు చూస్తా ఉంటారు.
(03:29) ఆయన వచ్చి ఇట్లా ఇట్లా అని సో ఇట్ ఇస్ మ్యాజికల్ సో బేసికల్ గా సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి సాధించిన వాళ్ళు సిద్ధి అనేదానికి కొన్ని రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయి అవి లేకుండా సిద్ధి లేదు అన్ని సా తోనే ఉన్నాయి మల్ల సాధకుడు సాధన సాధ్యము సిద్ధి ఈ నాలుగు కలిపితే జర్నీ పూర్తయింది. అంటే సాధన వల్ల పొందేదే సిద్ధి అని సిద్ధి ఎందుకు కలిగింది అంటే సాధ్యం అవుతుంది కాబట్టి ఆ సాధ్యము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడే సాధకుడయ్యాడు.
(04:14) అందుకే నా ఆత్మకథలో ఈ ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో లేని ఒక చాప్టర్ ఉంటది. అదేందంటే సాధన ప్రయాణం అని ఆధ్యాత్మిక సాధన చేసేవాడిని ఆధ్యాత్మిక సాధకుడు అన్నారు. మరి ఆ సాధన పూర్తఅయిన తర్వాత అతని ప్రయాణికుడు అని పిలవాలి మనం హి షుడ్ ఏ పర్సన్ షుడ్ నాట్ బికాల్డ్ ఏ సాధక రమణ మహర్షి ఇస్ నాట్ ఏ సాధక సాధన ఇస్ డన్ ఇప్పుడు ప్రయాణం మాత్రమే ఉంది.
(04:42) అంటే సైకిల్ మనం తొక్కుతున్నప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నంలో సాధన ఉంది సాధన ఉన్నంతసేపు ప్రశ్న కూడా ఉంది. ప్రశ్న ముగిస్తే సాధన ముగుస్తుంది. అప్పుడు అదే సైకిలు నువ్వు అఫ్జల్ గంజిలో తొక్కుతావ్ కొండల్లో తొక్కుతావ్ గుట్టల్లో తొక్కుతావ్ బురద ఉంటే తొక్కుతావు నీకు ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చేసింది. సో సాధనలో డేంజర్ లేదు యాక్సిడెంట్ లేదు డెత్ ఉండదు సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఎవడు యాక్సిడెంట్ చచ్చిపోడు.
(05:09) ఎందుకంటే ఫియర్ ఉంటది కాబట్టి వాడు ఫాస్ట్ పోడు ఎప్పుడైతే నాకు వచ్చింది అని ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తదో అప్పుడే వాడు గుద్దుకొని చచ్చేది. అందుకని ఎరుక అవసరం అని చెప్తున్నారు. సో మన యోగ తాంత్రిక ఆ సంబంధాల్లో సా సిద్ధికి సంబంధించి ఆ కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఉదాహరణకి మహిమ అంటాం కదా సిద్ధి అది కూడా మహిమ సిద్ధి ఆ అది కూడా సిద్ధే అదిసి ఆయనకు మహిమలు ఉన్నాయి.
(05:40) అవును మహిమ అంటే ఏంది తను చూడగానే నువ్వు ప్రశాంతంగా అయిపోవడం ముట్టుకోగానే నీకుేదో జరగడం ఒక మాట చెప్తే పని కావడం ఆయన మహిమ గల దేవుడు చిలుకూరు బాలాజీ ఆయన దగ్గర పోయి నేను అమెరికా వెళ్ళాలి వీసా కావాలంటే వీసా బాలాజీని చేసేసిరు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏ పని లేదు అంటే మొన్న ఏదో షార్ట్ చేసి అసలు వెంకటేశ్వర స్వామికి దేశం విదేశం ఉంటదా అంటే దేవుణని కూడా మనిషి తన సౌలభ్యం కోసం కురచ చేస్తున్నాడు అన్నమాట సో మహిమ తర్వాత అణిమ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది.
(06:18) అంటే హనుమంతుడికి ఉంటది అణీమా అంటే సూక్ష్మం కావడం సూక్ష్మ శరీర ధారి ఇప్పుడు నిమకర్లి బాబా సినిమాలో బార్బర్ షాప్ లో మాయం అయిపోయి అక్కడ ఎక్కడో పైసలు ఇచ్చి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత వచ్చి గడ్డం చేయి నీ కొడుకు వస్తాడు ఏమనకు ఈ 7 రూపాయలు తీసుకుపోయి లేదా 70 పైసలు తీసుకుపోయి వాడికి ఇస్తే వాడు ట్రైన్ ఎక్కి వచ్చాడు. ఒక వ్యక్తి సగం గడ్డం గీసుకున్నవాడు అంటే సూక్ష్మంగా మారి ఇంకో దగ్గర కనబడి అట్లా ఇది కూడా ప్రచారంలో ఉంది.
(06:46) ఇది కొందరికి సాధ్యమైతే అయింది. ఇక్కడ విషయం ఒకరికి సాధ్యమైంది అందరికీ సాధ్యం కావాలని లేదు. ఉదాహరణకి ఒకడు జిమ్నాస్టిక్స్ చేసేవాడు సాధన వల్ల ఆరు పల్లిలు వేసి నిలబడతాడు నేల మీద అదే శరీరం నీకు కూడా నిలబడు అతను సాధన చేశాడు కాబట్టి అందులో ఒక క్వాలిటీ అందులో ఒక పర్ఫెక్షన్ అతనికి వచ్చింది. అది అందరికీ రావలలేదు శరీరం అందరికీ ఉండొచ్చు నీమకరులు బాబాకు సాధ్యమైంది దట్స్ ఫైన్ అదిఒక అణమ మహిమ అణీమ ఇది అణీమ అణీమ అంటే సూక్ష్మంగా తర్వాత అపారంగా విస్తరించడం కూడా ఒకటి ఉంది.
(07:26) అంటే సడన్ గా ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడు. అంటే తన శరీర పరిధి దాటి చాలా విశాలంగా అవ్వడం ఇదొక సిద్ధి ఇంకొకటి ఏంది అత్యంత తేలిగ్గా మారిపోవడం లేదా అత్యంత బరువుగా మారిపోవడం అంటే తన శరీర ధర్మాలని మార్చేసుకునే శక్తి ఉండడం నీమకర్లీ బాబా ఆ పుస్తకంలోనే నేను చదివింది సో మనం నేను ఫిజికల్ డాక్టర్ ని నేను బోన్ స్పెషలిస్ట్ అంటే వాట్ డు యు నో అబౌట్ బోన్స్ అని అడిగాడంట తెలియంది ఏముందండి ఇక్కడ వంగుతది ఇక్కడ వంగుతది ఇక్కడైతే ఇరిగిపోతది అట్లేం విరిగిపోదాని ఇట్లా వంచి చూపించినంట కర్రీ బాబా అచ్చా ఈ చెయి విరిచి చూపించి ఇట్లా రౌండ్ ఇట్లా వంచి చూపించి ఏం విరిగిపోది
(08:10) అన్నాడంట ఓకే అది కూడా సిద్ధి దాంతో అసిద్ధి అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సిద్ధి ఒక పర్టికులర్ పర్సన్ ఇంకొక పర్టికులర్ పర్సన్ కి మధ్యన జరిగే ఒక రహస్య క్రియ అది ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఆల్ ఇప్పుడు అర్జునుడికి విశ్వరూపం మిగతా వాళ్ళకి సంబంధం లేదు అందుకే ఈవెన్ మహాభారతంలో కూడా ఒక ప్రస్తావన ఉంటుంది ఆ టైం లో అందరూ మూర్చ స్థితిలో ఉన్నారని అట్లా ఇట్లా లవ్ ఎఫైర్ ఒక అమ్మాయికి అబ్బాయికి వాళ్ళద్దరి మీద జరుగుతది.
(08:38) అతని చూపు ఆ చూపు చిన్నప్పటి నుంచి ఊర్లో చాలా మందిని చూసాడు వాడు మరి ఎవరికి తగలలేదే ఆ అమ్మాయికి ఎందుకు తగిలింది పాయింట్ ఆ అమ్మాయి నడుస్తుంటే కొంగ నడిచినట్టు ఉంటది అన్నాడు. మరి చిన్నప్పటి నుంచి బర నడిచినట్టు నడుస్తుంది ఏమన్నా వాడికి అట్లా అనిపిస్తుంది కేకరి సో ఒక అసలు సిద్ధులు ఎందుకు ఉపయోగిస్తారు తర్వాత ఇంకొక సిద్ధి ప్రాప్తి అంటే నేను ఏది అనుకుంటే అది నేను సాధించగలను ఇప్పుడు ఇది ఈ ప్రాప్తి అనే దాంట్లోనే ఈ మేనిఫెస్టేషన్ అనే పదం వాడుతున్నారు సిద్ధి కాదది సిద్ధిలో ఒక అంశం అంటే నాకు బంగారం కావాలంటే బంగారము నెయ్యి కావాలంటే నెయ్యి ఉదాహరణకి ఆ
(09:15) సుబ్రహ్మణ్య భారతి జీవితంలో ఆయన నిరంతరం అమ్మవారిని ఉపాసి చేశడు అద్భుతమైన తత్వాలు రాశడు. నేను ఓన్లీ దాని కోసం పుట్టానని నిర్ణయించుకున్నాడు. తర్వాత పెళ్లి అయింది భార్యకు జ్వరం వచ్చింది. అందర అన్నారు నువ్వు ఎక్కడికి పోతున్నావ్ అంటే రాసుకోవాలి. అంటే భార్యకు జ్వరం వచ్చి మంచం మీద ఉంది చచ్చిపోయే పరిస్థితిలో ఉంది అంటే నేను అమ్మవారిని నేను నేను ప్రార్థిస్తున్నాను అమ్మవారిని ప్రత్యక్షణం నేను తత్వాలుగా రాస్తున్నాను.
(09:44) నాకేం కావాలో అమ్మవారికి తెలియదా? షి విల్ టేక్ కేర్ అంటే సంశయమే లేదు అని వెళ్ళిపోయాడు అంతే ఎవరో ఆ దారిన పోయే దాన్ని ఒక డాక్టర్ వచ్చాడు ఆమె చూశడు ఎవరు పిలవలే వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయి చెప్పారు సుబ్రహ్మణ్య భారతి ఎవరో డాక్టర్ ఎవరు పిలవకుండా వచ్చారంటే ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అమ్మ చూసుకుంటది కదా అని ప్రాప్తి అమ్మ వస్తుంది.
(10:09) అమ్మ ఎవరినో పంపిస్తుంది బాత్ ఖతం హోగయా ఈ ట్రస్ట్ లో కొన్ని వర్క్స్ జరుగుతాయి. నేను అనుకుంటే ఏదనా ఇప్పుడు ఉన్నా నాకు ఇట్లాంటి ప్రాప్తులు నాకు చాలా ఉన్నాయి నేను ఏమి లేకున్నా బతుకుతా అంటా కదా ఆ ప్రాప్తి వల్లనే అంటే ఏది లేకపోయినా నేను సృష్టిస్తా అన్న ఒక బలమైన ఒక అవగాహన కలిగింది నాకు అందుకని ఉన్న దాని మీద మమకారం లేదు ఇప్పుడు ఇది పోతే నేను బతకలేను అనేవాడు దాన్ని పట్టుకుంటున్నాడు.
(10:33) సో తర్వాత ఇంకొకటి ఆ ఏమంటారు నియంత్రణ శక్తి కూడా ఒక సిద్ధి కొందరు ఉంటారు పరమ దుర్మార్గులు వాళ్ళ ఆధీనంలో 50 మంది ఉంటారు వాడిని తప్పించుకోలేరు బయటికి పోలేరు వాడు సుఖంగా ఉండరు. అసలు అతను వస్తే నేను వాడు కడిగేస్తాను తర్వాత వచ్చి రా అమ్మా ఇటు రా కూర్చోంటే అలాగే వాడు చూడగానే వాళ్ళ పవర్ వెళ్ళిపోతది. ఎందుకు మారను అదంతే ఒక్కొక్కరికి ఒక్కొక శక్తి నేను ఏదన్నా స్టార్ట్ చేస్తే నేను కచ్చితంగా సక్సెస్ చేస్తా అని ఆ క్లారిటీ వల్ల వాడి ప్రతి మాటలో క్లారిటీ ధ్వనిస్తా ఉంటది.
(11:08) సో ఇది రకరకాల సిద్ధులు మహిమ అణిమ లఘిమ ప్రాప్తి ఆ తర్వాత ఈశిత్వం అంటే నేను ఐ కెన్ కంట్రోల్ ద పర్సన్ ఇది రాజులకు ఉంటది. లేతే విచ్ దయ్యాలు భూతాలు నేను కంట్రోల్ చేస్తా చాలా అల్లరి పిల్లలు నేను కంట్రోల్ చేస్తా మా అన్న నా మాట లేడు నేను వస్తున్నా చెప్తాబా ఎక్కడి నుంచి వచ్చింది అది ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తికి సాధ్యమైతే లేదు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు.
(11:39) అతనికి ఆ లోపట విషయం అంటే ఈగో లేదు అతని ప్రయత్నం అంతా కంట్రోల్ చేయడది ఎట్లాంటిది అంటే ఒక పామును పట్టుకునేవాడు పర్సనాలిటీ వదిలేస్తున్నాడు. ఆ పాము ఎటుపోతే వాడు పాము లాగా పోయి పామును పట్టేసుకుంటాడు. పామును భయపడేవాడు పామును చూసి ఒక కిలోమీటర్ పారిపోయాడు పామును పట్టుకునేవాడు దగ్గరగా జరుగుతున్నాడు పాము కదలికలకు అనుగుణంగా సో ఈ కంట్రోల్ చేసేవాడు ఎదుటి వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మీద ఒక గ్రిప్ తెచ్చుకుంటాడు.
(12:00) సో ఇవన్నీ సిద్ధులే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది సిద్ధి అనేది మనిఫెస్టేషన్ అని ఈక్వవలెంట్ వర్డ్ కాదు సిద్ధి అనేది ఒక మ్యాజిక్ దానికి కచ్చితంగా ప్రేక్షకుడు ఉండి తీరాలి. నువ్వు ఒంటరిగా ఉన్నవాడు మ్యాజిక్ చేయడు కానీ ఒంటరిగా ఉన్నవాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు అవునా అందుకే ఈ భూమి మీద సిద్ధులు రెండు రకాలు సాధన వల్ల కలిగిన సిద్ధి సాధన లేకుండా ఉన్న సహజ సిద్ధి నువ్వు నన్ను అడిగిన ప్రశ్న నాకు సిద్ధులు ఉన్నాయి అంటే నాకు సహజ సిద్ధులు బోళ ఉన్నాయి సహజ సిద్ధులు అందరికీ ఉంటాయి సాధన వల్ల సిద్ధులు కొందరికీ ఉంటాయి గొప్పగా పాడగలగడం సాధన వల్ల కలిగిన సిద్ధి
(12:34) జిమ్నాస్టిక్స్ చేయడం సాధన వల్ల కలిగిన సిద్ధి నీళ్లలో ఆరు గంటలు ఉండడం సాధన వల్ల కలిగిన సిద్ధి ఒక సన్న రోప్ మీద పెద్ద కొండల మధ్య భయం లేకుండా రోపు మీద ఎగరడం దుంకడం దాని మీద పడుకున్నాడు ఒకడు ఒక సినిమా కూడా తీశరు సాధన వల్ల కలిగిన సిద్ధి అన్న ఆ నిరాహార దీక్ష చేస్తాడు ఒకడు అన్న హజారే 15 రోజులు ఉన్నాడు అది కూడా సిద్ధి సిద్ధే సాధన వల్ల సాధన వల్ల సాధ్యమైంది అంటే ఆయన నిరాహార దీక్ష చేసే కంటే ముందే అప్పుడప్పుడు అన్నం తినకుండా మూడు నాలుగు రోజులు ఉంటాడంట వాడికి ట్యూన్ చేశడు అన్నమాట తక్కువ శక్తితో ఎట్లా లాలాజలంతో ఎట్లా ఎండ పడితే ఎట్లా డహైడ్రేషన్ కాకుండా
(13:10) ఎట్లా ఎప్పుడు కళ్ళు మూసుకని ఉండడం మెల్లగా కదిలియడం దీని వల్ల శక్తి మిగులుతా ఉంటది అన్నమాట ఇప్పుడు అదే ఇప్పుడు వాలి సుగ్రీవుడు వాలికి ఉన్న సిద్ధి ఏంది వాలి దగ్గర ఎవడు యుద్ధం చేయడానికి పోయినా ఆ ఎదుటి వ్యక్తి శక్తి వాలికి సగం వచ్చేస్తది అందుకే ఓడిపోతాడు. అసలు సిద్ధి ఎలా వస్త అన్ని ఉన్నాయి నేను చెప్పేది సాధన వల్ల సిద్ధులు ఉన్నాయి.
(13:32) కానీ అది ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసమే ఉంటది. ఇప్పుడు యోగులు సిద్ధులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ సాధసి జీవితాన్ని జీవించారు ఇదఒక ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు నీమకరలి బాబా అనుకుంటే నెయ్యి సృష్టించగలడు అనుకుందాం. నెయ్యి అయిపోయింది ఎట్లా అంటే ఆ చిరులోకి వెళ్లి రెండు బకెట్ల నీళ్లుు తీసుకురాపో ఆ రెండు బకెట్ల నీళ్లుు తీసుకొస్తే వాళ్ళు చూస్తుంటేనే పోయి వస్తే నెయ్యి అయిపోయింది బండ కదా ఆ అందరూ ఆశ్చర్యపోతే అన్నాడు నాదేమి లేదు అది ఎందుకు అట్లా అయింది ఆయన ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలే ఆయన మాటి మాటికి చెప్పాడు నాలో ఏ శక్తులు లేవు సిద్ధులు
(14:11) లేవు నేను పరమ సాదా సీదా మనిషిని అని చెప్పాడు. కానీ భక్తులు చూశారు కాబట్టి త్రిలయ్యారు. సో సిద్ధి సాధన వల్ల వచ్చేవి అక్కడక్కడ కొందరి కొందరికి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సిక్స్ ప్యాక్ కూడా సిద్ధే సాధన ఉంది కాబట్టి అందులో ఫిజికల్ సిద్ధులు ఉన్నాయి సైకలాజికల్ సిద్ధులు ఉన్నాయి తర్వాత బ్లిస్ రిలేటెడ్ సిద్ధులు ఉన్నాయి టెక్నికల్ సిద్ధులు ఉన్నాయి టాలెంట్ బేస్డ్ సిద్ధులు ఉన్నాయి స్కిల్ బేస్డ్ సిద్ధులు ఉన్నాయి.
(14:44) లేకపోతే స్టాయసిజం అంటే నియంత్రించుకునే సిద్ధులు ఉన్నాయి అయితే అన్ని సిద్ధులే కానీ సాధన లేకుండా ఉండే సహజ సిద్ధులు అందరికీ ఉన్నాయి. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏందంటే సాధన వల్ల ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఫస్ట్ ఆ కోరిక ఎందుకు వచ్చింది సిద్ధికి మూలం డిజైర్ కదా అవును ఇప్పుడు ఈ భూమి మీద ఏ సిద్ధులు లేనివాడు రమణ మహర్షి ఆయన ఎప్పుడు విభుద్ధి తీయలేదు.
(15:07) ఒకరికి బంగారాన్ని తయారు చేసి ఇవ్వలేదు. నీళ్ళలో చెరువులో నుంచి నీళ్లుు పట్టుకరా పోండి నేను దాన్ని నీయగా చేస్తా అనలేదు. చేసేవాళ్ళకి ఆ సాధన ఉంది అది వాళ్ళ పర్సనల్ ప్రేక్షకుడు ఉన్నాడు అక్కడ అంటే ఎవరికోసం బండార ఉంది ఆ బండార కోసం నెయ్యి కావాలి ఆ నెయ్యి కావాలంటే వాళ్ళు నెయ్యి లేదు అంటున్నారు అది ఎక్కడో మార్మూల ప్రాంతం ఓసారి నెయ్యి అయిపోయింది అంటే ఆ చెట్ల దగ్గర పోయి చూడు వెతుకండి దొరుకుతా అన్నాడంట చెట్లలో నెయ్యి ఎందుకు ఉంటది హటాత్తుగా చర్చ వచ్చింది అదేం ప్లానింగ్ కాదు ఎప్పుడో రాత్రి పూట రేపటికి నెయ్యి లేదు బాబు మహారాజ్ అంటే నెయ్యి లేదా దొరకదా
(15:45) అంటే దొరకదు అయ్యో అవసర చెట్లలో చూడిపో ఉంటదేమో ఏమో ఎక్కడనా ఏమనా ఉండొచ్చు పోయి చూస్తే ఓ నెయ్యి బకెట్ ఉందంట ముందే పెట్టి ఉంచాడా తెలియదు. సో ఇక్కడ విషయం ఏందటంటే కొందరికి దూర దృష్టి ఉంటది కొందరికి స్పూర దృష్టి ఉంటది కొందరికి సూక్ష్మ దృష్టి ఉంటది కొందరికి హస్వ దృష్టి ఉంటది కొందరికి సమత్వ దృష్టి ఉంటది రకరకాల దృష్టిలు ఉన్నాయి.
(16:08) ఆ కుమారుల దృష్టి వేరే అది చోడు దోసుకో అది కరప్ట్ దృష్టి అది అంటే పక్కోడిని ఇరికేయడమే దృష్టి అది కరెక్ట్ కాదు ఇప్పుడు నాలాంటి వాడిని చూడమను చూసి చూసి కండుపోవాల్సింది నథింగ్ హాపెన్స్ టుమీ నేను తీసుకోను కాబట్టి ఇంపాక్ట్ అవ్వాలని నిర్ణయించుకునే వాడి మీదనే ఇంపాక్ట్ ఉంటది. జల్లిందకు అర్థమయింది సో సిద్ధి అనే సంస్కృత పదం దాన్ని ప్రాపంచికంగా ఉపయోగించి మనిషి భోగలాలసలో ఉపయోగిస్తుండు దాన్ని అంటే ఎక్కువ బంగారం కావాలి నాకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కావాలి వాడు మళ్ళ తన రీజన్ లో కోరుకు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు కావాలని కోరుకోవట్లే మా ఊర్లో అందరూ మెచ్చుకోవాలి అంతవరకు ఓకే
(16:52) ఇప్పుడు వైష్ణవి చైతన్య నిన్న ఒక చూసిన ఏదో ప్రెస్ మీట్ లో ఒకప్పుడు ఎవరో అడిగారు హూ ఆర్ యు అని చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు వైష్ణవి చైతన్య అని కొట్టండి Google లో దేర్ ఇస్ ఏ గర్ల్ ఎందుకు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్ అసలు ఐ యమ నోబడీవై కాంట్ యు సే దట్ అంటే నీకు జీవితం సంపూర్ణంగా అర్థమైతే యు బికమ్ నోబడీ జీవితం సగం సగం అర్థమైతే యు బికమ్ సంబడీ సో సిద్ధి అనేది డిజైర్ అనే ఒక కొమ్మకు పూచిన పువ్వే అది ఎవరికి కలిగినా కూడా ఎందుకంటే సాధన
(17:38) ప్రయత్నం వల్ల వచ్చింది ఏదైనా ఊరికి ఏది రాదు ఊరికే వస్తే సహజసిద్ధి రమణ మహర్షి అన్ని సహజ సిద్ధులు అనుభవించినవాడు ఇప్పుడు అక్కడ బండార చేయాలని నేయ కోసం వెళ్ళారు కదా రమణ మహర్షి బండార పెట్టలేదు తను అక్కడ బియ్యం ఉంటే వండే అన్నం వండాడు అంతే అతనికి బియ్యం సృష్టించే ఆసక్తి లేదు అతని ఆకలిని దర్శించగలడు. ఒక అట్టిపండు తిని ప్రశాంతంగా ఉండగలడు.
(18:07) సో అది ఎవరైతే యోగులు సిద్ధులు సంపాదించారు బంగారం సృష్టించిన నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎప్పుడైనా అతను ఇంటర్వ్యూ చేద్దాం అతను నోరు తెరిస్తే మౌన సిద్ధారు ఆ సిద్ధి బంగారం తయారు చేసేవాడు నిన్ను చూడగానే జాతకం చెప్పేవాడినే మాట్లాడతాడు. సో నేను వాడితో అదే జోలి ఎంజాయ్ చేస్తే అదే మాట్లాడతా నేను ఎక్కడో కేరళాలో ఫారెస్ట్ లో పోతా ఉంటాడు.
(18:29) అట్లాంటి వాళ్ళ కోసం వెతుకుతా ఉంటాడు. ఒకసారి పోతే నాకు డబ్బులు లేవు నేను చాలా కష్టాల్లో ఉన్నా అంటే ప్రపంచంలో అత్యంత విలువైంది ఏది అని అడిగాడంట ఆయన బంగారం తీసిచ్చారా ఇట్లా బంగారం ఇచ్చిందంట నిజమా ఆ ఆ నాకు చెప్తున్నాడు అట్ట చెప్పి రియలైజేషన్ చెప్తున్నాడు ఆ సిద్ధార్ చెప్పిన మాట చెప్తున్నాడు నాకు ఆ సిద్ధార్ కరెక్ట్ గా చెప్పాడు.
(18:58) బంగారం తయారు అంటే మీరు ఎలా చేశారంటే నేను ఇలాగే ఉంటే బంగారం ఉంటే నా జీవితం మారిపోతుంది అనుకున్నా నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెచ్చించి నేను ఒక యోగ ప్రక్రియలో నేను మాస్ట్రీ సాధించాను. ఇప్పుడు బంగారం అంటే ఆ బంగారం సంబంధించిన మూలకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో నేను వాటిని లాగగలను తద్వారా ఒకటి మనిఫెస్ట్ చేస్తాను. కానీ బంగారం సృష్టించిన తర్వాత ఏం తెలిసిందంటే నాకు దాని మీద ఆసక్తి పోయింది.
(19:34) ఏది నా దగ్గర ఉంటదో అది నాకు అక్కర్లేదని తెలుసుకున్న నేను అందుకని నువ్వు బంగారం నువ్వు కావాలంటే ఇస్తే గానీ నీకు జీవితం మీద ఆసక్తి పోయే ఒక ప్రమాదం ఉంది. నువ్వు కోరుకున్న దాని కోసం ప్రయత్నం చెయ్ వెంటనే రావాలని అనుకోకు యు లూస్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ నా మాట విని వెళ్లి సినిమా చెయ్ లేకపోతే ఇంకేదైనా చెయ్ లేకపోతే అడుక్కు తిను అప్పుడే నీకు జీవచ్చ ఉంటది.
(20:06) ఒకసారి నీకు లైఫ్ లో అన్ని వచ్చేసినాయి అనుకో యు లూజ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు సినిమా చేసే వ్యక్తికి రోజు ఒక ఆస్కార్ ఇచ్చారనుకో ఇంట్రెస్ట్ పోతది. అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి దగ్గరికి ఊ అంటే అమ్మాయిలు తలుపు కొట్టి నేను వస్తా నేను వస్తా అన్నారు అనుకో దయచేసి మీరు వెళ్ళిపోండి పోలీస్ కేస్ ఇస్తాను గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ ఇంత ట్రై చేసినా వస్తలేదు కాబట్టి నీకు క్యూరియాసిటీ ఉంది.
(20:30) సక్సెస్ రావద్దు వస్తే ఇంట్రెస్ట్ వీక్తది యు మే బికమ్ బైరాగి ఆర్ యోగి అది లేనందుకే కదా అని క్యూరియాసిటీ ఉన్నది. సో ఇదొక దోబుచలాట కొందరు నిజంగా అది కావాలని 100% ప్రయత్నం చేయడంతో అది 100% రావడంతో దే లూస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ ఇప్పుడు అరుణాచలంలో మౌన సిద్ధారు ఉంటాడు ఈసారి పోతే చూద్దాం మొన్న నన్ను ఆ నాన్నగారు తీసుకుపోయారు అక్కడికి ఆయన నేను ఫస్ట్ టైం అరుణాచలం పోయినప్పుడు చూసిన మళ్ళా రీసెంట్ గా పోయినప్పుడు చూసిన ఆయన ఎప్పుడు ఎప్పుడు మనుషుల దిక్కు చూడడు ఆయన ఎప్పుడు నాకు ఇది కావాలని అడగడు.
(21:16) ఆయన ఎప్పుడు నేను ఇదని ఎవరికీ చెప్పడు. ఆయన ఎప్పుడు ఎవరిని చూడడు. ఆయన ఎప్పుడు గోడ దిక్కు తిరిగి ఉంటాడు. 24 అవర్స్ ఆల్వేస్ ఈ గోడ ఉంది ఈ గోడకు దగ్గర కొన్ని దేవత మూర్తుల ఫోటోలు ఏవ ఉంటాయి పూజ కూడా ఏం చేయడు ఎప్పుడు అటు పక్క తీరుకుంటాడు అంతే ఇప్పుడువాట్ సినిమాలో ఇన్ని ఉంటేనే బోర్ వస్తుందే మరి అతనికి ఒక రోజు రెండు రోజులు కాదు 20 ఇయర్స్ అయింది. 25 ఇయర్స్ అయింది.
(21:51) నేను చూసే 20 ఇయర్స్ అయింది అంతకుముందు 20 ఇయర్స్ ఇప్పుడు తన చుట్టూ ఒక సమాజం ఏర్పడ్డది. తను ఎక్కడైతే కూర్చుంటున్నాడో అది ఒక చెట్టు ఒకప్పుడు ఒక బల్ల ఉండేది అంతే ఇప్పుడు ఆయన కూర్చున్న ప్లేస్ కి పువ్వులు వేసి పెడతారు. సంబంధం లేదు తనకి తను కూర్చుంటే కాఫీ తెచ్చి పెడతారు తాగకపోతే తీసుకోపోతాడు. హి నెవర్ ఆస్క్స్ మళ్ళ ఒక గంట తర్వాత మళ్ళ కాఫీ తెచ్చి పెడతారు తాగడు మళ్ల గంట తర్వాత కాఫీ తెచ్చి పెడతాడు ఒక చుక్క తాగాడ పెడతాడు.
(22:24) హి ఇస్ నాట్ ఆస్కింగ్ తన సమక్షంలోకి వస్తే ఇష్టం ఉంటే తీసుకుంటూ లేకపోతే లేదు మరి ఇప్పుడు ఇది జీవితం అయితే మరి అదేంది మేబీ అందర అట్లే ఉన్నారు అనుకో అది నార్మల్ అయిపోతుంది. ఎవరు అట్లా లేకుండా అట్లా ఉన్నాడు కాబట్టి మనం ఆసక్తిగా చూస్తున్నాం అంతే నాకు ఏ క్యూరియాసిటీ లేదు అట్లాంటి విషయాల పట్ల ఆయనకు సాధ్యమైంది ఆయన చేస్తున్నాడు. నాకు సాధ్యమైంది నేను చేస్తాను.
(22:53) ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏందంటే అంటే సాధన లేకుండా సిద్ధులు ఉన్నాయని సహజ సిద్ధులు గాఢ నిద్ర సహజ సిద్ధి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండడం సహజ సిద్ధి ఎవరి పట్ల ద్వేషము పగ ప్రతీకారము కక్ష లేకుండా ఉండడం సహజ సిద్ధి చిన్న పిల్లవాడికి ఉంటాయి ఇవన్నీ ఎవరి పట్ల ఒపీనియన్ లేకుండా ఉండడం సహజ సిద్ధి నిరంతరము ఒక సహజమైన ఉత్సాహంలో ఆడుతూ పాడుతూ తన పంతా చేసుకోవడం సహజ సిద్ధి నీకు ఒకటి విషయం చెప్పనా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవలేఖనం చేసుకోండి వినేవాళ్ళయినా సరే చిన్న పిల్లవాడు ఆట ఇంపార్టెన్స్ ఉంటది బొమ్మ సెకండరీ ఉంటది.
(23:33) నీకు మైండ్ వచ్చినాక బొమ్మ ఇంపార్టెంట్ ఆట సెకండరీ అర్థం కాలే అర్థమైంది చెప్పు చిన్న పిల్లాడికి అదే ఆట మెయిన్ బొమ్మ తర్వాత ఎందుకంటే ఇప్పుడు మైండ్ మనసు లేదు. అది నెక్స్ట్ కొంచెం తర్వాత బొమ్మ ఇంపార్టెంట్ అవుద్ది ఆట తర్వాత తద్వారా నెక్స్ట్ బొమ్మలు ఇంపార్టెంట్ అవుతా అవుతూ ఆట మిస్ అయిపోతది ఇప్పుడు అక్కడ పట్టుకోవడం స్టార్ట్ ఒకటి బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఇంటికి నేను పోయినా 16 కార్లు ఉన్నాయి అతను ఎప్పుడు వాటిలో తిరగడు ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోయింది అది ఓన్లీ ప్రదర్శనకి వాళ్ళకి ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది.
(24:18) ఉమ్ మనం ఒక బిస్కెట్ తింటాం ఓరియో అని ఒక బిస్కెట్ తింటామా అటువంటి ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ప్రపంచవ్యాప్తంగా సేల్ అయితది బ్రాండ్ దాని ఓనర్ నేను పోతే బిస్కెట్ తప్పు ఏదైనా నీకు ఇస్తా అన్నాడు. ఆయన చెప్పిన విషయాలు చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్ ఆయన పెద్దాయన నేను పర్ఫార్మెన్స్ వేసి వాళ్ళ మనవరాలు గుమ్మేస్తే ఆయన విపరీతంగా నచ్చింది.
(24:42) ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్ అయ్యా నువ్వు నా దగ్గరికి రా నేను కాసేపు నీతో స్పెండ్ చేయాలనుకుంటుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుంటే పోతే ఆశ్చర్యపోయినా జూబ్లీ హిల్స్ లో ఇల్లు ఉంది రాజభవనం రాది తర్వాత కార్లు ఎట్లున్నాయో తెలుసా తళ్ళ తల తల తల క్లీన్ గా ఉన్న కార్ని క్లీన్ చేస్తున్నారు అసలు వాళ్ళు వచ్చి మన కార్ క్లీన్ చేయాలి క్లీన్ లేదు అది ఇప్పుడు మన నరేష్ పుణ్యమా అని కార్కి కొంచెం అందం వచ్చింది కానీ ఎప్పుడు డస్ట్ డస్ట్ డస్ట్ మలకపెట్ట ఎట్టు ఉంటుండే అది వర్షం వస్తే అర్ధరాత్రి చూడాలి కొట్టకపోతేమో దాన్ని దిగి తీయలేము ఆ సో అట్లా ఆయన నాకు చెప్పిన విషయాలు
(25:22) ఏందంటే బిస్కెట్ తప్ప ఏదైనా ఇస్తే నీకు రెండోది ఒక విషయం నా బిస్కెట్ నేను ఎప్పుడు తినలే అని చెప్పాడు. ఉమ్ అంటే నాకు లైఫ్ అర్థమైింది వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు అందుకే సహజ సిద్ధుల్లో ఉండిపోయాను నేను ఐ యమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్లే రథర్ దన్ ద టాయ్ చిన్న పిల్లవాడు చూసారా మీరు చూసారా ఎప్పుడు పిల్ల ఆడుకుంటా ఆకార్షం చూస్తూ ఆ ఇట్లా ఆడుకుంటాడు ఇది జాలదు మెల్లగా మనసు ఎంటర్ అయిన తర్వాత టాయ్ నాకు అదే బొమ్మ కావాలి ఆడ దొబ్బేసింది.
(26:08) సో లైఫ్ ని లైట్ మనసు ఎంటర్ అవ్వడం వల్ల మన సిద్ధులని కోల్పోతుంది మనసు అంటేనే ఛాయిస్ అంతే కదా మనసు వచ్చిందా సిద్ధి వెళ్ళిపోయింది. అంటే మనసు ఉంటే సిద్ధి ఉండదు అందుకే మనసు ద్వారా పొందే సిద్ధి సాధన వల్ల వచ్చింది అన్నట్టు ఇప్పుడు అందరికీ ఇప్పుడు సిద్ధితోటి ఎందుకు పీచ్ తయారు చేస్తారు పీచ్ మిఠాయి పీచ్ మిఠాయికి ఏ విలువ లేదు.
(26:32) ఇప్పుడు బాబాగారు ఇట్లా ఇట్లా ఎందుకు పీచ్ మిఠాయి అయ్యాడు. అవును పీచ్ మీట ఏడన్న దొరుకుతది బంగారం కదా ఆసక్తి అంటే మన ఇంకోటి సిసి కెమెరాలు వచ్చిన తర్వాత ఇవన్నీ మానేసారు చాలా మంది మ్యాజిక్ దొబ్బేసింది ఎందుకంటే ఏదో కెమెరా రికార్డ్ అయింది ఈవెన్ బాబా వారిది కూడా రికార్డ్ అయింది. చిన్న కామన్ సెన్స్ రా బయ్ ఇప్పుడు నాకు నేను బాబా ఇట్లా వచ్చింది చెవి పైన నువ్వు నువ్వు భక్తుడివి నమ్ముతున్నావు కదా ఆయన చేతుల్లో ఏమ లేదు చూడు ఆయన విబుద్ధి ఇస్తాడు.
(27:02) అంటే నీళ్ళ ఇస్తారు ఇట్లా ఇచ్చినాక టవాల్ ఇస్తారు. టవల్ ఇచ్చేసిన అప్పుడు ఇక్కడ చిన్నది వచ్చింది. అచ్చా నా దగ్గర చేయమను సిద్ధి నేను ఒక చిన్న స్కూల్ కి వెళ్ళినా మ్ పేరెంట్స్ పిచ్చోళ్లే టీచర్స్ పిచ్చోళ్లే పిల్లలకు బుద్ధి లేదు కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు వాళ్ళకి ఈగో అంటగడుతున్నారు. మా పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ చదవగలుగుతారు.
(27:31) ఇట్లా కట్టిరన్నమాట ఎదురుగా రాస్తే చెప్తుంది ఆ పాపం నిన్న ఎవరి చోల పువ్వులు పెడుతున్నావ్ నువ్వు మ్ అసలు బ్లైండ్ ఫోల్డ్ ఎందుకు ఏమ అక్కర్లేదు ఒక డవాల్ తీసుకురాపోండి మీరు ఇట్లా కట్టకండి నేను నీ కళ్ళు కనబడద్దు అంతే కదా పలకముందే కూర్చోమను నేను జస్ట్ ఒక బ్లాంకెట్ మొత్తం మీద వేస్తా చదవమని చూద్దాం కరెక్ట్ బ్లాంకెట్ తెప్పించి మీద వేస్తే ఆ పాప బ్లాంక్ అయింది.
(28:08) అప్పుడు నేను అన్నా క్వాక్ వచ్చేసినా ఆ పాపని ఎక్స్పోజ్ చేయడం కాదు ఆ పాపకి అబద్ధాన్ని అంటగడుతున్నారు. అవును నిత్యానంద ఆశ్రమంలో కూడా ఈ మైండ్ రీడింగ్ అని ఉదాహరణకి ఇట్లా ఉంటది. ఇట్లా చూస్తే టెంకాయ దొలుతుది అన్నమాట చిన్న కామన్ సెన్స్ టెంకాయ కింద పెట్టి కదిలి చేతిలో పెట్టుకో ఇప్పుడు సద్గురు ఇట్లా ఇట్లా ఇట్లా అంటే పాజిటివ్ అయితే ఇట్లా తిరుగుతది నెగిటివ్ ఇట్లా తిరుగుతది చూడ దోసుకో అదేంది కింద ఉన్న పదార్థం పాజిటివ్ నెగిటివ్ జనాలను ఎంత పిచ్చోళ్ళు ఉన్నారంటే అసలు నాకు విపరీతమైన రెస్పెక్ట్ కలిగింది జనాలు అంటే వీళ్ళు ఇంతే గొర్రెలు గొర్రెలుగానే
(28:47) ఉండవలెను బర్రెలు బర్రెలుగానే ఉండవలెను ఇట్లా ఇప్పుడు ఏది కింద ఉన్నది మంచి ఆహారం అప్పుడు పాజిటివ్ ఇట్లా తిగుతది కింద ఉన్నది చెడిపోయిన ఆహారం పెట్టి తిరుగుతది ఫైన్ ఓకే ఏందంట ఒక చిన్న కొండ పెట్టి దాన్ని కుక్కనికి తిరుగుతదేమో చూద్దాం ఇగో దద్దండి ఏ మాలలో ఏముంది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది మంచి పుస్తకం అయితే ఇట్లా తిరుగుతది చూడండి ఫస్ట్ స్థిరంగా లేపి చూసినావా
(29:35) నేను నేను తిప్తలేను చూడు రైట్ సైడ్లో తిరుగు ఆ ఇప్పుడు ఇది చేతన వేసిన పెయింటింగ్ బాలేదు చూడండి ఆ నెగిటివ్ తిరుగుతది ఎందు ఇప్పట్లే అంటున్నానా మల్ల తెలిసిపోయి మా రమణ మహర్షి భగవాన్ ఎక్స్ట్రీమ్ పాజిటివిటీ చూడండి పాజిటివ్ తిరుగుతది క్లాప్స్ జాయిన్ ద ఆశ్రం ఎట్లా తిరుగుతుంది అసలు నా చేయి చూడు తిప్పట్లే చాలా సటల్ గా ఉంటది మూమెంట్ అది తిరుగుతది.
(30:16) ఇప్పట్లేదు కదా నిజంగా కాదు కాదు లేదు ఇది కరింగర మాల ఇది ఈ మాల మన షాప్ లో పెడతాం ఇది దీనికి అంతులైన శక్తి ఉంది. ఇది అబద్ధం అచ్చా ఇప్పుడు మాలని పెట్టి షాప్ లో పెట్టి దాన్ని బిజినెస్ చేస్తాం నెక్స్ట్ ఇగో సిద్ది చూడండి ఫస్ట్ కదలకుండా ఉంది కదా చూడు అవును నా ప్లీజ్ పే అటెన్షన్ టు మై హ్యాండ్ నేను ఏది మూవ్లే నా చేయి చూడండి ఇది ఇప్పట్లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఏ ఎనర్జీ లేదు న్యూట్రల్
(31:03) అస్సలు తిరగదు స్థితి ఉండదు చూడండి రమణ మర్షి బుక్ జరుపు ఎమ్మడే పాజిటివిటీ వచ్చేస్తది అసలు ఎక్కడ శక్తి వస్తది దానికి చూడు ఉల్టా స్టార్ట్ అయింది ఉన్నాయి సిద్దులు ఉన్నాయి
(31:51) సో ఇప్పుడు ఒక చిన్న కుక్కని పెట్టు మ్ ఇనుకో కుక్క అప్పుడు తిరుగుతుందేమో చూడు తిరిగదు తిరిగింది అనుకో కింద ఏదున్నా తిరుగుతది. పానికే సిద్దిలేదు ఎట్టా తిరుగుతుంది అది అమ్మ పిచ్చోళ్ళు సో ఇక్కడ విషయం ఏందటంటే మనిషికి అంతలింది కోరిక డబ్బు కావాలి పేరు కావాలి పవర్ కావాలి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలి రికగ్నిషన్ కావాలి ఇవన్నీ కావాలి నీకు అవకా లేదు అందుకని ఏం కావాలి సాధన కావాలి ఇప్పుడు అభినవ బింద్ర తెలుసా ఎవరు అభినవ్ బింద్ర అని ఆయన షూటర్ ఒలంపిక్ లో గోల్డ్
(32:38) మెడల్ వచ్చింది. ఏక్దం ఫేమస్ అయిపోయిండు అతను బాయ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రోజు ఒకటే కోటీశ్వరుడు వాళ్ళ ఇంట్లో స్టూడియో ఉంటది తుపాకు తీసుకొని కాలుస్తా ఉంటాడు. ఇప్పుడు ఆ స్పోర్ట్ కి ప్రపంచంలో విలువ ఉంది కాబట్టి దానికి రెస్పాన్స్ ఉంది దానికి గోల్డ్ మెడల్ ఉంది కాబట్టి అతను అంత టైం ఇస్తున్నాడు. అది ఇప్పుడు గోలికాయలు ఆడే ఆట అది స్పోర్ట్ కాదు కదా ఎవరు ఆడట్లే గోలికాయలు ఆడ ఆట కూడా ఒలంపిక్స్ లో ఉందంటే తెలంగాణ గోలికాయల టీం అని అంటుంటారు.
(33:13) మై సన్ ప్లేస్ గోటి గోటిలటి చేయడం రాంగ్ తప్పు తప్పప్పులు అంటలేను ప్రదర్శన ఉంది చూసేవాడు ఉన్నాడు కాబట్టి ఇదంత ఉంది రమణమ్మ మహర్షి చూసేవాడి మీద ఆధారపడలేడు నేను కూడా చెక్ చేసుకోండి చూసేవాడు అనే ఒకడు మీ మనసులో ఉంటే మీరు చాలా డ్రామాలు ఆడాల్సి వస్తదిలే చూసేవాడు అప్పుడు సాధన వల్ల సిద్ధి ఇప్పుడు నేను అడవిలో ఒకరు ఉంటే సిక్స్ ప్యాక్ లేదు తెలుసా చూసేవాళ్ళు ఉంటుంది సిక్స్ ప్యాక్ చూసేవాళ్ళు ఉంటది మేకప్ చూసేవాళ్ళు ఉంటుంది హెయిర్ కట్ అడవిలో హెయిర్ కట్ లేదు బొంగు లేదు అందుకే సాధువులు మొత్తం చుట్ట చుట్టూ వదిలేస్తారు అంతే వాళ్ళు పడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇట్లా
(33:52) ముఖానికి తగిలి ఎందుకంటే గాలి వస్తా ఉంటది. ఒక్క ఇంటికి తగిలిన నిద్రపోతది అందుకని అదే ఒక చిన్న తెలుసా మన జిల్లడు పాలు ఉంటాయి. ఆ పాలు తీసుకొని ఎత్తి పట్టిస్తారు కథం అట్టలు కట్టుకపోతది కథం పెన్లు రకరకాల ప్రాణులు అన్ని కలిసి అడవిలు ఉంటాయి సంబంధం ఉండదు సో కోరిక వల్ల సిద్ధి కోరిక లేని కారణంగా మరొక సిద్ధి ఉంది అదే సహజ సిద్ధి అని సహజ సిద్ధి ప్రశాంతత ప్రేక్షకుడు అక్కర్లేదు.
(34:24) ఏదైతే సాధన వల్ల సిద్ధి వచ్చిందో దానికి ప్రేక్షకుడు కావాలి. ఎవరైతే ఆ సిద్ధిని మిస్యూస్ చేసిరో డిస్ట్రక్షన్ అయితది సిద్ధి నిజంగా కలిగినవాడు దాన్ని ఎప్పుడు వాడట్లేదు. ఇది ఒక ఎగ్జిస్టెన్షియల్ లా త్రైలింగ స్వామికి సిద్ధులు ఉన్నాయి ఆ తర్వాత రమణ రామకృష్ణ పరమసకి సిద్ధులు లేవు కృష్ణమూర్తికి లేవు ఓషోకి లేవు అద రమణ మహర్షికి లేవు.
(34:52) రెండోది ఈ సహజ సిద్ధుల్లో హీలింగ్ పవర్ ఉంది. అంటే ఆ సహజ సిద్ధి అంటే నిరంతరము ప్రశాంతంగా ఉండి అది కొన్ని సంవత్సరాలుగా ఉండడం వల్ల ఆ వ్యక్తి జస్ట్ చూస్తే ఎదుటి వ్యక్తి రిలాక్స్ అయిపోతాడు. ఇది హీలింగ్ అనేది ఉంటది. ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు శక్తిపాతం కాదు ఐమ జస్ట్ సేయింగ్ ఇమ్మీడియట్ గా ఇతని నేచర్ అతని నేచర్ గా మారిపోతది ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎట్లైతే నేను పడుకోగానే కాసేపు నీకు నిద్ర వస్తదో అట్ట ప్రశాంతంగా ఉన్న వ్యక్తి సమక్షంలో ప్రశాంతత అనుభూతి కలుగుతది మనకు నిలబడకపోవచ్చు అంతవరకైతే సో మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటుం ఏదో ఒకటి నా లైఫ్ లోకి వస్తే నేను సంతోషంగా ఉంటాని
(35:29) అసలు నాకేం అక్కర్లేదు అన్నప్పుడు మిగిలేది సాధిసిద్ది అన్నమాట రామకృష్ణ పరమం జీవితం లో వచ్చిన కథ చెప్తారు. నేను సిటీకి వచ్చిన కొత్తలో నేను విన్న కథ ఆ తర్వాత నేను మళ్ళీ అచ్చంపేట పోయి మా రావుగారి దగ్గర రామకృష్ణ పనహంస సంపూర్ణ సాహిత్యము వివేకానంద సాహిత్యం ఇదంతా చదివినప్పుడు అందులో మళ్ళా ఆ కథ అరస పడ్డది.
(35:51) అది ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది అది. రెండు కథలు పరమహంస అయిపోయింది నాకు మర్చిపోలేను. అంటే ఒకటి ఉప్పు బొమ్మ అచ్చా ఓకే తెలుసా ఉప్పు బొమ్మ నేను చెప్పిన ఉప్పు తెలుసా నీకు ఉప్పు బొమ్మ గుర్తు చేసిన బొమ్మ అదే నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా అంటే సముద్రం సముద్రంలో దొంకుతది సముద్రంలో తెలుసుకోవాలని లోపట పోతూ పోతూ ఉపమగా కరిగిపోతది అన్నట్టు ఆ కరిగిపోయే లాస్ట్ సెక్షన్ లో తెలుసుకుంటది నేనే సముద్రం అని నేను ఉంటే సముద్రం లేదు సముద్రం ఉంటే నేను లేనుని తెలుసుకుంటది లేదా నేను ఎక్కడ ఉన్నా నేను సముద్రాన్ని అని తెలుసుకుంది అద్వైతం ఎండ్ ఆఫ్ స్టోరీ రెండో ఒక కథ
(36:27) ఏందంటే రియల్ గా జరిగింది ఎవరో హృదయనాథ్ వస్తాడు. హృదయేంద్రనాథ్ వచ్చి ఆ పరమహంస గురుదేవ్ ఒక వ్యక్తి వచ్చాడు ఆయనకు చాలా సిద్ధులు ఉన్నాయి అంటే ఎవరు ఆయన చూద్దాం పా అంటే ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సో ఆయనతో తపస్సు చేసి ఒక సిద్ధి సాధించాడు ఏం సిద్ధి అంటే నేను నేను నీళ్ల మీద నడుస్తానండి. నడిచి చూద్దాం అన్నాడు.
(36:49) సో పరమహంస బాధ్య పట్టేసుకొని కూర్చున్నాడు అతను లేచి ఏదో మంత్రం పట్టించి నీళ్ళ మీద నడిచాడు. అటు పక్కకు పోయాడు. ఇది పరమహంస వచ్చిందా చూసింది రాశరు భక్తులు ఇది రియల్ గా జరిగింది. ఇకా మళళ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడు. పరహంస అన్నటు ఎంత కాలం పట్టింది ఈ సిద్ధి పొందడానికి అంటే ఒక 25 సంవత్సరాల కట్టోర సాధన ఏడిచాడంట పరహంస ఆయన ఆశ్చర్యపడి ఎందుకు ఏడుస్తున్నారు గురుదేవు అంటే ఐదు పైసలు పెడితే అటు పక్క దింపుతారు కదా నాయన ఎందుకు ఇంత సమయం వదలు దయచేసినావ కరెక్ట్ అంటే యు వాంట్ టు ప్రూవ్ సంథింగ్ దాంట్లో అహంకారపు ఛాయ ఉంది నేను స్పెషల్ అని
(37:28) చెప్పాలనుకుంటున్నా. అసలు స్పెషల్ ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఎదుటి వ్యక్తి ఉన్నందుకే ఎదురు వ్యక్తి లేకపోతే స్పెషల్ లేదు బొంగు లేదు. అప్పుడు యూనిక్ అన్నమాట యు ఆర్ నాట్ స్పెషల్ బట్ యు ఆర్ యూనిక్ సో నాకు ఒకటి శక్తి వచ్చింది అని ఎవడైతే చెప్తున్నాడో వాడు నా అనే పదం వాడుతూనే ఉన్నాడు. కానీ సహజ సిద్ధుల్లో నా లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఈ రెండు మూడు రోజులు నేను బాగా నిద్రపోయినా నీకంటే బాగా నిద్రపోయిన ఎప్పుడని చెప్పారు మీరు అది కంప్లీట్ గా నీకు అస్తిత్వానికి సంబంధించిన ఒక క్లోజెస్ట్ రిలేషన్షిప్ అంతే అందుకని ఇప్పుడు నేను సహజ సిద్ధి
(38:05) అన్నాను అనుకో దానికి ఏ విలువ లేదు ఈ ప్రపంచంలో మనిషికి బంగారం కావాలి మనిషికి మంది మార్బలం ఉండాలి తర్వాత బాక్సర్స్ ఉండాలి ఇప్పుడు నువ్వు కూడా పోతుంటే నీ చుట్టుపక్కల ఒక ఆరు మంది బాక్సర్స్ ని రెంట్ కి తెచ్చుకో ఈ రోజు మూడు మూడు వేలు ఇస్తే వస్తారు. మీ ఊళలో అందరూ ఆశ్చర్యపోతే ఎవడు ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటారు అంతే ఓకే ఎందుకు ఆ అనుకోవడం ఎందుకు చెప్పిన సహజ సిద్ధుల్ని అందరు మర్చిపోతున్నారు అని ఎందుకంటే ఆ సహజ సిద్ధుల్లో నీ అహంకారం నిండదు సహజ సిద్ధులకి ప్రేక్షకుడు అవసరం లేదు ఈ ప్రపంచం అంతే ప్రేక్షకుడిని కోరుకుంటుంది కదా అది ప్రాబ్లం ఇప్పుడు నేను ఉన్నాను
(38:47) అనుకో నాకు ప్రేక్షకులతో సంబంధి ఇదే కారమ్మా ఇదే కారు అంతే ప్రేక్షకుడు వచ్చాడా సహజ స్థితులు వెళ్ళిపోతాయి. అప్పుడు నీ ప్రయత్న ప్రతి చేష్ట వేరేవాడిలో ముఖంలో సంతోషం చూడడానికి వాడిని త్రిల్లు చేయడానికి ఇప్పుడు ఒక హీరో పిచ్చి డ్రెస్ వేసుకొని స్టేజ్ ఎక్కడానికి కారణం ప్రేక్షకుడు. స్టేజ్ మీద తోడగొట్టడానికి కారణం ప్రేక్షకుడు ఏ మనసు మనసు మంచిగా ఉన్నవాడిని తొడలు కొట్టుకుంటాడారా ఏ బుద్ధి ఉన్నాడు మీసం తిప్పుతుడా ఎదురుగా వ్యక్తి లేకపోతే ఇప్పుడు ఎదురుగా ఎవడు లేకపోతే తగ్గేదేలే అనాలంటే ఎదురు కూడా ఉండాలి కదా అవును నువ్వు ఒంటరిగా బాత్్రూమ్ల ఏదో వస్తలేదు
(39:26) తగ్గేదేలే అంటాడు ఎవడన్నా ఇదంతా ఒక విక్షిప్త స్థితి ఆ ప్రపంచంలో వెరీ రెలవెంట్ వెరీ పవర్ఫుల్ అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది నాకు వద్దు అది అందుకే సిద్ధులు పొందిన వాళ్ళందరూ కూడా గుర్తింపుని ఒక భద్రతని కోరుకోలేదు కీర్తిని పట్టించుకోలేదు వాళ్ళు తెలుసుకున్నారు ఆ ఈ సిద్ధిని మంచి కోసం ఉపయోగిస్తే ఓకే కానీ నా వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగిస్తే సిద్ధి అనేది ప్రమాదకరం అని గుర్తించారున్నమాట అందుకే బంగారం తయారు చేయగలిగిన వాళ్ళు ఏ బంగారం వేసుకోవాలి ఎగ్జాంపుల్ సత్యసాయిబా బంగారం బంగారం సృష్టించగలడు తన ఒంటి మీద బంగారం ఉందా అంటే చూడవలసింది
(40:11) బంగారం సృష్టించని వాడు బంగారం పెట్టుకొని తిరుగుతున్నాడు. కదా ప్రశాంతంగా ఉన్నవాడు ప్రయత్నం ఆపేసిండు. ప్రశాంతత లేనివాడు ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇదంతా ఉల్టా పల్టా నడుస్తుంది వ్యవహారం అందుకని సహజ సిద్ధి చాలా అంటే ఆధ్యాత్మికత యొక్క కోరు ఉంది అందులో అంటే మనిషి గుర్తిస్తాడా లేదా అన నాకు తెలియదు బేట అంటే చెప్తూ కూడా వింటూ కూడా మళ్ళీ నీ మనసు గుర్తింపు కోసం పరిగెడుతది.
(40:42) అంటే లోపట ఒక చిన్న డీప్ రూటెడ్ డిజైర్ ఉంది. సహజమైన డిజైర్స్ వేరు నీళ్లుు తాగల డిజైర్ వేరు నేను అవార్డు తెచ్చుకోవాలని డిజైర్ వేరు రెండు డిజైర్లు డిజైర్స్ కావు. సో వాటి మధ్యన డిస్టింక్షన్ రెండోది నీ కోరిక ఉంది అర్హత ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మనిషి చూసుకోవట్లే నాకు కావాలంటే కావాలి నేను ఏదైనా చేస్తా అంటున్నాడు ఫెయిల్ అవుతున్నాడు.
(41:04) నీకు అర్హత లేదురా స్వామి అంటే ఫెయిల్ అవుతున్నాడు. ఫెయిల్ అవుతున్నాడు ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రయత్నించవచ్చు నీకు సాధ్యమైనది చెయి కొత్త ద్వారం ఓపెన్ అయితది. ఉదాహరణకి నువ్వు మంచిగా పాట పాడాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ పాట 10 మందికి నచ్చాలఅనుకోవడంతోనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అవును వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను పాడుకుంటా అంతే యు సింగ్ మరి ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక గీతాలు పాడతారో వాళ్ళు నచ్చడం కోసం పాడరు తన్మయత్వంలో పాడతారు.
(41:34) ఇప్పుడు మీరా ప్రేక్షకుల కోసం పాడలే కళ్ళు మూసుకొని ఆ కృష్ణుడిని తలుచుకుంటూ పాడింది. ఆ పాటల్లో విషయం ఉన్నందుకు చాలా మంది నా వైపు చూశారు రమణ మహర్షి ప్రశాంతంగా ఉన్నాడు ఎవరి కోసమో కాదు తాను ప్రశాంతంగా ఉన్నాడు ఎవరి కోసమో కాకుండా తాను స్వయంగా ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రశాంతత గొప్ప ఆకర్షణ కేంద్రంగా నిలిచింది.
(41:56) అది అందరికీ అందుబాటులో ఉంది బంగారం అందరూ చేయలేరు విభూది అందరూ సృష్టించలేరు. నేను అంటే విభూతులు గీభూతులు కాదు కొబ్బరి నూనె ఇస్తాను లేకపోతే ఆ గాను కాయలు ఇస్తే బాగుంటది. ఇంకోటి జన విజ్ఞాన వేదిక వాళ్ళలో ఛాలెంజ్ చేశారు. ఏమని ఇప్పుడు ఆత్మలింగం తీస్తారు. రీసెంట్ గా ఆయన కూడా చచ్చిపోయా కనులు బాబా కుటుంబ సేవ చూసి ఆయన కాపీ చేసి ఆయన పెద్ద భక్తగణము చాలా ల్యాండ్ మాఫియా ఇదంతా చేవు కేసులు గీసులు అవన్నీ అయ్యాయి.
(42:21) రీసెంట్ గా ఆయన కూడా పోయారు. సో ఆయన కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన బర్త్డే ఆత్మలింగం తీస్తాడు. అసలు జ్ఞానికి బర్త్డే ఏంది? కదా ఇదేంది నా ప్రశ్న అవును సో ఆత్మలింగం అది ఇట్లా నీళ్ళ ఇట్లా ఇట్లా అని ఇట్లా మళ్ళ నీళ్లుు తాగుతారు నీళ్లు తాగిన అంటే లిరిగం వస్తే ఇట్లా అందరూ ఇట్లా జనాలు చూస్తే దాన్ని మొక్కుతారు ఆ తర్వాత ఆత్మలింగ ప్రతిష్టిస్తారు దానికి పూజ చేస్తారు.
(42:45) కదా సత్య బాబా లేకపోతే ఇంకెవరైనా బాబాలు ఇంక నేను పర్సనల్ గా ఏమ అనట్లే ఆయన ఆయన బంగారం ఇస్తుంటే నేను కూడా పోతా ఉపయోగపడతాయి ఎవరికో ఒకరికి ఐ యమ్ నాట్ అగైనస్ట్ గోల్డ్ నాకు బంగారంతో ఎవ్వరేం లేదు. సో ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇట్లా మ్ తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న టాక్ ఇచ్చినా ఇప్పుడు నీ దృష్టి నా కళ్ళ మీద ఉంది.
(43:13) తర్వాత నేను చెప్తున్నా ఆ తర్వాత నువ్వు అన్న ఏదో కాదు చేయబట్టు అట్లా సో నీ మైండ్ లాజిక్ మిస్ అయితది. ఏ ఎక్కడి నుంచి తీసినావా అని అడగదు అది ఎందుకంటే చాలా మంది భక్తులు ఉంటారు ఒక అట్మాస్ఫియర్ లో చేస్తారు అదంతా అందుకని దానికి మ్యాజిక్ లా మ్యాజిక్ే అది నువ్వు ఎందుకు ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నావ్ ఫస్ట్ ఒకటి జస్ట్ రమణ మహర్షి లాగా ఊరికి స్థిరంగా ఉండు ఏ మాయలు మ్యాజిక్లు చేయకు నీవు అసలు ఈ మ్యాజిక్లు కోరుకుంటుంది ఎవరు దాన్ని విచారణ చెయి అసలు మ్యాజిక్ ఎందుకు చేస్తున్నావ్ దాన్ని విచారణ చేయమని రావణ మర్చి ఎందుకు వై ఆర్ డూయింగ్ సంథింగ్ వేరే వాళ్ళని తృప్తి
(43:55) చేయపరచాలి ఎందుకు ట్రై చేస్తున్నావ్ డాడీ ఇది ఎవరికోసం నువ్వు నీలా ఉండ అని చెప్పిండు నువ్వు ఉండడు బాధకతం అదం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిద్ధి అన్నమాట నువ్వు నీలా ఉండడం తంబ్నెల్ ఇదే అత్యంత ప్రపంచంలో గ్రేటెస్ట్ సిద్ధి ఏందో తెలుసా నువ్వు నీలా నీలా ఉండడం నువ్వు నీలా ఉండు నువ్వు నీ తిండి తిను నువ్వు నీ పని చేసుకో మనిషివి కాబట్టి సామరస్యం పోకుండా చూసుకో కుక్క అనుకో సామరస్య పోయినా పర్వాలేదు దానికి సోయ లేదు కాబట్టి దానికి ఓన్లీ తన మైండ్ ఒక ఐదఆరు ఫీట్ల వరకే గ్రాస్ప్ చేయగలుగుతది.
(44:30) దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు. అందుకే మీరు అనిమల్ వీడియోస్ అని కొడితే ఒకొక్క ఎలకంట పడతది ఆ ఎలకంట ఎలకవెంట పడే కార్యక్రమం లోపట డైనింగ్ టేబుల్ కింద వేస్తది, ఫ్యాన్ కింద వేస్తది, టీవీ కింద వేస్తది దానికి తెలవదు. మనం కూడా ఎలకంట పడాలి కానీ టీవీ కింద పడకుండా డైనింగ్ టేబుల్ కాకుండా ఇదే మనిషి అంటే చేయవలసింది ఇది. నీ లక్ష్యం ఎలుకైనా సామరస్యం కూడా కోల్పోకుండా చూసుకోవాలి.
(44:52) సామరస్యం అనే ఒక అంశాన్ని విపరీతంగా ఈ యుగంలో చెప్పింది నేను ఒక్కడినే ఎందుకంటే అది అట్మోస్ట్ ఇంపార్టెంట్ నిజమైన జ్ఞానం అంటే సామరస్యాన్ని కలిగి ఉండడం ఏ సందర్భంలో ఉన్నా సో ఏదో చెప్తున్నా మిస్ అయిపోయినా జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశరు. ఇప్పటికీ చేస్తున్నారు దాన్ని ఎవడు బ్రేక్ అయ్యేది వాళ్ళు చెప్పేది నిజం కాబట్టి వాళ్ళు హేతువాదులు హేతువాదం అంటే ఉన్నది చాలు రాబయ నువ్వు ఇంకొత్తది సృష్టించాల్సిన అవసరం లేదు ఉన్నది నాశనం చేయకపోతే చాలది కాదు ఉన్నది గుర్తించు నువ్వు చెప్పింది ఏమి లేదు ఇప్పుడు నేను సృష్టించిన చేయబట్టు ఓకే
(45:28) తర్వాత ఇల్లు ఉంది కదా ఇప్పుడు ఇస్తావు ఇచ్చినా ఓకేనా ఓకే ఇది ఏమ ఎందుక ఆ అంటే నీ చేతిలో పట్టనిది సృష్టించగలవా అని అడిగారు అంతే ఓకే టటటట ఒక్కడు రాలే ముందుకి ఎందుకంటే రాకండి కుదరదు డోంట్ ట్రై ఇంపాసిబుల్ అసలు అంతఎందుకు ఇల్లు జస్ట్లు ఉంటారు మెజిషియన్స్ ఉంటారు ఏమో సృష్టిస్తున్నారు వాళ్ళు మ్యాజిక్ అని చెప్పి చేస్తున్నారు అంతే హస్తలాగవం ఓకే
(46:13) ఇలా అంటాడు అది వస్తది అసలు వాడి పేరు మత్యూనే గోవా బేస్డ్ ఇల్యూజనిస్ట్ నేను పర్ఫార్మ్ చేసిన ఇద్దరం బోర్ వస్తది కదా లేదు ఆ పర్ఫామ్ చేస్తున్నాం సో ఐ యమ్ జస్ట్ ఆన్ ఇల్యూజనిస్ట్ ఎలాగ నా ప్రోగ్రాం భ్రాంతి క్రియేట్ చేస్తున్నా అంటే మ్యాజిక్ చేశ మ్యాజిక్ వేరు ఇది భ్రాంతి క్రియేట్ చేస్తుంది మ్ చూడు పుట్ యువర్ హాండ్స్ లైక్ దిస్ మ్ నిన్న అతను చెప్పాడు ఇప్పుడు నేను చేసేది ఇల్యూజనే కానీ నువ్వు క్యాచ్ చేయలేవు.
(46:48) రెండోది నువ్వు రిపీట్ కూడా చేయలేవు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నా చేతులు చేత చూడు తర్వాత చేతులు పైకి అనుకు తర్వాత గాలిలో పెట్టి ఇట్లా నాలుగు చేతులు
No comments:
Post a Comment