పెళ్లి తర్వాత మనుషులు ఎందుకు మారిపోతారు? 😱 RGV About Marriage, Love & Freedom | Ramuism
Author Name:Ramuism
Youtube Channel Url:https://www.youtube.com/@RamuismiD
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UNeZ6faAApY
Transcript:
(00:09) అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు కరెక్ట్ కాంప్లెక్షన్ ఎంత ఉంటుంది శాలరీ ఎంత వస్తుంది పీజీ ఉందా లేదా క్వశ్చన్ ఏంటంటే నీ పెళ్లి ఎందుకు పెరిగింది అంటే కారణం ఏంటి కారణం చాలా సింపులు నా భార్యకి చెడ్డ మొగుడు దొరికింది. మీ అమ్మా మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా ఒక మనిషితోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించిన మనిషితోటి జీవించడం కన్నా నరకం ఎముడు కూడా కీచ ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్ట్ లోనే జరుగుతుందా సో ఈ న్యూ సిట్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకి వస్తాయి పెళ్లి అయిన తర్వాత దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎనీ నేను ఎప్పుడు కాలిస్తే
(00:49) అప్పుడు నా ఫ్రీడమ్ కి నువ్వు అడ్డ వచ్చినప్పుడు నేను నీతో ఉండను ఆ ఫ్రీడం కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారా మనం కోర్టులో కూర్చున్న భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్ట కోర్ట్లో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవరు నిజం చెప్పడు ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారు అని తెలుసు దాన్ని మనం ఎంత డిసి క్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు రాము ఐ లాస్ట్ మై డిజైర్ బ్రదర్ అది వినటానికి నాకు చాలా హార్ష్ గా అనిపించింది.
(01:15) సో ప్రతి మనిషి డిఫరెంట్ డిఫరెంట్ డెసిషన్స్ ఆ సిచువేషన్ ని బట్టి వాళ్ళు కలిసిన మనుషులని బట్టి తీసుకుంటారు. కానీ దీని అంతటిలో కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ [సంగీతం] దేర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు బాగా ఇష్టమైన ఆయన రాంట్ మీకు పరిచయం అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వర్కవుట్ అవుతుందా వినిపి ఆయన కి ఎందుకు కమిట్ అవుతుంది అంటే మేమ ఇద్దరం మాట్లాడదాం అవతలు చెప్పింది విను క్షణక్షణం సినిమా ఇప్పుడు శ్రీదేవి గారు చాలా పెద్ద పెద్ద ఫ్యాన్ ఒక పర్టికులర్ టైంలో నేను నా వైఫ్ తోటి రత్నతోటి శ్రీదేవి గురించి గురించి చూపి నాకు 11 ఓ క్లాక్ ఫోన్ చేసే రాత్రి ఇంట్లో నేను లేని ఇంట్లో దానికి ఫోన్
(01:54) పెట్టి ఫోన్ వన్ చంప మీద హలో రాముజం మరొక ఎపిసోడ్ కి స్వాగతం. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మన సంస్కృతిలో అన్నారు కానీ సంస్కృతి ఏదైనా దేశం ఏదైనా మతం ఏదైనా కులం ఏదైనా పెళ్లికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా పెళ్లి అయితేనే మా అబ్బాయి సెటిల్ అయిపోయాడు లేకపోతే మా అమ్మాయి సెటిల్ అయిపోయింది అనే రోజులు ఇవి పెళ్లిళ్లు విరిగిపోతున్నాయి వివాహాలు నిలబడట్లేదు ఇవి చూస్తున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది కానీ రాంగోపాల్ వర్మ గారికి మాత్రం పెళ్లి అనేది ఒక కొద్దిగా
(02:33) చిరాకైన టాపిక్ అత్యంత వివాదాస్పద అంశం పెళ్లి అంటే చాలా ఘాటైన అంశాలు అభిప్రాయాలని గతంలో ఆయన వ్యక్తపరిచారు. ఇదే అంశంపై ఇవాల్టి రామోయిజం లెట్స్ సి వాట్ హి హస్ టు సే ఆన్ దిస్ వర్మ గారు. పెళ్లి చేసి చూడు అని మీరు అన్నారు పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుందో చూడని నేను అంటా అది కన్వీనియంట్ గా దాన్ని దాటేస్తారు ఈ పెళ్లి చేసి చూడనే పెద్దలు పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతదో ఆ టాపిక్ ఎప్పుడు ఎత్తరో అది మెయిన్ పాయింట్ ఇప్పుడు పెళ్లి అనేది బై డెఫినిషన్ ఒక సమాజంలో ఒక ఒక స్త్రీని పురుషుడిని ఇద్దర మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని సొసైటీకి చాలా ఆ
(03:12) ఏమంటారు దాన్ని బలపరచడానికి ఒక ఫ్యామిలీ వాల్యూస్ అనేది సృష్టిస్తది అనేది ప్రైమరీ ఇంటెన్షన్ మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆ కారణంతో వచ్చింది. అప్పుడు అంతకుముందు మన్ అండ్ ఏ వుమెన్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ ఒక ఆల్మోస్ట్ ఒక అనిమల్ ఆస్పెక్ట్ లో దాని నుంచి అడ్వాన్స్మెంట్ చేయాల్సిన ఉద్దేశం అది. కానీ అది అది సామాజిక పూర్వకంగా సమాజానికి ఉపయోగపడేది అది కానీ ఆ పర్టికులర్ మగాడికి ఆడదానికి ఉపయోగపడుతుందా అనేది ఐ హావ్ మై డౌట్స్ అబౌట్ దట్ ఇంకోటి పెద్దలు తొందర తొందరగా పెళ్లి చేసేయాలి పిల్లలకి అనేది భోజనం అయిపోయింది గిన్నెలు కడిగేలి
(03:46) కడిగేసి పెడితే పని అయిపోతుంది అనే మెంటాలిటీలో ఉంటారని నా ఫీలింగ్ వాళ్ళు ఒక ఏజ్ రాగానే ముందు గబగబా పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అంటే ఒక పని అయిపోతుంది. రోజు ఉద్యోగానికి వెళ్తున్నారు పొద్దున్న లేవిస్తున్నారు పళ్ళు దూమ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు లంచ్ తింటున్నారు నిద్రపోతారు. మళ్ళీ అదే జరుగుతా ఉంటది. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి.
(04:06) సో పెళ్లి అనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ పేరెంట్స్ కి అది వచ్చేది దాని తర్వాత అయిపోయిన తర్వాత జరిగేదానికి మోస్ట్ ఆఫ్ ద టైం ఇందాక చెప్పినట్టు సైలెంట్ గా ఉంటది. సో ఆ వాటిలో ఉన్న ఇన్సిడెంట్స్ నా ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు వేరేవాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు ఆ బేసిస్ మీద చేసిన కామెంట్లు నేను అంతే మీ స్వానుభవంతో యా నా స్వానుభవం ఒక్కటే కాదు ఇంకా చాలా చాలా ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు క్వశ్చన్ ఏంటంటే మీ పెళ్లి ఎందుకు విరిగింది అంటే కారణం ఏంటంటే కారణం చాలా సింపుల్ నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు.
(04:41) సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐ యమ సేయింగ్ అది జరగకపోవడం అది జరగటం అనేది అసలు నేను పెళ్లి చేసుకోపోవడం అనేది చూసుకో కూడిని అది వర్క్ అవుట్ అవ్వకపోవడం అనేది కంప్లీట్లీ నా ఫాల్ట్ అది అపాలజీగా చెప్పట్లేదు డిఫెన్స్ గా చెప్పట్లేదు ఐ యమ సేయింగ్ ఇట్ ఇస్ ఏ మటర్ ఆఫ్ స్టేట్మెంట్ అంతే కేస్ క్లోజడ్ అని చెప్పట్లేదు అంటే మళ్ళీ ఎందుకు ఏమిటి మీరు ఎందుకు ఇలా ఉండలేకపోయారు అలా ఉండ అది ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఫీలింగ్ సంబంధించి మీరు ఫీల్ అయ్యారా లేదా ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ [గొంతు సవరించుకోవడం] మధ్యన ఆ తను పెళ్లి చేసుకుని టూ మంత్స్ లో తను
(05:14) విడిపోయింది మ్ ఎందుకు అంటే ఆడంటే నాకు అస్ నాకు హి ఇస్ ఏ బోరింగ్ పర్సన్ అని చెప్పి అంటే అది ముందు తెలియదా ఏ సంద అది అరేంజ్ మ్యారేజ్ ఐ మీన్ టు ఆన్ ఎక్స్టెంట్ నో ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఏదో ఇర్రికన్సిబుల్ డిఫరెన్స్ వచ్చేసి లేకపోతే థర్డ్ పార్టీ ఉంది లేకపోతే ఇదేదో ఉంది అదో సీరియస్ సీరియస్ కారణాలు మనం ఎదుగుతాం ఒక భార్యా భర్తలు విడిపోయినప్పుడు కానీ అది ఇంత తేలిగా ఉంటదని కానీ అది యాక్చువల్ బిగ్గెస్ట్ కారణం ఒక మనిషి తోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించే మనిషితోటి జీవించడం కన్నా నరకం ఎముడు కూడా క్రియేట్ చేయడు.
(05:49) అది ఒక ఆస్పెక్ట్ రెండోది ఫ్రీడమ అనేది మనిషికి చాలా అత్యంత ముఖ్యమైనది తను లేసినప్పటి నుంచి ఇద్దరి వరకు తను ఏమనుకుంటాడో అది చేయగలగడం అనేది ఎక్స్ట్రార్డినరీ ఒక వరం లాంటిది ఏ మనిషికైనా కూడా పెళ్లి అనే వ్యవస్థ దాన్ని తీసి పడేస్తది టోటల్గా నో సో ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ట్ ఫ్రీడమ పర్సనల్ ఫ్రీడమ అనేదానికి ఏ వ్యవస్థ అనే అగైన్స్ట్ ఉన్నప్పుడు నేను దానికి అగైన్స్ట్ మరి బిల్ గేట్స్ మెలిండా గేట్స్ ఎలా కలిసి ఉన్నారు అభిషేక్ అది అదే అది నేను అల అనుకని వందల వేల మంది ఉన్నారండి అది నేను కాదనంట్లేదే కానీ అంటే జనానికి అర్థం అవుతుంది కదా
(06:24) పాయింట్ ఏంటంటే లోపల ఏం జరుగుతుంది అన్న దాని మీద పాయింట్ లోపల ఎవరికీ తెలియదు కాదు లోపల అందరికీ తెలుసు ఏం జరుగుతుందిఅని మోస్ట్ ఆఫ్ ది టైం నేను నాకు తెలిసినోళ్ళు ఐదర్ దే రిజైన్ ఇంకా అయిపోయింది ఇంక ఏం చేస్తాం విడిపోయారు ఇందాక మీరే చెప్పారు చాలా మంది విడిపోతారు అని కూడా లేకపోతే పిల్లలు పుట్టేసి అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఆ పిల్లల్ని పెంచటం పోషించడం అలాంటి దాంట్లో పడతారు లేకపోతే జాబ్ మీద కాన్సంట్రేట్ చేయటం లేకపోతే ఇంక ఇంకేంటి ఇప్పుడు చేసేది అనేది ది ఒక వైరాగ్య ధోరణి మ్ దాంట్లో ఉంటది.
(06:52) కొంతమంది మీరు అన్నట్టు చాలా హ్యాపీగా ఉండొచ్చు నేను లే అందరూ అన్హ్యాపీ గా ఉంటారని నేను చెప్పట్లేదు నేను ఐ మేకింగ్ ఏ కామెంట్ ఆన్ ద సిస్టం అంతే సో వర్మ గారి అభిప్రాయం సిస్టం ఆఫ్ మ్యారేజ్ డస్ నాట్ వర్క్ డంట్ వర్క్ వర్క్ నాట్ ఫర్ మీ నాట్ ఫర్ మెనీ నాట్ ఫర్ యు నాట్ ఫర్ మెనీ సో మీరు పెళ్లి చేసుకొని తప్పు చేశారు పెళ్లి చేసుకుంటే ఎవరైనా తప్పు చేశారు ఎవరైనా తప్పు చేస్తారు వాళ్ళు ఒకవేళ సుఖంగా ఉంంటే పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకపోతే ఇంకా సుఖంగా ఉండేవారు అన్నది నా థియరీ మరి ఈ కోట్ల మంది ఎవరైతే సంతోషంగా ఉన్నారో ఉన్నారా అది నాకు తెలియదు మన సపోజిషన్ చేస్తున్నాం అది
(07:23) అంటే మీకు ఉండే ఫ్రీడం అందరికీ ఉంది కదా సో వాళ్ళకి బాలేకపోతే వాళ్ళు బయట కానీ వాళ్ళు బయట కూర్చి చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక యాక్టర్ బాంబేలో తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాకు తను చెప్పాడు నా బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు పొద్దున్న నిద్ర లేసినప్పుడు నేను దేనికి టర్మ్ రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే పొద్దున్న లేసినప్పుడు నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు అది నాకు అసలు మింగుడు పడట్లేదు ఎందుకంటే అంటే అన్ని రోజులు ఒంటరిగా పడుకున్నాడు బెడ్ మీద సడన్ గా కట్ చేస్తే ఇప్పుడు ఇంకొ ఇంకొక
(07:55) పర్సన్ ఉన్నాడు బెడ్ మీద తనే ఏమంటే పొద్దున్నే నాకు టీవీ చూడడం ఇష్టం ఒక గంట న్యూస్ ఛానల్స్ అన్ని చూస్తాను. తనేమో తన లైఫ్ లో ఏమో జరుగుతుందో చెప్పడమే తనకి ఇష్టం. మ్ నాకే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా భార్య గనుక చెప్తాంది కాబట్టి నేను చచ్చినట్టు ఊ కొడతా ఉంటాను నా చెవులేమో ఇక్కడ ఉంటాయి.
(08:13) ఈ కాంట్రడిక్షన్ అనేది నాలో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు తను సడన్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పకపోతే నేను చెప్పిన మాట వింటలేదా అంటుంది దీని మీద మనకు స్టార్ట్ అవుతుంది ఇదేంటిది ఇద్దరికీ ఇద్దరూ కలిసి ఒక పర్టికులర్ సిచువేషన్ అనుకొని దాంట్లో కూర్చుని దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్ ఎందుకంటే మీ సెన్సిబిలిటీ వేరు అప్పుడు మీ ఇష్టం లేకపోతే నేను వేరే పనికి వెళ్ళిపోతాను.
(08:33) స్వప్న నేను కలిసినప్పుడు నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతాను [గొంతు సవరించుకోవడం] స్వప్న కూడా అదే చేస్తది. రాము ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఉన్నాడు లేకపోతే వెళ్ళిపోయింది కానీ పెళ్లి చేసుకుంటే చచ్చిన రూమ్లో ఉండి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించుకుంటూ పోవాలి. సో ఆ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నది మన లైఫ్ లో మనకు ఉన్న అమూల్యమైన టైం మన ఎనర్జీ మన ఎఫర్ట్ అనవసరంగా కేవలం ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాం కాబట్టి వేస్ట్ చేస్తున్నాం.
(08:58) అండ్ బాధని సహిస్తున్నాం. మ్ దట్ ఇస్ ద పాయింట్ పరిణితి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అవతల వాళ్ళని మేనేజ్ చేయడం అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత పెళ్లిళ్లు హ్యాపీగా సర్వైవ్ కోఎగ్జిస్ట్ అవ్వడం ఒక ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి తిరుగుతూ వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ వాళ్ళ ప్రపంచాల్లో బిజీగా ఉంటూ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా య ఏ యూనియన్ బి ఇస్ నాట్ పాసిబుల్ కరెక్ట్ ఒక కామన్ ఏరియా పెట్టుకొని మిగతా టైం అంతా మా ప్రపంచాల్లో మేము ఉంటాం.
(09:26) ఈ మోడల్ కూడా వర్కవుట్ అవ్వదంటారా? ఫస్ట్ అఫ్ ఆల్ వర్క్ ఇప్పుడు టూ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటి మీరు మీరు చచ్చేంత వరకు భార్యా భర్తలే చావండి అనేది ఒక ఒకటి రెండోది సో కాల్డ్ లివిన్ రిలేషన్షిప్ ఇప్పుడు అమెరికాలో వీకెండ్ రిలేషన్షిప్ సిస్టం స్టార్ట్ అయింది. అంటే వారం కూడా ఇద్దరం ఒకళళ ఒకళ్ళు భరించడం కష్టం కాబట్టి సాటర్డే సండే చూద్దాం తర్వాత మన బతుకులు మనం బతుకుదాం అనే ఒక ఆస్పెక్ట్ మ్ ఇప్పుడు సపోర్టింగ్ దీస్ త్రీ ఎలిమెంట్స్ క్వశ్చన్ కాదు ఏది కరెక్ట్ ఏది కాదు అనేది.
(09:58) అన్నిటికీ ఒకే ఒకే మూల సోర్స్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫ్రీడమ ఒకడికి రోజే వరించగలుగుతాడు గంట భరించగలుగుతాడు ఒకడేమో అసలు అమ్మాయి లేకుండా నేను చ్చిపోయింది అది కూడా నేను దెయ్యం మళ్ళ వెనక వచ్చేస్తాను అంత ప్రేమ ఉండొచ్చు వాడికి భార్య అంటే అది వేరియేషన్స్ దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇన్ ఫండమెంటల్ సోర్స్ ఒక అవుట్సైడ్ సిస్టం ని ఇద్దరిని బంధించేసి పెళ్లి పేరుతోటి ఒక ఇంట్లో నలిపేయడం అనేది కరెక్ట్ కాదా ఫండమెంటల్ ప్రిమిస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేని రిలేషన్షిప్స్ ఏవి కూడా నిలబడవు బికాజ్ దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఫాక్టర్ ఐ డోంట్ ఎగజిబిట్ దట్ ఎందుకంటే
(10:29) కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ప్ాషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా ఒక మగోడు ఒక అమ్మాయి అట్రాక్ట్ అయ్యేది సెక్షువల్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షువల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళ ఇద్దరు వచ్చంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఏ బాండింగ్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ కీప్ కమింగ్ డౌన్ అది లేనప్పుడు ఒక స్తబ్దత వచ్చేస్తుంది రిలేషన్షిప్ లో భార్యా భర్తల అనుబంధం ద్వారా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఎదుగుదలని మానసిక ఎదుగుదలని మెచూరిటీని సాధిస్తారు అన్నది
(10:58) మానసిక శాస్త్ర వైజ్ఞానికులు చెప్తారు అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక గురువులు చెప్తారు సొసైటీలో ఉండే ఫ్రేమ్ వర్క్ చెప్తుంది. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాలు టైం లో జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరగదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా ఎందుకు జరిగ అనుకుంటున్నాను అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనకున్న మానసిక పరివకత లేదు కాబట్టి అప్పుడు స్వర్గం నరకం అలాంటి సినిమాలు చూసి మనం ఫిక్స్ అయిపోయాం.
(11:19) మ్ కానీ రియలిస్టిక్ టర్మ్స్ లో ఏ యుగంలోనా ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు డిఫరెంట్ మనుషుల్ని ఒక చోట బంధిస్తే ఒక ఇంటిలోపల అది అది అది ఉంటుందని నేను అనుకున్నాను. హ చాలా మంది నాకు నా సోల్ మేట్ దొరికాడు నా కలలో రాకుమార్తె నాకు దొరికింది. నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇంకా భార్య కంటే అసలు హి ఇస్ ఎవ్రీథింగ్ టు మీ అని అనుకునే వాళ్ళు అంటారు.
(11:42) వాళ్ళకి ఏంటి పిచ్చి అంటారు అది పెళ్లి అయినా రెండు రోజుల వరకు చెప్తారు. లేకపోతే పెళ్లి కాకముందు చెప్తారు. పెళ్లయి రెండు రెండు సంవత్సరాలు సంవత్సరం కాపురం చేసిన తర్వాత మాత్రం ఎవరో [గొంతు సవరించుకోవడం] చెప్పరు అనేది నా బిలీఫ్ అది. వాళ్ళు బయట వాళ్ళు కానీ అబద్ధం చెప్తా ఉండాలి వాళ్ళ వాళ్ళనే చెప్తా ఉండాలి లేకపోతే భార్యకి భయపడి భర్త చెప్పొచ్చు.
(12:00) మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడు జనరల్ గా నేను కామెంట్ చేస్తున్నాను కానీ ఒక వ్యక్తి పేరు తీసుకున్న ఒక పర్సనల్ స్పెసిఫిక్ లో వాళ్ళకు ఉన్న పర్సనల్ ఎలిమెంట్ మీద కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇది బికాజ్ మీరు స్పెసిఫిక్ గా మా అమ్మ నాన్న అంటున్నారు కాబట్టి స ఐ కాంట్ స్పీక్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్ ఐ మైట్ బి నోయింగ్ థింగ్స్ అది వేరే విషయం కానీ ఇందాక నేను అన్నాను నాకు తెలిసిన బాంబేలో ఒక యాక్టర్ అన్నా ఎవరో తెలియదు.
(12:21) సో అప్పుడు నేను పర్సనల్ గా ఒక అతని పేరు తీసుకోవట్లేదు. కరెక్ట్ సో వేరే వాళ్ళు పర్సనల్ ఇష్యాని ఇలా పబ్లిక్ ప్లాట్ఫార్మ్ మీద డిస్కస్ చేయడం నా ఐ అగ్రీ ఐ రెస్పెక్ట్ దట్ ఓన్లీ రీసన్ ఐ ఆస్క్ ఇస్ మనం చూసిన పరిసరాలని బట్టి మనం నేర్చుకుంటాం మన ఐడియాస్ మీరు కేవలం అంటే మీరు ఇంత నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మీరు ఫామ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడ చూసి 10 మందిని అబ్సర్వ్ చేసి చూసి మా ఇంట్లో అవ్వచ్చు మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో అవ్వచ్చు లేకపోతే నాకు తెలిసిన నేను పుట్టి పెరిగిన వాతావరణంలో మాకున్న వేరే ఇల్లు అవ్వచ్చు నేను టీనేజర్ గా నా ఫ్రెండ్స్ అవ్వచ్చు నా ఫ్రెండ్స్
(12:47) పేరెంట్స్ అవ్వచ్చు ఇలా ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎంతో మంది తెలుసు అలాంటోళ్ళు కాబట్టి కాబట్టి అవన్నీ చూసి మీ అభిప్రాయాలు మీరు ఫార్మ్ చేసుకున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా క్వశ్చన్ నా ఓన్ మ్యారేజ్ లో ఉంది ఎక్స్పీరియన్స్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ సిస్టం విచ్ సప్రెసస్ యువర్ ఫ్రీడమ ఒక కమిట్మెంట్ పేరుతోటి మీ ఫ్రీడమ్ ని సప్రెస్ చేసే ఏ సిస్టం అయినా అగైన్స్ట్ దట్ ఓన్ ఫ్రీ విల్ తో ఉండటం అనేది మనిషికి ప్రాధమి ఆబ్జెక్ట్ కావాలని ఆ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి నేను వస్తాను సో గేట్ వేస్ ఉంది అనే ఫీలింగ్ భయం
(13:17) కలిగిస్తుంది అంటున్నారు. గేట్ తీసే ఉంది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వెసులుబాటు కలిపిస్తే పెళ్లి నిలబడుతుంది 100% నిలబడుతుంది 100% బికాజ్ దట్స్ ఫ్రెండ్షిప్ అనేది ఎవరి రిలేషన్షిప్ అన్నా మీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడే నిలుస్తది ఇది మనం సోషల్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడాం అల్టిమేట్ గా మనిషి మనిషి మధ్య ఉండే బంధం అదర్ దెన్ మీరు అనేది ఎప్పుడు స్ట్రెస్ చేసి చెప్పే సెక్షువల్ రిలేషన్షిప్ కాకుండా ఇంకేదైనా ఒకటి ఉండు ఉంటుందని నమ్ముతారా స ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ అంటున్నాను సెక్షువల్ రిలేషన్షిప్ అనేది
(13:46) ఇమీడియట్ అట్రాక్షన్ కి అది వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫాక్టర్స్ అవుతుంది సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ మీకు ఫెమిలయారిటీ వచ్చినప్పుడు మనుషులుగా తెలుస్తారు. థర్డ్ ఫ్యాక్టర్ ఫెమిలయ్యారిటీ బ్రీడ్స్ కాంటెంట్ అనేది ఒక లైన్ ఉంది. ఆ ఫెమిలియారిటీ అనేదే ఒక బోర్డం కి దారి తీస్తది ఒక్కొక్కసారి రెండోసారి నేను ఫస్ట్ నేను కోటింగ్ చేసినప్పుడు నేను నా బెస్ట్ డ్రెస్ చేసుకుని అన్ని మాట్లాడేసి ఎంతో ఎదురు చూసి తన్ని సాటిస్ఫై చేయడానికి ఆ రకరకాల ప్రయత్నాలు చేసి కోర్టింగ్ దాంట్లో ఎఫర్ట్ పెడతాం ఎప్పుడైతే పెళ్లి అయిందో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఉంది కాబట్టి ఆ ఎఫర్ట్
(14:22) అనేది ఇద్దరిలోనే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు అసలు కలర్స్ బయటికి వస్తాయి ఇద్దరులో అంతవరకు వాళ్ళు దాచిన కలర్స్ అంటే దాచడం అనేది వాళ్ళు డెలిబరేట్ గా చేసి ఉండకపోవచ్చు కానీ మనం ఒక అంటే మనం ఎవరిని కలిసినా కూడా వాళ్ళ వాళ్ళ బట్టి మన నేచర్ మారుతా ఉంటది మీతో ఒకలా మాట్లాడతాను ఇంకోళళ ఒకలా మాట్లాడతాను ఒకళ్ళు వేస్తే హలో అంటాను ఇంకోళ్ళ వేస్తే నేను పలకరించుకోవచ్చు అలా మనం చాలాసార్లు మన బిహేవియర్ మారుతది.
(14:46) ఉమ్ అప్పుడు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి లేకపోతే అబ్బాయిని అట్రాక్ట్ చేయన అమ్మాయి అబ్బాయి మనసులో ఉన్నప్పుడు వాళ్ళద్దరూ చాలా యాక్ట్ కూడా చేస్తారు యాక్టింగ్ అనేది కాన్షియస్ అవ్వకపోవచ్చు సబ్కాన్షియస్ అవ్వచ్చు అది ఎప్పుడైతే పెళ్లి అయిందో వాళ్ళ నిజ స్వరూపాలు మెల్ల మెల్ల మెల్లగా బయటపడతాయి. వాళ్ళు ఉండే సిచువేషన్స్ చేంజ్ అవుతాయి.
(15:02) ఉదాహరణకి కూడా ఒకటి చెప్తాను నేను నా ఫ్రెండ్ ఒకడు చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న వారం 10 రోజుల తర్వాత నాకు రంగోపాల్ నాకు కొత్త ఇరిటేషన్ ఏంటంటే తనతో ఎప్పుడు పని మనుషుల మీద అరుస్తుంది పని మనిషి మీద అంట అంటే తను కోపం వచ్చినప్పుడు అరుస్తది. నేను ఎప్పుడు నా పని మనిషిని అరవలేదు తను అరుస్తుంది అని చెప్పాడు.
(15:23) అక్కడ పాయింట్ ఏంటి తను కొత్తగా వచ్చింది తనకి పని మనిషి వీడు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఆ పని మనిషి ఉండొచ్చు పని మనిషి పనోడు వాడి ఈక్వేషన్ వేరు వాడికి ఉన్న టెంపర్మెంట్ వాడికి ఉన్న సెన్సిబిలిటీలో కానీ కొత్తగా వచ్చిన తన భార్య వాడి మీద అరుస్తుంది చీటికి మాటికి మ్ అంతకుముందు ఎప్పుడు ఆ నేచర్ తనలో చూడదు ఎందుకంటే వాళ్ళద్దరూ కలిసి ఒక రూఫ్ లో పనిమం దగ్గర లేరు అంతకుముందు కొత్త సిచువేషన్ వచ్చింది పెళ్లి తర్వాత కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తావ్ అంటే తన కోపరాడలో కరెక్ట్ ఏ పని సరిగ్గా చేయకపోతే అలవకూడదా అని అంటుంది అది కరెక్ట్ అది అట్ ద సేమ్ టైం తను కొన్న ప్ాషన్ దాంట్లో ఒక
(15:57) టర్న్ ఆఫ్ వచ్చేసింది ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ లో అది ఎందుకంటే దాని మేటర్ మీద [గొంతు సవరించుకోవడం] వాళ్ళకి దెబ్బలాట జరుగుతుది. ఆ దెబ్బలాటికి ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రేపు రెస్టారెంట్ కి వెళ్తే ఆ మూడ్లో తను మాట్లాడుతాని ఇటు అటు చూస్తా ఉంటాడు. ఏం నాతో మాట్లాడట్లేదుఅని తను అంటుంది లేకపోతే రివర్స్ అవ్వచ్చు.
(16:13) సో ఈ న్యూ సిచువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకి వస్తాయి పెళ్లి అయిన తర్వాత దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యరేజ్ ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్ట్ లోనే జరుగుతుందా సపోజ్ మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరో ఉన్నా బిజినెస్ పార్ట్నర్ ఎందుకు జరగదు అంటే వాళ్ళద్దరు ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు నేను కట్ చేసి వెళ్ళిపోవచ్చు.
(16:30) ఆయన నేను నేను ఒక బిజినెస్ పార్ట్నర్ తో ఉంటే నా మూమెంట్ నాకు నచ్చంది వాడు ఏమన్నా అన్నా ఒక టర్మ్ ఉన్నా నేను కట్ చేస్తాను అక్కడ ఎప్పుడు ప్రాబ్లం వస్తది మీరు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చేసి ఐదు సంవత్సరాలు మధ్యం కలిసి చేస్తున్నాం అని అగ్రీమెంట్లు రాసేసుకొని అన్ని చేస్తే అప్పుడు సేమ్ ప్రాబ్లం్ వస్తది దాంట్లో కానీ అందుకని ప్రతి అగ్రీమెంట్ లో ఒక క్లాజ్ ఉంటది.
(16:48) ఎగ్జిట్ క్లాజ్ ఉంటది. ఒకవేళ నీకు నాకు పడకపోతే నేను వెళ్ళిపోతాను. అందుకని మళ్ళీ మనం చేయొద్దు బిజినెస్ అనేది. సో కాంట్రాక్ట్ ఆ ఆస్పెక్ట్ అఫ్కోర్స్ దట్ ఈస్ వాట్ ఐ సేయింగ్ ప్రభు కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి నేను వచ్చిన మొదటి చెప్పింది ఫ్రీడమ నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్ కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను ఆ ఫ్రీడమ ఆ ఫ్రీడమ ఉన్నప్పుడు అది ఎవరనా ఎవరైనా ఏమనా చేయొచ్చు ఆ ఫ్రీడమ్ కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారా పరిధులు ఏమ లేవు పరిధులు మీరు అనుకున్నాడు మీరు చెప్పారా చెప్పలేదా ఇది దిస్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్ ఇది నీ ఎక్స్పెక్టేషన్స్
(17:21) ఇవి నేను చేస్తాను ఇి నేను చేయను దీని మించి కూడా వెళ్ళిపోతే మనం ఉండొద్దు [గొంతు సవరించుకోవడం] అంతే సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ వస్ లోనే సప్తపరి తీసుకోవచ్చు క్రిస్టియన్ హౌస్ తీసుకోవచ్చు ఇన్ ఐ స్టాండ్ బై యు ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ హెల్త్ అండ్ ఇన్ ఇది వాట్ఎవర్ వాట్ఎవర్ ఉంటాయి సో అవన్నీ ఆల్టర్ చేసుకుొని అగ్రీమెంట్లు రాసుకుొని పెళ్లి అనే వ్యవస్థ పెట్టుకోవచ్చుండి ఇప్పుడు ఐ రెండు అగ్రీమెంట్ అనేది లీగల్ ఆస్పెక్ట్లు అనేది డిఫరెంట్ మీరు ఇందాక చెప్పిన ట్రెడిషన్ గా ఐ విల్ స్టాండ్ బై యు అది అంటే మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టది
(17:51) కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవడు నిజం చెప్పడు ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారు అని తెలుసు దాన్ని మన ఎంత డిసి క్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు అది కానీ వాళ్ళు పాటిస్తారా తర్వాత పాటించారు చాలా మంది పాటించరు కొంతమంది ఉండొచ్చు నాకు తెలియదు. పాటించేవాడు వాళ్ళకి చెప్పినంత మాత్రాన పాటించారు.
(18:08) వాడికి ఆల్రెడీ మైండ్ లో ఉంటది పాటించడం అనేది లేదు నేను ఆ రోజు 18 ఆగస్ట్ు నాకు పెళ్లి అయినప్పుడు చెప్పాను కదా వీళ్ళు స్టాండ్ బై అందుకనే ఇప్పుడు తనకి బాలేనప్పుడు నేను పక్కన ఉన్నానుని చెప్పడు వాడు మామూలుగానే చేస్తాడు అది. అదేదో ఒక ట్రెడిషన్ గా ఒక రూల్ ఫామ్ చేశరు అంతే సో ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఓకే వీళ్ళద్దరికీ పెళ్లి చేసాం మీరందరూ వచ్చి ఆశీర్వదించండి ఆ బియ్యం ఏదో వేస్తారు అన్ని వాట్ఎవర్ దట్ థింగ్స్ అన్ని వేసి ఒక పెద్ద హంగామా చేసి అది చేస్తారు ఎన్నో సార్లు చూసిఉంటారు ఆ పెళ్లి థర్డ్ డే అయిపోవడం నేను చూశను.
(18:35) హమ్ అంత పెద్ద బిల్డప్ ఇచ్చి అంత పెద్ద ఈవెంట్ దాన్ని చేసి ఎందుకంటే పెళ్లి అనేది వాళ్ళఇద్దరి మనసుకు సంబంధించింది. ఇంకోళ్ళు వచ్చి ఎండోర్స్మెంట్ లేకపోతే రికగ్నిషన్ ఫలానాది అయిపోయింది అని చెప్తే దాని మూలాన ఏమ వస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. నాకు తెలిసిన క్లోజ్ రిలేటివ్ తను సంగీతి చేసుకుని ఓ అందర ఫ్రెండ్స్ వచ్చి డాన్సులు చేసి రాత్రంతా చేసి తర్వాత పెళ్లి అయిపోయి అట్ థర్డ్ డే నుంచి అసలు వాళ్ళ మొహం మహాలు చూడరు అసలు ఒకళ్ళ సో అది అదిఒక సెపరేట్ ఈవెంట్ దానికి దీనికి సంబంధం ఏం లేదు అసలు పెళ్లి అనేది ఒక ఈవెంట్ మోస్ట్ మనుషులకి
(19:07) వేరే పని లేక బోర్ కొడుతది కాబట్టి ఇలాంటివ అన్నిటిని ఒక పెద్ద ఈవెంట్లుగా చేసి అట్లీస్ట్ దే విల్ బి హ్యాపీ ఫర్ దోస్ టూ డేస్ చిన్న చిన్న ఉదాహరణలు నేను చదివాను మీరు చెప్పిన కొన్ని కాంటెక్స్ట్ లో కథల్లో చిత్రీకరించడంలో తడి టవల్ మంచం మీద పడేస్తే భర్త భార్యకి చికాకేస్తుంది. అంత చిన్న చిన్న విషయాల్లో కూడా ఇరిటెంట్స్ మొదలయి అవి పెద్ద విషయాలుగా పరిణమించి ఒక కమిట్మెంట్ విడిపోతున్న పరిస్థితులు మనం చూసి వాటిని ప్రోత్సహిస్తున్నామ అంటే సమాజానికి ఉండే వ్యవస్థని కంప్లీట్ గా మనమే కుప్పుకుట్లేదా పాయింట్ అదే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే
(19:39) స్టార్ట్ అయిందో వివాహ వ్యవస్థ అనేది ఆ పర్టికులర్ టైంలో అవసరం ఏంటి కోహిషన్ ఆఫ్ ది సొసైటీ ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీకి పిల్లలు ఉన్నారు ఆ ఫ్యామిలీ పిల్లలను చదివిస్తుంది చదివిపించి పెంచి పెద్ద చేసి అట్లీస్ట్ ఆ పర్టికులర్ సిటిజన్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించే బాధ్యత ఈ హస్బెండ్ వైఫ్ కి ఉంది కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాని మొత్తం అన్నిటిని కలిపి సొసైటీ గవర్నమెంట్ చూస్తుంది.
(20:03) ఆ టైంలో వచ్చిన ఆస్పెక్ట్ అది కరెక్ట్ కానీ మన ఎవల్యూషన్ వచ్చినప్పుడు టోటల్ గా గవర్నమెంట్ లాస్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్ మెథడ్స్ అనేది ఇంత విస్తారించినప్పుడు ఇంకా దాన్ని నమ్ముకొని ఒక్కళళతోనే ఉండాలి ఇలాగ చేసేయాలి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎంత అనుభవిస్తున్నా అలాగే చావాలి అనేది చాలా ఏన్షయంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక తెలిసిన అమ్మాయి ఉంది బొంబేలో తను తన హస్బెండ్ ని నియర్లీ ఆడికి ఉద్యోగం ఉద్యోగం లేనప్పుడు ఫైవ్ ఇయర్స్ తను పోషించింది మ్ ఓకే అంటే తన డబ్బులతో బతికేవాడు.
(20:40) తర్వాత వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు. వాడు సక్సెస్ఫుల్ అయ్యి పెళ్లి చేసుకునే అమ్మాయిని అంటే ఆడు చెప్పాడు ఫస్ట్ తను వస్తుంది అని నా దగ్గర అంటే తన కళ్ళల్లో ఒక చమ ఏమంటది ఒక వెట్నెస్ అంటే అంత ప్రేమించేవాడని నా ఫీలింగ్ వాడు. నేను నాకు కనిపించింది. నేను మూడు రోజుల తర్వాత వాడిని ఒక యాక్ట్రెస్ కి ఇంట్రడ్యూస్ చేశను. నా సినిమాలో ప్రొడక్షన్ దాంట్లో నాకు ఒక వన్ మంత్ అయిన తర్వాత వాళ్ళద్దరికి ఎఫైర్ ఉందని ఎవరు చెప్పారు ఎవరు యాక్ట్రెస్ కిని వీడికి తను తన భార్య తనకి విడిపోతున్నారు అని చెప్పారు నాకు కూడా తెలుసు తను తన భార్య సో నేను వెళ్లి పిలిసి ఏంటి ఏంటి ఏంటి
(21:14) ప్రాబ్లం అ ఏంటి ఏంటి ప్రాబ్లం ఉందా నీకు తనకి అని అంటే రాము ఐ లాస్ట్ మై డిజైర్ ఫర్ అన్నాడు. అది వినటానికి నాకు చాలా హార్ష్ గా అనిపించింది తన మీద నాకు కోరిక పోయింది అని చెప్పాడు. ఇది భార్య మీద అందుకని నేను ఈ అమ్మాయితో ఉంటున్నాను కానీ అది ఒక్క నిమిషం మీరు పక్కన పెట్టారు అనుకోండి ఇప్పుడు మనం ఒక నేషనల్ జాగ్రఫీ లో తీస్తా ఉంటారు వైల్డ్ లైఫ్ లో ఒక హైనా వచ్చి ఒక చిన్న పిల్ల సింహం పిల్ల దన్న చంపేస్తుంది మనం చూస్తే ద్రవించిపోతాం మనం ఎందుకు ద్రవించిపోతాం ఆ చిన్న పిల్ల అది ఏంటిరా చంపేస్తుందిని అక్కడ ఉన్నోడు ఏం చేయట్లేదు ఏంటి నాచురల్ సడీ దే ఆర్ నాట్ ఇంటర్ఫేర్
(21:55) ఇన్ నేచర్ ద వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్ ఎందుకంటే అది ఆర్డర్ ఆఫ్ నేచర్ అది ఏం చేసింది క్రియేట్ చేసింది మనం కాదు ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే వీడికి ఫీలింగ్ లేదు అంటే ఇలా అంటాడా ఫీలింగ్ లేకపోట పెళ్లి చేసుకొని ఇలా అంటున్నాడా అనేది మనకు చాలా కోపం వస్తది. అది ఒక్క సెకండ్ మీరు పక్కన పెడితే మీకు బయటోడుగా ఫీలింగ్ ఉంది లేదు ఫీలింగ్ అనేది ఎవడు కంట్రోల్ చేయలేడు.
(22:17) రిలీజన్ కంట్రోల్ చేయలేదు కమిట్మెంట్ కంట్రోల్ చేయదు సోషల్ వాల్యూస్ కంట్రోల్ చేయలేదు మీకున్న ఒక అబ్సల్యూట్ ఏమంటారు దాన్ని ఒక హనెస్టీ ఇంటిగ్రిటీ కూడా దాన్ని కంట్రోల్ ఉంది ఫీలింగ్ లేకపోతే లేదు లేదు దాన్ని ఎవరు ఏం చేయలేరు సో దాని గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు ఐ అండర్స్టుడ్ ద బేసిక్ ఆస్పెక్ట్ కానీ నేనే ఒక సెకండ్ షాక్ తిన్నాడు ఇచ్చిన ఆన్సర్ కి దీని తర్వాత ఒక టూ మంత్స్ అయిన తర్వాత యక్ట్రెస్ తిన్నే వదిలేసింది వదిలేసింది.
(22:44) ఈడు మళ్ళీ వైఫ్ తిరిగి వెళ్ళాడు. వైఫ్ తన్ని క్షమించేసి మళ్ళీ తీసుకుంది ఓకే అప్పుడు నేను తన్ని అడిగాను ఏంటంటే తను స ఇప్పుడు నాకు ఒకటే ఛాయిస్ రాము వీడు లేకపోతే మిగతా లైఫ్ అంతా ఇలా ఉండాలి వీడిని నమ్మి చేసిన తర్వాత వేరేడు చేయడని నమ్మకం లేదు బట్ ఐ వాంట్ సంబడీ ఇన్ మై హోమ్ అని చెప్పింది అది పాయింట్ ఆఫ్టర్ దట్ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వదిలేసి ఇంకో చేసుకున్నాడు.
(23:10) సో నాకు నేను ఈడు కాదు ఆ అమ్మాయి కాదు నేను కాదు. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఫీలింగ్స్ అని చెప్తున్నారు. ఆ అమ్మాయికి ఉన్న స్ట్రెంగ్త్ ఇంకొక అమ్మాయి అసలు నన్ను అలా చేస్తాను నేను వద్దు నేను ఒక్కదాన్నే బదుకుతాను అంటుంది. లేకపోతే ఇంకో ఎవరినో తను దొరికాడు. లేకపోతే ఇంకోటి ఎవరు సో ప్రతి మనిషి డిఫరెంట్ డిఫరెంట్ డెసిషన్స్ ఆ సిచువేషన్ బట్టి వాళ్ళు కలిసిన మనుషులను బట్టి తీసుకుంటారు కానీ దీనింతటిలో కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ దేర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డు సో ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ ఇండిపెండెంట్ ఆఫ్ దర్ ఛాయసెస్ అంతే కానీ కమిట్మెంట్ అనేది మీరు నమ్మనని
(23:39) చెప్పారు. కమిట్మెంట్ ఏదో కమిట్మెంట్ అనేది నమ్మడం కాదు క్వశ్చన్ కాదు కమిట్మెంట్ అనేది మీరు ఒక పర్టికులర్ టైం లో చేస్తున్నారు బట్ మన్ ఇస్ సబ్జెక్ట్ టు సేమ్ ఫీలింగ్ వాడికి 100% ఆ అమ్మాయి మీద లవ్ ఉంది ఆ లవ్ మీదతోనే వాడు కమిట్మెంట్ చేశడు మ్యారేజ్ కానీ ఫీలింగ్ చేంజ్ అయింది బికాజ్ ఫీలింగ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ కమిట్మెంట్ అది నేను స్ట్రెస్ చేసే పాయింట్ ఫీలింగ్ అనేది మన కంట్రోల్ లో ఉండదు నాకు ఇష్టం ఇష్టం లేదు ఇప్పుడు ఉంది రేపు పోవచ్చు బట్ ఫీలింగ్ లేకపోయినా కూడా ఒక కమిట్మెంట్ నిర్వర్తించాలి ఉదాహరణకి మీ సినిమాలో హీరోయిన్ ఉందనుకోండి మీరు ఒక ఆరు
(24:10) [గొంతు సవరించుకోవడం] నెలల షెడ్యూల్ అడిగారు. మూడు నెలల తర్వాత మీరు ఇచ్చిన బట్టలు అమ్మాయికి నచ్చట్లేదు లేకపోతే మీరు ఇచ్చిన డైలాగ్స్ నచ్చట్లేదు నేను వెళ్ళిపోతా అంటుంది. వెళ్ళిపోతారా వెళ్లరు కదా నచ్చకపోయినా షి విల్ కమిట్ ఫినిష్ ఎక్లీ సద పాయింట్ అక్కడ ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ డిఫరెన్స్ అి చాలా సార్లు జరుగుతది చాలాసార్లు పర్లేదు నా కమిట్మెంట్ పోతే పోయింది నేను సూచన తీసిన డబ్బులు ఇచ్చేస్తాను నేను యాక్ట్ చేయనని యాక్టర్ అనొచ్చు.
(24:34) లేకపోతే ఆ తనంతో మనం పళ్ళెం వద్దు వద్దు తీసేయండి అని అనొచ్చు లేకపోతే ఎందుకు ఇంక ఒక నెలలో ఎంతో ఉంది 10 రోజులు షూటింగ్ ఎంత భరిద్దాం అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు అదిఒక టైం ఆస్పెక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంత ట్రబుల్ క్రియేట్ అవుతుంది కానీ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ నేను 10 రోజుల నెల భరించడానికిని మొత్తం కమిట్మెంట్ ఇంచామ జీవితాంతం భరించడానికి చాలా తేడా ఉంది.
(24:54) మ్యారేజ్ అనే ఒక బంధానికి సొసైటీ ఇచ్చిన ఒక గ్లోరియస్ ఇమేజ్ వల్ల ఆరా వల్ల మ్యారేజ్ బ్రేక్ చేయడం బిజినెస్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోతే ఎవరు చాచు అని అనుకోలేరు. బట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతే 10 మంది మాట్లాడుకుంటారుని ఒక ఫియర్ సొసైటీలో ఉంది. జస్ట్ లైక్ ప్రాణాంతకమైన వ్యాధులు చాలా ఉంటాయి క్యాన్సర్ ఉంటుంది కానీ హెచ్ఐవ వల్ల ఎవరో పోయారంటే దానికి ఒక నెగిటివ్ ఆరా ఉంది బికాజ్ ఆఫ్ ద ఫాక్ట్ దట్ ఇట్ ఇస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ సో ఆ సోషియలాజికల్ ఆస్పెక్ట్ తగ్గిస్తే బహుశా మ్యారేజ్ కెన్ బి ఏ మోర్ హార్మోనియస్ క్జువల్ ఐ ఫీల్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ దేర్ ఐ డోంట్
(25:28) థింక్ ఇప్పుడు విడాకులు అనేది సీరియస్ గా తీసుకుంటారు నేను అనుకోని ఇప్పుడు ఇన్ఫాక్ట్ నేను నాకు తెలిసిన ఎవరనా పెళ్లి అయితే నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ కలిస్తే నేను నా ఫస్ట్ క్వశ్చన్ ఆల్ మ్యరీడ్ అంటాను. ఎందుకంటే యక్చువల్లీ ఐ విల్ బి సర్ప్రైజ్ ఇఫ్ దేర్ స్టిల్ మ్యరీడ్ [నవ్వు] సో సోషియలాజికలీ విడాకులు అనేది ఈవిల్ అనేది నేను ఒప్పుకున్నాను అసలు ఎందుకంటే ఈవెన్ విమెన్ ఆర్ సో ఇండిపెండెంట్ నా డిసింట్ కజిన్ ఒక అమ్మాయి దే మెట్ ద మ్యారేజ్ వాస్ గోయింగ్ టు హాపెన్ అండ్ షి కాల్డ్ అప్ ద మ్యరేజ్ టూ డేస్ బిఫోర్ తన రీజన్ ఏంటంటే జస్ట్ కాంట్ గెట్ ఓవర్ ద ఫోన్ మాట్లాడుతా
(26:05) ఉంటే కంటిన్యూస్ గా ఫోన్లు మాడుతాడు వాడు ఫ్రెండ్స్ తోటి వీళ్ళతోటి వాళ్ళతోటి సో టూ త్రీ టైమ్స్ షి వాం కార్ లో వెళ్తా ఉంటే ఇంకా ఫోన్ లో మాట్లాడుతా ఉంటే షి స్టాప్డ్ ద కార్ ఇన్ బిట్వీన్ అండ్ షి గట్ ఆఫ్ షి టుక్ ఏ రిక్షా అండ్ మండోఫ్ అండ్ టోల్డ్ ద పేరెంట్స్ నాకు పెళ్లి వద్దని ఎందుకు ఆ అమ్మాయికి అప్పుడు తనకున్న అటెన్షన్ లో తనకున్న దాంట్లో కోరుకో వాడు ఇవ్వనప్పుడు ఈడితో నేను ఉండలేను.
(26:29) అది లక్కీగా అమ్మాయికి రెండు రోజుల ముందు తెలిసింది. కానీ ఇదే షి మైట్ హవ్ నోన్ వన్ మంత్ ఆఫ్టర్ ద మ్యరేజ్ అప్పుడు ఇంక చేసేసుకున్న ఇంక మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో బయట వాళ్ళు ఏమంటారు ఇవన్నీ అనుకొని వాళ్ళఇద్దరే ఉంటున్నారు కదా బయటోళ్ళు బయటోళ్ళు పెళ్లికి వస్తారు భోజనం చేసి వెళ్తారు అంతకన్నా ఎవ్వడికి ఎవ్వడు పట్టడు.
(26:48) మాక్సిమం విడాకులు అయితే మనకి గాసిప్ ఐటం అవుతది కానీ అంతకన్నా ఎవ్వడు పట్టించుకోడు. సో ఆ కైండ్ ఆఫ్ యక్సెప్టెన్స్ అనేది నాకు తెలిసి ఇప్పటికి వచ్చేసింది కానీ అఫ్కోర్స్ ఎనీబడీ విల్ గెట్ కమిట్మెంట్ లోనో నేను లైఫ్ అంతా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్స్పెక్టేషన్ పూర్తి అవునన్నప్పుడు డిస్పాయింట్మెంట్ అనేది నాచురల్ ప్రతి దాంట్లో మ్యారేజ్ లోనే కాదు మీకు జాబ్ లో రావచ్చు మీ కరియర్ లో రావచ్చు మీరు అనుకునే ఒక బిజినెస్ ప్లాన్ లో రావచ్చు అన్నిటిలోన వస్తది.
(27:11) సో అండ్ దెన్ అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఏ రేంజ్ లో మీకు ఆల్టర్నేటివ్ ఉంది మీకు ఎంత కావాలి ఆల్టర్నేటివ్ మీరు కోల్పోతుంది దాని మీద మీరు ఎంత ప్రేమిస్తారో ఆ ప్ాషన్ అనేది ద డిగ్రీ ఆఫ్ మెజర్మెంట్ బట్టి మీరు తీసుకునే డెసిషన్ ఉంటుంది. పెళ్లి అనేది ప్రేమించుకుందాం జీవితాంతం అనే కాంట్రాక్ట్ కాదు. ద నో కమిట్మెంట్ దేర్ ఇట్ ఇస్ న్ అజంషన్ దట్ ఉంటే బాగుంటుంది బట్ కొన్ని బాధ్యతలు సమాజాన్ని కొనసాగించడానికి మనం పంచుకుందాం కొన్ని అంశాలు మనం కలిసి సహజీవనం చేస్తూ ఈ విధంగా వల్ డివైడ్ అనే ఒకది సో సపోజ మీరు మీకు బాగా ఇష్టమైన అయన రాండ్ మీకు పరిచయం అయితే
(27:48) మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వర్క్ వుట్ అవుతుందా ఇంపాబుల్ ఎందుకంటే ఆవిడ షల్ యు ఆర్ ఆల్సో ఇవాల్ క్వన్ ఇస్ నాట్ అబౌట్ ఎవల్ూషన్ క్వన్ ఇస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అయనంకి నాకు ఎందుకు కమిట్ అవ్వదఅంటే మేమఇద్దరం మాట్లాడతాం అవతలు చెప్పి వినం అక్కడే ప్రాబ్లం అక్కడే అయిపోయింది మ్యారేజ్ సరే మ్యారేజ్ వరకు వెళ్లదు.
(28:11) మాక్సిమం అయని కలిస్తేనే ఇద్దరు రెండు మూడు సార్లు కలిసి అంతకనే ఐ డౌట్ ఇట్ డౌట్ ఇట్ ఇట్ వంట్ వర్క్ సో ద పాయింట్ ఐ వాస్ ట్రైంగ్ టు హి ఇస్ టూ ఇంటెలిజెంట్ అండ్ ఐ హవ్ నో ఛాయిస్ బట్ టు లిసెన్ షి ఇస్ ఫార్ ఇంటెలిజెంట్ దన్ మీ సో అప్పుడు అంతసేపు నోరు మూసుకొని కూర్చోవడం నా వల్ల కాదు. అందుకని అది నేనే బ్రేక్ చేస్తున్నాను. మీకు ఒక విషయం నచ్చదు. అవతల వాళ్ళు నచ్చదని గ్రహించి కాన్షియస్ గా దే విల్ మేక్ ఏ ఛాయిస్ టు ఎంగేజ్ విత్ యు కీపింగ్ ఇన్ మైండ్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యువర్ టేస్ట్ సిమిలర్లీ యు ఆల్సో అవతల వాళ్ళకి ఇది నచ్చుతుంది.
(28:43) కాబట్టి ఇవాళ నాకు నచ్చినా నచ్చకపోయినా ఐ విల్ కాన్షియస్లీ మేక్ ఏ ఛాయిస్ స అక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ మేింగ్ ద ఎఫర్ట్ అ ఇందాక చెప్పాను కదా యు ఆర్ మేింగ్ ద ఎఫర్ట్ అ సం టైం ఎందుకు వెన్ యుర్ వాంటింగ్ టు కమ యస్ క్లోజ యస్ పాసిబుల్ కానీ అది వచ్చేసిన తర్వాత ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే సిచువేషన్స్ మారుతాయి సిట్ువేషన్స్ మారి మనలోని అసలు వ్యక్తిత్వాలు మన అంతకుముందు తెలియని వరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను.
(29:09) ఐ లవ్ ఇలయరాజా మై వైఫ్ లవ్స్ సం జగజీత్ సింగ్ అలాంటి గజల్ సింగర్ నాకు గజల్స్ అనేది నాకు చిరాకు సో మేము రాత్రి నేను ఇలయరాజా పాటలు పెడితే తనకి చిరాకు గజల్స్ పెడితే నాకు చిరాగు సో ఒకే ఇంట్లో ఉన్నాం ఒకే ఇంట్లో లేకపోతే నేను నా [గొంతు సవరించుకోవడం] ఇంట్లో ఇలయరాజా పాటలని అయిపోయిన తర్వాత నేను వస్తా గజల్స్ విని తను వస్తది మేమ ఇద్దరం అప్పుడు డ్యూయెట్ పాడుకోవచ్చు ట్యాంక్ బండ్లో ట్యాంక్ బండ్ లో అన్నీ ఇంట్లో వదిలేసాం ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఉన్న బ్యాగేజ్ అంతా వచ్చేస్తది లోపలికి సో దట్స్ వేర్ ద ప్రాబ్లం కమ్స్ అప్పుడు లేదు తన కోసం నేను గజల్స్ వింటాను నా కోసం
(29:45) తను ఎలరా వినాలి అనేది ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఏ డమ అజంప్షన్ ఇట్ వంట్ వర్క్ అవుట్ ఇట్ వంట్ వర్క్ ఫర్ లాంగ్ ఇట్ కాంట్ వర్క్ ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన్ వుమెన్ అనేది హ్యూమన్ నేచర్ లో ఒక ఆస్పెక్ట్ ఉంటది. హ్యూమన్ నేచర్ లో ఒక మగోడు ఒక ఆడది ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఏంటి వాళ్ళద్దరు ఒకళళని ఒకడు ఎలా చూస్తారు అనేది డిఫరెంట్ భార్య భర్తలు అనేది సోషల్ ఆస్పెక్ట్ అది ఈ రెండిటి కనెక్షన్ వచ్చి అప్పుడు తర్వాత ఈ ఇన్లాస్ భార్య సంబంధించిన మనుషులు అవ్వచ్చు భర్తకు సంబంధించి వీళ్ళ ఎడిషనల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది దాని తర్వాత మీ కెరీర్ లో
(30:22) ప్రోగ్రెస్ మీ లైఫ్ లో కలిసి వేరే మనుషులు అవ్వచ్చు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను క్షణక్షణం సినిమా ఇప్పుడు శ్రీదేవి గారుని నాకు చాలా పెద్ద పెద్ద ఫ్యాన్ ఒక పర్టికులర్ టైంలో నేను నా వైఫ్ తోటి రత్న తోటి నేను శ్రీదేవి గురించి శ్రీదేవి ఏంజల్ శ్రీదేవి దేవత అంటే తను కూడా నాతో జోక్లు వేసేది ఒక టైంలో యనో ఎందుకు ఒక అమ్మాయికి దొరకని అమ్మాయిని భర్త ప్రేమించిన బిడ్నీస్ పేరు ఇష్టం అంటే ఎవరు ఏ అమ్మాయి కూడా ప్రాబ్లం లేదు కానీ ఆ పక్కండి ఆవిడ ఇష్టం అంటే ప్రాబ్లం వస్తది ఎందుకంటే యక్సెస్ ఇక్కడే ఉంది ఉంది అనక పక్కనే కచ్చితంగా అప్పుడు శ్రీదేవి అనేది
(31:00) బిడ్డీ స్పియర్ లెక్కలో ఎక్కడో ఈమె ఇటఎవడో ఇంజనీరు [గొంతు సవరించుకోవడం] తనేమో ఒక నేషనల్ బ్యూటీ అని తర్వాత శివ సినిమా రిలీజ్ అయ్యి క్షణక్షణం సినిమా అనౌన్స్ చేశారు. శ్రీదేవి గారు నా గురించి ఏదో చెప్పారు ఒక ప్రెస్ లోన శ్రీదేవి నోట్లో నుంచి నా పేరు రావటం అనేది ఫస్ట్ యక్సెస్ అనేది ఒక కనెక్షన్ వచ్చేసింది.
(31:23) దాని తర్వాత శ్రీదేవి గారి పక్కన ఫోటో మళ్ళీ ఫిజికల్ యక్సెస్ వచ్చేసింది అక్కడ దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ లో నేను ఆ రోజులో మొబైల్ ఫోన్స్ లేవు శ్రీదేవి గారు నాకు 11 ఓ క్లాక్ ఫోన్ చేశారు ఆరోజు రాత్రి ఇంట్లో నేను లేని ఇంట్లో దాన్ని ఫోన్ ఎత్తింది ఫోన్ ఎత్తి తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా యువర్ ఏంజెల్ కాల్డ్ ఫర్ యు ఎందుకు ఇంత రాత్రి ఫోన్ చేశను నాకేం తెలుసు యాక్చువల్లీ షి కాల్డ్ మీ టు గెట్ సం డివ ఎల్డి ప్లేయర్ ఎల్డి ఏదో వాట్ఎవర్ అది పక్కన పెడదాం.
(31:56) సో తను అడిగే క్వశ్చన్ లో నాకేమనిపించింది అంటే శ్రీదేవి గారితో నాకు ఎఫర్ ఉందని ఇన్సునేట్ చేస్తాను తను అని అనిపించింది ఒక అడిగిన క్వశ్చన్స్ చూస్తే నేను ఆనందంతో గంతులు అంటే ఎవరైనా అసలు దేశంలో శ్రీదేవితో రాము కఫేర్ ఉందని అనుకుంటే అంతకాన అంటే నాకు లైఫ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ డ్రీమ్ సో ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టి నేను ఏమన్నానఅంటే ఒకవేళ నేను నాకు ఎవరితోన అఫైర్ ఉందని నువ్వు అనుకుంటే నువ్వు ఫిజికల్ గా నన్ను స్టాప్ చేయాలో కానీ నేను నీతో ఉండి నిన్ను తనగా ఊహించుకుంటే ఏం చేస్తావ్ అని చెంప మీద కొట్టింది.
(32:34) వెరీ వెల్ డిసర్వడ్ కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అది ఒక కమిట్మెంట్ అనేది విల్ స్టార్ట్ ఫీలింగ్ నావాడు నా మొగుడు నా భర్త కానీ లోపల ఆడి ఫీలింగ్ ఏంటి అనేది ఏ భార్యకి తెలియదు. సేమ్ థింగ్ విత్ భర్త అండ్ భార్య సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక ఒక సపోజ్ ఒక ఉమెన్ ఉంది ఆ ఉమెన్ కి ఒక పర్టికులర్ సెక్షువల్ పార్ట్ ఉంది ఒక చిన్న పిల్లోడు ముట్టుకుంటే తను ఫీల్ అవుతుంది కానీ ఒక మగోడు ముట్టుకుంటే ఫీల్ అవుతుంది ఇన్ ఎనచ్ వే పాజిటివ్ ఆర్ నెగటివ్ తనకుఉన్న ఫీలింగ్ బట్టి కానీ వాడి వేలో చేయలో ఉన్న ఫ్రెష్ కాన్స్టిట్యూషన్ సేమ్ వాడి చెయి చిన్న
(33:12) పిల్లోడి చెయి ఒకటే కానీ ఆ చెయి వెనకాలో ఉన్న ఇంటెన్షన్ తోటి మీకు ఒక ఆస్పెక్ట్ వస్తుంది సో అంటే ఏంటి తప్పు ఎక్కడ మైండ్ లో ఉంది అంతేగనీ ఫిజికల్ బాడీలో తప్పు ఉండదు ఇప్పుడు అదంటే కేవలం అందరికీ ఒకటే ఉంటది. అవును అలా నువ్వు ఇచ్చింది కమిట్మెంట్ ఇచ్చింది నీ మైండ్ ఆలోచిస్తుంది నీ మైండ్ కోరిక వచ్చేది నీ మైండ్ లో నుంచి నీ బాడీ అనేది ఒక మీడియం మాత్రమే దాంట్లో సో అప్పుడు మగోడు అమ్మాయిని ఇంకోలా ఊహించుకోవడం అనేది కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్దది ఫిజికల్ గా కంట్రోల్ చేయడం అనేది మూర్ఖత్వం అవును సో అప్పుడు మైండ్ ని ఎమోషన్స్ ని కంట్రోల్
(33:45) చేయలేనప్పుడు వాటి నుంచి నువ్వు చేయాలి చేయొచ్చు చేయకపోతే కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దాని మూలాన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏడ్చు లేకపోతే ఐ మీన్ కుమిలిపోయో లేకపోతే ఇంత ద్రోహం చేశడు అప్పుడు ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చెప్పాడు అనుకుంటాం అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ పెళ్లి వ్యవస్థ నుంచి వస్తాయి. ఇది మన సొసైటీలో చూస్తారా బయట చూస్తారా ఎక్కడైనా మ్యారేజ్ ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అంటే అమెరికన్ సిస్టం లో లివిన్ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది దాని తర్వాత ముందే నాకు అంటే వాట్ఎవర్ ప్రీనిఫిషయల్ అగ్రీమెంట్ లో మనం ఒకవేళ ఈ ప్రాబ్లం్ వస్తే ఎప్పుడైనా ఎవరైనా
(34:19) విడిపోవచ్చు విడిపోయినప్పుడు ఈ కండిషన్స్ అని ముందు రాసుకుంటం అనేది దట్ ఆల్మోస్ట్ బికమ్స్ ఏ బిజినెస్ అగ్రీమెంట్ ఎగ్జిట్ క్లాజెస్ అని ముందే పెట్టుకుంటాం. మ్ ఆ నేచర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎవ్వర ఇంక పెళ్లి చేసుకున్నా ఇంకా ఈ జన్మకి ఇంతేరా అని ఏడవాల్సిన అవసరం ఉండదు. మరి మంది జన్మ జన్మల బంధం అవ నమ్మరే జన్మ జన్మల బంధం బ్లాక్ అండ్ వైట్ దానికి ముందు వచ్చిన ఫ్యూడల్ కాలం నుంచి వచ్చిన ఆస్పెక్ట్ ఇప్పుడు జన్మ జన్మ బంధాలు అసలు ఉండవు.
(34:43) ఇంపాసిబుల్ నిజాయితిగా అయితే ఉండవు జన్మ జన్మ నేను జన్మ కూడా కాదు రెండేళ్ల బంధంగా చేస్తున్నాను నేను మేమ జన్మ జన్మల బంధం అయ్య బాబోయ్ మీరు అనుకునే టైప్ పర్ఫెక్ట్ స్త్రీ మీకు ఇంకా తారసపడలేదు. పర్ఫెక్ట్ స్త్రీ అనేది ఉంది ఎందుకంటే పర్ఫెక్ట్ మైండ్ అనేది ఉంది స్త్రీ క్వశ్చన్ే కాదు అక్కడ ఇట్స్ ఆల్ టు డు విత్ యు ఇట్ ఇస్ నేచర్ ఇస్ డిజైన్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఫెమిలియరిటీ మీట్స్ కాంటెంట్ కాంటెంట్ ఇట్స్ కాంటెంట్ రెండోది ఇందాక చెప్పినట్టు పరిస్థితి ఏ మనిషి కూడా ఒకేలా బిహేవ్ చేయలేడు.
(35:16) ఏ మనిషి కూడా ఇంకో మనిషి అనుకున్నట్టే బిహేవ్ చేయలేడు. కేవలం సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఎప్పుడు అవుతాయి అంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ డైవర్ట్ చేసుకొని వాళ్ళ పిల్లల మీదో పనుల మీదో గార్డెనింగ్ మీదో సద్ద పెట్టినవాళ్ళ వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. అలా ఉండం వల్ల మీకేంటి ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం నాకు ఎవ్వరి మీద ఏమి ప్రాబ్లం లేదు.
(35:33) నేను ఒక బయటోడిగా నేను అబ్సర్వ్ చేస్తున్నాను ఐ యమ్ ఏ సోషయాలజిస్ట్ సోషల్ సైకాలజిస్ట్ సోషల్ సైకాలజిస్ట్ అండ్ యు డోంట్ బిలీవ్ దట్ పీపుల్ షుడ్ గెట్ అప్ అండ్ క్వశన్ ఆర్ యు ఆర్ నాట్ టెలింగ్ పీపుల్ వాట్ నో నో నో ఐ యమ్ అడ్వైజంగ్ దెమ ద బెస్ట్ వే టు లివ్ యువర్ లైఫ్ మోస్ట్ హ్యాపీలీ ఇస్ బై నాట్ గెటింగ్ మ్యరీడ్ అది నా అడ్వైise అంతే అంతే బై నాట్ గెటింగ్ marరీడ్ అండ్ బై గెట్టింగ్ ఇన్ అండ్ అట్ ఆఫ్ రిలేషన్షిప్ దర్ ద దేర్ ఛాయస్ ఇన్ అండ్ అట్ ఆఫ్ రిలేషన్షిప్ సి వాట్ ఇస్ కామన్ఎవరీబody గెట్స్ ఓల్డ్ఎవరీబody హస్ సంథింగ్ హపెంగ్ ఇన్ ద కరియర్ నాకు ఒక
(36:05) అబ్జెక్టివ్ ఉండాల అక్కడికి నేను రీచ్ అవ్వాలి. దట్ షుడ్ నాట్ బి లింక్డ్ విత్ ఏ పర్సన్ ఎందుకంటే పర్సన్ ఇస్ చేంజ్డ్ మీ కరియర్ ఆబ్జెక్టివ్ అవ్వచ్చు డెస్టినేషన్ అనేది ఎప్పుడు ఇనానిమేట్ గా ఉండాలి. ఆ వెళ్లే జర్నీలో మీకు హ్యాపీగా మీ కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరనా దొరికితే ఓకే ఆ వెళ్లే జర్నీలో మీకు బోర్ కొట్టిందో లేకపోతే కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఏదో వచ్చినప్పుడు మీరు మళ్ళీ బళ్ళు మార్చుకొని వ్యవరి దారి వెళ్ళ వెళ్ళడం అరే బెటర్ మీ డెస్టినేషన్ ఉండాలి ఆ డెస్టినేషన్ లేనిోళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ రోడ్లు తెలియదు డెస్టినేషన్ లేదు కాబట్టి ఈ జన్మకి ఇంతే
(36:34) అని అలా ట్రావెల్ అవుతూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ గ్లోరియస్ గ్లోరిఫైడ్ ప్రేమ పాటలు యా అవన్నీ కూడా ఊరికే అప్పట్లో వాస్తవాలు ఇప్పుడు అబద్ధం ఇప్పుడు పరిస్థి అబద్ధం ఇప్పుడు ఉంటది కానీ దట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మ్యారేజ్ అది వాళ్ళ ఇండివిడ్యువల్ ఎమోషన్స్ వాళ్ళు అప్పుడు ఆ పర్టికులర్ టైం లో ఫీల్ అయిన దాంట్లో నుంచి వచ్చేది అది ప్రోజని రిప్రొడక్షన్ ని తర్వాత తరాలని కొనసాగించడానికి మీరు ఇచ్చే పరిస్థితి అది దట్ ఈస్ ఏ సోషల్ థింగ్ ఇప్పుడు చాలా మంది వాళ్ళకి పిల్లలు కావాలి అది అది వేరే టాపిక్ అది నాకు అర్థం కూడా అవుతది.
(37:06) పిల్లలు కనటం పెళ్లి కోసమా పిల్లలు కనాలని ఇన్స్టింట్ నేచర్ ప్రతి జంతువు పిల్లలు కంటారు కదా ఉట్టి స్త్రీలు కాదు ప్రతి జంతువు కూడా పిల్లల్ని కంటది సింహాలు పుల్లు నక్కలు కుక్కలు అన్ని కంటాయినో అది దట్ ఈస్ ఆన్ ఇన్స్టింట్ విచ్ ఇస్ సెపరేట్ కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవట్లే దే ఆర్ హవింగ్ సెక్స్ స్ బై ప్రొడక్ట్ దే ఆర్ హావింగ్ కిడ్స్ అండ్ నేచర్ ఇస్ మేింగ్ ఆ కుక్క కుక్క నక్క కూడా సాకుతాయి మనిషి మనిషి జంతువులు కూడా సాకుతాయి.
(37:34) సో దట్ ఈస్ సెపరేట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్ దాని తర్వాత వాళ్ళకి దాని రిలేషన్షిప్ లో వాళ్ళు పెరగటం ఎలా పెరగడం అది జరుగుతది. సో దానికి పిల్లల పొట్టనడానికి పెళ్లికి ప్రేమలో ఉండటానికి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ దే షుడ్ నాట్ గెట్ మిక్స్డ్ అప్ వీటన్నిటికీ కలిపి ఎక్కడ కామన్ ఏరియా కనిపించదు. అంటే కొంత ప్రేమ ఉండి పిల్లలు పుట్టాలన్న తపన ఉండి అది ఇండివిడ్ువల్ ఫీలింగ్ ఇండివిజువల్ ఫీలింగ్ అది ఇండివిజువల్ ఫీలింగ్ అది ఎక్కువ శాతం మంది ఏదో లేకపోతే మరి అంత పడుక వేరే పనులు ఉండవు కాబట్టి వీటి మీద పట్టుకుంటారు వాళ్ళు అంతే అంతే అంటారు పని లేని వాళ్ళ పెళ్లిలో
(38:06) అంటే ఏంటంటే నేను చెప్పాను డెస్టినేషన్ పని అంటే రోజు చేసే పని కాదు మీకు ఒక యంబిషన్ ఉండాలి ఒక అబ్జెక్టివ్ ఉండాలి ఎంత మంది సెలబ్రిటీ కపుల్స్ ఉన్నారు వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారా మీరు వెళ్ళారా నేను వెళ్ళాను ఇప్పుడు నేను వెళ్ళానా మీరు వెళ్లేదా కొంచెం పక్కన పెట్టండి నేను లేరని నేను చెప్పట్లేదు కదా బల్క్ ఆఫ్ ది స వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు విడివిడిగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు అనేది నాకు ఒక కాన్సెప్ట్.
(38:31) వాళ్ళు యాక్చువల్ గా ఉండరు అనేది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఈస్ యు యువర్సెల్ఫ్ హవ్ సీన్ డైవర్స్ రేట్ హస్ బీన్ ఓన్లీ ఇంక్రీసింగ్ రాపిడ్లీ దెన్ కమింగ్ డౌన్ ఎవర్ సిన్స్ అండ్ డైరెక్ట్ కోరిలేషన్ విత్ సొసైటీ అడ్వాన్స్మెంట్ సొసైటీ ఎంత అడ్వాన్స్ అయితే డైవర్సెస్ రేట్ అంత ఎక్కువ ఉండదు. ఇప్పటికి కూడా ఎందుకంటే ఇప్పుడు విమెన్ ఆర్ ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఒక నిర్దిష్టమైన భావాలు ఉన్నాయి.
(38:52) ఏ ఏ వ్యక్తి కన్నా ఇండిపెండెన్స్ వచ్చి ఇండిపెండెన్స్ స్ట్రాంగ్ మైండ్ థాట్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ కోసం తను ఒక్క నిమిషం కూడా త్యాగం చేయదు అమ్మాయి గానీ అబ్బాయి గాని ఒక రిసర్చ్ లో భారతీయ వివాహ వ్యవస్థ మీద తను పెద్ద కితాబ్ కూడా ఇచ్చారు మోస్ట్ లాంగ్ లాస్టింగ్ అండ్ మోస్ట్ ఎటర్నల్ సొల్యూషన్ అన్నట్టు టు ద వరల్డ్ టు ద కేయాటిక్ వరల్డ్ అన్నట్టు కూడా బయట పడ్డాయి కొన్ని స్టడీస్ అది ఎప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీ అయినప్పుడు సెకండ్ వరల్డ్ అయినప్పుడు అది పోయింది.
(39:17) ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ లో పరుగులు తేస్తున్నప్పుడు ఇంకా పోయింది. సో మీరు ఎప్పుడో పురాణం కాలం నాటిది చెప్తున్నారు అది య పిల్లలు కండం అనే ఒక ఆస్పెక్ట్ ని పెట్టుకొని పెళ్లిలోకి ఎంటర్ అవ్వడం బహుశా మూర్ఖత్వం అని మీ అభిప్రాయం అవునా అల్టిమేట్లీ ఆ ఆస్పెక్ట్ తోటి ఎంటర్ అవుతారులే నాకు తెలియదు.
(39:35) అది దట్ ఇస్ ఆబవియస్లీ రిలేటెడ్ థింగ్ పుట్టిన తర్వాత అదే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఒకసారి తర్వాత పిల్లలు వస్తారు ఆ పిల్లలు చదివా అనేది ఇట్స్ ఏ హాబిచువల్ నేచర్ నేచర్ ఆఫ్ థింగ్స్ మనం పుట్టినప్పుడు అదే చూస్తాం కాబట్టి అది ఉంటాం కానీ ఏ వ్యక్తి కూడా పెళ్లి ఆ పిల్లలు కనటానికి పెళ్లి చేసుకుంటాను అనే కాన్షియస్ థాట్ రావటం అనేది దట్స్ ఆటోమేటిక్ బై ప్రొడక్ట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ శాతం పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది యు స్పీక్ ఫర్ వమెన్ సేమ్ పర్సన్స్ ఇండిపెండెన్స్ ఇస్ ద పాయింట్ నేను చెప్పేది.
(40:03) అ లాట్ ఆఫ్ వమెన్ డోంట్ ఫీల్ ద నీడ్ టు ఇండిపెండెంట్ నన్ను చూసుకునే ఒక మగాడు ఉంటే బాగుండు నా భర్త నేను ఇల్లు చూసుకుంటాను వంట చేసుకుంటాను అది అప్పుడు వాళ్ళ కర్మ మన అనేవాళ్ళు చాలా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ అది ఐ విల్ రెస్పెక్ట్ ఏ వమెన్ హ గెట్స్ అట్ ఆఫ్ ద మ్యరేజ్ ఇఫ్ హి ఇస్ నాట్ హ్యాపీ మోర్ దన్ ఏ మన్ గెట్టింగ్ అవుట్ వై బికాజ్ ఐ థింక్ వమెన్ ఆర్ మోర్ స్ట్రాంగ్ మైండెడ్ అండ్ మోర్ క్లియర్ క్లియర్ జనరల్ ఎక్స్పీరియన్స్ లో సో మీరు అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం నాకు తెలిసి మగోడు అమ్మాయికి ఎక్కువ అబద్ధాలు చెప్తాడు.
(40:31) అమ్మాయి చాలా తక్కువ చేస్తుంది రిలేటివ్ ఎందుకంటే కాదు వీడు పెళ్లి చేసుకున్నప్పుడు ఐ మీన్ బికాజ్ హి ప్రైమరలీ వాంట్ సెక్స్ మోర్ దన్ వమెన్ వాంట్స్ లవ్ అండ్ మన్ వాంట్ సెక్స్ అందుకని దానికోసం నువ్వు లేకుండా నేను బతకలేను జన్మ జన్మలు నీతోనే ఉంటాను అన్ని చెప్తున్నాడు. ఆ కమిట్మెంట్ ఫుల్ ఇచ్చేసి దాని తర్వాత నాచురల్ లాలో దాన్ని హి కాంట్ స్టాండ్ బై దట్ ఎప్పుడైతే స్టాండ్ చేయలేకపోయాడో అంతకు ముందు ఇచ్చిన ప్రామిస్లు ఎంత ప్రేమించుకుం ఎంత గారంగా చూసుకుంటా ఎంత ప్రాణాధికంగా చూసుకుంటున్నా ఇచ్చిన ప్రామిసెస్ అన్ని నిలబెట్టుకోలేడు కాబట్టి ఆడికి తెలుసు
(41:07) లోపల ఆ గిల్ట్ తోటి ఆ అమ్మాయి మీద ఒక రిసెంట్మెంట్ వచ్చేస్తుంది గిల్ట్ అనేది కాల్చేస్తుంది ఆ గిల్ట్ క్రియేట్ చేసి తను కాబట్టి తన మీద ఒక రిసెంట్మెంట్ గా డెవలప్ అయిపోతుంది ఆ డెవలప్మెంట్ తోటి ఇంకా వీడిపోతాం మొత్తం అప్పుడు ఆ అమ్మాయి పరపాటున అప్పుడు అలా అన్నావు కదా అంటే వీడికి పరితాను కోపం వచ్చి అంటే అన్నాను డూమ డూమ అలా ఫైట్ స్టార్ట్ అవుతాయి.
(41:29) ఆ ఫైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా తనకి వీడు నిజస్వరూపం ఇదా అప్పుడు అలా అనుకున్నానని తనక ఒక రిలేషన్ స్టార్ట్ అవుతుంది. దీనితోటి వాళ్ళు ఉన్న ఒరిజినల్ పర్సనాలిటీస్ అన్ని మర్చిపోతారు ఇద్దరు లేవు అసలు యాక్చువల్ గా ఎందుకంటే దేర్ చేంజ్ పీపుల్ అవి ఎందుకు చేంజ్ అయిపోయారు అంటే పెళ్లి వ్యవస్థ మూలాన మ్యారేజ్ బ్యూరోస్ లో మీరు ఎప్పుడైనా ఫోన్ ఇన్ షోస్ చూసారా మ్యారేజ్ బ్యూరోస్ నిర్వహించే ఫోన్ ఇన్ షోస్ అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు కరెక్ట్ కాంప్లెక్షన్ ఎంత ఉంటుంది శాలరీ ఎంత వస్తుంది పీజీ ఉందా లేదా ఇలా చూసి పెళ్లి చేసుకుంటున్నారు అందరూ
(41:59) వాళ్ళకి ప్రాక్టికల్ గా ఒక అరేంజ్మెంట్ ఉండి ఒక పురుషుడు ఒక స్త్రీ వీకెండ్ వస్తే సినిమాకి వెళ్తారు బోనస్ వచ్చినప్పుడు బైక్ కొనుక్కుంటారు వాళ్ళు ప్రపంచాలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే డఫ డిఫరెన్స్ చెప్తున్నాను డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ దిస్ [గొంతు సవరించుకోవడం] మైట్ వర్క్ దిస్ మైట్ వర్క్ ఎందుకు వర్క్ అవుట్ అవుతుంది అంటే దేర్ ఇస్ జీరో ఎక్స్పెక్టేషన్ జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు వాళ్ళద్దరు మగోళ్ళు కూడా అవ్వచ్చు యక్చువల్ గా వాళ్ళద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళద్దరు బిజినెస్ వాళ్ళు కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు
(42:27) మీద ఏదో ఓరియంటేషన్ ఉంటది ఆటోమేటిక్ గా బై నేచర్ అవతల ఫ్రీడం ని సప్రెస్ చేయరు నేను అదే మళ్ళీ వర్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్ లాస్ ఆఫ్ ఫ్రీడమ ఇలాంటి మీరు చెప్పిన అరేంజ్మెంట్ లో ఆడ హైట్ ఏంటి కాంప్లెక్స్ ఏంటి అలాంటి ఆస్పెక్ట్ లో వెళ్ళినప్పుడు ఫ్రీడమ్ మీద అటాక్ అనేది జరగదు అలాంటి మ్యారేజ్ లో వాళ్ళు ఉంటారు అక్కడ అలా పడి ఉంటారు లాగా ఇన్ అదర్ వర్డ్స్ పెళ్లి చేసుకోవడం ఫ్రీడమ్ ని కోల్పోవడం అనడం కంటే కూడా ఫండమెంటల్ గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళకి అసలు ఆ థాట్ కూడా రాదు మనకి రేపు గొప్ప గొడవ
(42:58) లేనప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఇప్పుడు మీరు వివాహ వ్యవస్థ చెప్పి నీతోనే ఉంటాను ఇది ఏడు అడుగులో వాట్ఎవర్ వాళ్ళ అంత ఎమోషనల్ గా చెప్పరేమో ఏదో వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ చెప్తారు అది కమిట్మెంట్ అదని మీరు అంటున్నారు కదా పెళ్లి చేసి అంతమంది వచ్చేసి భోజనాలు చేసి వాళ్ళకి ఏదో ఇది అది ఇచ్చి వాళ్ళు రకరకాల కార్యక్రమాలు అన్నీ చేయటం ఎంఫసిస్ ఆఫ్ దిస్ ఇంకా వీళ్ళద్దరూ చిలకా గోరింకలాగా ఇప్పటికీ అలా ఉంటారు అనేది మనం ఇస్తున్నాం కలర్ ఏదో పెళ్లి చేసినప్పుడు మ్ ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం మీరు
(43:31) చెప్పేది వేరే ఆస్పెక్ట్ ఆడు బాగనే ఉంటాడు వాడి జీతం ఎంత వస్తుంది ఇది అది పైడెంట్ ఫండ్ ఏంటి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అవన్నీ మీరు ఒక ప్రాడక్ట్ కొన్నప్పుడు ఫీచర్స్ లెక్క పెట్టుకుంటే దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ దట్ డంట్ కమ అండర్ ద సేమ్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ వై నాట్ ఇట్ నాట్ మ్యరేజ్ ఇన్స్టిట్యూషన్ నేను చెప్పేది టు మేక్ ఏ బిగ డీల్ అవుట్ ఆఫ్ ఇట్ జన్మ జన్మల బంధం ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ సెకండరీ ఆస్పెక్ట్ మీరు చెప్పిన దాంట్లో అది మ్యారేజ్ క్వశ్చన్ే కాదు అది అది సింపుల్ అగ్రీమెంట్ అది సింపుల్ అంటే రోజుకి 100 సార్లు
(44:00) అరేంజ్మెంట్ య అరేంజ్మెంట్ స్లాష్ అగ్రీమెంట్ బహు బహుశా ఒక్కోసారి అనిపిస్తుంది ఈ దిస్ సో కాల్డ్ ఎవల్యూషన్ పుస్తకాలు ఎక్కువ వచ్చేసి సినిమాలు ఎక్కువ ఆలోచన దృక్పదాలు ఎక్కువ వచ్చేసి మనిషి సింపుల్ గా ఉండే మనిషి కాంప్లికేట్ అయిపోతున్నాడు దట్ ఈస్ ఆబవియస్ ఐ మీన్ సింటమ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎక్కడైనా మీకు తిన్నాను పడుకున్నాను అంటే మన ఆదిమానలుగా ఉన్నప్పుడు మామ అయితే సింహం వస్తే వీలైతే చెట్టుఎక్కాను లేకపోతే పరిగెత్తి దాక్కున్నాను.
(44:27) అంత సింపుల్ గా ఉంటాయి అనిమల్స్ ఎంత ప్రోగ్రెస్ అయితే అంత కాంప్లెక్స్ సిటీస్ వస్తాయి. హమ్ అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు పరిగెట్టొచ్చు ఎక్కడైనా ఇప్పుడు ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కాబట్టి రెడ్ లైట్ వస్తే ఆగాలి గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి అది కాంప్లికేషన్ే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తితే గన సేమ్ థింగ్ విల్ ఎక్స్టెండ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ యా సో అది అది అది మీరు మీకు ఎడిషనల్ మీకు మీకు హ్యాపీనెస్ వస్తుంది ఎడిషనల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది.
(44:51) ఇవాళ మా ఇద్దరం కూర్చుని ఒక గంట మాట్లాడుతున్నాం ఇక్కడ అప్పుడు వెనక్కి చూసి పులి ఏమనా వచ్చిందా పరిహెత్తలా అని లేదా అలాంటి సెక్యూరిటీ అంత కంఫర్ట్ లెవెల్ ఇచ్చింది కాబట్టి వఆర్ విలింగ్ టు కరెక్ట్ ఐ వాంటడ్ టు ఆక్స్ యు యక్చువల్లీ మీరు చూసిన ఒక రెండు హ్యాపీ మ్యారేజ్ గురించి చెప్పండి బట్ సిన్స్ యు సెడ్ యు డట్ వాంట్ టు ట్రెడ్ ఇటు పీపుల్స్ పర్సనల్ స్పేస్ అండ్ టేక్ నేమ్ అండ్ ఆల్సో ఐ నాట్ షర్ దేర్ హ్యాపీ ఇన్సైడ్ నాకు నా దగ్గర యక్ట్ చేశరేమో అని నాకు ఫీలింగ్ సో యస్ వండ్ అప్ దిస్ దిస్ టాపిక్ టుడేవాట్ వుడ్ యు లైక్ టు టెల్ పీపుల్ అంటే పెళ్లి చేసుకో భద్రం బి కేర్ఫుల్ బ్రదర్
(45:25) [నవ్వు] ఐ హ ఆనెస్ట్లీ బిలీవ్ ఒక వ్యక్తి ఇండివిడ్యువల్ ఫ్రీడమ కి అగైన్స్ట్ గా మోరల్ గా ఒక సోషల్ గా లేకపోతే పెద్దోళ్ళ మాటలేని ఫాదర్ మదర్ అడుగుతున్నారు అని పెళ్లి చేసుకుని ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి ఫ్రీడమ కోల్పోవడం అనేది మూర్ఖతం బికాజ్ యుఆర్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ మిస్సింగ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఫుల్ డోంట్ స్పాయిల్ బై మ్యారేజ్ థాంక్యూ వెరీ మచ్ నా కళ్ళలో రాకుమారుడు మాత్రం గుర్రం మీడి వస్తాడు డెఫినెట్ డెఫినెట్ గా ఓకే ప్లీజ మీరు కూడా ఎక్కండి ఇద్దరు పాడతారు ఆడనున్న పాడేస్తాడు ఇద్దరైనా పాడతారు. ఎందుకంటే గుర్రమే పెళ్లి వ్యవస్థ
(46:03) చాటంకి చాలా బాగుంటుంది పరిగేడుతుంది అనుకుంటాం ఎప్పుడు పాడేస్తుందో తెలియదు. గుర్రానికి పిచ్చ ఎక్కిందంటే థాంక్యూ వెరీ మచ్ వర్మ గారు ఇది ఇవాల్టి రాముజం మరొక అంశంపై రామూయిజం కొనసాగుతుంది వచ్చేవారం [సంగీతం] ఓ ఓ [సంగీతం] ఓ [సంగీతం] ఓ
No comments:
Post a Comment