Sunday, September 6, 2026

నీమ్ కరోలి బాబా సినిమా విజయం వెనుక ఆసక్తికర విషయాలు .. SHOCK లో బాలీవుడ్🌹100 cr club🌹Kanthrisa

నీమ్ కరోలి బాబా సినిమా విజయం వెనుక ఆసక్తికర విషయాలు .. SHOCK లో బాలీవుడ్🌹100 cr club🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xVhV6OxV224



Transcript:
(00:02) సో సాధారణంగా నేను ప్రతిరోజు చేసే టాక్స్ మనసు ఎలా ఉంచుకోవాలి ప్రవర్తన ఎట్లా ఉండాలి కుటుంబ సభ్యులతో సామరస్యము నీతో నీకు సామరస్యం మౌనంగా ఎందుకు ఉండాలి అసలు మౌనం అంటే ఏంది అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది ఫిలాసఫీ అంటే ఏంది ఏ పెద్ద జ్ఞానం లేకుండా ఒక జ్ఞానిలాగా ఉండవచ్చా చాలా తెలుసుకున్న అది నీకు ఉపయోగపడకపోవచ్చు ఇట్లాంటి విషయాలు చెప్తున్నా ఈరోజు కొంచెం భిన్నమైన టాపిక్ సో ఒక సినిమా గురించి నిన్న రాత్రి ఒక సుప్రసిద్ధ విశ్లేషకుడు చేసిన విశ్లేషణ నాకు చాలా నచ్చింది.
(00:38) సో ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఒకప్పుడు మనిషికి తిండి మాత్రం ముఖ్యం ఆ తర్వాత మనిషికి తిండి బట్ట రెండు ముఖ్యమైనయి ఆ తర్వాత మనిషికి తిండి బట్ట ఇల్లు మూడు ముఖ్యమైనయి ఇప్పుడు మనిషికి తిండి బట్ట ఇల్లుతో పాటు ఫోను కూడా ముఖ్యమైంది. తర్వాత తిండి బట్ట ఇల్లు ఫోన్తో పాటు సినిమా కూడా ముఖ్యమైంది. సో మన మనిషి యొక్క జీవితంలో యూనివర్సల్ గా అవి మమేకప్ అయిపోయిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా సినిమా చూడని వాళ్ళు సినిమా అంటే ఆసక్తి లేని వాళ్ళు సినిమా హీరోల పట్ల క్యూరియాసిటీ ప్రదర్శించని వాళ్ళు సినిమా బడ్జెట్స్ ఈ హీరో ఎంత తీసుకుంటాడు వీడేమో 5000 కూడా సంపాదించాడు
(01:18) కానీ ఆ హీరో ఇంత తీసుకుంటాడు ఈ హీరో ఎంత తీసుకుంటాడు ఇట్లాంటి విషయాలు సహజంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈరోజు నీమకరలి బాబా సినిమా ఏదైతే ఉందో ఆయన జీవిత కథను ఆధారం చేసుకొని హనుమాన్ అన్ష్ ఆ సినిమా గురించి ఒక వ్యక్తి చేసిన విశ్లేషణ నాకు అందులో కొన్ని అంశాలు చాలా నచ్చాయి. సో ఆయన చెప్పిన విషయాలు నేను మీకు చేరవేస్తున్నాను అంతే నేను పెద్ద రీసెర్చ్ చేయలేదు.
(01:48) ఆ నీమకరులు బాబు యొక్క ఎసెన్స్ నాకు తెలుసు. సో మొట్టమొదటి అంశం ఏందంటే సినిమా అంటే కచ్చితంగా పెద్ద పెద్ద స్టార్స్ ఉండాలి మంచి లొకేషన్స్ లో షూట్ చేయాలి ఆ తర్వాత ఫైట్స్ ఉండాలి గ్రాఫిక్స్ ఉండాలి ఇట్లాంటి రకరకాల అంశాలు ఉంటేనే సినిమా ఆడుతది. ఇట్లాంటి ఒకానొక మిత్ నుంచి బయటికి వచ్చి ఫ్రెష్ మైండ్ తో సినిమా చేసిన ఈ హనుమాన్ అన్ష అనే సినిమా అసలు భారత సమాజాన్ని మొత్తం కుదిపేసింది.
(02:24) దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి దాదాపు భారతదేశంలో అన్ని ఊర్లలో అన్ని ప్రాంతాల్లో ఎట్లీస్ట్ మనిషి ఒక్కసారన్నా హనుమాన్ అనుషు లేదా నీమకరలి బాబా లేకపోతే హనుమంతుడు లేకపోతే భక్తి ఇట్లాంటి విషయాలని ఒక్క సెకండ్ తలుచుకున్నాడు బికాజ్ ఆఫ్ దిస్ మూవీ రికండిల్ చేసిందన్నమాట సో ఇది చాలా చిన్న ఇందులో చాలా విశేషాలు ఉంది.
(02:48) ఫస్ట్ అఫ్ ఆల్ ఇది చాలా చిన్న బడ్జెట్ సినిమా బాలీవుడ్ లోని ఏ పెద్ద నటుడు ఇందులో యాక్ట్ చేయలేదు లేకపోతే గొప్ప గొప్ప గ్రాఫిక్స్ లేకపోతే గ్రేట్ లొకేషన్స్ విదేశాల్లో షూటింగ్స్ ఎక్స్ట్రా గాంజాలు ఐటం సాంగ్స్ ఏమి లేవు దాంతో పాటు ఈ సినిమాలో ఆ ఏఆర్ రెహ్మాన్ లాంటి గొప్ప సంగీత దర్శకులు వాళ్ళకి ఇచ్చే కోట్ల రూపాయల రెమునరేషన్ అట్లాంటివి ఏమీ లేవు సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలే అంతే నిజానికి పెద్ద పెద్ద సినిమాలు అనుకో ఇప్పుడు బాహుబలి లాంటి లేకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి లేకపోతే షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు చేసే యాక్టింగ్ సినిమాలకి
(03:27) ఒక్కరోజు బడ్జెట్ రెండు కోట్లు అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒక సినిమా హీరోయిన్ కి ఇచ్చే రెమునరేషన్ ఒక్కసారి 50 కోట్లు ఉంటది. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ రెమునరేషన్ అంటే 400 కోట్లు అంట ఇట చెప్పుకుంటుంటే విన్న నేను ఒక్కటైతే నిజము ఇంత డబ్బు డబ్బు ఎక్కువ వచ్చిన తర్వాత దాని మీద నీకు ఏ ఆసక్తి ఉండదు అల్టిమేట్ గా మళ్ళీ పని చేసుకోవాల్సిందే.
(03:53) సో ఈరోజు హనుమాన్ అనుషనే సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తా ఎందుకంటే మనం సమాజంలో ఒక భాగమే తెలుసో తెలియకో మనం సినిమాని సీరియస్ గాను నాన్ సీరియస్ గానో ప్రొఫెషనల్ గానో సరదాగాను అసోసియేట్ అయి ఉన్నాం గనుక దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అయితే ఈ సినిమా మొత్తం భారతదేశాన్ని ఒక్కసారి భారతదేశంలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా తీసేవాళ్ళందరిని ఒక్కసారిని ఆలోచింపచేసింది.
(04:18) పెద్ద పెద్ద నిర్మాతలు ఉంటారు కదా వాళ్ళని ఆశ్చర్యంలో పడేసింది. పెద్ద పెద్ద డైరెక్టర్లని షాక్ కురిచేసింది వాళ్ళంతా ఏకాంతాల్లో ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారట. సో ఈ హనుమాన్ అనుష్ అనే సినిమా తీసిన వ్యక్తి విశాల్ చతుర్వేది ఇది పూజ్య నీమ కరోలి బాబా అంటే ఒక సాదా సీదా సాధువు ఒక హనుమంతుని యొక్క భక్తుడు అట్లాంటి వ్యక్తి జీవితం గురించి అందులో ఏ ఫైటింగ్లు లేవు లేకపోతే ఆయన ఏం వ్యాపారాలు చేయలేదు లేకపోతే ఆయనఏం గొప్ప స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు లేకపోతే ఆయన చరిత్రాన్ని మార్చే ఉద్యమాలు చేయలేదు తను జస్ట్ ప్రశాంతంగా ఉండి మనిషి యొక్క జీవన
(04:58) రహస్యమైన మనసు దాని యొక్క రహస్యాల్లోకి తొంగి చూసి దాన్ని ఆలంబనగా చేసుకొని చాలా మందికి జీవన ముక్తిని ప్రసాదించినవాడు స్వాంతరణ ఇచ్చినవాడు ఒక సరైన దారి చూపించినవాడు అన్ని ఉంటూ కూడా అతి సాధారణంగా నిరాడాబరంగా జీవించినవాడు. ఇది విశాల్ చతుర్వేది అనే వ్యక్తి తీసిన సినిమా సో ఈ సినిమాలో సలీం జావేద్ లేకపోతే విజయేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప స్టోరీ రైటర్ లేడు గుల్జార్ లేకపోతే ఇట్లాంటి స్టోరీ పాటలు రాసిన వాళ్ళు లేరు ఇంతకుముందే చెప్పినట్టు రహ్మాన్ లాంటి గొప్ప సంగీత దర్శకులు లేరు అంటే ప్రతి ఇండస్ట్రీలో ఒక కోటరీ ఉంటది కోటరి అంటే ఒక
(05:39) సమూహం సో ఆ సమూహం నిర్ణయిస్తా ఉంటది ఇప్పుడు ఏ సినిమా అయినా దిల్రాజ్ అని ఒక పేరు వస్తది సురేష్ ప్రొడక్షన్స్ అంటారు. అంటే వాళ్ళని దాటుకొని సినిమా అనేది మనక కూడా సాగించలేదు. సో ఎవ్వరి షాడో పడకుండా గొప్ప గొప్ప హీరోలు హీరోయిన్లు లేకపోతే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా దర్శకులు ఆ ఈగోలు ఏవి లేకుండా నిర్మించబడ్డ ఒక అరుదైన సినిమా ఇది.
(06:05) ఈ సినిమాలో బుందేల్కండికి సంబంధించిన ఒక బ్లైండ్ సింగర్ పాడిన రెండు పాటలు అందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు మనకి ఈ సినిమా పాట అనగానే మనం ఎవరో ఒక గ్రేట్ సింగర్ పాడితే ఆ గ్రేట్ సింగర్ కి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి ఆబవియస్ గా ఆ పాట కొంచెం ప్రాచర్ణలోకి వస్తుందని బిజినెస్ పండితులు బిజినెస్ చేసేవాళ్ళంతా అనుకుంటారు. అట్లా కాకుండా ఆర్ట్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక కళ్ళు లేని వ్యక్తి అతను లోక్ గాయక్ అంటారన్నమాట.
(06:34) అంటే మామూలుగా పాడుకునే పాటలు ఊర్లలో తిరుగుతూ భజన భజన మండలిలో పాడుకునే ఆ వ్యక్తిని తీసుకొచ్చి రెండు పాటలు పాడించారు. సో అతను పాడిన ఈ పాటలు దేశంలో అందరూ వింటున్నారు. నేను కూడా చాలాసార్లు విన్నా ఈ రెండు రోజుల్లో ఒకటి హనుమాన్జీ స్తుతిలో ఉంది రెండోది జగత్జని మాత పార్వతి పై ఉంది. సో పార్వతీజీ ఇట్లాంటి వరుడు కోసం శంకర్జీ కోసం మీరు ఎందుకు పట్టుదలగా ఉన్నారు వదిలేయండి అన్న అర్థంలో సాగిన పాటలు తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు ఫస్ట్ ఒక బజ వినిపిస్తది అది కృష్ణదాస్ పాడింది నీమకరలి బాబా డైరెక్ట్ డిసైపుల్ ఇంకా ఉన్నారు ఆయన ఆ కృష్ణదాస్ పాడిన పాట
(07:09) ఈ రెండు బుందేల్ఖండ్ భాషలోనే ఉన్నాయి. ఆ భాష మనది కాదు అయినప్పటికిని మనక ఎందుకు చేరువ అవుతున్నాయి అంటే దాంట్లో ఉన్న ఆనెస్టీ వల్ల తర్వాత ప్రజలు సినిమా థియేటర్లకి వెళ్లి కన్నీళ్లు పెడుతున్నారు. చెప్పులు వదిలేసి సినిమా థియేటర్లోకి వెళ్ళడం మొట్టమొదటిసారి చూశనని ఆ విశ్లేకుడు చెప్పాడు. సో మామూలుగా సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా చూస్తాం కాదు ఎదురుగా ఉన్నది నేమకరలి బాబా ఒక పూజ్య మహనీయుడు ఒక సంత మహాత్మ అందుకని అతన్ని చూస్తున్నప్పుడు మనం గౌరవంగా సో ఆ విశ్లేషకుడు చెప్పిన ఏందంటే ఆ సినిమాకి తన ఒక ఫ్రెండ్ తో వెళ్తున్నప్పుడు అతను సినిమాకి ఎప్పుడు
(07:48) వెళ్ళిన ఒక పాన్ వేసుకొని వెళ్తాడు ఆ రోజు మాత్రం సినిమాకి వెళ్ళినప్పుడు పాన్ వేసుకోలేదంట ఎందుకు నువ్వు పాన్ వేసుకోలేదు సినిమా సినిమానే కదా అంటే సినిమా సినిమానే కానీ అందులో ఏ వ్యక్తి గురించి చెప్తున్నారో ఆ వ్యక్తి అంటే నాకు చాలా గౌరవం అందుకని పెద్దవాళ్ళ ముందు మనం కొంచెం బయట అంతా అవలగాడలో ఉన్న వినే విధేయతలతో ఉండాలి కదా అని చెప్పాడు.
(08:09) సో దాదాపు 1970స్ లో జై సంతోషిమ అనే ఒక సినిమా వచ్చింది. ఆ టైంలో ఇట్లాంటి ఒక వాతావరణం కనిపించింది సరే అప్పుడున్న సమాజం అనేది పాత సమాజం అనుకుందాం ఇప్పుడు జెన్జీ అంటున్నారు జెన్ ఆల్ఫా అంటున్నారు. నిజానికి ఇది విదేశాల్లో పుట్టిన ఆ టాగ్స్ ఒక జనరేషన్ కి జెన్జీ అని పేరు పెట్టడం ఏంది భారతీయ యువకులు ఎంత బాగుంది భారతీయ యువ సమాజం ఎంత బాగుంది ఎందుకు వాళ్ళు పెట్టిన పేరే మనం ఉపయోగించాలి మనం పెట్టిన పేరుని అమెరికన్ యువ సమాజాన్ని ఎందుకు అనుకోరు వాళ్ళు సో ఎందుకు ప్రతి విషయంలో ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడున్న చదువుకున్న వాళ్ళు మేధావులు ఎందుకు ఆ మాయలో పడతారో
(08:47) నాకు తెలియదు. సో ఇప్పుడున్న మొన్న సిజీవి ప్రొటెస్ట్ తర్వాత దాదాపు అన్ని మీడియా ఛానల్ ఇప్పుడున్న జిన్జీ చాలా ప్రోగ్రెసివ్ వాళ్ళకి మూఢ నమ్మకాలు లేవు వాళ్ళకి ఈ ఆధ్యాత్మికత ఇదంతా బక్వాస్ భక్తి ఉద్యమం అట్లాంటిది ఏం లేదు దే ఆర్ వెరీ ప్రాక్టికల్ ఇట్లా చెప్పారు కదా ఇదే సమయంలో ప్రపంచం లో జరుగుతున్న ప్రతి అంశంతో మనకు ఇంటర్నెట్ అనుసంధానమై ప్రతి ఒక్కడు ఇండిపెండెంట్ గా ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటుంది ఈ సమాజంలో లో ఇట్లాంటి సినిమా వచ్చి ఆ సినిమా పట్ల జిన్జీ గాని జిన్ ఆల్ఫా గాని ఆ రెండు
(09:23) పదాలు వద్దు భారతీయ యువ నవయువ సమాజం ఆకర్షితులు రావడం అనేది నిజంగా చాలా స్ట్రేంజ్ సో ఈ సినిమా తీసేకంటే ముందు వీళ్ళంతా ఒక సాధువుని కలిశారు ప్రేమానందజీ మహారాజ్ ఆ ప్రేమానందజీ మహారాజుని కలిసి సినిమా తీయాలనుకుంటున్నామ అంటే ఆయన చెప్పిన ఏక మాట ఏమిటిరా అంటే సినిమా తప్పకుండా తీయాలి. ఆ మహాత్ముడి గురించి ప్రజలకు తెలియాలి.
(09:47) ఒక రోగ్ గురించి ఒక డాన్ గురించి ఒక గంధపు చెక్కువల స్మగ్లింగ్ చేసే ఒక వ్యక్తి గురించి ఒక మర్డర్లు చేసిన వ్యక్తి గురించి ఇట్లాంటి వ్యక్తుల సినిమాలు తీస్తున్నారు గానీ చాలామంది జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించిన ఒక నిమకరోలి బాబా లాంటి వ్యక్తి జీవితం తీయకపోతే ఎట్లా అని ఆయన చెప్పిన మరొక మాట అంటే ఏమిటంటే వేరేవాళ్ళు సినిమా చూసినా చూడకపోయినా సినిమా ఆడినా ఆడకపోయినా మీరు సినిమా చేయండి అని చెప్పి పంపించాడంట ఆ తర్వాత తర్వాత సినిమా ప్రమోషన్ చాలా యూనిక్ గా జరిగింది.
(10:21) సినిమా ప్రమోషన్ అంటే ఏంటి నిన్న మొన్న కూడా మా రామ వాళ్ళు రోమాచకం సినిమా ప్రమోషన్ అంటే పెద్దవాళ్ళని పిలవడం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నెలిక దిస్ ఇస్ వాట్ ద కామన్ ఆపరేటింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ వీళ్ళు ఏం చేశారు ప్రేమానందజీ మహారాజు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి బండార ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది బండారాలు బండారాలు అంటే భోజనాలు తంతి భోజనాలు అంటాం కదా సో అందరూ కూర్చొని సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్నదానం చేశారు.
(10:50) ఆ తర్వాత ఆ నీమకరలి బాబా సినిమాను చూడడానికి ఎంతమంది వస్తా ఎంతమంది వస్తారు అన్న అనుమానం తీసేసి బాబా కృప ఉంటుంది. మనం సాధారణంగా మనిషి ఆలోచించే విధానంగా మీరు అట్లా ఆలోచించవలసిన అవసరం లేదు మీరు జెన్యూన్ గా చేయండి సరిపోతుంది. బడ్జెట్ కూడా చాలా తక్కువ రెండు కోట్లు పద్మావత్తు లేకపోతే ఆర్ఆర్ లాంటి సినిమాలు పెట్టిన ఖర్చుతో పోలిస్తే అది నథింగ్ ఒకవేళ లాస్ అయినా కూడా పర్వాలేదు.
(11:20) నేను ఈ మధ్యనే ఎక్కడో విన్నా ఇప్పుడు రాజమౌళి తీసే ఒక సినిమా బడ్జెట్ అంటే 1000 కోట్లు అంటకి ఓన్లీ డ్రెస్సెస్ కి 40 లాక్స్ 40 లాక్స్ బెస్ట్ డ్రెస్సెస్ కి ఇప్పుడు మేము తీసే సినిమా బడ్జెట్ ప్రపంచంలోనే అత్యల్పమైన బడ్జెట్ అది దాదాపు 5 లక్షల రూపాయలతో మేము త్వరలో సినిమా చేయబోతున్నాం. తర్వాత సినిమా హాల్ ఆల్మోస్ట్ ఒక దేవాలయం లాగా భావించి చూస్తున్నట్టు అనుభూతి కలిగిందని ఆ విశ్లేఖకుడు చెప్పాడు నేను కూడా సినిమా చూస్తున్నంతసేపు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దే ఆర్ వెరీ ప్లెజెంట్ ఈలలు లేయడం కేకలు వేయడం కాకుండా కంప్లీట్ గా ఓహో ఒక వ్యక్తి జీవితం ఇంత బ్యూటిఫుల్ గా
(12:01) ఉంటదా తర్వాత సినిమా కోసం ఏ ట్రిక్స్ ప్లే చేయలేదు దర్శక దర్శకుడు సో ఇది భారతదేశం యొక్క మూలతత్వం భారతదేశం యొక్క ఆత్మతత్వం ఇది ఇది సనాతన చిరంతర నిరంతర ప్రవాహం ఇది అది మనకు సినిమా థియేటర్ లో కనిపించింది మొట్టమొదటిసారి ఒక సినిమా ప్రజల్ని ఇంకొక దిశగా ఆలోచించ ఆలోచించే విధంగా చేసింది ఎంత మోర్డర్న్ టెక్నాలజీ వచ్చినా ఎంత హైఫై సినిమాలు వచ్చినా ఎంతో రోబో లేకపోతే ఆ గ్రాఫిక్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినా భారతీయ తత్వం యొక్క మూలాన్ని ఎప్పుడూ మన భారతీయ సమాజం మర్చిపోదు అని చెప్పిన సినిమా ఇది ఇప్పుడు ఇప్పుడు సినిమాలు అంటే ఏముంటాయి ఇప్పుడు ఓటిటి లో వచ్చే సినిమాలు
(12:42) గాని తిట్టు సెక్స్ శృంగారము తిట్లు ఎక్స్పోజింగ్ తర్వాత పిచ్చి పిచ్చి గంతులు ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడము ఇప్పుడు జబర్దస్తులో ఒకరి మీద ఒకరు పంచలు వేసుకోవడము బాడీ షేమింగ్ ఇంతకుమించి ఏముంది అసలు ఇవి లేకపోతే ఒక షో గాని ఒక సీరియల్ గాని ఆ ఇప్పుడు నందనవనం లేదా ఆదర్శ కుటుంబం సీరియల్ తీసి నిజంగా ఆదర్శ కుటుంబాన్ని చూపిస్తే ఎవడు చూడడు పేరు ఆదర్శ కుటుంబం ఉండాలి ఒకరినొకరు తిట్టుకోవాలి అత్త కోడల్ని ఎట్లా విషం పెట్టి చంపాలి కోడలు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ చేయించాలి అందరూ కలిసి ఆస్తి ఎట్లా కొట్టేయాలి ఇట్లా
(13:14) ఆస్తి కొట్టేస్తుంటే ఎవడో అజ్ఞాత వ్యక్తి ఎట్లా కాపాడాలి తర్వాత ఒకరినొకరు చంపుకోవడానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సుపారీలు ఫోన్ కాల్లు సర్వీలెన్సులు టాపింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలో కూడా ఇంతే ఏదో ఒక ట్విస్ట్ లేకపోతే చూడరు ఐటం సాంగ్ లేకపోతే చూడరు స్పెషల్ మేకింగ్ లేకపోతే చూడరు కెమెరా టెక్నిక్ ఎక్స్ట్రాడినరీ ఉంటేనే చూస్తారు సౌండ్ జబర్దస్తు లేకపోతే చూడరు కైలాష్ కేర్ పాడకపోతే చూడరు కచ్చితంగా ఒక్కటన్నా ఐటం సాంగ్ లేకపోతే ఎట్లా ఇట్లాంటి జనరేషన్ ఇట్లాంటి సినిమాలు వస్తున్న ఈ పరంపరలో తిట్ల ఘోర వర్షం గురుస్తున్న ఆ ఈ సమాజపు ఈ
(13:52) పరంపరలో నీమకర్ర బాబ సినిమా హనుమానానికి వచ్చి 13 వారాలు ఏ శబ్దం లేకుండా ఎట్లైతే గింజ భూమిలో ఏ శబ్దం లేకుండా ఉండి ఒక త్రీ డేస్ తర్వాత మొలకెత్తుతుదో ఒక మూడు వారాల తర్వాత ఈ సినిమా మెల్లగా మొలకెత్తడం స్టార్ట్ అయింది చూసిన వాళ్ళు మొట్టమొదటిసారి భావ విభోరానికి లోన అవుతున్నారుట ఒక సహజమైన ఆనందము ఆహా ఇది కదా జీవితము మన సినిమాలో ఎప్పుడు కొట్టుకోవడము తిట్టుకోవడము ఛాలెంజ్ చేయడము తొడలు కొట్టుకోవడం ఈసంది ఇప్పడం అట్లా కాకుండా ప్రశాంతంగా ఉండడము హాయిగా ఉండడము సాటి మనిషికి సేవ చేయడము ప్రసన్నంగా ఉండడము భక్తిని ప్రచారం చేయడము అందరినీ తనలో
(14:30) సమానం ఈ క్వాలిటీస్ కదా మనిషికి కావలసింది అన్నది ఎక్కడో గుచ్చుకుంది. సో తిట్ట ప్రదర్శన చూసినం జంతర్ మంతర్ల ప్రధానమంత్రిని తిట్టిరు అమ్మాయిలు కేసులు అయితే కేసులు పెట్టొద్దు అన్నారు. ఇది మా హక్కు అన్నారు అది తిట్లని సీరియస్ గా తీసుకోవద్దు అన్నారు. తిట్లు ఉంటే అసలు లైఫ్ అసలు ఎవరినైనా ఇద్దరు కొట్లాడితే కచ్చితంగా తిట్టుకోవాల్సిందే అసలు ఒక తిట్టు గాని ఒక బూతు గాని ఒక అశ్ల ప్రదర్శన గాని ఒక అనవసరమైన హాస్యపు సన్నివేశం గాని ఒక ఐటం సాంగ్ గాని ఏమీ లేవు.
(15:00) సో ఇట్లా సినిమా గురించి ఏవేవైతే ప్రమాణాలుగా స్వీకరించబడుతున్నాయో వాటన్నిటిని పూర్తిగా ధ్వంసం చేసింది ఎంకరలి బాబు సినిమా చేసి కూర్చోండి సార్ సో ఇప్పుడు ఒక సినిమా హిట్ కావాలంటే ఏవేవి ఉండాలో ఈ సినిమాలో ఏమ లేవు. ఆయన కూడా సినిమా చాలా అద్భుతంగా అందుకని ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ లో గాని హాలీవుడ్ లో టాలీవుడ్ లో ఖాళీవుడ్ లో ఏవైతే సినిమా ఆడటానికి ఇది ప్రమాణం అనుకుంటున్నావో అనుకుంటున్నారో ఆ శరతులన్నీ బేశరతుగా పక్కకు దోసేసింది భగవాన్ష్ హనుమాన్ అన్నుష్ సో చరిత్రని తిరిగి రాసింది తన చరిత్ర తానే రాసుకుంది.
(15:36) ఆ తర్వాత ఒక నిశశబ్ద సందేశాన్ని ఇచ్చింది. అసలు భారతీయ దేశం యొక్క సనాతన ధర్మం యొక్క కోర్ ఏమిటంటే సర్వ ప్రాణకోటి సమానత్వము సమత్వం నిరంతరము ఒకానొక స్థితిలో రమించడం స్వార్థం లేకుండా ఉండడం సమస్త సమాజము తానే అనుకోవడం ఇట్లాంటివన్నీ సో అతను దాదాపు 17 నుంచి 18 సంవత్సరాలు ఫరూకాబాద్ లో ఉన్నాడు. సో ఆ ఫరూకాబాద్ నుంచి బయలుదేరి దాదాపు దేశవ్యాప్తంగా తిరిగి ఎక్కడో మన డెహరాడూన్ ఆ ప్రాంతంలో కైంచి అనే ప్రాంతంలో స్థిరపడ్డాడు ఆయన అయితే ఈ
(16:20) సినిమాలో ఇంకొక ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమాలో ఏదైతే సన్నివేశం జరుగుతుందో ఆ హనుమంతుడి విగ్రహం ప్రతిష్టాపన చేసేది ఆ సినిమా ఆ పర్టికులర్ సీన్ షూట్ చేసినంతసేపు ఒక ఆ కుండముచ్చు లంగూరు అంటారు దాన్ని అది ఎక్కడి నుంచో వచ్చి ఈవెన్ సినిమాలో కూడా కనిపించింది నాకు అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. కుండముచ్చుని ఎవరు మచ్చిగా చేసుకోలేరు.
(16:45) కోతిని పెంచుకోవచ్చు కుక్కను పెంచుకోవచ్చు కుండ ముచ్చుని పెంచుకోలేదు. ఎందుకంటే అది హ్యూమన్ బ్రెయిన్ లాంటిది కలిగి ఉంటది కానీ కొంచెం ఉల్టా పల్టా ఇబ్బ ఉంటది. సం టైమ్స్ ఇట్ బిహేవ్స్ లైక్ హ్యూమన్ అండ్ స టైమ్స్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ మంకీ మాన్స్టర్ అది కోపం వస్తే ఇంపల్సివ్ బిహేవియర్ తో ఒక మనిషిని ఏమైనా చేయొచ్చు పక్కన వితిన్ త్రీ ఫోర్ సెకండ్ లో చంపేయొచ్చు కొరికేచ్చు ఏమనా చేయొచ్చు సమయమనం ఉండదు.
(17:10) సో దాన్ని పట్టించుకోకపోతే అది నిన్ను పట్టించుకోదు. ఒక్కోసారి నువ్వు పట్టించుకోపోయినా అది పట్టించుకుంటుంది. అందుకనే కొండ ముచ్చులు ఊర్లో తిరగవు అవి ఎప్పుడు అడవిలో ఉంటాయి గుంపులు గుంపులుగా ఉంటాయి. నేను అరుణాచలంలో నోట్స్ ఆఫ్ మిషన్ రాస్తూ ఏకాంతంగా ఉండి నేను ఒక దగ్గర రాసి ఊరికే కళ్ళు మూసుకున్నా ఆ ఉంటాయి కళ్ళు మూసుక కళ్ళు తెరిస్తే నా చుట్ట మొత్తం కొండ ముచ్చులు ఉన్నాయి ఒక చైనా నుంచి వచ్చిన వ్యక్తి దూరం నుంచి నాకు ఇట్లా చెయ్యి ఊపాడు ఆ అది ఎక్కడో నా ఇంటర్నెట్ లో ఉంటది.
(17:46) ఇప్పుడు నీమకర్ల బాబా చుట్టూ పాములు ఉన్నాయి కదా ఇప్పుడు ఏ ఫియర్ లేదు నేను మళ్ళ కళ్ళు మూసుకొని కూర్చున్నా నాకు తెలుసు ఒక హాఫ్ అన్ హవర్ 40 మినిట్స్ అది మళ్ళ కలిస్తే లేవంతే లేసి వచ్చేసి అంటే వాటి తిప్పలక అవి నా తిప్పలకు నేను అట్లా కాకుండా నువ్వు కళ్ళలో కళ్ళు పెట్టి ఏదైనా చేశవ సో ఈ ఆ పర్టికులర్ సన్నివేశం షూట్ చేస్తున్నప్పుడు ఆ లంగూరు అక్కడికి వచ్చి ఆ పర్టికులర్ సన్నివేశం అయిపోయే వరకు అక్కడే ఉందంటది.
(18:12) సో ఇది నీమకరలి బాబా చమత్కారంగా లేకపోతే అది కూడా హనుమాన్ అనుషనే కాబట్టి అట్లా వాళ్ళు సో ఇప్పుడు భారతదేశం అసలు ఈ సమాజం ఏం కోరుకుంటుందిఅంటే ఉద్యమాలు కొట్లాటలు ఇవన్నీ ఎప్పుడూ ఇష్టం లేదు ఏదన్నా వేరే దేశం వాడో లేకపోతే ఏదనా సమస్య వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేశారు కానీ అతిసాధారణ జీవితాన్ని పూర్తి సమగ్రంగా సంప్రజ్ఞతతో జీవించిన సమాజం ఇది.
(18:34) లగ్జరీని నిజంగా అర్థం చేసుకున్నది డిఫైన్ చేసింది రీడిఫైన్ చేసింది మాటిమాటికి మన భారతీయ సమాజమే ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ అంటే వస్తువు వస్తువుకున్న ధర నువ్వు కట్టుకున్న ఇల్లు అది ఎంత గొప్పగా ఉంది ఎంత ఆస్తి ఉంది ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నది లగ్జరీ అది సూపర్ఫిషియల్ లగ్జరీ రియల్ లగ్జరీ అంటే ఏదిఉన్నా లేకపోయినా నీలో ఒక ప్రసన్నత ఉండడం సో అది నిమకర్లు తర్వాత ఈ షూటింగ్ జరిగినంత సేపు శాఖ భోజనం పెట్టారంట సో షూటింగ్ జరిగినంత సేపు అంతకుముందు ఆ తర్వాత కొన్ని నెలలు ఎవరు మాంసం తీసుకోలేదు.
(19:05) ఉండొచ్చు ఎవరి ఆహార అలవాట్లు కానీ నీమకారులు బాబా పేరు వల్ల అతనికుఉన్న ఒక ఆరా వల్ల దాన్ని ఎవరు కాంటెస్ట్ చేయలే ప్రొటెస్ట్ చేయలేదు దే జస్ట్ యక్సెప్టెడ్ ఇట్ తర్వాత సినిమా షూటింగ్ కి మొదలయ్యే ముందు సినిమా ఎండ్ అయిన తర్వాత ఎవ్రీ డే షూటింగ్ ప్రతిరోజు హనుమాన్ చాలీసా భజనతో మొదలవ్వడం హనుమాన్ చాలీసా భజనతో పూర్తఅవ్వడం ఇప్పుడు షూటింగ్ కోసం అందరూ వెళ్తా ఉంటారు ఒక లొకేషన్ కి ఎవరో ఒకరు హనుమాన్ చాలీసా భజన స్టార్ట్ చేస్తే అందరూ హనుమాన్ చాలీసా భజన పాడడం ఏదో ఒక అవాంతరం వర్షం వచ్చింది అందరూ కూర్చొని హనుమాన్ చాలీ చాలీసా భజన చేస్తే వర్షం ఆగిపోవడం అటాతగా ఫుడ్ ఆలస్యంగా
(19:37) వచ్చింది హనుమాన్ చాలీసా భజన చేస్తే ఫుడ్ ఎక్కడి నుంచో రావడం సో చాలా చాలా చాలా ఎందుకంటే ఎవరు సహాయం లేదు. ఏ గొప్ప గొప్ప సినిమా పండితుల సహాయం లేదు ప్రొడ్యూసర్ సహాయం లేదు ఏదో కొందరు కలిసి ఇప్పుడు ఇదే ఇన్స్పిరేషన్ తో నేను కూడా సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న సినిమా అది బిజినెస్ నా దృష్టిలో సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్ ఒక పెయింటింగ్ వేసినట్టు సో ఇట్లా అందరూ పాటించారంట.
(20:03) సో సినిమా షూటింగ్ బండారాతో స్టార్ట్ కావడం సినిమా షూటింగ్ అంతా అందరూ వెజిటేరియన్ తినడం సినిమా షూటింగ్ కి ముందు ఆ తర్వాత కూడా హనుమాన్ చాలీసాను పట్టించడం తర్వాత ఎంత పెద్ద సమస్య వచ్చిన ఒకరినొకరు నిందించుకోకుండా ఆ ఒక హోప్ తో పని చేయడం అట్లా ఈ హనుమాన్ అన్ష అనే ఒక సినిమా ఒక సార్థక నామం అన్నటు బేసికల్ సో ఆ విశ్లేషకుడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఏం చెప్పాడంటే నేను నీమకరు బాబా అని అందరూ అనుకున్నట్టుగా హనుమాన్ భక్తి కాకుండా హనుమాన్ అనుషని పేరు పెట్టారు చాలా బాగుంది అది అంటే సముద్రపు నీటి బి సముద్రంలో ఒక అంశగా ఉంటుంది.
(20:36) సో భక్తుడు అనగానే అది వేరు ఇది వేరు అని ఒక అర్థం వస్తుంది అంశ అంటే దానిలో భాగమే గాని వేరుగా కనిపిస్తుంది అని ఒక అర్థం ఉంది. సో నీమకరులి బాబా హనుమాన్ అంశే కాదు నేను అతన్ని నరహరి అని కూడా పిలుస్తాను అని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే నరుడు రూపంలో ఉన్న హరి అతను అంటే ఒక భగవంతుడికు ఉన్న సంపూర్ణమైన అవగాహన ఒక మానవ శరీరధారి ఈ రెండిటి మధ్యన ఉన్న తాల్మేల్ నిమకరలి బాబా ఆయన దగ్గరికి ఎందరెందరు వచ్చారు ఎర్లీ డేస్ లో రిచర్డ్ ఆల్ఫర్ట్ రామదాస్ కుమారాయుడు కృష్ణదాసు భగవాన్ దాసు ఆ తర్వాత కేకే సిద్ధిమ లారీ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఎందుకు సరెండర్ అయ్యారు ఇప్పుడు రీసెంట్ జనరేషన్
(21:17) లో ఒక స్టీవ్ జాబ్స్ కావచ్చు మార్క్ జుగర్ బర్గ కావచ్చు లేకపోతే జూలియా రాబర్ట్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు లారీ బ్రిలియంట్ సో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి ఏమనా ప్రసాదం తీసుకుంటున్నారా లేకపోతే ఆ ఏమంటారు నాకు డబ్బు కావాలి ఆయన దగ్గర స్టీవ్ జాబ్స్ దగ్గర బోర్డు అంత డబ్బు ఉంది మళ్ల మీకర్లీ బాబా దగ్గరనే డబ్బు లేదు యాక్చువల్ గా కానీ ఎందుకు వచ్చాడంటే ఈ ప్రపంచంలో ప్రాపంచిక విషయాలు అంటుకొని విషయాలే అతని దగ్గర ఉన్నాయి.
(21:44) అదేంది సర్వదా ప్రసన్నంగా ఉండడం సర్వకాల సర్వవస్థల్లో ఒక చైతన్య స్థితిలో ఉండడం ఎదురుగా ఉన్నది ఏ మనిషి అయినా నిర్మలంగా వాళ్ళ వైపు చూడగలగడం ఎవరనా తప్పు చేస్తే ఏ మొహమాటలు లేకుండా చెప్పగలగడం ఎవరైనా తన వాళ్ళైనా వేరే వాళ్ళైనా బాగుండాలని కోరుకోవడం ఏది ఉంటే దానితో పూర్ణ సంతృప్తితో జీవించడం నిరంతరం ఒక ఏక చిత్తంతో ఉండడం ఎక్కడ ఉంటే అదే తన నివాసం అనుకోవడం విదేశీయుడు స్వదేశీయుడు అన్నది ఏమీ లేదు మనసుకి దేశాలతో పని లేదని చెప్పడం ఇట్లాంటి తర్వాత ఎవ్వరైనా సరే అన్కండిషనల్ గా ప్రేమించడం సో నీమ కరోలి బాబా అంటే అన్కండిషనల్ లవ్ వన్ స్టేట్మెంట్
(22:23) ఆయన దేశవ్యాప్తంగా దాదాపు బాగా ప్రాచూర్యం పొందినవి ఒక 50 20 హనుమాన్ మందిర్స్ ఉన్నాయి ఢిల్లీలో వారణాసిి ఆ తర్వాత రిషికేషు తర్వాత అమర్నాథ్ సో ఆయన నైనేటట్టాలు తర్వాత దాని పేరేమిటి కొన్ని ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న ఊరలు ఇప్పుడు ఎవరికో ఒక మానసిక సమస్య వస్తది వాళ్ళందరూ చెప్పేవాడు ఫస్ట్ సమస్యను సమస్యగా చూడండి దాన్ని ఇంపాక్ట్ అవుతున్నారు సరే ఇప్పుడు ఏం చేయాలో తెలియదు కదా నువ్వు వెళ్లి ఒక డబ్బ పట్టుకొని కొంత డబ్బు సేకరించి ఒక చిన్న ఆంజనేయ విగ్రహం పెట్టు నువ్వు దానికి పూజ చేసుకోపో ఏదో ఒక దాని మీద మనసు లగ్నం చెయ్ చదువుకోవడం మీద మనసు లేదు అట్లీస్ట్ ఈ
(23:04) సమస్త ప్రకృతికి వెనక ఏదో ఒక శక్తి ఉందని నువ్వు నమ్మితే ఆ శక్తిని ఆరాధించు అక్కడ ఉండిపో అట్లా చాలామంది నెక్స్ట్ ఎప్పుడనా నేనుకరలి బాబా టాక్స్ సిరీస్ ఆఫ్ టాక్స్ చేద్దాం అనుకుంటున్నా అందులో ఆబవియస్లీ రిచర్డ్ ఆల్బర్ట్ ఆయన రాసిన పుస్తకం ఒక టాక్ బి హియర్ నౌ ఆ తర్వాత రామదాస్ రాసిన మరొక పుస్తకం ద మిరకల్ ఆఫ్ లవ్ ఆ తర్వాత రామదాస్ జర్నీ బిఫోర్ నీమకర్లీ బాబా తర్వాత యస్ రిచర్డ్ ఆల్బర్ట్ తర్వాత నీమకర్లీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత రామదాస్ ఎట్లా అయ్యాడు వాళ్ళద్దరి మధ్యన జరిగిన ఆసక్తికర సంఘటనలు ఇదంతా ఒకటి పెద్ద కృష్ణదాసు విదేశీయుడు
(23:45) అంటే ఎంత ఎక్స్ట్రార్డినరీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే ఎంత ప్రోగ్రెసివ్ పర్సన్ ఇప్పుడున్న జెన్జీ ప్రోగ్రెసివ్ కాదు క్రిపుల్డ్ అంటే చిన్న చిన్న ఆలోచనలకి టెంప్ట్ అయితున్నారు. నేమకర్లి బాబు ఒక దేవాలయాన్ని పెట్టాడు అక్కడ హనుమాన్ మందిర్ ఎవరో వచ్చి చెప్పారు అందులో ఉన్న పూజారి దొంగతనం చేస్తున్నాడు పంపించేశం టీకే మరి ఇంకో పూజారి అంటే తెప్పించండి చూసేది మీరే కదా మళ్ళీ ఇంకో పూజారిని తెప్పిస్తే అది ఏదో కారణం చేత పూజారి మిస్ బిహేవియర్ మళ్ళీ దొంగతనం చేయడం ప్రసాద్ చోరి చెడావ చోరి ఇప్పుడు అయోధ్య రామ మందిర్లో కూడా ఎవరో దొంగతనం చేశారు.
(24:17) రాముడికి ఏం సంబంధం మోదీకి ఏం సంబంధం దొంగతనం ఎప్పుడు చేస్తారు ఇప్పుడు స్కూల్లో టీచర్ పిల్లల మీద అగాయిత్యం చేస్తాడు మొత్తం టీచర్ సమాజాన్ని దోషం నిలబెడితే ఎట్లా సో పూజారులని ఏమనొద్దు ఆ పూజారికి ఏదో అవసరం ఉంటే తీసుకున్నాడేమో ఆ లేదండి ఇప్పుడు దొంగతనం చేస్తే ఎట్లా మరి అయిపోయింది మళ్ళీ ఇంకొక పూజారిని తీసుకొచ్చారు ముగ్గురు పూజారులు అయిపోయారు.
(24:39) ఏదో కారణం చేత జరుగుతుంది అట్లా అప్పుడు నేమకర్లి బాబాతో అందరంట మీరే ఎవరిని నియమించండి. అంటే అక్కడ కృష్ణదాస్ పాడుకుంటున్నాడు కృష్ణ కమ హియర్ విదేశీయుడు ఈరోజు నుంచి ఇతనే టెంపుల్ పూజారి అని చెప్పి మొదటి శిష్యులు కాదు కాదు తర్వాత చాలా మంది శిష్యులు ఉన్నారు మొదటి విదేశీ శిష్యులు వీళ్ళు కొందరు అంతవరకే చాలా మంది ఉన్నారు బోల్డ్ కథలు ఉంది ఆ కృష్ణదాసు అన్నాడంట నిమకొరలి బాబా ఏదైనా చెప్తే పూర్ణ అవగాహన చెప్తాడు పూజారు అయిపోయిండు ఒక విదేశీయుడు ఆ అక్కడికి వెళ్లి ప్రతిరోజు గంట కొట్టి హారతి తెచ్చి హనుమాన్ భజన చేసి ప్రసాదం పెట్టి దాదాపు 12 నెలలో 13 నెలలో పూజారి
(25:18) ఉండ ఒక దొంగతనం జరగలేదు అప్పుడు ఏం చెప్పాడండి అంటే నువ్వు పూజారి దొంగతనం చేయడు ఎప్పుడు దొంగతనం ఉన్నవాడు పూజారి అవుతున్నాడు సమజగయా అని చెప్పి పంపించి సో ఈ సినిమా చూసిన తర్వాత నేను నేను నేను తప్పకుండా సినిమా చేయాలని నాకుఒక ఎందుకో తెలుసా ఇప్పుడు నేను తీసే సినిమాలో గ్రాఫిక్స్ లేవు నా దగ్గర డబ్బులు లేవు నేను ప్రొడ్యూసర్ దగ్గర అడగను నేను ఎవరి ఈగోలు సాటిస్ఫై చేయను కారవాన్స్ లేవు ఏ స్పెషల్ మీల్ లేదు క్యారేజెస్ ఫైటింగ్ ఉండొచ్చు ఫైటింగ్ ఎందుకు ఉండవు సినిమా కథలు ఏమని ఉండొచ్చు నేను చెప్పేది మేకింగ్ కి సంబంధించినవి ఏవి నా దగ్గర లేవు. అసలు
(26:01) నా దగ్గర భూమ్ మైక్ కూడా లేదు. నా దగ్గర ఇప్పుడు రెడ్ కెమెరానో లేకపోతే ఏదైనా మంచి కెమెరా కావాలంటే డబ్బులు కావాలి. నువ్వు సినిమా తీయడం తర్వాత ముందు ఒక కెమెరా డిపార్ట్మెంట్ హైర్ చేసుకుంటుంది 30 లక్షలు వేస్తాయి ఆ సినిమా తీయడం తర్వాత నువ్వు సినిమా తీయకముందే కోటి రూపాయలు అయిపోతాయి అట్లా ముందు అందరూ అడ్వాన్స్ ఇస్తేనే పని చేస్తారు లేతే అసలు మీతో మాట్లాడరు ఇప్పుడు నేను తీసే సినిమా ఏంది అంతా యాక్టింగ్ రాని వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా చేస్తే చేస్తారు లేకపోతే లేదు.
(26:36) హానెస్ట్ గా ఉంచుతా నా దగ్గర బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి స్క్రిప్ట్ గిఫ్ట్ ఏం రాయాని ఎసెన్స్ ఉంటుంది నా దగ్గర ఇప్పుడు ఏ ఆరు మంది ఉన్నారు అందులో ఒక క్యారెక్టర్ నిన్న వచ్చిం రాలే ఒక డైలాగ్ పెడతా ఎక్కడ పోయిండు వాడు అంటే ఏదో మోషన్స్ అయిన అంటే వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్ అవుట్ స్టార్ట్ ఇప్పుడు ఆ ఇప్పుడు వాడు వాడు అక్కడ పడిఉన్నాడు ఇప్పుడు వీళ్ళు నలుగురు రీలు చూస్తున్నారు.
(26:56) ఆర్లుఇ నిజంగా చూస్తున్నారు రాజు కాకరకాయ అంటే నీకు ఇష్టం అంటే కాకరకాయ అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది బయట చేదే ఉంటది లోపట చేదే ఉంటది అది ఏదో వచ్చింది వీళ్ళు నవ్వుకున్నారు అప్పుడు ఎవడో ముసరుడు వచ్చిండు అరే బుద్దు ఉన్నాదిరా వాడు ఒకడు సచ్చి చెప్పే సావు బతుకులు ఉంటే మీరు ఇట్లాఇగ లీ చూస్తుంటే అంటే వాడిని చూస్తే బాధ అవుతుంది ఆ బాధ నుంచి బయటికి రావడానికి జన్ జే అని దగ్గ నుంచి సరిపోతుంది.
(27:20) నేను పిచ్చి పిచ్చిగా తీసే సినిమా ఎందుకో తెలుసా చాలా ప్లాన్ చేసి తీస్తేనే ఫ్లాప్ అవుతుంది నాకు నచ్చినట్టు తీసి ఫ్లాప్ చేస్తా నేను సో నేను తీసే సినిమాలన్నీ ఫ్లాప్ సినిమాలే ముందే అనౌన్స్ చేస్తున్నా నా దగ్గర కథ ఉంది నిమకరలి బాబా నా కథ అంటే ఏమ లేవు ప్రశాంతత ఉంది నేను ఈగో కోసమో పేరు ప్రఖ్యాతల కోసమో కాకుండా సినిమాని నేర్చుకోవడానికి ఎవరైనా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది రాజమౌళ ఇస్తాడు అవకాశం ఇయ్యడు నేను ఇస్తా ఎందుకు ఇస్తా అంటే ఇది ఈగో కోసం కాదు ఇఫ్ యు రియలీ లైక్ ఆర్ట్ ఎంజాయ్ ఆర్ట్ కానీ ఆర్ట్ ప్లస్ సక్సెస్ కావాలి నీకు ఎందుకు
(27:56) నాటకాలు ఆడుతున్నావ్ బేసికల్గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు యాక్టింగ్ ద్వారా వచ్చే డబ్బు యాక్టింగ్ ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతల మీద ఆసక్తి కాబట్టి యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది. యాక్టింగ్ ఇష్టం ఉంటే నువ్వు డ్రామాలో చేసుకో స్టేజ్ మీద చెయి ప్రతిరోజు ఒక YouTube ఇట్లా వీడియో పెట్టి ఇప్పుడు ఏడ్చేసి చూపిస్తాను ఒక ఫ్రెండ్ చచ్చిపోతే ఎట్లా ఏడుస్తా మీకు చూపిస్తా అని చెప్పి యాక్టింగ్ చెయ్ కానీ దీని వల్ల నీకు పేరు ప్రఖ్యాతం రావు.
(28:21) అందుకని సత్యం ఎవడు చెప్పట్లే. సో అందుకని ఈ సినిమా చూడకపోతే మళ్ళా చూడండి. సో ఎంత కాదనుకున్నా సరైన సినిమా కోసం మనిషి ఎదురు చూస్తాఉన్నారు. ఎవ్వడికీ అలజడి ఇష్టం ఉండదు ఎవ్వడికీ కొట్టుకోవడం ఇష్టం ఉండదు. ఎవ్వడికీ తిట్టుకోవడం ఇష్టం ఉండదు అందర అట్లా ఉంటే అట్లా ఉండాలేమో అనుకుంటున్నారు. ప్రశాంతత ఇష్టా ఇష్టలకు అతీతమైంది. నాకు ఇష్టం ప్రశాంతంగా ఉండడంని ఎవడు చెప్పడు ప్రశాంతంగా ఉంటాడు ఇష్టా ఇష్టాలు పక్కగా జరిగితే హాయి ప్రశాంతత నిర్మలత వందిస్తాయి.
(29:03) అందుకని ప్రతి సినిమాలో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. చిన్న చిన్న అంశాలు ఉంది అతంట తలపుతూ ఎప్పుడు ప్రసన్నం అంటే ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీ ట్రైన్ లోకి వెళ్లి తోసేస్తే కూడా ఒక చిన్న ఒక్క సెకండ్లో కోపం వచ్చింది టీకే భయ్యా హంతో ఏమంటారు అతను హంతో రమంతా జోగి బహితాపానిహే హంకో కుచ్ ఫరక్ న పడతా టీకే పోయి ఏం చేసింద చెట్టు కింద కూర్చొని హాయిగా ఒ చిన్న సంఘటన గుర్తొచ్చింది ఓషో ఆశ్రమం పెట్టేకంటే ముందు ఆల్మోస్ట్ దేశమంతా తిరిగేవాడు ఫస్ట్ లో ట్రైన్ లో తర్వాత ఎవరో కార్ ఎప్పిచ్చారు అంబాసిడర్ లాంటిది దాంట్లో ముందలి ఇద్దరు వెనక దానికి ఇట్లా
(29:45) పర్దాలు ఉండేవి సేమ్ నీట్నెస్ ట్రైన్ లో వెళ్ళిన అంతే నీట్ కార్లో వెళ్ళింద అంతే నీట్ ఫ్లైట్ లో వెళ్ళింద అంతే నీట్ నీట్నెస్ కి కార్కి ఏం సంబంధం నువ్వు ఆటోలో కూడా మంచి నీట్ తయారైపోవచ్చు. సో మనం పెద్ద పెళ్లి అంటే మంచిగా తయారవుతాం. మామూలు పెంవు తయారయ్యే ఉద్దేశం ఉంటే ఎక్కడైనా తయారుగా ఇప్పుడు నేను చూడు ఎప్పుడు మంచి తయారయ ఇంకోటి ఇప్పుడు అంబాని పిలిచిన ఇట్లే పోతా నేను తయారయ్యేది ఇంతే అది పెద్ద పెళ్లి కాబట్టి ఉంగరాలు తీసుకురారా చైన్లు తీసుకురా లిప్స్టిక్ తీసుకురా సో అట్లా కార్లో పోతున్నారంట ఎక్కడ ఆ మార్ నాసిక్ నాసిక్ నాసిక్ ప్రాంతంలో
(30:24) సో అతను పుస్తకం చదువుకుంటున్నాడు కార్లో హి నెవర్ స్పీక్స్ అట్ అత కార్ మలుపుది తిరుగుతుంటే మూడు పటలు వేసి పడిపోయింది కార్ యాక్సిడెంట్ కి గురైింది. ఆ తర్వాత ఆ దాని నుంచి లేచి ఒక ముగ్గురు నలుగురు ఉంటారు కదా భక్తులు డ్రైవర్ తో సహా ఆ కార్నంతా చూసుకొని ఒక పక్క పానిక్ అయిపోయి వణకుతూ అప్పుడు గుర్తొచ్చింది ఓషో ఉన్నాడు కార్ల ఎందుకంటే ఫస్ట్ నీ మీదకి వస్తది విషయం.
(30:52) ఇప్పుడు ఆకలి అయిందనుకో ఫస్ట్ నీ ఆకలిని అడ్రెస్ చేయాలి అనుకుంటాడు మనిషి. ఇద్దరు బైక్ల మీద కింద పడిపోతే నీకు దెబ్బ తాగింది అనుకో ఫస్ట్ నీ దెబ్బనే చూస్తూఉన్నావ్ అది హ్యూమన్ సహజం వాళ్ళందరూ వాళ్ళది వాళ్ళు చూస్తున్న తర్వాత ఇంతకు రజినీష్ ఎక్కడ అని చూస్తే చెట్టు కింద కూర్చొని చదువుకుంటాడు. అదంత పల్టి కొట్టి పడిపోయింది లేచిపోయి చదువుకుంటా ఇప్పుడు ఆ అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇంత చెట్టు కింద అది మన యాక్సిడెంట్ అయింది కారుకి ఏదో అయింది అంటే ఫస్ట్ అఫ్ ఆల్ నాకు మరణ భయం లేదు.
(31:25) చెప్పిన జవాబు అది ఐ యమ్ ఆల్వేస్ రెడీ టు డై నా అంతకు నేను చావను మరణం వస్తే అంగీకరిస్తాను. రెండవది నా పని మీద నాకు పూర్ణ శ్రద్ధ ఉంది. ఇప్పుడు నేను ఎంత ఆందోళన చెందినా నేను ఈ యాక్సిడెంట్ ని రివర్స్ చేయలేను కార్ని సరి చేయలేను. రిలాక్స్ అయ్యి నడుచుకుంటూ వెళ్లి ఒక రిపేర్ చేసేవాడిని తీసుకురండి అని చెప్పాడు. అంటే పని మీద దృష్టి పెట్టండి.
(31:52) ఒకరినొకరు సానుభూతి పరుచుకోవడం ఈ రోడ్లు ఇప్పుడు ఇంతే ఈ ఏరియాకి ఎప్పుడు రావద్దు ఇ వీడితో వస్తే ఇట్లనే దరిద్రం అవుతది. ఇదంతా మైండ్ ఆడుతుంది అట్టే కాకుండా బీ పీస్ఫుల్ నీమర్లీ బాబా లైఫ్ లో ఆ తర్వాత జార్జ్ గుడ్జీఫ్ లైఫ్ లో మహేర్ బాబా లైఫ్ లో ఓషో లైఫ్ లో యాక్సిడెంట్స్ ఉన్నాయి. డేంజరస్ యాక్సిడెంట్స్ అయినాయి. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ప్రసన్నత కోల్పోలే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఇది అపార్ట్ ఫ్రమ్ సినిమా ఇది నా అబ్సర్వేషన్ మనిషి ఎంత దొంగ నా కొడుకు అనేది నా అబ్సర్వేషన్ ఇప్పుడు ఒక వ్యక్తి ఫాస్ట్ పోతుంటే వెనక భార్య కూర్చొని
(32:31) చెప్తుంది మెల్లగా పోండి మెల్లగా పోండి మెల్లగా పోండిని అతను అంటున్నాడు నాకు డ్రైవింగ్ తెలుసు అనవసరంగా ఇరిటేట్ కాక అని చెప్తున్నాడు. అయితే ఏదో కారణం చేత యాక్సిడెంట్ అయింది. భార్య మైండ్ ఏం చేస్తుందంటే నేను చెప్పాను అయినా ఇతను తప్పు చేశడని తన ఈగో సాటిస్ఫై చేసుకుంటాడు. సో ఎప్పుడు ఇలాంటి బిహేవియర్ ఉంటే తీసి బొంద పెట్టండి దాన్ని ట్రస్ట్ లేకపోతే వేరే కార్కి పో యాక్సిడెంట్ అయింది పక్కవాళ్ళని డామేజ్ కాకుండా మాటలతో ఇబ్బంది పెట్టకుండా నీకు మార్కులు వచ్చేటట్టుగా ప్రవర్తించు నేను ముందే చెప్పినట్ల అయితది నా మాట వినలే బికాజ్ యు
(33:01) వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ అసలు నీకు మనిషి పట్ల కంపాషన్ లేదు చిన్నప్పటి నుంచి నువ్వు ఏది తప్పు చేయనట్టు నీ చేతి నుంచి ఏది జారిపడనట్టు అంటే నువ్వు ఏదో పర్ఫెక్ట్ అనుకొని అక్కడి నుంచి అందరినీ జడ్జ్ చేస్తా ఉంటావు కదా అలా చేయొద్దు ఇదరు నోరు మూసుకొని ఉండు లేకపోతే సహాయం చెయ్ తప్పులేంచడం మానేయండి. ఎందుకంటే నువ్వేం పెద్ద పర్ఫెక్ట్ అని నిమముకరులు బాబా ఎప్పుడు ఎవరు తప్పులువాడు కాదు ఎప్పుడు ఎవరు తప్పులువాడు కాదు టీస్ చేసేవాడు చాలా టీజ అంటే చిన్న పిల్లని ఆట పట్టిస్తాం కదా అట్లా ఆట పట్టించేవాడున్నమాట ఆట పట్టిస్తూ పట్టిస్తూ ఒక సత్యపు గుళికని చెవులో
(33:40) వేసేవాడు అంటే ఎదుటి వ్యక్తిని నువ్వు ఆలోచింప చేయాలి తప్ప ఇబ్బంది పెట్టదు పాము విషయంలో అతన్ని ఆ ఆ ఆట ఆట పట్టిస్తాడు ఆట పట్టిస్తాడు రెండోది పోరాడితే లిబరేషన్ రాదు అర్థం చేసుకుంటేనే జీవన ముక్తి రెండోది ఓపిక వహిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయితాయి ఇప్పుడే సమస్య సాల్వ్ కావాలంటే ఇంకో సమస్య స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ సమస్య ప్లస్ రెండోది ఇప్పుడే సమస్య సాల్వ్ కావాలి ఇది రెండో సమస్య ఇది సో నాకు అతని విశ్లేషణ చాలా నచ్చింది.
(34:14) అది నేను హిందీలో ఉన్నది ట్రాన్స్క్రిప్ట్ తీసుకొని దాంట్లో ఉన్న కొన్ని అంశాలు మీకు చేరవేసే ప్రయత్నం చేసినా తప్పకుండా సినిమా చూడండి నేను త్వరలో సినిమా అనౌన్స్ చేస్తున్నాను అది సినిమా పేరు సినిమా కథ చాలా బ్యూటిఫుల్ చిన్న కథ ఏ గొప్ప ట్విస్ట్ లేవు ఇది సలార్ కేజిఎఫ్ లాంటి గొప్ప సినిమా కాదు మామూలు సినిమా ఇది ఇందులో ఒక సాదా సీదా మనుషులు ఆ మనుషుల యొక్క ప్రవర్తనలు వాళ్ళ మూర్ఖత్వాలు అవన్నీ ఎండగట్టి దాంతో చిన్న హ్యూమర్ క్రియేట్ చేసి దాంతో పాటు ఆ జీవితానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న విషయాలని నేను వాళ్ళ ద్వారా చెప్పిస్తాను అంతే నా
(34:45) టాక్స్ ని అందరితో చెప్పిస్తా. అలాగని సర్మన్ లాగా ఉండదు. నేను కూడా నాకు ఒక ఐడియా ఉంది హౌ టు రైట్ ఏ స్క్రిప్ట్ హౌ టు డెవలప్ ఏ స్క్రిప్ట్ కొన్నేళ్ల రీసెర్చ్ ఉంది నాది కూడా ఇప్పుడు అది చేసి చూడాలి. రెండోది అందరూ స్క్రిప్ట్స్ తీసుకొని టెన్షన్ లో పోతారు లొకేషన్ కి నాకు స్క్రిప్ట్ గిఫ్ట్ ఫ్రీ హ్యాండ్స్ వెళ్తా సన్నివేశం చెప్తా లెట్ దెమ యక్ట్ విషయం అర్థమైతే ప్రతి ఒక్కడు యాక్ట్ చేయగలడు.
(35:13) ఆ ఆరా క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అలాంటి వాతావరణం అదొకటి ఇంపార్టెంట్ అంటే సీరియస్నెస్ రాదు ఇప్పుడు రాజమౌళ సినిమా అనగానే సీరియస్నెస్ వస్తది మనిషికి అది నేను చేస్తున్నా అనుకో అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ లేవు కెమెరాలు లేవు లైట్ లేవు కదా ఇంట్రెస్ట్ రాదు మైండ్ ఒక పర్సన్ ఉండే నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటావారా అని అడిగా ఉంటా సో రేపు పొద్దున 10 ఓ క్లాక్ నుంచి మన కథ రాద్దాం అన్నా పలక పెట్టుకున్నప్పుడు 2018 కరోనా కంటే ముందు 10 గంట కంటే 11న్నరకు వచ్చింది నేను చేసిన పదికి రమ్మన్నా కదా ఆ కొంచెం లేట్ అయింది అన్నా ఇప్పుడు ఇదే మణిరత్నం
(35:48) ఇట్లా చెప్తే వస్తావారా ఆర్జి వడ్డ రమ్మంటే వస్తావా అంటే వాళ్ళంటే పెద్ద డైరెక్టర్ అన్నా నన్న ఒకసారి లేసి మెడ పట్టుకొని గేట్ వదల దోచేసి సింపుల్ వాళ్ళు ఇంతవరకు వాని రానియలేదు ఇప్పుడు నేను చేసే దాంట్లో ఏ బడ్జెట్స్ ఏమీ లేవు నిజంగా ఆసక్తి ఉంటేనే కమ ఫర్ అడిషన్స్ అట్లా ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదనా బెనిఫిట్ వస్తేనే మైండ్ చేస్తది నేనే చెప్తున్నా ఏ బెనిఫిట్ నాకు నౌ యు డిసైడ్ ఎవరు లేకపోతే ఆకాశం పెట్టి సినిమా తీస్తాను ఆల్రెడీ అదో స్క్రిప్ట్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ ఆకాశం పెట్టి టైటిల్స్ ఇస్తా శుభం కార్డు ఇస్తాయి కథ లేదు భూమి
(36:28) లేదు. చూస్తారు ఐ యమ టెల్లింగ్ యు అట్లా ఏదో ఐడియా ఉందిలే నాకు నేను ప్రయోగం చేస్తాను అంటే జయాపజయాలకు అతీతంగా ప్రయోగం చేస్తాను. కృష్ణుడు చెప్పింది సినిమా అనేది ఎట్లా చేయొచ్చు నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సుఖ దుఃఖాలకు అతీతంగా జయాపజయాలకు అతీతంగా పోలికలకు అతీతంగా ఒక స్థిత ప్రజ్ఞతలో నుంచి ఒక వర్క్ చేయడం వర్క్ చేయొద్దని కాదు చేయాలి ఎలా చేయాలన్నది తెలుసు ఆల్రెడీ చేస్తున్న సినిమా మీద కూడా తీసుకెళ్తుంది దాన్ని అట్లా మంచి ఎడిటింగ్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేపిస్తా మంచిగా తర్వాత పాటలు అంతా మనమే పాడతాం చప్పట్లు కొట్టుకుంటా డమ్ములు
(37:06) కొట్టుకుంటా ఏ స్టూడియో కి పోయేది లేదు. సినిమా ఏం చేస్తామో మొత్తం చేస్తా ప్రెస్ మీట్ పెడతా సినిమాలో ఉన్న యాక్టర్స్ ని పరిచయం చేస్తా సక్సెస్ మీట్ పెడతా ఎవ్రీథింగ్ చేస్తా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఒక్కని విలువను మీడియాని అసలే విలువను అవసరం లేదు నాకు ఎందుకు రారంటే అదంతా మనీ ఓరియెంటెడ్ నా దగ్గర డబ్బులు లేవు నేను డబ్బులు ఉంటే వాళ్ళకి ఇయ్యను నేను ఆవులక ఇస్తా ఐ యమ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ మనుషులను మేపింది చాలు ఇంకా ఆవులను మేపు బాయ్ బాయ్

No comments:

Post a Comment