Sunday, September 6, 2026

ఇది పాటించకుండా ఎన్ని పూజలు చేసిన ఫలితం శూన్యం.. | Nithya Pooja Vidhanam | Vaddiparti Padmakar

ఇది పాటించకుండా ఎన్ని పూజలు చేసిన ఫలితం శూన్యం.. | Nithya Pooja Vidhanam | Vaddiparti Padmakar

Author Name:SumanTV Subham

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GgAmBZMjFrQ



Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారం ఈరోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి. [గొంతు సవరించుకోవడం] ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవ పీఠంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ వర్దిపర్తి పద్మాకరి గురువు గారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం.
(00:26) గురువుగారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. మీ పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితము లేదండి ఎంత చేస్తున్నామో వాళ్ళు వీళ్ళు బాగున్నారు కానీ ఒక పూజ చేస్తే మేము ఎన్నేళ్లుగా పూజలు చేస్తున్నా ఎలాంటి ఫలితం ఉండట్లేదు అనేది చాలా మంది భావన అసలు ఆ ఊహతో పూజ చేసినంత కాలం అలాగే ఉంటుంది.
(00:55) మనం ఫలితం కోరుకోకుండా ఫలితం వస్తాడు ఎందుకండి నేను ఏనాడు భగవంతుని అర్చన చేస్తున్నప్పుడు ఈ పని కోసం చేస్తున్నాను అనుకోలేదు. కానీ చిత్రం పరమాత్ముడు నా చేత ఇంత పీఠ వ్యవస్థ స్థాపన చేయించాడు. ఉమ్ ఎప్పుడైనా ఒక్కనాడైనా మేము ఇప్పుడు ఈ ప్రవచన మండపం కానీ ఇన్ని గుళ్ళు మీరు వచ్చారు చూశరుగా అమ్మవారి ఆలయాలు అక్కడ ఇక్కడ సత్య ధర్మేశ్వరుడు ఎదురుగుండా కనబడుతున్నాడు అటు సత్యనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయాలు కడుతున్నప్పుడు భగవంతుడా నా చేత ఈ పని చేయిస్తున్నావ్ కట్టించుకుంటావో ఆపుతావో నీ ఇష్టం అని కొబ్బరికాయ కొట్టి పూజ చేయటమే తప్ప ఇక మళ్ళీ మేము పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఆ
(01:33) అన్నిటికంటే మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంగణం సత్యధర్మేశ్వర ఆలయం ఏడున్నర అడుగులు ఎత్తున్నటువంటి స్వామివారి లింక మీకు ఎదురుగుండే ఇక్కడ కనబడుతుంది అవునండి కరోనాలో కట్టింది ప్రపంచంఅంతా స్తంభించిపోయిన సమయంలో ఆ ఈ మంటపం నిర్మాణం కేవలం ఆరు నెలల్లో పూర్తయింది. ఆరే ఆరు నెలల్లో ఇంటి ఇంత మండపం మ్ అంత శివలింగం మ్ మహానుభావులు హైదరాబాద్లో ఉంటారు చింతా విశ్వేశ్వరరావు గారు మ్ వారి పేరు చింత విశ్వేశ్వరరావు గారు పోలవరం ప్రాజెక్ట్ అది నిర్మాణం చేశారు మ్ శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి గాలిగోపురం మొత్తం ఆయన నిర్మాణం చేసి ఇచ్చారు. ఉమ్
(02:12) ఎక్కడ తన పేరు చెప్పుకోడు ఆయన చింతా విశ్వేశ్వరరావు గారు అంటే అంత పెద్ద అద్భుతమైన వ్యక్తి మ్ నవయుగ అనుకుంటాను వారిది కన్స్ట్రక్షన్ అనుకుంటాను ఆ ఆఫీస్ పేరు పూర్తి గుర్తు నవయుగానే గుర్తు కానీ చింతా విశ్వేశ్వర గారు తెలియని వాళ్ళు ఉండరు పోలవరం ప్రాజెక్ట్ చేయబట్టిన వారు కాళహస్తీశ్వరుడికి మొత్తం గాలిగోపురం కూలిపోతే మొత్తం తన సొంత ఖర్చుతో చేయించి నా పేరు చెప్పొద్దు అన్నారు ఆయన ఆ మహానుభావుడు దీనికి కావలసిన ఎంతో సహకారం చేశారు.
(02:43) ఆ కనపడుతున్న శివలింగాన్ని మా భక్తులు చెన్నైలో ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన పేరు శివప్రసాద్ గారు ఆయన పేరు ఉమ్ హరనాథ గుప్త గారి కుమారుడు ఆయన చెన్నైలో ఉంటూ బలాహ కెమికల్స్ అనే పేరుతో వ్యాపారం ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. వారు ఆ టైంలో అటువంటి శివలింగాన్ని పంపారు ఆయన చేసిన సత్కారాలు అన్నీ నీకు అవ్వలండి. కాశీపీఠం ఆయన నిలబెట్టారు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే అసలు మేమేమ సంకల్పంలో కేవలం ఈ నిర్మాణం చేసుకోదండి అన్నాం అవన్నీ వచ్చాయి అయిపోయాయి ప్రతిష్ట అయిపోయి ఆరు నెలలు అయిపోయింది.
(03:14) ఉమ్ అలాంటి దైవానుగ్రహం కలగాలంటే ఏం చేయాలండి నమ్మకమే నువ్వు ఉన్నావు నువ్వు నీటిలో ముంచుతావు పాలలో ముంచావు నీదే భారం అనండి ఫలితం లేదని నిస్పృహ పొందకండి ఒక్కొక్కరి కర్మయోగం వల్ల తొందరగా ఫలితం వస్తుంది ఒక్కొక్కళ్ళకి ఆలస్యం అవుతుంది కానీ వచ్చి తీరుతుంది అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మంచియినా చెడ్డయినా చేసింది అనుభవించి తీరతాం వారి వారి యొక్క పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇట్టే అవుతాయి మీరు ఇంకా ఆశ్చర్యపోతారు సత్యనారాయణ స్వామి ఆలయం హ్ హమ్ సరిగ్గా విజయదశమి నాడు శంకు స్థాపన చేశం మ్ 2023 లో విజయదశమి నాడు మ్ 24 మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ట అయిపోయింది
(03:53) అంటే ఎన్ని నెలలు పట్టింది అంటారు మీరు ఆలోచించండి ఆశీజంలో మొదలెడితే కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం నాలుగు నెలలు మానవత ఊహిస్తాడా చూసారుగా మీరు వచ్చేటప్పుడు ప్రతిష్ట అయిపోయింది చాలా త్వరగా అసలు ఎంత అందరూ ఆశ్చర్యపోతారు ఎలా ఎలా అయిపోతుందో తెలియదు పోనీ మా దగ్గర ఏం డబ్బులు లేవు డబ్బు నిలవ ఉండదు అలాగని కొదవ ఉండదు అయిపోయాయి ఒక్క పైసా దగ్గర బ్యాలెన్స్ ఉండదు అలాగని అప్పు ఉండదు అలా కార్యక్రమాలు అవుతున్నాయి అంటే వాడి మీద నమ్మకమే ఎప్పటికైనా పరమాత్ముడు రక్షిస్తాడు అవ్యాజ కరుణామూర్తి ఒక్కసారి కష్టం వచ్చినడు బాధ కలుగుతుందండోయి ధర్మరాజే బాధపడ్డాడు ఏది విరాటపురంలో
(04:33) ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి విప్రుల చుట్టల పెట్టుకొని సుఖముండనో పుదుముకో ఇప్పాటెందు కలదెర్విజనులకున్ పాపం అజ్ఞాతవాసంలోకి వెళ్ళే ముందు అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం చేయాలి కదా అవును అప్పుడు ఎంతో బాధపడుతూ ధౌమ్యుడు అనే పురోహితుడితో అంటాడు ఎప్పటికైనా ఈ ఆపదల్లోనుంచి బయట పడతామా మా చుట్టాలతో మా కుటుంబంతో ఇంత భోజనం చేస్తామా మీలాంటి బ్రాహ్మణోత్తములకి సన్మానం చేయగలనా అని ఏడిస్తే నాయనా ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయి సూర్యుడు కూడా ఆవు శరీరంలో దాక్కుని అజ్ఞాత వాసం చేశడు బలి చక్రవర్తి గాడిద రూపంలో అజ్ఞాతవాసం చేశాడు
(05:16) ఎంతో మంది కష్టాలు పడ్డారు ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయి అప్పుడు ధైర్యంతో నిలబడి భగవంతుడిని పట్టుకో నీకు శుభం కలుగుతుంది అన్నాడు ఈ మధ్యన ఎవరో అన్నారు ద్రౌపది దేవి జననీ శివకామిని [గొంతు సవరించుకోవడం] పాడింది అది ఉంటే అబద్ధం అని ద్రౌపది పాడలేదు కానీ ఆ పాడింది ధర్మరాజు గారు మహాభారతంలో మళ్ళీ అక్కడ ఇక్కడ కాదు ఎందులో మహాభారతంలో అందులో ఈ అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు ధర్మరాజు గారు అమ్మవారిని ప్రార్థించాడు 26 శ్లోకాల్లో ఎన్ని 26 శ్లోకాల్లో అధ్యాయం ఆరులో అద్భుతంగా ప్రార్థించాడు అమ్మని అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయింది ప్రత్యక్షమై నేటికి సంవత్సరం తర్వాత నీకు
(05:58) విజయం లభిస్తుంది నువ్వు రాజు అవుతావు కాకపోతే ధర్మరాజు గారు అమ్మని ప్రార్థిస్తే సినిమా వాళ్ళు ఏం చేశారన్నమాట పీసుశీల చేత జననీ కదా అమ్మవారి మీద పాట పాడి ద్రౌపది పాడినట్లు ద్రౌపది పాడినట్టు పేస్తే బాగుంటుంది అనుకని ఈ శ్లోకాలని పాట రూపంలో రాసి సముద్రాల వారు రాసినవారు శ్రీ వైష్ణవుల సిద్ధాంతానికి చెందిన మహానుభావుడు పాంచరాత్రాగం అని చదువుకున్న పుణ్యాత్ముడండి సముద్రాల పెద్ద శ్రీనివా అంటే మహానుభావుడు ఆయన ఎన్ని అద్భుతమైన పాటలు రాశడు ఆయన ఆయన కొడుకు కూడా అంత బాగా రాశడు సత్యనారాయణ స్వామి మీద సత్యదేవుని సుందర రూపుని పాట జూనియర్ సముద్రాలు రాశారు
(06:35) ఈ అమ్మవారి పాట రాసిన ఆయన సీనియర్ ఆయన ఏమనుకున్నారంటే ధర్మరాజు అయినా ద్రౌపది అయినా ఎవరైనా అయితేనే అమ్మని ప్రార్థించడానికి కానీ అమ్మని అమ్మ ప్రార్థిస్తే బాగుంటుందని ద్రౌపదికి పెట్టి సుశీల చేత పాడించారు అందువల్ల అందంగా ఉంది పాట ఘంటసాల పాడిన అందంగా ఉంటుంది కానీ ఈవిడు పాడితే ఇంకొంచెం లాలిత్యంగా ఉంటుంది. అదే ద్రౌపది పాడిన పద్యాలు ఉన్నాయి అందులో యవ్వని వాకిట అది ఘంటసాల చేత మగవాడి చేత పాడించారు అర్జునుడి చేత అది బాగుంది.
(07:01) కానీ లేకుండా సృష్టి చేయలే ఉన్నదే సృష్టి చేశారు వాళ్ళు కాబట్టి ధర్మరాజు గారు అమ్మని ప్రార్థించాడండి ప్రార్థించబట్టే ఆయనకి అది వచ్చింది. అప్పుడు అమ్మ ఏమంది ఎవ్వరికైనా కష్టాలు వస్తాయి కానీ నమ్మి భక్తితో ఈ ఏడాది ఓపి పట్టు నీకు విజయం వస్తుందని అందులో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి నిస్పృహ పొందకండి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది భక్త తుకారం లాగా ఉన్నావా అసలు ఉన్నావా అని అనొచ్చు మీరు కానీ ఉన్నాడు ఆయన అవశ్యం రక్షిస్తాడు మ్ నేను ఎప్పుడు నమ్ముకున్నాను నా జీవితంలో నాకు అధైర్యం లేదు.
(07:36) భగవంతుని భక్తితో పట్టుకోవడం వల్ల ఇన్ని ఏళ్ల జీవితంలో ఒకసారి నాకు ఊహ తెలిసాక అంతపూరం చిన్నప్పుడు సంగతి పక్కన పెడదాం నేను ఒక్కసారి జీవితంలో ఊహ తెలిసి అడుగు పెట్టాక ఈనాటి వరకు నిర్భయంగా తిరిగాను 18 దేశాలకు పైగా ప్రవచనాలు చేయడానికి తిరిగాను ఈ పీఠాలు స్థాపించాం శిష్యులని తయారు చేసాం నా జీవితంంతా భాగవతానికి పురాణాలకి అంకితం చేసాం కష్టం అనిపించలేదు ఏమ అనిపించదు ఎందుకని చూస్తున్నారు కదా నేను నమ్ముకున్నాను భగవంతుని ఆగే అంతే కాబట్టి వీలుంటే ఇప్పుడు రేపు నాకు ఒకటో తారీకుకి రేపు జనవరి ఒకటో తారీకు 67 నుండి 61లో కడుగు పెడతాను షష్టిపూర్తి వస్తుంది.
(08:14) ఓ అద్భుతం అక్కడ మ్ ఒకసారి కాస్త దండీలు పసికీలు తీసి చూపిస్తాను నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి [నవ్వు] ఈ శక్తి కేవలం పరమాత్మ మీద విశ్వాసం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అన్ని ఉంటుంది సందేహం లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కచ్చితంగా అంటే ఇలా ఆపత్కాలంలో స్మరించుకునేటువంటి నామం ఏదైనా ఉంది ఎటువంటి కష్టమైనా గోవింద గోవింద అనుకుంటే పోతుందండి నేను అనలేదు ఈ మాట భాగవతంలో చెప్పారు మ్ ఇంద్రుడు శ్రీకృష్ణుడి మీద కక్ష కట్టి ఏడు రోజులు వర్షం కురిపించాడు మ్ ఏం చేశడు వర్షం కురిపించాడు గోవర్ధనగిరి అప్పుడు గోవర్ధన పర్వతాన్ని చేత్తో ఎత్తి చిటికిని వేలుతో ఎత్తల
(08:55) కరేణైకేన అంటే ఒక చేత్తో ఎత్తాడు అని భాగవతంలో రాశడు తెలుగులో గోవర్ధనగిరి ఎత్తిన చక్క ఒక్క కేలం లేదు కుడి చేత్తో ఎత్తాడు అది కూడా వలకేల దక్షిణ హస్తం సంస్కృతంలో దక్షిణ హస్తం కరము రెండు సార్లు వాడారు తెలుగులో మూడు సార్లు కూడా చెయని అన్నారు అది కూడా కుడి చెయ్యి కుడి చేతితో గవర్ధన పర్వతం ఎత్తాడు అందరినీ కాపాడాడు.
(09:19) ఆయన ఏదైనా ఎడం చేతితో ఎత్తగలడు గోరితో ఎత్తగలడు తల వెంట్రుకతో ఎత్తగలడు అసలు ఏమీ లేకుండా చూపులతో ఎత్తగలడు ఆయన ఏదైనా చేయగలడు కానీ అందులో ఏది ఉంటే చెప్పాలిగా మనం మార్చడం ఎందుకు మనకి కల్పితాలు ఎందుకు అలాగే ఎత్తితో ఎత్తాడు అప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాప పడి ఆయన్ని అభిషేకం చేసి స్వామి నేను చాలా పొరపాటు చేశాను అని ఈ రోజు నుంచి నీకు గోవింద అని మళ్ళీ బిరుదు ఇస్తున్నాను అన్నాడు ఈ బిరుదు చాలాసార్లు ఇచ్చాడు ఎంతపూరం ఏది వరాహ రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ గోవింద అన్నాడు గో అంటే భూమి భూమిని ఎత్తాడు గనుక గోవింద నరసింహ స్వామిగా ఉన్నప్పుడు గోవింద అలాగే వామన
(09:52) అవతారం వత్తినప్పుడు గోవింద ఇలా చాలాసార్లు అదే బిరుదు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను ఈ గోవింద నామస్మరణం చేసినవాడు కలియుగంలో ఆపదల నుంచి విముక్తి పొందేటట్టు చెయి అన్నాడు. హ తధాస్తు అన్నాడు ఆయన అందువల్ల అప్పటి నుంచి ఏం చేశరు అన్నమాట గోవింద కొండఎక్కినప్పుడల్లా గోవింద కూర్చున్నప్పుడు గోవింద తింటున్నప్పుడు గోవింద స్పష్టంగా అనండి మళ్ళీ వెకిలిగా అనకండి గోవింద అది గోవింద అంతే గో అనే శబ్దమునకు భూమి అని ఒక అర్థం గాం విందతీతి గోవిందః భూమికి ఆనందం కలిగించి భూమిని ఎత్తాడు గనుక గోవిందుడు గో అంటే ఆవు ఆవులను పోషించాడు కాబట్టి గోవిందుడు గో అంటే కిరణములు సూర్యకిరణ గో
(10:33) అంటారు అందుకే సూర్యుడికి గోపతి అంటే కిరణములు కలిగినవాడు సూర్య కిరణముల ద్వారా వెలుతుని ఇస్తున్నాడు కాబట్టి గోవిందుడు గో అంటే ఇంద్రియములు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు మాట్లాడే మాట వాక్కు పాణి పాయు పాద ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు ఈ 10 ఇంద్రియములను గో అంటారు.
(10:59) ఇంద్రియములకు ఆనందం కలిగించేది ఆయనే ఆయన ఉంటే శరీరంలో ఇంద్రియాలకు ఆనందం ఆయన పోతే ఆ తర్వాత తీసుకెళ్లి పడుకోబెడతారు. నలుగురు మోసేస్తారు. అందువల్ల ఆయన ఉన్నంతవరకే ఈ ఇంద్రియాలకు ఆనందం గనుక ఇంద్రియములకు ఆనందం కలిగిస్తున్నాడు గనుక గోవిందుడు అన్నారు ఇన్ని అర్థములు కలిగిన ఈ గోవింద స్మరణము నిరంతరం చేస్తూ ఉంటే మహా పాపాలు పోతాయి ఇదొక సులభాయం అందుకే నేను నా భక్తుల చేత ఎప్పుడు ఏం చేసుకుంటాను అన్నమాట హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవిందా పావన నామ [పాడటం] గోవిందా పాపవిరామ గోవిందా [పాడటం] నారాయణ హరి గోవింద అని నిరంతరం అనిపిస్తూ ఉంటారు ఈ వంకతో గోవింద అని అంటారు పాప ప్రక్షాళన అవుతుంది
(11:43) స్మరణ రెండోది హర హర హర హర అనుకోండి హరతీతి హరహర పాపాన్ సర్వాన్ హరతీతి సమస్త పాపములను హరిస్తాడు గనుక దుష్టుల్ని హరిస్తాడు గనుక ఆయన హరుడు హరహర అనుకోండి మీ ఇష్టం మీ సంప్రదాయాన్ని కూడా అనుకోండి ఇంక ఈ శరత్కాలంలో ఉత్తప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞ అనుకోండి హాయిగా కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు పాప విముక్తి పలుకుతారు ఎప్పుడైనా వీలుఉన్నప్పుడల్లా శ్రీమాత శ్రీ మహారాజ్య అనుకోండి నామస్మరణకి ఇబ్బంది లేదు గనుక మంత్రాన్ని అనుష్టానం చేయదలిస్తే ఉచ్చారణ తప్పు లేకుండా చేసుకోండి అందులో ఈ కలియుగంలో ఈ శరత్కాలంలో బాలా మంత్రము వసుధా మంత్రము పంచదశి షోడసి
(12:27) నవార్ణ మంత్రము ఈ మంత్రములు అనుష్టానం చేయగలిగితే అదృష్టవంతులు అవుతారు. ఉమ్ అది ఓపికతో కూర్చుని చెరువు ద్వారా తెలుసుకొని చేయాలి ఇవన్నీ కూడా తాకట్లో ఉన్న మీ బంగారం ఈరోజు ఎంత ధర
(14:06) చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. దేనికైనా సమయం రావాలి అంటారు. అంతే అంతే అంతే ఈరోజు అమ్మవారు సమయం ఇచ్చింది మీ దాంజలు వచ్చింది. అంటే ఒకసారి దేవాలయంకి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుందంటారు అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది డబ్బు పెరిగిందా భక్తి పెరిగిందా భయం పెరిగిందా ప్రదక్షణం ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో ఒక క్రిస్టియన్ ఎలా వెళ్తాడు అలాగే వెళ్తాడు ఒక హిందువు ఎందుకు వెళ్ళట్లేదు కోరికల కోసం చేయాలి నిత్య దీపారాధన లేదు
(14:47) మన జీవితంలో మార్పు కోసం చేయ ఈ నూనె పెట్టండి ఆ నూనె పెట్టండి ఈ నూనె పెడితే ఇది వస్తుంది ఆ నూనె పెడితే ఇది వస్తుంది ఇవన్నీ మనకు నూనె పుట్టడానికే మగవాడు దీపం పెట్టాలా ఆడవాడు దీపం పెట్టాలా అనేది [నవ్వు] పెద్ద సందేహం చాలా చాలా మంది ఏ ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉన్నప్పుడో ఎవరి సిమ్ కార్డులు వాళ్ళకు ఉన్నప్పుడో ఎవరి అకౌంట్లు వాళ్ళకు ఉన్నప్పుడు ఏ దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప [సంగీతం] కలియుగంలో పాప పుణ్యాల ఫలితం వెంటనే కనిపించదు దానికి కూడా ఒక సమయం ఉంది అని అంటూ ఉంటాను ఇది నిజం ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రే సర్వోపగతుండు
(15:24) ఎందెందు వెతికి చూచిన అందేగలడు దానవాగ్రని వింతే ప్రేక్షకులందరికీ నమస్కారం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటినుంచో అనుకున్నాం దేనికైనా సమయం రావాలి అంట అంతే అంతే అంతే ఈరోజు అమ్మవారు సమయం ఇచ్చింది గీతాంజలి వచ్చింది చాలా చక్కగా చెప్పారు మీ నోటి వెంట మా పేరు చాలా సంతోషం గురువుగారు ప్రేక్షకులు ఎన్నో ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు
(16:01) అందులో కొన్ని మీ ముందు ఉంచదలిచాను అందులో ప్రధానంగా అడిగేది ఏమిటంటే ఆలయానికి వెళ్తాం కానీ ఏదో అంటే ఏదో ఒక పని పడుతుందండి గబగబా వెళ్లి దేవుని దర్శించుకొని వచ్చే వచ్చేస్తూ ఉంటాము 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాం అంత దూరం వెళ్ళాం కానీ అంటారు. కొంతమంది ఇలా స్వామి ఉన్నారు అక్కడ మీరు చూశరా ఈ లోపలికి వెళ్తే మీకు అక్కడ ఇంకొక స్వామి కనపడతారంటే ఎక్కడ మేము చూడనేలేదే అంటే ఒకసారి దేవాలయానికి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుంది అంటారు మొదట అడుగు పెట్టిన దగ్గర నుంచి చివరికి అసలు ఎలా బయటికి రావాలనేది కూడా ఒక నియమం ఉంటుంది అంటారు.
(16:32) అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి వివరించండి. మంచి ప్రశ్న అడిగావమ్మా గీతాంజలి ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటువంటిది. ముఖ్యంగా ఈ మధ్య దేవాలయాల్లో విపరీతమైన రద్ది పెరిగింది. మీరు గమనించవచ్చు ఏ దేవాలయమైనా ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటే ఆ శ్రీవాణి ట్రస్ట్పవేల రూపాయలు లెక్క లేకుండా పెట్టేస్తున్నారు దర్శనానికి 1000 ఆపవేల రూపాయలు అలా పెట్టేస్తున్నారు.
(17:03) లక్ష రూపాయలు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు పెరిగిందా భక్తి పెరిగిందా భయం పెరిగిందా అన్న మీమాంస కనుక వస్తే మూడు పెరిగాయి మూడు అంటారా మూడు పెరిగాయి డబ్బు బాగా పెరిగింది ఆ భయము విపరీతంగా పెరిగింది భక్తి కొంత లేకపోలేదు ఉంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉదయం పూట దేవాలయంలో అంత అద్భుతమైన రద్ది ఉంటోంది సాయంత్రం అదే జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది.
(17:39) ఇక్కడ పేర్లు అవే పెట్టుకుంటున్నారా జగదంబ దేవాలయము ఆ పక్కనే జగదంబ వైన్స్ అంటే అక్కడ ఎంత రద్దో నేను వెళ్తూ వెళ్తూ హైదరాబాదులో చాలా చోట్ల చూస్తూ హృదయమంతా దహిస్తూ ఉంటుంది. ఎంత జనం సాయంత్ర సమయంలో చాలా ఇబ్బందిగా ఉంది. మ్ దీనికి కారణం ఏమిటి అంటే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా దేవాలయానికి వెళ్ళడం అనేది సెల్ఫీల కోసం కాదు ఇప్పుడు ఈ ఈ ఫోన్ వచ్చి పాడు చేసింది.
(18:09) మనం దేవాలయంకి వెళ్ళగానే ఫస్ట్ మొదలు ఒక సెల్ఫీతో ప్రారంభం అవుతుంది. దేవు దేవాలయ దర్శనం కంటే దేవాలయ దర్శనం నేను చేసుకున్నాను అని ఇంస్టాగ్రామ్ లోనో లేకపోతే సామాజిక మాధ్యమాలలోనో సోషల్ స్టేటస్ లోనో వాట్సాప్ లోనో ఇలా అన్నిట్లలో స్టేటస్ పెట్టుకొని ఎన్ని లైక్ లు వచ్చాయి ఎంతమంది చూశారు ఎంతమంది నన్ను గమనిస్తున్నారు అనేటువంటి కాంక్షలో జనం పడిపోయారు.
(18:39) ఉమ్ దీనిలో భక్తి కరువైపోయింది. ముందు దీని నుంచి బయటపడండి. మ్ ఫోటోలు తీసుకోవద్దుఅని చెప్పట్లే మ్ ముందు దేవాలయ దర్శనం ప్రశాంతంగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు 10 నిమిషాలు దానికి సమయం కేటాయించుకోండి మ్ వచ్చినప్పటి నుండి వెళ్లేదాకా అదే పనిగా దేవుడితో సెల్ఫీ పూజారితో సెల్ఫీ అసలు ఏమిటి ఎక్కడికి వెళ్తుంది సమాజం నిజం గురువుగారు ఎంత పిచ్చిలో పడిపోతున్నారు జనం అంటే ప్రతివాడికి ఒక క్రేజ్ అంటే నేను బయట కడిపించాలి నా ప్రదర్శన కావాలి నన్నుందరూ గుర్తించాలి నన్నుందరూ గొప్పవాడిగా చూడాలి అనేటువంటి తాపత్రయం అందుకే సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో
(19:24) సామాజిక మాధ్యమాల గోలలో పడి జీవితాన్ని కోల్పోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు యువతరం ముఖ్యంగా బలైపోతుంది. మ్ దేవాలయానికి వెళ్ళడమే ప్రశాంతత కోసం నిన్ను నీవు మరిచిపోవాలి నీలో ఉన్నటువంటి పేరు కూడా మరిచిపోయే స్థాయికి ఆ భగవంతుని చూస్తూ ఇప్పుడు ఆ వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళాము తిరుమలలో ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మనం నిలబడిపోయి అలా గంటసేపు రెండు గంటల సేపు ఇక అవుతుంది అవుతుంది అవుతుంది అని అలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారంలో అడుగుపెట్టి ఆ మహాద్వారం నుంచి అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ లోపలికి వచ్చి అక్కడ వెండి వాకిలి దగ్గర
(20:07) ఆగిపోయి ఆ ధ్వజస్తంభాన్ని ఒకసారి చూసి నమస్కారం చేసుకొని లోపల అడుగు పెడుతూ ఆ అద్భుతమైనటువంటి ఆ ధ్వజములు అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి గోపురముతో చేయబడినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సచ్చిదానంద స్వరూపుడు నవనీత అద్భుత దివ్య మకరంద సౌజన్య విశేష స్వరూపంతో ఈ జగత్తును అనుగ్రహిం స్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటాచలపతి యొక్క దివ్య పాదాబ్జములను మనసులో అలా స్మరిస్తూ స్మరిస్తూ ఆ లోపల అడుగుపెట్టి ఆ కుడి వైపుకు తిరిగి ఒకసారి ఎడమవైపు చూస్తే అక్కడ గరుడాల్వారు కనిపిస్తారు ఆ గరుడాల్వారును దర్శనం చేసుకొని ఒకసారి తల
(20:54) ఇటువైపు తిప్పితే అల్లంత దూరంలో నవనీత కోమల శ్యామల అద్భుత సుందర మకరంద సౌజన్య ఆ విశేష అద్భుత ప్రాదుర్భావ ఆ వెంకటాచలపతి యొక్క విగ్రహము పద్మపీఠము మీద రెండు పాదములతో అద్భుతమైనటువంటి స్వరూపంతో తులసి మాలల గుబాలింపుతో అద్భుతమైన తోమాలతో విశేషమైనటువంటి వక్షస్థలమునందు విరాజమానురాలైనటువంటి ఆ పరదేవత లక్ష్మీ స్వరూపంతో దివ్యమైనటువంటి కట్టవలంబిత ముద్రతో వరదహస్తంతో శంకరచ చక్రములు ధరించి ఆ అద్భుతమైనటువంటి సువర్ణ కటారి అనేటువంటి ఆ దివ్యమైనటువంటి ఖడ్గమును ధరించి
(21:39) దివ్యమైనటువంటి మాలలతో ఆ అద్భుతమైన చుముకం మీద ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి చూర్ణముతో ఆ కమ్మని మంచి నాసిక ఆ నాసిక పైన ఉన్నటువంటి నిమిలితమైనటువంటి నేత్రములు ఆ నేత్రముల మధ్యలో ఉన్నటువంటి తిరునామము ఆ తిరునామము పైన ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కిరీటము ఆ కిరీటము పైన ఉన్నటువంటి మకర తోరణము ఆ మకరణ తోరణానికి ఇరుపక్కల వెలుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ రెండు దీపములో ఆ దీపముల యొక్క కాంతి మధ్యలో సన్నని కమ్మని మంచి గుబాలింపు వాసనలు విరజిమ్మేటువంటి అగరబత్తుల చక్కటి ఆ సాంబ్రాణి ధూపము యొక్క
(22:26) మధ్యలో రెండు పాదముల మీద అద్భుతమైనటువంటి తులసీ దలములు కలిగినటువంటి ఆ వెంకటాచలపతిని అలా రెండు నేత్రములు తెరచి ఆ స్వామిని ఆపాద మస్తకం చూచి ఒకసారి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా అని కనుక ఒక్కసారి మనం స్మరించగలిగితే అది దివ్య దర్శనం అవుతుంది ఇప్పుడు ఇంత మాటలు నేను చెప్పాను అంటే నేను చూసాను కాబట్టి చెప్పాను అంటే దేవాలయ దర్శనం ఈ అనుభూతి పొందాలి అందుకే ఇక్కడ నేనేదో చెప్పడం కోసమనో ప్రదర్శన కోసమనో కాదు నేను ఏదైతే కనులు మూసుకొని చూశనో అది నేను బయటకు వచ్చినప్పుడు కూడా నేను
(23:10) చెప్పుకోగలగాలి. ఆ ఆ స్వామిలా నేత్రములు మూసుకుంటే కంటికి కనిపించాలి. మనం అక్కడ కనులు మూసుకోవద్దు దర్శనం చేసేటప్పుడు అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు అడగకుండా నేను చెబుతున్న ఈ ధర్మ సందేహం దేవాలయానికి వెళితే కనులు మూసుకొని ఎప్పుడు దర్శనం చేసుకోవద్దు కనులు తెరచి చూడాలి కనులు తెరచి ఆ విగ్రహాన్ని ఎప్పుడైనా ఆ విగ్రహం ఏమి పచ్చడి పంచ కట్టుకున్నాడా వెంకటేశ్వర స్వామి వారు తెల్లడి ఏ రంగు కట్టుకున్నారు ఏ పూలు ధరించారు ఇవన్నీచూ చూస్తూ ఇంత సమయం ఉండకపోవచ్చు కానీ మామూలు దేవాలయాల్లో స్వర్ణగిరి వెళ్తారు యాదగిరి వెళ్తారు ధర్మపురి వెళ్తారు ఇక్కడ ఏ దేవాలయంకి
(23:57) వెళ్ళినా అక్కడ అంటే తిరుమలలోన అయితే ఆ లఘు దర్శనం మహాలఘు దర్శనం అంతే నేను చమత్కారంగా అనుకుంటాను ఏమిటి అంటే లఘు దర్శనం అంటే తోయటం మహాలఘు దర్శనం అంటే మెడబట్టి తోయడం ఇది మా గరికపాటి గారు ఒకసారి చెబుతూ ఉంటే చాలా గమ్మత్తుగా అనిపించింది లఘు దర్శనం అంటే తోయటమే ఆ తోయడంలో కూడా ఎవరు పట్టించుకోరు స్వామిని అలా చూస్తూ మరచిపోతారు కాబట్టి ఆ క్షణకాలము చూసిన ఆ దర్శనమే ఇప్పటికీ నన్ను కదిలిస్తూ ఉన్నది కదా ఇలా ప్రతి దేవాలయంలో ఆ మూర్తిని చూచి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని గర్భాలయంలో తాను చూచినటువంటి దేవతా మూర్తిని ఇప్పుడు కనులు మూసుకుని ఆ నామంతో
(24:43) కనుక స్మరించగలిగితే మ్ హమ్ ఆ మూర్తి మన కనులలో కనిపిస్తే నీ దర్శనం సుదర్శనం అయినట్టు లెక్క అది నీకు నిదర్శనం ఉమ్ దాని చేత నీ అంతరంగ దర్శనం అవుతుంది. మ్ నీలో ఉన్నటువంటి కామాదులు తొలగిపోతాయి. అంటే ఇంత సమయం కేటాయించాలి. దేవాలయానికి వెళ్ళేది సెల్ఫీల కోసం కాదు దేవాలయానికి వెళ్లేది ఈ ఫోటోలు తీసి ఏం చేస్తారో తెలియదు వందలు వందల ఫోటోలు తీసి డిలీట్ చేయడమే తర్వాత కూర్చొని ఇప్పుడు మేము బయటికి వెళ్తే మాకు ఈ గోల ఎక్కువైపోయింది నేను కొంత ఎవరిని వద్దనలేను కాబట్టి నేను ఆ దిగిపోతుంటాను కానీ ప్రతి వారు కొంతమంది
(25:28) అయితే నా గద్వను పట్టుకొని కూడా సెల్ఫీ దిగేవారు అంటే ఈ మధ్య ఇది ఎక్కువ దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు మిగతా వాటికి ఇంప లేదు కాబట్టి ముందు దీనిలోనుంచి బయట బయటపడే మార్గం చూడండి అందుకే చెబుతున్నాను ఇది వద్దు ఫోటోల గోల మరచిపోండి దేవాలయానికి వెళ్తే సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళండి సంప్రదాయ దుస్తులు అంటే జినిపింట్ ఏమిటి ఆ దాని మీద చినిగిన జినిపంలు ఏమిటి ఆడపిల్లలు కూడా ఆ వస్త్రధారణతో వెళ్ళకూడదు ఎప్పుడు కూడా చాలా దేవాలయాల్లో నియమం పెట్టేసారు కదా పెట్టాలి ఇంకా పూర్తిగా పెట్టాలి ఇప్పుడు గురువాయకి వెళ్ళండి మీరు వెళ్ళఉంటారు
(26:03) నిత్య దీపారాధన అనేది ఎంతో ముఖ్యం అని చెప్తూ ఉంటారు ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే చేయటం వల్ల ఎటువంటి ఫలితం పొందుతాము అంటే కోరికల కోసం చేయాలా నిత్య దీపారాధన లేదు మన జీవితంలో మార్పు కోసం చేయాలా మీరేం చెప్పాలి దీపం పెట్టాలా ఆడవారు దీపం పెట్టాలా అనేది పెద్ద సందేహం చాలా మంది చాలామంది అసలు నేను అడిగితే మీరు ఏమనా అంటారేమో ఇది చెప్పవలసింది అంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు అయినా చెప్పాల్సిందే మర్చిపోతూ ఉంటారు ఇంటిలో దీపం ఖచ్చితంగా మగవారే పెట్టాలి ఆడవారు పెట్టడం తర్వాత ఇంటిలో సంపాదించే యజమాని ఎందుకంటే
(26:41) యజమానులు ఎలా తయారయ్యారుఅంటే ఈ మధ్యకాలంలో మగవారు ఆడవారు చెప్తుంటారు మా ఆయన అసలు పూజాగదిలోకే వెళ్ళడు [నవ్వు] అంటే పూజాగది మాకు పనికిరాని గది అనుకుంటున్నారు మగవారు కాదు కాదు మగవారు పూజాగదిలో దీపారాధన చేయాలి ఇది శాస్త్రము ఆడవారు తులసికోట దగ్గర చేయాలి మగవారు పూజాగదిలో దీపం వెలిగించాలి మగవారు పెట్టే దీపం వారిది ఆడవారు పెట్టే దీపం వారిది ఏ ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉన్నప్పుడో ఎవరి సిమ్ కార్డులు వాళ్ళకు ఉన్నప్పుడో ఎవరి అకౌంట్లు వాళ్ళకు ఉన్నప్పుడు ఏ దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప వీటన్నింటి యందు సపరేట్ దీపాల దగ్గర మాత్రం ఒకటే
(27:19) ఇక భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు వద్దు ఈ సోమరితనం మాటలు ఈ ఈ తప్పించుకొని తిరిగేటువంటి మాటలు ఎస్కేపిజం ప్రతి చోట ఎస్కేపిజం తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి ప్రతివాడు తప్పించుకోవాలి ఏదో ఒక ఆ అందుకే దానికి ఇంకెవరో చెబుతారు టీవీలో ఆయన పెట్టకుండా పర్వాలేదు ఇగో ఇలా చెప్పేటువంటి వాళ్ళు ముందు బానలు తగలలేయాలి ఫస్ట్ అంటే ప్రమాణం లేకుండా మాట్లాడకూడదు ఇంటిలో యజమాని దీపం వెలిగించాలి నిత్య దీపం అనేటువంటిది ఇంటిలో యజమాని వెలిగిస్తేనే ఆ ఇల్లు గృహిణి గృహముచ్యతే అనేది స్త్రీకి కానీ ఆ గృహం గృహంగా ఉండాలి అంటే ఇంటి యజమాని ప్రతి నిత్యము పూజాగదిలో దీపం
(28:04) వెలిగి వెలిగించాలి ఇది ఎవరైతే చూస్తున్నారో ఎపిసోడ్ అందరి మగవాళ్ళకు చెబుతున్నాను రేపటి నుంచి మీ ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఆయన ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే ఆయనకు కాఫీ నీళ్లో టీ నీళ్లో ఇవ్వండి లేకపోతే మానేయండి ఇంట్లో మగవారు దీపం పెడితేనే మీకు టీ కాఫీలు ఇస్తాం అని ఒక మూడు రోజులు చేయండి తప్పకుండా దీపం వెలిగిస్తాడు ఇంట్లో మగవాడు దీపం వెలిగించాలి ఆడవారు తులసి కూడా దగ్గర వెలిగించాలి పూజాగదిలో పూజ మగవారు చేయాలి తర్వాత ఆడవాళ్ళు చేయకూడదుఅని కాదు చేయవచ్చు కానీ పూజాగదంతా ఆడవాళ్ళకు మాత్రమే మగవారికి సంబంధం లేదు అనుకునేటువంటి మగ
(28:44) మహారాజులకు నేను చెబుతున్నాను ఈ మాట కాబట్టి మగవారు పూజ చేస్తే మా ఇంట్లో నేనే పూజ చేస్తాను నేనే దీపం వెలిగిస్తాను ఆవిడ దీపం వెలిగించుకుంటుంది తులసి దగ్గర ఆవిడ దీపం వెలిగించుకుంటుంది ఇంట్లో ప్రధానమైనటువంటి దీపం నేనే వెలిగిస్తాను. కాబట్టి తప్పకుండా ఇంట్లో పురుషుడు ఉదయం దీపం వెలిగించిన తర్వాతనే ఆఫీస్ కి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మాకు టైం లేదండివాట్ కి టైం ఉంటుంది ట్wిitటter కి టైం ఉంటుందిఫేస్బ కి టైం ఉంటుంది అన్నిటికే టైం ఉంటుంది దీపారాధనకు మాత్రం టైం ఉంటుంది వాటన్నిటి టైం తీసుకొచ్చి ఇక్కడ పెట్ట కొంత కొంత తీసుకొచ్చి ఇక్కడ పెట్ట
(29:22) కొంత తీసుకొస్తే చాలు మారిపోతారు మనుషులు మారుతారు ఇంటి పరిస్థితి మారుతుంది ఇంట్లో దీపాలు వెలిగించడం మానేసి పూజా గదులు మానేసి పూజ గదుల్లో పూజలు చేయకుండా మా ఇంటి వాస్తు బాలేదు అంటే ఇంక ఎవరు చెప్పాలి చేయాల్సింది చేయటం మర్చిపోయి అనవసరమైనది చేస్తున్నారు అంటే ఇవన్నీ ఇప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఇన్ని సందేహాలు లేవు చక్కగా జరిగే ఇవన్నీ ఇంట్లో ఆ అమ్మమ్మలు చెప్పేవారు తాతలు పూజ చేసేవారు పొద్దున కాకముందే లేచేవారు బ్రాహ్మీ ముహూర్తంతో నిద్ర లేచేది రాత్రి తొమ్మిది తర్వాత ఇంట్లో స్విచ్ ఆఫ్ చేసేది లైట్లుఅన్నీ కూడా హాయిగా పడుకునేవారు
(30:04) తొందరగా అంటే ఎక్కడికి పోయింది ఇప్పుడు రాత్రి 12న్నర రెండు గంటల దాకా గుడ్ల గూపల్లాగా ఫోన్లు చూస్తూ [నవ్వు] ఆ కళ్ళ తెరుచుకొని ఉదయం నిద్ర లేపక ఈ దిక్కుమాలిన సమాజంలో మనం బతుకుతున్నాం. మారండి మీ ఇండ్లను మార్చుకోండి దీపాలు వెలిగించండి మొగపుంగవులు దీపం వెలిగించండి ఆడవారు తులసి దగ్గర దీపం వెలిగించండి ఆ దీపం అనేటువంటిది రెండు వత్తులు అయినా పర్వాలేదు మూడు వత్తులు అయినా పర్వాలేదు దీపాన్ని బట్టి వెలిగించండి చక్కటి సంప్రదాయాన్ని పాటించండి ఇంకా కొత్త కొత్త దీపాలు కూడా వస్తున్నాయి ఈ దీపము ఆ దీపము ఏ దీపాలు లేవు ఒకటే ప్రాచీన కాలం నుంచి మీ
(30:45) తాత ముత్తాతలు మీ ఇంట్లో ఇంట్లో ఏ దీపాలు పెట్టుకున్నారో అవే దీపాలు ఫాలో అవ్వండి అంతేగాని మార్కెటింగ్ లో ఈ పూజా స్టోర్స్ లో అది దొరుకుతోంది ఆ పూజా స్టోర్స్ లో ఇది దొరుకుతోందిఅమెజాన్ దీపం ఒకటి ఇంకో దీపం ఒకటి ఈ దీపాలు వద్దు ఇవన్నీ దీపాలు కాదు మట్టితో చేసిన దీపమే దీపము అలా దీపం వెలిగించండి. మీ తాతలు పాటించిన ఆచారం మీరు పాటించండి.
(31:08) కొత్తదేమ అక్కర్లే ఎందుకంటే ధర్మం మారదమ్మా ఆ నిజం సంప్రదాయం మారదు అదే అలా పాటిస్తా 3G అయింది 3G 4G అయింది 4G 5G అయింది 5G 6G అవుతుంది. ఇది 6జలు 4జలు అయినట్టుగా ఇది మారదు కదా ధర్మం ఎప్పుడు ఇలాగే ఉంటుంది మారనిది ధర్మం మారేది సైన్స్ మారే సైన్సును మారని ధర్మంతో ఎప్పుడు కంపేర్ చేయకండి ముడిపెట్టకండి ఈ సబ్జెక్టు వేరు ఆ సబ్జెక్టు వేరు కాబట్టి దీనితో దాన్ని ముడిపెట్టకండి దానితో దీన్ని ముడిపెట్టకండి ఇది మార్పు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మారుతూ ఉంటుంది కానీ కోటిన్నర సంవత్సరాల క్రితం రాముడు ఏ ధర్మాన్ని ఆచరించాడో ఈరోజు కూడా అదే ధర్మం మనం ఆచరిస్తున్నాము.
(31:55) అంతే ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అన్ని అర్థం ఎన్ని పూటలు పెట్టాలి దీపం అనేది చివరి ప్రశ్న దీపం అనేటువంటిది ఉదయము వెలిగించాలి సంధ్యాకాలము వెలిగించాలి మ్ ఉభయ సంధ్య మ్ ప్రాతకాల సంధ్య సాయంకాల సంధ్య మ్ పొద్దున పెట్టిన దీపం సాయంత్రం వరకు ఉండగలగాలి. ఆ ఉంచాలి ఇప్పుడు మనకి ఇళ్లల్లో ఏంటంటే దీపం పెట్టిపోతే ఏమవుతుంది అంటే ఒకప్పుడు ఇండ్లల్లో ఆడవాళ్ళు ఉండి ఎందుకంటే ఇంట్లో మా ఇంట్లో మా అమ్మ ఉండేది మా అమ్మకు అమ్మమ్మ ఉండేది ఇప్పుడు మా ఆవిడ కూడా ఉంటుంది ఆవిడ ఉద్యోగం చేయట్లేదు కానీ ఒక్కొక్క ఇంట్లో ఎక్కడ ఉంటున్నారు ఆవిడ ఇన్ఫోసిస్ వెళ్తుంది ఇతడు ఆసెంచర్
(32:33) వెళ్ళిపోతాడు పిల్లలు ఇంపోసెంచర్ కి వెళ్ళిపోతారు ఇంటికి తాలము ఇక దీపాలు ఎక్కడివి ఏంటి ఇది కాదు ఇలా ఈ పరిగెత్తే జీవితాలు కాదు ఇంట్లో దీపాలు ఉద ఉదయం పెడితే సాయంత్రం దాకా వెలగాలి మరల సాయంత్రం వచ్చి సంధ్యా దీపం వెలిగించాలి తులసికోటకు నమస్కారం చేయాలి సాయంకాల సంధ్య ప్రాతక్కాల సంధ్య తప్పకుండగా ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయాలి రాత్రి పెట్టిన దీపం ఉదయం దాకా ఉండాలి ఉదయం పెట్టిన దీపం సాయంత్రం దాకా ఉండాలి అంటే 24 గంటలు ఇంట్లో దీపం వెలుగుతూనే ఉండాలి అప్పుడు మన జీవితం కూడా వెలుగుతూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది దీపం వెలిగించడం మన
(33:15) అంతరంగంలో జ్ఞానదీపం వెలగడానికి మ్ బహిర్గతమైన దీపం నీకు జ్ఞానదీపం కావాలి. దీపంలో ఉండే రహస్యం ఇది ప్రతి పూజలో దీపారాధన ప్రారంభం అవుతుంది. మొట్టమొదలు చేసేదే మనం దీపారాధన సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినాయతంమయ గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః అని మనం అలా చక్కగా శ్లోకం చెప్పి ఆ దీపాన్ని వెలిగిస్తాం. ఇది భారతీయ సంస్కృతి ఎందుకంటే జ్యోతి అంటే సాక్షాత్తు తామగ్నివర్ణం తపసా జ్వలంతి దుర్గా సూక్తంలో అక్కడ వెలుగుతున్నటువంటి చైతన్యం అంటే ఆ చైతన్యమే దైవం
(34:03) మొట్టమొదలు దీపంలో అగ్నిని వెలిగించి ఆ చైతన్యంలో భగవత్ శక్తిని దర్శిస్తాం. పూజ మొదలయ్యేదే చైతన్య ప్రభావాన్ని వ్యక్తం చేయడానికి సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ దేవీ భాగవతంలో చెప్పినట్టుగా సర్వ చైతన్య స్వరూపమైనటువంటి ఆ దీపంలో ఆ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబికా చండికా దుర్గా పరమేశ్వరి యొక్క శక్తి అలా అలా ప్రాదుర్భావమైన అయినప్పుడు ఆ దీపము నుండి వెలువడేటువంటి ఆ కాంతుల యొక్క తేజస్సు అనేటువంటిది మన అజ్ఞానపు
(34:49) చీకట్లను పారద్రోల జ్ఞానం వైపున మనను తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని దీపం మొట్టమొదలు మనకి ఇస్తుంది మ్ కాబట్టి దీపారాధన చాలా రహస్యం అందుకే ప్రతి చోట మీకు ఇంకొకటి అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే మ్ ఉమ్ ఎవరైనా పోయినప్పుడు కూడా దీపం పెట్టాలి. అంటే అది నియమం నియమమే పెడుతూ ఉంటారు పెట్టాలి పోయినప్పుడు [గొంతు సవరించుకోవడం] శవం దగ్గర పెట్టే దీపము ఒక్క వత్తితో పెడతారు ఒకే ఒక్క వత్తితో ఒక్క వత్తితో పెడితే అంటే ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఎవరైనా పోయారు అంటే మాకు అశౌచం వచ్చింది కాబట్టి మా ఇంట్లో దీపారాధన మానేసాము సంవత్సర కాలము ఆరు
(35:34) నెలలు పెట్టట్లే 10 రోజులు పెట్టట్లే అసలు 10 రోజులు సంవత్సరం పెట్టడం అనేటువంటి దీపం మానేయాల్సిన పని ఎప్పుడూ లేదు ఆ 11 రోజులు ఎప్పుడు పెట్టాలి దీపం ఎప్పుడు పెట్టాలి దీపం అనేటువంటిది ప్రతి నిత్యము వెలిగించవలసిందే దీపం మానేయటానికి వీలు లేదు కేవలం మీ కార్తీక మాసంలో నెల రోజులు మాత్రమే దీపాలు పెడతాము 365 దీపాలు వెలిగించేసి చేతులు దూలిపేసుకుంటే మరలా సంవత్సరం వరకు దీపాలు పెట్టకూడదు అన్న మీమాంసలో పడిపోతున్నారు జనమంతా కూడా కానీ కాదు కాదు దీపం నిత్యము మీ ఇంట్లో అశౌచం వచ్చినప్పుడు కూడా దీపం దీంప వెలిగితే మంచిది దీపానికి ఇబ్బంది లేదు దీపం వెలగాలి. దీపం
(36:17) ఎందుకోసము అన్నటువంటి ప్రశ్నకు చాలా రకాలైనటువంటి సమాధానాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా దైవాన్ని మొట్టమొదలు దీపంలో ఇప్పుడు మా ధర్మపురి కరీంనగర్ వైపు కులదేవత అని పెట్టుకుంటాం. ఆ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు పెండ్లి కానీ ఏ కార్యక్రమం చేసినా కులదేవత అని పెట్టుకుంటాం. కులదేవతను దేనిలో ఆవాహనం చేస్తాము ఒక గూట్లో ఒక మూకుడు పెట్టి కంచు మూకుడు పెట్టి దానిలో మట్టి ప్రమిదలో దానిలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దీపంలోనే కులదేవతను ఆవాహనం చేస్తారు.
(36:50) ఆ అంటే దీపం అనేటువంటిది దేవతా ఆవాహనంకు చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దీపములో దేవతా ఆవాహనం అయిపోతుంది. దీపములో దేవతా శక్తి అనేటువంటిది సుస్థిరంగా ఉంటుంది అందుకే దీపం ఆరిపోకూడదు అంటారు అంటే దేవత ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి అని కాబట్టి దీపము కచ్చితంగా నువ్వుల నూరితోనే వెలిగించాలి. ఈ మధ్యకాలంలో పిచ్చి నూనెలు ఎక్కువైపోయినాయి.
(37:19) చాలా రకాల ద్రవ్యాలు చెప్పేస్తా మనం కూడా ఎక్కడ లేని పిసినారితనం అంతా ఎక్కడ చూపిస్తాము అంటే ఈ నూనె కొనడం కూడా చూపిస్తాం [నవ్వు] ఎందుకు అంటే నువ్వు స్వాగత గ్రాండ్కో లేకపోతే ఏదో పారడైస్ కో వెళ్లి బిర్యానీ దగ్గర నీ పిజనారితనం చూపించవు అక్కడ 500 అయినా 1000 రూపాయలు అయినా బిల్లు పెట్టేస్తాం లేకపోతే పిజ్జాలకు పెట్టేస్తాం తర్వాత లేకపోతే ఖర్చులు పెట్టేస్తాం లేకపోతే ఐమాక్స్ కో అక్కడికో సినిమాకో వెళ్లి 250 350 టబ్బు పాపుకారను పెట్టేస్తాం కానీ షాపుకి వెళ్లి మాత్రం దీపారాధన దీపం మాత్రం వంద రూపాయలకే కావాలంట ఇగో ఈ పిసినారితనం ముందు విడిచిపెట్టండి. మ్
(37:58) మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకా ఇంకా వేరే నూనె అసలు తైలం అంటే ఏంటమ్మా తిలలు అంటే నువ్వులు తిలల నుంచి వచ్చేది నూనె తైలం ఆ తైలం అంటే నూనె అసలు నూనె అంటేనే నువ్వుల నూనె ఆహా అసలు ఇంకా వేరే ద్రవ్యం ఏది వేరే ద్రవ్యం ఎందుకమ్మా అసలు నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలి ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువైపోయి మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువైపోయి రకరకాల నూనెలు అట్టగొడుతున్నారు ఆ ఈ నూనె పెట్టండి ఆ నూనె పెట్టండి ఈ నూనె పెడితే ఇది వస్తుంది ఆ నూనె పెడితే ఇది వస్తుంది ఇవన్నీ మనకు నూనె పూయడానికే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె ఒక మంచి
(38:41) గానుగ పట్టినటువంటి నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే నీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. నువ్వుల నూనె నుంచి వచ్చేటువంటి ఆ పొగ కూడా మంచిది. అనాదిగా మనకు దేవాలయాల్లో కూడా ఇంత శక్తివంతంగా ఎందుకు ఉండేవి ఈ విద్యుత్ దీపాల కాంతి లేదు ఈరోజుకు తిరుమల లోపట గర్భాలయంలో లైట్లు ఉన్నాయా అసలు లేవు మీరు తమిళనాడు దేవాలయాల్లో ఎక్కడ చూడండి పేదల్లో చూడండి ఎక్కడ మీకు లోపట గర్భాలయంలో దీపం తప్ప విద్యుత్ దీపం ఉండదు ఉండు అవునండి నిజం ఆ దీపమును కూడా నువ్వుల నూనెతో చాలా చైతన్యవంతం అయితే ఆముదము లేకపోతే నువ్వుల నూనె మ్ ఇదేమిటి ఈ మధ్యకాలంలో ప్రతివాడు కొత్త
(39:26) కొత్త నూనెలు తయారు చేస్తున్నారు. అంటే ఇవన్నిటికి కారణం కూడా కొంతమంది గురువులని చెప్పుకునే వాళ్ళు మేము ఈ నూనె తయారు చేస్తున్నాము మా బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ ఇది [నవ్వు] ఈ బ్రాండ్ పెంచుకోవటంలో అసలైన పదార్థాన్ని విడిచిపెట్టేసాం. ఎందుకంటే ఇక్కడ మోసం పనికి రాదు. నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె గానుగలో పట్టించినటువంటిది ప్యూర్ నువ్వుల నూనె పెట్టండి ఇంట్లో నూనె దగ్గర కృత్తి పడొద్దు 500 రూపాయల కిలో అయితే ఏమిటి పెట్టేది భగవంతుడికే కదా అక్కడ కాంప్రమైజ్ కావద్దు ఎవరు కూడా కాబట్టి మంచి బ్రాండ్ లో మంచి నువ్వుల నూనె పెట్టండి మీ ఇంట్లో మార్పులు చూడండి
(40:05) ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తున్నారో వారందరూ తెలుసుకోండి నా మాట విని ఒక 48 రోజులు మంచి నువ్వుల నూనెతో మీ ఇంట్లో ఇంట్లో దీపారాధన చేయండి మీ ఇంట్లో పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి. మ్ చాలా నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి. కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పొదుపు చేయాలి అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ పెడుతున్నాం అవసరమైనటువంటి చోట తక్కువ పెడుతున్నాం మ్ దేవుడికి పూజ చేసే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు.
(40:39) దీపం వెలిగించాల్సిందే మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంచి గంధం పొడి పెట్టండి మంచి కుంకుమ పెట్టండి మంచి పువ్వులు ఆ ఎక్కడో తీసుకొచ్చి కాదు మీ ఇంట్లో పూచిన పువ్వులు తీసుకొచ్చి పెట్టండి మంచి నివేదన చేయండి కాబట్టి నువ్వు ఎలాగైతే క్వాలిటీగా తిందాం అనుకుంటావో క్వాలిటీగా ఉందాం అనుకుంటావో క్వాలిటీ బట్టలు వేసుకుందాం అనుకుంటావో మనం అన్ని కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి పిసినారితనం ప్రదర్శిస్తాం.
(41:07) అమ్మవారికి చీర కట్టించాలనే కోరిక ఉంటుంది. మ్ కానీ ఏం చీర కట్టించాలి అంటే దేవుడికే కదండీ 300 రూపాయలు చీర చాలు వద్దు అసలు [నవ్వు] నన్ను ఇలాగే ఒక పెద్దాయన అడిగాడు నేను అమ్మవారికి చీర కట్టిద్దాం అనుకుంటున్నాను ఆ దీనికి ప్రమాణమైనది ఏదైనా ఉందా గురువుగారు అని ఎలాంటిది కట్టాలి ఎలాంటిది కట్టించాలి అని అంటే నేనేం చెప్పాను దీనికి ప్రమాణం అయితే ఏం లేదు కానీ మా పెద్దలు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది మీ మ్యారేజ్ డే రోజున మీ ఆవిడకు ఎన్ని రూపాయలు పెట్టి చీరను కొనిస్తారో అంతే ఖర్చుతో అమ్మవారికి కూడా చీర పెట్టండి.
(41:49) [నవ్వు] అదే ప్రమాణం అంతే నువ్వు ఇంట్లో ఏదైతే వాడుకుంటావో అది భగవంతుడికి పెట్టు మోసం లేదు కదా మా ఆవిడకు నేను ఒకపవే రూపాయల చీర కొందాం అనుకుంటున్నాను. అదేపవేల రూపాయలు అమ్మవారికి పెట్టు చీర అమ్మవారికి మాత్రం 1000 రూపాయలు మా ఆవిడకు మాత్రంపవే ఇక్కడే స్వార్థం మ్ సంవత్సరానికి ఒక చీర కట్టించు అమ్మవారికి కానీ అక్కడ కాంప్రమైజ్ కావద్దు దీనికి ఇంకా ప్రమాణం ఏం లేదు గుడిసలో ఉన్నవాడు వాళ్ళ ఆవిడకి ఏ చీర కొంటాడో అమ్మవారికి అదే పెడతాడు పెద్ద మేడలో ఉన్నటువంటి వాడు అంతే ఇంకా దీనిలో వ్యత్యాసం అనేది ఉండదు ఈ ఒక్క ప్రిన్సిపుల్ ఫాలో అయితే దేవుడు దేవుడు ఖచ్చితంగా మనను ఆనందంగా
(42:31) ఉంచుతాడు కాబట్టి దేవుడి దగ్గర లోభత్వం పనికి రాదు కాబట్టి మంచి నూనెతో దీపారాధన చేయండి వత్తులు ఎన్ని పెట్టాలి 90 ఏళ్ళ వస్తే ఇంకా వత్తుల గురించి మాట్లాడతారు. [నవ్వు] అదే 95 వస్తున్నాయి మనుషులకు నేను మొన్న కార్తీక మాసంలో చాలా మందికి ఇదైతే ఇదే తిట్టాను నేను గురువుగారు ఇంకా ఎన్ని వత్తులు పెట్టమంటారు అని ఆవిడ ముసల ఆవిడ అడుగుతోంది నీ వయసు ఎంతమ్మ తల్లి అంటే 75 అంటోంది ఇంకా 75 ఏళ్లకు ఇంకా వత్తులు ఏమిటి దీపారాధన ఏమిటి చెప్పండి ఇంకా ఈ సందేహంలో ఉంటే నీ జన్మ సాఫల్యం ఎక్కడ మారండి ఆ మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నారు ఆ మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నారు మంచి
(43:10) మాట మొదటి మెట్టు దగ్గర ఆగకూడదు ఆ తర్వాత తర్వాత మెట్లు ఎక్కాలి మోక్ష సోపానములు ఇవన్నీ కూడా ఒక్కొక్క సోపానం అధిగమిస్తూ వెళ్ళాలి 75 ఏళ్ళ వచ్చేంత తర్వాత దీపం వెలిగించాల్సిన రూల్ కూడా లేదు ఎందుకంటే నీకు లోపల జ్ఞానదీపం వెలిగిందంటే బయట దీపం వెలిగించినా వెలిగించకపోయినా పర్వాలేదు కానీ లోపల దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయట్లేదు చక్కగా వివరించారు గురువుగారు ప్రదక్షణ చేసే విధానం కూడా చెప్తూ ఉంటారు అలాగే ప్రదక్షణ ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో అని అడుగుతూ ఉంటారు కొంతమంది ప్రకృష్టం

No comments:

Post a Comment