10 Symptoms of Liver Problem | Fatty Liver Symptoms || liver damage Sign || Dr Kavya || SumanTV
Author Name:SumanTV Arogyam 360
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVArogyam360
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e6jBcr_1ads
Transcript:
(00:03) డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గానే లివర్ చాలా మంచి ఆర్గన్ అని చెప్తూఉంటారు అంటే కొంచెం డామేజ్ అయినా మళ్ళీ దానంతరకి అదే రిపేర్ చేసుకుంటుంది అని అంటే అట్లా రిపేర్ చేసుకునే అసలు మెకానిజం ని ఏమంటారు ఎట్లా రిపేర్ చేసుకుంటది అసలు అది అవునండి యాక్చువల్లీ మీరు చెప్పినట్టు చాలా మంచి ఆర్గన్ అది మంచి ఎందుకంటే మనం ఎంత చెడు చేసినా దానంతది అదే రీజనరేట్ అవుతుంది అంటే లివర్ సెల్ డెత్ అయినా కూడా దేన్నైతే చెడు చేసామో అది ఆపేస్తే మళ్ళీ లివర్ సెల్ డెత్ అయి మళ్ళీ లివర్ రీగ్రో అవుతుంది అన్నమాట. దాన్ని రీజనరేటింగ్
(00:34) కెపాసిటీ అంటారు మన బాడీలో లివర్ కి మాత్రమే ఆర్గన్స్ లో స్కిన్ తర్వాత లివర్ కి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. సో అలా ఉన్నప్పుడు దేని వల్ల అయితే లివర్ కి డామేజ్ అయిందో ఆ డామేజింగ్ ఎఫెక్ట్ ని మనం తీసేస్తే లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. ఓకే కానీ లివర్ ఎందుకో పూర్తిగా జడిపోయేంత వరకు ఏం లక్షణాలు కనపడమంటారు అవునండి లివర్ ఇస్ లైక్ మదర్ సో చాలా ఓర్పు సహనం అనేది చాలా ఉంటుందన్నమాట సో అందుకే 80% లివర్ డామేజ్ అయినా కూడా సాడ్ థింగ్ ఏంటంటే సింటమ్స్ ఉండవు సో అలా అని మనం మదర్ ని వదిలేసినట్టు లివర్ ని వదిలేయకూడదు పట్టించుకొని కేర్ఫుల్ గా కేరింగ్ గా చూసుకోవాలి అంటే
(01:14) ఏంటి అంటే ఆరు నెలలకు ఒకసారి కానిండి ఏడాదికి ఒకసారి కానిండి తప్పకుండా మనం బ్లడ్ టెస్ట్ ఒక చిన్న సింపుల్ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఈ బ్లడ్ టెస్ట్ అంటే సో మనకి జనరల్లీ మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్ హీమోగ్రామ్ అంటాం అది లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇది కూడా ఈ రెండు సింపుల్ బ్లడ్ టెస్ట్ ప్లస్ అల్ట్రాసౌండ్ వీటిల్లో మనకి బేసిక్ లివర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది.
(01:39) దాన్ని బట్టి ఇంకేమైనా ఇవాల్యేషన్ అవసరమా లేదా లివర్ బానే ఉందా ఏమి ఇవాల్యేషన్ అవసరం లేదా అనేది మనకు అర్థం అయిపోతుంది. ఇలాంటి లివర్ ని పాడు చేసేవంటే ఆల్కహాల్ ఇలా చెప్తూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా లివర్ డామేజ్ అవుతుంది. అవునండి అంటే చాలా హైజీన్ ఉంటారు చాలా ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటారు అలాంటి విమెన్ లో కూడా లివర్ డ్ామేజ్ అవుతుంది అని ఇట్లా లివర్ ని పాడు చేసేవి ఏంటి మనకి తెలియకుండా ఎట్లా పాడవుతుంది అది అవును దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకప్పుడు మనక ఓన్లీ ఆల్కహాల్ వల్ల లివర్ డామేజ్ అయ్యి మేము ట్రాన్స్ప్లాంట్స్ చేసేవాళ్ళం అది దట్ పర్సెంటేజ్ చాలా
(02:12) ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు మాష్ అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీసెస్ అని అంటామ అన్నమాట అంటే షుగర్స్ కంట్రోల్ లో లేకపోయినా థైరాయిడ్ కంట్రోల్ లో లేకపోయినా కొలెస్ట్రాల్ కానీ బరువు సరిగ్గా లేకపోయినా పిసిఓఎస్ వుమెన్ లో పిసిఓఎస్ ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది.
(02:32) వీటి వల్ల కొవ్వు అనేది లివర్ లో చేరుకుపోతుంది. అవి స్టేజెస్ గా మారి ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్ తర్వాత పర్మనెంట్ లివర్ డామేజ్ సిరోసిస్ గా మారుతుంది. ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు ఒక 100 మందికి టెస్ట్ చేస్తే 90 మందిలో ఫ్యాటీ లివర్ ఉంటుంది అవునండి సో ఒకప్పుడు స్కాన్ లో ఒక స్కాన్ రెండు స్కాన్లలో ఫ్యాటీ లివర్ ఉంటది అది తాగిన వాళ్ళఅయితే లేదు అంటే కొంచెం లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళు ప్రతి ఒక్క స్కాన్ నేను ఫ్యాటీ లివర్ లేని స్కాన్ చూడట్లేదు.
(02:59) ఉ ఇప్పుడు నేను ఏదనా డైలీ ఓపీ లో చూసుకున్నా కానండి క్యాంప్స్ కి వెళ్ళినా కానండి క్లినిక్స్ చూసుకుంటున్నా కానీ ఫ్యాటీ లివర్ లేని స్కాన్ే లేదు అంత ఇంక్రీస్ అయిపోయింది. ఎందుకు ఇంక్రీస్ అయిపోయింది అంటే సెడెంట్రీ లైఫ్ స్టైల్ ముందుకాలంలో ఏంటి అందరూ యక్టివ్ గా ఉండేవారు ఏది చేసినా కూడా యక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది కదలిక అనేది ఎక్కువ ఉండేది.
(03:19) సో ఫ్యాట్ అనేది బర్న్ అయ్యే ప్రాసెస్ లో ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మరథాన్ ఆఫ్ లాప్టాప్స్ మీటింగ్స్ ఒకచోట కూర్చున్నా అంటే కదిలిక లేదు అదే పని చేసిన వాళ్ళైనా పని చేయని వాళ్ళు అలాగే ఉండి ఎట్ డోర్ స్టెప్ మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది అది ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ఫ్యాట్ హైగా ఫ్యాట్స్ ఉండే ఫుడ్ ఇవాళ ఎక్కువ అయ్యేసరికి మనకి ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది.
(03:45) అప్పుడప్పుడే ఫ్యాటీ లివర్ వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పిన ఈ బ్లడ్ టెస్ట్లు అబ్డామిన్ స్కాన్ వల్ల కూడా తెలుస్తదా తెలిసిపో బేసిక్ ఇన్ఫర్మేషన్ మనక వచ్చేస్తుంది. జనరల్లీ ఇది మనకి ఎలా తెలుస్తుందంటే స్కాన్ లో జనరల్లీ లివర్ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి బ్రైట్ బల్బ్ లాగా వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట సో దాన్ని బట్టి ఓకే వీళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుస్తుంది.
(04:01) అదే లివర్ ఫంక్షన్ టెస్ట్ లో అనుకోండి కొంచెం ఎంజైమ్స్ అనేసి ఉంటాయి మనకి ఏఎస్టఎల్టి ఇలాంటివి జిజిటి ఏఎల్పి ఇవి కూడా కొంచెం ఆల్టర్ అవుతాయి బరువు వల్ల ప్లస్ ఫ్యాటీ లివర్ వల్ల సో వీటి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి మా దగ్గరికి వచ్చారు అనుకోండి నేను ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంది జనరల్లీ ఐదు లేదా 10 శాతం ఫ్యాటీ లివర్ ఉంటే అది పర్వాలేదు దాన్ని మనం ఎక్కువగా ట్రీట్ చేయక్కర్లేదు.
(04:24) దాన్ని మించి ఫ్యాటీ లివర్ ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ ట గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఫ్యాటీ లివర్ ఉంది అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ కి వెళ్ళింది అంటే లక్కీగా ఇప్పుడుఉన్న మెడికేషన్స్ వల్ల కచ్చితంగా మనం ప్రెసెంట్ ఉన్న మెడికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ అండర్లైన్ నేను ఇందాక చెప్పినట్టు ఏవైతే రీసన్స్ ఉన్నాయో మనం వాటిని అడ్రెస్ చేస్తూ ట్రీట్ చేస్తే ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ ని కూడా ఇప్పుడు రివర్స్ చేయగలుగుతున్నాం.
(04:45) ఫైబ్రోసిస్ అంటే ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ అంటే లివర్ కొంచెం స్కార్క్ అయిపోయి స్టిఫ్ గా అయిపోతుంది అన్నమాట లివర్ సో ఇప్పుడున్న మెడికేషన్స్ అది కూడా రివర్స్ అవుతుంది. మమ్ ఇప్పుడు ఇంత నుంచి ఆ స్టేజ్ వరకు వెళ్తుందంటే టెస్ట్లు చేయించుకోవట్లేదు. ఉమ్ కానీ ఈ లక్షణం కనిపించింది మీ లివర్ సరిగ్గా లేదు అని చెప్పడానికి ఏదైనా ఒక బండ గుర్తు ఒక యూనివర్సల్ సింటమ్ అనేది ఏదైనా ఉంటదా ఉంటుందండి అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి లివర్ సరిగ్గా లేదు అంటే మనం సింటమ్స్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు అంటే డామేజే కాదు జనరల్లీ ఫ్యాటీ లివర్ కానిండి కొంచెం
(05:17) లివర్ కి అనేది బర్డెన్ ఎక్కువ అయిపోయింది అంటే చాలా మటుకు మందికి మజల్ లాస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫెటీగ అంటే నీరసం ఈ రెండు ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి స్కిన్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇలా స్కిన్ చేంజెస్ ఫాటీ లివర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది అలా లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది.
(05:41) సో మనకి బేసిక్ గా స్కిన్ లో పిగ్మెంటేషన్ కానండి కొంచెం మచ్చలుగా రావడం కానండి మజల్ అనేది తక్కువ అయిపోవడం కానండి బలహీనంగా నీరసంగా ఉండటం చాలా కామన్ సింటమ్స్ అలాగే ఒకవేళ జాండిస్ ఉందనుకోండి యూరిన్ అనేది ఎల్లోగా రావటం కళ్ళ అనేది పచ్చగా కనిపియటము ఇవి జాండిస్ ఉంటే కానీ జాండిస్ వరకు వెళ్ళలేదు దాన్ని ముందే మనం కనిపెట్టుకోవాలంటే మీ డైలీ మోషన్ బాగా అవుతుందా అంటే డైజెషన్ అనేది సరిగ్గా ఉందా వన్ సెకండ్ థింగ్ ఆకలి సరిగ్గా వేస్తుందా థర్డ్ థర్డ్ థింగ్ స్కిన్ లో చేంజెస్ ఏమనా అంటే సడన్ గా ఏమైనా మీకు చూస్తూ చూస్తూ ఏమైనా చేంజెస్ వచ్చాయా ఫోర్త్ థింగ్ మజల్ అనేది పోయిందా ఫిఫ్త్
(06:17) ఇగ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫెటీగ్ నేరసంగా ఉంటుందన్నమాట సో ఇవన్నిటిలో ఏదిఉన్నా కూడా వస్తే బేసిక్ బ్లడ్ టెస్ట్ బేసిక్ స్కాన్ చేస్తే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. బేసిక్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా బాడీలోనుంచి అంటే మనం తినంగానే మన పొట్టలోనుంచి గ్లూకోస్ గా రిలీజ్ అవుతుంది.
(06:42) గ్లూకోస్ గా రిలీజ్ అయినప్పుడు మన పాంక్రియాస్ లోనుంచి ఇన్సులిన్ సెక్రేట్ అవుతుంది అంటే ఏంటి ఈ గ్లూకోస్ ని బ్రేక్ డౌన్ చేయడానికి. అలా ఇన్సులిన్ సెక్రట్ అయ్యి గ్లూకోస్ బ్రేక్ డౌన్ అవుతుంది. అదే మనం తింటాము గ్లూకోస్ సెక్రేట్ అవుతుంది. మనం తిన్న ఆహారం నుంచి పాంక్రియాస్ నుంచి సరిగ్గా ఇన్సులిన్ సరిపడ ఇన్సులిన్ అనేది చేరుకోవట్లేదు గ్లూకోస్ ని బ్రేక్ డౌన్ చేయడానికి ఇలా రెసిస్టెంట్ గా ఉంటుంది అప్పుడు ఈ గ్లూకోస్ ఏంటి అంతా మనకు అవసరం లేదు.
(07:10) సో కొంచెం మన డైజెషన్ ఆహారము ఆకలి ఫంక్షన్ కి యూస్ అయి మిగతాదంతా ఫ్యాట్ గా యూస్ అవుతుంది ఎందుకు గ్లూకోస్ సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వలేదు కాబట్టి సో ఆ మిగతా ఉన్న గ్లూకోస్ ఫ్యాట్ లా మన బాడీలో మన పొట్ట చుట్టూ వేస్ట్ లివర్ లో ఆర్గన్స్ లో చేరుకుంటుంది. సో మన ఆర్గన్స్ కి ఫ్యాట్ వెళ్ళిందనుకోండి ఆర్గన్స్ కి ఫంక్షన్ అనేది ఎక్కువ పోతుంది.
(07:31) ఇప్పుడు లివర్ అనేది 100గల బరువు మోయగలదు అని అనుకోండి ఫ్యాట్ వస్తున్న కొద్దీ దాని మీద ఇంకా బరువు పెరుగుతా ఉంటుంది. సో దాని ఫంక్షన్ అనేది జనరల్ గా చేసే ఫంక్షన్ కన్నా ఐదు రెట్లు 10 రెట్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది లివర్ సో ఇమాజిన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక ఐదేళ్ళు 10 ఏళ్లకి నేర్సిస్తుంది లివర్ అప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి లివర్ కి లివర్ అనేది స్లోలీ సింటమ్స్ ని చూపించడం మొదలపెడతాం.
(07:56) సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇన్సులిన్ సరిగ్గా సెక్రట్ అయినా కూడా గ్లూకోస్ ని బ్రేక్ డౌన్ చేయలేదు. ఇది దేని వల్ల వస్తుంది చాలా కండిషన్స్ వల్ల వస్తుంది. బరువు లైఫ్ స్టైల్ మెడికేషన్స్ చాలా మెడికేషన్స్ వల్ల పిసిఓఎస్ వల్ల షుగర్ అలా చాలా లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉంటాయండి వీటి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సప్ప్లిమెంట్స్ తీసుకుంటారు.
(08:18) అయినా గన అది లివర్ మీద ఎఫెక్ట్ ఉంటదా? ఏది తీసుకున్నా బై మౌత్ జనరల్లీ మెడికేషన్స్ చాలా మట్టుకు లివర్ విచ్చే వెళ్తాయి. సో అవి మనకు అవసరం లేనివి వేసుకున్నాము లేదా కొంతమందికి పడని వేసుకున్నాము లేదా ఎక్కువ డోసేజ్లో వేసుకున్నాము చాలా రోజులుగా వేసుకుంటున్నాము అంటే లివర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చింది ఈ కారణాల వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తదా ఏ కారణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ మధ్య ఇంక్రీస్డ్ రీజన్ ఫ్యాటీ లివర్ వస్తది.
(08:50) ఫ్యాటీ లివర్ కనుక్కోలేదు అంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతాయి. ఫైబ్రోసిస్ కి వెళ్ళిపోతాయి. ఎందుకు కనుక్కోలేము అంటే సింటమ్స్ ఉండవు. 80% లివర్ సిరోసిస్ లో ఉన్నా కూడా సింటమ్స్ ఉండట్లేదు అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆరు నెలలకి లేదా ఏడాదికి బేసిక్ స్కాన్ చేసుకోండి మేము ఎన్నో క్యాంపుల్ చేస్తాము ఈ బేసిక్వి మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే చూసుకుని తీసేసామ అనుకోండి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ కి వెళ్ళదు నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ కి వెళ్ళదు లివర్ అనేది డామేజ్ అవ్వదు ఎర్లీ స్టేజ్ ఫ్యాటీ లివర్ లోనే మనం రివర్స్ చేసుకోవచ్చు ఎందుకు ఇందాక మనం
(09:18) మాట్లాడుకున్నాం కదా లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి సో స్టేజ్ వన్ లోనే మనం కట్ ఆఫ్ చేసేయొచ్చు కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిజికల్ గా కనిపించేది ఏందంటే ఒక పొట్ట పెద్దదిగా కనిపిస్తదని నిజమా మమ్ మిగతా ఫాక్ట్ అది లివర్ ప్రాబ్లం ఉంటే పొట్ట పెరిగింది అంటే రెండు థింగ్స్ ఒకటి పొట్ట పెరిగింది అంటే మగవాళ్ళక అనుకోండి అది ఫ్యాట్ కాకపోతే జనరల్లీ ఫైవ్ ఎఫ్స్ అని ఉంటాయి పొట్ట పెరిగితే ఈఫైవ్ ఎఫ్స్ ఏంటి ఫీటస్ అంటే ప్రెగ్నెంట్ అయినా కూడా పొట్ట పెరుగుతుందిట ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ అంటే నీరు చేరుకుంటే పొట్ట పెరుగుతుంది నీరు
(09:53) చేరుకోవటం అంటే లివర్ ప్రాబ్లం ఉంటే నీరు చేరుకోవచ్చుత్రీ ఫ్యాట్ అంటే కొవ్వు ఎక్కువ ఉన్నా కూడా పొట్ట చేరుకుంటుంది ఈ త్రీ ఎఫ్స్ వీటిలో ఏ రీజన్ అయినా కూడా పొట్ట పెరుగుతుంది. సో లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అదే అధిక బరువు ఉన్నందుకు లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి కొవ్వు అనేది చేరుకుంది అంటే ఎస్ అండర్లైన్ లివర్ లో ప్రాబ్లం ఉన్నట్టే డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగానే ఇంకొకటి నీరు చేరడం అనేది లివర్ పాడైంది వాళ్ళకి జాండీస్ వస్తుంది చాలా మందిలో చాలా పేషెంట్స్ నేను మీ కోసం కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు అది నీరు చేరిపోయింది నీరు తీయించుకోవాలి అని
(10:25) అంత కండిషన్ ఎప్పుడు వస్తది అసలు లివర్ అనేది సిరోసిస్ స్టేజ్ లోకి వెళ్ళింది అంటే పర్మనెంట్ లివర్ డామేజ్ అయిపోయింది అలా లివర్ డామేజ్ అయిన లివర్ లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళింది అంటే లివర్ జనరల్లీ ఏం చేస్తుందంటే లివర్ డామేజ్ అయిపోయినప్పుడు కిడ్నీ మీద కొంచెం బరువు పడుతుంది అంటే ఏంటంటే జనరల్లీ మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా యూరిన్ ద్వారా కిడ్నీ బయటకి పంపిస్తుంది కానీ లివర్ సిరోసిస్ ఉన్నందుకు కిడ్నీ మీద బాధి ఎక్కువయి పొట్టలోకి కాళ్ళలోకి కొంతమందికి లంగ్స్ లోకి కూడా నీరు చేరుకుంటుంది.
(10:54) సో దీన్ని మనం అసైటిస్ పొట్టలో నీరు ఉంటే అసైటిస్ అంటాం కాళ్ళలో నీరు అంటే పీడల్ ఎడీమా అంటాం లంగ్స్ లో ఉంటే ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాం. సో ఈ కండిషన్స్ కూడా వచ్చేసాయి అంటే కచ్చితంగా వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ ఉన్నది అర్థం ఇది పర్సిస్టెంట్ గా ఉంటది ఎస్ కరెక్ట్ పర్సిస్టెంట్ గా ఉంటది ఎప్పటి వరకు లివర్ ని మనం కంప్లీట్ గా క్యూర్ చేసేది అది ఎలా ట్రాన్స్ప్లాంట్ వల్ల సో కొంతమందికి పర్మనెంట్ లివర్ డామేజ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము.
(11:22) ఉ బాడీలో ఉన్న నీరు యూరిన్ ద్వారా బయటకి వెళ్ళిపోవడానికి అలా చాలా మందికి టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుందన్నమాట టాలరేట్ చేస్తారు కానీ కొంతమంది టాలరేట్ చేయని వాళ్ళు ఉంటారు అంటే ఈ నీరు మాత్రం మనం స్టార్ట్ చేశక కిడ్నీ వాల్యూ అనేది పెరిగిపోతుంది. సోడియం అనేది తగ్గిపోతుంది. కొంతమందికి చాలా తగ్గిపోయి ఇరిటబిలిటీగా వచ్చి కోమా స్టేజ్ లో ఉంటారు.
(11:45) కొంతమందికి పొటాషియం అనేది పెరిగిపోతుంది. సో అందరూ ఈ టాబ్లెట్ కి సూట్ అయిన వాళ్ళు కాదు. సో కొంతమందికి సూట్ అవుతుంది సూట్ అయిన వాళ్ళకి పడుతుంది చాలా రోజులు నీరు ఫామ్ అవ్వకుండా ఉంటారు. కొంతమందికి పడదు ఇంటాలరెంట్ గా ఉంటారు వాళ్ళకి మనం నీరు తీస్తూ ఉండాలి అల్టిమేట్గా ఇద్దరికీ ట్రాన్స్ప్లాంట్ క్యూర్ కానీ కొంతమంది కొంచెం ఒక రెండు నెలలు మూడు నెలలు లేట్ గా చేసుకుంటారు టాబ్లెట్ పడితే లేదంటే వెంటనే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది.
(12:09) ఇప్పుడు లివర్ పూర్తిగా చెడిపోయిందంటే మందులతో కూడా కొన్నాళ్ళు ఆపొచ్చు. కంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఒకటి ఉంటుంది డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఒకటి ఉంటుంది కంపెన్సేటెడ్ సిరోసిస్ అంటే ఏంటంటే లివర్ డామేజ్ అయినా కూడా లివర్ ఫెయిల్యూర్ సింటమ్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు అవి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొట్టలో నీరు కాళ్ళలో నీరు లంగ్స్ లో వాటర్ ఇదొకటి సెకండ్ థింగ్ ఏంటి మజల్ వేస్టింగ్ మజల్ అనేది జనరల్లీ మీరు చూస్తూంటారు జిమ్ కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్స్ తీసుకుంటారు ప్రోటీన్ తీసుకోవడం ఎందుకు మజల్ బిల్డ్ చేసుకోవడానికి ఆ ప్రోటీన్ ఎక్కడ స్టోర్
(12:40) అయి ఉంటుంది లివర్ లో నుంచి మసిల్ కి వెళ్తుంది అనేది లేనప్పుడు ఈ ప్రోటీన్ యూరిన్ ద్వారా బయటకి వెళ్ళపోతుంది ప్రోటీన్ మసల్స్ కి వెళ్ళదు వెళ్ళనప్పుడు మజల్ లాస్ అవుతుంది థర్డ్ థింగ్ ఏంటి లివర్ సిరోసిస్ అంటే లివర్ డామేజ్ లివర్ డామేజ్ అంటే ఇంత ఉండాల్సిన లివర్ ఇంత అవుతుంది లివర్ చిన్నది అయిపోతుంది లివర్ ష్రింక్ అయిపోతుంది సో లివర్ లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది లివర్ లో ప్రెషర్ ఎక్కువయినందుకు చాలా చోట్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆ ప్రెషర్ లివర్ తట్టుకోలేక బాడీలో వేరే పార్ట్స్ కి డైవర్ట్ చేస్తుంది మోస్ట్ కామన్ మన ఫుడ్ పైప్ ఈ ఫుడ్ పైప్ లో బ్లడ్
(13:09) వెసల్ లో స్వెల్లింగ్ ఉంటే వాళ్ళకి రక్తవాంతి లేద లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంకో ఫెయిల్యూర్ సింటమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫెయిల్యూర్ సింటమ్ ఏంటి అంటే జనరల్లీ లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి ప్రతి వాళ్ళకి కాదు సిరోసిస్ ఉన్నవాళ్ళకి లెస్ దెన్ 10% ఆఫ్ ద పేషెంట్స్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
(13:28) సో క్యాన్సర్ ఉంటే కదా ఇది సిరోసిస్ ఉంది అని అర్థం. సో వీళ్ళందరికీ ఈ ఫెయిల్యూర్ సింటమ్స్ ఉంటే డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని అంటాము. ఇలా ఫెయిల్యూర్ సింటమ్స్ లేదు అంటే కంపెన్సేటెడ్ సిరోసిస్ ఇలా కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి మనం మాత్రలు ఇచ్చి నెలకి మూడు నెలలకు ఒకసారి చెకప్ కి రమ్మని ఆరు నెలలక ఒకసారి సిటీ స్కాన్ ఏడాదికి ఒకసారి ఎండోస్కోపీ వాళ్ళ ఎండోస్కోపీ స్టేటస్ ని బట్టి చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి వైరసెస్ రబ్బర్ బ్యాండ్ వేసామ అనుకోండి బ్లడ్ వామిటింగ్ బ్లాక్ కలర్ మోషన్ రాకుండా ఇంకా ఫ్రీక్వెంట్ గా ఎండోస్కోపీ చేసుకుంటూ ఉండాలి.
(13:56) అండ్ అదే ఫెయిల్యూర్ లో ఉన్నారనుకోండి మనం వెంటనే వాళ్ళకి లివర్ మార్చే లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల కంప్లీట్ క్యూర్ అయ్యి వాళ్ళకి కొత్త లైఫ్ వస్తుంది. సో ఆ ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా బ్లడ్ లో మోషన్ కనిపిస్తుంది లేదా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే కూడా ఇది లివర్ పూర్తిగా ఫెయిల్ అయింది అంటే చాలా రీసన్స్ ఉంటాయండి బ్లడ్ వామిటింగ్ రావడానికి బ్లాక్ కలర్ మోషన్ ఇంపార్టెంట్ గా లివర్ లో ప్రాబ్లం్ ఉన్నట్టు నేను మీకు చెప్పినట్టు ప్రెషర్ ఎక్కువై ఇది రావచ్చు ఇంకోటి ఏంటి పొట్టలో అల్సర్స్ ఉన్నా కూడా రావచ్చు. ఇంకోటి ఏంటి కిడ్నీ ప్రాబ్లం
(14:29) వల్ల కూడా రావచ్చు కానీ మోస్ట్ కామన్ లివర్ ప్రాబ్లం ఉంటే వస్తుంది అండ్ పొట్టలో అల్సర్స్ ఉన్నా అలా మనకి చాలా గాస్ట్రంటలజికల్ రీసన్స్ ఉంటాయి ఐబిడి అనేదనా ఉందనుకోండి మోషన్ లో ఫ్రెష్ బ్లడ్ వస్తుంది బ్లాక్ కలర్ మోషన్ రాదు సో బ్లాక్ కలర్ మోషన్ వస్తే ఒక రీజన్ ఫ్రెష్ ఫ్రెష్ గా బ్లడ్ వస్తే పైల్స్ అయి ఉండొచ్చు ఫిషర్ అయి ఉండొచ్చు లేదా వేరే డైజెస్టివ్ ట్రాక్ లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కానండి ఇన్ఫ్లమేషన్ కానండి ఉండే అవకాశం ఉంటుంది సో ఇలా ఉంటే బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తే లివర్ లో ప్రాబ్లం ఫ్రెష్ బ్లడ్ వస్తే వేరే రీసన్స్ ఓకే అప్పుడు లివర్ సైజ్ కూడా చాలా చిన్న
(15:03) చిన్నది అయిపోతుంది ష్రింక్ అయిపోతుంది లివర్ షింక్ అయిపోయింద అంటే ఫెయిల్ అయిపోయింది అంటే జనరల్లీ ఇంత ఉండాల్సిన లివర్ సెల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా చనిపోతూ వచ్చి ఇంతే అవుతుంది అంటే అంతే లివర్ ఇంకా లేదన్నమాట పని చేయట్లేదుఅన్నమాట లివర్ సెల్ డెత్ అయిపోయింది సో దాని వల్ల లివర్ చిన్నది అయిపోతుంది.
(15:19) మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అంటే ఇలాంటి కండిషన్ అంతా వచ్చింది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నప్పుడు అసలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు లివర్ ఆ సో బేసిక్లీ లివర్ ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనము ఇండియాలో మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి బేసిక్లీ ఫ్యామిలీ మాత్రమే డొనేట్ చేయగలదు. ఫ్యామిలీ డోనర్ అయ్యే ఉండాలి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రొటోకాల్ అన్నమాట.
(15:43) సో బేసిక్లీ ఒక బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళే ఇవ్వగలరు మన్ కి అయింది వాళ్ళ వైఫ్ ఉన్నారనుకోండి వైఫ్ ఇవ్వచ్చు. పిల్లలు ఉన్నారనుకోండి 18 ఏళ్ల కన్నా ఎక్కువ అంటే వాళ్ళు ఇవ్వచ్చు మదర్ ఫాదర్ ఉన్నారనుకోండి 52 ఏళ్ల కన్నా తక్కువ అయితే వాళ్ళు ఇవ్వచ్చు. మ్యాచ్ అవ్వాలి బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వాలి. వీళ్ళలో ఎవరు లేరు అంటే నెక్స్ట్ కి వెళ్తాం అంటే వైఫ్ వాళ్ళ ఎక్స్టెంట్ ఫ్యామిలీ అది బ్రదర్ వాళ్ళు వీళ్ళ సిస్టర్ ఎవరనా ఉన్నారనుకోండి సిస్టర్ అట్లా సో ఇది ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అలా ఉంటుందన్నమాట సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన
(16:14) వాళ్ళు ఇచ్చి 18 ఏళ్ల కన్నా ఎక్కువ 52 ఏళ్ల కన్నా తక్కువయ ఉండాలి 52 అని కూడా ఎందుకు అంటామ అంటే వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది అయినా కూడా ఈ రోజులలో ఉన్న మెడికేషన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వాళ్ళకి ఏమనా ఇబ్బంది ఉన్నా కూడా మనం తగ్గించుకొని తీసుకుంటున్నాము. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు అన్నప్పుడు లివర్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు బోత్ అందరూ నార్మల్ గానే ఉంటారా ఎస్ అండి కచ్చితంగా సో బేసిక్లీ ఇదిఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లో జరిగింది సేఫ్ సెంటర్ లో జరిగింది సక్సెస్ రేట్ ఉన్న సెంటర్ లో జరిగింది అని అనుకోండి
(16:49) సో జనరలీ డోనర్ కి పేషెంట్ కి డోనర్ కి ఇవాల్యేషన్ అవుతుంది ఇవాల్యేషన్ అంటే ఏంటి ఇది మేజర్ సర్జరీ అయ్యే ముందు హార్ట్ లంగ్స్ అనస్తీషియా అందరూ చూసి ఓకే వీళ్ళకి సర్జరీ అయితే ఏ ఇబ్బంది ఉండదు అని ఫస్ట్ మనం చూసుకుంటాము ప్లస్ డోనర్ డోనర్ అంటే ఎక్స్ట్రీమ్లీ నార్మల్ పర్సన్ వాళ్ళకి ఏ అనటమికల్ డిఫరెన్స్ ఉన్నా కూడా మేమే వద్దంటాం 1% రిస్క్ ఉన్నా కూడా మేమే వద్దంటాము ఓకే అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇచ్చేవారు డోనర్ డోనర్ నార్మల్ మనిషి సో వాళ్ళకి మనం అనాటమీ చెక్ చేసుకొని వాళ్ళ బేసిక్ బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని వాళ్ళ ఇమేజింగ్ లో వాళ్ళ లివర్
(17:23) అదంతా ఎలా ఉందని చెక్ చేసుకొని మనకు ఓకే అనుకుంటే తీసుకున్నామ అనుకోండి 30% నుంచి 70% లోపల మనం ఎంతో తీసుకుంటాము. సో వాళ్ళకి తీసి పేషెంట్ కి ఉన్న పాత లివర్ తీసేసి వీళ్ళలో ఇంత 30 టు 70% లోపల పెడతాము. విత్ ఇన్ టూ వీక్స్ టు ఫోర్ వీక్స్ అంటే రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల డోనర్ కి 100% గ్రో అయిపోతుంది పేషెంట్ కి 100% గ్రో అయిపోతుంది.
(17:47) ఎందుకు రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి డోనర్ ఎవరైతే ముందుకు వస్తారో డోనే చేయడానికి వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉండదు వాళ్ళకి లిమిటేషన్స్ ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఉండదు రెస్ట్రిక్షన్స్ లేవు ఇది తినకూడదు అది తినకూడదు అని లేదు మాత్రలు ఏమ ఉండవు. పేషెంట్ కి ఫస్ట్ త్రీ మంత్స్ చాలా మెడికేషన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్ రాకుండా అండ్ లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ లివర్ యక్సెప్ట్ అయి ఉండడానికి ఓకే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలని రూల్ ఏమ లేదు కదా అవునండి మ్యాచ్ అవ్వలేదు అన్నప్పుడు సో బేసిక్లీ అందరూ ఇది చేయలేరు.
(18:16) జనరల్లీ అందరూ బ్లడ్ గ్రూప్ కంపాటిబుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ే చేస్తారు కానీ మా దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లో జనరల్లీ ఏం చేస్తామఅంటే బ్లడ్ గ్రూప్ ఒకవేళ మ్యాచ్ అవ్వలేదుఅనుకోండి సో వాళ్ళ ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ లేకపోయినా కూడా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇందులో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే రొటీన్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఎస్ ఇందులో రిస్క్ అనేది కొంచెం ఎక్కువ.
(18:39) కానీ ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లో చేస్తే ఆ రిస్క్లని మనం ఎలా మేనేజ్ చేస్తామో అవి రాకుండా ఎలా చూస్తామ అనేది తెలుస్తుంది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే బ్లడ్ ఇవ్వకూడదు అని చెప్తారు అవునండి సో అవన్నీ ఎమర్జెన్సీ సిచువేషన్స్ లో చేయాల్సింది ఇవి సో బ్లడ్ అనేది వేరు ఇది మనం కంప్లీట్ ఆర్గన్ ఈ ఆర్గన్ ఇప్పుడు మన చిన్న మస్కిటో వస్తేనే మలేరియా వస్తేనే మన బాడీ బయటికి పంపించేస్తుంది.
(19:01) యు కాంట్ ఎంటర్ మై బాడీ అందుకే మనకు జ్వరాలు వస్తాయి. ఇప్పుడు జరాలంతా ఎందుకు వస్తుంది బాడీ ఫైట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ మెకానిజం కానీ మనం ఇమాజిన్ ఒక కొత్త ఆర్గన్ ని పెడుతున్నాం వాళ్ళక కాని ఆర్గన్ అక్కడ పెడుతున్నాం బాడీ విల్ సే ఇట్ ఇస్ నాట్ బీయింగ్ అది కూడా ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ పెడుతున్నాం అసలు యాంటీబాడీస్ అనేది ఫైటింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది.
(19:22) సో మనం చేసే ఇంజెక్షన్ అండ్ లివర్ డయాలసిస్ వల్ల కామ్ డౌన్ చేసి ఆ లివర్ ని యక్సెప్ట్ చేసేలా చేస్తాం. ఉ యక్సెప్ట్ అవుతుంది సక్సెస్ఫుల్ అవుతుంది ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక పోస్ట్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే మీరు ఇందాక చెప్పి ఎస్ ఎస్ అండి సో బేసిక్లీ పోస్ట్ కేర్ అనేది ఎందుకు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొత్త ఆర్గన్ వచ్చింది ఆ ఆర్గన్ ని యాక్సెప్ట్ చేయడానికి మన ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం ఎందుకు సప్రెస్ చేస్తాం ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఇది నాది కాదు అని బాడీ బయటికి పంపించేదానికి ట్రై
(19:52) చేస్తుంది. సో అది యక్సెప్ట్ చేయడానికి ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ చేస్తాం. ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా లైఫ్ స్టైల్ అందరూ ఒకేసారి వచ్చి చూడకుండా మాస్క్లు వేసుకొని ఉండాలి శానిటైజ్ చేసుకోవాలి ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి అన్ని ఇలా చాలా ఉంటాయి అవి కాకుండా జనరల్లీ ఫస్ట్ మూడు నెలలు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చాలా మెడికేషన్స్ ఉంటాయి.
(20:17) మోస్ట్ ఆఫ్ దెమ్ కి లైఫ్ లాంగ్ వన్ టాబ్లెట్ అంతే చక్కగా చెప్పాను మమ్ ఎప్పుడైనా కానీ లివర్ డామేజ్ అయ్యేంత వరకు మనం చూసుకోకూడదు. కరెక్ట్ లివర్ని డామేజ్ చేసే అంశాలు చాలానే ఉంటాయి మన లైఫ్ స్టైల్ దానికి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ ఇలాంటివి ఎలాగో డామేజ్ చేస్తాయని ఒక అవేర్నెస్ ఉంది కానీ లైఫ్ స్టైల్ కచ్చితంగా మంచిగా ఉండాలి ఆహా నియమాలు పాటించాలి టాబ్లెట్స్ కూడా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడకూడదు డాక్టర్ చెప్తేనే వాడాలి ఇలాగ కరెక్ట్ ఏవైనా వెళ్లి ఫస్ట్ లివర్ లోనే ఉంటాయి దాని తర్వాతే దాని మెకానిజం అనేది ఉంటుంది అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి లివర్ ని
(20:50) కాపాడుకోవాలి లివర్ శుభ్రపరుచుకోవాలి ంటే ఏమైనా డ్రింక్స్ ఉంటాయా లేదండి డ్రింక్స్ ఏవి తీసుకోకుండా దానంతది అదే అది శుభ్రపడిపోతుంది. జస్ట్ అడిక్వేట్ హైడ్రేషన్ గుడ్ స్లీప్ హెల్దీ ఫుడ్ చాలు ఎందుకంటే లివరే ఒక డీటాక్సిఫయింగ్ ఏజెంట్ దానికి ఎక్స్ట్రా టాక్సిన్స్ లేని డ్రింకులు అవసరం లేదు. దాని పని అది చేసుకునేలాగా ఉంటే చాలు ఎక్కువ బర్డెన్ ఇవ్వకుండా హెల్దీ ఫుడ్ తీసుకొని గుడ్ స్లీప్ గుడ్ హైడ్రేషన్ ఇస్తే చాలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పనిచేస్తదా ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా రకాలుగా గుడ్ అండి.
(21:20) ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమ లేదు ఎప్పుడో మన అమ్మమ్మ కాలం నుంచి చేస్తున్నాయి. సాయంకాలం సంధ్యవేళ ముందు తినేయాలి పొద్దున సూర్యాస్తమమైన లోపల ఇవన్నీ మనం ఫాలో అయ్యామ అనుకోండి బేసిక్లీ పడుకునే ముందు మన బాడీ అనేది యక్టివిటీలో ఉండదు స్లీప్ మోడ్ లోకి పీస్ మోడ్ లోకి వచ్చేస్తుంది సో అప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అప్పుడు ఏంటి మన బాడీ అనేది ఎక్కువ టైం ఆఫ్ ఫాస్టింగ్ ఫేస్ లో ఉంది కాబట్టి బాడీ డైజెషన్ అదంతా అయ్యి సో మనం తినేటప్పుడు ఫాస్ట్ గా తినేసి ఎక్కువ ఫాస్టింగ్ ఉంటే దాని వల్ల ఫ్యాట్ స్టోర్స్ ఎప్పుడైతే బాడీకి ఎనర్జీ అవసరమో ఫ్యాట్ స్టోర్స్ లో నుంచి తీసుకుంటుంది అప్పుడు
(21:53) ఫ్యాట్ లాస్ అవుతుంది ప్లస్ ఇట్ ఇస్ ఆల్సో గుడ్ ఇట్ ఇస్ ప్రూవన్ గుడ్ ఫర్ ఆల్ ఆర్గన్స్ కానీ ఎస్ ఆల్వేస్ అండర్ సూపర్విషన్ ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మమ్ ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంటే కూడా లివర్ పూర్తిగా డీటాక్స్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు. లివర్ డీటాక్స్ చేసుకోండి ఈ డైట్స్ చేయండి ఇలాంటివి కూడా చాలానే వచ్చాయి. అవునండి ఇవేమీ కాదు మనం హెల్తీ గా ఉండడం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మంచిది.
(22:16) లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ అండి లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సి వచ్చింది అంటే సరిగ్గా కేర్ తీసుకోకపోవడమే జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నట్లుగా ఎప్పుడు జాండీస్ వస్తున్న ముఖ మీద పిగ్మెంటేషన్ లాంటిది వచ్చినా మజిల్ లాస్ అవుతున్న చాలా నీరసంగా అనిపించిన ఇక ఇవన్నీ కాదు సిక్స్ మంత్స్ కి ఒకసారి టెస్ట్ స్కాన్ సింపుల్ టెస్ట్ అండ్ స్కాన్ సరిపోతుందండి ఎస్ అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ే వచ్చాయి ఆ బ్లడ్ గ్రూప్ కాకపోయినా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఇది వచ్చిన
(22:45) అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి వాటికి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మమ్ ధన్యవాదాలు థాంక్యూ అండి
No comments:
Post a Comment