దేశంలో అందరి అప్పులు కట్టేయండి..వదిలిపోతుంది!! ₹22వేల కోట్ల రద్దు.. సామాన్యుడికి EMI వేధింపులా??
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jns76S0eEhA
Transcript:
(00:00) ఇండియా చాలా పెద్ద దేశం అండి డబ్బు ఉన్న వాళ్ళకఏమో వేల కోట్ల రూపాయల రుణమాఫీలు పేదవాడికేమో 10 లక్షల రూపాయల అప్పుకు కూడా జరిమానాలు ఆస్తులు జప్తులు అందర అప్పులు కొట్టేయండి ఫ్రెష్ గా అందరూ డబ్బులు వేసుకుంటారు బ్యాంకులో కొత్త రూల్స్ పెట్టండి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయండి సెట్ అయిపోద్ది జీ ఛానల్ సుభాష్ చంద్ర అప్పు 226 కోట్ల రూపాయల అప్పుని 6.
(00:20) 25 25 కోట్ల రూపాయలు సెటిల్ చేశారంటే 100 రూపాయలు అప్పు చేస్తే 100 కొట్టేసి పైసలు పంచుకోమంటున్నారు బ్యాంకు వాళ్ళు ఈ పైసలన్నీ ఎవడు పంచుకోవాలి ఈ 100 రూపాయలు అప్పు ఇచ్చుండి ఈ 100 రూపాయలు అప్పించిన మహానుభావులు ఎవరు పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వరంగ బ్యాంకులోని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవడు చెప్పాడు భారతదేశం పేదం అని చెప్పేసి ఏం జరుగుతుంది అసల గత 14 15 సంవత్సరాల్లో ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు జరిగినయి ఎవరికి జరిగినయి పేదోడికి కాదండి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇండస్ట్రియల్ ఓనర్స్ కి
(00:54) ఇలాంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో చాలా మంది పారిశ్రామిక వేతలు తీసుకున్న డబ్బు తీసుకున్న పనికి కాకుండా రియల్ ఎస్టేట్ లో అని ఇంకొక వ్యాపారంలోని పెట్టి వ్యాపారం బాగున్నంత సేపు నడిచిపోతే డబ్బులు కట్టేస్తారు అప్పులు కట్టేస్తారు. ఏదన్నా తేడా వచ్చి క్రైసిస్ వచ్చిందంటే చేతులు ఎత్తేస్తారు. ఆ అప్పు డిఫాల్ట్ అయిపోద్ది.
(01:09) ఆ డిఫాల్ట్ అయిపోయినప్పుడు నువ్వు నేను మనందరం కడతాం అన్నమాట. అది ఎలా కడతామో చెప్తాను వినండి. ఈ అప్పులన్నీ ఎక్కడి నుంచి వేస్తారో తెలుసా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఇలాంటి ప్రభుత్వరంగ బ్యాంకుల నుండి ఎల్ఐసి సోఎల్ఐసి మనందరం కడతాం. ఈ కట్టిన డబ్బు అంతా ఇలా సంవత్సరానికో రెండు సంవత్సరాలకోక ఇలాగ ఒకడు వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పా కొట్టేస్తాడు.
(01:30) ఈ భారం ఎవడి మీద పడుతుంది రీసెంట్ గా మనం చూసాం జీ ఛానల్ సుభాష్ చంద్ర అప్పు 22,6 కోట్ల రూపాయల అప్పుని 6 25 కోట్ల రూపాయలు సెటిల్ చేశారంటే 100 రూపాయలు అప్పు చేస్తే 100 కొట్టేసి పైసలు పంచుకోమంటున్నారు బ్యాంకు వాళ్ళు ఈ పైసలన్నీ ఎవడు పంచుకోవాలి ఈ 100 రూపాయలు అప్పు ఇచ్చిండు ఈ 100 రూపాయలు అప్పు ఇచ్చిన మహానుభావులు ఎవరు పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులోని వీళ్ళందరూ అప్పగ కొట్టేస్తే ఆ భారం ఎక్కడ పడతాది వచ్చి నీ మీద నా మీద కదా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అఫ్కోర్స్ అది అక్కడితో ఆగలేదు అనుకోండి మళ్ళీ ఐదుగురు ఉన్న బెంచ్
(01:58) ట్రిబ్యునల్ వేశరు. ఇంకొన్ని రోజులు డ్రాగ్ చేసి మీడియా గాని అందరూ మర్చిపోక మళ్ళీ భారతదేశంలో జరిగే అత్యద్భుతమైన విషయం ఏంటంటే మీడియా నోట్లో నాంతనంత సేపు మీడియాని డైవర్ట్ చేయడానికి ఏదోటి చేస్తారు మీడియా డైవర్షన్ అయిపోగానే ఎవడు పని చేసుకుపోతాడు ఇలాగే ఇలాగే ఇలాగే ప్రభుత్వం ప్రజలని మోసం చేసుకుంటూ పోతే ఎలా కుదురుతదిఎన్సిఎల్టఎన్సిఎల్ట ఏం చెప్పేసింది సింపుల్ గా 226 కోట్లని 6రున్నర కోట్లు కట్టి సెటిల్ చేసుకోబో అని చెప్పేసింది 6రున్నర కోట్లు కట్టాడు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే 22000 కోట్ల రూపాయలు డబ్బు ఉన్నోడు కొట్టేసినప్పుడు
(02:25) అన్ని రాష్ట్రాలు అప్పులు కొట్టేచ్చు కదా ప్రతి రాష్ట్రం నిలువు బడ్జెట్ తో అయిపోతది ఏం చేస్తున్నారు ప్రజలంటే లోక్కువా దీని మీద విశ్లేషించండి అని చెప్తే చాలా మంది మెసేజ్లు పెడతారు. విశ్లేషించడానికి ఏముంది అసలు మన డబ్బు మనందరిని పట్టుకుపోతున్నారు ఇప్పుడు నువ్వో నేను అప్పు చేసి ఒక కారు కొనో ఇల్లుకొనో ఇంకోటి కొనో కట్టలేదునుకో మూడు నెలలు చూసి ఆస్ జప్పు చేసి పట్టుకుపోతారు వేల కోట్లు ఉన్నటికి మాత్రం వేల కోట్లు రుణ మాఫీలు చేసేస్తారు రద్దు చేసేస్తారు.
(02:45) ఈ రద్దు ఏదో నేను అడిగేది ఏంటంటే 28 29 రాష్ట్రాలనే ఒకో రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్లు అప్పు ఉంది అి రద్దు చేసి పాడేయండి శుభ్రంగా ప్రతి రాష్ట్రం నిలువు బడ్జెట్ లో కొద్ది ఇక్కడ నుంచి రాష్ట్రాలు ఎలా చేసుకోవాలి చేస్తది ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి ఇక్కడి నుంచి కొత్త గైడ్లైన్స్ ఇవ్వండి ప్రతి రాష్ట్రం మినిమం ఎంత అప్పు చేయాలి ఏంటని పెట్టండి ఏంటి అప్పులు ఏంటి గొడవ ఏంటి రాష్ట్రాలకి ప్రభుత్వాలకి అప్పులా ప్రజలేమో అప్పులు చేస్తేనేమో పెద్ద దోషులా చూపించేసి ఇంటికవచ్చి వసూలు చేసేవాడు ఒకడు టీం ఒకడు రికవరీ టీమ అని తొక్కని తోటకూరని ఇంత
(03:10) మందితో దాడిలు చేపిస్తారా వేల కోట్ల హాస్పిటల్కి మాత్రం అప్పులు కొట్టుపడేస్తారా ఎవడు లోక్కువా ఈ డబ్బు అంతా హవాల రూపంలో తీసుకెళ్లి వాడు ల్యాండ్స్ కొనుక్కుంటాడు భూములు కొనుక్కుంటాడు ఎవడెవడి పేరు మీద ఆస్తులు పెట్టి బినామి వ్యాపారాలు చేస్తాడు. ఈ బినామి వ్యాపారాలన్నీ సక్సెస్ అయితే అప్పు కడేస్తూ పోతాడు.
(03:24) ఈ బినామి వ్యాపారం ఎప్పుడైనా ఫెయల్ అయింది అనుకుంటే అప్పు ఎక్కగొడతాడు. ఒకవేళ నిజంగా వెళ్లి లాక్కుందాం అన్నా ఆస్తులు ఎవడవడి పేరు మీద ఉంటాయి అన్నమాట. ఇలాగ చట్టంలో ఉన్న లుసుకుల్ని వాడుకొని వేల కోట్ల రూపాయలు దొబ్బేస్తుంటే మనం ఇంక ఎన్నాలు మంచిగా ఉంటాం ఎన్నా లోపు పడతాం ఏమనా అంటే అనలేదు అంటారు కానీ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అసలు ఇది కరెక్ట్ కాదు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి.
(03:42) ఒక్కొక్కడికి ఒక న్యాయం ఏంటి అసలు అందరూ మనుషులే కదా ఆడమనా దిగి వచ్చాడా రెండు కొమ్ములతో పుట్టాడా ఎవడైనా లేనోడికేమో అప్పు కట్టకపోతే ఒక రూలు డబ్బు ఉన్నోడికేమో అప్పు కట్టకపోతే రుణమాఫీలు ఇది ఎంత మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం కాదు నేను ఒక్కటే చెప్తాను ఎన్సిఎల్టి అయినా ఎవరైనా చట్టం ప్రభుత్వాలు కోర్ట్లు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవడి డబ్బుని మనం రుణమాఫీ చేస్తుంది పేదవాడి డబ్బుని అరే బొత్తుగా పో 22000 కోట్లకి 14వ000 కోట్లు కట్టమన్నాం 10వే కోట్లు కట్టమన్నాం అంటే 50% రుణమాఫీ చేశారు అంటేనే చాలా కష్టమైన విషయం ఎందుకంటే నీకు నాకు చేరు.
(04:12) ఇప్పుడు కారు కొంటాం 10 లక్షలు 20 లక్షలో పెట్టి 20 లక్షలకి మనం 35 లక్షల రూపాయలు లోన్ కడతాం. ఈ 35 లక్షల లోన్లో 33 లక్షలు సవ్యంగా ప్రతి నెల మానకుంటే కట్టేసి లాస్ట్ నెల ఒక్క రె లక్షల రూపాయలు కట్టాల్సిన టైంలో లాస్ట్ ఆరు నెలలో మనం ఏమనా డిఫాల్టర్ గా బిహేవ్ చేస్తే మన కారు పట్టుకుపోతారు మన మీద దాడిలు చేస్తారు రికవరీ టీమ్లు ఇంటికి వస్తే మరి అలాంటిది 22వే కోట్ల రూపాయలు పట్టుకుపోనండి అలా గాలికి వదిలేస్తామా పాపం విజయమాల్యా విషయంలో ఎంత తప్పు చేశారండి ఆ రోజు ఏం జరిగింది తెలుసా అసలు విజయమాలయా విషయంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రఫుల్
(04:40) పటేల్ ఎవడైతే ఉన్నాడో ఎయిర్వేస్ మినిస్టర్ కింద ఎఫ్డిఆర్ ని అలవ చేస్తామంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని అలవ చేస్తాం అంటే డబ్బులు వస్తాయి అని చెప్పి పాపం కొత్త కొత్త కొత్త ఫ్లైట్లు కొనిపెట్టాడు తెలుసా విజయమాలి పాపం కొత్త కొత్త ఫ్లైట్లు కొని చాలా నిజాయితిగా వ్యాపారం చేశడు ప్రజలకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తో చాలా మంచిగా చాలా నిజాయితిగా వ్యాపారం చేశాడు కాకపోతే ఫ్యూయల్ రేట్లు పెరిగిపోయి విమానం మెయింటనెన్స్లు పెరిగిపోయి ఎఫ్డిఆర్లు అలవ చేయకపోగా బిల్స్ వాళ్ళ అన్న టైం కి వాళ్ళ అన్న హామీలు ఏమి నిలబెట్టకుండా వీడిని ప్రొవోక్ చేసి వ్యాపారంలోకి లాగి
(05:05) వ్యాపారంలోకి వచ్చాక నష్టాల్లోకి గెంటేసి ఆ నష్టాల్లో నుండి ఫ్లైట్లు తిప్పాలంటే ఫ్లైట్లు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కట్టాలంటే డబ్బులు సరిపోన పాయింట్ కి తీసుకొచ్చి అదే విజయమాలయ్య కూడా మిగతా వాళ్ళ లాగా అవాల వ్యాపారం చేసి అక్కడ డబ్బు ఎక్కడ ఇక్కడ డబ్బు అక్కడ పెట్ట అనుకొని పాపం మళ్లా పారిపోయి లండన్ లో దాకొని ఎందుకు వచ్చింది కర్మ సో ఒక్కొకడికి ఒక న్యాయం చేయకూడదు కదా అప్పుడు విజయమాలి అప్పు కూడా కొట్టేయాల్సింది కదా సో ఒకడికి ఒక న్యాయం ఒకడికి ఒక న్యాయం వ్యాపారస్తులకి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అందరూ అప్పులు
(05:26) కొట్టేయండి ఫ్రెష్ గా అందరూ డబ్బులు వేసుకుంటారు బ్యాంకులో కొత్త రూల్స్ పెట్టండి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయండి సెట్ అయిపోద్ది అంతే గనీ ఒకడికి అప్పు కొట్టేస్తాం ఒకడు అప్పు కట్టకపోతే వాడిని కొట్టేస్తాం చాలా అంటే చాలా తప్పు నాకైతే అస్సలుంటే అస్సలు నచ్చలే నేను నచ్చడంతో ఎవడికి రా పని అనుకుంటే వెరీ గుడ్ కనీసం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే స్వతంత్రం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేశాం అస
No comments:
Post a Comment