ఈ 3 రకాల స్త్రీలు వాళ్ళ సంసారాన్ని వాళ్లే సర్వనాశనం చేసుకుంటారు
Author Name:Sujji's World
Youtube Channel Url:https://www.youtube.com/@sujjisworld
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lPksN1X8U_A
Transcript:
(00:00) ఈ మూడు రకాల స్త్రీలు వాళ్ళ సంసారాన్ని వాళ్లే నాశనం చేసుకుంటారండి. మూడు రకాలు ఏంటో ఆ మూడు స్త్రీలు ఎవరో చెప్తాను జాగ్రత్తగా వినండి. నెంబర్ వన్ మూర్ఖంగా ఉండే స్త్రీ ఎప్పుడు చూసినా నా మాటే గెలవాలి. నేను చెప్పిందే జరగాలి. నా మాటే శాసనం అంటూ మూర్ఖంగా వాదించే స్త్రీలు ఇంట్లో ఉంటే ఆ సంసారాలు నాశనమే. ఇక నెంబర్ టూ ఎప్పుడు చూసినా భర్తను తక్కువ చేసి మాట్లాడుతూ.
(00:24) భర్తకు సపోర్ట్ చేయకపోగా 10 మందిలో భర్త గురించి తక్కువ చేసి మాట్లాడటం అతనిని అవమానించి మాట్లాడటం ఇలాంటివి చేస్తే తన సంసారాన్ని తనే నాశనం చేసుకున్నట్టు. ఇక నెంబర్ త్రీ పుట్టింటి వాళ్ళ మాటలు విని అత్తవారి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం భర్తను అత్తవారిని వేరు చేయాలని చూడటం ఇలాంటివన్నీ చేస్తే ఆ ఆడదాని సంసారం ఎప్పటికీ సుఖంగా ఉండదు. ఇలా వాళ్ళ జీవితంలో వాళ్ళే నిప్పులు పోసుకుంటూ ఉంటారు.
(00:48) ఈ మూడు రకాల స్త్రీలు చాలా ప్రమాదం. కొంచెం మారండి. మీ సంసారాన్ని సరిదిద్దుకోండి. ఇలాంటి తప్పులు పొరపాటును కూడా చేయకండి మీరు హ్యాపీగా ఉండండి మీ భర్తను కూడా హ్యాపీగా ఉంచండి ఆటోమేటిక్ గా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది
No comments:
Post a Comment