Dr. Harish Tenneti - రిలేషన్ షిప్ లో ఎందుకు ఓడిపోతున్నారు. | Relationship Truths | Vyshnavi | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ihJ9sIIXhYg
Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడును. [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ వైష్ణవి. లైఫ్ లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు రిలేషన్షిప్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే అక్కడ అంత కంట్రోల్ డెడికేషన్ అంతా అసలు బిజినెస్ కానీ వాళ్ళు చేస్తున్న ఏ ఉద్యోగమైనా దాంట్లో అంత సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఒక రిలేషన్షిప్ లోకి రాగానే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఇతర ఇతర ఆలోచనలు వస్తున్నాయి ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్
(00:32) హరీష్ తనేటి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి బాగున్నారా బాగున్నాను సో సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఆల్ ఓవర్ సక్సెస్ ఉండాలి కదా మరి జాబ్ లోన వాళ్ళ బిజినెస్ లోన సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడ రిలేషన్షిప్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ 90% ఆఫ్ ది సక్సెస్ అయిన పీపుల్ ని చూసుకుంటే రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అయి ఉంటారు ఎందుకు అలా హ సక్సెస్ ఇస్ డిఫరెంట్ అండి రకరకాల సక్సెస్లు ఉంటాయి ఓకే ఫ్యామిలీలో మంచిగా ఉండడం కూడా సక్సెస్ే ఓకే అయితే రిలేషన్షిప్స్ వేరు ఇలాంటి
(01:07) కమర్షియల్ థింగ్స్ బిజినెస్లు అవి వేరు ఓకే ఓకే నేను ఎప్పుడు చెప్తుంటాను రెండిటిని ని ప్రాపర్ గా వాడుకోవాలి లాజికల్ బ్రెయిన్ అండ్ మనసు ఓకే రెండు వేరు మనం ఎక్కడైనా బిజినెస్ చేస్తున్నాము ఏదైనా ప్రాపర్టీస్ తీసుకుంటున్నాము లేదా డబ్బు సంపాదించడానికి తెలివి వాడాలి చదవాలి ఇలాంటి వాటికి మన కెరియర్ వాటికి లాజికల్ బ్రెయిన్ ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనే చోట లాజికల్ బ్రెయిన్ వాడాలి ఓకే ఎక్కడైతే మనకి రిలేషన్షిప్స్ ఉంటాయో అక్కడ మనసు వాడాలి కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది అక్కడ ఫెయిల్ అయిపోతారు అనిపిస్తుంది నాకు అంటే నేను ఏదైనా చేసేయగలను నేను ఇంత
(01:41) సక్సెస్ఫుల్ అయ్యాను అంటే నేను ఏదైనా చేసేయగలను అని ఒక మైండ్ ఉండడం వల్ల ఇక్కడే ఆపోజిట్ ఉన్న పర్సన్ తోటి ఇబ్బంది పడతారు అబ్సల్యూట్లీ మనుషుల డిఫరెంట్ అండి రిలేషన్షిప్స్ లో ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ నేను చూసాను చాలా మందిని అన్నిటిలో స్ట్రాటజిక్ గా ఆలోచిస్తారు. పెళ్లి విషయంలో అక్కడికి వచ్చి అక్కడ దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తారు.
(02:00) ఈ అమ్మాయి కదా ఈ అబ్బాయి కదా వీడు ఇలా ఉన్నాయి కదా అలా ఉంది కదా నాకు తర్వాత హెల్ప్ అవుతుంది కదా లేకపోతే మన బిజినెస్ లో బాగుంటుంది కదా ఇలాగ రకరకాలుగా ఆలోచించి చేసుకుంటారు. హమ్ ఆ తీరా చూస్తే ఇట్స్ ఏ హ్యూమన్ ఇక్కడ మనసు వచ్చేస్తుంది వాళ్ళకి మనసుకి నచ్చదు. ఇలా ఎంతమంది ఉన్నారండి వాళ్ళ వాళ్ళ బిజినెస్లో వాటిలో చాలా గొప్ప అవుతారు.
(02:20) కొడుకుకి కూతురికి సరిగ్గా డైరెక్షన్ ఇన్ లైఫ్ చూపించలేరు. వాళ్ళు తప్పు దారి పడతారు మళ్ళీ వాడిని వెనక్కి ఉంచుకోవడానికి వీడు ఇంత సంపాదించినంత దానికి పెట్టుకోవాల్సి వస్తుంది. అలా చాలా జరుగుతాయి లైఫ్ లో అఫ్కోర్స్ కర్మ ప్లేస్ మేజర్ రోల్ ఓకే కర్మ ద్వారానే రిలేషన్షిప్స్ ఉంటాయి మన రిలేషన్షిప్స్ బాగుండాలా లేదా అక్కడ తెలుస్తుంది.
(02:38) మ్ బిజినెస్ లో స్ట్రాటజిక్ గా లాజికల్ బ్రెయిన్ వాడుకుని చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా లాజికల్ బ్రెయిన్ వాడి ఓడిపోతారు. ఇక్కడ మనసుని వాడాలి ప్రాపర్ టైమింగ్ లో వాడాలి. ఓకే ప్రాపర్ గా వాడుకుంటే సక్సెస్ అవుతారు. సో జనరల్లీ హై సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నవాళ్ళలో వాళ్ళు చాలా మటుకు టైం యొక్క ఫ్యాక్టర్ తెలియక మిస్ అయిపోతారు.
(02:59) ఓకే అంటే అంత సక్సెస్ అవుతున్నారు అంటే టైం వాళ్ళ కంట్రోల్ లో ఉండదు. వాళ్ళకి జనరల్లీ సో మెనీ థింగ్స్ ఉండి ఇక్కడ హ్యూమన్ కి టైం ఇవ్వాలి. ఓకే వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి వీళ్ళతో స్పెండ్ చేయాలి వీళ్ళ మనసుని తెలుసుకోవాలి ఇదిఒక డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు నాకు టైం మేనేజ్మెంట్ వచ్చు నేను నా లైఫ్ ని మార్నింగ్ టు ఈవెనింగ్ ఎలా ఉండాలని కంట్రోల్ చేస్తాను నా డెడికేషన్ ఉంటది నేను ఎంత నా కింద పని చేసే వాళ్ళందరూ నా కంట్రోల్ ఎలా ఉంటున్నారో నా ఇంట్లో కూడా అలానే ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ అది వాళ్ళ టైం కాబట్టి
(03:31) ఓకే ఇక్కడికి వచ్చేసరికి అవతల పర్సన్ యొక్క టైం అయిపోయింది. ఉమ్ కదా అవతల పర్సన్ టైం వచ్చేసరికి వాళ్ళ టైం వాళ్ళ టైమ్స్ ఆర్ డిఫరెంట్ కచ్చితంగా నీ ఆఫీస్ కాబట్టి నీ టైం కి తగ్గట్టుగా ఆఫీస్ లో వర్కర్ ఆఫీస్ కోసం వస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ రారు పిల్లలు అట్లా రారు. సో అక్కడే లాజికల్ గా మిస్ అవుతారు. దట్ ఇంత నడుపుతున్న వాడిని నా కొడుకుని కూతుర్ని నా భార్యని నేను కంట్రోల్ చేసుకోలేనా అని అక్కడే వస్తుంది ఇక్కడ నీ టైం లైన్ నీకు తగ్గట్టుగా నువ్వు ఏర్పరచుకున్నావ్.
(04:00) ఇక్కడ నీ టైం లైన్ కాదు మీ అందరిది ఉంటది ఇక్కడ అందరి టైం లైన్ ఉంటది కాబట్టి ఇట్ ఇస్ డిఫికల్ట్ సో ఫస్ట్ ఇస్ టైం కంట్రోల్ చేయడం రిలేషన్షిప్స్ లో సమయం ఇవ్వకపోతే ఓకే పోతుంది రిలేషన్షిప్స్ లో ఎమోషనల్ అన్కంట్రోల్డ్ గా ఉన్నా పోతుంది అతి ప్రేమ అతిగా వాళ్ళని కంట్రోల్ చేసే ట్రై చేయడం ఓకే అతి ఎమోషన్స్ అన్ని ఇలాంటివి ఓవర్ గా పెట్టేసే చోట ఆర్ అసలే నో ఎమోషన్ వాళ్ళు ఓన్లీ మెకానికల్ గా ఉన్నామంటే ఉన్నాము విన్నామంటే విన్నాము అన్నట్టు ఉంటే వాళ్ళు రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి.
(04:32) ఇద్దరి మధ్యలో గ్యాప్స్ రాగానే ఎవరో ఒకళ్ళు దూరుతారని మధ్యలో థర్డ్ పర్సన్ ఎంట్రీ నేను చూసాను చాలా మటుకు బిగ్ సక్సెస్ఫుల్ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బిజీలో ఉంటారు. అండ్ వీళ్ళకి సమ మానసికంగా సం నీడ్స్ ఉంటాయి ఎవరో ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు దూరి రిలేషన్షిప్స్ ని స్పాయిల్ చేయడానికి చూస్తారు థర్డ్ పర్సన్ ఎంట్రీ వెరీ రిస్కీ ఫోర్త్ అండి ఇద్దరు ప్ాషన్స్ కామన్ గోల్స్ మీట్ అవ్వకపోవడం.
(04:56) ఓకే కామన్ గోల్స్ మీట్ అవ్వకపోయినా వస్తుంది. నెక్స్ట్ ఈస్ ఇగో అంత హై స్థాయికి వెళ్ళామంటే నాకంటూ ఒకటి నేనంటూ ఇంత స్థాయి నా గురించి నువ్వు ఇలా అనుకోవాలని వెన్ దే డోంట్ మ్యాచ్ అదేంటి నాకు నాకు ఒక స్థాయి ఉంటది అప్పుడు ఇంట్లో వేరు కదా స్థాయిలు బయట ఎంతఉన్నా సో అలా వచ్చినా కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తారు.
(05:18) అండ్ ఒక రిలేషన్షిప్ అనేది నాట్ ఓన్లీ మనం అనుకున్నట్టుగా కాకుండా దేర్ లాట్ ఆఫ్ ప్లానెటరీ ఫోర్సెస్ ఆన్ దెమ ఉన్న ప్లేస్ నేను చూసానండి వాస్తు సర్కమస్టెన్షియల్ వాస్తు వల్ల వాళ్ళు ఉండి ఉండి సడన్ గా ఒక ప్లేస్ షిఫ్ట్ అవుతారు. ఓకే ఆ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతాయి. ఇవి చాలా కామన్ గా కొన్ని బండ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట.
(05:40) ఆగ్నేయం సైడ్ టాప్ పెట్టుకుంటారు. ఆగ్నేయం రూమ్లో బెడ్ వేసుకుంటారు. ఓకే సౌత్ ఈస్ట్ కార్నర్ లో బెడ్ వేసుకుంటారు అక్కడ ఉంటదండి వాళ్ళకి దరిద్రం అక్కడిదాకా బాగుండి జస్ట్ అట్లా ఇంట్లోకి రాగానే ఇంకా గొడవలు స్టార్ట్ పిచ్చి పిచ్చిగా ఉంటారు చూస్తే ఇంటికి వెళ్తే ఆగ్నేయం అగ్ని వెలగాల్సిన చోట మీరు బెడ్రూమ్ వేసుకుంటే ఇట్లా వెలుగుతది మీ ఇంట్లో మధ్యలో కాలుతుంటది.
(06:03) ఇలాగ సో మెనీ ఎనర్జిటిక్ ఫాక్టర్స్ ఉంటాయి. ఓకే సో వాళ్ళ ఆస్ట్రలాజికల్ గా కూడా వాళ్ళ టైంలో ఏదైనా రాంగ్ గ్రహం నడుస్తుంది రాహువు నడుస్తుంది వ్యసనాలు బారిన పడతారు. ఇద్దరు మనుషులు యక్సెప్ట్ చేసుకోలేకపోవచ్చు. బికాజ్ ఆఫ్ దట్ ఇలాగ రిలేషన్షిప్స్ లో అన్నిటిలోకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు డోర్ బయటే నేను పెద్ద బిజినెస్ మన్ లేకపోతే నేను పెద్ద టాప్ హీరోయిన్ టాప్ హీరోనో అనేది ఆ డోర్ బయట వదిలేసి ఇంట్లోపలికి రాంగానే ఇది నా ఫ్యామిలీ నేను ఇలానే ఉండాలి అని ఇక్కడ డిఫరెన్షియేట్ చేయలేరు అంటారా? అబ్సల్యూట్లీ చేయాలి వాళ్ళు ఎందుకు చేయలేరు అంటే బికాజ్ ఆఫ్
(06:39) దట్ ఆ పర్సోనా నేను ఇంత ఇంత ఇంత అనేటట్టుగా ఆర్ నిజంగా సైకలాజికల్ గా ట్రైనింగ్ లేక ఓకే ఆర్ నేను ఇంటికివచ్చి ఓవర్ సరెండర్ అయి నేను ఇంత బయట ఇంత ఉన్నా నేను నీ కోసం ఇంత చేస్తున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఎక్స్పెక్ట్ చేసి చేస్తుందంతా నీ కోసమే కదా అనే అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసి కూడా గొడవలు అవుతాయి. ఓకే ఓకే నేను ఇంత చేస్తున్నా మీ కోసమే కదా ఒకాయన పాలిటిక్స్ లో తెలుసు నాకు ఓకే బయట పాలిటిక్స్ అని తిరుగుతా ఉంటాడు వాళ్ళ ఇంటికి చాలా మంది వస్తారు వస్తూనే ఉంటారు అట్లా వచ్చిన వాళ్ళందరికీ ఈమె టీలు కాఫీలు చేసి పెట్టడము
(07:13) వాళ్ళందరినీ మాట్లాడుకోవడము ఆ వర్కర్స్ అందరినీ మేనేజ్ చేయడము పెద్దది ఓకే అమ్మ చేసి చేసి టైర్డ్ అయిపోయింది ఏంటిది నాకు అని చెప్పి ఓకే అండ్ అతను ఎప్పుడూ ప్రేమగా కాసేపు కూర్చుని మాట్లాడేది ఉండదు. ఓకే రాంగానే ఇట్లా ఆర్డర్లో ఏడాలు ఇది చేయాల ఆమెకు విరిగిపోయింది మనసు మ్ సో అలా కూడా జరుగుతాయి. సో దీస్ థింగ్స్ హాపెన్ సో అలా జరిగినప్పుడే మనం అర్థం చేసుకోవాలి బయట బిజినెస్ డబ్బు సక్సెస్ వేరు ఇంట్లో ఉన్నప్పుడు వేరు ఆ ముళ్ళ కిరీటాన్ని బయటే పెట్టి లోపలికి రావాలి.
(07:44) ఓకే లేకపోతే సఫరింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జనరల్ గా ఐ యమ్ సక్సెస్ఫుల్ ఇన్ సంథింగ్ అండ్ రిలేషన్షిప్స్ లో డామేజ్ అవుతున్నాము అంటే సంవేర్ దే హవ్ దేర్ ఆస్ట్రాలజికల్లీ చేంజెస్ సంవేర్ ఇంటి ఎనర్జీస్ చేంజెస్ సంవేర్ దేర్ రిథం వాళ్ళద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ రిథం మిస్ అయిపోయినప్పుడు ఆ స్వీట్ నథింగ్స్ మిస్ అయిపోయినప్పుడు చిన్న చిన్న బాండింగ్స్ మిస్ అయిపోయినప్పుడు వస్తుంది.
(08:11) అండ్ బాండింగ్స్ అప్పుడు కూడా చూసానండి నేను వచ్చి కలిసి కొంచెంసేపు బయటికి వెళ్ళండి తిరగండి. ఆ వెళ్ళాం మొన్ననే అర్కో వెళ్ళవచ్చాం మొన్ననే అక్కడక్కడ విశాఖపట్నం పోయి వచ్చాం మొన్ననే స్విట్జర్లాండ్ వెళ్ళవచ్చాం డబ్బులు బట్టి వాళ్ళ స్థాయిని బట్టి అక్కడికి వెళ్లి వచ్చేసాం అక్కడికి వెళ్ళవచ్చాం. తిరిగి బాగా ఎంజాయ్ చేసాం.
(08:27) దట్ ఈస్ వాట్ దే థింక్ బయటికి వెళ్ళేసి తిరిగేసి అక్కడికి వెళ్లి ఫోటోలు పెట్టేసి ఇన్స్టాలో మేము బాగున్నామ అనుకుంటున్నాం. కాదు ఇక్కడ ఇక్కడ కనెక్టివిటీ ఉండాలి హార్ట్ కనెక్షన్ ఉండాలి. హార్ట్ చక్ర ప్యూర్ గా ఉంచుకోండి ఇద్దరి మధ్యలో ఆక్సిటోసిన్ జనరేట్ చేసుకోండి. హావ్ దట్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇంత బ్యూటిఫుల్ లైఫ్ లో తనతో ఈ టైం లైన్ ని ఇలా చూడగలుగుతున్నాము అంటే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని వైఫ్ కి హస్బెండ్ కి మధ్యలో ఉండాలి.
(08:53) ఆ ఫీలింగ్ ఉండాలి ఉండాలి కంపల్సరీ అక్కడికి వెళ్లి కూడా లాప్టాప్ వేసుకొని కూర్చొని ఇంటికి వచ్చే లాప్టాప్ వేసుకొని కూర్చొని సెపరేట్ చేసుకుంటారు ఎప్పటికీ ఆ రిలేషన్షిప్స్ బాగుపడవు. అండ్ బయట సక్సెస్ఫుల్ పీపుల్ ని చూడడానికి గ్రాస్ప్ చేసుకోవడానికి అపర్చునిటీని అందిబుచ్చుకోవడానికి నెగిటివిటీస్ రెడీగా ఉంటాయి ఎంతో మందిని చూసానండి ఒక్కటి చెప్పలేను ఓకే 15 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను ఓకే మంచి సక్సెస్ఫుల్ పర్సన్ బయటకి ఎక్కడికో ఏదో ఫంక్షన్ కో దేనికో వెళ్తాడు అక్కడ ఎవరితోనో కనెక్ట్ అవుతారు.
(09:23) ఓకే అనవసరమైన మెసేజ్లు అవసరం లేని చోట టాక్స్ అవసరం లేని వీడియోలు ఇరుక్కువయారు. దాన్ని తప్పించుకోవడానికి ఇంట్లో గొడవలు పడి ఇంట్లో తప్పించుకోవడానికి బయట గొడవలు పడి దేర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్ ఓకే సేమ్ మా ఆయన నాతో సరిగ్గా ఉండట్లేదు కదా అని చెప్పి ఈమె ఎవరో జిమ్ కి వెళ్ళినప్పుడు అక్కడో ఫ్రెండ్ అని లేకపోతే కజిన్స్ లో ఎవరో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని ఒక మాట చెప్తారు ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయా అని చెప్పి స్పాయిల్ చేసుకుంటారు.
(09:48) సో అందుకని రిలేషన్షిప్స్ లో సమవేర్ ఒక చోట కమిట్ అయిపోయాక అది గుడ్డో బ్యాడో మిగతా వాళ్ళకి వన్ హ్యాండ్ డిస్టెన్స్ వన్ హ్యాండ్ డిస్టెన్స్ ఎవరున్నా సరే ఆపోజిట్ జెండర్ తో అయితే దూరమే ఓకే ఎవ్వడనా కానీ అది ఎంతటి వాడైనా కానీ ఎంత మనం అడ్మైర్ చేసేవాడైనా కానీ మ్యారేజ్ అయిపోయింది నేను ఒక రిలేషన్షిప్ లో ఉన్నా అంటే దూరం దూరం అది సఫర్ అవుతూ ఇంకొద్దు లేనే మంచిదాన్ని ఉండాలని మంచివాడిగా ఉండాలని కాదు మైండ్ లోనే బేసిక్ లెవెల్ అయిపోయింది దట్ చాప్టర్ ఇస్ ఓవర్ నాకు ఇంకెవ్వరు నన్ను ఎమోషనల్లీ వచ్చి నా నన్ను ఓ నువ్వు ఎంత గొప్పదాని గొప్పవాడివి
(10:26) అనాల్సిన పనిలే ఇంట్లో ఉన్నవాడినే బాగు చేసుకుంటా కావాలంటే లేదా అది ఖతం చేసుకో ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ గో ఓకే లేకపోతే సఫరింగ్ ఎంత అవుతుందో నేను ఈక్వేషన్ చెప్పాలండి చాలా ఇంపార్టెంట్ దట్ ఇంట్లో నాకు రిలేషన్ సరిగ్గా లేదని బయట ఎవరో ప్రేమ చూపిస్తున్నారు అనే ఫీలింగ్ లో ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తారు. ఓకే ఓకే బయట ప్రేమ దొరుకుతుందేమో అని ఓకే దట్ దివాళి రోజు మెసేజ్ పెడతారు టేక్ కేర్ చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త అని ఈమె అనుకుంటుంది మా ఆయనే నన్ను ఇంత పట్టించుకోలేదు మై గాడ్ ఎగ్జాంపుల్ చెప్తాను అట్లాంటివి వాళ్ళు వెయిట్ చేస్తుంటారేమో కదా ఎక్కడ
(11:04) దొరుకుతామా ఎక్కడ దొరుకుతామా అని చెప్పి ఓకే సో అలా చేసి రాంగ్ మార్గంలోకి వెళ్లి అతను బ్యాడ్ కాదు బట్ పట్టించుకోడు ఇలా ఆ అమ్మాయి బ్యాడ్ కాదు బట్ వాడి ట్రాప్ లో పడిపోయింది ఉ ఆర్ అతను ఆమె ట్రాప్ లో పడిపోయాడు ఇలాంటివి ఉంటాయండి ఓకే ఇది కూడా మేజర్ రిలేషన్షిప్స్ అందులోనూ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ హావ్ టు మీట్ సో మెనీ మ్ అందులో జరిగేవి చాలా మందిని మీట్ అవుతూ ఉంటారు బయట కలుస్తూ బిజినెస్ మీటింగ్స్ అని జరుగుతా అండ్ ఎక్కడ సఫర్ అవుతారో తెలుసా వాళ్ళక అంత మోరాలిటీ లేదా అని డోంట్ సఫర్ సంవన్ ఎల్సెస్ మొరాలిటీ అని నేను ఎప్పుడు చెప్తుంటా
(11:39) వాళ్ళఎందుకు మోరల్ గా లేరు అదేంటి పెళ్లి అయితే ఆ అమ్మాయికి బుద్ధి లేదా ఎందుకు ఇలాంటి పని చేసింది ఉండదు అక్కడ మీ ఆయనకి ఉండొచ్చు కదా ఉండదు వీళ్ళకి ఉండదు వాళ్ళకి ఉండదు తెలియదు సంవన్ ఎల్సెస్ మొరాలిటీని వీళ్ళు సఫర్ అవ్వద్దు సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ రోజుల్లో సొసైటీలో ఉంది కాబట్టి చెప్తున్నాను అవును అఫ్కోర్స్ అందరూ అట్లా ఉండరు బట్ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను.
(12:00) సో ఇలాంటి రిలేషన్షిప్స్ డెఫిషియన్సీస్ ఉంటే ఫస్ట్ థింగ్ ఎస్టాబ్లిష్ లవ్ అమాంగ్స్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యక్సెప్ట్ చేయడం ప్రేమించడం ఇద్దరూ వి ఆర్ వన్ టీమ్ వన్ పార్టీ మనం కలిసి నిలబెట్టుకుందాం దీన్ని అనే ఆలోచనతో ఉండాలి. ఓకే వ్యసనాలు ఉంటే ముందు కట్ చేసుకోవాలి నువ్వు అక్కడ అది పెట్టుకున్నావ్ నేను ఇక్కడ ఇది పెట్టుకుంటా అనేది వెరీ రాంగ్ కదా ఎప్పుడు అలా ఉండకూడదు ఎప్పుడు అలా ఉండకూడదు సో ఎంత కుదిరితే అంత గ్యాప్ ని మెయింటైన్ చేసుకోవాలి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అందరి మీద అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఎవరైనా నీతో మంచిగా మాట్లాడితే వెరీ గుడ్
(12:32) మంచిగా ఉండొచ్చు. ఉ బట్ ఆ లిమిట్ అంతే ఓకే వాళ్ళు ఇంటికి రారు వాళ్ళు నీ మెసేజ్ రూపంలో నీ ఫోన్ లోపలికి రారు నీ దగ్గరికి వీడియోల రూపంలో రారు రారు ఆఫీస్ టైం లో ఆఫీస్ వర్క్ మాత్రమే అవుతుంది. డబ్బు ట్రాన్సాక్షన్స్ రావు. ఇవి జరుగుతాయండి నేను ఎన్ని చూసానో అన్ని చెప్పలేను ఇక్కడ చెప్తే ఐదఆరు గంటలు పడుతుంది వీడియోకి బట్ నేను చెప్తున్నాను ఇంట్లో హస్బెండ్ తో సరిగ్గా ఉండరు ఆర్ వైఫ్ తో సరిగ్గా ఉండరు.
(12:57) ఆ అమ్మాయి ఎవరో వచ్చి డబ్బులు అడుగుతుంది. నాకు కొంచెం అవసరం ఉన్న ఒక 25,000 ఇచ్చేస్తాను నీకు సూన్ అంటారు. ఓ ఇచ్చేస్తాను అమ్మాయి మంచి మనం మంచి అనిపించుకోవాలని చెప్పి ఇస్తారు. ఓకే అమ్మ వెంటనే ఒక వన్ వీక్ 10 డేస్ కి ఇచ్చేస్తారు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు నాకు హెల్ప్ చేసావు థాంక్యూ. ఓకే నెక్స్ట్ డే చాక్లెట్లు వస్తాయి ఫ్రెండ్షిప్ అవుతుంది ఫోన్స్ వస్తాయి ఫోన్ దగ్గర అవుతుంది రాత్రి నైన్ అవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కష్టాలు చెప్తుంది నీకేం కాదులే నేను ఉన్నాను అంటది.
(13:24) అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు సింగిల్ గా ఉంటే ఓకే కానీ ఇంకొకరు ఉన్నారు ఇంట్లో అన్నప్పుడే బాధ అన్నప్పుడే బాధ అప్పుడు పిల్లలు ఉండి సక్సెస్ అయి ఉండి ఫేమస్ అయి ఉండి ఆర్ డబ్బులు ఉండి ఆర్ మనం ఆ ఫీల్డ్ లో బాగా ఎదుగుతున్నామ అన్న టైంలో చుట్టూ మొత్తం కొలాప్స్ అయిద్ది కదా చిన్న మిస్టేక్ మొత్తం కొలాప్స్ య అది జరిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకని బీ కేర్ఫుల్ ఉన్నప్పుడు దూరం ఉండండి ఓకే రాంగ్ చేయడానికి దారులు కనిపిస్తుంటాయి అబ్బా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తుంటా ఆ మాట నువ్వు ఒక్కసారి చూస్తే చెడు చేసే మార్గాలు 100 కనిపిస్తాయి ఎంచుకునే దారి
(13:58) మంచిదయ ఉండాలి. నిలబడడం కష్టం అయ ఉండొచ్చు అయినా సరే ఆగాలి. ఆగాలి దాని గురించి చూసుకోవాలి ఆలోచించుకోవాలి. చెప్పడం చాలా ఈజీ చేయడం కష్టం అనుకోవద్దండి చేస్తే చాలా చాలా ఈజీ వన్ టూ డేస్ లో ఎంత హాయిగా ఉంటది సార్ హాయిగా ఉంది కదరా అసలు ఏ బాధ ఉండది ఏమి ఎవ్వరికీ మేనేజ్ చేసుకోవాల్సిన పనిలే తప్పించుకోవాల్సిన హాయిగా ఉండొచ్చు అని ఇది అర్థం కావాలండి అర్థం కాదు చాలా మందికి దీని వల్లే సఫర్ అవుతారు.
(14:22) ఓకే హోప్ ఇది అర్థం చేసుకోవాలి. ఎస్ ఓకే థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(14:52) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment