భయం పేరుతో ఆడపిల్లల స్వేచ్ఛను లాక్కుంటారా? ఇదేం రక్షణ? || ఆచార్య ప్రశాంత్
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eSYQbiqdXEI
Title: భయం పేరుతో ఆడపిల్లల స్వేచ్ఛను లాక్కుంటారా? ఇదేం రక్షణ? || ఆచార్య ప్రశాంత్
Author Name: Acharya Prashant Telugu
Description: ఒక అమ్మాయిపై నేరం జరిగినప్పుడు, ప్రశ్న కేవలం ఆ నేరం గురించే కాదు. ఆ తర్వాత సమాజం ఎలా స్పందిస్తుంది అనేదీ ప్రశ్నే.
భద్రత పేరుతో అమ్మాయిల స్వేచ్ఛను పరిమితం చేయడమే పరిష్కారమా? బయట ప్రమాదం ఉంది కాబట్టి అమ్మాయిలను ఇంటికే పరిమితం చేయడమే సరైన మార్గమా?
ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా అమ్మాయిలు గొంతెత్తినప్పుడు, మనం మరో లోతైన ప్రశ్నను ఆలోచించాలి — భద్రత, స్వేచ్ఛ రెండూ ఒకదానికొకటి విరుద్ధమైనవేనా?
ఆచార్య ప్రశాంత్ చెబుతున్నది ఏమిటంటే — పంజరంలో భద్రత ఉండొచ్చు, కానీ ఎగరడం ఉండదు. స్వేచ్ఛ అంటే జీవితంలో ఎలాంటి ప్రమాదం లేకపోవడం కాదు. ప్రమాదాలు, సంఘర్షణలు ఎదురైనా సరే, మన జీవితానికి సంబంధించిన బాధ్యతను మనమే స్వీకరించడమే నిజమైన స్వేచ్ఛ.
అయితే ప్రశ్న ఏమిటంటే — భయం కారణంగా మన జీవితాన్నంతా హద్దుల్లో బంధించుకుంటామా? లేక స్వేచ్ఛగా జీవించే ధైర్యం చేస్తామా?
🔗Original Video: • डर के नाम पर बेटियों की आज़ादी छीन ली - ये...
✨ ముఖ్యమైన లింకులు (Important Links):
🧔🏻♂ ఆచార్య ప్రశాంత్ గారితో గీత మరియు వేదాంతాల లోతైన సారాన్ని అర్థం చేసుకోవడానికి, లైవ్ ఆన్‌లైన్ సెషన్‌లలో చేరండి:
https://acharyaprashant.org/hi/live-s...
📚 ఆచార్య ప్రశాంత్ గారి పుస్తకాలు చదవాలనుకుంటున్నారా? ఉచిత డెలివరీతో ఇప్పుడే పొందండి:
https://acharyaprashant.org/hi/books?...
👤 ఆచార్య ప్రశాంత్ గురించి (About Acharya Prashant):
ఆచార్య ప్రశాంత్ (IIT-D, IIM-A, ఎక్స్-సివిల్ సర్వెంట్) నేటి తరానికి అసలైన వేదాంతాన్ని అత్యంత స్పష్టంగా, ధైర్యంగా బోధిస్తున్న ఆధ్యాత్మిక గురువు.
ఆయన బోధనలు కేవలం మాటలు కావు; అవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, సమాజం మనపై రుద్దిన కట్టుబాట్లను ఛేదించే ఆయుధాలు. సోషల్ మీడియాలో 10 కోట్లకు పైగా ఫాలోవర్లతో, భగవద్గీత మరియు ఉపనిషత్తుల లోతైన సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆయన చేరవేస్తున్నారు. మహిళా సాధికారత, జంతు సంరక్షణ మరియు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన ఒక ప్రపంచస్థాయి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అబద్ధాల బానిసత్వం నుంచి బయటపడి, నిజమైన స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఆయన మాటలు ఒక మేలుకొలుపు.
📱Follow Us:
Instagram: https://www.instagram.com/acharya_pra...
Facebook: / 16youotcmh
#acharyaprashant #acharyaprashanttelugu #prashantadvaitfoundation #vedantatelugu #bhagavadgitatelugu #spiritualitytelugu
సంగీతం: మిలింద్ దాతె
~~~~~
Transcript:
(00:00) నేరం మగవాళ్ళు చేస్తే ఆడవాళ్ళం ఇంట్లో కూర్చోవాలా ఇది రక్షణ ఆడపిల్లల స్వేచ్ఛ తగ్గించడమే రక్షణ ఇంటి నుండి మెసేజ్ వస్తుంది ఇల్లు దూరం [సంగీతం] త్వరగా రా ఒంటరిగా రావాలి ఆలస్యం చేయకు తర్వాత నిన్ను ఎవరు కాపాడుతారు ప్రమాదం జరిగితే పోలీసులను పిలుస్తాం ఎవరికీ భారం కాము ఎవరికీ భారం కానప్పుడు ఇక మమ్మల్ని వేలెత్తి చూపే హక్కు కూడా ఎవరికీ లేదు అంటే అన్ని రకాలుగా మమ్మల్ని ఆపేస్తుంటారు ఏదైనా చేద్దామని ఆలోచించినా ఇంట్లో వాళ్ళు ఆపేస్తారు.
(00:31) ఒకవేళ ఇంట్లో వాళ్ళు కొంచెం ధైర్యం ఇచ్చినా బయట సమాజం మాత్రం అది చేయకు ఇది చేయకు [సంగీతం] అంటూ సిద్ధంగా ఉంటుంది. జనాలు మాట్లాడేది కూడా అందుకే వీళ్ళని అంటే లొంగిపోతారు తలవంచుతారు అని వాళ్ళకి తెలుసు. జీన్స్ వేసుకుంటున్నావా ఎలా వేస్తావ్ నేనిక నా బతుకు బతకకూడదా నీకు 15 అయినా 25 అయినా 35 అయినా ఇంకెంతకాలం ఫిర్యాద్ చేస్తావ్ రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి ఇక్కడ బుర్ర ఉంది బయటికి రా రిస్క్ తీసుకో సత్తా చూపు బాధలు భరించు పోరాడు ఎవరో ఏదో అన్నారని కాదు [సంగీతం] అంతకన్నా బాధ ఏంటంటే నమస్తే ఆచార్యజీ నా ప్రశ్న మహిళల గురించినది మనం ఎక్కడికైనా వెళ్తే ఫలానా సమయానికి
(01:12) వచ్చేయాలని చెప్తారు. ఇప్పుడు 9:30ర అవుతుంది మా ఇంటి నుండి మెసేజ్ వస్తుంది. ఇల్లు చాలా దూరంలో ఉంది త్వరగా రా ఒక్కదానివే రావాలి ఇంతసేపు ఉండొద్దు నిన్ను ఎవరు కాపాడతారు అని ఇలాంటి ప్రశ్నలు ఏదైనా మాల్ కి వెళ్తే కొన్ని మాల్స్ కి వెళ్ళడం మాకు పూర్తిగా నిషేధించారు అక్కడికి వెళ్ళొద్దని అక్కడ కిడ్నాప్లు జరుగుతాయి అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారు.
(01:33) బహుశా ఇక్కడ అందరికీ తెలిసి ఉండొచ్చు లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చెప్పలేను. అంటే అన్ని విధాలుగా మమ్మల్ని ఆపేస్తుంటారు. ఏదైనా చేద్దామని అనుకున్న ఇంట్లో వాళ్ళు ఆపేస్తారు ఇంట్లో వాళ్ళు కాస్త ధైర్యం చెప్పినా బయటి సమాజం ఇది చేయొద్దు అది చేయొద్దని చెప్తూనే ఉంటుంది. అరే మహానగరం అంటారు మీరు మహానగరంలో ఉంటున్నామని చెప్పుకుంటారు ఎంతో ఆధునికులమని ఎంతో అవగాహన ఉందని అంటారు కానీ ఎప్పుడు ఆడవాళ్ళు ఇది చేయొద్దు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని సరే సత్సంగానికి వెళ్ళే స్త్రీలు ఇంట్లో ఇంట్లో గుట్కా పాన్ తింటే చాలా సంస్కారవంతులు కానీ క్లబ్ కి వెళ్లి రెండు
(02:07) అంటే పెగ్గులు వారు తీసుకుంటే దానికి దూరంగా ఉండు అంటారు ఎందుకు ఎందుకంటే ఈమె మందు తాగుతుంది అరే గుట్కా చాలా మంచిది మందు తాగడం చెడ్డది మరి గుట్కా చాలా మంచిదా నీ పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి నువ్వు నవ్వట్లేదు పెదవులు నొక్కి చిరునవ్వు నటిస్తున్నావు మాట్లాడాలి నవ్వాలి కానీ నా పళ్ళు కనిపించకూడదు అని అంటే ఇలాంటి వాతావరణంలో బతికితే ఏం చేయాలో ఏం చేయకూడదో మనిషికి తోచదు పిల్లలు ఎదుగుతున్నారు నువ్వేమో జీన్స్ వేసుకుంటున్నావ్ ఎలా వేసుకుంటావ్ నేను అన్నాను ఏమైంది ఇప్పుడు పిల్లలు వాళ్ళ దారిన వాళ్ళు ఎదుగుతున్నారు.
(02:41) నా చిన్నతనం యవ్వనం రెండు వదులుకొని వాళ్ళని పెంచాను ఇప్పుడు నా జీవితం నేను బ్రతకూడదా లేదు నువ్వు ఎలా చెయ్యగలవు వాళ్ళ పెళ్లిళ్లలో ఇబ్బంది వస్తుంది ఇలాంటి మాటలతో నేను ఎంత విసిగిపోయాను అంటే నేను ఏం చేయలేకపోతున్నాను ఎవరైనా ఏం చేయగలరు అంటే చుట్టూ అంతా ప్రశ్నలే ప్రశ్నలు ఇది చెయ్యకు అది చేయకు ఇక్కడికి వెళ్ళకు ఇది చేయకు చాలా విసుగు ఇంట్లో వాళ్ళు ఆపుతారు అంటారు ఇక్కడ చూడు ఏం జరుగుతుందో ఇక ఇంటికి వస్తే ఇంట్లో నిందలే మొదలు ఇది చేయకు అది చేయకు పిల్లలు పెద్దయ్యారు నువ్వు నిన్ను అలా అనుకోకు ఇలాంటి మాటలేవో అయితే దీనికోసం నేను ఏం చేయాలి? చూడండి
(03:20) ఎవరైనా ఆపగలరు అంటే మీ కర్మ ఫలితాన్ని వారు భరించాల్సి వచ్చినప్పుడే వాళ్ళ దృష్టిలో ఆపే హక్కు దక్కుతుంది. మీరేమైనా చూశారా దాని పర్యవసానం వేరొకరు భరించాల్సి వచ్చేలా అప్పుడు వాళ్ళు అంటారు ఇప్పుడు నేను అడ్డుకోవడానికి సరైన కారణం ఉంది ఎందుకంటే పని మీరు చేస్తారు భరించాల్సింది మాత్రం మేమే అని ఎవరైతే పూర్తిగా స్వతంత్రంగా అనాశ్రతంగా ఉంటారో వారిని ఎవరైనా ఎందుకు ఆపుతారు?
(04:11) ఎవరైనా ఎందుకు ఆపుతారు? కానీ పరిస్థితి ఏంటంటే నువ్వు ఎక్కడికో వెళ్లి సమస్యలో చిక్కుకుని బయట పడేయడానికి మమ్మల్ని పిలిస్తే లోకానికి నిలదీసే లేదా సలహా ఇచ్చే లేదా ఆంక్షలు పెట్టే హక్కు వస్తుంది. ఇక చూస్తే ఇంత సమయానికి ఇంటికి రావాలనే మాట అయితే మొదటి విషయం ఏంటంటే సమాజం అలా ఉండాలి ప్రజల స్పృహ అలా ఉండాలి చట్టబద్ధమైన వ్యవస్థ అలా ఉండాలి మహిళలపై నేర్పూరితమైన
(04:58) ఘటనలు జరగకూడదు. కానీ ఎంత మంచి సమాజాన్ని నిర్మించినా ఏదో ఒకటి అందులో నేరాలు ఉండనే ఉంటాయి ఎప్పుడో అప్పుడు కొద్దో గొప్పో జరుగుతూనే ఉంటాయి. ఈ సంఘటనని స్త్రీ భరించడం నేర్చుకోవాలి తనంతట తాను తట్టుకోవాలి ఇది స్వేచ్ఛకు మూల్యం స్వేచ్ఛకు మూల్యం మనం నూటికినూ
(05:44) శాతం రక్షణ కోరితే ఇక మనం స్వతంత్రంగా ఉండలేము ఏదో ఒక ప్రమాదం ఏదో ఒకటి ఆ ఊహించనిది అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోనిది జరగవచ్చు. ఏం జరిగినా మహిళలు పర్వాలేదు ఇది అంత పెద్ద విషయం కాదు నేను తట్టుకున్నాను అని చెప్పాలి. నేను తట్టుకున్నాను అప్పుడు ఎవరైనా ఈ సమయానికి రాకపోతే నీకు ఏదైనా చెడు జరగవచ్చు అంటే మీరేం చెప్పాలంటే మొదటి విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది మహానగరం
(06:31) శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి. మీరు అనుకునే సంఘటన జరిగే అవకాశం చాలా తక్కువ కానీ ఒకవేళ అలాంటి సంఘటనను ఏమైనా జరిగినా కూడా నా స్వశక్తితో నేను తట్టుకోగలను. దిగులు పడకండి అరిచి గోల్ చేయను. ఎవరిని సాయం కోసం పిలవను ఏం జరిగినా నేనే భరిస్తాను. ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. దిగులు పడకు ఒకవేళ పిలవాల్సి వస్తే ఏజెన్సీ వాళ్ళనే పిలుద్దాం.
(07:07) ప్రమాదం అనుకుంటే పోలీసులను పిలుస్తాం ఎవరికీ భారంగా మారము ఎవరికీ భారం కానప్పుడు ఇక ఎవరికీ మనల్ని వేలెత్తి చూపే హక్కు కూడా ఉండదు. అందుకే భారం కాకుండా ఉండడమే ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యం మనిషి గౌరవం నేను ఒక మనిషిని ఎవరిపై ఆధారపడను ఆర్థికంగాను కాదు సామాజికంగాను కాదు నా వయసున్న ఏ వయోజనుడైనా జీవించినట్లు నేను అలాగే జీవించగలను
(07:52) మరి నేను అలా బతకగలిగినప్పుడు నా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం ఎందుకు చూడండి మా మాట వినండి మా కింద అణగి మణగి ఉండండి మా ఆజ్ఞలను పాటించండి అని ఎవరైనా అన్నారని మనకి సమస్య రాదు. నిజమైన సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళ మాటలు వినడానికి మనం లోలోపల నిస్సహాయంగా ఉండిపోతాం. ఈ నిస్సహాయత పోవాలి. ఈ నిస్సహాయత పోయాక బయట నుండి ఎవరెన్ని మాట్లాడినా మనకేం తేడా పడుతుంది పైగా మీకు తేడా పడటం ఆగిపోయినప్పుడు జనాలు కూడా మాట్లాడటం తగ్గించేస్తారు.
(08:27) జనాలు మాట్లాడేది కూడా అందుకే ఈమెకు చెబితే వింటుంది అనుకుంటారు లొంగుతుంది తలవంచుతుంది ప్రభావం పడుతుంది కోపంతో బదులిచ్చినా సరే కానీ ఆ కోపం కూడా ఈమెపై ప్రభావం పడిందనే చెబుతుంది. మీకు ఏమాత్రం తేడా లేని విషయంపై అసలు మీకు కోపం కూడా వస్తుందా మీరు ఫిర్యాదు కూడా చేస్తారా చేయరు కానీ చూడండి ఇప్పుడు మీకు కోపం వస్తుంది మీరు ఫిర్యాదు చేస్తున్నారు దానికి కారణం అర్థం చేసుకోండి ఒక కారణం లోకం ఇలా మాట్లాడుతుందనే ఒక కారణం అయితే ఇది ఇంకో కారణం ఏంటంటే లోకం అనే మాటలు మనపై ప్రభావం చూపుతాయి.
(09:06) ఎందుకో తెలుసా ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనం ఆధారపడ్డాం. పరాయి వాళ్ళపై ఆధారపడి ఉన్నాం అందుకే ఎవరైనా ఏదైనా అంటే మనం ఆ మాటలు వినాల్సి వస్తుంది. ఎవరో ఏదో అన్నారని కాదు బాధ మనం వినాల్సి వచ్చింది అనేదే అసలైన బాధ ఎందుకు వినాల్సి వచ్చింది కారణం బొమ్మదారం వేరేవారి చేతుల్లో ఉంది. మీ దారాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి ఇక ఈ లోకం మీ పైన నువ్వు అమ్మాయివి ఆడదానివి అంటూ పెద్ద ఎత్తున ఆంక్షలు పెడుతుంది.
(09:40) ఎవరైనా నీకు హాని తలపెడతారని మహా అయితే ఎవరైనా వచ్చి నీ శరీరాన్ని మురికి చేస్తారని నీపై శారీరక దాడి చేస్తారని భయపెడతారు అత్యాచారాల వంటి మాట వస్తే ఇది వినడానికి ఎలా అనిపించినా సరే కానీ దీన్ని కాస్త అర్థం చేసుకోండి నేను ఏ ఉద్దేశంతో చెబుతున్నానో అర్థం చేసుకోండి. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా సరే తట్టుకుంటామని చెప్పాలి.
(10:10) దేహం అంత పెద్దదేం కాదు దానికోసం జీవితాన్ని బానిస్ చేసుకోవడానికి దేహం అంత పెద్దదేమీ కాదు మొదటిగా అత్యాచారం జరిగే అవకాశం 0.001 0 1 శాతమే ఇక రెండో విషయం ఇంత చిన్న అవకాశం కోసం దాదాపు అసాధ్యమైన ఒక ఘటన కోసం జీవితాంతం స్వేచ్ఛను వదిలేస్తే అది నష్టంతో కూడిన పనే అలాంటిది ఏమీ జరగదు ఒకవేళ జరిగినా ప్రజలారా మీరు దిగులు పడకండి నేను భరిస్తాను నాకైతే శారీరక పవిత్రత అనేది అంత పెద్ద
(10:57) విషయం అనిపించదు దానికోసం జీవిత స్వేచ్ఛనే వదులుకోవడానికి శరీరం ఉంది సరే ఎవరి శరీరాన్ని వచ్చి ఎవరు తాకాలని కోరుకోరు ఎప్పుడు అలా జరగకూడదు కూడా ఎవరైనా మీ శరీరంపై దాడి చేయడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు లైంగికంగా కానీ కాకుండా కానీ ఒకరి శరీరాన్ని ఇంకొకరు ఎందుకు తాకాలి అసలు జరగకూడదు కానీ శరీరం దానికి ఎన్నో రకాల ముప్పులు ఉంటాయి.
(11:35) వాటి నుంచి తప్పించుకోవడానికి మనం శరీరాన్ని దూదిలో చుట్టి పెట్టుకోలేము కదా ఎక్కడికి రాము వెళ్ళము అని అనలేము కదా శరీర పవిత్రత కోసం మనపై మనం 100 ఆంక్షలు పెట్టుకోలేము. విషయం అర్థంవుతుంది కదా అరే మీరు రోడ్డు మీద వెళ్తుంటే వెనుక నుంచి కుక్కలు మురుగుతాయి. దాంతో మీరేం మురికి అయిపోరు. ఇలా ఎందరికీ జరగలేదు వెళ్తూ వెళ్తూ ఉంటే పై నుంచి ఏదైనా పక్షి వచ్చి తల మీందో భుజం మీందో రెట్ట వేస్తుంది జరుగుతుందా లేదా దీంతో మీరేం మురికి అయిపోరు.
(12:22) నా జీవితం వృధ ఎవరో వచ్చి నా పవిత్రతను భంగపరిచారని మీరు అన్నారు కదా అదేదో పిచ్చి కుక్కో కాకో మీ మీద రెట్ట వేసి ఏదో చేసింది అంతమాత్రాన మీ పవిత్రత పాడైపోతుందా ఏంటి ఒక పిచ్చి ప్రాణి ఏదైనా చేయొచ్చు దాని వల్ల ఎక్కిపోయి బయటికే వెళ్ళకూడదని మనం అనుకోం కదా ఎందుకంటే బయటకి వెళ్తే కాకి రెట్ట వేస్తుంది అవును మనం పూర్తిగా ప్రయత్నిస్తాం సమాజం కూడా ఇలాంటి కాకులు కుక్కలన్నీ అదుపులో ఉండేలా ఉండాలి.
(12:57) కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి చెడు జరుగుతుంది జరిగితే జరిగింది అంతే వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని బయటకి వెళ్లి పని చూసుకో జీవితం పెద్దది అందమైనది జీవితంలో గొప్ప పనులు చేయాలి కుక్కలు కాకులు భయంతో ఇంట్లోనే ఉండిపోలేము కదా [ప్రశంస] [ప్రశంస] ఉదాహరణకు చాలామంది గృహిణులు ఉంటారు ఏమి చేయలేరు వాళ్ళకి పుట్టింటి తోడ్పాటు ఉండదు అత్తింటిది ఉండదు మరి ఎలా నిలబడతారు ఎందుకంటే వాళ్ళ ముందు ఒకవేళ అంటే పిల్లల్లో కేవలం ఆడపిల్లలే ఉంటే ఇంట్లో వాళ్ళు ఎలాగో వేధిస్తారు ఛి వీళ్ళకి ఆడపిల్లలే ఉంది ఈమె ఎలా ముందుకు వెళ్తుంది
(13:42) ఈమె అమ్మాయికి అవసరాలు ఉంటాయి వాళ్ళని చదివించాలి శరీరం తల్లిదండ్రుల నుంచి వస్తుంది కూడు ఇంట్లో వాళ్ళు ఇవ్వగలరు ఉండటానికి గది కూర్చోవడానికి కుర్చి పడుకోవడానికి మంచం ఇంట్లో వాళ్ళు ఇవ్వగలరు. స్పృహను ఎవరూ ఇవ్వలేరు. ఆమె 100 రకాలుగా ఆధారపడొచ్చు కానీ ఆమె పెద్దది అయింది కదా స్పృహ ఆమె సొంతమే కదా అలా ఆధారపడి ఉండడాన్ని తను ఎందుకు భరిస్తోంది మనిషే కదా రెండు కాళ్ళు ఉన్నాయిగా బయటకి రండి లేక కాళ్ళను ఎవరైనా కట్టేసారా అంతలా ఏమీ జరగదు కాళ్ళు చేతులు కట్టేసి స్తంభానికి ఎక్కడైనా అలా అలా ఏమీ జరగదు కదా కాబట్టి మీరు చెప్పే దాంట్లో పెద్ద లాభం
(14:31) ఉండదు వాస్తవాల పరంగా కరెక్టే నిజమే కానీ ఉపయోగం లేదు నేనే ఒక అమ్మాయినై ఉండి నన్ను ఎవరు ప్రోత్సహించడం లేదు అని అంటూ ఉంటే అందరూ ఒత్తిడి తెస్తున్నారు ఆంక్షలు పెడుతున్నారు అని నేను ఫిర్యాదు చేస్తూ ఉంటే నాకేంటి ఉపయోగం చెప్పండి ఈ ఫిర్యాదులో ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఉపయోగం ఏంటంటే నీకు 15 25 35 ఏళ్ళ వచ్చినా ఇంకెన్నాళ్ళు ఫిర్యాదులు చేస్తావు ఇవిగో రెండు చేతులు రెండు కాళ్ళు ఇక్కడ బుర్ర కూడా ఉంది.
(15:10) బయటపడు ముప్పు ఎదుర్కొను సత్తా చూపు కష్టం ఓర్చుకో పోరాడు ఏమవుతుంది కష్టాలు పడాల్సి వస్తుంది అనుభవించు లేదా బానిసత్వం భరించు నీ ఇష్టం నీ ఇష్టమే కాబట్టి ఇప్పుడు ఎంపిక నీదే పీడించే వాళ్లే మనల్ని విడిపిస్తారని ఆశించడం అంటే అది కాస్త విడ్డూరమే మరి ఎక్కువయింది కదా మీకు అంత పక్కగా తెలిసాక ఎవరు ఆసర మద్దతు ఇవ్వరని తెలిసాక మీరు ఇంకా ఎందుకున్నారు అక్కడ అది పంజరం గోడలు కావు ఖైదు అని తెలిసాక
(15:56) వాళ్ళు వాళ్ళు మనుషులు కారు పీడకులు మీరంతా చూసి మీకు పూర్తిగా స్పష్టమయ్యాక నా ప్రశ్న ఏంటంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఇంత తెలిసాక నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావ్ ఓ లేచి బయలుదేరు ఎందుకు బయలుదేరవు రాకపోవడానికి స్వార్థమే అడ్డంకి ఎందుకంటే పంజరంలో రక్షణ ఉంటుంది పంజరంలో తిండి కూడా హాయిగా దొరుకుతుంది ఇంకా పంజరంలో ఎండ లాంటివి కూడా తట్టుకోవాల్సిన పని ఉండదు స్వార్థం వదలాలి స్వార్థాన్ని వదిలేయాలి రక్షణను త్యజించాలి.
(16:37) అవమానాన్ని భరించాల్సి వస్తుంది అందరూ మనల్ని గౌరవించాలి గౌరవించాలి అనుకోవడం కాదు ఇకపై జనం గౌరవం ఇవ్వరు అనేదానికి సిద్ధంగా ఉండాలి. బ్రదర్ బానిసత్వానికే గౌరవం స్వేచ్ఛకు మాత్రం తిట్లు పడతాయి స్వేచ్ఛ వైపు అడుగులు వేసేవాడు సిద్ధపడి ఉండాలి జనం తిడతారు సరే జనం తిడితే తిట్టని జనం నుంచే స్వేచ్ఛ పొందాక వాళ్ళ మాటల నుండి కూడా స్వేచ్ఛే పట్టించుకోను [ప్రశంస] ప్రణమాచార్యజి నాదొక ప్రశ్న ఉంది మీరన్నట్లు గతాన్ని మరిచి ముందుకు వెళ్ళాలి సరే కానీ లెక్కలేనన్ని సార్లు లైంగిక వేదింపులకి గురైన పిల్లల విషయంలో వాళ్ళకి ఎక్కడో ఒక
(17:24) చోట ఇతరుల మీద నమ్మకం అనేది పూర్తిగా దెబ్బ తింటుంది. ఇక జీవితాంతం వాళ్ళకి ఎంత మంచి వ్యక్తి ఎదురైనా సరే వాళ్ళు కూడా స్వార్థం కోసమే ఇలా ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఇదొక విషయం అయితే రెండో విషయం ఏంటంటే ఆ రోజు మీరు మనశశాంతి కోసం ఎంత మూల్యమైనా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు కదా అంటే నేను నా సొంత ఫ్లాట్ వదిలేసి ప్రభుత్వ క్వార్టర్స్ కి వచ్చేసాను.
(17:51) అందులో నా ఇంటి అద్దే భత్యం 11వ000 కట్ అవుతోంది. అయినా కూడా ఇంతకుముందు నేను విమానాశ్రయం దగ్గర ఫ్లాట్ లో ఉన్నప్పుడు పైనున్నవాళ్ళు నేను ఒంటరి తల్లిని ఒక్కదాన్నే కాబట్టి చాలామంది కావాలని నన్ను వేధించేవారు. పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళేదాన్ని చాలా ఇబ్బంది కలిగేది. ఇప్పుడు నాలో ఒక విషయం అనిపిస్తుంది నేను ఏమైనా ఓపిక లేని దానిలా మారిపోయానా చిన్న విషయాలకే ఇంతలా ఇబ్బంది పడుతున్నానా? లేక మనశశాంతి కోసం క్వార్టర్స్ కి మారడం సరైన నిర్ణయమేనా అయితే ఇంటి అద్దెబత్యం కట్ అయిపోతున్నప్పటికీ అయినా కూడా ఒక్క రకంగా నాకు అనిపిస్తోంది నేను తిరిగి ఇంటికి
(18:28) వెళ్ళిపోవాలా లేక నేనే ఏదో మరీ అంతగా అయిపోయానా అని నేను అర్థం చేసుకోలేకపోయా క్షమించండి హెచ్ఆర్ఏ ఎక్కడి నుంచి వచ్చింది లేదు ఇల్లు నేను ఏమంటున్నానంటే మనశశాంతి కోసం ఇప్పుడు నేను చెల్లిస్తున్న ఈ వెల ఏ విలువైనా చిన్నదే అవును నన్ను మనశాంతికి ఎంత వెలైనా చెల్లించండి. థాంక్యూ మన గీత మరియు ఇతర కార్యక్రమాలు నడిచే మన స్వంత యాప్ గురించి మీకు తెలిస్తే [సంగీతం] సంతోషిస్తారు.
(19:00) ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు, అష్టావక్రుడు ఉన్నారు. ఇవి నాకు దొరికాయి నా జీవితం మారింది. ఇవి మీకు దొరికితే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా కనీసం వేల జీవితాలయనా పూర్తిగా మారాయి. రెండు లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యప్ లో మొదటి నెల గీత మిషన్ కి ఉచిత ప్రవేశం యాప్ లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్ గీత కమ్యూనిటీ గీత ఎగ్జామ్స్ ఆడియో బుక్స్ కోట్స్ ఇంకా మరెన్నోగ ప్లే స్టోర్ లేదా appపిల్ యప్ స్టోర్ లో ఆచార్య ప్రశాంత్ అని సర్చ్ చేసి ఇప్పుడే
(19:42) డౌన్లోడ్ చేసుకోండి. [సంగీతం]

No comments:
Post a Comment