కెరీర్‌లో స్మార్ట్‌గా ఉండటం ≠ బంధాల్లో మంచిగా ఉండటం | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=o5rlnmEjrJI
Title: కెరీర్‌లో స్మార్ట్‌గా ఉండటం ≠ బంధాల్లో మంచిగా ఉండటం | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: “I know everything” can become an intellectual trap—when you stop listening, curiosity dies, empathy fades, and your partner slowly feels unheard and emotionally disconnected. 💔
In relationships, being right matters less than being receptive; replace “I know” with “Help me understand” and watch connection return. ❤️
#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #EmotionalIntelligence #HealthyCommunication #RelationshipGrowth 🌱
Transcript:
(00:00) నేను చదువుకున్నాను ఐ యమ్ వెరీ స్మార్ట్ నాకు అన్నీ తెలుసు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఐ నో హౌ టు ఫిగర్ ఇట్ అవుట్ సో ఇక్కడ ఏందంటే మామూలుగా టు ఆన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ట్రూ వాళ్ళ ఏందంటే జాబ్ లో బాగా చదువుకున్నారు కరీర్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు మంచి ఉన్నతమైన పొజిషన్ యస్ ఆన్ ఎంప్లాయి స్ ఆంట్ర్ప్రనర్ అన్నీ బాగా చేస్తున్నారు దే ఆర్ వెరీ స్మార్ట్ ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషనలీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ స్టడీస్ ఇప్పుడు ఏం చెప్తున్నాయ అంటే రీసర్చస్ ద బిగ్గెస్ట్ అంటే హై సఫరింగ్స్ అనేది సపరేషన్స్ కావచ్చు మరిటల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు
(00:28) రిలేషన్షిప్ గ్యాప్స్ అంతా కూడా హై హైలీ సక్సెస్ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళలోనే ఎక్కువ ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ ఇంటలెక్చువల్ ట్రాప్ అంటే తెలియకుంటే వాళ్ళకి ఈగో వచ్చేస్తుంది. ఐ నో ఎవరీథింగ్ ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఇక్కడ ఏందంటే వాళ్ళు ఏం చూస్తారంటే ఈ పర్టికులర్ తెలియకుండా వాళ్ళకి తెలియకుండా చేసేది ఏందంటే ఐ యామ్ ఫిక్సింగ్ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లం నేను ఆఫీస్ లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని నేను సార్ట్ అవుట్ చేస్తున్నా కాంప్లెక్స్ ప్రాబ్లం ఇదంట చిన్నది.
(00:50) సో దే లుక్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షనల్ లెన్స్ అంతే ఒకటి ఏందంటే ఒక లాజిస్టికల్ గా చూస్తారు కావాల్సింది నేను ఇస్తాను చేసేస్తాను. దే డోంట్ లుక్ ఫ్రమ రిలేషన్షిప్ ఇంటెలిజెంట్ పర్స్పెక్టివ్ మనం వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ రోబోట్స్ కోడింగ్ చేయగానే నో ప్రిసైస్ గా ఎలా అంటే అలాగా నో ఎగజిక్యూట్ అవ్వడానికి వి ఆల్ రివెన్ విత్ ఎమోషన్స్ లాజిక్స్ కి విరుద్ధంగా కూడా ఎమోషన్ే గెలుస్తది ఎంత పెద్ద లాజిక్ అయినా 100 లాజిక్లను ఒక చిన్న ఎమోషన్ ఓడించగలుగుతాది.
(01:16) దట్ విల్ విన్ ఓవర్ ఇట్ సో ఇక్కడ ఇంటలెక్చువల్ గా సుప్రీమేసీ కోసం ఒకరికొకరు ఈగో అవుతా నాకేం తక్కువ నేను ఇంకా టాలెంటెడ్ ఇదేంటనేది ఇది కాకుండా ఇంకేందంటండి యాక్చువల్ గా ఎమోషనల్ ట్రాప్ మూడోది ఎమోషనల్ ట్రాప్ లో ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు ఏందంటే తెలియకుంటేనే ఒక ఒక ఇన్సెక్యూరిటీస్ ది ఒక భయాలని ఫోబియాలని వాళ్ళ ప్రతి మనిషికి ఉంటాయి. వాటికి సపోర్ట్ చేసే వాళ్ళతో వాళ్ళు సరండర్ అయిపోతారు.

No comments:
Post a Comment